Namaste Guruji 🙏. It is true tht building stones there one does get blessed with house. I had been with my cousin brother, my pedhamma and another person. We all did the ritual there and we were all blessed to build our houses. My cousin built a muti stone with 5 to 6 stones n today he has become a builder and he also has muti storey house.
ఎప్పటినుంచో నా సంకల్పం అరుణాచలం వెళ్లాలని ఇప్పటివరకు అరుణాచలంలో దర్శించుకోవలసిన ప్రదేశాల గురించిచెప్పిన అన్ని పుణ్యక్షేత్రాలు వివరాలు కలిపి ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడితో స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్న విషయము ఒకే వీడియోలో చేయగలను ప్రార్థిస్తున్నాం దయచేసి ఈ యొక్క విన్నపమును మన్నిస్తారని కోరుకుంటూ మీ యొక్క శిష్యుడు
ఎప్పుడు అరుణాచలం వెళ్ళలేదు భవిష్యత్తు లో కూడా వెళ్లగలమా లేదా అని కూడా తెలియదు కానీ మీ వలన ఆ క్షేత్రం లో వున్న మహిమాన్విత సుందర దివ్య మంగళ కరం గా అన్ని చక్కగా దర్శనమ్ చేయిస్తున్నారు మాకు, ధన్య వాదాలు గురువుగారు మీకు ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు, ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శ్రీ అరునాచల శివ
స్వామి నువ్వు చెప్పినది నేను చేశాను. నాశయం నెరవేరింది. ధన్యవాదములు స్వామి నీకు. నీలాంటి వాళ్లు చిక్కడం మాకు. చాలా అదృష్టం. కానీ మిమ్మల్ని చూడాలంటే చాలా కష్టం. ఎన్నోసార్లు ట్రై చేశాను నేను భీమవరం వచ్చాను. కానీ కుదరలేదు నాకు.
Sir, మీ ఆర్తి చూస్తే ఒక్కరికి కాదు, వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు అనిపిస్తుంది..! ఎందుకంటే మనిషి జన్మలో పితృ రుణం తీర్చుకొని తీరాలి, అందుకు ఉపయోగపడే పవిత్రమైన Information ఇది. వెళ్ళి వచ్చిన అందరికీ మంచి జరగాలని, మీ తరపున నేనూ ప్రార్థిస్తూ.. నమస్తే..
మీరు చెప్పే ప్రతి ఆధ్యాత్మిక వీడియో కొన్ని వందలమందిని బాగుచేస్తుంది గురువుగారు మీకు ఎంతో ఋణపడి ఉన్నాము 🙏🙏🙏 ఆ పార్వతి పరమేశ్వరుని ఆసిస్సులు ఎప్పుడు మీకు ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏
అరుణాచలం వెళ్లి ఈ రోజు ఉదయం గుంటూరు వచ్చాను. గిరి ప్రదక్షిణ లో న నా పాట్లు మాములుగా లేవు. నాకు కలిగిన అనుభూతి ఏంటంటే ఏదయినా చేరుకోవాలి అంటే దాని కోసం ముందు కష్టాలు వుంటాయి అని. మీరు చెప్పిన వీడియో వున్న తర్వాత నమ్మకం కుదిరి వెళ్లి వచ్చాను. 🙏🙏🙏 ఓం నమః శివాయ
శ్రీ విష్ణు రూపాయ నమః శిదవాయ 🙏🙏 గురువు గారు మీరు చెప్పిన ప్రతి విషయం అక్షర లక్షలు గురువు గారు మీరు మాకు ఈ కాలంలో వీడియో ద్వారా దొరికిన గురువు గారండి, మీకు మా పాదాభివందనాలు 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏
గురువుగారు మీ ద్వారా అరుణాచలం గురించి తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం..మే నెలలో అరుణాచలం వెళ్ళాం..ఒక్కోక్కటి మీ వీడియో లు చూస్తుంటే చాలా miss అయ్యాం అని అనిపించింది..ఎందుకో గిరి ప్రదక్షిణ మార్గంలో అందరూ అదే బాటలో వెళ్ళిపోతుంటే నాకు మాత్రం ఆది అరుణాచలం ఆలయం వైపు మనసు లాగింది..మీ వీడియో చూసిన తర్వాత ఆ ఆది అరుణాచలం ఆలయం కి వెళ్ళకపోతే ఎంత గొప్ప ఆలయ దర్శనం దక్కకుండా పోయేది.. నాది ఒక చిన్న మాట గురువు గారు అరుణాచలం లో కార్తీక దీపం గురించి ఒక వీడియో చేయండి గురువు గారు.. అలాగే మనకు వాళ్ళకు తిథులు తేడా ఉంటాయి కదా..ఈ సంవత్సరం కార్తీక దీపం డిసెంబర్ 6 వ తేదీన.. అన్నారు అక్కడ మీరు ఆ విషయం గురించి వీడియో చేయాలని 🙏🙏
గురువుగారు మేము ఎప్పుడు అరుణాచలం వెళ్ళలేదు అండి కానీ మీ వీడియోల వల్ల అరుణాచలం వెళ్ళినంత ఆనందం కలుగుతుంది మీ ఆశీస్సులతోటి అరుణాచలం వెళ్ళాలని కోరుకుంటున్నాను
ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచలం గురించి ఎన్నో విషయాలు చెప్పారు గురువు గారు మీ కు శతకోటి ప్రాణామాలు సమర్పించీనా తక్కువే గురువు గారు
గురువు గారు నేను ఈ రెండు విషయాలకు బాధపడుతున్నాను. ఈ విధంగా పరిష్కారం చూపించారు.మీకు శతకోటి వందనాలు.ఆ భగవంతుని దయ వలన మాకు అవకాశం లభించాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏
🙏🙏🙏🙏🙏అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల🙏🙏🙏🙏🙏ఆ భగవంతుని కృప మరియు మీరు ఇచ్చిన సలహాలతో మేము ఇటువంటివి ఎన్నో దర్శించగలుగుతున్నాము🙏🙏🙏🙏🙏గురువు గారు మీ పాదపద్మములకు శతకోటి వందనాలు💐💐💐💐💐
స్వామి మాలాంటి వాళ్ళ వెళ్లలేని వంటి అభాగ్యులు కూడా మీరు గిరిప్రదక్షిణ అరుణాచలం మహత్యం అరుణాచలం అంటేనే ఎంతో ముక్తి అని చెప్పేసి విన్నం అటువంటి ఎంతో మహాభాగ్యం కొలది మీరు మాకు దొరికారు మమ్మల్ని ఇస్తున్నారు మీకు చేత మీద శతకోటి నమస్కారాలు వాసుదేవ
అరుణాచలం లో గురువు గారు చెప్పిన వన్నీ చూడాలంటే ఒక వారం రోజులు అక్కడ ఉండి అన్నీ ప్రశాంతంగా చూడాలనుంది.అదీ ఏకాదశి రోజు కి వెళితే ద్వాదశి నాడు అన్నదానం పౌర్ణమి నాడు గిరి ప్రదక్షణ అన్నీ చేసుకోవచ్చు. అంతా మనమనుకున్నట్లు జరగవు కదా.అంతా ఈశ్వరేఛ్ఛ.
ఇది ఈ కాలం పిల్లల సమస్య... అన్నీ బాగున్నా ఏదో ఒక వంక చెప్పి పిల్లలు పెళ్లిళ్లు చేసుకోవటం లేదు... చేసుకున్నా కలిసి ఉండటం లేదు... ఇది పెంపక లోపమో.... మా /వారి ఖర్మనో అర్ధం కావటం లేదు.... ఈ సమస్య మహనీయులు తీర్చ వలసినదే..... సామాన్య మనుషులు ఏమీ చేయలేరు.. ధన్యవాదములు..... బాబూ
నమస్కారం గురువు గారు 🙏🏻🙏🏻అరుణాచలం గురించి తెలియని విషయాలు ఎన్నో చెప్పారు... ఇవి తెలియకుండా అరుణాచలం వెళ్ళాము.. మీ videos చూడటం ద్వారా చాలా విషయాలు తెలిశాయి .. ఆ పరమ శివుడి అనుగ్రహంతో మళ్ళీ అరుణాచలం వెళితే తప్పకుండా మీరు చెప్పినవి చూసి తరించాలి🙏🏻🙏🏻🙏🏻
స్వామి same నాకు ఇదే problem స్వామి నాకు వివహం కాలేదు same problem నాకు నాన్నగారు లేరూ అమ్మ కూ ఆరోగ్యం బాగా లేదు ఆ గుడికి గిరి ప్రదర్శన చెయ్యాలి అని ఉంది స్వామి తోడు లేకుండా ఆడపిల్ల నూ ఆ తోడు నాకు ఆ అరుణాచలం శివా స్వామియే కలిపించాలని కోరుకుంటున్నాను స్వామి 🙏🙏🌹🌹🙏🙏
You are correct guru garu, in Coimbatore there is a hill temple named dharma lingeshwarar temple, as yudhishthir (dharma raja ) worshiped there so it is called Dharma lingeshwarar , in this temple also the are doing giripradkshanam in pournami day
గురువుగారు ఎవరైనా స్వర్గస్తులయితే వాళ్ళింటికి వెళ్ళకూడదు అక్కడ భోంచేయకూడదు మేము ఈరోజు వ్రతం చేస్తున్నాం ఈరోజు మాకు గురువారం ఈరోజు మాకు శుక్రవారం అని చాలామంది అంటుంటారు చనిపోయిన వాళ్ళు దేవునితో సమానం అని చెబుతారు కదా మరి ఎందుకు తినకూడదు తెలియపరచాలని ఆశిస్తున్నాను గురువుగారు మీ ద్వారా సందేహం వినాలని అనుకుంటున్నాను
Avunu meeru chepinatulu namakamtho devunidagara naayamaina korikalu thapakunda Korikalu theeruthaae thank you for sharing this video 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
🙏😘శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏 గురువుగారు మీరు చెప్పిన ప్రతి విషయం చాలా బాగున్నాయి మీరు దొరకడం మాకు చాలా అదృష్టం మీరు వీడియోలుఅన్ని చూస్తుంము మీకు పాదాభివందనాలు థాంక్యూ గురువు గారు 🙏🙏🌹🌹
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Sri Ramadutha Hanuman🙏🏻
రాళ్లు పేర్చడం ఇంకా రెండు చోట్ల కూడా చేస్తారు. ఒకటి గాణగాపురం దగ్గర. ఇంకోటి మైసూర్ దగ్గర కలహళ్ళి లో. సంతానం కోరుకునే వారు తంజావూరు దగ్గర తిరుకరుగావూర్ లోని గర్భరక్షాంబిక అమ్మవారిని సేవిస్తే మంచి ఫలితం వుంటుంది.
ఈ Arunachalam informative series ayte chala baga vundi...nenu April 2022 last week velanu meru videos lo chupinchina koni places nenu chusanu and mookanu bayata nundi..Chala anandam ga vundi motham akkada history telusu kovadam
Namaskaram andi....memu arunachalam magha porunami roju velamu....challa manchi annubuti...ma babu 4.5 years poyaka maku pillalu kosam baga terigam ...hospital lu and challa nommulu vratalu chesanu....akkariki anni manesi tirupati lo unnamu...arunachalam ki kuda vellamu... appudu memu akkada uyyala kattamu....maku ippudu oka papa putindi...babu ni papa lo chusukutunamu... Om namah sivaya.... Sri matrenamah.....
Thanks a lot for the information sir 🙏 Enno years nunchi naadoka problem undi. Meeru cheppinattuga velli akkada chettuki katti na samasya parishkaaramkaavalani korukuntunna. Me videos lo unde information chaala descriptive ga untundi. Okokka sthala puranam and sthala viseshaalu chaala baaga cheptaaru. And yes meeru annattuga above all human efforts there is a extraordinary power which makes things impossible to possible.
గురువుగారు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య రాసిన దినము ద్వాదశి నేడు కీర్తన భావం చెప్పండి... ఈ ద్వాదశి రోజునే అన్నమయ్య వెంకటేశ్వర స్వామి లో ఐక్యమయ్యారని చదివాను మీరు ఈ కీర్తనకూ భావం చెప్తే వినాలని ఉంది..🙏
About Pandavas, in south India most said and real occurred thing is Arjuna did Thapasu In Vijayawada and got Pasupatha astharam, and name its self of Vijayawada is resembles Arjuna.
ఎన్నో వివరాలు, విశేషాలు మీరు భక్తులకు అందజేస్తున్నారు. అరుణాచలం ,గిరివాలం తదితరాలు తో ఒక పుస్తకం వేయగలరు. భక్తులకు, ఔత్సాహికులకు ఎంతో ఉపయోగ కరం గా ఉంటుంది
Vdo mottham meeda naku baga nachina mata " Aa musalamm ki chakkaga jeevanopaadhi kada thindi dorukuthundi kadaaa" Guruv garu... The reason y I love you is... Idhe... E rakamaina manasu, matalake.... Abbba 💕💕💕💕💕
Namaste Guruji 🙏. It is true tht building stones there one does get blessed with house. I had been with my cousin brother, my pedhamma and another person. We all did the ritual there and we were all blessed to build our houses. My cousin built a muti stone with 5 to 6 stones n today he has become a builder and he also has muti storey house.
Where r u from
Thank you for providing valuable information with all of us 🙏
Can we pick up stones from there or should we get from home please tell🙏
@@shammanandakishore2358 u can pick up stone from their only,no need to pick from home and go
ఎప్పటినుంచో నా సంకల్పం అరుణాచలం వెళ్లాలని ఇప్పటివరకు అరుణాచలంలో దర్శించుకోవలసిన ప్రదేశాల గురించిచెప్పిన అన్ని పుణ్యక్షేత్రాలు వివరాలు కలిపి ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడితో స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్న విషయము ఒకే వీడియోలో చేయగలను ప్రార్థిస్తున్నాం
దయచేసి ఈ యొక్క విన్నపమును మన్నిస్తారని కోరుకుంటూ మీ యొక్క శిష్యుడు
మనం రాసిన కామెంట్స్ శ్రీనివాస్ గారు చదువు తారో లేదో తెలియదు
Arunachalam velthe akada Valle cheptharu akada nundi start avalani. Chala Mandi Giri pradhakshina chestharu kabatti manaku ebandi vundadu.
@@rohiniuttarwar275 nanduri garu chadavaru, channel admin rishi kumar garu chaduvutharu. Mana comments lo yedaina imp vishayam unte nanduri gariki cheptaru. Videos lo yemaina doubt adigithe nanduri garini adigi admin reply istaru manaki.
Miru videos vishayaalu anni note chesukondi akkdiki vellaka Ave mimalni theesukelthai ..om arunaachaleshwaraya
ఎప్పుడు అరుణాచలం వెళ్ళలేదు భవిష్యత్తు లో కూడా వెళ్లగలమా లేదా అని కూడా తెలియదు కానీ మీ వలన ఆ క్షేత్రం లో వున్న మహిమాన్విత సుందర దివ్య మంగళ కరం గా అన్ని చక్కగా దర్శనమ్ చేయిస్తున్నారు మాకు, ధన్య వాదాలు గురువుగారు మీకు ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు, ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శ్రీ అరునాచల శివ
Gattiga anukonddi arunachalamvellali ani
Meru ekkada vunttarogani vella vachu
మీరు వెళ్లాలి అని గట్టిగా అనుకోండి ఆ పరమశివుడే రప్పించుకొంటాడు. ఇది సత్యం.
Tappa kunda vellandi a Bhagavanthudi anugraham valla
🙏🙏🙏
Arunachalam vellali anna spruha meeku kaligindhi... Adhe padhi velu....mimalni arunachalam eppudu pilipinchikovaaalo aa arunachaleshwarudu chuskuntaadu. Aa devuniki manasikanga request pettukovadame meeru cheyavalasina pani Padma garu!!!
గురువుగారు ఆ రాళ్లు పెంచడం సొంత ఇంటి కల నిజమే గురువుగారు మాకు జరిగింది అరుణాచలేశ్వర దయవల్ల🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♀️🙇♀️🙇♀️
చాలా బాగా చెప్పారు ఎన్నో.శక్తివంతమైన మన భారతదేశం ఎన్ని మహిమలు ఇంకా.జరుగుతున్నాయి. కదండీ జై శ్రీమతి.నమః. విజయ లక్ష్మి ముళ్ళపూడి yeditha
స్వామి నువ్వు చెప్పినది నేను చేశాను. నాశయం నెరవేరింది. ధన్యవాదములు స్వామి నీకు. నీలాంటి వాళ్లు చిక్కడం మాకు. చాలా అదృష్టం. కానీ మిమ్మల్ని చూడాలంటే చాలా కష్టం. ఎన్నోసార్లు ట్రై చేశాను నేను భీమవరం వచ్చాను. కానీ కుదరలేదు నాకు.
Eppudu kattaru ala...??
Yemi anukovaddu nuvvu ani anaraadu meeru anali
Sir, మీ ఆర్తి చూస్తే ఒక్కరికి కాదు, వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు అనిపిస్తుంది..!
ఎందుకంటే మనిషి జన్మలో పితృ రుణం తీర్చుకొని తీరాలి, అందుకు ఉపయోగపడే పవిత్రమైన Information ఇది.
వెళ్ళి వచ్చిన అందరికీ మంచి జరగాలని, మీ తరపున నేనూ ప్రార్థిస్తూ.. నమస్తే..
🙏🙏🙏🙏 ఎన్నో తెలియని విషయాలు తెలియజేస్తున్న గురువుగారికి నమస్కారములు🙏🙏
Rà
Miku,runapadi,untanandi.swami.sreesreesree,guruvu,garu.matalu,ravatledu,gani,chla,cheppalani,undandi.
మీరు చెప్పే ప్రతి ఆధ్యాత్మిక వీడియో కొన్ని వందలమందిని బాగుచేస్తుంది గురువుగారు మీకు ఎంతో ఋణపడి ఉన్నాము 🙏🙏🙏 ఆ పార్వతి పరమేశ్వరుని ఆసిస్సులు ఎప్పుడు మీకు ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏
గురువు గారి కి నమస్కారం. అరుణాచలం లో రాళ్ళు పేర్చాము. ఇప్పుడు చక్కటి ఇల్లు కట్టుకున్నా ము
Meedi ekkada andi
Om sree arunaachaleshwaraya
🕉️ శ్రీ మాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻
అరుణాచలం వెళ్లి ఈ రోజు ఉదయం గుంటూరు వచ్చాను. గిరి ప్రదక్షిణ లో న నా పాట్లు మాములుగా లేవు. నాకు కలిగిన అనుభూతి ఏంటంటే ఏదయినా చేరుకోవాలి అంటే దాని కోసం ముందు కష్టాలు వుంటాయి అని. మీరు చెప్పిన వీడియో వున్న తర్వాత నమ్మకం కుదిరి వెళ్లి వచ్చాను. 🙏🙏🙏 ఓం నమః శివాయ
శ్రీ విష్ణు రూపాయ నమః శిదవాయ 🙏🙏 గురువు గారు మీరు చెప్పిన ప్రతి విషయం అక్షర లక్షలు గురువు గారు మీరు మాకు ఈ కాలంలో వీడియో ద్వారా దొరికిన గురువు గారండి, మీకు మా పాదాభివందనాలు 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏
Guruvu garu I bet even many people in Arunachalam also doesn't know. Thank you so much for bringing out such valuable information.
గురువుగారు మీ ద్వారా అరుణాచలం గురించి తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం..మే నెలలో అరుణాచలం వెళ్ళాం..ఒక్కోక్కటి మీ వీడియో లు చూస్తుంటే చాలా miss అయ్యాం అని అనిపించింది..ఎందుకో గిరి ప్రదక్షిణ మార్గంలో అందరూ అదే బాటలో వెళ్ళిపోతుంటే నాకు మాత్రం ఆది అరుణాచలం ఆలయం వైపు మనసు లాగింది..మీ వీడియో చూసిన తర్వాత ఆ ఆది అరుణాచలం ఆలయం కి వెళ్ళకపోతే ఎంత గొప్ప ఆలయ దర్శనం దక్కకుండా పోయేది..
నాది ఒక చిన్న మాట గురువు గారు
అరుణాచలం లో కార్తీక దీపం గురించి ఒక వీడియో చేయండి గురువు గారు..
అలాగే మనకు వాళ్ళకు తిథులు తేడా ఉంటాయి కదా..ఈ సంవత్సరం కార్తీక దీపం డిసెంబర్ 6 వ తేదీన.. అన్నారు అక్కడ
మీరు ఆ విషయం గురించి వీడియో చేయాలని 🙏🙏
ruclips.net/video/DnqJ6xz-3Ms/видео.html
🎥 అరుణాచలంలో కార్తీక దీపం ఎప్పుడు వెలిగిస్తారు? When is Karthika ...
గురువుగారు మేము ఎప్పుడు అరుణాచలం వెళ్ళలేదు అండి కానీ మీ వీడియోల వల్ల అరుణాచలం వెళ్ళినంత ఆనందం కలుగుతుంది మీ ఆశీస్సులతోటి అరుణాచలం వెళ్ళాలని కోరుకుంటున్నాను
గురువుగారు ,మీ పాద పద్మములకు నా శతకోటి నమస్కారాలు 🙏🏻🙏🏻
గురువుగారు ఎన్నో విషయాలు తెలియజేశారు మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి విషయానికి ఎన్నో చెప్పాలని నమశ్శివాయ హర శంభో శంకర 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 శ్రీ గురుబోనమః ఎన్నో విషయాలను చెపుతున్నారు మేము కూడా మీరు చెప్పాక గురుపౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణం చేశాం
Memu gurupornami roju giri pradakshina chesamande
ధన్యవాదాలు గురువుగారు ఎన్నో మంచి విషయాలు మీరు చెబుతూ ఉంటారు చాలా చాలా కృతజ్ఞతలు ఇంత మంచి విషయాలను తెలియజేసిన మీకు శత కోటి ప్రణామాలు🙏🙏🙏🙏🙏
ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచలం గురించి ఎన్నో విషయాలు చెప్పారు గురువు గారు మీ కు శతకోటి ప్రాణామాలు సమర్పించీనా తక్కువే గురువు గారు
Ee video start ayina mundu Chaganti garu peru choodam chala sathoshaga undi 🙏🏻🙏🏻
గురువుగారి పాద పద్మములకు నమస్కారములు
గురువు గారు నేను ఈ రెండు విషయాలకు బాధపడుతున్నాను. ఈ విధంగా పరిష్కారం చూపించారు.మీకు శతకోటి వందనాలు.ఆ భగవంతుని దయ వలన మాకు అవకాశం లభించాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏
Don't worry mam Lord Shiva is with us...
T
చాలా కృతజ్ఞతలు గురువు గారు. ఎన్నో తెలియని విషయాలు మాకు వివరిస్తున్నారు చాలా సంతోషం 🙏🙏🙏🙏🙏 శ్రీ కామాక్షి శరణం మమ
🙏🙏🙏🙏🙏అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల🙏🙏🙏🙏🙏ఆ భగవంతుని కృప మరియు మీరు ఇచ్చిన సలహాలతో మేము ఇటువంటివి ఎన్నో దర్శించగలుగుతున్నాము🙏🙏🙏🙏🙏గురువు గారు మీ పాదపద్మములకు శతకోటి వందనాలు💐💐💐💐💐
Poosa guchinattu ento vivaramga cheptunnaru,kallamundu meme pratchakshamga chusinattu undi, emichi meerunam teerchukogalam
Maa poorva janma adrustam mee videolu chudatam, dhanyavadalu guruvugaru
గురువుగారు మీరు ఆఖరిలో ఆన్నారుగా ఒక్కరైనా లబ్ధి పొందితే చాలని, అది కాదు చాలా చాలా మంది లబ్ధి పొందారు గురువుగారు
స్వామి మాలాంటి వాళ్ళ వెళ్లలేని వంటి అభాగ్యులు కూడా మీరు గిరిప్రదక్షిణ అరుణాచలం మహత్యం అరుణాచలం అంటేనే ఎంతో ముక్తి అని చెప్పేసి విన్నం అటువంటి ఎంతో మహాభాగ్యం కొలది మీరు మాకు దొరికారు మమ్మల్ని ఇస్తున్నారు మీకు చేత మీద శతకోటి నమస్కారాలు వాసుదేవ
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
🌺 ఓం శ్రీ ప్రసన్న దుర్వాస మహర్షి స్వామియే నమః 🌺
🙏🙏నమస్కారం మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నము మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
గిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి, ఎక్కడ నుండి మొదలు పెట్టాలి ఒక వీడియో చెయ్యండి గురువు గారు 🙏🙏
అవును మూడు ఆలయాలు ఒకేరోజు దర్శనం చేసుకునేలా 1st ఏది లాస్ట్ ఏది అని ఎక్కడ నుంచి స్టార్ చేయాలి అనేది చెప్తే బాగుండు
గురువుగారికి పాదాభివందనములు🙏🙇
జై శ్రీమన్నారాయణ,🙏🌹
Om Sri Gurubhyo Namaha Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Om Arunachaleshwara Ya Namaha🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
అరుణాచలం లో గురువు గారు చెప్పిన వన్నీ చూడాలంటే ఒక వారం రోజులు అక్కడ ఉండి అన్నీ ప్రశాంతంగా చూడాలనుంది.అదీ ఏకాదశి రోజు కి వెళితే ద్వాదశి నాడు అన్నదానం పౌర్ణమి నాడు గిరి ప్రదక్షణ అన్నీ చేసుకోవచ్చు. అంతా మనమనుకున్నట్లు జరగవు కదా.అంతా ఈశ్వరేఛ్ఛ.
శ్రీ గురుభ్యోనమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
ಅರುಣಾಚಲಂ ಕಥೆಗಳನ್ನು ಹೇಳಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಗುರೂಜಿ🙏🌸🇮🇳🕉🛕
ఇది ఈ కాలం పిల్లల సమస్య... అన్నీ బాగున్నా ఏదో ఒక వంక చెప్పి పిల్లలు పెళ్లిళ్లు చేసుకోవటం లేదు... చేసుకున్నా కలిసి ఉండటం లేదు... ఇది పెంపక లోపమో.... మా /వారి ఖర్మనో అర్ధం కావటం లేదు....
ఈ సమస్య మహనీయులు తీర్చ వలసినదే..... సామాన్య మనుషులు ఏమీ చేయలేరు..
ధన్యవాదములు..... బాబూ
జై జై వినాయక 🚩🕉️🌿🌷🙏🙏🙏
Thanks you sir
I visited last week and i took blessing of Dhurvasha maharshi and kunthi matha and i taged uyyala also
Thanks you so much guruvu garu🙏💐
Me videos chustuna arunachalam gurinchi chustuna memu chudalekapoina anukokunda prasadam vachindi..... 🙏🙏🙏
Thanks andi...meeru yenno samasyalaku parishkaaram chepthunnaaru....meeru 100 years vundalandi
Miru emi chepithe adhe maku vedha vakku. Srinivas garu. 🙏🌹🙏
Guruvu gariki namaskaramulu🙏🙏..
Nenu Arunachala kshetranni dharsinchanu Giri pradakshina chesanu ...giri chuttu unna Anni alayalu dharsinchanu....kani meeru cheppe varaku inni vishayalu theliyadu ..Mee videos chusaka malli Arunachalam velli Anni alayalu malli dharisinchukovalani anipisthundhi..intha vivaranga chepparu guruvugaru ..meeku manaspurthiga padhabhi vandhanalu🙏🙏..
Meeru chese ee seva ku matalu ravadam ledu swami🙏🙏🙏🙏🙏🙏meru matlade prathi mata ma manassunu thakuthundi 🙏🙏🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏🏻🙏🏻అరుణాచలం గురించి తెలియని విషయాలు ఎన్నో చెప్పారు... ఇవి తెలియకుండా అరుణాచలం వెళ్ళాము.. మీ videos చూడటం ద్వారా చాలా విషయాలు తెలిశాయి .. ఆ పరమ శివుడి అనుగ్రహంతో మళ్ళీ అరుణాచలం వెళితే తప్పకుండా మీరు చెప్పినవి చూసి తరించాలి🙏🏻🙏🏻🙏🏻
Namasthenandi. Chala manchi vishayam chepperu. Nenu vellinapudu ivemi theliyaka chudaledandi. Meevallanaina ee vishyam thelisina duku santhoshamandi🙏🙏🕊️🕊️
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
స్వామి same నాకు ఇదే problem స్వామి నాకు వివహం కాలేదు same problem నాకు నాన్నగారు లేరూ అమ్మ కూ ఆరోగ్యం బాగా లేదు ఆ గుడికి గిరి ప్రదర్శన చెయ్యాలి అని ఉంది స్వామి తోడు లేకుండా ఆడపిల్ల నూ ఆ తోడు నాకు ఆ అరుణాచలం శివా స్వామియే కలిపించాలని కోరుకుంటున్నాను స్వామి 🙏🙏🌹🌹🙏🙏
You are correct guru garu, in Coimbatore there is a hill temple named dharma lingeshwarar temple, as yudhishthir (dharma raja ) worshiped there so it is called Dharma lingeshwarar , in this temple also the are doing giripradkshanam in pournami day
Where’s the Dharma Lingeshwarar temple in cbe
గురువుగారు ఎవరైనా స్వర్గస్తులయితే వాళ్ళింటికి వెళ్ళకూడదు అక్కడ భోంచేయకూడదు మేము ఈరోజు వ్రతం చేస్తున్నాం ఈరోజు మాకు గురువారం ఈరోజు మాకు శుక్రవారం అని చాలామంది అంటుంటారు చనిపోయిన వాళ్ళు దేవునితో సమానం అని చెబుతారు కదా మరి ఎందుకు తినకూడదు తెలియపరచాలని ఆశిస్తున్నాను గురువుగారు మీ ద్వారా సందేహం వినాలని అనుకుంటున్నాను
హార హార మహాదేవ
శంభో శంకర
ఓం నమః శివాయ 🚩 🌷 🙏🙏
గురువుగారు మీకు ధన్యవాదాలు, తెలియని ఎన్నో విషయాలు తెలియజేసారు
Chala Baga cheparu gurvu garu Sri Vishnu rupaya namashivaya 🙏🙏🙏🙏🙏
ur great sir,niswardha manishi meeru.Hats off
Sree pada Rajam saranam prapadye.....
Arunaachala Siva
Arunaachala Siva
Arunaachala Siva
Arunaachalaa
గురుదేవుల పాదాలకు నమస్కారం
Thanks for your great info 🙏🇮🇳🙏
Great sanatana Dharmam🙏🇮🇳🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా.....🙏
Vaatiki jeevanopadi kalugutundane concept🙏🙏🙏.sreematre namaha
Pillalu puttadam devudu erugu kani penchadam, manchi daari chupinchadam, aey chedu vyasanalaki ee kali kalam lo banisa kakunda undadaniki emaina ilantivi untey daya chesi cheppagalaru swamy.
Avunu meeru chepinatulu namakamtho devunidagara naayamaina korikalu thapakunda Korikalu theeruthaae thank you for sharing this video 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
🙏😘శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏
గురువుగారు మీరు చెప్పిన ప్రతి విషయం చాలా బాగున్నాయి మీరు దొరకడం మాకు చాలా అదృష్టం మీరు వీడియోలుఅన్ని చూస్తుంము మీకు పాదాభివందనాలు థాంక్యూ గురువు గారు 🙏🙏🌹🌹
ఓం నమః శివాయ. 🙏 గురువు గారు కి 🙏🕉️🙏🙏
ఈ వీడియో చూసి విని నేను ఛానల్ సబ్‌స్క్రైబర్ చూసుకున్నాను .tq గురువు గారు .
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Jai Jai Sitha Rama 🙏🏻
Jai Jai sri Rama 🙏🏻
Jai Sri Ramadutha Hanuman🙏🏻
రాళ్లు పేర్చడం ఇంకా రెండు చోట్ల కూడా చేస్తారు. ఒకటి గాణగాపురం దగ్గర. ఇంకోటి మైసూర్ దగ్గర కలహళ్ళి లో.
సంతానం కోరుకునే వారు తంజావూరు దగ్గర తిరుకరుగావూర్ లోని గర్భరక్షాంబిక అమ్మవారిని సేవిస్తే మంచి ఫలితం వుంటుంది.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
Namasthe guruvu Gaaru..... Pillala development,good attitude kosam parents elanti pooja cheyyali.... Plz tell me sir
శ్రీవిష్ణురూపాయ నమఃశివాయ 🙏🙏🙏
అరుణాచలశివ అరుణాచలశివ
అరుణాచలశివ
అరుణాచలా 🙏🙏🙏
ఓం నమఃస్కందాయ విద్మహే
ఋషిసాక్షాత్ ధీమహి
తన్నో రమణః ప్రచోదయాత్॥
🙏🙏🙏🙏🙏
నాకు velali ani.ఉంది sivudu నా కోరిక తీర్చాలి. గురువు గారు.
Namaskaram gurvu gaaru, okkasari Dakshinamurthy stotram gurinchi cheppandi please andi 🙏
Yes
ఈ Arunachalam informative series ayte chala baga vundi...nenu April 2022 last week velanu meru videos lo chupinchina koni places nenu chusanu and mookanu bayata nundi..Chala anandam ga vundi motham akkada history telusu kovadam
బ్రదర్ అరుణాచలం లో నంది అభిషేకము పూజ టికెట్ రేటు, టైం తెలియపరచండి
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
So blessed to see your videos on Arunachalam sir 🙏🏾 I did giri pradakshina this weekend sir. Wish i had known about this temple earlier sir
Namaskaram Sri Nanduri garu 🙏
Namaskaram andi....memu arunachalam magha porunami roju velamu....challa manchi annubuti...ma babu 4.5 years poyaka maku pillalu kosam baga terigam ...hospital lu and challa nommulu vratalu chesanu....akkariki anni manesi tirupati lo unnamu...arunachalam ki kuda vellamu... appudu memu akkada uyyala kattamu....maku ippudu oka papa putindi...babu ni papa lo chusukutunamu...
Om namah sivaya....
Sri matrenamah.....
Thanks a lot for the information sir 🙏 Enno years nunchi naadoka problem undi. Meeru cheppinattuga velli akkada chettuki katti na samasya parishkaaramkaavalani korukuntunna. Me videos lo unde information chaala descriptive ga untundi. Okokka sthala puranam and sthala viseshaalu chaala baaga cheptaaru. And yes meeru annattuga above all human efforts there is a extraordinary power which makes things impossible to possible.
Entha Baga chepparu guruvugaru..me positive attitude chala bagubdhi..lastlo cheppina matalu 5rupayalu petti konukuntey a musalavidiki panikosthai kadha ani ...
In chennai, Mahabalipuram is also a reference that Pandavas came to south india
Swamy..meku.congrajulations.maku.teleanivi.chala.chepparu..many.many.thaks.sir
గురువుగారు పాదనమస్కారములు మీకు 🙏🙏 శ్రీమాత్రేనమః 🙏🙏🙏శ్రీవిష్ణురూపాయనమఃశివాయ 🙏🙏🙏🙏
Maaku teliyani vishayalu mee valla telusukogaluguthunnam andi. Chala santhosham ga undandi naaku🙏🙏🙏🙏
గురువుగారు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య రాసిన దినము ద్వాదశి నేడు కీర్తన భావం చెప్పండి... ఈ ద్వాదశి రోజునే అన్నమయ్య వెంకటేశ్వర స్వామి లో ఐక్యమయ్యారని చదివాను మీరు ఈ కీర్తనకూ భావం చెప్తే వినాలని ఉంది..🙏
About Pandavas, in south India most said and real occurred thing is Arjuna did Thapasu In Vijayawada and got Pasupatha astharam, and name its self of Vijayawada is resembles Arjuna.
గురువు గారి కి ప్రణామములు🙏
ఎన్నో వివరాలు, విశేషాలు మీరు భక్తులకు అందజేస్తున్నారు. అరుణాచలం ,గిరివాలం తదితరాలు తో ఒక పుస్తకం వేయగలరు.
భక్తులకు, ఔత్సాహికులకు ఎంతో ఉపయోగ కరం గా ఉంటుంది
🙏 స్వామి
ఎన్నో పరిష్కారాలు చెప్పారు
గవర్నమెంట్ జాబు రావడానికి కూడా ఎక్కడికి వెళ్లాలో చెప్పండి.......
జాబ్ రావాలి అంటే...ఎక్కడికి వెళ్లకుండా...text books చదవండి...first
నేను మొన్న వెళ్లి వచ్చా అండి 4 రోజులు కూడనిద్ర చేశా అండి టోపీ అమ్మ దర్శనం చేసుకున్న వారు తిన్న ప్రసాదం కూడ పుచ్చుకున్న 🙏
నమస్కారములు గురువుగారు మీ పాదముల యందు మనస్పూర్తి పాదాభివందనాలు🙏🙏🚩🚩
Chala baaga chepparu sir, meeru elantivi videos cheyyadam vaalana maalanti vaalu konchemina happy ga undagalugutunnaru, alagey aa musalaavida gurinchi cheppaaru chuddandi inka goppavaalu ayyayru
Arunachala shiva Arunachala shiva Arunachala shiva 🙏🙏🙏
🙏 guru garu, please tell about kamashi deepam,( vidi vidanum)
Many many thanks for real information of Sri ARUNACHALUM
Vdo mottham meeda naku baga nachina mata " Aa musalamm ki chakkaga jeevanopaadhi kada thindi dorukuthundi kadaaa" Guruv garu... The reason y I love you is... Idhe... E rakamaina manasu, matalake.... Abbba 💕💕💕💕💕
Swamy ki sincere ga pray 🙏cheyandi arunachalam velataru
My self it's true
BHAKTHI IMPARTENT SINCERELY PRAY 🙏
🌺👏Om namah sivaya 🌺 👏 Arunachala siva👏🌺