అరుణాచలం గిరి ప్రదక్షిణం చెప్పులతో చేస్తే ... | Giri valam with shoes & chappals | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 849

  • @dvvenkat9583
    @dvvenkat9583 2 года назад +327

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః గురువుగారు మేముల పోయిన శివరాత్రికి గిరిప్రదక్షిణ చేసుకుని వచ్చాను మాకు వివాహమై ఏడు సంవత్సరాల అయినది గిరి ప్రదక్షణ చేసిన తర్వాత ఇప్పుడు మాకు అరుణాచల ఆశీస్సులతో సంతాన భాగ్యం కలిగినది ఇదంతా అరుణాచల కృపాకటాక్షం వల్ల కలిగినది శ్రీ మాత్రే నమః

    • @pushpaleelareddyyy4098
      @pushpaleelareddyyy4098 2 года назад +10

      Nanduri guruvu gariki namaskaram..nak devudante nammakam undedi kadu.. mi valla mi anugrham tho devunni nammi Chala sadinchnau. Swami ea madya adavalla mida pasipillala mida rapes ekkvaiyai ala cheese durmargulu maratledu. Manchi eppdo chachipoindi. Mik okka manavi adapillalalku rakshana mantram mariyu chinnapillalanu durmargula nundi rakshinchenduku edaina mantram ivvandi..

    • @harinitatipelli7869
      @harinitatipelli7869 2 года назад

      Wow...super andi

    • @ganitempletraveller4979
      @ganitempletraveller4979 2 года назад +1

      congratulations 🎉

    • @bhanuyenugu2045
      @bhanuyenugu2045 2 года назад

      Om Aruna chala sivaya namaha🙏🙏🙏

    • @sainathguptha6640
      @sainathguptha6640 2 года назад

      Sir super om nama shivya

  • @nagendraprasad6652
    @nagendraprasad6652 2 года назад +391

    అరుణాచల శివ అరుణాచల శివ .భగవాన్ దయవల్ల ఇప్పటివరకు 51 సార్లు వెళ్లాను గిరిప్రదక్షిణ 51 సార్లు చేశాను ఇదంతా నా తండ్రి అరుణాచలేశ్వర దయవల్ల చేయగలిగాను

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 года назад +207

    అరుణాచల శివా...మా కాళ్ళతో మేము గిరి ప్రదక్షిణ చేయగలిగే సామర్థ్యం ఉండే లోపే మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి.శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @manipriya8869
    @manipriya8869 2 года назад +13

    నేను గిరి ప్రదక్షణ చేసేటప్పుడు సాక్స్ వేసుకోవాలని 2months ముందే కొనుక్కున్నాను. కానీ ప్రదక్షణ stat చేసేటప్పుడు నా మనసుకి సాక్స్ వేసుకోవాలని అనిపించలేదు. అందుకే ఉత్తి కాళ్ళతో నడిచాను. అసలు గిరిప్రదక్షణ చేసే సమయం లో రాళ్ళు ముళ్ళు వేడి అనే విషయాలే మన స్పురణలో ఉండవు. గిరి ప్రదక్షణ చేసే టైం లో ఎన్నో వందలమంది మనలని దాటుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఎవరితోనూ పోటీ పడకుండా ధ్యాస అంతా భగవంతుని పై ఉంచి నెమ్మదిగా చేస్కోండి.

  • @madhusudansridhara2507
    @madhusudansridhara2507 2 года назад +29

    నేను diabetic, అందుకని ఒక క్షమాపణ నమస్కారం చేసి చెప్పులు వేసుకొని గిరిప్రదక్షిణం చేశాను. గురువుగారి మాటలవలన మనసులో వున్న అనుమానం కూడా తీరింది 🙏🙏🙏

  • @madhudasari9163
    @madhudasari9163 2 года назад +42

    దృష్టి దేవుడి పైన ఉంచితే ఎలా వెళ్లినా ఆయన కరుణిస్తారని చాలా బాగా చెప్పారు గురువు గారు .

  • @nagamanip2532
    @nagamanip2532 2 года назад +157

    మీ రుణం తీర్చుకోలేనిది స్వామి🙏🙏🙏🙏...sugar తో ఇబ్బంది పడుతున్నా మా లాంటి వాళ్ళ కి మంచి ఊరట ఇచ్చే మాటలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saigoud1384
      @saigoud1384 2 года назад

      Em chepapru sugar thaggali ante ??

    • @guvvavanaja8219
      @guvvavanaja8219 2 года назад

      Super thaggali ante emi chepar maku kuda chepandi plz

    • @nagamanip2532
      @nagamanip2532 2 года назад

      @@saigoud1384 sugar ఉన్నవాళ్లు చెప్పులు లేకుండా నడవలేని స్థితి కదా...అలాంటి వాళ్ళు చెప్పులు వేసుకుని కూడా వెళ్లొచ్చు అని చెప్పారు

    • @keshapallylaxmareddy4592
      @keshapallylaxmareddy4592 2 года назад +1

      @@guvvavanaja8219 maha mruthunjaya mantram chadavandi 1080 times sugar automatic ga controll aitheruthundhe 🙏

    • @MrJanrag
      @MrJanrag 2 года назад

      Wear 5 mukhi rudraksha

  • @rrchannel-xd5zv
    @rrchannel-xd5zv Год назад +3

    నేను భవాని మాల వేసుకొనా అప్పుడు నిప్పుల గుండం నడిచాను తరువాత తెలియకా మాoడుతున్నాయాని ఐస్ నీరు లో పెట్టాను పెట్టినప్పుడు చాలాగా ఉంది మర్నాడు ఉదయం రెండు కాళ్లు బొబ్బలు వచ్చేసాయి మూడు రోజుల ఆ టైంలో నేను అరుణాచలం వెళ్ళా చాలా బాధపడ్డాఅనుకున్న కానీ గిరి ప్రదక్షిణ చేసే టైం లో నాకు ఏ నొప్పులు లేవు ఎంతో ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ జరిగింది 100%నిజo 🔱 ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🙏🙏🙏

  • @arjun.impulse
    @arjun.impulse 2 года назад +91

    I was lucky to do giri pradakshina on Shiva rathri day between 2 AM and 7.30 AM.
    Om Namah Shivaya !!

    • @rajeshpatoju183
      @rajeshpatoju183 2 года назад +4

      You walked in the same path , where Shiva walked on shivaratri every year 🔥🙏, you are blessed.

    • @manikhyamgorsa9417
      @manikhyamgorsa9417 2 года назад

      Yes I am also

    • @nonoise1999
      @nonoise1999 Год назад +1

      Aa time lo akkada unna temples open lo untaya ???

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 2 года назад +10

    మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ,భక్తిశ్రద్ధలతో చేయాలి.
    భగవంతుని కృప వలన మనకు
    సత్ఫలితాలు , వాటంతట అవే వస్తాయి.
    🔥 ఓం అరుణాచలేశ్వర స్వామి యే నమః 🙏🙏🙏💐💐💐

  • @durgaprasadtoomu7391
    @durgaprasadtoomu7391 2 года назад +31

    నేను అరుణాచలం, సింహాచలం కూడా చెప్పులు లేకుండా గిరి ప్రదక్షణ చేశాను గురువుగారు 🙏🙏🙏అరుణాచలశివ 🙏

    • @kidsradagambala..
      @kidsradagambala.. 2 года назад

      Nijamga stones nd glasses pices vuntaya andi...lekapoty baguntadi anipistundii

    • @journey.....
      @journey..... 2 года назад

      Sir ...Arunachalam Geri valam how many kilometres please chappand...

    • @girijasreedhar6308
      @girijasreedhar6308 2 года назад

      @@journey..... 14km

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 года назад +33

    గురువు గారు మేము గిరిప్రదక్షిణ ఆటో లో చేసాము. అది కూడా గిరిప్రదక్షిణ క్రిందే లెక్క వస్తుందని మీరు చెప్పడంతో చాలా ఆనందంగా ఉంది.భగవంతుని ఆశీస్సులు మా అందరికీ లభించాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏

  • @Nayuni004
    @Nayuni004 2 года назад +6

    గురువుగారు నేను "అరుణచల శివ అరుణచల శివ అరుణచల శివ" అని స్మరణలో గిరి ప్రదక్షణ చేశాను, అది బ్రహ్మీ ముహుర్తంలో ఆ శివయ్య నాకు ప్రసాదించారు..! 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @navyapasula255
    @navyapasula255 2 года назад +20

    ఓం అరుణాచలేశ్వరాయ నమః. 🙏🙏
    నా జీవితం లో మొదటిసారి మా కుటుంబంతో గిరి ప్రదిక్ష్ణం ,అరుణాచల శివ దర్శనం, భాగ్యం కలిగింది...( 08-11-2022)

  • @kishore.vungarala
    @kishore.vungarala 2 года назад +3

    నమస్తే స్వామి
    నేను ఒక రావి చెట్టుకింద బాబా గారు విగ్రహం చూసా ఎవరో అక్కడ పెట్టేసినట్లు ఉన్నారు అడుగు విగ్రహం ఉంటుంది చాలా కళ గా ఉంది చాలా చాలా బాగుంది నిజంగా,, ద్వారకామాయి కింద కూర్చొని ఉన్న బాబా విగ్రహం అది నాకు వదలబుద్ది కావడంలేదు స్వామి,, ఎవరో వదిలేసిన విగ్రహన్ని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా స్వామి దయచేసి తెలుపగలరు 🙏🏻🙏🏻

  • @thathsath
    @thathsath 2 года назад +35

    I am in America. Every time I listen to Srinivas's videos on pilgrimage temples, on one side I feel very sad that I am unable to visit. On the other hand, I had a feeling of visiting them by heart (manasika darshanam). I just don't know whether this is pain or pleasure. Thanks, Srinivas. Narayana Narayana!!!

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 2 года назад

      ధన్యవాదాలు గురువు గారు, మా భయం pogottaru

  • @ravikamal9
    @ravikamal9 2 года назад +9

    గురువుగారు julyఈనెల 29వ తేదీన అరుణాచలం వెళ్లడానికి ఈశ్వర అనుమతి దొరికింది కనుక గిరి ప్రదక్షణ ప్రదేశాలు గురించి మీరు తొందరగా వీడియో చేయగలరని ఆశిస్తున్నాం

  • @rameshnunna849
    @rameshnunna849 2 года назад +106

    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🏼🚩

  • @sarithat5376
    @sarithat5376 2 года назад +45

    గురువు గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏గురువు గారు చిన్న సందేహం పూజలు ‍‌వ్రతాలు నిర్వహించే సమయంలో ముందు రోజు దేవుని గదికి అలాగే పీట కడిగి ముగ్గు వేయవచ మరియు తోరము సిద్ధం చేయవచ్చున దయచేసి తెలుపగలరు🙏🙏🙏🙏🙏🙏🙏

    • @keshapallylaxmareddy4592
      @keshapallylaxmareddy4592 2 года назад +3

      Ready chayandi but morning bottu pattandi

    • @Sanathanagnanam
      @Sanathanagnanam 2 года назад +3

      పూజకు కావల్సిన సామాగ్రి ఎలాగైతే ముందురోజు తెచ్చుకుంటారో, అలాగే అవి కూడా సిద్ధం చేసుకోవచ్చు.

  • @radharanikathi
    @radharanikathi 2 года назад +3

    మీరు చెప్తుంటే సాక్షాత్తు పరమేశ్వరుని చూసినట్లున్నది అండి ధన్యవాదాలు అండి

  • @adityarompella3966
    @adityarompella3966 2 года назад +28

    అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి మరియు వ్రతం గురించి చెప్పండి 🙏🏻❤️

  • @tejaraghuvvanga2215
    @tejaraghuvvanga2215 2 года назад +39

    శ్రీ విష్ణు రూపాయ నమహ శివయ్య 🙏🏻గురువుగారు మీకు 🙏🏻

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 года назад +54

    శ్రీ గురుభ్యోనమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @tejaraghuvvanga2215
    @tejaraghuvvanga2215 2 года назад +6

    Early mg 5 ki start chesi. Arunachala shivya daya valla 8.30 ki completed arunachala shiva 🙏🏻

  • @muraliparitala9034
    @muraliparitala9034 2 года назад +3

    నా సందేహానికి మీ రూపంలో పరిష్కారం లభించింది గురుదేవా.......

  • @vinosk9
    @vinosk9 2 года назад +16

    What a timely video sir 🙏🏾🙏🏾🙏🏾 we were planning to do girivalam but was wondering how to do bare foot! Thank you sir

  • @kyanamkrishna2607
    @kyanamkrishna2607 2 года назад +2

    తెల్లవారుజాము చేసే ప్రదక్షణ చాలా బావుంది గురువు గారు 🙏

  • @villagestarrajesh1018
    @villagestarrajesh1018 2 года назад +1

    6 నెలలు క్రితం ఈ వీడియో చూసాను అప్పుడు నాకు అరుణాచలం వెళ్ళాలి అనిపించింది....... ఈ రోజు అరుణాచలం వెళ్తున్నాను.... ఇదంతా మీరు పెట్టిన వీడియోస్ వల్ల జరుగుతుంది

  • @vijayakumarv3443
    @vijayakumarv3443 2 года назад +20

    Initialy I was doing Girivallam without slippers after Some days I started to do Girivallam daily it became difficult to Consuntrate on Arunachala due to leg pain, I just felt sad due to this..Some days before Same Thought has been given to my mind by my guru Arunachala Guru Ramana 🙏 and Toppi Amma🙏... So I am doing Girivallam by using slippers but my mind will be Connected to Arunachala 🥰🙏

  • @v.dhanyanair2089
    @v.dhanyanair2089 6 месяцев назад

    చాల వందనాలు స్వామి, ఇ సందేహం నాకు ఎన్నాలనుంచో ఉంది, మీరు నా సందేహాన్ని తీర్చినందుకు చాల వందనాలు

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 2 года назад +2

    చాలా చక్కగా వివరించారు మీకు
    ధన్యవాదములు .
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏

  • @sasikiran5151
    @sasikiran5151 2 года назад +6

    Thanks a ton Nanduri Garu.
    Just finished Giri pradakshana,
    Om namah Shiva..
    Can't express gratitude in words for all the reasearch and videos 🙏

  • @Prashu-D
    @Prashu-D 2 года назад +10

    Nice explanation sir ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @yadavalliravikumar7464
    @yadavalliravikumar7464 2 года назад +1

    పార్ణమి రోజున లక్షల మంది గిరిప్రదక్షిణ చేయడం ఒక అద్భుతం.....

  • @laxminarasimhaduggaraju2671
    @laxminarasimhaduggaraju2671 2 года назад +20

    Listening while going frem vellore to thiruvannamali...what a happy moment...waiting this fem nanduri garu frm long-time....jai ganesha...Har har mahadev

    • @PandaGamingTELUGUTM
      @PandaGamingTELUGUTM 2 года назад +1

      Great

    • @Gani2S
      @Gani2S 2 года назад +1

      ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 💐💐💐🙏🙏🙏

    • @Rashi2727
      @Rashi2727 2 года назад +1

      We r too on the way

  • @lalithadhulipala8381
    @lalithadhulipala8381 2 года назад +8

    Getting goosebumps whenever I listen to your words. Thank you. 🙏

  • @heprabhu3444
    @heprabhu3444 2 года назад

    గిరి ప్రదక్షిణ చేయడమే ముఖం గా ఎంతో వివరంగా చెప్పినందుకు అనేక వందనాలు 🙏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 года назад +2

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం తల్లీ తండ్రీ

  • @laxmilaxmi4557
    @laxmilaxmi4557 2 года назад +1

    చాలా సంతోషం కలిగింది నాకు 🙏🙏🙏🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 года назад +2

    శ్రీనువాస్ గార్కి నమస్కారములు మీవిరణ చాలా బాగుంది ధన్యవాదములు

  • @hitesh8894
    @hitesh8894 Год назад

    Thank you Gurugaru I just finished Girivalam With Karthi
    I have done before but today it was wow Thank you and Thanks to Karthi

  • @GR-tq4iu
    @GR-tq4iu 2 года назад

    Mahaprasadam 🙏🙏
    Tag line chusi bhayapaduthu bhayapaduthu chusanu, emantaro asalu pada rakshalu undaradu antaremo. Anukuntu.. kani chustunte Thalli prema Thandri rakshana gurthochela chepparu. Sri Mathre namaha palakadame kadu aa amma prema kanapadindi anbhuthi kaligindi 🙏🙏
    Meeru Mee kutumbam, Ee channel kutumbam dharani matha kutumbam challa ga undali 🙏🙏

  • @sridharp8802
    @sridharp8802 2 года назад +9

    నమస్కారములు sir, నేను 2000 year లో padarakshalu లేకుండా ఆర్థి tho, గిరి పైకి యెక్కి నెయ్యి దీపం కు సమర్పించి, గిరి ప్రదక్షిణ భాగంలో ప్రతి ఆలయం, ప్రతి ashramamu darshanam చేసుకొంటూ, ప్రతి కొలను లో నీటిని కొంచం కొంచం సేకరించి, swami, అమ్మవారిని దర్శించుకొని అలయం లో కూర్చున్న కొద్దిసేపటికి నొప్పులు అన్ని పోయి 3days తరవాత నా life turn అయ్యింది. Yenno lackshala మందిలో నేను ఒకడిని. నా life turn ఆయిందంతె యెంత మహిమ అక్కడ ఉందో అందరూ గ్రహించి, ఆర్థి గా, భక్తి భావంతో ARUNACHALAM వెళ్ళండి. Sir, తమరికి paadhabi వందనములు చేయుచున్నాను.

    • @sravisvlogstelugu9751
      @sravisvlogstelugu9751 2 года назад

      మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది

  • @blingamurty7988
    @blingamurty7988 2 года назад +5

    దేవుడు ఉన్నాడు మీ రూపంలో🙏

  • @jagann5573
    @jagann5573 2 года назад +4

    అరుణాచల శివుడు మహిమతో మా కుటుంబం శివ దర్శనం చేసుకున్నమ్🙏🙏🙏

  • @sureshgv8966
    @sureshgv8966 2 года назад

    అతి పెద్ద అనుమానం అపచారం అనే ఆలోచనను నివృత్తి చేశారు గురువు గారు మీరు.🙏🙏

  • @seethakuthada8613
    @seethakuthada8613 2 года назад

    స్వామి నేను ఈ మంగళవారం నాడు రాత్రి 9.30 కి గిరి ప్రదక్షణ చేశాను మొదలుపెట్టే ముందు ఒక వ్యక్తి వచ్చి వాటర్ బాటిల్ కి 20 రూపీస్ అడిగి తీసుకున్నారు పక్కన ఉన్నారు ఆయన సిద్ధయోగులు అన్ని చెప్పారు నేను మంగళవారం ఉపవాసం ఉండి ప్రదక్షిణ మొదలుపెట్టాము స్వామి ప్రదక్షిణలో ఎక్కడ మంచినీళ్లు కానీ కూర్చోవడం కానీ చేయలేదు ఎటువంటి అడ్డం కాలకుండా నా ప్రదక్షణ పూర్తి చేశాను స్వామి అంతా అరుణాచలేశ్వరుడి దయ మీరు పెట్టిన వీడియోలను చూసిన తర్వాత మేము అరుణాచలం వెళ్ళాము

  • @namanilavanya3746
    @namanilavanya3746 2 года назад +2

    Namaskaram guruvugaru.miru cheppinatluga eekadhashi vratham chesthunanu..chala santhosham ga undhi

  • @parameswartarigoppula6943
    @parameswartarigoppula6943 2 года назад +6

    ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🙏🙏🙏
    మీ దర్శన బాగ్యం కలిగించి మమ్ములను కృతార్దులను చేయి స్వామి🙏🙏🙏🙏

  • @balakrishna007ravilala8
    @balakrishna007ravilala8 Год назад

    Ma son first birthday 23/08/23 arunachalam temple lo chesamu .giripradikshana kuda ma son tho kalisi chesamu .Chala happy ga vundhi .antha aa sivayya mahima.
    Chala thanks guruvu garu me videos chala use ayyayi ma family ki .

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 года назад

    Meru pette videos valla ne koncham manashanthi దొరుకుతుంది గురుగారు

  • @ganitempletraveller4979
    @ganitempletraveller4979 2 года назад +1

    chala mandhi.. giri pradhakshina pournami roju night start chesi.. almost early morning ki complete chesthaaru.. ala chesthe..kaalu kala kunda jaagratha padavachu.. afternoon time.. kaalaki socks vesukunna.. chamata plus giripradakshina road meedha unna traffic valla distraction untundhi..
    Better start in the night, and complete by early morning.. early morning 4:00am aa time ki kubera lingam, esaanya lingam aa temples abhishekam choose luck kooda undochu.. giri pradhakshina ekkadaina start cheyochu..kaani start chesina chota complete cheyyandi.. so you will cover 8 siva lingas on the pradhakshina path..
    pradhakshina margam lo chaala gud lu untaayi.. avanni visit cheyadam kastam.. minimum 8 linga lu kachitamga darsnam chesukondi.. veelu unte.. adi annamalai temple, manikavasagar temple, esaanya lingam edhuruga ammani Amman temple cover cheyyandi..
    Pedha gudi, main gudi annamalayar temple.. mee veelunu batti .. giri pradhakshinam mundhu ayina.. aa tharuvatha ayina cover cheyochu.. pedha gudi lopala prathi gudi mukyame.. ammavaaru, ayyavaaru kaakunda.. entrance subramanya swami, pathala lingam asalu miss kaavadhu..
    gudi lopala nundi..ARUNACHALAM konda choodataniki chala ahladhamga untundhi..
    Asram la vishyalaku vasthe.. Ramana Maharshi asramam, seshadri asramam pakka pakka ne untundhi.. ivi rendu thapaka choodavalasina pradesaalu.. ramanasramam lo mother's temple chala baabuntundhi...veelithe akkada kodhi sepu dhyanam chesukondi.. konda paiki 1 km varaku ekka galigina vaalu.. ramanasramam venuka gate nunchi ..skanda asramam vellochu..ikkada Ramana Maharshi 7 years paatu meditate chesaaru.. Ramana asramam compound bayata.. edama vaipu oka chinna gudilo ..oka andhamaina dhakshina murthy vigraham untundhi.. darsanam chesukunte manchidhi.. om arunachala siva!

  • @manjulachintamaneni6804
    @manjulachintamaneni6804 2 года назад +2

    మేము తిరుపతి నుండి అరుణా చలం వెళ్ళిపోతున్న సమయం లో ఒక వ్యక్తి మా ప్రోగ్రాం తెలిసి ,వచ్చి గట్టి గా హెచ్చరించారు.మేము చెప్పులు లేకుండా వెళ్ళాలనుకున్నాము.అతను అలాంటి పిచ్చి పని చేయకండి, మీరు సిటీ లో పెరిగారు, చెప్పులు లేకుండా ఇంట్లో నే పాండవులు,చక్కగా కొత్త చెప్పులు కొనుక్కుని వాటితో నడుముని హెచ్చరించారు.అంతా గురువు గారి ఆజ్ఞ అని తేల్చి, దారిలో 100రూపాయలకు చెప్పులు కొని వేసుకొని ప్రదక్షిణ చేశాము.
    కానీ మనసులో అపరాధ భావన ఉంది.అమావాస్య నాడు వెళ్ళాము.అదృష్ణం ఆ రోజు హోమం చేశారు.12-3గంటలు అక్కడే కూర్చుని, మేము తీసుకుని వెళ్లి నా వస్తువులను హోమం లో కి సమర్పించాము.అసలు మేము అక్కడ హోమం చేయాలని ముఖ్యమైనవి తీసుకుని వెళ్లి, అలసటతో చేయలేకపోయాము.అమ్మవారి కరుణ వలన మా హోమద్రవ్యం ఆశ్రమం వారి హోమగుండం లో ఆహుతి చేయబడింది
    స్కంద ఆశ్రమం చూడాలని పైకి నడిచాము, చెప్పులు లేకుండా.అలా అపరాధ భావం తొలగినది.అపుడు నాకు జరిగిన సంఘటనలు స్వప్నంలో అంతకుముందు కనిపించినట్లు గుర్తు కు వచ్చింది.గురువుగారు స్వప్నంలో జరగబోయే సంఘటనలు ముందు గా చూపించారు,మార్పు తెచ్చారు,మరల అక్కడ గుర్తు చేశారు
    మా తల్లిగారి కోసం కారులో ప్రదక్షిణ చేశాము రెండు సార్లు.
    పొద్దు న నడిచి, రాత్రి,మర్నాడు కారులో -మొత్తం మూడు సార్లు ప్రదక్షిణ చేశాము.
    కాకపోతే అష్ణదిక్కుల కొలువైన ఆలయాలను, మిగిలిన ఆలయాలను దర్శించలేదు.మీ వీడియో ద్వారా అన్నీ చూడగలుగుతున్నాము,తెలుసుకుంటున్నారు.
    ఎంతో పుణ్యం చేస్తే కానీ అక్కడి కి వెళ్ళ లేము.సూరి నాగమ్మ గారి లేఖలు పుస్తకం చదివి, ప్రదక్షిణ చేయాలని, హోమం చేయాలని,సేఫ్ గా ఇంటికి చేరాలను కుని కోరికల లిస్ట్ తయారు చేసుకున్నాను.ఆవిధంగా అన్ని కోరికలు తీర్చారు.ఎవరికైనా అరుణాచలం వెళ్ళలేకపోతే రమణ మహర్షి ని తలచు కొని , సూరి నాగమ్మ గారి లేఖలు పుస్తకం చదవండి.
    అక్కడ జరిగిన హోమం చూడాలని ఉంటే మంజుల చింతమనేని ఛానల్ లో ఉంటుంది.
    ఇంతగా ఎందుకు రాస్తున్నాను అంటే కాళ్ళు నొప్పులు ఉండేవారు, చెప్పులు లేకుండా నడవలేని వారికి ,నా అనుభవం మార్గాన్ని చూపుతుందని.

  • @4psmedia
    @4psmedia 2 года назад

    Okasari vachesa Tiruvanamali veli without Giripradashana but velali ani waiting guruji. Me video's chusina everytime feeling good guruji.

  • @srinivask.9174
    @srinivask.9174 2 года назад +2

    నేను, మా మిత్రులు మొన్ననే అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చాము🙏

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 года назад

    గురువు గారికి పాధాబి వందనాలు 🙏🙏🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    ఎవరు ఎలా కావాలి అనుకుంటే వారికి తగినట్లుగా చాలా చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్పారు గురువు గారూ, చాలా చాలా సంతోషం గా ఉంది.

  • @ramarao6894
    @ramarao6894 2 года назад +2

    Great relief, thank you. There are so many people who suffering from diabetic complications like peripheral neuropathy etc., so can't walk without slippers. It is my humble request please do this type of videos with clear cut clarifications to help ignorants.
    JAI SAI MASTER!!!
    Om Sri Gurudeva dattatreyaya Bharadwajaya Namaha.

  • @wnenu114
    @wnenu114 2 года назад

    Arunachalam gurenchi miru inni videos cheyyatam chala Adrushtam inka Topi amma gurinchi ayithey bonus .... Thanks Srinivas Sir

  • @kailashmedavarapu9859
    @kailashmedavarapu9859 2 года назад

    We're very thankful to you for providing such a great information. Thank you andii.. ఇటువంటివి మీరు మరెన్నో చేసి మా ముందుకొస్తారని ఆశిస్తున్నాను...
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

  • @saidinesh8637
    @saidinesh8637 2 года назад +3

    ఏమి ఇచ్చి మీ రుణమ్ తీర్చుకోవలి స్వామి. అరుణాచలం అని పేరు తెలుసు తప్ప ఇందులో ఇన్ని విశేషాలు వున్నాయి అని మీ ద్వారానే తెలుసుకుంటున్నాను ధన్యవాదములు స్వామి 🙏

  • @chinnaswamy8954
    @chinnaswamy8954 2 года назад

    దక్షిణమూర్తి స్తోత్రం గురుంచి ఒక వీడియో చేయండి గురువుగారు 🙏🙏🙏🙏

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 2 года назад

    గురువు గారికి నమస్కారం ఎన్నో రోజుల నుండి అరుణాచలం వెళ్లాలని ప్రయత్నం అనుకోకుండా అరుణాచలుని దయవల్ల తొలి ఏకాదశి రోజున వెళ్ళటం జరిగింది ఆ రాత్రి దర్శనం తర్వాత నిద్ర చేసి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున గిరి ప్రదక్షిణం చేయడం జరిగింది మీరు ఇంతకు ముందు చెప్పిన వీడియోలు ప్రకారం గిరి ప్రదక్షిణం చేయడం జరిగింది ఆరు నుండి ఏడు గంటలు పట్టింది ఎంతో అలౌకికమైన ఆనందాన్ని పొందగలిగాను ద్వాదశి రోజున నందీశ్వర స్వామి ప్రదోష పూజ చూడడం జరిగింది మీ వీడియోలు చూసినప్పుడు అరుణాచలం ఎప్పుడు వెళ్ళగలను అని అనుకునేవాడిని ఈశ్వరుని దయవల్ల మీ ఆశీర్వాదం వల్ల అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం జరిగింది ధన్యవాదములు
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

  • @eatrightlavanyanutritionis7759
    @eatrightlavanyanutritionis7759 2 года назад

    7 yrs back 1 yr Babu nu etthukoni giri pradhikshana chesanu swamy but 2 km lo pradhikshana aypothundhi anelopu ika kaalu sahakiranchaledhu babbalu ekkupoyi ika nadavaleka auto lo vellipoyamu appati nunchi chala badha padedhani complete cheyyaleka poyane Ani ippudu Mee matalu vinnaka chala happy ga undhi elagyna elanti vallyna cheyochu Ani cheppinandhuku. Thank you so much sir🙏🙏🙏

  • @coolsairam2607
    @coolsairam2607 2 года назад +9

    ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +10

    🙏🙏🙏
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    🙏🙏🙏

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 2 года назад +4

    Sri Vishnu roopya namahsiva 🙏🏻🙏🏻🙏🏻. Meru eche gnanam tho chala vishayalu nerchukutunamu meku dhanyavadhalu guruvugaru

  • @Vamshipkrish
    @Vamshipkrish Год назад

    I was lucky to do girivalam around 7pm and ended at 2.30am.. it was true blessing and had a great Breeze experience.

  • @jayanthia2743
    @jayanthia2743 2 года назад +11

    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @vasanthik4121
    @vasanthik4121 2 года назад +10

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
    🌺 ఓం శ్రీ అరుణాచల స్వామియే నమః 🌺

  • @arunagarigipati5900
    @arunagarigipati5900 2 года назад +7

    Got goosebumps while listening the foreigner story🙏🙏

  • @srinivasyerra7557
    @srinivasyerra7557 2 года назад

    Gurujii Nenu giri pradhakshna chesanu guru povrnami roju anta me videos valane telusukunanu thanku

  • @madhusai894
    @madhusai894 2 года назад

    Sir... Recently we went to Arunachalam... Due to kids n lack of time we didn't do girivalam by walk... But by car we did.... I was thinking it's of no use doing by car... But today after seeing this video.. My doubt was cleared.... Thank you so much sir🙏🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 2 года назад +3

    గురువు గారికి ధన్యవాదాలు, 🙏🙏🙏

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 2 года назад +8

    గురువుగారు పాదనమస్కారములు 🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏🙏🙏🙏🙏

  • @LokanathNandhha
    @LokanathNandhha 2 года назад +6

    ఓం అరుణాచల శివ 💐💐💐

  • @venkatasuresh8649
    @venkatasuresh8649 2 года назад +4

    Thank you so much sir. You cleared my doubts

  • @rajmoney999
    @rajmoney999 2 года назад

    Arunachalam giripradakshina cheseatappudu last lo city loki vache mundea chinna chinna rallu ekkuva ga guchukuntu untai.. 3 years back chesam mrng 6 ki start chestea 12 ala finish aiendi..
    మేము ప్రదక్షిణ చేస్తుంటే చాలా మంది తిట్టారు అక్కడి వాళ్ళు మమ్మల్ని.. పైన ఎండ అందులో గుండు లో ఉన్నాం (tirupati, tiruthani, kanchi, velli arunachalam vellam).. కింద కాళ్ళు మండుతున్నాయి.. అలాగే చిన్న చిన్న రాళ్లు గుచ్చుకుంటున్నాయి.. అక్కడక్కడ ఆగుతూ, అడుగు పడక పోయిన చాలా మంది అక్కడ షాప్స్ వారు మమ్మల్ని అవసరమా ఈ ఎండకీ అలా తిరగడం ఇలా వెళ్లడం ఈరోజుల్లో ప్యాషన్ ఐపోయింది అది ఇది అని ఇంకా తిట్టారు అయిన కష్టపడి మధ్యాహ్నం కి పూర్తి చేసాం.. మేము అడుగు పెట్టె 5 నిమిషాల ముందు గుడి లంచ్ బ్రేక్.. 3 వరకు గుడిలో ఉండి దర్శనం చేసుకుని వచ్చాం..
    Ippudu andaru giri pradakshina gurinchi matladutuntea old gnapakalu gurtochayi..

  • @sravanicheekati5929
    @sravanicheekati5929 2 года назад +1

    ఫలని సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పండి గురువు గారు 🙏🙏🙏

  • @vmsrinivas6230
    @vmsrinivas6230 2 года назад +2

    Many thanks for giving clarity on this issue🙏

  • @padma9025
    @padma9025 2 года назад +8

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమహ్. 🙏🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 2 года назад +2

    Thank you so much ❤️ గురూజీ 🌹🌹🙏

  • @srilathanarayana8879
    @srilathanarayana8879 2 года назад +1

    Mee sevalaki abhinandhanaluuu....so thankful sir

  • @yallanarayana
    @yallanarayana 2 года назад +1

    Tirumala konda meedha vunna aa venkateswarudu, arunachalam giri meedha vunna aa arunachaleswarudu evaru eppudu elanti kastallo vunna, ventane vastharu...I have heard so many stories about these 2 places...we are lucky to be born in this country...

  • @meeraraman8332
    @meeraraman8332 2 года назад +3

    🙏🙏🙏 no words for your great great service for mankind. Just 🙏🙏🙏🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 2 года назад +3

    Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 года назад

    అన్నగారు నేను నా చిన్నపటినుండీ అంటే అరుణాచలం సినిమా వచ్చింది అప్పటి నుండి నాకు వెళ్లాలని కోరిక ఇప్పటికీ తీరలేదు ఈ విషయాలు తెలియదు ఏదో బాగుంటుంది వినడమే తప్ప ఈ విషయాలు తెలుసుకొని వెళితే ఆ ఆనందం వర్ణాతీతం మీ నుండి ఈ విషయాలు తెలుసుకొని వెళ్ళాలని ఆపాడేమో స్వామి మీ వీడియోలు అన్ని పూర్తి అయిన తరువాత తప్పకుండా ఒకసారి వెళతాను. 🙏🙏🙏🌹 ఓం నారాయణ ఆది నారాయణ

  • @renukapeetla5547
    @renukapeetla5547 2 года назад +1

    👌👌 explanation sir, correct think process

  • @rajaram_1993
    @rajaram_1993 2 года назад +1

    శ్రీ మాత్రే నమః... సర్ ఒక్క సందేహం... ఇప్పుడు ఉన్న వాయు లింగం భక్త కన్నప్ప తన నేత్రాలను స్వామి వారికీ అర్పించిన లింగం ఒక్కటేనా... స్వామీ వారిని తాకకూడదు అన్నారుఅంటే ఇప్పుడు ఉన్న లింగం కాదేమో మరి భక్తకన్నప్ప సాక్షాత్కారం పొందిన లింగం ఎక్కడుందో తెలియజేయగలరు... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 года назад +2

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @kalyani_srinivas
    @kalyani_srinivas 2 года назад +1

    గురువుగారికి నా నమస్కారములు
    అయ్యా!
    శ్రావణ మంగళ గౌరీ నోము గురించి వివరించగలరు

  • @santhipriya6463
    @santhipriya6463 2 года назад +1

    Guruvu gariki namaskaram. Chalabagunae mee videos

  • @neerajameenapalli2171
    @neerajameenapalli2171 2 года назад

    Guru garu miku nijanga shatha koti shatha koti Vandana lu. Meeru unnaru kabbati malanti vallaki margadarshanam avuthundhi.

  • @sunithaakula4818
    @sunithaakula4818 2 года назад +1

    మా మనసులో ఉన్న సందేహాన్ని తీర్చారు గురువుగారు🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 года назад +5

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 2 года назад

    Namaskaram guruvu garu.. Arunachala giripradakshina start nundi end varaku complete details tho video pettandi guruvugaru.. Sri mathrenamaha🙏

  • @anuradhaanandamj6149
    @anuradhaanandamj6149 2 года назад

    As you said in video different people used different way to do giri pradakshinam.. This was helpful too

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 2 года назад +6

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 2 года назад +6

    om kalabhiravaya namaha om arunachala siva

  • @harishar9114
    @harishar9114 2 года назад +1

    Please do video on BHAGAVAD GITA and it's essence guruvugaaru

  • @imsoluckyimindian1127
    @imsoluckyimindian1127 2 года назад

    Farner gurinchi nenu vinnanu chaganti garu cheparu
    Om Sri Gurubhyonamha 🙏🏻