ఓం నమో అరుణా చలం నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు గారు చాలా చాలా బాగా గిరి ప్రదక్షణ చాలా చాలా మంచిగా చూపించారు కాకపోతే మీ బాధ మేము చూడలేకపోయాను ఎంత బాధపడినా ఆఖరికి శివయ్య దర్శనం మంచిగా చేసుకున్నందుకు మీరు చేసుకున్నారు మాకు చూపించారు మీకు మా ధన్యవాదాలు🌹🌹💐💐🤝👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేనైతే మొన్న 20/11/2024 తారీకున దర్శనానికి వెళ్లొచ్చాను గిరి ప్రదక్షణ చేశాను అది కూడా భజన చేస్తూ ఆ స్వామి కరుణించాడు ఏమాత్రం అలసట లేకుండా సాగిపోయింది ఆ స్వామి కృప వల్ల 🙏🙏🙏🚩ఓం అరుణాచలేశ్వరాయ నమః
Hi chandu garu. Chala baga chupincharu giri pradakshna. Memu kuda meeto chesina feel vachchindi. Last year memu vellamandi kani maku giri pradakshna girunchi idea ledu devudi darshanam chesukuni vachchesam. Next time tappakunda giri pradakshna chestam. Mee anubhavam maku baga use avutundi. Thank u andi.
Giri pradakshina early morning hours start cheyali. 3 ki start cheste 8am ki finish avutundi. Arunachalam morning reach ayinavallu first darshnam chesukonidi. Next Ramana Ashram visit cheyandi. Evening 6 ki start cheste 11 pm ki finish avutundi. Otherwise early morning hours 3 am best time.
మేము August 6 దర్సనం చేసుకున్నాము చాలా అనుభవం గిరి ప్రదక్షిణం చేసి దర్సనం చేసుకొవాలి శివ లింగాలు అని దర్శనం చేసుకుని మోక్ష మార్గం చాలా బాగుంది ఈ మార్గం తో గిరి ప్రదక్షిణం ముగిసినట్టు నాకు తెలిసింది అది
Nenu first time arunachalam2017 lo vellanu 2018 lo vellanu 2021 vellanu. Next vellali.memu first time vellinappudu chala peaceful gaa undedhi. Ippudu chala maaripoindhi. Arunachalam nu tourist place gaa maarchivesaaru mana Telugu vaaru.
Hi anna memu August 15 giri pradhakana chesamu 6:30 ki start chesanu ma family ma husband and nenu paapa ki 6 years babu ki 8 years memu kuda last ligam dagara nunchi baga enandhi padamu kallu kali poyauiii pilla lu kuda baga nadicharu aaa arunachal eswar daya valla nama sivaya
సేమ్ పరిస్థితి మేము పడ్డ మేము అదే ఐదున్నరకే బయలుదేరేమో అదే 11 గంటలకి అగ్గి కాలిపోయి కాలు ఈశాన్య లింగం కాడికి వచ్చినప్పటికీ పైప్రాణాలు పైకి పోయే అక్కడినుంచి ఇంక దర్శనంకి ఎలా వచ్చామో ఆ స్వామి మమ్మల్ని ఎలా నడిపించాడో కూడా మాకు తెలియదు కనీసం ఈ ఆటో నిలబెట్టితే అక్కడ కాలు పెట్టుకుందామా అనిపించింది కానీ అంత గుడి అంత ఇది గాని గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఎవ్వరు కూడా అక్కడ ఏ సాయం చేయరు కనీసం ఒక ఒక మ్యాట్ రోడ్డుమీద గాని ఒక నీడ గాని ఏమీ లేదు భక్తులకి కనీసం గిరి ప్రదక్షిణ చేసిన వేల భక్తులకి కనీసం మంచినీరు సౌకర్యం కూడా ఎక్కడా లేదు మరి ఆ ప్రభుత్వం మరి ఏంటో మరి అర్థం కాలే నాకైతే మనం వెళ్ళింది ఆ స్వామి కోసం ఆ స్వామి మనల్ని నడిపించుకుంటాడు అంతే ఇంకా అరుణాచలేశ మహేశ పరమేశ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
అవును బ్రో నేను బైక్ మిద కొవ్వూరు నుంచి అరుణాచలం వెళ్ళ ను బ్రో అక్కడ పద్ధతి నాకు నచ్చలేదు గిరి ప్రదక్షిణ చేసి నాను కానీ తెలుగు వాళ్ళని మోసము చేస్తారు బ్రో గది కోసము వెళితే 200₹రూమ్ ఇచ్చారు వాచ్మెన్ రూమ్ ఇచ్చారు 😭😭😭 నాకు అక్కడ పద్ధతి నచ్చలేదు గిరి ప్రదక్షిణ చేశాను దర్శనం చేసుకొని తిరిగి బయలు దేరాను బ్రో నను అనుకోకుండా ఆ అరుణాచలం తీసుకువెళ్లాడు బ్రో నాకు జరిగిన అద్భుతం బ్రో నేను మళ్ళీ వెళతాను బ్రో కానీ నాకు ఎక్కడ ఆపద రాలేదు తిరిగి హ్యాపీ గా ఇంటికి వచ్చిన బ్రో
@@ydtv245... Astalingalu daggara....swamy kanapadela untaru andi...lock chesina darsanam avutundi...Aadi annamalai swamy n Arunagiri nadhan old temple rendu miss aiyyaru...chala important...next auto lo darsinchukondi sir...Thanq
Nenu e last 2 months lo 3 times velanuu… last ante August 13th velanuuu… And Haan Miru thappu em chesaruuu ante late ga pradakshaaaa start chesaruuu… actual ga girivalam Manam night 1 ki start chestheee mrng 5 ki avthadiii and 5:30 ki temple open so Ala darshanammm ki velaliii… And Miru chala miss iyaruu middle lo main temples unnai… nezt time veltheeee Mundhu roju auto matldukoniii anni tiragandiii. Per perosn ki 120 ruppes and motham anni chupistharuui
@@ydtv245Next time memu kuda auto matladukoni Anni lingalu Ramana maharshi aashramam enka arunachaleswaruni old temple undi meeru adi chupinchaledu same murthulu alage untayi nanduri sreenivas garu map echaru vedios pettaru vehicle tho srinivas garu cheppina temples Anni map chusi mundu roju chusukoni only Giri pradakshina mathram oka roju chesukovali Anni temples nu bayata nundi dandam pettuko tu vellavachu vehicle lo vellinapudu manaspurthiga ani chusukonte baguntundi Anni opikaga oke roju cheyyalemu kani meeru kallu kaluthunna chala Baga chesaru Naku kuda arunachalam ante pranam anubhoothi baguntundi akkada adugu pettagane super sir nice vedio 👍
Hi anna ,me lage memu kuda aa tym lo ne vellamu signal dagara nundi chala kastam ayindi yendalu akkuva ga uninay ,tarvta memu kuda anukunamu anna 3 or 4 ki start ayinte better anesi,manchiga chparu anna chala maandi edi koncham baga telusukoni velte manchidi chala manchiga anipinchindi me video 😊
Memu june 5 ki vellamu mrng 11.30 ki start chesamu night 7.30 ki complete ayndi giripradakshanam kallu full ga kalipoyayi naku mathram kallki pokkulu vachai maa pillalu kuda nadicharu .papa 9 years .babu 13 years.kani full happy ...
Memu june 5 ke vellam andi Aa roju rohini karthe vunde andhuke memu evining 5 ki bayalderam room ki velle sariki 12 aindhi Aa roju 11 ki full varsham ( rain) padindhi
Annayya garu memu kuda vellamu memu kuda గిరిప్రదక్షిణ చేశాము మీరు మళ్ళీ vellinappudu e sari night 11 ki start చెయ్యండి మీకు 4.30 గిరిప్రదక్షణ ఔతుంది morning meku దర్శనానికి బాగునుతుంది
మేము ఈ రోజు గిరి ప్రధాక్షణం చేసాం మేము కూడా అదే పొరపాటు చేసాం ఉదయం 7స్టార్ చేసాం బాగా ఎండ గా ఉంది కాళ్ళు కాలిపోయింది 4-5 గంటలు పడుతుంది ఉదయం 8గంటలకు పూర్తి అయేటట్టు చూసుకోండి
మేము కూడా గిరిప్రదీక్ష చేసాము చాలా అద్భుతంగా వుంది అంత ఆ శివయ్య దయ మల్లి ఆ అవకాశం రావాలని ఆ శివయ్య nu కోరుతున్నాను
👌🙏🙏 ధన్యవాదాలు వివరించి చెప్పినందుకు
ఓం నమో అరుణా చలం నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు గారు చాలా చాలా బాగా గిరి ప్రదక్షణ చాలా చాలా మంచిగా చూపించారు కాకపోతే మీ బాధ మేము చూడలేకపోయాను ఎంత బాధపడినా ఆఖరికి శివయ్య దర్శనం మంచిగా చేసుకున్నందుకు మీరు చేసుకున్నారు మాకు చూపించారు మీకు మా ధన్యవాదాలు🌹🌹💐💐🤝👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chandu garu madhu Gari srinu garu me andariki challa challa thanks andi challa bagaa clear gaa anni chupincharu akka ki vachi chusinattay chupincharu kani meru akka kocham kastam paddaru away kocham badha gaa undii me andarki challa adjustment ani chapali nice anni clear gaa chupincharu nice vlog 🙏🙏om arunachalayswaraya namaha
Chala chala bhaga chupincharu, chepparu, total giri pradhakshnam gurinchi chala vivaramga chupincharu .chala thanks andi. 😊manchi vishayam chepparu timings gurinchi,nice video andi 😊.
నేనైతే మొన్న 20/11/2024 తారీకున దర్శనానికి వెళ్లొచ్చాను గిరి ప్రదక్షణ చేశాను అది కూడా భజన చేస్తూ ఆ స్వామి కరుణించాడు ఏమాత్రం అలసట లేకుండా సాగిపోయింది ఆ స్వామి కృప వల్ల 🙏🙏🙏🚩ఓం అరుణాచలేశ్వరాయ నమః
మీరు చాలా భాగా వివరించారు 1 hr నిర్విరామంగా మాట్లాడుతూ చాలా భాగా వివరించారు🙏
Jai Arunaachaleshwara. Thanks andi GOD bless you.
Hi chandu garu. Chala baga chupincharu giri pradakshna. Memu kuda meeto chesina feel vachchindi. Last year memu vellamandi kani maku giri pradakshna girunchi idea ledu devudi darshanam chesukuni vachchesam. Next time tappakunda giri pradakshna chestam. Mee anubhavam maku baga use avutundi. Thank u andi.
Superb volg chandu Garu ❤
Nice bro chala బాగా explain chesaru one minuite kuda skip cheyaledu
Vidiyo.baga.tiseru.explenation.verygood.sivalayam.dggara.timekavali.trimurtluchakkaga.yatraseseru.subham.bhuyat.t.q.namaskaram.arunachala.siva.🙏🌹🙏🌹🙏
చందు గారు మేము కూడా గెలిపించడం చాలా మంచి అనుభూతి కలిగింది
Om namah shivaya,u r a great nd lucky broooo 🙏🙏
Super information ❤
Namasthe chandhu anna, happy to see u anna
Giri pradakshina early morning hours start cheyali. 3 ki start cheste 8am ki finish avutundi. Arunachalam morning reach ayinavallu first darshnam chesukonidi. Next Ramana Ashram visit cheyandi. Evening 6 ki start cheste 11 pm ki finish avutundi. Otherwise early morning hours 3 am best time.
Beautiful temple and chakkaga chupincharu maa age vallami nadavalemu ankunta vijayantinellore
మేము August 6 దర్సనం చేసుకున్నాము చాలా అనుభవం గిరి ప్రదక్షిణం చేసి దర్సనం చేసుకొవాలి శివ లింగాలు అని దర్శనం చేసుకుని మోక్ష మార్గం చాలా బాగుంది ఈ మార్గం తో గిరి ప్రదక్షిణం ముగిసినట్టు నాకు తెలిసింది అది
Ok andi
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Tqq brother chala use ayye information icharu 😊
రమణాశ్రమం కు ఎదురుగా కొద్దిగా పక్కన మన తెలుగు కవి గుడిపాటి వెంకట చలం గారి జ్ఞాపకం కూడా ఉంది. చాలా మందికి తెలియదు
Tq annaya for video om nama shivaya 🙏
Super Annaya 🙏🙏chala baga cheparu
Nenu velanu anna ...chala bagundi ..om arunachala shiva 🙏🙏🙏
Om namah sivaya 🙏🙏🙏🙏🙏Nice video 🎉🎉🎉chandu garu 😊😊
Thankyou chandu babu madhu babu Srinu🙏
Nenu first time arunachalam2017 lo vellanu 2018 lo vellanu 2021 vellanu. Next vellali.memu first time vellinappudu chala peaceful gaa undedhi. Ippudu chala maaripoindhi. Arunachalam nu tourist place gaa maarchivesaaru mana Telugu vaaru.
Super ga cheparu sir
Hara hara mahadeva shambo shankara thank you soo much brother
Darshanam first chesukoni tharvatha giri pradhakashanm cheyavacha?
Thanks you all showed us nicely
32:02 egg vesthundi dosa lo. toomuch. temple ki vachevallu niyama nistalatho vastharu kada ade penam meda normal dosa vesthe ala andi.
Avunandi...akkad egg dosai vestunnaru...
Super vlog 😊❤
అన్న దర్శనం అయితే బాగా చేసుకున్నారా వీడియో బాగా క్లారిటీగా చెప్పారు చాలా బాగా నచ్చింది ఇలాగే మీరు ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Nenu. Ninna ne. Giri pradakshina. Chesanu🙏🙏🙏🙏🙏. Kani. Full fever. 🥺Legs pain kani. Happy ga vundhi. Alla thiragadam 🙏🙏🙏🙏
Seme nakukuda full fever నినానే giri pradrashana చేశాను
Chandu garu memu e month 16th na veluthannam mundhuga maku theliyachesinandhuku thank you so much andi
Memu 4times giri pradhakshana chesam arunachala Shiva
Hi aundi memu kuda same day templeki vachamu and mimmalni kuda meet ayyamu .All the best aundi for you also for your team.
Anna night lo giripradakshana cheyali baguntundi...
sup and explanation of view is good
Om namah shivaya challah adustuvaturu meeru annaya 🙏🙏🙏
Naku 8months papa undhi annyagiriprakshana cheyalani undhi cheyalesthana plz reply esthav ani anukuntunna annya
Beautiful temple
🙏🙏🙏🙏🙏🙏adrustavanthulu meeru moksha margam chala manchidi bro
Hi anna memu August 15 giri pradhakana chesamu 6:30 ki start chesanu ma family ma husband and nenu paapa ki 6 years babu ki 8 years memu kuda last ligam dagara nunchi baga enandhi padamu kallu kali poyauiii pilla lu kuda baga nadicharu aaa arunachal eswar daya valla nama sivaya
Om namshivya nenu chala saru velanu annya chala babugundhi enka chalasarulu velalali ani anilisthindhi annya
Omnamahsivya
Ammavaru achalakuchalambikadevi . Meeru entho baga vivarincharu
సేమ్ పరిస్థితి మేము పడ్డ మేము అదే ఐదున్నరకే బయలుదేరేమో అదే 11 గంటలకి అగ్గి కాలిపోయి కాలు ఈశాన్య లింగం కాడికి వచ్చినప్పటికీ పైప్రాణాలు పైకి పోయే అక్కడినుంచి ఇంక దర్శనంకి ఎలా వచ్చామో ఆ స్వామి మమ్మల్ని ఎలా నడిపించాడో కూడా మాకు తెలియదు కనీసం ఈ ఆటో నిలబెట్టితే అక్కడ కాలు పెట్టుకుందామా అనిపించింది కానీ అంత గుడి అంత ఇది గాని గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఎవ్వరు కూడా అక్కడ ఏ సాయం చేయరు కనీసం ఒక ఒక మ్యాట్ రోడ్డుమీద గాని ఒక నీడ గాని ఏమీ లేదు భక్తులకి కనీసం గిరి ప్రదక్షిణ చేసిన వేల భక్తులకి కనీసం మంచినీరు సౌకర్యం కూడా ఎక్కడా లేదు మరి ఆ ప్రభుత్వం మరి ఏంటో మరి అర్థం కాలే నాకైతే మనం వెళ్ళింది ఆ స్వామి కోసం ఆ స్వామి మనల్ని నడిపించుకుంటాడు అంతే ఇంకా అరుణాచలేశ మహేశ పరమేశ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
మంచినీరు ప్రతిచోటా దొరుకుతుంది నేను 3 సార్లు గిరిప్రదక్షణ చేసాను ,కాకపోతే మీరు అన్నట్లు ఎండలకి కాళ్ళు కలిపోతాయి ,
Yes same maku ilaaney anipinchindhi
అవును బ్రో నేను బైక్ మిద కొవ్వూరు నుంచి అరుణాచలం వెళ్ళ ను బ్రో అక్కడ పద్ధతి నాకు నచ్చలేదు గిరి ప్రదక్షిణ చేసి నాను కానీ తెలుగు వాళ్ళని మోసము చేస్తారు బ్రో గది కోసము వెళితే 200₹రూమ్ ఇచ్చారు వాచ్మెన్ రూమ్ ఇచ్చారు 😭😭😭 నాకు అక్కడ పద్ధతి నచ్చలేదు గిరి ప్రదక్షిణ చేశాను దర్శనం చేసుకొని తిరిగి బయలు దేరాను బ్రో నను అనుకోకుండా ఆ అరుణాచలం తీసుకువెళ్లాడు బ్రో నాకు జరిగిన అద్భుతం బ్రో నేను మళ్ళీ వెళతాను బ్రో కానీ నాకు ఎక్కడ ఆపద రాలేదు తిరిగి హ్యాపీ గా ఇంటికి వచ్చిన బ్రో
Akadi government hinduvalku hindu temple ku usefull ga yemi cheyadu
😊😊😊😊😊
Chandu gaaru memu 2 time vellamu🙏🙏
🙏🙏🙏 👌👌👌 TQ brothers
Chandu gaaru maadi tenali memu one month back vellamu memu night 12:30ki bayaluderamu aa time lo chala baagundi vennela chettlu road antha freega challagaali chala chala bagundhi kani memu porabaatuchesamu temple daggariki vachesariki 8 ala aeendi darsam 3 ours pattindi udayam puta bathroom problem manchineellu auvthunnavi aakalesthunnadi andulo aa roju thamil actor yogi gaaru temple ki vacharu abha Darshan ayyesariki 11 aeendi chala badha paddamu ala kakunda pradikshanalu ayyaka roomki velli fresh ayyee darshanaaniki ravochuu anta rendu okasari ayyesariki baaga alasi poyamu
Pournami time lo girivlam velli they inka chala bagunthundhi Anna ❤❤
Hi sir ..we saw there ....but we didn't speak with u ...because u people are hary soo ...we are happy to see u ..all😊😊😊
Chandu garu memu 4 times vellamu andi
Hello brother appudu ayina Eve start cheyali,lekapote nightt start cheyali
గత మంత్ 19వ రాత్రి మూడు గంటలకి గిరి ప్రదక్షణ మొదలుపెటము పౌరమి ప్రదక్షణ చేసాము అరుణాచల శివ అరుణాచల శివ 🕉️🔱🚩🙏
చందు గారు నైట్ 10:00 దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది చల్లగా ఉంటుంది మేము అలానే చేస్తే 4:30 గుడికి చెరుకుని చాలా చల్లగా ఉంది
Kaani ashta lingala darshanam...
@@ydtv245... Astalingalu daggara....swamy kanapadela untaru andi...lock chesina darsanam avutundi...Aadi annamalai swamy n Arunagiri nadhan old temple rendu miss aiyyaru...chala important...next auto lo darsinchukondi sir...Thanq
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల...
ఓం నమః శివాయ గౌరీ దేవి నమ❤
ఓం అరుణాచలేశ్వర స్వామియే నమః ❤🙏❤️
Bro last month memu night 11ki start chesamu 3:30ki end idi a time Baga cool ga undhi
Memu kudanu varalaxmi varatham roju girivalayam chesi..darshanam cheskunnam andi.....cheppaleni anubhuthi.. arunagiriswamy.darshan..topi amma nu kuda chusamu.....swamy mahimalu .om namo arunagiri vasa...
Hi chandu garu memu Arunachalam giripradaskhina chestunnapudu me eddarini chusamu
Avuna andi
Miku total ga giri pradhakshana cheyadaniki entha time pattindhi
Rajagopuram nundi start kada? Sorry for asking andi
Same experience but very happy om namahashivayah
🚩🌹🕉️🙏 ఓం నమః శివాయ🙏🕉️🌹🚩
Nenu e last 2 months lo 3 times velanuu… last ante August 13th velanuuu…
And Haan Miru thappu em chesaruuu ante late ga pradakshaaaa start chesaruuu… actual ga girivalam Manam night 1 ki start chestheee mrng 5 ki avthadiii and 5:30 ki temple open so Ala darshanammm ki velaliii…
And Miru chala miss iyaruu middle lo main temples unnai… nezt time veltheeee Mundhu roju auto matldukoniii anni tiragandiii. Per perosn ki 120 ruppes and motham anni chupistharuui
అలాగే andi .thank u andi
@@ydtv245Next time memu kuda auto matladukoni Anni lingalu Ramana maharshi aashramam enka arunachaleswaruni old temple undi meeru adi chupinchaledu same murthulu alage untayi nanduri sreenivas garu map echaru vedios pettaru vehicle tho srinivas garu cheppina temples Anni map chusi mundu roju chusukoni only Giri pradakshina mathram oka roju chesukovali Anni temples nu bayata nundi dandam pettuko tu vellavachu vehicle lo vellinapudu manaspurthiga ani chusukonte baguntundi Anni opikaga oke roju cheyyalemu kani meeru kallu kaluthunna chala Baga chesaru Naku kuda arunachalam ante pranam anubhoothi baguntundi akkada adugu pettagane super sir nice vedio 👍
Anna nijamga naku meru chethunte vollu jaladharinchindhi🙏🙏🙏om namah shivaya namaha
Memu 11pm ki start chaysamu 3.15ki pradaknam complete Aindi swami dayavalla. Om aruchalaswara
ఈసారి అరుణాచలం వచ్చినప్పుడు
మన ఆశ్రమంకి రండి
మీ ఆశ్రమం address and phone no?
Me ashramam address chepandi 🙏
Address p
Hi anna ,me lage memu kuda aa tym lo ne vellamu signal dagara nundi chala kastam ayindi yendalu akkuva ga uninay ,tarvta memu kuda anukunamu anna 3 or 4 ki start ayinte better anesi,manchiga chparu anna chala maandi edi koncham baga telusukoni velte manchidi chala manchiga anipinchindi me video 😊
మేము అక్కడికి వెళ్ళాక సాయంత్రం ఆరు గంటలకు గిరీ ప్రదక్షిణo మొదలుపెట్టాము
రాత్రి ఒకటి గంటలకి అయ్యింపోయింది
Merru enka lopala ki veli vibhudhi dhrsanam chesukoni vibhudhi tisukoni giri pradhakshana start cheyali
Chandu garu memu Arunachalamgeripradakhana chesam
Memu june 5 ki vellamu mrng 11.30 ki start chesamu night 7.30 ki complete ayndi giripradakshanam kallu full ga kalipoyayi naku mathram kallki pokkulu vachai maa pillalu kuda nadicharu .papa 9 years .babu 13 years.kani full happy ...
Memu june 5 ke vellam andi
Aa roju rohini karthe vunde andhuke memu evining 5 ki bayalderam room ki velle sariki 12 aindhi
Aa roju 11 ki full varsham ( rain) padindhi
Night time velthe baguntundhi anya giripradakshnaki
OM Arunachaleswara namah
Thank you brother 🙏
Super andi chala bagundi andi video chandu garu good message andi
Memu midnight 11O'clock ki start chesamu
sir chala chala chala baga vivarincharu sir...
Abhishekam tickets ennintiki untayi sir ?
Ekkada istaru sir ?
Arunachala Siva...Arunachala Siva...🙏🙏🙏
Bro same day nenu giripradaksha chaesamu night
Annayya garu memu kuda vellamu memu kuda గిరిప్రదక్షిణ చేశాము మీరు మళ్ళీ vellinappudu e sari night 11 ki start చెయ్యండి మీకు 4.30 గిరిప్రదక్షణ ఔతుంది morning meku దర్శనానికి బాగునుతుంది
Om arunachala Shiva 🙏🙏🙏🙏
మేము ఈ రోజు గిరి ప్రధాక్షణం చేసాం మేము కూడా అదే పొరపాటు చేసాం ఉదయం 7స్టార్ చేసాం బాగా ఎండ గా ఉంది కాళ్ళు కాలిపోయింది 4-5 గంటలు పడుతుంది ఉదయం 8గంటలకు పూర్తి అయేటట్టు చూసుకోండి
Anna memo koda Simhachalam Giri
Om arunachaleshwaraya namaha
అరుణాచలం గిరి ప్రదక్షిణ ముందు చేయాలా లేదా దర్శనం ముందు చేసుకోవాలా?
Arunachal siva 🙏🙏🙏🙏🙏
Om namahsivaya.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Hi Annayy memu adhe roju vachamu mimmalini miss iyammuuu memu kuda same Annayy a
Thanks
Om arunachala siva 🙏🙏🙏
Om namashiva,
I'm going last year brother
Meru chaputunty Naku Baga nachindi
Next month vithunnmu anna chala baga chippru🙏