నేను 17టైమ్స్ గిరి ప్రదక్షిణ చేసాను బ్రో.. కానీ శివయ్య వాళ్ళ ఏ రోజు కూడా ఇబ్బంది గా feel అవ్వలేదు.. రోజుకు రెండు సార్లు ప్రదక్షిణ చేసిన రోజులు కూడా వున్నాయి.ఇంకా దర్శనం కూడా చాలా సార్లు చేసాను.కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు అనవసరం అయినా మాటలు మాట్లాడకూడదు అరుణాచలశివ 🙏🙏అంటూ స్మరణ చేస్తూ వెళ్తే అసలు ఏమి అవ్వదు ఇంకో మాట ప్రదక్షిణ చాలా నిదానంగా గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుందో ఆలా నిదానం గా చేయాలి. ఎంత శివయ్య పైన ఏకగ్రాతతో చేస్తే అంత మంచిది 🙏🙏🙏గిరి ప్రదక్షిణ చుట్టూ ఎంత తెలుసుకున్న ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఇంకా year లో ఒకసారి కార్తీక దీపోశ్చవం కొండపైన జరుగుతుంది అది చూడటానికి కొన్ని లక్షల జనాలు వస్తారు.. అరుణాచలశివ 🙏🙏🙏
Nenu 2 months back vellanu and madhyaname pradakshana chesanu. Kallu kaalayi bobbalu kuda vachayi but pradakshana aipogane gane vrsham padindi challaga aipoindi. Kalla manta kuda ledu. And noppi kuda anipinchaledu. Happy and want to visit again
బ్రో మేము కూడా రెండు రోజులు క్రితం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి అప్పటినుంచి గిరి ప్రదక్షణ స్టార్ట్ చేసాము చాలా అద్భుతంగా ఉంది అప్పుడు చల్లటి వాతావరణము అప్పుడు గిరిప్రదక్షిణం చేయడానికి ి కూడా చాలా బాగా ఉంటుంది
నేను 2 రోజులు క్రితం గిరి ప్రమాణం చేశాను. గిరి వాలయంలో హిందువేతర వ్యక్తులు మరియు నాన్-వెజ్ చెయ్యకుండా ఉండాలి. ఎక్కడ చూసినా అదే వాసన వస్తోంది, ఇంకేమి ఆరుంచలశివ అని స్మరిస్తూ ఉన్నాము. కనీసం రోడ్లు శుభ్రంగా ఉండాలి కదా, చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి. భక్తులు చాలా ఇబ్బందిపడుతున్నారు. బస్ స్టాండ్ దగ్గర చాలా కష్టంగా ఉంది.. రమణ మహర్షి తిరిగిన నేల.. ఇప్పుడు ఇతర మతస్థుల చేతులకి వెళ్లింది. ఇది మన కర్మ.😭😭
❤❤❤❤❤ అరుణాచలం గిరి ప్రదక్షిణం చాల బాగుంటుంది నేను 70 సార్లు చేయడం జరిగింది 2010 నుంచి నాకు అరుణాచలం లో అడుగులు పడుతున్నాయి. చాల బాగుంది. ఓం అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరాయనమః. ధన్యవాదాలతో... అరుణాచలం జగన్నాథ్.
తమిళనాడు లోని అరుణాచలం గుడి చాల బాగుంది వంశీ బ్రో ఆ పరమ శివ్వుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం సూపర్ గా ఉంది సూపర్❤❤❤❤❤❤❤
Aa sivayya krupatho ee year rendu Maha kshetralanu darsinchi danyudavayyavu... Vache year asalu aa sivayya koluvunde kailasa manasa sarovara Yatra digvijayanga poorti chestaav... Idhe naa deevena.. 🙌🙌🙌
బ్రో మీరు అరుణాచలంలో ఆ పరమశివుని గురించి గిరిప్రదక్షణ గురించి చాలా బాగా తెలియని విషయాలు వివరించారు థాంక్యూ బ్రో....కాని మీరు మద్య మధ్యన దూలతిరిపోతుంది తీరిపోతుంది అన్న మాట వదిలేయండి బ్రో
Left side giri pradakshina cheyali bro. Right said siddulu giri pradakshina cheysthu unntaru vallaki manam edduruga vellakudadhu. Miru right side cheysthunaru. Next time vellinapudu left said cheyandi bro . Chala great 👍 bro afternoon giri pradakshina cheysaru shivudu mimalni chusi untadi miku manchi jaruguthundi afternoon antha endalo kuda giripradhakshinam complete cheysaru. Mrng 4 ki giripradhakshinam start cheystye better 10 ki aeipothundi. Nenu arunachalam vellanu bro 2 weeks back I am also a youtuber Travel guide & old temple history Explorer.
@@KM_Vlogs369 right side lo sidulu giripradhakshinam cheysthu unntaru . Manam kuda right lo giripradhakshinam cheystye manam vallaki addam vellinatu untundi Ani left side cheyali anntaru. Nenu arunachalam velli Vedio cheysanu . Temples history and giri pradakshina ( giripradhakshinam lo vache astalingalu)full trip details echanu . Na channel lo okkasari chudandi complete detail echanu.
Aa shivayya aasisulatho nenu one time darsinchukonnanu giri pradakshina mid night 1 ki start cheste morning 7 ki complete chesukonnamu ome sri arunachala siva
Bro meru ala ah tym lo cheyadam valla me drusti antha kalla mantala medhe untundhi shivayya medha undadhu ga nenu monna nyt giri pradarshana chesa 😊 present inka aruna chalam lone unna
ఓం నమశ్శివాయ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అష్ట లింగాలతో పాటు సూర్య, చంద్ర లింగాలు మరియు ఆది అన్నమలై టెంపుల్ దర్శించాలి. అప్పుడే పరిపూర్ణ ప్రదక్షిణ అయినట్టు. ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటే దేవాలయం ముందు నిలబడి నమస్కారం చేసుకొని వెళ్ళాలి.
Indra lingam first di kadhu, brahma lingam first di adi gudi lopala untadi, nanduri Srinivas gari RUclips channel lo chudandi giri pradhikshana ela cheyalo.
తమ్ముడు ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయటానికి టెంపుల్స్ ఓపెన్ అయి ఉంటాయా ప్లీజ్ రిప్లై ఆటో కి గిరి ప్రదక్షణ కి టూ నెంబర్స్ కి ఎంత తీసుకుంటారు ప్లీజ్ రిప్లై
Mem ninna night chesam bro evening 6:40 ki start cheste midd night 2 -o clock ayyindhi appatiki main gudi musesaru malli tellavarjamu velli darshanam chesukunnam
మీరు మాట్లాడుతూనే నడుస్తున్నారు...... గిరి ప్రదక్షిణ లో కేవలం శివ నామం స్మరణ చేస్తూ తిరగాలి...దయ చేసి గిరిప్రదిక్షణ ను fun లాగా చెయ్యొద్దు... ఓం శ్రీ అరుణాచల శివాయ నమః
నేను 17టైమ్స్ గిరి ప్రదక్షిణ చేసాను బ్రో.. కానీ శివయ్య వాళ్ళ ఏ రోజు కూడా ఇబ్బంది గా feel అవ్వలేదు.. రోజుకు రెండు సార్లు ప్రదక్షిణ చేసిన రోజులు కూడా వున్నాయి.ఇంకా దర్శనం కూడా చాలా సార్లు చేసాను.కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు అనవసరం అయినా మాటలు మాట్లాడకూడదు అరుణాచలశివ 🙏🙏అంటూ స్మరణ చేస్తూ వెళ్తే అసలు ఏమి అవ్వదు ఇంకో మాట ప్రదక్షిణ చాలా నిదానంగా గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుందో ఆలా నిదానం గా చేయాలి. ఎంత శివయ్య పైన ఏకగ్రాతతో చేస్తే అంత మంచిది 🙏🙏🙏గిరి ప్రదక్షిణ చుట్టూ ఎంత తెలుసుకున్న ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఇంకా year లో ఒకసారి కార్తీక దీపోశ్చవం కొండపైన జరుగుతుంది అది చూడటానికి కొన్ని లక్షల జనాలు వస్తారు.. అరుణాచలశివ 🙏🙏🙏
Nuvvu muslim ayina baga chesave
@@madhusudhanreddy8444 iam believed in Shiva 🙏
Nenu 4 times cheshanu...malli vellali anipisthundhi
Nenu 2 months back vellanu and madhyaname pradakshana chesanu. Kallu kaalayi bobbalu kuda vachayi but pradakshana aipogane gane vrsham padindi challaga aipoindi. Kalla manta kuda ledu. And noppi kuda anipinchaledu. Happy and want to visit again
బ్రో మేము కూడా రెండు రోజులు క్రితం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి అప్పటినుంచి గిరి ప్రదక్షణ స్టార్ట్ చేసాము చాలా అద్భుతంగా ఉంది అప్పుడు చల్లటి వాతావరణము అప్పుడు గిరిప్రదక్షిణం చేయడానికి ి కూడా చాలా బాగా ఉంటుంది
నేను 2 రోజులు క్రితం గిరి ప్రమాణం చేశాను. గిరి వాలయంలో హిందువేతర వ్యక్తులు మరియు నాన్-వెజ్ చెయ్యకుండా ఉండాలి. ఎక్కడ చూసినా అదే వాసన వస్తోంది, ఇంకేమి ఆరుంచలశివ అని స్మరిస్తూ ఉన్నాము. కనీసం రోడ్లు శుభ్రంగా ఉండాలి కదా, చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి. భక్తులు చాలా ఇబ్బందిపడుతున్నారు. బస్ స్టాండ్ దగ్గర చాలా కష్టంగా ఉంది.. రమణ మహర్షి తిరిగిన నేల.. ఇప్పుడు ఇతర మతస్థుల చేతులకి వెళ్లింది. ఇది మన కర్మ.😭😭
Hi andi nenu 7-10-2024 na morning 4.20 am to 10 varaku giri pradakshana slowga chesanu. Great experience tq arunachala shiva🙏🙏🙏🙏🙏
Nenu Oct 7th 2024 na evening 5pm to 11pm chesanu
❤❤❤❤❤ అరుణాచలం గిరి ప్రదక్షిణం చాల బాగుంటుంది నేను 70 సార్లు చేయడం జరిగింది 2010 నుంచి నాకు అరుణాచలం లో అడుగులు పడుతున్నాయి. చాల బాగుంది.
ఓం అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరాయనమః. ధన్యవాదాలతో...
అరుణాచలం జగన్నాథ్.
adhrushtavanthulu 🔱🙏🏻
Om arunachaleshwaraya namaha 🔱🙏🏻
Sri mathrey namaha 🔱🙏🏻
Me padalaku na namskaram
Om Arunachala Shivaya namaha..
Mee paadalaku sathakoti namaskralu, poorvajanma punnya phalam🙏🙏
తమిళనాడు లోని అరుణాచలం గుడి చాల బాగుంది వంశీ బ్రో ఆ పరమ శివ్వుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం సూపర్ గా ఉంది సూపర్❤❤❤❤❤❤❤
Shouldn’t talk while doing pradikshana that’s why didn’t watch this vlog
Di slike 👎
Nenu kuda gurupournami ki poyam anna ....night chesanu nenu pradhakshanam ...om arunachaleswara nama sivaya 🙏🙏🙏
అన్నా మంచి ఇన్ఫర్మేషన్
Love from Karnataka Bengaluru ❤
నేను మే 2 న మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది...ఎలాంటి అలసిపోవడం జరగలేదు....ఓం అరుణాచలేశ్వర నమః...
Om arunachala Shiva 🕉️🚩
Exactly experienced same annaa .....EOD ....all good
..kaaallu set...Om Namah Shivayah 🙏
Bro next next month I visit the Arunachal temple ❤❤ great information ...... ❤️ ❤️
Aa sivayya krupatho ee year rendu Maha kshetralanu darsinchi danyudavayyavu... Vache year asalu aa sivayya koluvunde kailasa manasa sarovara Yatra digvijayanga poorti chestaav... Idhe naa deevena.. 🙌🙌🙌
Me Mataluuu Nijam Avali ani manaspurtiga korukuntu Nenu gettiga Na prayatnam Nenu chesthanuuu anna Thanks ❤
Bike ride chayu@@vamsireddyvlogs
@@vamsireddyvlogs nuvvu veltaavu sivuni paada sparsani takutaavu... Kaani aa sivayya pette katina parikshalu orchi neggali, nuvvu neggutaavu subam booyatt🙌🙌
Avunu memu first time velinapudu same situation maku 11:30 varake full Kalu Kalipoyai tharuatha 3 times chesam mrng ok arunachala Shiva 🙏🙏🙏🙌🙌🙌🙌
బ్రో మీరు అరుణాచలంలో ఆ పరమశివుని గురించి గిరిప్రదక్షణ గురించి చాలా బాగా తెలియని విషయాలు వివరించారు థాంక్యూ బ్రో....కాని మీరు మద్య మధ్యన దూలతిరిపోతుంది తీరిపోతుంది అన్న మాట వదిలేయండి బ్రో
wow super your are blessed with Arunchala
Om Namah sivaya Namah 🙏
Your video are very super ❤❤ thanks take care God bless you
From Bangalore
Om arunachala Shiva arunachala nidarshana bhagyam kalagli Swamy
Om Sri Arunachaleswarayana Maha 🥰🙏🏻🧿
Om Arunachala shiva🙏🙏🙏
Left side giri pradakshina cheyali bro. Right said siddulu giri pradakshina cheysthu unntaru vallaki manam edduruga vellakudadhu. Miru right side cheysthunaru. Next time vellinapudu left said cheyandi bro . Chala great 👍 bro afternoon giri pradakshina cheysaru shivudu mimalni chusi untadi miku manchi jaruguthundi afternoon antha endalo kuda giripradhakshinam complete cheysaru. Mrng 4 ki giripradhakshinam start cheystye better 10 ki aeipothundi. Nenu arunachalam vellanu bro 2 weeks back I am also a youtuber Travel guide & old temple history Explorer.
Left side endhuku
@@KM_Vlogs369 right side lo sidulu giripradhakshinam cheysthu unntaru . Manam kuda right lo giripradhakshinam cheystye manam vallaki addam vellinatu untundi Ani left side cheyali anntaru. Nenu arunachalam velli Vedio cheysanu . Temples history and giri pradakshina ( giripradhakshinam lo vache astalingalu)full trip details echanu . Na channel lo okkasari chudandi complete detail echanu.
@@bhagyatheexplore how to contact u
Love from bhadrachalam love from vamshi ❤
Hi vamisi garu chalabagundi super video on namah shivaya 🙏🙏🙏🙏
🙏🕉Arunachala Shiva🕉🙏
ಓಂ ಅರುಣಾಚಲಾಯ ನಮಃ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miru antha enda lo that to video thisukuntu chala kasta paddaru arunachala shiva mimmalni manchiga aashirwadistharu
Om Arunachala Shiva🙏🙏🙏🙏
உண்ணாமலே உடனாகி அண்ணாமலையார் போற்றி
ఓం శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🌺🙏🙏🙏🙏🙏🌺
Love from kondamadugu mettu ❤❤❤
🙏ఓం శ్రీ అరుణచలేశవరయ నమః
Now the weather is so pleasant and peaceful, you should plan better to not walk on hot day
Om Namashivaya..
Arunachalam is great place !!
Abba Abba anta unte Super comedy Vasunthunadi anna Purnima mike Anna,🙏🙏🙏
Vamshi Bro Morning 4Ki Starting Cheste 8Ki Or 9 Ki Complete Avuthundi Bro Jagratha Vamshi Bro Om Namah Shivaya 🛕
కాళ్ళు కాలకుండ రాత్రులు చెయ్యాలి. అందుకే పౌర్ణమి విశేషం అరుణాచల గిరి ప్రదక్షిణ.
First like and comment 😂
Nenu kuda 11 Giri pradhyaksh chesanu
Good Timings for Giripradiksha - 3am to 9am, 8pm to 2pm.
విశేష రోజులలో వెళ్ళలా ఎప్పుడైనా వెళ్లొచ్చ అండి
వంశి. బ్రో. పదే పదే. చేబుతునను. అనుకోవదు. నన్ను నువ్వు. చూపించడం. తగిo చూ. బాగుంటుంది. మీకోసమే. నేను. చెప్పేది. అర్దం చేసుకో
Nenu chesanu bro mitta madyanam .. devunni talachukoni chesthe assal kalinattu anipiyyavu ..
memu evg 4 ki start ayyi 8 lopu complete chesam Same day 😊
🌹🤘Om Nama Shivaya Namaha 🙏🌹
Arunachala shivaya 🙏🚩
Love from uravakonda ❤️❤️❤️ anna
Om namah shivaya 🙏🙏
but nuvvu ivala chala smatr ga unnav bro 😍😍😍😍😍😍😍😍😍😍
22 lo memu pradhashina chesamu day 8 stat chesamu
Evinig 6 ayyindhi iam 55old
Kallu rendu barast ayyayi
Avi thaggadaniki 1.1/2 ayyindhi kani happy jaii arunachala siva
Nenu 11:30 am ki start chesa 10 minutes lo give up ichesa , assalu haa time lo chala kastam, inka night start chesi complete chesa
Aa shivayya aasisulatho nenu one time darsinchukonnanu giri pradakshina mid night 1 ki start cheste morning 7 ki complete chesukonnamu ome sri arunachala siva
Chala darunam anna neanu face chasa Alatidhi 😢
Super BrO VideO
Bro night 11 o clock time lo locker dhorukuthayaaa chepu bro please 🙏🙏🙏
Om namah shivaya
Om nama shiva
Nice video
Nenu every month velthanu......nice experience
Bro night 11 o clock time lo locker estara bro koncham chepandi please 🙏🙏
Hi Vamsi 👋
Beneli బైక్ తో rapido చెయ్యి బ్రో
Better time night bro me 10 pm to 6 am
Meeru super
సూపర్
Bro meru ala ah tym lo cheyadam valla me drusti antha kalla mantala medhe untundhi shivayya medha undadhu ga nenu monna nyt giri pradarshana chesa 😊 present inka aruna chalam lone unna
Anna pilla bacha rider tho video chey anna
Om Namasivaya
ఓం నమశ్శివాయ
పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు.
గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అష్ట లింగాలతో పాటు సూర్య, చంద్ర లింగాలు మరియు ఆది అన్నమలై టెంపుల్ దర్శించాలి. అప్పుడే పరిపూర్ణ ప్రదక్షిణ అయినట్టు. ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటే దేవాలయం ముందు నిలబడి నమస్కారం చేసుకొని వెళ్ళాలి.
Anna Andaman Islands video cheyava
Memu kuda ninna velli vacham giripradhakshana chesam memu day time lo cheyaledhu night chesam ooom namhashivayah
Naaku kooda kaalipoyayi Vamshi bro
Next time velli napudu night 10.30 start chesamu challaga hayiga jarigidi
Ashtalingalu night kuda open chesi vuntara
Memu kuda 1st time velli napudu ede time lo nadaka start chesamu melagane jarigithi
Adi Annamalai Temple vellaleda giri pradikshina appudu
ఏమిచేసినా శివయ్య కోసమే కాదు బ్రో, మన కోరికల కోసం 👍
:)
🙏🙏🙏
అన్నా ఇలాంటి వీడియోలు తీయకండి అన్న న్యూస్ రావడం లేదు బైక్ పైన వీడియోస్ తీయవచ్చు కదా అన్న... వీడియోస్ నాట్ ఇంట్రెస్టింగ్ బ్రో ఎవరు చూడడం లేదు...❤
Yavadu ra nuvu
ఒరేయ్ తురక నా. డ్యాష్. గా. మా హిందువుల గుడిని. చూపిస్తే. నీకెందుకు. రా. గుద. నొప్పి
Erri puspam niku entra నొప్పి 😠
Om namasdivya
Thakku rents. reasurch chesi cheppandi anna.
i completed in 3.40hrs in last feb
Brother mobiles ki lockers unnaya
Vamsi camidy actor ga try chai cinimala lo
Babu memu afternoon 12 ki start chsnam ra aiyya nuvvu Inka 10 ki start chesuv
Night cheyu or morning 4 ki start avvali
Nenu mng 4:30 ki started bro
Afternoon lone chesa bro nen kuda
Anna fart like love from anantapur 🎉🎉❤❤❤
Em parledhu bro em chesinaa shivayya kosame annaavu kadhaa...
Ea month lo vellaru meru
Indra lingam first di kadhu, brahma lingam first di adi gudi lopala untadi, nanduri Srinivas gari RUclips channel lo chudandi giri pradhikshana ela cheyalo.
నేను కూడ వెళ్ళాను బ్రో
1k like bro
Room ekkada tisukunnaru anna...
Bro God ne photos videos pettakuu bro plz try to understand y I'm saying 😔
Mobile allow untaya bro temple lopalaki
Gadgets all allow untay bro no checkings inside temple but no photography
మీరు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షణ చేసినారా
Hi anna
తమ్ముడు ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయటానికి టెంపుల్స్ ఓపెన్ అయి ఉంటాయా ప్లీజ్ రిప్లై ఆటో కి గిరి ప్రదక్షణ కి టూ నెంబర్స్ కి ఎంత తీసుకుంటారు ప్లీజ్ రిప్లై
Morning 4 nundi open untaay sodaraa
ఓకే తమ్ముడు నేను 31 మార్నింగ్ బయలుదేరుతున్నాను@@Kalipurushudu
Auto lo ayte1 hr lo aipotundi, 2mems ki sharing lo per person 200, seperate ga ayte 500-600
Mem ninna night chesam bro evening 6:40 ki start cheste midd night 2 -o clock ayyindhi appatiki main gudi musesaru malli tellavarjamu velli darshanam chesukunnam
Hi
మీరు మాట్లాడుతూనే నడుస్తున్నారు...... గిరి ప్రదక్షిణ లో కేవలం శివ నామం స్మరణ చేస్తూ తిరగాలి...దయ చేసి గిరిప్రదిక్షణ ను fun లాగా చెయ్యొద్దు... ఓం శ్రీ అరుణాచల శివాయ నమః