కనులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని (2) నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్య (2) ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే ) నీతిగా నిలిచావు నిందలే మోశావు రక్షగా వున్నావు రక్తమే కార్చవు (2) నే మరువలేను నీ త్యాగము నే విడువలేను నీ మార్గము (2) నీ కృప దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్య (2) ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే ) జీవమై వున్నావు జీవితం ఇచ్చావు ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు (2) ఏమ్మివగలను నీ ప్రేమకు అపురూపమైన నీ కరుణకు (2) హృదయమే ప్రేమతో ఇవ్వాలని ఆశగా ఉన్నది యేసయ్య (2) ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
Sunil garu Very good singer
God bless❤
Excellent performance by XPS 30
Thank you
Praise that Lord bro
Song download avdamledu bro
@@leelachatla5859 avthadi chudandi
Wonderful song brother God bless you
Thank you
Wow super ga padaru bro
Thank you
Super bro 👏👏🙏🙏
Super bro u voice praise the lord🙏
Thank you
Price The lord 🙏🙏🙏🙏 brother
Praise to the lord
Since singing
Thank you
Exlent song bro
👌👌👌👌👌👌👌👌 Brother.
Thank you
Super super bro 🙏🙏🙏
Thank you bro
@@SamPads
Wonderful
Thank you
వావ్ అద్బుతం గ్లోరీ.... ❤️❤️❤️❤️❤️❤️🙏🏻
Amen
Super singing bro
Thank you
Excellent 👌
Thanks brother
Praise the lord brother
Yours Worship of God so great thank u
Thank you
Praise the lord brother
So nice memorable song
Thank you
Praise the lord annayya 🙏 lyric pettara annaya please
Ni sanidhilo mokarinchanu deva song pls
Sure 👍
0:36
Hai main stage voices please 💯💯💯
Hi
Hello
Can you send main stage voices
Yeab sure bro but You need to purchase it brother
Ok bro
How much voices cost ?
Can I use Roland xps10 keyboard for Live performance
@@abhishekprakashkeys1521 contact 7995875848
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని (2)
నా తోడుగా నీవు ఉండాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
నీతిగా నిలిచావు
నిందలే మోశావు
రక్షగా వున్నావు
రక్తమే కార్చవు (2)
నే మరువలేను నీ త్యాగము
నే విడువలేను నీ మార్గము (2)
నీ కృప దీవెన పొందాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
జీవమై వున్నావు
జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు
ప్రాణమే విడిచావు (2)
ఏమ్మివగలను నీ ప్రేమకు
అపురూపమైన నీ కరుణకు (2)
హృదయమే ప్రేమతో ఇవ్వాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
Super song annayya
❤
Supar song
Super song brother God bless you
Thank you
Wonderful
Thank you
Praise the Lord brother
ఈ మీరు పాడిన పాట చాలా బాగుంది చాలా బాగా పాడారు.
Thank you