Latest Telugu Christian Song || Kanulu Ninne Chudalani || Siddu Singer
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Lyrics & Tune : Bro. Vijay Krupanand Kumar
Live performance by :
Keys : Bro. Anand Piano lover
Rhythms : Bro. Paul Chaitanya
Vocal: Bro Siddu
Sound: Bro. Mahesh (Mahesh Sounds)
Contact: 8096533440
Follow me on Facebook: / siddusinger
Follow me on Instagram:
siddusingerofficial
Listen more at: / siddu-singer
పల్లవి: కనులునిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని
నాతోడుగా నీవు ఉండాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది " కనులు"
1.నీతిగా నిలిచావు నిందలే మోసావు
రక్షగా ఉన్నావు రక్తమే కార్చావు "2"
నే మరువలేను నీ త్యాగము
నే విడువలేను నీ మార్గము "2"
నీ కృప,దీవెన,పొందాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది "కనులు"
2.జీవమై యున్నావు జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు"2"
ఏమివ్వగలను నీ ప్రేమకు
అపురూపమైన నీ కరుణకు "2"
హృదయమే ప్రేమతో ఇవ్వాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది "కనులు"
Follow me on Facebook: / siddusinger
Follow me on Instagram:
siddusingerofficial
Listen more at: / siddu-singer
#latestteluguchristiansongs
#2021latestchristiansongs #teluguchristianmarriagesongs
#Siddusinger
#kanuluninneChudalani
#Trending
school action songs/telugu christian new calvary temple songs/telugu christian 2017 christmas songs/telugu christian 2016 christmas songs/telugu christian kids worship songs/telugu christian raj prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fetcher / Sanath / Samuel Mories Songs / S P Balu / S P Balasubrahmanyam Christian Songs / KK Songs / Hindi Songs / Christmass Songs / Praise Songs / Mass Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandadi Songs / Sandeep Songs / Sandeep Choutha Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / Upendar Songs / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / Yesuto Pratidinam / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / NycilKK Malayalam Songs /നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്സ് / Malayalam Christian Devotional / Nycil KK Malayalam Christian Devotional /NycilKK Tamil Christian Devotional / Nycil KK Hindi Christian Devotional / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2018 Christian Songs / 2018 Malayalam Christian Devotional Songs / 2018 Christian Devotional Songs Tamil/ 2018 Christian Devotional Songs Malayalam / 2018 Christian Devotional Songs/ kanulu ninne chudalani jesus song/hymns Recording Studio Yanam/Prudhvi Music Team/ Kanulu ninne Chudalani Jesus songs / Kanulu ninne Chudalani original song /kanulu ninne chudalani jesus song track/kanulu ninnu chudalani manasu ninnu cheralani/ Kanulu ninne Chudalani Jesus song original/ Asha ga unnadi
#siddusinger
#2022latestteluguchristiansongs
#joshuashaiksongs
#kyratnam
#pranamkamlakhar
#arstevenson
#symphonymusic
#spbalasubrahmanyam
#christiantestimony
#kanuluninnechudalani
#gunavathiainabharya
#korukunnachelimi
#iruvurokkatainachakkani
పల్లవి: కనులునిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని
నాతోడుగా నీవు ఉండాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది " కనులు"
1.నీతిగా నిలిచావు నిందలే మోసావు
రక్షగా ఉన్నావు రక్తమే కార్చావు "2"
నే మరువలేను నీ త్యాగము
నే విడువలేను నీ మార్గము "2"
నీ కృప,దీవెన,పొందాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది "కనులు"
2.జీవమై యున్నావు జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు"2"
ఏమివ్వగలను నీ ప్రేమకు
అపురూపమైన నీ కరుణకు "2"
హృదయమే ప్రేమతో ఇవ్వాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది "కనులు"
Thank you Soo much... please like and share this video... thank you
Super
Thank you Soo much... Brother
@gandu parameswari thank you Soo much Andi
@gandu parameswari thappakunda 🙏 andi thank you Soo much
Brother ee paata vinnappati nundi malli malli vinalanipistundi ilanti patalu paadi devunilo edagali meeru.
Amen, Thank you so much,
Please Share and SUBSCRIBE for more Song, Praise The Lord 🙏🏻
ఈ పాట రాసిన వారికి రచించిన వారికి మ్యూజిక్ చేసిన వారికి పాడి ప్రాణం పోసిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు దేవుడు దీవించును గాక మీలాంటి వారి ద్వారా ఇటువంటివి మరిన్ని రావాలని వస్తాయని ఆశిస్తూ ఐ లైక్ యు ఆల్
Thank you Soo much Brother... glory to God 🙏
❤
Ÿuuuull do 😮😅😅😅😮😅😅😊?😊😮😮😮😮😅😅😊😮 6:06 6:07 6:07 6:07 😊 6:09 ?
Super song bro gad blesyou
Amen, Thank you Soo much Brother
Super
Thank you so much
Kaniluninne chudalani super song God bless you
Thank you Soo much
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord
Vandhanalu annaya
Praise the LORD 🙏🏻
Thanks anna ee song nakosame
Thank you Soo much
Avunu devaaa ashaga undi
Yes ,Amen
Exalent brother
Thank you so much brother. Praise the Lord🙏🏻
Priesd the lord 🙏
Thank you so much,
Please Share & SUBSCRIBE for more songs
Praise the lord 🙏🏻
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని
ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది
నా తోడుగా నీవు నిలవాలని ...
1. నీతిగా నిలిచావు - నింద లే మోసావు
రక్షణ ఇచ్చావు - రక్తమే కార్చావు
ఏమివ్వగలను నీ ప్రేమకు -
అపురూపమైన నీ కరుణకు.
నీ కృపా, దీవెన పొందాలని....
ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది.
2.
జీవమై ఉన్నావు - జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు - ప్రాణమే ఇచ్చారు
ఏమివ్వగలను నీ ప్రేమకు
అపురూపమైన నీ కరుణకు కనులకు
ప్రేమగా హృదయమే నీకు ఇవ్వాలని..
ఆశగా ఉన్నది యేసయ్య ఆశగా ఉన్నది
!! కనులు నిన్నే చూడాలని చేరాలని!!
🙏👌
Ok
Nice
Nice song🎉
Thank you so much brother,
Praise the Lord 🙏🏻
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord
Excellent voice
Thank you so much sister,
Praise the Lord 🙏🏻
Praise Lord brother
@kambhampatirani4759 🙏🏻
Okasari vintunte malli malli vinalani vundi ee song
thank you Soo much
Supper borsupppersong
Thank you Soo much Brother
kannulu nenne chudalani manasu nenne cheralani naa thoduga vundalani asaga vunadi yesaiah
Thank you Soo much Andi ..
Supar bro
Thank you Soo much
Wow wonderful song God bless you brother
Amen 🙏🏻 Thank you so much sister
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని (2)
నా తోడుగా నీవు ఉండాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
నీతిగా నిలిచావు
నిందలే మోశావు
రక్షగా వున్నావు
రక్తమే కార్చవు (2)
నే మరువలేను నీ త్యాగము
నే విడువలేను నీ మార్గము (2)
నీ కృప దీవెన పొందాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
జీవమై వున్నావు
జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు
ప్రాణమే విడిచావు (2)
ఏమ్మివగలను నీ ప్రేమకు
అపురూపమైన నీ కరుణకు (2)
హృదయమే ప్రేమతో ఇవ్వాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
Thank you so much brother
@@SidduSinger Thank you brother praise the lord 🙏😊
Tq bro 🙏
Super brother no words inka chala baga sing chysaru music kuda super 🤝🤝🤝🤝🤝
Thank you Soo much sister
Praise the Lord brother mee songs vituntyy anna prblm marachipothunnanu chala relief ga Peesful ga untunadhi intha manchi songs sing chysthunna meeku naa hrudhayapurvakanga kruthagnathalu telupukuntunnanu🙏🙏🙏
Amen, all glory to God & thank you Soo much Sister
Praise the Lord brother🙏🙏
Praise the lord Sister
God bless you sir
🙏. సూపర్ సాంగ్ బ్రదర్. థాంక్స్ 💐💐💐
Song చాల బాగుంది... బ్రదర్
Praise The Lord...బ్రదర్
దేవునికే మహిమ కలుగును గాక...
హామేన్....హామేన్....హామేన్....
Thank you Soo much Brother... Glory to God
😍♥️👌
Thank you so much
Super soangs
Thank you so much
నాకు బహు ప్రీతికరమైన పాట
రాసిన వారికి పాడిన వారికి సంగీత మనులకు నా🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Thank you Soo much Brother please like and share
🎄🎄🎄🎄🎄🎁🎁🎁🎁🎁🎁🎁🎁🌟🌟🌟🌟🌟🌠💒💒💒💒💒💒💒🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🌹🌹🌹🌹🌹🌹🌹🌲🌲🌲🌲🌼🌼🌼🏵🏵🏵🏵💮💮💮💮🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌻💐🐞🌸🌸🌸🌸🌸🌺🌹🌹🌺🌺🌺🌹🥀🌺🌸🌸💮💐💐🌸🌸
Thank you Soo much
Song baga paadaru bro . ❤❤
Thank you so much
Yes brother ఆయన నీతిగా నిలిచి నిందల్లే కాచి రక్తమే కార్చిన మనం నీతీగా ఉండలేకపోతున్నాను బ్రదర్ ఈపాట దేవునికి మహిమ
Thank you Soo much... glory to God
Siddu babu chala chala bhagapaadaru good nice your voice God bless you God use me all times
Amen, thank you Soo much
Super bro song
Thank you Soo much Brother
Chala Chala wonderful song
Thank you Soo much..
Superga padaru bro👌👌👌
Thank you Soo much..
Chala manchi song
Thank you so much brother...
అవును నిజమే ఆయన వైపుచూడాలని ఆశగా ఎదురుచూస్తున్న 🎸🎹🎼👌👌👌👌దేవుడు దీవించు ను గాక ఇంకా చాలా పాటలు పాడుతూ దేవుని సేవలో
బహు గా దీవించు ను గాక
Amen...
Thank you 😊
Rg
Amen...
సూపర్ గా ఉంది
పాట చాలా బాగుంది బ్రదర్ నాకు చాలా చాలా నచ్చింది దేవునికి మహిమ మీరు ఇంకా దేవుణ్ణి మహిమ పరచాలని దేవుడు మిమల్ని బహుగా వాడుకోవాలని ఆశిషతున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 Praise the lord bradhar
Amen, Thank you Soo much Sister ... glory to God 🙏
ఈsong అంటే నాకు చాలా చాలా ఇష్టం పాట పాడిన సోదరునికి ప్రభువు పేరిట వందనాలు
Thank you Soo much Brother... praise the lord 🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సూపర్ సాంగ్ మ్యూజిక్ ఎక్స్లెంట్ దేవుడు మంచి స్వరము ఇచ్చాడు బ్రదర్ మీకు దేవుని నామానికి మహిమ కలుగును గాక
Amen thank you so much brother
Jesus ✝️🛐😢🎶🎧🎤📒🖋️
వినాలి వినాలి అని అంతగా వుంది సాంగ్ దేవుడు మిమ్మల్ని ఇంకా దివించాలని కోరుతుననూ అన్నయ్య
Amen Thank you Soo much sister
Entha ani chepalenu but baga nachindi roju vuntune vunta but book lo kuda rasukuna e songg annya
Thank you Soo much Sister
ఈ పాట చాలా బాగా నచ్చింది ఎన్ని సార్లు విన్న మరల మరల వినాలనిపిస్తుంది బ్రదర్ వందనాలు
Thank you so much brother
Prise god anna super devudu మంచిస్వరాన్ని ఇచ్చాడు దేవునీకీ మహిమకలుగునుగాక
Amen, thank you Soo much Brother glory to God
సూపర్. సాంగ్. అన్న. దేవుడు. మిమ్మల్ని. దేవించును. గాక. ఆమెన్. ప్రైస్. తే. లార్డ్
Amen... Thank you Soo much 🥰 Brother praise the lord 🙏
Super bro
Thank you Soo much Brother
Song lyrics music chalabagundi love you jesus
Thank you Soo much brother
Chala baga padaru siddu garu💐💐
Thank you Soo much
Congratulations Vijay garu
ఆ దేవాది దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి
చక్కని పాట ను రచించిన మీకు అభినందనలు
హృదయానికి హత్తుకునేలా చాలా తేలికైన పదాలతో మీ మధుర గీతానికి సిద్దు ప్రాణం పెట్టీ పాడారు
మిమల్ని ఇద్దరినీ సదా కాలం దేవుడు
దీవించును గాక
Thank you so much Brother
Please Share & SUBSCRIBE for more songs
Praise the Lord🙏🏻
పాట చాలా బాగా పాడారు బ్రదర్
దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు
దేవుని కి మహిమ కలుగును గాక
ఆమేన్ 🙏🙏🙏
నా ఫేవరెట్ సాంగ్ బ్రదర్
గాడ్ బ్లెస్స్ యు
Amen...Thank you Soo much... glory to God
Please share with your family and friends thank you
@@SidduSinger
Already I will share
Thank you Soo much 🙏
Super song and god bless you all
Chala chala bavudhi brother
Thank you so much Sister
I love this song god bless your team Inka ano songs padalai and rayali ani asiustuna god bless you
Thank you Soo much Brother
అవునయ్యా నిన్నే చూడాలని ఆశగా ఉంది అయ్యా...చాలా చాలా అద్భుతంగా పాడారు🎸🎶👌👌👌👏🙌 annayya....దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌🙏😇....
Amen, Thank you Soo much Sister
అద్భుతమైన సాంగ్
Thank you Soo much Brother
Please share this video with your family and friends 🙏 thank you
ఈ పాట నాకు చాలా చాలా చాలా చాలా బాగా నచ్చింది చాలా బాగుంది బ్రదర్ దేవునికి మహిమ దేవునికి మహిమ ఇంకా మీరు మంచి మంచి పాటలు దేవుడికి మహిమ కరంగా పాడాలి బ్రదర్ praise the Lord
Amen
Thank you Soo much glory to God Alone
Chala baghundhi bro
Thank you Soo much Brother
T
Sss me too , liked this song, esply music.
God bless you bother
Amen, thank you so much brother
Praise the Lord ma amma ki e song chala estam
Thank you Soo much
బ్రదర్ మీ పాటల ద్వారా జీవము గల దేవుడు మహిమ పరచబడి ఉన్నాడు చాలా సంతోషంగా ఉంది
Amen... Devunike mahima... Thank you Soo much Brother
Brethar song super god bless you both teem ⛳⛳⛳⛳⛳🙌🙌🙌🙌
Amen thank you Soo much Brother
Anthavinna vinnalanni pisudhi is veriy butipullu sweet song
Thank you Soo much Brother
Excellent brother 👍👍👍 my frv song
Thank you Soo much Brother
👌
Thank you
Song naku chala beautiful
Thank you so much brother
నిజంగా మీ స్వరమే పాటకు ప్రాణం పోసింది బ్రదర్... excellent voice..god bless u more.
Amen, thank you Soo much Brother 😊 Praise the lord 🙏 glory to God
M going to subscribe ur channel 👍
Thank you Soo much Brother
Super song i love this song very much
Thank you so much... Praise the lord 🙏
I like this song ...
Thank you so much
Please share and SUBSCRIBE for more songs
Praise the lord 🙏🏻
God bless u annayya super song devunike mahima ganatha prabavamulu chellunu gaaka
Amen...thank you Soo much Brother
దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటాడు bro
Amen , Thank you Soo much Brother
ruclips.net/channel/UC9xo-XyksjaZj2_sr8-1tBg
Pizz subscribe bri
Bro i link tho inka subscribers ni tesukuvastavani asisthunna bro
సూపర్ సాంగ్ బ్రదర్
Thank you Soo much Brother
Very very nice song lyrics video song praisethe Lord Brother
Thank you so much brother... Praise the lord 🙏
వందనాలు బ్రదర్ చాలా అంటే చాలా బాగుంది సాంగ్ అండ్ దేవుడు చాలా మంచి స్వరం ఇచ్చారు ఇంకా దేవునిలో బహుబలంగా వాడుకోవాలని మా ప్రేయర్ బ్రదర్ దేవునికే మహిమ
Amen... thank you Soo much sister
Praise the lord 🙏....
Praise the Lord brother chala bhagundi song
Thank you so much Sister .. praise the lord 🙏
Praise the lord 🙏
Super brother 👌👌👌
Thank you Soo much Brother
Daiva devenalu mikellapudu undalani korukuntunna...amen praise the Lord and God bless you
Thank you Soo much Brother... Glory to God...
Chala bagundi brother super lyrics ❤️❤️❤️
Thank you so much brother
Song chala bagundhi
thank you Soo much Brother
Price the lord. Brother..nice.sog.
Thank you Soo much Brother 🙏
God bless you Brother🙏🙏🙏e పాట చాలా చాలా చాలా బాగుంది చాలా బాగా పాడారు దేవుడు మీకు చక్కని స్వరం యిచ్చారు ఈ పాట వింటుంటే మనసుకు చాలా ఊరట యిస్తుంది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏🙏🙏🙏⛪⛪✝️✝️
Amen, Thank you Soo much sister... glory to God 🙏
Super song Siddu annaya me voice Chala bagudhi annaya
Thank you Soo much
I like this song
Thank you Soo much Brother
Praise the lord brother 🙏 దేవునికే మహిమ కలుగును గాక
Praise the lord 🙏 Brother thank you Soo much
Praise the lord brother 🙏 song చాలా బాగుంది, నేను మా church lo song పడలనుకుంటునను who'd you please give me track brother
Brother praise the lord...thank you Soo much...this is live song brother But uploaded original Track in my Channel please check it once thank you
Okay Thanks brother
సూపర్ బ్రో
Thank you Soo much Brother 🙏 please like and share
Exellant.lyrics anna.
Thank you so much Brother
Please Share & SUBSCRIBE for more songs
Praise the Lord🙏🏻
Praise the lord brother 🙏🏻
1st time 10times vinnanu brother... God bless u brother 🙏🏻
Thank you so much sister, glory to god
Please share and SUBSCRIBE for more songs 🙏🏻
ఆమెన్ 🙏✝️🙏🙌🛐💒💯💐🤝👌👍🌹సూపర్ వాయిస్ అన్నయ్య గాడ్ బ్లెస్ యు ✝️✝️✝️💐
Amen, thank you so much sister praise the lord
Super voice broder
Thank you so much, Please Share & SUBSCRIBE for more songs, Praise The Lord 🙏🏻
Super song Annaya నా హృదయానికి చాలా టచ్ 💐అయింది
Thank you Soo much
అన్నయ్య ని నెంబర్ ఇవ్వగలవా అన్నయ్య
Sure brother...
8096533440
Whatsapp
@@SidduSinger tqs Annaya
Tarke
Ee song chaala bagundhi
Thank you so much ... Praise the lord 🙏
Excellent song brether 👍👍👍👍👍👍
Thank you Soo much
My harrt tachinng song god bless you bro
Thank you Soo much Brother
Super song anna chala baga padhuthunaru
Thank you so much sister
Baaga paadaru
Thank you Soo much Brother... please Like and Share
I impressed music and song
Thank you Soo much... Please share with your family and friends...
Super 👌👌👌 song brother chalaa bavundhi
Thank you Soo much Sister 🥰
Super song sining god bless you
Thank you Soo much
Annaya super ga undi Annaya
Thank you Soo much Brother
Price the Lord 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙌🙌🙌🙌💐💐💐💐💐🙌 annya Garu songs 🙌🙏 Amen the Lord
Amen , praise the lord 🙏🏻 sister
Super broooo excellent voice nice god bless you anna
Thank you Soo much sister
Super song brother
Thank you Soo much Brother
Praise the lord...🙏🙏🙏...
Praise the lord
ఆశగ ఉన్నది యేసయ్య
Amen
Great voice brother🙏...Praise the lord🙌
Thank you so much sister,
Praise the Lord 🙏🏻
Super siddu
Thank you Soo much Andi 🙂
Thank you Soo much Keep watching my Videos...
Please Like & Share...
Praise the Lord
Praise the Lord