Meals in Day: మనం రోజుకు మూడు పూటలా ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 апр 2022
  • ఆహార అలవాట్లు ఎలా మారుతూ వచ్చాయి. రోజుకు మూడు పూటలా కచ్చితంగా ఆహారం తినాల్సిందేనా?
    #ThreeMeals #Breakfast #Lunch #Dinner #Food
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 184

  • @spasupathibabu6661
    @spasupathibabu6661 2 года назад +154

    మీరు చెప్పే ఆహారం విధానాలు పెన్ పట్టుకునే వాడికి సరిపోవచ్చు గాని సమ్మెట్ట పట్టుకునేవాడికి సరిపోదు... అన్ని వర్గాల వాళ్లకి ఒకేలా సరిపోదు + వర్తించదు......ఒక్కో పని చేసేవాడు ఆయా పనిచేయడానికి ఖర్చయ్యే శక్తి కి సరిపడేంతగా ఆహారం తీసుకోవలసి ఉంటుంది. బలమైన పనులు చేసేవాడికి ఫుడ్ కూడా బలంగానే ఉండాలి, ఆ బలం కావాలంటే రోజులో ఎక్కువ సార్లు ఎక్కువమోతాదు లో తీసుకోవలసి ఉంటుంది.

  • @DVenkateswaraReddy1

    తిండికి రచనలు చరిత్ర అవసరం లేదు. ఇది సృష్టి ధర్మం. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినాలి. స్పర్శ రుచి వాసన లాంటి జ్ఞానేంద్రియాలు వాటిని నిర్ణయిస్తాయి. దీనికి పెద్ద పెద్ద గ్రంధాలు అవసరం లేదు. చదువు రాని వాడు కూడా సరైన ఆహారం తీసుకుంటున్నాడు. ఎన్ని పూటలా అనేది విషయం కాదు, మన శరీరం అడిగినప్పుడు ఇవ్వాలి.

  • @dwichakravidheya2920
    @dwichakravidheya2920 2 года назад +93

    Plate ninduga unnavadu ennaina alochinchachu. Ide maata annam kosam 2-3 rojulu wait chese vallaki chepte egiri tantharu

  • @narenderak6097
    @narenderak6097 2 года назад +9

    నేను రోజుకు రెండు పూటలు మాత్రమే తింటాను. ఓక పూట అన్నం ఓక పూట ఫ్రూట్స్. అది కూడ సాయంత్రం 6-30 గం: లోపల

  • @piklife6725
    @piklife6725 2 года назад +49

    2 years nundi one meeal only lunch thoney unnanamandi..Saturday complete liquid paina unttamu..total family..we are more energetic n more active than before but we hav to take balance diet..

  • @sriniwaasmore7805
    @sriniwaasmore7805 2 года назад +12

    గుడ్ మార్నింగ్ sir.SAFESHOP BUSINESS మీద ఒక వీడియో చేయండి.

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 года назад +2

    Thanks BBC News for classy reporting.

  • @ravi38teja
    @ravi38teja 2 года назад

    Thank you

  • @VinayTruth
    @VinayTruth 2 года назад +10

    ఒంటి పూట తినేవాడు యోగి

  • @rakeshreddy7079
    @rakeshreddy7079 2 года назад +5

    Evari prantham food vallu tinte arogyam ga untaru ...

  • @rajeshmamidi8649
    @rajeshmamidi8649 2 года назад +5

    Oil daggara nundi.vegetables daka anni kaltinee...ippudu food synthetic ayyindi

  • @telugulinestudio982
    @telugulinestudio982 Год назад +3

    మూడుపూటలా తినాలి తింటేనే ఆరోగ్యం కాని తీసుకునే ఆహారంలో మంచి చేడులు వుంటాయి అంతే

  • @mikhailyouzhny7606
    @mikhailyouzhny7606 2 года назад

    Atlast you are saying

  • @mehamoodmohammad6892
    @mehamoodmohammad6892 2 года назад +24

    Sachin...Ur voice & conveying is Excellent

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 2 года назад +14

    చిలకడ దుంపలు తినే ప్రాంతీయులు చాలా ఎక్కువ కాలం యవ్వనంగా ఆయుర్దాయం ఎక్కువగా జీవిస్తునట్టు కొన్ని వీడియోల్లో విన్నాము చూసాము. దాని గురించి ఒక విడియో చేయండి sir

  • @nagasabsreeshgontla4628
    @nagasabsreeshgontla4628 2 года назад +11

    Mana india lo traditional ga breakfast lunch dinner yela undedo cheppandi.

  • @viratfairies5290
    @viratfairies5290 2 года назад

    Thanks for good information

  • @ranveerbagoji
    @ranveerbagoji 2 года назад +17

    మీరు సైంటిస్టులు ప్రాక్టికల్ గా చేసింది చెప్తున్నారు కానీ మా పూర్వీకులు ఎప్పుడో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు వారే మునీశ్వరులు

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 года назад

    Tq bbc

  • @user-cl4bp7sk4n
    @user-cl4bp7sk4n 2 года назад

    Superb anchoring....