గ్రేట్‌ సైంటిస్ట్‌ వరాహ మిహిర ఎవరో తెలుసా | Real History Of VARAHA MIHIRA | Trending Bharat

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 39

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 7 дней назад +1

    చాలా మంచి విజ్ఞాన సంపద ని పరిచయం చేశారు 🙏🏼🙏🏼

  • @ksramakrishnarao8161
    @ksramakrishnarao8161 Год назад +4

    మీ వీడియోలు చాలా విజ్ఞాన దాయకంగా ఉన్నాయి. చదివే వారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అది చాల ముదావయం.
    మీ కృషి అభినందనీయం❤🙏

  • @rvkr4586
    @rvkr4586 Год назад +5

    చాలా ఉపయోగకరమైన విషయాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా ఇంకా వీడియోలు మీ ద్వారా వస్తాయని ఆశిస్తాను. జై భారత్.

  • @Narayanreddy-gv8gr
    @Narayanreddy-gv8gr Год назад +1

    మీరు ఇంత మంచి విషయాలను తెలియజేస్తున్నరు.
    మా subscriber's తరఫునా ప్రత్యేక దన్యవాదాలు.
    నా తరఫునా మీకు ఒక 50 మంది subscribers ను ఇస్తాను.
    మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి మీ వీడియోస్ చూస్తున్నాము.

    • @trendingbharath
      @trendingbharath  Год назад +2

      చాలా చాలా థాంక్సండీ. మన ఇండియన్‌ కల్చర్‌కి సంబంధించిన రియల్‌ స్టోరీస్‌ అన్నీ ప్లాన్‌ చేస్తున్నాం. అందులో భాగంగా మన భారతీయ ప్రాచీన శాస్త్రవేత్తల స్టోరీలను ఒక సీజన్‌లా చేస్తున్నాం. వరాహ మిహిర తర్వాత.. ఆర్యభట స్టోరీ త్వరలో వస్తుంది.

  • @sadhanabagayat9882
    @sadhanabagayat9882 Год назад +1

    Chala baga cheppyaro
    Great mana history

  • @srikrishnamohandhulipala3010
    @srikrishnamohandhulipala3010 Год назад

    Super Avanija garu, ilanti vedios Inka pettandi superrr

  • @kalyanibusani8336
    @kalyanibusani8336 Год назад

    Superb

  • @jyotit4224
    @jyotit4224 Год назад

    Very beautiful explanation andi keep doing this great work . All the very best andi

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 Год назад

    Great, chala goppaga chepparu. Anekavishayalu vivarincharu. ituvanti charithra mana patyapusthakalalo MODI prabhuthvam testundi👌👌👌

  • @gowritubati
    @gowritubati Год назад

    Chaalaa bagundi. We lost so much of knowledge treasure.. thanks so much for your efforts to get back the glory.🙏

  • @raghav2925
    @raghav2925 2 месяца назад

    చాలా మంచివిషయాలు చేప్పారు

  • @koundinyasa
    @koundinyasa 2 месяца назад

    Please make a video on Adi Shankaracharya time line please.

  • @lokeshloke7115
    @lokeshloke7115 Год назад +1

    Very nice explanation, and u r voice 👌

  • @tkishore7691
    @tkishore7691 Год назад +1

    Nice akka 🎉🎉

  • @sripadaparamahamsa9835
    @sripadaparamahamsa9835 Год назад +1

    బాగుందండి..

  • @kurumamahesh3833
    @kurumamahesh3833 Год назад +1

    Ur voice is fascinating to see video ❤❤

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 11 дней назад

    ఈ దశబ్దాపు భారతీయ హిందూ ప్రజలు తమ పూర్వీకుల అసమాన ప్రతిభని నైపుణ్యాన్ని అపార మేధో సంపత్తిని గుర్తించి దాన్ని కాపాడుకుందాం మన ఋషులు రాజులు చక్రవర్తులు కళాకారులు కృషి నీ వారి అసమాన ప్రతిభని తెలుసుకొని బావి తరాలకు చెపుదాం అనే వాడు ఎక్కడో ఒక్కడు ఇద్దరు ఉన్నారు మిగతా కోట్లాది మంది వెఱ్ఱి వెంగళప్ప లాగా సోంబేరి పోకిరి తనం తొ అవినీతి రాజకీయాల తో పోతూ తీసుకెళ్ళలేని ధనం కోసం ప్రాకులాడుతూ తమ అస్తిత్వాన్ని ప్రాచీన సంపద నీ తమ మంద భాగ్యం తొ మతిస్థిమితం లేని వారి లాగా జీవిస్తున్నారు ఘనమైన వారసులు సిగ్గు చేటు

  • @tsr9chanel94
    @tsr9chanel94 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @indiraswahari7577
    @indiraswahari7577 Год назад

    🙏🙏🙏

  • @NarendraNarendra-gy7vc
    @NarendraNarendra-gy7vc Год назад

    Prapamchaaniki khagola lekkalu teliyajesindi visvakarma aagrandham peru suryasiddhantam

  • @rampakala8357
    @rampakala8357 19 дней назад

    ippatikaina *"manavallu Kallu teravali"*

  • @kalyanibusani8336
    @kalyanibusani8336 Год назад

    Ilanti vishayalu world motham teliyalante manchi director cenema thiyali

  • @thiriveedhisubbarao5468
    @thiriveedhisubbarao5468 Год назад

    BRUJASSAMHITHA RASINDI CHARAKUDU KADA

  • @gowthamkrishna1263
    @gowthamkrishna1263 Месяц назад

    ఈ జ్ఞానం తో ఏమి సాంధించ వచ్చు, 2024 వరకు ఏమి సాధించారు?
    ఆ గ్రంధాన్ని ఆయన రచించాడా , తర్జుమా చేశాడా ?

  • @LavanyaVangala-lu6iu
    @LavanyaVangala-lu6iu Месяц назад

    Varaha Mihira vishawa bhrhanudu Vishwa karmiulu

  • @lakshmiev8046
    @lakshmiev8046 Год назад

    Why can't they introduce original true Indian history.

  • @nageswararaoyennapu6615
    @nageswararaoyennapu6615 Год назад +1

    All are Buddhists

  • @gamergirls546
    @gamergirls546 4 дня назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤