పాట బాగుంది, కోరస్ పాడితే ఇంకా బాగుంటుంది, ఈ పాటను ఫిమేల్ వర్షన్ కూడా బాగుంటుంది, ఈ పాట ట్యూన్ బట్టి మ్యూజిక్ వచ్చింది, అదనంగా మ్యూజిక్ ఆశిస్తే ట్యూన్ మార్చాల్సి ఉంటుంది, అంతేకాదు, ఈ పాటలోని విజువల్స్ చాలా బాగుంది, నృత్యరూపకంగా ప్రదర్శిస్తే వీడియో అద్భుతంగా ఉంటుంది, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారిని తన పినతండ్రిగా భావించిన ప్రజాకవి డాక్టర్ బోయ జంగయ్య గారికి ఈ పాటను అంకితం చేయడం ఎంతైనా మెచ్చుకోదగినది, ఈ పాట సృజనకు కృషి సల్పిన మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు జై భీమ్ 💥💫✍️
దయానంద్ అన్నకు ధన్యవాదాలు. పాట చాలా బాగుంది. సింగర్ అబ్రహాం గారు చక్కగ నాచురల్ గా పాడారు. కింగ్ డేవిడ్ గారు తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్ టచ్చింగ్ గా వుంది. అంబేద్కర్ గారి గురించి ఒక్క పదం(ఒక లైన్ అయినా ) రాసినా ,పాడినా గొప్ప అదృష్టమే. Congratulations 🎊 👏 Dayanna
Jai bhim jai bhim jay mimm song super anna garu
Mansu purtiga miku salute anna
Excellent song Dayanand sir..good lyrics
బోయ జంగయ్యకు పాటను అంకితం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
Thank you
పాట బాగుంది,
కోరస్ పాడితే ఇంకా బాగుంటుంది,
ఈ పాటను ఫిమేల్ వర్షన్ కూడా బాగుంటుంది,
ఈ పాట ట్యూన్ బట్టి మ్యూజిక్ వచ్చింది,
అదనంగా మ్యూజిక్ ఆశిస్తే ట్యూన్ మార్చాల్సి ఉంటుంది,
అంతేకాదు, ఈ పాటలోని విజువల్స్ చాలా బాగుంది,
నృత్యరూపకంగా ప్రదర్శిస్తే వీడియో అద్భుతంగా ఉంటుంది,
బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారిని తన పినతండ్రిగా భావించిన
ప్రజాకవి డాక్టర్ బోయ జంగయ్య గారికి ఈ పాటను అంకితం చేయడం ఎంతైనా మెచ్చుకోదగినది,
ఈ పాట సృజనకు కృషి సల్పిన మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు జై భీమ్ 💥💫✍️
దయానంద్ అన్నకు ధన్యవాదాలు.
పాట చాలా బాగుంది.
సింగర్ అబ్రహాం గారు చక్కగ నాచురల్ గా
పాడారు.
కింగ్ డేవిడ్ గారు తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్
టచ్చింగ్ గా వుంది.
అంబేద్కర్ గారి గురించి ఒక్క పదం(ఒక లైన్ అయినా ) రాసినా ,పాడినా గొప్ప అదృష్టమే.
Congratulations 🎊 👏 Dayanna
Nice work King garu
Super song sir
Superb song 👍
Super mama
Thank you all
Please share and subscribe 🙏🙏
సూపర్ సాంగ్ అన్నయ్య
Superb sir song 🙏🙏🙏
Super annayya 👍
✊️🙏👌సూపర్ సాంగ్ అన్నయ్య 🙏✊️
Super annayya
Jai bheem super song
పాటలో సాహిత్యం బాగుంది. ట్యూన్ డాల్ గా ఉంది. మ్యూజిక్ కూడా వినడానికి రీసివ్ గా లేదు.
thank you for your suggestion
DR.🙏 BR🙏 Ambedkar 🙏
👌👌👌 song
💐💐🎶👏👏
Jai bheem jai sri Ram
#JAIBHEEM #JAIBSP #JAIRSP #JAIDSP 🐘🐘🐘🐘🐘
🙏👌
Jai bheem ✊️
Jai bheem
Jai.bheem.jai.bheem
Jail Bhim
👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏😇
jai bheem
డాక్టరు....అంబేద్కరు....
✊🙏✊🙏✊🙏✊🙏✊🙏✊
Jai bheem