ఇప్ప‌టికి 27 సార్లు గిరి ప్ర‌ద‌క్షిణ చేసా..| Arunachalam Giri Pradakshina | Giri Pradakshina Secrets

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • Watch►ఇప్ప‌టికి 27 సార్లు గిరి ప్ర‌ద‌క్షిణ చేసా..| Arunachalam Giri Pradakshina | Giri Pradakshina Secrets
    #teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
    Welcome to the world of Spirituality through Telugu Spiritual World RUclips channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
    Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
    Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
    Subscribe Our Channel - @Telugu Spiritual World

Комментарии • 267

  • @veerababukojjarapu4482
    @veerababukojjarapu4482 7 месяцев назад +119

    అరుణాచలేశ్వరుడు దర్శనం ఎన్ని సార్లు చేసుకున్న జన్మధన్యం అదృష్టం స్వామి అనుగ్రహం

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 7 месяцев назад +93

    అరుణాచలం గురించి శివయ్య గురించి మంచిగా వివరించి చెప్పిన ఆయనకు నమస్కారం💐🥥💐🍌💐🥭💐ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🙏🏼🙏🏼🙏🏼

  • @MMDestinationDelights
    @MMDestinationDelights 4 месяца назад +37

    ఇప్పటికీ 30 సార్లు గిరి ప్రదక్షిణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా... ఇంకో రెండు రోజుల్లో మరోసారి వెళ్ళి 31వ సారి గిరి ప్రదక్షిణ చేయబోతున్నా ఆ శివుడి అనుగ్రహంతో

    • @hariharakumardevarakonda3386
      @hariharakumardevarakonda3386 3 месяца назад

      SIR NENU CHALA PROBLEMS LO UNNANU GIRI PRADSKHINA VIDHANAM SIMPLE GA TELUPAGALURU
      ALA GE MEEKU JARIGINA ANUBHAVALANU SIMPLE GA SHOT WORDS LO CHEPPANDI IF POSSIBLE THANK YOU.

    • @vennelakapalavoi127
      @vennelakapalavoi127 3 месяца назад

      ​@@hariharakumardevarakonda3386​ nanduri srinivas gari channel chudandi. Detail ga chepparu.

    • @dharmichinni3742
      @dharmichinni3742 3 месяца назад

      Bro evening 5 ki giri prdakshana start chestey ani lingalunu manam darshanam chesukovacha

    • @MMDestinationDelights
      @MMDestinationDelights 3 месяца назад

      @@hariharakumardevarakonda3386 Giri pradikshana eppudu ayina cheyochu bro.. evening and night time aithe better weather cool ga untundi

    • @MMDestinationDelights
      @MMDestinationDelights 3 месяца назад

      @@dharmichinni3742 night 8 varaku open untayi brother anni lingalu

  • @bmrealestatesfinancialserv592
    @bmrealestatesfinancialserv592 3 месяца назад +25

    ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇప్పటివరకు 51 పౌర్ణమి గిరిప్రదక్షిణలు చేశాను. అందులో నిన్నటి పౌర్ణమి కి 44 గిరిప్రదక్షిణలు ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా చేయడం జరిగింది. అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇలా 44 గిరి ప్రదక్షిణలు చేయడం ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా వెళ్లడం నా అదృష్టం

    • @supriya6402
      @supriya6402 3 месяца назад

      Pournami roju matrame Giri pradhakshina cheyyals

  • @VarnikaHarshika
    @VarnikaHarshika 6 месяцев назад +24

    Myself up to 39 times Arunachalam Giri Pradakshina completed, Always dedicate to Lord Shiva.Ultimately Life describes BEFORE TIRUVANNAMALAI AND AFTER TIRUVANNAMALAI 💯. OM ARUNACHALYESWARAYA🙏🙏🙏🙏. TONNES OF POSITIVE ENERGY 🙏🙏..

  • @karthikeyatutorials1144
    @karthikeyatutorials1144 6 месяцев назад +106

    My self upto now 41 time completed

    • @srinivasthota9
      @srinivasthota9 6 месяцев назад +2

      Great sir 🙏🙏

    • @SivaShankar-j2o
      @SivaShankar-j2o 6 месяцев назад +3

      నాకు కూడా 8 పౌర్ణమి గిరిప్రదక్షిణ లు ఒకేసారి మామూలు రోజు గిరిప్రదక్షిణ చేసే భాగ్యము ఇచ్చారు స్వామి వారు కేవలం 18 నెల లో మాత్రమే

    • @ManaTeluguKathalubyPranitha
      @ManaTeluguKathalubyPranitha 5 месяцев назад

      ,🙏🙏🙏🙏

    • @moosinaguppeta2090
      @moosinaguppeta2090 4 месяца назад

      🙌

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 2 месяца назад

      🙏🙏🙏🙏

  • @commanman_81
    @commanman_81 5 месяцев назад +13

    మీలో ఆ దైవచింతన, చిన్న వయసులోనే ఆధ్యాత్మిక పరిణితి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

  • @Nareshkumar-8837
    @Nareshkumar-8837 6 месяцев назад +20

    శివయ్య.... ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 6 месяцев назад +52

    🙏🌼🌹🌷💐🙏
    అరుణాచలుడే నా తండ్రి,
    అపీత కుచాంబ మాత యే నాతల్లి,
    ఆచార్య రమణుడే నా గురువు,
    అరుణాచలేశ్వరాలయమే నా ఇల్లు.
    అరుణాచలమే నా ఊరు.
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా...
    శరణు శరణు శరణు
    🌸🌸🌸🌸🌸🙏🌸🌸🌸🌸🌸

  • @ganeshgarg2282
    @ganeshgarg2282 6 месяцев назад +74

    అందరు అరుణాచలం మాత్రమే వెళ్తున్నారు. పక్కనే ఉన్న తిరుక్కోవిలుర్ అనే ఊరిలో ఉన్న త్రివిక్రమ స్వామి విష్ణు ఆలయానికి (35 kms)😊 కూడా అందరూ వెళ్ళండి--Ganesh Gaargaya Iyer.

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 7 месяцев назад +232

    27 sarlu darsanam antee entha adrustam andi.

  • @rajenderenugala9433
    @rajenderenugala9433 3 месяца назад +6

    నా జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతిని పొందాను, అది కూడా నా సతీమణి ప్రోత్సాహంతొ అరుణాచల క్షేత్ర దర్శనం గిరి ప్రదక్షిణ చేసి మాటల్లో చెప్పలేని ఆనందం అనుభూతిని పొందాను.ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలేశ్వరుడి దర్శనం గిరి ప్రదక్షిణ చేసి జీవితం సార్థకత చేసుకోవాలని ఆ శివయ్య ఆశిస్సులు తప్పకుండా మోక్షం వైపు నడిపిస్తాయని నమ్మకంతో చెబుతున్నాను.

  • @vishnuvardhan272
    @vishnuvardhan272 4 месяца назад +3

    చాలా సంతోషం గా ఉంది బ్రో...... మీ మాటలు వింటుంటే.....

  • @poojithapokuru5274
    @poojithapokuru5274 2 месяца назад +3

    Iam blesssed 3 times chesanu giripradakshana 🔱om namo arunachala shiva namaha 🙏

  • @pirumalaveerabadrinath5440
    @pirumalaveerabadrinath5440 4 месяца назад +5

    నేను కూడా మా కుటుంబం తో పాటుగా రెండు మార్లు గిరి ప్రదీక్షణ చేశాను. నా జీవితం లో, వ్యాపారం లో కూడా మంచి మార్పులు వచ్చాయి. 🙏🙏🌹🌹🌺🌺.
    ఓం నమో అరుణాచలేశ్వర శివ.
    🌹🌹🙏🙏🌺🌺.

  • @msm.bhakti.sadhana
    @msm.bhakti.sadhana 6 месяцев назад +30

    గిరి ప్రదక్షిణ చేసినవారికి కుటుంబంలో ఐశ్ర్యం, సంతానం, శాంతి, సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.......ఓం నమశ్శివాయ, ఓం అరుణాచలేశ్వర నమః, ఓం ఉన్నములై అమ్మా.ఓం.

    • @sriramana5020
      @sriramana5020 6 месяцев назад

      Ala emi undathu andii, nenu 108 times chesina ... Undey problems unnayi

    • @shrawanvanga3464
      @shrawanvanga3464 6 месяцев назад

      Nammakam tho chey shivaya ni nammi chey gunde ninda nimupuko shivunni.. apudu adugu palukutadu.. shivudiki kavalsindi okkate gunde ninda ayanani numpukuni shiva anu

    • @rajinikanth9921
      @rajinikanth9921 6 месяцев назад

      ​@@sriramana5020idi nijam koddiga andaru ekkuva chesi cheptaru kani anta em undadu nd nenu generelga cheppanu anthe kani arunachalam chala goppa place

    • @ItIsmad69xxx
      @ItIsmad69xxx 3 месяца назад

      అంతా స్వార్థమే.

  • @bhashabhasha2029
    @bhashabhasha2029 7 месяцев назад +32

    *ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🔥*

  • @sujaykumar3994
    @sujaykumar3994 3 месяца назад +1

    Super brother. Most beautiful thing you said is "Lord siva is always with you".

  • @Lucky-1961
    @Lucky-1961 4 месяца назад +1

    Congratulations 🎉
    OmArunachalasiva 🙏
    Jai Ramana 👏
    మీర చాలా అద్రృషఠ్‌వంతులు👍

  • @mallikarjunrao3370
    @mallikarjunrao3370 4 месяца назад +2

    This person is very lucky he is blessed with such a blessing from lord shiva

  • @anilkumarkoppanati1250
    @anilkumarkoppanati1250 6 месяцев назад +2

    Om arunachala sivayya namaha, anchor garu way of explaining is super

  • @balajeekatika1190
    @balajeekatika1190 7 месяцев назад +28

    ఓం నమః శివాయ

  • @sujathapadma3287
    @sujathapadma3287 6 месяцев назад +8

    Memu holi poonami roju giri pradhakshinamu chaysamu memu 1 manthu nundi poonami roju chayli hanukunnamu shivaya karunichidu jai harunachalashiva e roju 15lakshala bakthulu dharshanamu chaysukunnaru

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru 6 месяцев назад +5

    Chala adrushtam Andi 🙏🏾

  • @mohanrao5395
    @mohanrao5395 6 месяцев назад +8

    Shiva ur great Super 🎉

  • @grmravimudiraj7079
    @grmravimudiraj7079 5 месяцев назад +8

    మా బాబాయ్ 71 సార్లు గిరి ప్రదక్షిణ చేశాడు ఇప్పటివరకు....🙏

  • @HamsiniVlogs-mr7qw
    @HamsiniVlogs-mr7qw 6 месяцев назад +2

    Great 27 times Shiva Darshanam om namah shivaya 🙏🙏🙏🙏

  • @ThirumalaVanka
    @ThirumalaVanka 18 дней назад

    Yesterday first time om Arunachal sivayya ..

  • @raogaru562
    @raogaru562 6 месяцев назад +4

    🌹🌹🌹🌹🌹సూపర్ మీరు అన్నీ సార్లు దర్శనం,

  • @UserSri234ch
    @UserSri234ch 5 месяцев назад +5

    నేను శివుడిని, శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం 🙏🙏🙏

  • @Shivparvathi-ar
    @Shivparvathi-ar 3 месяца назад

    Tandri parameshwara Arshiya ni na barya okati chy swami e janma ki edhi chalu yeppudu karusthavu arunachalashiva aroju kosam ayduru chusthunna🥹🙏💕🔱☪️

  • @chettysrisailamchettysrisa5158
    @chettysrisailamchettysrisa5158 6 месяцев назад +12

    ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @srinivasthota9
    @srinivasthota9 6 месяцев назад +12

    నేను చాలా సంవత్సరాలనుండి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలి అని.... కానీ ఇప్పటి వరకూ వెళ్లలేకపోయాను

    • @AJAYKUMAR-qu5zr
      @AJAYKUMAR-qu5zr 5 месяцев назад +3

      Anukunte avvadhu bro time raavali

    • @bmrealestatesfinancialserv592
      @bmrealestatesfinancialserv592 3 месяца назад +1

      దృఢసంకల్పం చేసుకోండి

    • @saralareddy1378
      @saralareddy1378 3 месяца назад +1

      ఆయనే రప్పించుకుంటాడు అయన కుడా భారం వేసేయండి దర్శన భాగ్యం కలుగచే యమని తప్పక చేస్తాడు అండీ 🙏

  • @mktractors4806
    @mktractors4806 3 месяца назад +1

    Arunachalam giri pradhakhana chesina tharvatha naku kastalu ekkuva ga...vachayeeee... Ina
    Om namasivaya.....

  • @UshaMadhavi-g9t
    @UshaMadhavi-g9t 7 месяцев назад +9

    Arunachala siva goppa adrustam anni sarlu sivayya giri pradikshanam

  • @krishnamurty3674
    @krishnamurty3674 6 месяцев назад +11

    అరుణాచలేశ్వర నమః

  • @cheelaVishnu
    @cheelaVishnu 2 месяца назад +1

    మేము 2డేస్ back అరుణాచలం వెల్లోచం అరుణాచల శివ🙏🙏

  • @anjaneyulugoud3460
    @anjaneyulugoud3460 7 месяцев назад +13

    Om Namah shivaya , 🙏🙏

  • @supreethvarma3796
    @supreethvarma3796 5 месяцев назад +9

    Nenu 112 times chasanu 8 years lo im just 21

  • @MangaDevi-lk1cn
    @MangaDevi-lk1cn 6 месяцев назад +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🌹🙏🙏🙏🙏🙏🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏

  • @DeepaP-u9q
    @DeepaP-u9q 20 дней назад

    Om Shree Arunachalashivaya Namom Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏🙏🙏🙏♥️♥️🌹😘😍😍

  • @Arunsidinfotube1
    @Arunsidinfotube1 7 месяцев назад +22

    అరుణాచల శివ

  • @chandulallakavath8040
    @chandulallakavath8040 5 месяцев назад +2

    ఓం అరుణాచలేశ్వర నమః
    ఓం అరుణాచలేశ్వర నమః
    ఓం అరుణాచలేశ్వర నమః
    ఓం అరుణాచలేశ్వర నమః
    ఓం అరుణాచలేశ్వర నమః

  • @bandisridhar7451
    @bandisridhar7451 6 месяцев назад +8

    ఓం అరుణాచల శివ🙏🙏🙏

  • @av9801
    @av9801 6 месяцев назад +8

    Om nama sivaya❤❤

  • @prasadpannela9893
    @prasadpannela9893 7 месяцев назад +8

    Om nama shivaya gurave namaha.....🕉️🙏🌴🌻🍏🍐🍊🙏

  • @NarayanaswamyPokala
    @NarayanaswamyPokala Месяц назад

    Om Namahsivaya 🙏🙏🙏Jai Arunanchalasiva

  • @potlurikondalrao244
    @potlurikondalrao244 6 месяцев назад +12

    Yes it is true. My life is changed.

    • @KM_Vlogs369
      @KM_Vlogs369 6 месяцев назад

      Xplain pls

    • @potlurikondalrao244
      @potlurikondalrao244 6 месяцев назад +2

      @@KM_Vlogs369 Got better job. So financially better now. I chant always Arunachaleswaraya namaha. Arunachaleswara is always with me .

    • @narsimharaju498
      @narsimharaju498 4 месяца назад

      Arunachala Shiva ❤

  • @brahminigundeti9205
    @brahminigundeti9205 26 дней назад

    Arunachaleshwara nannu rappinchuko tandri😢🙏 naku oka govt job ni prasadinchu tandri🙏🙏🙏

  • @kousalyapooji8842
    @kousalyapooji8842 6 месяцев назад +1

    Abhishek ham ticket booking details kavali please chepparaa

  • @manumulavishnuchanakya7368
    @manumulavishnuchanakya7368 6 месяцев назад

    Om Sri Arunachaleshwaraya Namaha 🙏🏻🙏🏻

  • @challaramaiah9294
    @challaramaiah9294 3 месяца назад

    Arunachala shiva
    Arunachala shiva
    Arunachala shiva
    Arunachalaa
    Swamy Anugraham nenu kuda pondanu giri varam chana sarlu chesanu swamy nenu okkesari 3 pradarshanalu chesanu shiva 🙏🙏🙏🙏

  • @AdhyatmVidhi
    @AdhyatmVidhi 4 месяца назад

    Tirupati lo eppudu ila easy ga darshanam avtundi andi?

  • @kunasanibalavenkatasubrahm4735
    @kunasanibalavenkatasubrahm4735 3 месяца назад +4

    పరమేశ్వరా నాకు కూడా దర్శనం భాగ్యం కల్పించండి 🙏🙏

  • @ganeshg4531
    @ganeshg4531 6 месяцев назад +11

    Nenu next month vellthuna 17th date Ki arunachala shivaya dharshananiki first time...single ga velthunna

    • @KumarNaik5555
      @KumarNaik5555 6 месяцев назад

      Me age yenta

    • @ganeshg4531
      @ganeshg4531 6 месяцев назад

      @@KumarNaik5555 21 bro na age

    • @KumarNaik5555
      @KumarNaik5555 6 месяцев назад

      @@ganeshg4531 17 ki velloddu.
      April 22 or 23 ki vellu aa roju pournami. Chaala Manchi roju..
      Nuvvu elagu single ga veltanu annavu kada, niku istam unte nitho nenu vastanu.

    • @KumarNaik5555
      @KumarNaik5555 6 месяцев назад

      17 ki velloddu. April 22 or 23 ki vellu. Aa roju pournami. Adi Chaala Manchi roju.
      Niku istam unte nitho patu nenu vastanu.

    • @ganeshg4531
      @ganeshg4531 6 месяцев назад

      @@KumarNaik5555 bro me name antidhi meru akkada vuntaru ahsalu.

  • @nagarajubora403
    @nagarajubora403 3 месяца назад +2

    నేను నా ఫ్యామిలీ తో 5రోజుల కిందటే వెళ్లి వచ్చా. నాకు అ అరుణాచలేశ్వరుని చూసే భాగ్యం దకింది

  • @santosh_jsr
    @santosh_jsr 6 месяцев назад +2

    Om Arunchaleshwaraya namah shivaya namah, Hara Hara Mahadeva shambho Shankara Jai shree Ram Jai bajarang

  • @ThirumalaVanka
    @ThirumalaVanka 18 дней назад

    Malli shivaratri ke vellai sivayya ne anugram evvu Arunachal sivayya

  • @SVPTRADESHERE
    @SVPTRADESHERE 4 месяца назад

    Giri pradhakshina chesetappudu manasulo m ani smarinchalo eavaranna cheppara please

  • @manasareddy315
    @manasareddy315 26 дней назад

    Myself 3 times, arunachala siva🙏

  • @ravikumar-ln7lh
    @ravikumar-ln7lh 4 месяца назад

    🕉️ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @benakabenka4286
    @benakabenka4286 Месяц назад

    Arunachal Shiva ❤️ Arunachal Shiva ❤️ Arunachal Shiva ❤️ Arunachal ❤❤❤

  • @shrawanvanga3464
    @shrawanvanga3464 6 месяцев назад

    Korika lekunda vellandi shivunne talchukondi ayana smarana cheyandi meku korikalu adige avasaram radu..

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp 6 месяцев назад +4

    🕉 namashivaya namaste 🙏🙏🙏🙏

  • @maligebhaskar
    @maligebhaskar 6 месяцев назад +5

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @SriNag-zw7ru
    @SriNag-zw7ru 6 месяцев назад

    Om Aruna chaleshwarya Namaha🙏🌺🌹🌺🙏 om Namah shivaya 🙏🙏🙏🌹🚩🌹🌹🌹

  • @prasadmidde9134
    @prasadmidde9134 6 месяцев назад

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల....🕉️🕉️🕉️

  • @satish.dhakoju
    @satish.dhakoju 5 месяцев назад

    మహ ప్రభు శివ భగవన్
    ఓం నమః శివాయ
    ఓం అరుణాచళేశ్వరయ నమః

  • @Krishnaveni-j8k
    @Krishnaveni-j8k 6 месяцев назад +1

    Nenu 4 times Arunachalam vellanu aa Swamy amma vari dhayavalla

  • @adhyatmika4844
    @adhyatmika4844 6 месяцев назад

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కాజల్ శివ అరుణాచల ఓం🙏🙏🙏🙏🙏

  • @venkatramana4711
    @venkatramana4711 6 месяцев назад +1

    Hare Krishna Jai jagannath

  • @vangalasivaramireddy2250
    @vangalasivaramireddy2250 6 месяцев назад +3

    Om arunachaleswarayanamaha namah shivaya namahom Om Hara Hara Mahadeva shambho shiva Sankara Om arunachala 🎉🎉🎉🎉

  • @madhavilatha8835
    @madhavilatha8835 6 месяцев назад +1

    Om Arunachaleshweraya namahaa

  • @shrawanvanga3464
    @shrawanvanga3464 6 месяцев назад

    Athanu chepindi correct kastam anedi teliyakundane ipotuntundi..

  • @shivaprasad5589
    @shivaprasad5589 6 месяцев назад +1

    Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana 22 дня назад

    Omnamahsivaya

  • @dr.ajay.rmpmarriagebureau6412
    @dr.ajay.rmpmarriagebureau6412 4 месяца назад +1

    Om Namo arunachaleswaraya Namo Namah

  • @shashank__kanna3896
    @shashank__kanna3896 4 месяца назад

    God gifted 2times completed

  • @suryasontyana6515
    @suryasontyana6515 3 месяца назад

    Om namah shivaya 🙏🙏🙏 om namo arunachaleswaraya namaha 🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @govardhand8438
    @govardhand8438 6 месяцев назад +1

    Giri pradhakshina cheyalante entha time padutundhi mng a time aite better

  • @purnimakosuri7475
    @purnimakosuri7475 6 месяцев назад

    ఓం శ్రీ అరుణాచలేశ్వర నమః

  • @gaddamramesh9720
    @gaddamramesh9720 4 месяца назад

    Om Arunachaleshwaraya namah

  • @ManaTeluguKathalubyPranitha
    @ManaTeluguKathalubyPranitha 5 месяцев назад

    Sir memu may 12th ki arunachalam velthunam night time giri pradakshina cheyocha night time chesevallu vuntara. Summer kadha andhukani aduguthunanu

  • @leelalee9176
    @leelalee9176 4 месяца назад

    అరుణాచల శివ🙏

  • @SVSilksDharmavaram
    @SVSilksDharmavaram 4 месяца назад

    ఓం నమో అరునచలెశ్వర శివ.

  • @sanatatababu896
    @sanatatababu896 6 месяцев назад +4

    Aum nama sivaya

  • @rajeshm9399
    @rajeshm9399 7 месяцев назад +3

    Om nmo sri Arunchalsiva a nmha

  • @RKtyresRKtyres
    @RKtyresRKtyres 6 месяцев назад

    ఓం నమశ్శివాయ🙏

  • @NandhamRathnakumari
    @NandhamRathnakumari 4 месяца назад

    Om arunachaleswaraya namaha 🙏🙏🙏🙏 mamalni rapinchuko swami

  • @pradeepkumar-ts6ik
    @pradeepkumar-ts6ik 6 месяцев назад +1

    Om arurachaleshwaraya namah

  • @nukashravan2633
    @nukashravan2633 Месяц назад

    ap li jothilingam srisailam undhi chala powerfulll suman tv publicity cheyali

  • @srilakshmicollections6274
    @srilakshmicollections6274 6 месяцев назад

    Om namah sivaya

  • @PENCHALREDDY1
    @PENCHALREDDY1 4 дня назад

    Ohm Namshivaya

  • @harishgoud2555
    @harishgoud2555 2 дня назад

    Ledu ledu naku feeling raledu
    Raha gopuram entrancelo 5000,rupayalu poinavi

  • @madugulasathish6361
    @madugulasathish6361 6 месяцев назад +2

    Om arunachalam Shivaya
    Om arunachalam Shivaya
    Om arunachalam Shivaya
    Om arunachalam Shivaya
    Om arunachalam Shivaya....

  • @lathach4536
    @lathach4536 6 месяцев назад

    Om Sri Arunachaleswaraya namaha
    Om sri Arunachaleswaraya namaha
    Om sri Arunachaleswaraya namaha🙏🙏🙏🙏🙏

  • @rpkumar7715
    @rpkumar7715 6 месяцев назад

    Are తమ్ముడు శివ
    Yamaha Showroom
    Prasanna అన్నని your great day

  • @priyankagajarla4755
    @priyankagajarla4755 4 месяца назад

    Om Arunachala shivayya❤🔱🕉😘🙏🙏

  • @dasarathamunigala3955
    @dasarathamunigala3955 2 месяца назад

    Arunachala shiva

  • @keshavamotors5100
    @keshavamotors5100 6 месяцев назад

    Arunachaleswaraya namaha