Alanatigaddar Full Song | Sukka Ramnarsiah | Gaddar Song |Telangana Folk Singer Gaddar Song

Поделиться
HTML-код
  • Опубликовано: 7 авг 2023
  • Alanatigaddar Full Song | Sukka Ramnarsiah | Gaddar Song |Telangana Folk Singer Gaddar Song
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 383

  • @yadagiribandipelly2075
    @yadagiribandipelly2075 11 месяцев назад +14

    చుక్కా రామ్ నరసన్న గారి పాట పై కొంతమంది మిత్రులు గద్దర్ అన్న గారు ఉన్నప్పుడు విమర్శించినావు ఇప్పుడు మల్ల ఎట్లా గద్దర్ అన్న పాట పాడుతున్నావు అని మాట్లాడుతున్నారు
    రామ్ నరసన్న గారి బాధ పాట ప్రజలవైపు నిలబడకుండా పాలక పక్షం వైపు..
    కొన్నిసార్లు మనిషిని మనిషిగా చూడలేని మనువాదం వైపు పోతుందని ఆవేదనతో పాడింది తప్ప ఆయన విమర్శించాలని పాడలేదని అర్థం చేసుకోవాలి
    ఏది ఏమైనా రామ్ నరసన్న గారు గద్దర్ అన్న గారి పై అద్భుతమైన పాట రాసి పాడారు...🙏✊

  • @TSR9
    @TSR9 11 месяцев назад +11

    విమర్శించిన నీవు గగన ఎగిసిన గద్దర్ అన్నను స్మరించినందుకు ధన్యవాదాలు.

    • @perumulasidhu993
      @perumulasidhu993 11 месяцев назад +1

      విమర్శ గద్దరన్నపై కోపంతో కాదు పాటపై ప్రేమతో ప్రశ్నించే తథ్వాన్ని చంపుకోవద్దనే ఆకాంక్షతో మాత్రమే

  • @shankersukka2762
    @shankersukka2762 11 месяцев назад +38

    జోహర్లు గద్దరన్న... సూపర్ సాంగ్ రాం నర్సన్న... 🚩👍👌✊

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 11 месяцев назад +131

    సుక్క రాంనర్సన నివ్వు ప్రజల మనిషి వి ప్రజల్లో చేతన్యం చేసే గొప్ప కళాకారుడవు..... జై హింద్ జై జై భారత్ 🚩🚩🚩

  • @nareshvlogsentertainments4873
    @nareshvlogsentertainments4873 11 месяцев назад +24

    సలాం సుక్క రాంనర్సయ్యన్నగారికి మీరు మరో గద్దర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా 💐💐👍👍🌹🌹👌

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 11 месяцев назад +6

    సూపర్ బ్రో

  • @nutisatyanarayana4556
    @nutisatyanarayana4556 11 месяцев назад +8

    Very excellent song.Brief హిస్టరీ of కామ్రేడ్ Gaddar. లాల్ సలాం. రామన్న మీరు GADDAR అన్న లాగా ప్రశ్నించే గొంతుక నిధి

  • @rajudasari4952
    @rajudasari4952 11 месяцев назад +6

    Jai Bheem Anna ✊✊✊🙏🙏🙏

  • @gaderamu5434
    @gaderamu5434 11 месяцев назад +16

    వ్యక్తిపై ఉన్న ప్రేమను అక్షర శక్తిగా మార్చి పదిమందికి పాట రూపంలో అందించి అలనాటి యుద్ధభూమి విఠల్ రావు గారు చేసిన ప్రజాయుద్ధ నౌకనీ అర్థవంతంగా వివరించిన నరసన్న నీ కలానికి గాలనికి 🙏

  • @TeluguIslamofficial
    @TeluguIslamofficial 11 месяцев назад +30

    😢😢😢😢😢😢😢గద్దర్ గారిని కోల్పోవడం చాల బాధాకరం 😢😢😢

  • @SingerPraveenkolatam
    @SingerPraveenkolatam 11 месяцев назад +51

    అన్నయ్య సుక్క రామ్ నరసన్న గారికి కళాభివందనాలు చాలా అద్భుతంగా ఉన్నదన్న సాంగ్ నువ్వు ప్రజల మనిషి అన్న ఎల్లప్పుడూ ప్రజల కోసమే పాటలు రాయాలన్న

    • @bochuganapathi6013
      @bochuganapathi6013 11 месяцев назад +3

      Prajala tharupuna nilichi kotladuthunna maro gaddar

  • @sumanbichala8458
    @sumanbichala8458 11 месяцев назад +2

    Super anna garu

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 11 месяцев назад +34

    పాట చాలా అద్భుతంగా ఉంది అన్న నీలాగా పాడటం ఈ తెలంగాణలో ఎవరివల్ల కాదు అన్న సూపర్ టాలెంటెడ్ అన్న నువ్వు ❤✊👏✊✊🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 11 месяцев назад +68

    అద్భుతమైన సాహిత్యం అన్న గారు... జోహార్ గద్దర్ అన్న✊✊✊✊

  • @kgbnic
    @kgbnic 11 месяцев назад +25

    చదువు 7 అంటివి ఏడు సముద్రాలు దాటి ఆ ఎర్రని సూర్యున్ని ముద్దాడి లాల్ సలాం ఆంటివి. మీ అద్భుతమైన ప్రతిభా పాటవాలు అమోఘం. నీ హృదయం నుంచి జాలు వారుతున్న ప్రతీ అక్షరం ఒక నిప్పు కణిక.
    మీ త్యాగధనులు... లాల్ సలాం ❤

  • @nimmalavishnu3044
    @nimmalavishnu3044 11 месяцев назад +4

    Johar Gaddaranna

  • @maheshvppole7952
    @maheshvppole7952 11 месяцев назад +2

    అన్న సూపర్ గా పాడావు

  • @adumullerabindar942
    @adumullerabindar942 11 месяцев назад +5

    మీరు పాడుతుంటే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి.
    కామ్రేడ్. గద్దర్ అన్నకు నా కన్నీటి వీడ్కోలు.

  • @armyrahul1354
    @armyrahul1354 11 месяцев назад +7

    అన్న మీ పాటకు వందనాలు ...గద్దర్ అన్న గారి పాట ఈ లోకంలో చీర కాలం ఉంటుంది ..జోహార్ గద్దర్ అన్న

  • @TGN14
    @TGN14 11 месяцев назад +4

    Jai Bheem 👌 👍

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 11 месяцев назад +6

    Super lyrics super song ramnarsanna ❤️❤️❤️❤️👌👌👌👌👌👌

  • @ramdasramu1287
    @ramdasramu1287 11 месяцев назад +15

    గద్దర్ అన్న గారి మీద పాట రాసి పాడినందుకు అన్న నీకు చాలా చాలా థాంక్స్ 🙏...

  • @perumulasidhu993
    @perumulasidhu993 11 месяцев назад +7

    రామనర్సయ్యను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఫాల్తుగాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పేరోజులు ధగ్గరపడుతున్నయ్ ఖబర్ధార్

  • @prameelasalluri5997
    @prameelasalluri5997 11 месяцев назад +1

    చాలా గొప్ప పాట 👍👍👍✊✊✊

  • @muraliarekantioffical6569
    @muraliarekantioffical6569 11 месяцев назад +8

    గద్దర్ అన్న ఇక్కడ రావే .... పాట కుదిరేటట్టు లేదు..... నువ్వు వస్తేనే గజ్జ తోడు అవుతుంది.... గానం సాగుతుంది..... అని సాయన్న పిలిస్తే.... నేనోస్తా తమ్మి నీకు తోడుగా.... అని గద్దర్ అన్న పోయినట్టుగా ఉంది ఈ కాలం...... నేలకు ఒరిగిన పాటమ్మ బిడ్డలకి విప్లవ జోహార్లు

  • @Laxmanparamagalla
    @Laxmanparamagalla 11 месяцев назад +9

    అన్న మీరు గద్దర్ అన్నా అంతా గొప్ప గాయకుడివి కావాలని మనసారా కోరుకుంటున్నాం✊✊

  • @premprem8056
    @premprem8056 11 месяцев назад +10

    గద్దర్ అన్న కి మంచి పాట అంకితం చేసినందుకు ధన్యవాదాలు అన్న , జోహార్ గద్దర్ అన్న , గడ్డర్ అన్న అమరహే......, . అన్న నువ్ సూపర్ ఎవరు ఎం అన్న నువ్వ ప్రజనుద్దేశించి పడాలి , కొత్త చరిత్ర సృష్టించాలి అన్న.....

  • @myathariyadagiri5364
    @myathariyadagiri5364 11 месяцев назад +3

    Wow.. Wonderful song..
    Johar .. గద్దర్ అన్న 🙏🙏🙏

  • @bikshapathiankam81
    @bikshapathiankam81 11 месяцев назад +5

    సూపర్ సాంగ్ బ్రదర్ 🤝👏👏👏💐

  • @user-uv9yz9sx8t
    @user-uv9yz9sx8t 11 месяцев назад +6

    అన్న నువ్వు ఎవరి కోసం రాసిన పాట చాలా బాగా అర్తమైతది 🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @janambani
    @janambani 11 месяцев назад +6

    సుక్కా రంనర్సన్న గొంతు లో నుండి వచ్చిన పదాలు వింటే రక్తాన్ని మరిగిస్తాయి...అయిన
    గద్దరన్న గురించి ఎంత మంది కవులు కళాకారులు పాటలు వ్రాసి పాడిన .... గద్దర్ అనే పదానికి ఎవ్వరు జీవం పోయాలేరు....

  • @venkat-singer
    @venkat-singer 11 месяцев назад +4

    జోహార్ గద్దర్ అన్న.. జై సుక్కరామన్న❤❤.. నేలపట్ల

  • @DavidDavid-ei9ui
    @DavidDavid-ei9ui 11 месяцев назад +2

    Jai bheem 💙 Lal Salam ❤jai gadharanna .

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 11 месяцев назад +6

    సుక్క రాంనర్సన్న గారికి కాలాభివందనం 🙏🙏🙏

  • @Krishnacration
    @Krishnacration 11 месяцев назад +2

    అన్న సూపర్ అన్న యున్నావ్

  • @jeevankumarpuli8764
    @jeevankumarpuli8764 11 месяцев назад +7

    ఇంత చక్కని పాటను , బూర్జువా పార్టీలతో ఎక్కమైనవాడు రాయలేడు, పాడలేరు. ఆది చుక్కరాంనరసయ్యకు మాత్రమే సాధ్యం

  • @paster.suresh6614
    @paster.suresh6614 11 месяцев назад +18

    అన్న నికు నిండు వందనాలు ❤❤❤

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 11 месяцев назад +1

    సలామ్ లాల్ సలామ్ గద్దరన్న 🙏🙏🙏

  • @VenkateshVenkatesh-ii9yn
    @VenkateshVenkatesh-ii9yn 11 месяцев назад +1

    Super song

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 11 месяцев назад +1

    Gaddar anna 👑 ku and rasinavariki padinavariki vintunnavariki chustunnavariki salam lalusalam 💯👍👌🚩💐💐💐💐💐🌷🌹💐✌✌

  • @rameshsriramdas2298
    @rameshsriramdas2298 11 месяцев назад +4

    Super ram garu

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 11 месяцев назад +35

    ఉద్యమనేత, ప్రజా యుద్ధనౌక, పొడుస్తున్న పొద్దు గద్దర్ అన్నగారికి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు. నీలి విప్లవ జోహార్లు. జై భీమ్✊📘✍️🚩🚩🇪🇺🇪🇺😥😥😔😔💐💐🙏🙏

  • @kalyanamrajenderraj1652
    @kalyanamrajenderraj1652 11 месяцев назад +2

    Super sukka Raam narsaiah gaaru

  • @balukrishna3564
    @balukrishna3564 11 месяцев назад +1

    adbutham anna... chala baaga raasaru...
    johar Gaddhar Anna..

  • @venkatpanikera6326
    @venkatpanikera6326 11 месяцев назад +59

    అన్న ప్రజల మనిషి గద్దర్ అన్న ఉద్యమాలను యాదిలో తలచి మీరు తొందరగా స్పందించి రాసిన పాట కు సలం అన్న

    • @Praveen-xw3sm
      @Praveen-xw3sm 11 месяцев назад

      Yendhira andharipatalanu copy kottiraasindu

    • @venkatpanikera6326
      @venkatpanikera6326 11 месяцев назад

      @@Praveen-xw3sm brother give respect

  • @ngiri1972
    @ngiri1972 11 месяцев назад +6

    లాల్ సలాం కామ్రేడ్
    మీ ఆశయాన్ని కొనసాగిస్తాం
    ✊✊✊✊✊✊✊✊✊

  • @sivapoli5083
    @sivapoli5083 11 месяцев назад +20

    జోహార్లు గద్దరన్నా......

  • @rajkumarg7056
    @rajkumarg7056 11 месяцев назад +4

    అలా నువ్వు నిజంగా మా బతుకుల్లో వెలుగును నింపే వేగుచుక్కవు ..
    సూక్కా రామ్ నర్సయ్య అన్న గులాబి వందనాలు ✊✊

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 11 месяцев назад +4

    Wonderfull song anna

  • @barapatisiddhu6023
    @barapatisiddhu6023 11 месяцев назад +4

    Super song Anna ✊✊✊ Jai Bheem

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 11 месяцев назад +2

    అద్బుతం రాం నర్సన్న ❤❤

  • @NswapanNswapan-ex5xs
    @NswapanNswapan-ex5xs 11 месяцев назад +2

    Super narasanna

  • @ramtakur7744
    @ramtakur7744 11 месяцев назад +9

    విఠలుడి విప్లవ పాటల,మాటల తూటాల ప్రస్థానం...
    సూరాన గొంతుక లో పలికిన విస్పోటనం....
    గళమెత్తిన సూరాన గానం,గద్దర్ త్యాగానికి విప్లవాక్షర నీరాజనం....
    లాల్ సలాం ప్రజా గొంతుక ధృవతార....
    లాల్ సలాం అలుపెరగని పోరాట వీర....

  • @user-xx2ry5uv3t
    @user-xx2ry5uv3t 11 месяцев назад +5

    లాల్ సలాం గద్దరన్న

  • @TGN14
    @TGN14 11 месяцев назад +5

    జోహార్ గద్దరన్న జోహార్... జోహార్...

  • @babukodishala4099
    @babukodishala4099 11 месяцев назад +2

    Johar Gaddar Anna

  • @venuirugurala8672
    @venuirugurala8672 11 месяцев назад +2

    సూపర్ అన్న 👌👌👌

  • @thoudsagar2871
    @thoudsagar2871 8 месяцев назад +1

    అడవి తల్లి ఒడిలో ఒదిగిన అమరవీరులకు ఇవే మా ఘన నివాళులు💐💐 జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్ లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి✊️✊️✊️

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 8 месяцев назад

    నిజాం గా పడినావ్ ఆయన జీవిత చరిత్ర,,మరొక్క సారి గుర్తుకు తెచ్చావు

  • @yadirabhuni1585
    @yadirabhuni1585 11 месяцев назад +1

    Super song Anna జై బీమ్

  • @kalethirupathaiah2171
    @kalethirupathaiah2171 11 месяцев назад +11

    ప్రజా యుద్ద నౌక మీరు లేకున్నా మీ పాటలు పదిలంగా స్మరించు కుంటాం అన్నా మిస్ యు రామ్ నర్సన్న సూపర్ ప్రజల మనిషి మీరు 🙏🙏🙏🙏

  • @manasadarni2075
    @manasadarni2075 11 месяцев назад +3

    Superb voice bro

  • @jagadambadsouza9370
    @jagadambadsouza9370 11 месяцев назад +4

    Superb song !!!

  • @shekarnallabaddi1858
    @shekarnallabaddi1858 11 месяцев назад +3

    మంచి పదాలతో మంచి సాహిత్యం తో అన్న పాట రాశారు. లాల్ సలాం
    జోహార్ గద్దరన్న

  • @viplavajyothi3723
    @viplavajyothi3723 11 месяцев назад +3

    Excellent song👌
    Lal salaam Gaddar Anna 🚩🚩

  • @rmu8864
    @rmu8864 11 месяцев назад +6

    రెడ్ సెల్యూట్ అన్నా 🙏😭🙏

  • @chevuganimahesh3346
    @chevuganimahesh3346 11 месяцев назад +1

    రామ నర్సన్న నువు సూపర్ అన్న🙏
    గద్దర్ అన్న కు జోహారు🙏🙏🙏🌹🌹🌹జోహార్

  • @madhusudhanravula8323
    @madhusudhanravula8323 11 месяцев назад +10

    లాల్ సలాం యుద్ధ నౌక గద్దర్✊✊✊

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 11 месяцев назад +6

    జోహార్లు గద్దర్ sir

  • @kumaryerrolla7345
    @kumaryerrolla7345 11 месяцев назад +6

    సూపర్ సాంగ్ రామ్ నరసన్న నీ తమ్ముడు కుమార్ సిద్దిపేట

  • @radhakrishna2332
    @radhakrishna2332 11 месяцев назад +2

    అబ్బా సూఫర్ సాంగ్ భయ్యా

  • @venkateshsri3814
    @venkateshsri3814 11 месяцев назад +4

    లాల్ సలామ్

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 11 месяцев назад +1

    RamNarsanna నీకు లాల్ సలామ్ నేను నీకు పెద్ద ఫ్యాన్ ను

  • @Nikhil-qz3bh
    @Nikhil-qz3bh 11 месяцев назад +5

    Super anna

  • @GokamVenkataiah
    @GokamVenkataiah 11 месяцев назад +5

    అన్నా రామ్ నరసన్న మీ అందరికీ పాదాభివందనం గద్దర్ అన్న మీదపాట రాసినందుకు చాలా బాగుంది✊✊✊✊✊🚩🚩🚩🚩🚩

  • @srinivaschiluka6870
    @srinivaschiluka6870 11 месяцев назад +4

    జోహార్లు గద్దర్ అన్న .......సూపర్ నర్సన్న

  • @shivagoudrjpgoud6618
    @shivagoudrjpgoud6618 11 месяцев назад +5

    Lal Salam గద్దర్అన్నా🚩🚩🙏💐

  • @modugumohan379
    @modugumohan379 9 месяцев назад

    Super చుక్క రామ నరసయ్య ప్రజల గొంతు నీవు❤❤❤

  • @muluguranifolk9267
    @muluguranifolk9267 11 месяцев назад +5

    జోహార్లు గద్దర్ అన్న ✊️🙏😭

  • @chandubestha2218
    @chandubestha2218 11 месяцев назад

    హేయ్ హేయ్ డప్పుల మోత... గళం తో గద్దారన్న కు ఘన నివాళి అర్పిందాం జై కామ్రేడ్...,. జోహారు అన్న

  • @ksenaanaik
    @ksenaanaik 11 месяцев назад +2

    గద్దర్ అన్నకు మరియు మీకు 🌹🌹🌹🌹👀✍️✍️👁️✍️

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 11 месяцев назад +4

    అద్భుతమైన పాట అన్నగారు 🙏🙏🙏

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 11 месяцев назад +10

    ప్రజా యుదనౌక..... గద్దర్ పాట సుక్క రాంనర్సన్న నోటా.. ఈపాట తెలుగు రాష్టాలు మొత్తం వినసొంపుగా వినే పాట మన గద్దర్ అన్న పాట..... ఇపుడు గద్దర్ అన్న లేడు అంటే ప్రజలు నమ్మరు గద్దర్ అన్న పాటలు వున్నవి కాబట్టి... గద్దర్ అన్న లేని నోటు తెలుగు ప్రజలు జర్నిచ్చుకోలేక పోతున్నారు.... విప్లవ పాటలు పడి కళాకారులను చేసిన గద్దర్ అన్న కు విప్లవ జోహార్లు అరిపిస్తున్న కామ్రేడ్స్ 🚩🚩🚩🚩✊✊✊✊💐💐🇦🇴🇦🇴🇦🇴

  • @user-tp3tv7tf9u
    @user-tp3tv7tf9u 11 месяцев назад +3

    అన్న మీరు వాడే ఈ పాటలో ఒడిసి పట్టిన రక్తం బొట్టు లో మీ పాదాలకు వందనాలు నరనరాన మీరు పోరాడే ప్రజల కొరకు మా మీకు జోహార్లు గద్దర్ అన్నకు లాల్ సలాం

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 11 месяцев назад +1

    సూపర్ అన్న అన్నకు నీమంచిమనసుతో పాటతో జోహార్ గద్దరన్న

  • @upnorumakanth6843
    @upnorumakanth6843 11 месяцев назад +5

    లాల్ సలాం అన్న

  • @parshuram6961
    @parshuram6961 11 месяцев назад +4

    సుక్క రామ్ నర్సన్న కు కాలాబీ వందనాలు 🙏🙏ఓం శాంతి గద్దర్ గారు 💐💐🙏🙏

  • @teketiapparao6469
    @teketiapparao6469 11 месяцев назад +1

    పాదాభివందనం రాం నర్సయ్య లాల్ సలాం

  • @kodumursudharsanam3310
    @kodumursudharsanam3310 11 месяцев назад +4

    నీకు ఓ సలాం ఏ అన్నో.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩super Duper song😂

  • @lavanyaamandha9605
    @lavanyaamandha9605 11 месяцев назад +1

    Anna chala baga padaru chala adbuthanga undhi song

  • @pilllivenkataiah4160
    @pilllivenkataiah4160 11 месяцев назад +3

    జై భీమ్ అన్నా అమరులకు జోహార్ వీరులకు జోహార్లు

  • @thallamaheshthallamahesh5199
    @thallamaheshthallamahesh5199 11 месяцев назад +3

    జోహార్లు గద్దర్ అన్న

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 11 месяцев назад +3

    జోహార్ గద్దరన్న 🙏🙏🙏లాల్ సలామ్ ✊✊✊

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 11 месяцев назад +1

    *🇮🇳🙏 Super బ్రదర్ .. ✊️ Hats off.. గద్దరన్నకు పాటతో అశ్రునివాళి.. జైభీమ్ 💐🙏🇮🇳*

  • @veeralaxmanraju7286
    @veeralaxmanraju7286 11 месяцев назад +2

    సూపర్ పాట అన్న వింటుంటే గుస్బబుల్స్ వస్తున్నాయి

  • @lovefailuresongs2341
    @lovefailuresongs2341 11 месяцев назад +1

    మనిషే చనిపోయినంక అతని మనసు విలువ మరణం విలువ తెలుస్తుంది కొన్ని కొన్ని మనసులకు జ్ఞానోదయం అయినది అనుకుంటున్నా

    • @malleshyadhav-1979
      @malleshyadhav-1979 11 месяцев назад

      Yes Anna veedu gaddar unnappudu thitti ippudu pogudu thunnadu

    • @ramtakur7744
      @ramtakur7744 11 месяцев назад

      గద్దర్ ఖద్దర్ కి దగ్గర కానంత వరకి గద్దర్ అంటే ఒక పాటల యుద్ధం,గద్దర్ మాటే ఒక తిరుగుబాటు తూటా...
      వ్యతిరేకించింది విప్లవ బాట మరిచిన గద్దర్ నీ మాత్రమే...విప్లవ లో వున్న గద్దర్ నీ ఎదురించి మాట్లాడే ధైర్యం కూడా ఎవరికి లేదు...
      సుక్క రామ్ నర్సన్న మాత్రమే కాదు చాలా మంది వ్యతిరేకించింది గతి తప్పిన గద్దర్ విప్లవాన్ని మాత్రమే...

    • @malleshyadhav-1979
      @malleshyadhav-1979 11 месяцев назад

      @@ramtakur7744 I am agree with you but ippudu kooda adhey cheppali pogadatam endhuku aayana jeevithanni tyagam chesadu thupaaki tho saadhincha lenidhi ballet tho sadinchochu ani realise ayyi political bata pattindu adhi kondgariki nacha ledhu

    • @sukkagiribajllpbu554
      @sukkagiribajllpbu554 11 месяцев назад

      అన్నలు సాంగ్ లో సాంగ్ స్టార్ట్ కాగానే ముందు మాట ఉంది కదా అది విన్న తరువాత కామెంట్స్ పెట్టండి చాలా క్లియర్ గా చెప్పాడు గత గద్దర్ పాట అని గత గద్దర్ నూ పొగిడాడు అర్దం లేకుండా సుక్క రామ్ నర్సన్న ను విమర్శించాలి అని కొందరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు పద్ధతి కాదు

  • @morapakasrinivas9034
    @morapakasrinivas9034 11 месяцев назад +1

    గద్దరన్న లేని లోటు మీరే పూడ్చాలి అన్న ✊

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 11 месяцев назад +1

    🔥👌👌👌 Goosbooms Pata .Lal Salam Johar Gaddar Anna 🙏❤

  • @Rambabu_Kanakaraju
    @Rambabu_Kanakaraju 11 месяцев назад +2

    గద్దర్ అన్నకి లాల్ సలాం ....జోహార్ గద్దరన్న

  • @kotikanakam9596
    @kotikanakam9596 11 месяцев назад +3

    Anna Jai bheem Meru super ✊✊✊🙏