చరిత్ర పుస్తకాల్లో కనిపించని మగధ రియల్‌ హిస్టరీ | Indian History Real Facts | Trending Bharat

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 74

  • @sbm9063
    @sbm9063 7 дней назад +16

    ఇంత చరిత్ర మీరు తెలుసుకొని మాకు తెలియచేస్తూనందుకు మీకు మా కృతజ్ఞతలు 💐🙏

    • @Superman-lx9vg
      @Superman-lx9vg 6 дней назад +1

      🌟🌟🌟🌟 next episode mana real charitra twaraga upload cheyyandi please...
      🌟Thank you ..

    • @trendingbharath
      @trendingbharath  4 дня назад

      thank you

  • @KrishnaKumariBuddu
    @KrishnaKumariBuddu 6 дней назад +7

    మీ రీసెర్చ్ కి, మరియు అందరికీ వాస్తవం తెలియజేసే ప్రయత్నం చేసే మీకు పాదాభి వందనములు.

  • @ravikatikala18
    @ravikatikala18 7 дней назад +4

    మీ విశ్లేషణ చాలా బాగుంది గురువు గారు... మన భారతదేశం లో చరిత్రని ఎవరికి నచ్చిన్నట్టు వాళ్ళు వక్రీకరణ చేసారు.

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 7 дней назад +19

    ఇంకొక విషయం, మహావంశ, ద్వీపావంశ రెండు గ్రంధాల్లో అనేక వ్యాకరణ దోషాలున్నట్టు బౌద్ధులే అంటారు. పామరుల భాష అయిన పాళీ లో వ్రాసిన ఈ గ్రంథాలకు శాస్త్రీయత లేదని స్పష్టమవుతోంది. నేను పాళీ భాషను తక్కువ చేయడం కాదు. అంత సులభమైన , పామరుల భాషను కూడా ఈ బౌద్ధులు తప్పుల తడకలతో వ్రాసారు అని చెప్పడం నా ఉద్దేశం.దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ గ్రంధాలు ఎలా రాయబడ్డాయి, ఎవర్ వ్రాసారు అనేది.

  • @harinathareddy6869
    @harinathareddy6869 7 дней назад +4

    Great history andi chala Baga chepparu

  • @prasadkrishna6414
    @prasadkrishna6414 3 дня назад

    Very nice of you explaining ancient history.

  • @Superman-lx9vg
    @Superman-lx9vg 6 дней назад +2

    🌟🌟🌟🌟 next episode mana real charitra twaraga upload cheyyandi please...
    🌟Thank you ..

  • @BhaskarBabuU
    @BhaskarBabuU 2 дня назад

    Superb 😊😊😊😊

  • @sangireddyswetha6951
    @sangireddyswetha6951 6 дней назад +1

    Thanq sir maku ilanti asalaina history cheppi kallu theripincharu. memu deeni mundhuku cheravestham.

  • @gpurushotham9604
    @gpurushotham9604 7 дней назад +7

    అశోకుని పాలనలో భారతదేశం నాశనము కావడం ప్రారంభమైంది

  • @BhaskarBabuU
    @BhaskarBabuU 2 дня назад

    Superb anna❤

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 4 дня назад

    Very nice research work. Thanks for sharing nice information

  • @shankarpanigrahi8509
    @shankarpanigrahi8509 6 дней назад +1

    Manchi history cheepparu
    Eanka vinalani undi

  • @glvswaroop1067
    @glvswaroop1067 День назад

    చరిత్ర లో నిజంగా జరిగిన విషయం చెప్పారు

  • @SrinivasLanka9
    @SrinivasLanka9 5 дней назад

    Great compilation and a very authentic sources from kota Venkatachalam
    A great irrefutable evidence collected from puranas
    A life time work of scholar and great historian kota venkatachalam garu

  • @doyouknow1127
    @doyouknow1127 6 дней назад +2

    Thondaraga cheyandi sir

  • @guduriraju3016
    @guduriraju3016 4 дня назад

    అధరాలు ఉన్నపుడు చరిత్రలో తప్పులను ఇప్పటికైనా సరిచేయాలి. ప్రభుత్వం ఎందుకూ గమనించలేదు.

  • @katamayya
    @katamayya 7 дней назад +2

    Manchi prayathanam medhi

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 7 дней назад +2

    Jaisreeram ❤

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 7 дней назад

    Great sir, good information.

  • @nagarajusarmarangoju411
    @nagarajusarmarangoju411 7 дней назад

    Thank you sir 🙏

  • @NarasimharaoPasam
    @NarasimharaoPasam 7 дней назад +1

    ❤🎉

  • @doyouknow1127
    @doyouknow1127 6 дней назад

    5: 47 sir aa vardhallo chala jarigai vati avaseshalu dorakali kadha china doubt

  • @nisarrocks9732
    @nisarrocks9732 7 дней назад +5

    నాకు వాట్సాప్ యూనివర్సిటీ చరిత్ర అంటే చాలా ఇష్టం

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 6 дней назад +1

      Naku kuda mi lanti intelligent person antey chala istam ela avutharu sir miru. Matham maruthey mi antha telivi vastudha sir ma frds kuda religion change khaganey same mi lagey matalu and no respect mother land . 😂😂😂

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 6 дней назад +1

      Same meelaanti twitterX nunchi vache maha metha-avulante chala respect 😂.

    • @nisarrocks9732
      @nisarrocks9732 6 дней назад

      ఎందరో తండ్రులు, ఎందరో దేవుళ్లు ఉన్నవాళ్లు పిరికివాళ్లు.. వాళ్లేమీ చరిత్ర సృష్టించరు

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 5 дней назад

    👍👌👏🌹🌷🙋

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 5 дней назад

    విక్రమార్క మహా రాజు, శాలివాహన శకం గురించి కూడా వివరించ మనవి

  • @rsreedhar2332
    @rsreedhar2332 5 дней назад

    పాళీ భాష లిపి ఎలా ఉంటుంది

  • @satyanarayanakodey2832
    @satyanarayanakodey2832 7 дней назад

    The content is good, the voice is very very poor.

  • @AshwiniHanmanthu
    @AshwiniHanmanthu 6 дней назад

    Very,rajalite,Mari,manusulekhadha,,Mari,devatuluhelahayaru

  • @AnilppAnilpp-b5r
    @AnilppAnilpp-b5r 7 дней назад

    Alxendar = you didn't mentioned about, is nt Allexandar contemerer to Chanakya n Chandra gupta

  • @vthoughts696
    @vthoughts696 7 дней назад +1

    నంద వంశం ఏమైంది మరి? నంధరాజులకు చార్రిత్రక అధారాలు దొరికాయి.

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha539 6 дней назад

    Chala mandhi ikkada chandhra guptha and alex ,nandha kosam aduguthunnaru please watch before video .infact alex india lo porus ane raju tho yudham chesadu ani undi . Ayana mana prathapafudhra ani chepthunnam kaani clarity ledhu . Same chandragupta ani ekkada ledhu . Alex conquest lo santrakatos ani undhi adhi chandra gupta ani british confirm chesaru but ee chandra gupta guptas dynasty vaada ledha mourya dynasty vaada ani . Infact chanukya prathidhi rasadu mari alex gurinchi description ekkadaledhu . Alex follwers rasindhe endhuku pramanam mari chanukya rayanidhi kooda consider cheyyaliga . Infact buddha date kooda british vallau wrong ga rasaru. Budha is much older like 3500years old . Mana kalahana raasina raja tharangini kooda consider cheyyali kaani consider cheyyaledhu 👍.

  • @chalapathich2149
    @chalapathich2149 6 дней назад

    సముద్ర గుప్తుని ప్రస్తావన లేదు

  • @ramakrishnaraovengala9334
    @ramakrishnaraovengala9334 6 дней назад

    చంద్ర గుప్తాను ఎందుకు దాటవేశారు..

  • @tollywoodupdates4639
    @tollywoodupdates4639 6 дней назад

    So ramudu krishnudu just kings not gods

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 6 дней назад +3

    అయ్యా మీరు మహాభారతం సామాన్య శకం కి 3186 పూర్వం జరిగింది అని చెబుతున్నారు కానీ మహాభారతం రాసింది వేద వ్యాసుడు తను సామాన్య శకం కి 400 ప్రాంతంలో జీవించి ఉండవచ్చు అని అర్దమోతుంది, మహాభారతం లో చెప్పే ఏ రాజుకూ చారిత్రక ఆధారాలు లేవు, వేదములు ఉపనిషత్తులు రాసింది వశిష్ట మహర్షి వారసులు వీరు మెసొపొటేమియా నుంచి వచ్చిన ఆర్యులలో భాగమే, ఆర్యులు మహోంజిదారో హరప్పా నాగరికత తరువాత భారత దేశంలో ప్రవేశించారు,ఆ నాగరికత సామాన్య శకం కి ముందు 3300-1400 మద్య జరిగినట్లు శాస్తవ్రేత్తలు చెబుతున్నారు, ఒక సారి ఆలోచించండి

    • @anndasreeman4283
      @anndasreeman4283 6 дней назад

      dheerghaa..aayushmanbhavaa

    • @anndasreeman4283
      @anndasreeman4283 6 дней назад

      nijam.ga.ne.charitra.satyam.ugham.ugham.lo..adhivaansham.draweeda.pracheena.gheeta..govinda.naranarayana..sanskrit.sanaathana.dharma.margam.lo..saada.pe

    • @anndasreeman4283
      @anndasreeman4283 6 дней назад

      nijam.ga.ne.charitra.satyam.ugham.ugham.lo..adhivaansham.draweeda.pracheena.gheeta..govinda.naranarayana..sanskrit.sanaathana.dharma.margam.lo..saada.pe

    • @anndasreeman4283
      @anndasreeman4283 6 дней назад

      harappa..sanaathana.dharma.parivaaram.gheeta.govinda..parivaaram.tho.nijam.ga.ne

    • @anndasreeman4283
      @anndasreeman4283 6 дней назад

      mahabharatam.nijam.ugham.ugham.lo

  • @Chkeshwar
    @Chkeshwar 3 дня назад +1

    Okka rujuvu cheppakunda sollu akkuva subject thakkuvakaadu subject ledu magadha gurinchikaadu bharatham chebuthunnadu

  • @mogiliyaadagiri24
    @mogiliyaadagiri24 7 дней назад

    Kuru vamshasthulu lera Yadav lu vamsham vunnadhi kuru vamshaalu inkha lenattena

  • @hemagiri9346
    @hemagiri9346 6 дней назад

    Buddism ante meku istamledanukunta

  • @kskiransharma340
    @kskiransharma340 7 дней назад +3

    వీటికి సోర్సెస్ ఏమిటీ?

    • @IIKurdi-x2c
      @IIKurdi-x2c 7 дней назад

      Ambedkar

    • @asrophir6190
      @asrophir6190 6 дней назад

      Ee vishayaalu BabaSaheb Ambedkar cheppaaraa? Ambedkar sources kavadam yemiti?

    • @kskiransharma340
      @kskiransharma340 6 дней назад

      @@asrophir6190 బ్రో వీడియో చేసింది మీరా?

    • @BSrinivasanBk
      @BSrinivasanBk 5 дней назад +1

      ఏది ఏమైనా పుస్తకం లో ఉన్న జ్ఞానం
      ఎదుటి వారి జేబులో ఉన్న ధనం ఉపయోగంలేదు అంటే అందరికీ సమానంగా సమాజం లో గుర్తింపు గౌరవం విద్య వైద్యం మౌలిక సదుపాయాలు ఉండాలి కాని ఏమి లేవు రాజులు పాలించారు వేదింపులకు బలి చేశారు ఏం లేదు
      మనం వాస్తవానికి దగ్గరగా ఉన్న చరిత్ర బుద్ధుడు బోధించిన జ్ఞానము
      ఏసు క్రీస్తు ప్రభువు చెప్పిన నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్పి అందరినీ సమానంగా
      ఉండాలి తరువాత అంబేద్కర్ గారు
      అందరి కి సమానం గా అన్ని వర్గాల ప్రజల కి ఓటు హక్కు విద్యా హక్కు
      వాక్ స్వాతంత్రం ఇచ్చిన ఘనత సాధించిన తొలి భారతీయుడు నిజమైన దే శ భక్తుడు అయిన డా అంబేడ్కర్ గారి కి జై భీం రావ్ గారికి ధన్యావాదాలు

    • @kskiransharma340
      @kskiransharma340 4 дня назад

      @@BSrinivasanBk బ్రో ఒక్కహిందూ మతంలోనే కాదు ప్రపంచములో ఉన్న అన్ని మతాల్లో కూడా ఆధిపత్యం అణగదొక్కడం ఇవ్వన్నీ వున్నాయి బ్రో
      ముందు ఒక మనిషిని మనిషిలా ఎప్పుడు చూడగలుగుతామో అప్పుడే మనం మనుషులం అని నిరూపించుకోగలం
      అలా నిరూపించుకోనంత కాలం ఈ దౌష్టీకాలు ఇలానే కోనసాగుతాయి

  • @dommisiswarup7703
    @dommisiswarup7703 7 дней назад +4

    భౌద్దులు రాసినవి జాతక కథలు... అవి కేవలం కల్పిత కథలు అని వారే చెప్తారు... నీతి కథలు లాంటివి... మీరు చెప్పేవే కట్టు కథలు.... మౌర్య వంశం కంటే ముందు నంద వంశం... తెలుసుకోండి... ఇప్పుడు మీరు చెప్పే కట్టు కథకి ఒక్క ఆధారం కూడా దొరకలేదు...

  • @avlnrao4460
    @avlnrao4460 7 дней назад

    Nanda rajulu

  • @gogopubg5774
    @gogopubg5774 7 дней назад

    Super🎉🎉🎉🎉sir