Daily Walking: రోజూ ఎంతసేపు, ఎలా నడవాలి... నడక వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు తెలుసా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • నడక అనేది ఒక సహజ చర్య. ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇది చేయవచ్చు. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి. నడక వల్ల నష్టం కంటే లాభాలే ఎక్కువ...
    0:25 గుండె ఆరోగ్యం
    0:45 ఎముకల ఆరోగ్యం
    0:55 కండరాలు పటిష్టం
    1:10 క్యాలరీలు తగ్గుతాయి
    1:24 ఇన్సులిన్ నియంత్రణ
    1:45 ఆయుష్షు పెరుగుతుంది
    1:57 మానసిక ఒత్తిడి తగ్గుతుంది
    2:14 విటమిన్ డి పెరుగుతుంది
    2:28 రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
    2:49 పేగుల ఆరోగ్యం
    3:03 నడకకు ప్రత్యేక పరికరాలు అవసరమా?
    3:25 ఎలా నడవాలి?
    #Walking #Health #Excercise #Trecking
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 149

  • @ravivirat1208
    @ravivirat1208 Год назад +147

    Naa వయసు 28 సంవత్సారాలు గత 8 ఏళ్లుగా వాకింగ్ మరియు రున్నింగ్ చేస్తున్నాను
    నన్ను నమ్మండి నేను చాలా ఫిట్ గా ఉన్నాను
    నా bmi ఎప్పుడు helathy weight లోనే ఉంటుంది
    నేను ఆగకుండా 3 km ఆయాసం రాకుండా పరిగెత్తగలను కాబట్టి వాకింగ్ చేయడి ఆరోగ్యం గా ఉండండి

    • @VattaKai-wp3qf
      @VattaKai-wp3qf Год назад +9

      Batting entha sepu chestunav brotheru…

    • @lukalapunandini3210
      @lukalapunandini3210 4 месяца назад

      Tq

    • @user-fp5wq8qf6r
      @user-fp5wq8qf6r 4 месяца назад

      😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @SURESHKUMAR-rl1um
      @SURESHKUMAR-rl1um 4 месяца назад

      😂😂​@@VattaKai-wp3qf

    • @Coffin1993
      @Coffin1993 4 месяца назад

      @@VattaKai-wp3qf😂

  • @ghostrideryt9957
    @ghostrideryt9957 Год назад +23

    నేను రోజు మూడు కిలోమీటర్లు పరిగెత్తుతాను ఏడు కిలోమీటర్లు నడుస్తాను అలా సరిగ్గా రెండు నెలల ఆపకుండా చేశాను చాలా ఫిట్ 😊తయారయ్యాను సిక్స్ ప్యాక్ మాక్సిమం వచ్చేసాయి

    • @aravindazariah292
      @aravindazariah292 Год назад +1

      Nuv ipudu gani pushups start cheste vachestai bro ipudi inka easy ga sixpack

  • @wingg0
    @wingg0 Год назад +84

    "ప్రతిరోజూ నడక" శరీరానికి అద్భుతమయిన రోగ నిరోధక శక్తిని అందించే ఒక సంజీవిని.

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Год назад +20

    నేను సుమారుగా ఆ రెండు సంవత్సరాలు ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసే వాడిని నా శరీరంలో పెద్దగా మార్పులేమీ కనబడలేదు తర్వాత యోగా కి వెళ్లాను కేవలం వారం రోజుల్లోనే మార్పు కనబడింది ఇప్పుడు స్లిమ్ గా ఉన్నాను వాకింగ్ కన్నా యోగా మంచిదే కాకపోతే గురువు ద్వారా చేయాలి

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 Год назад +4

      😂😂 జోక్

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 Год назад +3

      @@buildthetrueth7132 జోక్ కాదు నీ వెళ్లే అనుసరించు తర్వాత తెలియజేస్తూ

    • @vijaygoli1110
      @vijaygoli1110 Год назад

      This is true Srinivas. నేను కూడా అది గమనించాను . చాల సంవత్సరాల నుంచి నడుస్తున్నాను కానీ వెయిట్ తగ్గడం లేదు. మీరు అన్నట్టుగా యోగ చేద్దాము అనుకుంటున్నాను.మీరు ఎంత వెయిట్ తగ్గారు ఎన్ని రోజులలో ? ఏమి చేసారు యోగ లో ?

    • @SATHYA-VLOGS
      @SATHYA-VLOGS Год назад

      Its true

    • @Viswanadhc
      @Viswanadhc Год назад +3

      ​@@vijaygoli1110 walking is maintaining your health condition in good condition.
      Weight loss ki walking saripoadu... yoga, gym cheyandi...
      Food control lo undali😊

  • @palikapadma1216
    @palikapadma1216 Год назад +29

    Nenu kuda daily 1our nadusthanu ippati 10years nundi walking chesthunnanu I'm always fit❤

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 Год назад +10

    ఇప్పుడు నడవడం అనేది చాలా కష్టం పక్కన ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్ళాలి అన్న బైక్ మీద వెళ్తున్నారు అనారోగ్యం తెచ్చే ఆహారం తినడం ఉదయం ఎక్కడ బడితే అక్కడ టిఫిన్ తినడం మద్యానం బోజనం చేయకుండా బిర్యానీ తినడం రాత్రి పూట పిజా లు తినడం ఇలా మనిషి తన ఆయుష్షు ని తగ్గించుకుంటున్నాడు

  • @user-yq2cf2ex9l
    @user-yq2cf2ex9l Год назад +9

    Iam 39 yrs old now daiy i will walk minimum halfanhour i will get pleasant mind after walking which gives healthy mindset and positive vibrations to me there is lot of benefits from daily Mrng walk.

  • @OneManArmy21
    @OneManArmy21 Год назад +71

    నేను చెప్పులు లేకుండా నడుస్తాను 😎. ఎందుకంటే నేను 87% వికలాంగుడిని🤕😇.

    • @sb48975
      @sb48975 Год назад

      Ademi goppa vishayam kaadu guru garu.cheppulu lekunda nadisthe arikaallalo mantalu pudathaay.meeru utti kaallatho kaakunda shoes vesukuni nadisthene manchidi. Cheppulu lekunda nadavadaanni meeru adedo mount Everest ekkinantha goppa vishayam la cheppukokandi andari mundu.daanni badaay cheskovadam, dabba kottukovadam ani antaaru.

    • @OneManArmy21
      @OneManArmy21 Год назад

      @@sb48975 అయితే మీరు youtube లో muscular dystrophy అని టైపు చేసి🤔నా గురించి ,మాలాంటి వారి గురించి తెలుసుకోవడం మంచిది.
      అప్పుడు వచ్చి కామెంట్ వ్రాయండి .
      ధన్యవాదాలు

    • @sb48975
      @sb48975 Год назад

      @@OneManArmy21 anthey leyndi..manchi vishayam chepthe evaruu vinaru sariga..thanks for your valuable suggestion 😏😏

    • @OneManArmy21
      @OneManArmy21 Год назад

      @@sb48975 నేనూ చెప్పులు ...., వేసుకుని నడిస్తే పడతాను 😅.
      నేను మీకు నాకు వున్న భయంకరమైన సమస్య గురించి చెప్పాను. నేను ఇప్పుడు ఎవరి సహయం లేకుండా ఒక్క అడుగు కదపలేను 😔.

  • @Krishna-92
    @Krishna-92 Год назад +8

    walking chestuna vaariki...
    oka jai 👍🏻
    walking cheyali ani interest unnavaalaki....oka jai 👍🏻

  • @appalarajutulasi8363
    @appalarajutulasi8363 Год назад +3

    చాలా బాగుంది ఈ వీడియో.

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 Год назад +7

    chala Baga chepparu

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh Год назад +9

    Nice information, nenu 2 months nundi daily 10000 steps manakunda nadusthunanu, weight aythe asalu thaggaledhu, ala ani weight gain kuda avaledhu, but walking manchidhi kabatti nadusthunanu😊

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Год назад +10

    Very nice information

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 5 месяцев назад +1

    My Walking Daily morning 7 am to 8 am for 4km.This true.I am Diabetic Fine.age. as on today 66 Y 6 M 24 D.C.venkateswarlu.Nellore.dt.24.3.24.Tq Sir for Great Explanation for Wakers.❤❤❤

  • @manikeprabhakar2682
    @manikeprabhakar2682 5 месяцев назад +3

    Good Health tips. TQ sir

  • @pavanimurali1984
    @pavanimurali1984 2 месяца назад

    Chala manchi information echaru madam thank you

  • @freethinker6006
    @freethinker6006 Год назад +7

    Good information Thank you BBC.

  • @prasadm7486
    @prasadm7486 11 месяцев назад +1

    నాకు గురక సమస్య ఉండేది కానీ గత ఆరు నెలలుగా రోజు ఒక గంట నడవడం వల్ల నాకు పూర్తిగా గురక సమస్య తగ్గిపోయింది ,దానితో పాటు లావు తగ్గి బాడీ మంచి shape లోకి వచ్చింది

  • @Venkatvenkat-wz7ur
    @Venkatvenkat-wz7ur Год назад +4

    Jaishreekrishna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @moviemazaajr6190
    @moviemazaajr6190 Год назад +7

    Nenu per day 6 to 8 km waking chesthanu

  • @rajuesn943
    @rajuesn943 4 месяца назад +1

    Good information about walking. Thanks.

  • @krishnaprasadboyina8952
    @krishnaprasadboyina8952 Год назад +6

    Good information thank you

  • @gouthammothe1820
    @gouthammothe1820 Год назад +6

    నేను ప్రతి రోజు పని లో భాగంగా 10 కిలోమీటర్ నడుస్తున్నాను

    • @ramprasadmashup8738
      @ramprasadmashup8738 5 месяцев назад +1

      నాకు మీలాంటి నడిస్తూ చేసే జాబ్ ఉంటే చెప్పండి సార్

  • @PradeepKumar-tq4ev
    @PradeepKumar-tq4ev Год назад +7

    Super useful info 👍👍

  • @sambagantinagaraju2968
    @sambagantinagaraju2968 Год назад +5

    Very good msg

  • @kinnerlasandeep8647
    @kinnerlasandeep8647 Год назад +40

    Walking after eating...is the best thing in the world 🙌

  • @Drmalleshreddy
    @Drmalleshreddy Год назад +5

    Precious information

  • @jamesphysio
    @jamesphysio Год назад +4

    Good information 👍

  • @Apex259
    @Apex259 Год назад +8

    aaa కొన్ని నష్టాలు ఏమిటో కూడ చెప్పి ఉంటె బాగుండేది కదా 🤔

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Год назад +21

    Good & crystal clear explanation BBC 👍

  • @shaikbabji4362
    @shaikbabji4362 Год назад +4

    Tqqq BBC ❤️❤️❤️

  • @supernova8709
    @supernova8709 Год назад +9

    They are building areas made for cars and motorists, there are no foot paths in most of the areas.

  • @pallavajhalasantosh3205
    @pallavajhalasantosh3205 Год назад +5

    Good topic

  • @prk707
    @prk707 10 месяцев назад +3

    Sir, you are really great in bringing awareness in public on health

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 Год назад +4

    Good BBC

  • @dhanunjay0073
    @dhanunjay0073 Год назад +43

    1)Good for heart
    2)strong bones
    3)Strong muscles
    4) Reduce calories
    5)Insulin response good
    6)Increases lifespan
    7)Reduces stress
    8)Increase vitamin D
    9)Increases immunity
    10)Increases digestion

  • @amalamastan9372
    @amalamastan9372 Год назад +1

    Tq so much good information

  • @ravisambaturu717
    @ravisambaturu717 11 месяцев назад +1

    Good, thank u madam

  • @rekulagangadhar1749
    @rekulagangadhar1749 11 месяцев назад +1

    Good healthy tips

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd 4 месяца назад

    Excellent and informative

  • @user-zu5bg2jv6z
    @user-zu5bg2jv6z Год назад +2

    Good,advise..🎉🎉🎉🎉🎉

  • @rangareddypadamati3147
    @rangareddypadamati3147 Год назад +7

    Naa vayassu 41 daily 6 kilometer rannig chesthanu sunday rest nenu chala fitga unnannu

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi Год назад +2

    Good information

  • @chakri1four3
    @chakri1four3 Год назад +1

    Excellent video ❤

  • @Suri_konda
    @Suri_konda 6 месяцев назад

    Good explanation

  • @devis2830
    @devis2830 Год назад

    Good information...tq so much

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 Год назад +1

    Super

  • @mumtazkhan7256
    @mumtazkhan7256 Год назад

    Nice massage thanks

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Год назад +2

    Super👌

  • @naganandch4566
    @naganandch4566 Год назад

    Good information for daily walking

  • @tuan_quotes
    @tuan_quotes Год назад

    informasi bagus, ternyata jalan kaki menyehatkan

  • @bsrao425
    @bsrao425 Год назад +1

    Good

  • @abhitheking0633
    @abhitheking0633 Год назад +1

    Na age 50 year's daily nenu 8 km walking 🚶‍♂️ chestanu helthiga unna fit ga unnanu

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 Год назад

    Super message

  • @vijayreddyputta8343
    @vijayreddyputta8343 10 месяцев назад

    Health is wealth...

  • @badraiahkalva5240
    @badraiahkalva5240 Год назад

    THANKS BBC

  • @chandrashekarchandrashekar7817

    Very good information and thanks madam and all the best and love from Bangalore.

    • @vaniatchula8372
      @vaniatchula8372 Год назад

      Good information thank you so much

    • @visalakshipasagada962
      @visalakshipasagada962 11 месяцев назад

      Mi bengaluru lo yenda ney raadu, 😂😂😂😂😂 26 days unna nachhindi kaani undalemu ayina undochhu 😊😊😊😊😊😊

  • @user-xr7ji1up7g
    @user-xr7ji1up7g 6 месяцев назад

    Kutumba niyatrana avasaram

  • @user-gy6mq8bg6y
    @user-gy6mq8bg6y 5 месяцев назад

    After delivery naku stomach baga vachindhi dayachesi diniki solution chepandhi

  • @hdtelughusongssubbu9070
    @hdtelughusongssubbu9070 Год назад

    Good news about this vedio

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 Год назад +2

    Yedhi poorthigaa chepparaa?

  • @sairamnunna1660
    @sairamnunna1660 Год назад

    CHAALAA VUPAYOGAKARAM.KRUTAJNTALU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA,BHARAT)

  • @jnrrocks5402
    @jnrrocks5402 Год назад

    Nice😊

  • @freefirebalu7280
    @freefirebalu7280 Год назад

    Nice video

  • @sudhab5300
    @sudhab5300 Год назад

    Nice tips

  • @chiranjeevigurram9977
    @chiranjeevigurram9977 10 месяцев назад +1

    👍

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 4 месяца назад

    BBC ❤

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Год назад

    Nice

  • @mutavilas881
    @mutavilas881 10 месяцев назад

    Walking is the best medicine

  • @twosouls001
    @twosouls001 Год назад

    Keep it up bbc.🎉

  • @krishnaiahsomanaboina
    @krishnaiahsomanaboina 9 месяцев назад +1

  • @raob121
    @raob121 Год назад +1

    I am walking since 20years

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 Год назад +2

    🌹🙏👍Exlent information bro 💗🍎💐

  • @chaitanyakavita6817
    @chaitanyakavita6817 Год назад

    good

  • @nagaraju2111
    @nagaraju2111 Год назад +1

    Good evening madam, నేను చాలా బలహీనంగా ఉన్నాను. అంటే body లో నరాల బలహీనత, పొటాషియం తక్కువ గా గత 2 ,3 నెలల క్రితం ఉంది.ఇప్పటికీ కొంచెం weekness ఉంది. ఒకసారి నడుస్తే బాగా అలసి పోయాను. మరొక సమస్య stomach పెరిగింది.తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి

  • @nagavanthravinder8710
    @nagavanthravinder8710 Год назад

    Thankyou,menu,7,yearsnunchiroju,8,avarsnaduthunevunnanu

  • @manthenaramakrishnaraju4845
    @manthenaramakrishnaraju4845 Год назад +2

    ❤❤❤

  • @laxminarayanan7913
    @laxminarayanan7913 Год назад

    Oho super

  • @user-bk4bi1vm7o
    @user-bk4bi1vm7o 6 месяцев назад

    Is it reversed walking is more than daily walking in less time & distance

  • @dayasrinivas1526
    @dayasrinivas1526 2 месяца назад

    🙏

  • @Allas57
    @Allas57 Год назад

    Gents ye time lo nadavali

  • @paydipalashankar3072
    @paydipalashankar3072 Год назад

    Hi😊

  • @kalamalle3227
    @kalamalle3227 5 месяцев назад

    Ladies ki Legs pains kuda vastai

  • @splSrinivasspl
    @splSrinivasspl Год назад +2

    🌅సూర్యోదయం 🌇 సూర్యాస్తమం సమయంలో నడక మరి చెప్పులు, షూస్ లేకుండా బుద్ధుడి వోలె నడవాలి.. 🧘‍♀️🧘‍♀️ధ్యానం చేయండి ఆరోగ్యం ఆయూస్... పొందన్డి 🥗శాకాహారం తినండి 👨‍⚕️💉💊🏥 ఈ తెల్ల కెమికల్ బుతాల నుండి మిమ్మల్ని మీరు కాపాడు కోండి 🙏🏼🙏🏼🙏🏼

  • @prakashrao3708
    @prakashrao3708 9 месяцев назад

    సైకిల్ తొక్కడం మంచిదా? నడక మంచిదా?

  • @pavannaikbhookya6332
    @pavannaikbhookya6332 10 месяцев назад

    Nenu daily morning levagane 1 kms nadustanu polam daggara

  • @ivrao5191
    @ivrao5191 11 месяцев назад

    👍👍👍

  • @VenkataGopalraoKudama
    @VenkataGopalraoKudama Месяц назад

    ఇప్పుడు ఉన్న కాలంలో రాత్రి మందు తాగామా ముబైల్ చూసామా పడుకున్నామా ఉదయం ఎనిమిది గంటలకు లెగిచామా రోడ్డు మీద చెత్త తిన్నామా ఇది బతుకు

  • @VenkataRamana-yw1pz
    @VenkataRamana-yw1pz Год назад

    Menu Roju 6km Nadusthanu

  • @user-kv6fs4wn8q
    @user-kv6fs4wn8q 10 месяцев назад

    నడవడం వల్ల పొట్ట తగుతుందా😊

  • @jayaprakashrao9529
    @jayaprakashrao9529 Год назад

    Ok t u

  • @DhanaLakshmi-pl9qr
    @DhanaLakshmi-pl9qr Год назад

    నడవటం వల్ల gastric problem kuda undadhu

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Год назад

    👌👌👌👌🙏🙏🙏

  • @manapaduramakrishna7118
    @manapaduramakrishna7118 Год назад

    మోకాలు అరుతాయి అంటారు కదా

  • @ravikumar-fz9eu
    @ravikumar-fz9eu Год назад

    NAA Chelle lu prathiroju 1 hr with music tho nadichedhi RENDO TIME heart attack vachindhi one yr undhi total three stunts bio medical stunts veinchennu first dhi 12/5/12, taruwatha rendu stunts 29/1/21 veeinchennu, on 01/4/22 before day of UGADI he died in FRONT OF ME IN MY HANDS DUE TO HEART ATTACK AND FITTS,
    One hr nadichi em prayojanam mitramaaa

  • @user-tns1986
    @user-tns1986 Год назад

    British channel no support cheyakandi

  • @user-xr7ji1up7g
    @user-xr7ji1up7g 6 месяцев назад

    Kutumba valla Kumari aunty Kutumba niyatrana patichandi

  • @apparaobotta5023
    @apparaobotta5023 Год назад

    Nadaka ante shusse vesukoni styall. Ga nadavatam khadhu cheppulu lekunda bodieeki oxizen andhela cheyyadam meeku evadu cheppadu vanti ninda kappukoni cheyya dham kadhu adavallu iethe samanam antha anni clearga kani pinchla kadhu

  • @Mahesh-47
    @Mahesh-47 Год назад +1

    Roju nadustunam kada 😂

  • @laxmirelaxingmusic1839
    @laxmirelaxingmusic1839 Год назад +1

    🩵🩵🩵