అయ్యో టోపీ అమ్మా, ఏమిటి ఈ పరిస్థితి? | Topi (Thoppi) Amma latest update | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Demos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her contributions
    --------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #topiamma #thoppiammal #thoppiamma #thiruvannamalai #arunachalam
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 942

  • @brahmidarling2498
    @brahmidarling2498 Месяц назад +21

    నేను 12,13 July 2024 అరుణాచలం వెళ్లి వచ్చాను. అద్భుతమైన దివ్య దర్శనం.నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నాను సగం దూరం బాగానే...ఉంది ,తరవాత ఈ రోడ్డు మీద దుమ్ము ,చిన్నచిన్న రాళ్లు, ఎక్కువగా ఉండడం..వలన కాళ్ళకి గుచ్చుకొని కాళ్లకు బొబ్బులు వచ్చాయి నేను చెప్పేది ఏమిటంటే వెళ్లేటప్పుడు సాక్సులు వేసుకుని వెళ్ళండి.అక్కడ గవర్నమెంట్ సరిగా పట్టించుకోవడం లేదు.అరుణాచల శివుడిని దర్శించుకోవడం నిజంగా అందరికీ సాధ్యపడదు.ఎక్కడో రాత ఉండాలి అందరూ తప్పక వెళ్లవలసిన ప్రదేశం

  • @narendrananda9859
    @narendrananda9859 Год назад +174

    మనం అరుణాచలం వెళితే కచ్చితంగా శివయ్య కోసమే వెళ్లాలి అరుణాచల శివుని కోసమే వెళ్లాలి ఆయనే జ్ఞాన స్వరూపుడు ఆయనే వేద స్వరూపుడు ఆయనే ఓంకార స్వరూపుడు ఆయనే సిద్ధ స్వరూపుడు అన్ని శివుడి లోని ఉంటాయి నేను మాత్రం తిరువన్నమలై వెళ్తే కచ్చితంగా అరుణాచల శివుని కోసమే వెళతాను శివయ్య ను చూడడం కోసం పరితపిస్తాను ప్రేమిస్తాను భక్తిగా నామస్మరణ చేస్తాను గిరి ప్రదక్షణ చేస్తాను శివయ్యసమస్త బ్రహ్మాండాల్లో వ్యాపించి ఉన్నాడుఆయనే పరబ్రహ్మంఆయనే పరంజ్యోతి
    ఆయనే విష్ణుఆయనే బ్రహ్మఆయనే ఈశ్వరుడు మూడు రూపాలు ఆయనే ధరించి ఉంటాడు రూపం లేని వాడిగా ఉంటాడు రూపం ఉన్నవాడిగా ఉంటాడు
    ఈశ్వరుడు లేనిచోట అంటూ ఎక్కడ ఉండదు ప్రతిచోట ఆయనే ఉంటాడు
    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @radhikasukumar6589
    @radhikasukumar6589 Год назад +26

    భక్తి ఏమో కానీ ఆవిడే ను ఒక్క
    చోటా కుర్చ నివారు నిచ్చోనివరు
    నాకు చాలా భాధ వేస్తుంది
    ఈ మనుషులు
    🙏🙏🙏

  • @bharathivenuturupalli2263
    @bharathivenuturupalli2263 Год назад +110

    చాలా బాగా చెప్పారు.. 🙏...... మనుష్యులలో ముార్ఖత్వనం నశించినపుడే నిజమైన దేవుని చుాడగలరు

  • @NareshNaresh-sn3xm
    @NareshNaresh-sn3xm Год назад +65

    అందరికీ నమస్కారం ఆమె ఒక ప్రేమ తత్వం ఎవరు ఆ తత్వాన్ని డిస్టర్బ్ చేయకండి జై గురుదేవ మీరు చెప్పింది నిజం స్వామి మీకు ధన్యవాదాలు ఎవరు ఆ మాత్రం డిస్టర్బ్ చేయకండి దయచేసి

  • @mynamesss2188
    @mynamesss2188 Год назад +43

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు. అంతే మీరు చెప్పినట్టే చేయాలి అందరూ, అసలు ఒక రోజు గిరి ప్రదక్షిణ చేయడమే కొంచం కష్టం అటువంటిది 365 రోజులు గిరి ప్రదక్షిణ చేయడం అంటే సామాన్యం కాదు అటువంటి వళ్ళు మనకు గురి వలయం లో కనబడటం అదృష్టం, కేవలం నమస్కరించి ఓం అరుణాచలేశ్వర స్వామియే నమః అంటే చాలు. 🙏🙏🙏

  • @narendrananda9859
    @narendrananda9859 Год назад +448

    మనం అరుణాచలం వెళ్తేఅరుణాచల శివుని కోసమేపరితపించండి,ప్రేమించండి, ఆయన కంటే సిద్ధ పురుషుడు ప్రపంచంలో ఎవరు ఉండరు

    • @bumpi555
      @bumpi555 Год назад +11

      In Arunachala mahatmyam it is Said Arunachala always will be in 3forms. Giri roopam , linga rupma and siddha rupam.

    • @intellectualindian2486
      @intellectualindian2486 Год назад +5

      @@bumpi555 3 vaadey.

    • @autoauto8305
      @autoauto8305 Год назад +3

      Thank u guriji garu chala monchi matalu chepparu nenu kuda a vedious chusNu naku kuda jnanodayam ayindi

    • @jhansibezawada7370
      @jhansibezawada7370 Год назад +1

      Meeru cheppindi 100% correct
      ammanu ibbandi pettoddu.

    • @swarajram4876
      @swarajram4876 Год назад +1

      True

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 Год назад +349

    ఏంటో మనం ఎప్పుడూ మనకోసమే స్వార్థం గా ఆలోచిస్తాం 😔....ఇక నుంచైనా మారదాం 🙏🙏🙏... ఇలాంటి గురువుగారులు అందరూ తలలు పట్టుకొని చెప్తున్నా వినకపోతే మనకు సంస్కారం లేనట్టే....కాస్త ఆలోచిద్దాం 🙏🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +12

      దేవుళ్ళు పాదాలు పట్టుకుంటే..
      అది.గొప్ప

    • @Nanditha-to8ot
      @Nanditha-to8ot Год назад

      Dora Babu bro who is that lady in vizag ..please tell me

    • @radhikakathyayini6313
      @radhikakathyayini6313 Год назад +3

      @@Ramakrishna.N నిజమే దేవుళ్ళ పాదాలు పట్టుకోవాలి కానీ మనసుతో ఇలా ఈ మహాత్ముల కాళ్లు పట్టుకుని హింస పెట్టరాదు. ఎవరూ ఇలా చెయ్యమని చెప్పలేదు.

    • @suneethasri8248
      @suneethasri8248 Год назад

      S s s

  • @civilashokkumar282
    @civilashokkumar282 Год назад +91

    గురువు గారి కి పాదాభివందనాలు.మీరు చెప్పిన విధంగా భగవంతుడిని విగ్రహం లో కాకుండా స్రృష్టిలో ప్రతి జీవిలో చూడడం ప్రారంభించాను.అప్పడి నుండి భగవంతుడిని కరుణ అపారంగా పొందాను.మీరు చెప్పిన కుమార స్వామి విడియో చూసాను మీరు అందురో పాకే ప్రతి జీవికి అధిదేవత కుమార స్వామి అని చెప్పారు మొన్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు నేను సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం లో కూర్చుని స్వామి గురించి అష్టోత్తరం చేస్తున్నాను.అప్పుడు నా కుడి భుజం పై ఒక పాకే పురుగు పడింది.అప్పుడు నాకు మీరు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.ఆ పురుగు లావుగా చిత్రం గా ఉంది.విచిత్రంగా ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం చుట్టూ ప్రదక్షిణ ం చేసింది.దానికి ముందు రోజు స్వామి వారి ది, అమ్మ వారి ది, గణపతి విగ్రహల ఆభరణాలు శుద్ధి చేసే అద్రృష్టం దొరికింది.గణపతి పాదుకలు, కుమార స్వామి శక్తి ఆయుధం తాకుతుంటే భగవంతుడిని తాకినంత ఆనందం కలిగింది.మీకు పాదాభివందనాలు.మీరు చేస్తున్న వీడియో లు అమోఘం.

  • @yarlagaddavara
    @yarlagaddavara Год назад +31

    మీరు చెప్పినది అక్షర సత్యం గురూజీ.
    అవధూతలు దూరం నుంచి కూడా మనం భక్తి ప్రవక్త నతో చేసిన వందనం ను మనస్పూర్తిగా స్వీకరిస్తారు. అది చాలు మనకు. తుచ్ఛమైన కోరిక ల కంటే ఇది ఎంతో అపురూపం. మీకు మనస్పూర్తిగా పాధాభి వందనం.🙏

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm Год назад +27

    ఈ వీడియో చేసి
    చాలా.... మంచి పని చేశారు సార్
    🙏🙏🙏

  • @boscarayala8842
    @boscarayala8842 Год назад +49

    నందూరి గారు .. టోపి అమ్మ పరిస్తితి మీకు రాకూడదని మా ప్రార్తన. ప్రజలు అమాయకులు.

  • @mounikaramineni5148
    @mounikaramineni5148 Год назад +174

    ఓం శ్రీమాత్రే నమః 🙏🙏
    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
    తండ్రి గారికి న పాదాభివందనాలు 🙏🙏

  • @lakshmipriya3499
    @lakshmipriya3499 Год назад +27

    బాగా చెప్పారు గురువు గారు ఈ మధ్య టోపీ ఆమె గురించి నేను వీడియో చూసి అస్సహించుకున్న ఈ జనాలు చేసే పనికి నా కు డౌట్ క్లియర్ అయింది

  • @bckswamy
    @bckswamy Год назад +13

    గురుభ్యో నమః
    మీరో మంచి చెబితే దానిని అతి చేస్తున్నారు.
    గురువు గారు చెప్పింది అంటే దాని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. యెవరిని ఇబంధి పేటవదు

  • @kidschanneltegulu
    @kidschanneltegulu Год назад +37

    ధన్యవాదాలు గురువు గారు. మీనుంచి ఇటువంటి ఒక వీడియో రావాలని ఆ అరుణాచల శివుడిని రోజూ వెడుకొనేవాడిని ఇన్ని రోజులు అమ్మవారి దీక్షకు, ముక్తి మార్గానికి తెలిసో తెలియకో చాలారోజులు నుంచి అడ్డంకులు వస్తున్నాయి అబద్ధపు ప్రసారాలు చేయడం. డబ్బు సంపాదన కోసం. వ్యర్థ రాతలు రాస్తున్నారు. ఈ వీడియో తో కనీసం తెలుగువారు అర్థం చేసుకొని ఆ దీక్షకు ప్రత్యక్షం గా గానీ పరోక్షం గా గానీ భంగం కలిగించే పనులు చేయరని ఆశిస్తున్నాను.
    ఓం అరుణాచల శివ

  • @suvakatam9577
    @suvakatam9577 Год назад +37

    This is a very important video sir
    I was also worried about the current situation of TopiAmma
    Hope people change

  • @bharathsagala6183
    @bharathsagala6183 Год назад +13

    Most important video Guru garu did.
    Yes these days everyone troubling Amma a lot. They are not allowing Amma where Amma was there.
    My sastanga dandalu Guruvu Garu

  • @raviranjanchourasia8570
    @raviranjanchourasia8570 Год назад +46

    I am from Hindi speaking state , by god's grace somehow I came onto your channel
    And from past 1 month , I have been watching most of the videos .
    I understand the whole video by watching and reading the captions in English , I am fortunate that I came to your channel .
    Don't stop providing the caption in English language so that people from other states can also learn about our culture , spiritual gurus , about Shiva and other gods .
    It gives me knowledge and increases my devotion .
    Thanks a lot guru
    For all the knowledge that you provide through your videos .

    • @siva2465
      @siva2465 Год назад

      i know Telugu but I'm hearing impaired , yes we need English subtitles to understand Guru's speech.

  • @bhavyasingsani6792
    @bhavyasingsani6792 Год назад +9

    Me medha Respect Chala Chala increase avuthundhe Chala Chala neat ga clear ga practical ga chepthunaruu

  • @Sumabala29
    @Sumabala29 Год назад +39

    శివోహం 🙏, ఈ విషయం గురించి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను sir, చాలా చక్కగా చేప్పారు sir, ధన్యవాదములు 🙏, శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanasurapalle4161
    @pavanasurapalle4161 Год назад +69

    గురువు గారు సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పారు దన్యవాదములు 🙏

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 Год назад +133

    Thanks to those people who formed a chain around Topi Amma.

  • @Gojodoart
    @Gojodoart Год назад +13

    Yes Guru Ji lots of RUclipsr making thopi Amma video unnecessaryly and disturbing her. People are not allowing her to be free .... you have given nice advice to all guru ji 🙏🙏🙏🙏🙏

  • @padmalatha219
    @padmalatha219 Год назад +16

    బాగా చెప్పారు అండి,వినిన వాళ్లు కొంచెం ఆలోచించి ఆచరిస్తే బాగుంటుంది.

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 Год назад +56

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః.🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagamalli6207
    @nagamalli6207 Год назад +17

    ధన్యవాదములు గురువు గారు అందరూ ఈ టోపీ అమ్మ వీడియోలు పెట్టి గోల గోల చేస్తున్నారు ,కొంత మంది పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు, మీ నుంచి సమాధానం వస్తుందేమో అని చూస్తున్నాను ఈ రోజు వచ్చింది. 🙏🌹🙏

  • @28147540
    @28147540 Год назад +2

    బాగుంది. చాలా సున్నితంగా తేల్చారు విషయాన్ని.. దేవుడున్నాడు అన్న విశ్వాసానికి కోర్కెల లంపటం తోడైతే ఇక వారు విచక్షణా జ్ఞానం కోల్పోతారు.

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 Год назад +7

    ఈ మధ్య ఆవిడ ను ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు ,ఆవిడ కి టీ,కాఫీ, టిఫిన్,డ్రింక్ లు పెట్టి నానా ఇబ్బందులు, కూడా పడి దణ్డం పెట్టడం ,మంచి వీడియో చేశారు ధన్యవాదాలు గురువు గారు 🌹🌹🙏

  • @saiprasad2468
    @saiprasad2468 Год назад +9

    చాలాబాగాచెప్పురు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @rrchannel-xd5zv
    @rrchannel-xd5zv Год назад +7

    అరుణాచలం వెళ్ళాలి అంటే అదృష్టం ఈశ్వర్ కరుణ ఉండాలి నా తండ్రి అప్పుడు కారుణస్తాడో 🔱ఓం నమశివాయ 🙏🙏🙏

  • @acharyabharathi2014
    @acharyabharathi2014 Год назад +2

    నండూరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీరుకూడా పూర్వ జన్మలో ఏ సత్యలోకం లో నుండి ఏదో చిన్న పొరపాటు చేసి ఇలా ఈవిధంగా ఈ భూమి మీద సన్మార్గ మరియి మంచి విషయాలు మనుషులకు అందించేందుకు ఒక మంచి కారణం తో వచ్చినట్లు ఉన్నారు రాఘవేంద్ర స్వామి వారి పూర్వావతారంలో సత్యలోకపు శంకరానంద మహర్షిలా.. ప్రతి జన్మ మంచి కారణం తో ఉన్నా భగవంతుడి పరీక్ష ఆ శంకరానంద స్వామి వారి ఒక చిన్న పొరపాటు కు ఇన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చినట్లు..ఇన్ని మంచి విషయాలు చెపుతున్న మీరు ఏ చిన్న
    పొర పాటు చేయకుండా మోక్షం ప్రాప్తించాలని కోరుతూ... చిన్న విజ్ఞప్తి చాలా మంది విశ్వకర్మ భగవానుడు గురించి కేవలం దేవగణం లో ఒక శిల్పి గా మరియి ద్వారక లంక మయసభ కట్టారని నిర్మాణ కర్తగా మాత్రమే వర్ణిస్తూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు.. విశ్వకర్మ భగవానుడు ఐదుగురు పుత్రులలో నాల్గవ పుత్రుడు శిల్పి బ్రమ్హ విశ్వకర్మ... అన్ని వేదాలు పురాణాలు విశ్వకర్మ భగవానుడే సకల సృష్టి కర్త త్రిమూర్తుల కు పూర్వమే స్వయంభూ గా ఉద్భవించారని తెలియజేస్తున్నాయి..కానీ ఆయన సంతతిలో ఏ ఒకరిద్దరి పనిని శాఖ ను తీసుకుని ఆయనే విశ్వకర్మ అని విశ్వకర్మ అంటే దేవగణం లో కేవలం ఒక శిల్పి మాత్రమే ప్రచారం చేయడం వేదాలను అవమానిండమే...
    ఉదాహరణకు: రామ శాస్త్రి గారు శాస్త్రి వంశ పరం పరకు మూల పురుషుడు అనుకుందాం ఆయనకు 5 మంది సంతానం ఉదాహరణకు వారి పేర్లు వరుసగా 1.కృష్ణ శాస్త్రి 2.హరి శాస్త్రి 3.వేంకట శాస్త్రి 4 ఉమా శాస్త్రి 5. సుందర శాస్త్రి అనుకుందాం. రామశాస్త్రి గారు తనకు వచ్చిన 5 పనులు 1.సంగీతం 2. నృత్యం 3.కవిత్వం 4. పాక శాస్త్రం 5. హరికథా గానం లో తన 5 మంది సంతతికి నేర్పించారు అందులో
    ఆయన 1.కృష్ణ శాస్త్రి సంగీతం లో 2.హరి శాస్త్రి నృత్యం లో 3.వేంకట శాస్త్రి కవిత్వం లో 4.ఉమా శాస్త్రి పాక శాస్త్రం లో 5. సుందర శాస్త్రి హరికథా గానం లో నిష్ణాతులు తరువాత వారి సంతతి పెరుగుతూ అందులో కొందరు మంచి వాల్లుగా కొందరు రాక్షసులుగా మారారు అనుకుందాం..కానీ అందరికీ మూలపురుషుడు రామ శాస్త్రి గారు కాబట్టి మంచి వాళ్లకీ చెడ్డవాల్లకి రాక్షసులుకీ ఆయన వంశ వృక్షం లో ఉన్న అందరికీ శాస్త్రి అని కామన్ గా పేరు వస్తుంది కదా! అందులో చివరి వాడైన సుందర శాస్త్రి ని తెలుసుకుని ఆ శాస్త్రి అంటే కేవలం హరికథ గానం మాత్రమే ఆండీ అని అందులో ఉన్న ఏదో ఒక రాక్షసుడుని తీసుకుని అసలు శాస్త్రి అంటే రాక్షసుడు అని ప్రచారం చేయడం అసలు మూల పురుషుడైన రామ శాస్త్రి ని మరవడం తెలిసీ మనకు నచ్చక వక్రీకరించడం తప్పు కదా.
    అలా గే ఈ సృష్టి కర్త విశ్వకర్మ భగవానుడు సంతతి లో తన 5 మంది కుమారుల లో 1.మను బ్రమ్హ విశ్వకర్మ 2 మయబ్రమ్హ విశ్వకర్మ 3.త్వష్ఠ బ్రమ్హ విశ్వకర్మ 4.శిల్పి బ్రమ్హ విశ్వకర్మ 5.విశ్వజ్ణ బ్రమ్హ విశ్వకర్మ ఇందు లో ఒకొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు ఇలా వారి సంతానం లో సృష్టి లో మూల విరాట్ విశ్వకర్మ సంతాన వంశ వృక్షం లో ఉన్న ఒక శాఖ కి చెందిన వారిని గురించి మాత్రమే వర్ణిస్తూ కేవలం ఆయన సంతానం లో ఒకరైన దేవశిల్పి విశ్వకర్మ ను తీసుకుని విశ్వకర్మ అంటే దేవశిల్పి మాత్రమే అని ప్రచారం చేయడం ఎంత తప్పో ఆలోచించార? కోట్ల మంది సంతతి లో ఆయన వంశ వృక్షం లో జన్మీంచిన ఒక్క మయాసురున్ని మాత్రమే వర్ణిస్తూ తప్పుడు ప్రచారం చేయడం ఎంత తప్పో ఆలోచించార? దేవ గురువు బృహస్పతి ఉన్నట్లే రాక్షస గురువు శుక్రాచార్యులు ఉన్నట్లే దేవదానవ శిల్పులు, విశ్వకర్మ లు ఉంటారు. అంతా భగవంతుని లీల సృష్టి..సకల వేద శాస్త్రల ప్రకారం విశ్వకర్మ యే సర్వ జగత్తుకు సృష్టి కర్త
    అంటే సృష్టి అంతా మనం చెప్పుకుంటున్న అందరూ దేవుల్లతో సర్వ ప్రాణులు, ప్రకృతి తో సహా అదే అన్ని వేదాలు వక్రీకరించని పురాణాల్లో చెప్పబడింది..కానీ సమాజం వారిని గురించి తక్కువ చేసి మాట్లాడటం.. తప్పుడు ప్రచారం చేయడం ఎంతటి పాపాన్ని మూట కట్టుకకోవడమౌ ఈ సమాజానికి తెలుస్తుందా. పురాణాలు పక్కన పెడితే ఇప్పటికీ ఈ సనాతన సంస్కృతి ఉంది అంటే అది కేవలం సాక్షాలుగా ఉన్న మన శిల్ప సంపదనే..నే కాదు కావ్యాలు రచనలు అంటారా కాలం కాగితం కూడా విశ్వకర్మ లు సృష్టి యే...వారిని తక్కువ చేసినా వారి చరిత్ర ను విశ్వకర్మ భగవానుడి గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నా నష్టం హైందవ ఉనికి కే తప్ప వారికి కాదు..దయచేసి మీరైనా పొరపాటు చేయకండి మీరన్నా మీరు చెప్పే విధానం అన్నా మాకు అమితమైన ప్రేమ ఇష్టం... చాగంటి వారి వివరణ ruclips.net/video/IhBzqExo5L0/видео.html

  • @rshareeth
    @rshareeth Год назад +19

    అరుణాచలశివ టోపిఅమ్మ ను కాపాడు తండ్రీ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshrao1963
    @rameshrao1963 Год назад +7

    Thank you for enlightening the people.
    The people should learn to pray to God and leave everything to him

  • @kclakshmi5157
    @kclakshmi5157 Год назад +27

    గురువు గారికి నమస్కారం ఈ అవధూతమ్మ రోజు గిరిప్రదక్షిణ చేయడం వల్ల ఆవిడకి కొన్ని కోట్ల పుణ్యము లభించి ఉండవచ్చు అంతేగాని ఆవిడ ఈ తాగి పారేసిన గ్లాసులో టీ చుక్కల్లో నీళ్లు కలుపుకొని తాగినంత మాత్రాన అదృష్టం వచ్చేస్తది ఆవిడ తిని పారేసిన అది ఏదైనా మనం తింటే దానికి మనకి కోట్ల రూపాయలు ఆస్తులు వస్తాయి ఇవన్నీ చాలా మూఢనమ్మకాలు ఈ ప్రజలు చేసేవన్నీ పాపం పనులు ఇలాగా చేసే పనులకి మనం ఏమని అనాలో నాకు అర్థం అవుతలేదు కాబట్టి కొంచెమైనా సరే మనమందరమే పరిజ్ఞానాన్ని పెంచుకొని తెలివిగా బతికే బతుకు ని చక్కగా బతికి ఎవరికీ తొందర ఇవ్వకుండా ఉంటే మనకి ఎప్పుడూ మంచిదే అవుతది గురువుగారికి ధన్యవాదాలు

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 Год назад +12

    గురువుగారికి నమస్కారములు 🙏🙏🙏 మీవీడియోలు చూస్తూ టోపీ అమ్మను మనసులో పెట్టుకున్న నాకు ఒకరోజు ఆతల్లి కలలో దర్శనము ఇచ్చారు ఆమెఉన్న అరుణాచలం వెళ్ళాలని ఎదురుచూసే దానిని అటువంటి నాకు ఆతల్లే దర్శనం ఇచ్చారు. ఆకలను నేను తలచుకుంటూ నాసంతోషానికి అవధులు ఉండవని చెప్పాలి. భగవంతుని అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ. అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏

  • @Vghhgduhhbb
    @Vghhgduhhbb Год назад +11

    Well said sir. మంచి మంచినే ఆకర్షిస్తుంది అది ప్రకృతి నియమం. మిమ్మల్ని Full positive energy ఉన్నవాళ్లు మీ దగ్గరకు రావాలంటే మీరు కుడా positive energy ని పెంచుకోండి.అప్పుడు టోపీ అమ్మ లాంటి వారు మీకోసం ఎదురుచూసి మిమ్మల్ని వారి దగ్గరకు రప్పించుకుంటారు. అలా ఏదో ఒక కోరికతో ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం సాయి రాం 🙏🙏జై శ్రీ కృష్ణ 🙏🙏జై శ్రీ రామ 🙏🙏

  • @Murthy596
    @Murthy596 Год назад +18

    మీ వివణ బాగుంది గురువుగారు. 💐💐💐

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад +13

    ఓం అరుణాచల శివ .... శ్రీ మాత్రే నమః
    మంచి విషయాలు తెలియజేశారు నమస్కారం.

  • @Thinksmartlivesmart
    @Thinksmartlivesmart Год назад +9

    మన దరిద్రం ఏంటంటే వంద కర్చు పెడితే లక్ష వస్తుంది అంటే అది ఎలాంటి పని ఐన సరే చేసి తీరతారు మన మానవ జాతి, డబ్బు మీద శరీరం మీద తీపి తప్ప భక్తి లేదు అందులో నిజము లేదు, అదే మన దవర్భాగ్యం, ఈ జన్మకి ఇంతే మారారు, మీరు కూడా మీ కోర్కెలు నేను తీరుస్తా అన్న కూడా మిమ్మల్ని దేవుణ్ణి చేసేసి ఆడేసుకుంటారు అంతే కద గురువు గారు🙏 ఓం నమః శివాయ

  • @lalithalali4684
    @lalithalali4684 Год назад +145

    నేను అమ్మ పాదాలకి నమస్కారం చేసుకొని ముట్టుకుంటే అమ్మ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు.. అదొక అదృష్టం నాజీవితనికి.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +34

      ఎందుకు అండి... దేవుళ్ళు కన్నా ఇంకెవరైన ఉన్నారా గొప్పవారు...!
      దేవుళ్ళు పాదాలు తాకండి వారు విగ్రహం రూపంలో ఉన్న అందులో వారి శక్తి అన్ని గమనిస్తూనే ఉంటుంది...
      దేవుళ్ళు లేదా గురువులు చాగంటి వారు ఇలా గురువు పాదాల పట్టుకుంటే చాలు గాని ఇంకెవరో ఇంకెవరో ఎందుకు...!

    • @VenkataChalaBhaskar
      @VenkataChalaBhaskar Год назад +13

      you are lucky indeed. However, your this comment makes others think to do the same, troubling The Topi Amma.
      Let us not tell this kind of our luck to the world.
      SriMatre Namaha

    • @Bharat...996
      @Bharat...996 Год назад +10

      Cheppindi vinandi . Inkepudu ala cheyakandi. Mimmalni chusi vere vallu tayaru avtaru.

    • @bharathsagala6183
      @bharathsagala6183 Год назад +8

      Please delete this comment, people are seeing such comments and making a lot of trouble to Amma.
      Please think this way you got some power and if everyone falling on your feet.
      Your staying some place and after seeing all these crowds, they wont allow you inside due to heavy crowds and troubling other.
      Please write appropriate comments for an video. Guruvu garu told not to do such things and your writing such comments.

    • @mkt65361
      @mkt65361 Год назад +3

      Neekosame video, Aina you have not changed Lalli

  • @mohans565
    @mohans565 Год назад +19

    Please realize...we are treading on holy ground. Be conscious about that. Be thankful for the opportunity to be there. Savour it. Relish it. Value it. Be aware. Be observant. Maintain silence.
    Respect the opportunity. Don't be an obstacle for anyone else.
    Just be in communion with Arunachaleswara. That's why we are there in the first place.

  • @naturelover9755
    @naturelover9755 Год назад +47

    🙏 శ్రీ గురుభ్యోనమః.
    🤦‍♀️దేవుడా ఈ మూర్ఖులకు కొద్దిగా సంస్కారం, కొంచెం అయినా జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి 🙏.

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Год назад +2

    Meeru cheppindi 100% correct.
    Ammanu chala ibbandi pedutunnaru .

  • @firstGmail75
    @firstGmail75 Год назад +7

    చాలా బాగా చెప్పారు సార్. మీ సూచనలు తప్పకుండా అందరూ పాటించాలి.

  • @m.s7003
    @m.s7003 Год назад +50

    🙏🏻గురుగారు నమస్కారం అండి మీ మాట తుచా తప్పకుండా పాటిస్తాము, అరుణాచలం వెళ్లిన ఇంకెక్కడైనా సరే top amma లాంటి మహానుభావులు అవధూతవాతారులు కనిపిస్తే దూరం నుండే నమస్కారం చేసి తప్పు కుంటాము.. 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻

    • @rameshvemuru6841
      @rameshvemuru6841 Год назад

      S your currect andharu alage vundali

    • @m.s7003
      @m.s7003 Год назад

      @@rameshvemuru6841 adi mana krthavyam bro 🙏🏻,,

  • @ummadisettynataraju2450
    @ummadisettynataraju2450 Год назад +11

    అస్సలు చెప్పాల్సింది ఇదే గురువుగారు 🙏🙏🙏

  • @kaushika9985
    @kaushika9985 Год назад +63

    గురువుగారు మంచి వీడియో చేశారు మన వాళ్ళు కొంతమంది టోపీ అమ్మ గారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఆమె అవధూత అలాంటి వాళ్ళని వాళ్ళ పటికి వాళ్ళని స్వేచ్ఛగా గిరిప్రధక్షన చేయనియ్యలి మనవాళ్ళు కొందరు అత్యుతసాహం ప్రదర్శిస్తున్నారు అది చాలా తప్పు వాళ్ళు అవధూతలు వారిని స్వేచ్ఛగా వుంచాలి ఓం అరుణాచల శివాయ నమః ఓం శ్రీ గురుభ్యోనమః

  • @plvprasadrao6897
    @plvprasadrao6897 Год назад +7

    Very good video sir,🙏
    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @subbarajubandaru4713
    @subbarajubandaru4713 Год назад +6

    మనలో ఉన్న అహం,నేను అన్న ఆశకు ,నిదర్శనం.
    మనిషి యొక్క మంచి ఆలోచనా విధానాన్ని స్వార్ధం అనే పొరతో కప్పేస్తుంది అనడానికి ఇంతకంటే ఏమి కావాలి. రాజకీయ నాయకుల వెంబడి వెళ్లే జనాల్లా టోపి అమ్మవారి కూడా వెళ్లడం ఏమిటి.ఆవిడ వెళుతుంటే నమస్కరించి తప్పుకోవాలి గాని,ఆవిడకు ఇబ్బంది కలిగించకూడదు. అరుణాచలం వెళ్లడమంటేనే మనిషికి వరం,పుణ్యం.మళ్ళీ అక్కడ వేరే పుణ్యాలు కోసం వెంపర్లాడుతున్నామంటే వెళ్లిన వాళ్ళకి అరుణాచలం మీద నమ్మకం లేనట్లే...
    గురువు గారు చెప్పినట్లు ఎవరినీ ఇబ్బంది పెట్టకండి.

  • @mohans565
    @mohans565 Год назад +10

    The government too, should strictly declare the entire girivalam path and the arunachala temple surroundings as a NO HORN ZONE.

    • @radhikakathyayini6313
      @radhikakathyayini6313 Год назад

      Yes that's true but what our people will do you know sir they will corrupt the officials there and will do as per their wish only. Such a big fools they are. Good had to change their minds.

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 Год назад +1

    Chala sarigga chepparu... I am also feel after watching those vedios... swamy . Jai sriman Narayana Guruvu garu

  • @ravikanth6178
    @ravikanth6178 Год назад +34

    We saw Amma on Pournami….we did pranamam from far ….We did not disturb Amma..

  • @vempuluruankaiah1014
    @vempuluruankaiah1014 Год назад +8

    గురువుగారు మంచి విషయాలు చెప్పినారు ధన్యవాదములు ఓం నమశ్శివాయ అరుణాచల ఈశ్వర ఓం నమశ్శివాయ

  • @purna.2.O
    @purna.2.O Год назад +25

    🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
    🙏🌹 ఓం నమశ్శివాయ 🌹🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @GnanaNetram
    @GnanaNetram Год назад +1

    Chala chakkaga chepparu 🙏 . Mana janam manchi medakanna photo lu video lu tesi status pettukovadam mede mosu yekkuva. Dani Valle ammaki estha ebhandi. Jalanala masthatvalu marali ❤️🙏

  • @umamaheshwari3488
    @umamaheshwari3488 Год назад +17

    ఈరోజు నాకు ఒక విషయం జరిగింది అండి.... టోపీ అమ్మగారికి ఒక అతను అరటి పళ్ళు ఇచ్చారు నేను అది వీడియోలో చూశాను అమ్మకి కోపం వచ్చి అవి కాలువలో విసిరే సారు అప్పుడు నాకు మనసుకి ఏదో చురుక్కుమంది అమ్మలా ఎందుకు చేశారు అని.... నేను అప్పుడు ఆ వీడియో మళ్లీ పట్టి క్లియర్ గా చూశాను అమ్మ పక్కన ఒక ఆవు కూర్చుంది. అమ్మ తీసుకో లేనప్పుడు అతను కనీసం ఆవుకేనా పెట్టిన బాగుండేది కదా అని అనిపించింది.... అలా పెట్టలేనందుకు అమ్మకి కోపం వచ్చి అలా విసిరేసారేమో అని అనుకున్నాను.... అనవసరంగా ఆహారాన్ని అలా కలలో వేసేసారు ఏంటి అని చాలా సేపు ఆలోచించాను..... ఎంత చిత్రం అంటే నిజంగానండి నేను చెప్తున్నాను నా అనుభవంతో.... అమ్మ అలా ఎందుకు చేసిందో మీ చేత నాకు ఇలా తెలియజేశారు శివయ్య.... ఓం నమశ్శివాయ 🙏😍

  • @s9vishwak825
    @s9vishwak825 Год назад +1

    Chala baga chepparu thank you so much for good information
    Ilanti videos marinni cheyalani manaspurthiga korukuntunanu

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Год назад +6

    Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🌹🙏🙏

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 Год назад +1

    Namastae srinivas garu.Chala chala correct ga chaepparu.Elanti vishayaku chala unnai. Meeru tappakunda vishleshindandi. 🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Год назад +8

    Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏

  • @saivenkat824
    @saivenkat824 Год назад +20

    Srirama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama🙏🏻Jai Rama 🙏🏻Jai jai Rama 🙏🏻
    Srirama🙏🏻Jai Rama 🙏🏻 Jai Jai Rama 🙏🏻
    Jai Jai sri Rama 🙏🏻
    Jai Jai Sitha Rama 🙏🏻
    Jai Sri Ramadutha 🙏🏻Hanuman🙏🏻
    🕉🕉Arunachala Siva 🙏🏻Arunachala Siva🙏🏻
    Arunachala Siva 🙏🏻 Arunachala Siva 🙏🏻Arunacahala Siva 🙏🏻Aruna Siva 🙏🏻

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 Год назад +48

    🌿🌹🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం శ్రీ గురుభ్యోనమః..... 🌷🙏 గురువు గారికి ధన్యవాదాలు

  • @Sharani262
    @Sharani262 Год назад +17

    My humble Namaskarams to all who formed human-chain 🌺🙏

  • @shrekanth1122
    @shrekanth1122 Год назад +8

    వీళ్లందరు కలిసి ఆవిడ మనఃశాంతి ని దూరం చేస్తున్నారు

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +21

    🌄అరుణాచల శివ 🔱 అరుణాచల శివ 🚩🙏🏻

  • @rajucl7838
    @rajucl7838 Год назад +18

    Very good message Sir. Greed is making people mindless.

  • @shwethalaxmi1415
    @shwethalaxmi1415 Год назад +1

    Chala baga chepparu andi miru chepoina prathi maata nijame ika ninchi ayna ibhandi petakunda dhuram ninchi namasakaram chesukondi andharu 🙏🙏

  • @kingraju4212
    @kingraju4212 Год назад +8

    గురువు గారు మీరూ తిరుమల విమాన వేంకటేశ్వర స్వామి గురించి చెప్పండి

  • @padmaa9943
    @padmaa9943 Год назад +82

    టోపీ అమ్మ మీకు వందనం మా పాదభి వందనం👣🙏

  • @shaikriyazullagoldmemories6334
    @shaikriyazullagoldmemories6334 Год назад +5

    అవును ఇది నిజం ఫ్రెండ్ ఒకతను మేము టోపీఅమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి నవ్వడం ఎగతాళిగా చూడడం చేశాడు వాడు అప్పటినుంచి ఇప్పటివరకు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నాడు నేను చెప్పే ఇంకోసారి వెళ్లి క్షమాపణ అడుగు అని వెళ్ళాడు లేడు తెలియదు కానీ బాధను అనుభవిస్తున్నాను. నేను వెళ్లి ప్రశాంతంగా నమస్కారం చేసి వచ్చా ఆ ఫోటో నా దగ్గర ఇంకా అలానే ఉంది ఆమె ముందు కూర్చొని కూడా పాడే ఆనందంగా వెళ్ళింది నమస్కారం చేసి వచ్చేసా.

    • @koteswararao6034
      @koteswararao6034 Год назад

      That is his karma..if he does with any one like these kind of people. Saturn will punish them. What is a big deal on it.

  • @lathahoney3853
    @lathahoney3853 Год назад +5

    Thanks for the video guruvu garu 🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +16

    జై బోలో గణేష్ మహారాజ్ కి..🚩🙏🙏

  • @Serial_promos1501
    @Serial_promos1501 Год назад +2

    Manchi information share chesaru guruvu garu thanks🙏🙏🙏

  • @bandikumarsai9186
    @bandikumarsai9186 Год назад +10

    అందుకే అనుకుంటా కలియుగం లో భగవంతుడు కనపడడు. 😣

  • @sastrybvnhs4398
    @sastrybvnhs4398 Год назад +1

    నమస్తే గురువుగారు, అద్బుతం గా చెప్పారు . ఈ మూడభక్తులు.ఆచరిస్తే గురు కృపకు పాత్రులు అవుతారు

  • @NS123-p8y
    @NS123-p8y Год назад +4

    Madness of people is peak level... 🙏🙏

  • @BalarajuPoola
    @BalarajuPoola Месяц назад +1

    6.33 మంచి గా వివరించారు 🙏🙏

  • @Mr_TravelEatWorship_Official
    @Mr_TravelEatWorship_Official Год назад +10

    Om Namah Sivaya

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 2 месяца назад

    Om gratesir manchi chepparu nijame allthebest sir padhabivandhanalu godblesses to one andall om shanthishanthi om

  • @ishabil770
    @ishabil770 Год назад +7

    అద్భుమైన వివరణ ఇచ్చారు.......🙏

  • @KiranKumar-pw5io
    @KiranKumar-pw5io Год назад +2

    Really I had experience through chanting "arunachala shiva" continusly problems are reduced

  • @nagaphani6343
    @nagaphani6343 Год назад +19

    🙏 100% నిజం చెప్పారు గురువు గారు

  • @dileswararao196
    @dileswararao196 Год назад +1

    గత వారం మేము 3 రోజులు తిరువన్నమలై లో ఉన్నాము.ఎక్కువగా అమ్మ శ్రీ యోగి రాం సురత్ కుమార్ ఆశ్రమం పరిసరాలలో ఉంటారు.మేము అమ్మకి ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా దూరం నుంచి దర్శనం చేసుకున్నాము.ఓం నమః శివాయ.గురువు గారు చెప్పింది అందరూ పాటించాలి

  • @gousebabu7876
    @gousebabu7876 5 месяцев назад +12

    ఇన్ని చెబుతున్నారు ఆమె మెంటల్ గా డిస్టర్బ్ అయినా దాని నేను అనుకుంటున్నాను మీరు ఒక్క సారి హాస్పిటల్ చూపించవచ్చుగా

  • @devisri1900
    @devisri1900 Год назад +12

    భక్తి తోను ప్రేమతోను కాదు. కేవలం స్వార్ధం తో. ఎదో పొందుదాము అని.

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 Год назад +11

    🙏
    ఓం శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 Год назад +2

    చాలా బాగా చెప్పారు,వెర్రి భక్తి కాదు,స్వార్థం

  • @abhiramshortvideos1622
    @abhiramshortvideos1622 Год назад +6

    Well explained Sir . I hope people will get enlightened with your analysis .

  • @malleshk4211
    @malleshk4211 4 месяца назад +1

    Chala baga chepparu sir

  • @mahendramahendra3883
    @mahendramahendra3883 Год назад +22

    అమ్మ లాగా చాలా మంది అమ్మలు ఉన్నారు... వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకండి..

  • @ananthalakshmichejarla7060
    @ananthalakshmichejarla7060 Год назад +1

    నేను లాస్ట్ సెప్టెంబర్ 28 న అరుణాచలం వెళ్ళాను,3సార్లు గిరి ప్రదక్షిణ చేశాను అనుకోకుండా టోపీ అమ్మ కనిపించారు. పక్కన వున్న షాప్ లో తినడానికి పునుగులు కొని ఇచ్చా తీసుకోలేదు. పెద్ద గా ఎదో అన్నారు. నాకు భయం వేసి దూరం నుండి ఫోటో తీసుకొని వచ్చాను

  • @chandrababu235
    @chandrababu235 Год назад +13

    శ్రీ విష్ణురుపాయ అరుణాచలశివ ❤️❤️❤️❤️❤️❤️

  • @smasireddy144
    @smasireddy144 Год назад

    Sir namaste topi amma gurinchi ammanu ebbandi peduthunna baakthuku manchi mayalu mana chanal dwara yeliya chesinanduku meeku danyavdhamulu srinivas sir

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +8

    జై శ్రీ రామ చాలా చాలా ధన్యవాదాలు

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +2

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 very nice information sir thank you 🙏🙏

  • @srividyaganapathiutsavacom9163
    @srividyaganapathiutsavacom9163 Год назад +9

    ఓం శ్రీ అరుణాచల శివ ఓం నమః శివాయ 🙏🏻

  • @saibeesa1063
    @saibeesa1063 Год назад

    *గురువు గారు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశాను, టోపీ అమ్మతో పాటుగా 1 km నడిచాను చాలా మంచి అనుభూతి కలిగింది.... అరుణాచల శివ*

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc Год назад +5

    నేను ఇప్పుడు పెట్టబోయే కామెంట్ ప్రతి ఒక్కళ్ళు చూడాలి
    శ్రీనివాస్ గారు చెప్పిన ఈ విషయాలకు మూలకారణం ఒక అసహ్యకరమైన స్లోగన్ "అదే కష్టపడి పైకి రావడం" అంటే దానర్ధం డబ్బులు పోగేసుకోడం,జనాల చేత గొప్ప అనిపించుకోవడం. ఈ దిక్కుమాలిన సంస్కృతి బ్రిటిష్ వాళ్ళనుంచి మనకు వచ్చింది వాళ్ళ మన దగ్గరనుంచి ఒక వజ్రం లాంటి స్లోగన్ దొంగిలించారు అదే "నిత్య సత్య శోధన చేయండి" మనం నిత్యం జ్ఞాన వేటలో ఉండాలి ఏది సరైన నిజమో సొదిస్తు ఉండాలి అలాంటి జ్ఞాన వేటకు ఆమె ఉపయోగపడుతుంది ఇప్పుడున్న యువకులకు చదువులు పూర్తి అవుతాయి కానీ ఏమి తెలియదు వాడికి ఒక లక్ష జీతం వస్టే చాలు వాళ్ళ తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది ఎందుకు అందరూ మెచ్చుకుంటారు ఉద్యోగం వచ్చినందుకు అందుకు బతుకుతున్నాం మనం భూమి మీద కనీసం వాడికి వాడి భావాలు చెప్పడానికి తెలుగులో పదాలు కూడా సరిగా తెలియవు
    తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలను సమర్థులు గా, ధర్మాన్ని ఆచరించేవారు గా,నిగ్రహం గా ఉండే వారిగా నిజమేదో అబద్దమేదో స్పష్టంగా తేడా తెలుసుకొనే వారిగా పెంచండి అంతే కానీ డబ్బులు సంపాదించే యంత్రాలుగా పెంచకండి.
    చివరిగా ఒక మాట మనలను మెచ్చాల్సింది పరమాత్ముడు జీవాత్ముడు కాదు.