ఎలా తీరునయ్య మహనీయుడ నీ రుణం౹౹ పాటలతూటా ఉదయ భాస్కర్౹౹

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 351

  • @jaibheem8000
    @jaibheem8000 8 дней назад +2

    మీ లైవ్ సింగింగ్ రేణిగుంటలో విక్షించా సార్ ఉదయ్ సార్ సత్య గారు అద్భుతం మీరు జైభీమ్

  • @merugusunny138
    @merugusunny138 10 месяцев назад +4

    jayahoooo baba saheb ambthkar jee💞💓💞💞💓💞💞

  • @messichintu6670
    @messichintu6670 2 года назад +3

    Romalu nikka poduchukunnai paata vinte tqq akka

  • @adv.siddharthshinde2597
    @adv.siddharthshinde2597 Год назад +2

    बहुत सुंदर ❤

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 Год назад +2

    Exalent సోదరి

  • @PKYouTubechannel-u4c
    @PKYouTubechannel-u4c Год назад +4

    జీవితం మొత్తం అర్పించిన ఆయన రుణం తీర్చుకోలేము

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Месяц назад +1

    తల్లీ నీ గానం లో అంబేద్కర్ ను మళ్ళీ జీవింప జేశావు 🙏

  • @sureshbabudasari8203
    @sureshbabudasari8203 4 месяца назад +2

    మన జాతి చరిత్రను పాట రూపంలో అందించిన అన్నకు జైభీంలు 🎉🎉

  • @laxmaiahkampally3148
    @laxmaiahkampally3148 11 месяцев назад +3

    పాట కోసం కాదు ప్రజలకోసం రాసిన అన్నకు పదబి వందనాలు

  • @prasadaraok9915
    @prasadaraok9915 4 месяца назад +1

    ఈ పాట ప్రతి ఒక్కరూ కూడా ఉదయము లేవగానే ఒకసారి విని తరువాత మీ పనులకు వెళ్లండి. ఉదయకాల ప్రార్ధన సాయంకాల ప్రార్థన గుడిలో గోపురాలు కాదు మనం వెళ్ళవలసింది ఆ మహానుభావుడు పడ్డ కష్టాలు ఆయన యొక్క త్యాగాలు ఈ పాట రూపంలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరించుకుందాం జై భీమ్✊

  • @gujjelichandrasekhar4585
    @gujjelichandrasekhar4585 Год назад +2

    అద్భుత మైన గానం జైభీం..... మరికొన్ని పాటలు అందించగలరు

  • @katthianand5475
    @katthianand5475 8 месяцев назад +4

    ఆ మహనీయుడు త్యాగం మన వాళ్ల తీర్చుకోలేనిది జై భీమ్

  • @korraapprao5148
    @korraapprao5148 3 месяца назад +1

    ఉదయ భాస్కరా హుదయపూర్వక జై భీమ్ లు.✊✊✊

  • @gopalburka7789
    @gopalburka7789 Год назад +2

    సోదరీ జైభీమ్ లు
    హైపీఛ్ గొంతు
    అద్భుతంగా ఉంది

  • @saidulusaidulu28
    @saidulusaidulu28 2 года назад +19

    మీ పాటలు ఆపొద్దు అమ్మ అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలి జై భీమ్ అమ్మా నేను 30 గ్రూపులకు పంపించిన మీరు చల్లగా ఉండాలి

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 2 года назад +10

    ఇలాంటి పాటలు మరిన్ని పాటలు పాడగలరు. జై భీమ

  • @gopinath9407
    @gopinath9407 10 месяцев назад +1

    ఈ పాటలోని పదాల అల్లిక చాలా బావుంది..... దీనిని అద్భుతంగా కూర్చిన వారందరికీ జై భీమ్ లు

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 10 месяцев назад +2

    రచన,గానం,వర్ణన చాలా గొప్పగా ఉంది.మీ టిం కు జై భీమ్ లు ❤❤❤

  • @renjarlarajesh8284
    @renjarlarajesh8284 2 года назад +13

    చాలా బాగుంది ఉదయ్ అన్నా. ..పాడిన సత్య గారికి బెస్ట్ విషెస్💐💐💐💐

  • @gangasangeeth5616
    @gangasangeeth5616 Год назад +1

    చక్కని రచన చక్కని గాత్రం వెరసి బాబాసాహెబ్ కు స్వచ్ఛమైన మనిహారం 👌👌👌😍😍💐💐 ఆష్ట గంగాధర్ నిజామాబాద్ 🙏

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 5 месяцев назад +1

    చాలా స్పష్టంగా అద్భుతంగా పాడారు ఈ పాట టీం సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదములు మరొక్కసారి అందరికీ జై భీమ్ వర్ధిల్లాలి జై రాజ్యాంగం అందరం కలిసి కట్టుగా నడుద్దాం బాబా సాహెబ్ ఆశయాలను మీరు నేర్చుకుందాం అందరికీ జై భీమ్ లు 🙏🙏🙏✊✊✊

  • @geddamsrinu5661
    @geddamsrinu5661 2 года назад +3

    గాడ్ బ్లెస్స్ యు చాలా బాగా పాడావు తల్లి ఇలాంటి పాటలు ఎన్నో నీ కలం వెంబడి రావాలని కోరుకుంటున్నాం విజయ్ శ్రీనివాస్ గెడ్డం 👍

  • @bharathikondepudi3921
    @bharathikondepudi3921 2 года назад +1

    Nijamgane ela teerunaya mahaneeyuda nee runamu🙏🙏🙏🙏🙏

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 Год назад +1

    Baba saheb gaari peruna mi ganaamruthamtho manasu nindindhi chelli satya neeku dhanyavadhamulu 🙏🙏🙏🙏

  • @br14news
    @br14news 2 года назад +19

    చాలా బాగా పాడారు సత్య అక్క.... ఉదయ్ భాస్కర్ అన్న

  • @premwonders5083
    @premwonders5083 2 года назад +18

    సూపర్ సత్య చాలా బాగా పాడావు 🌹🌹🌹🌹🌹జై భీమ్

  • @chandrasekharachittibabu7424
    @chandrasekharachittibabu7424 2 года назад +10

    తమ్ముడు ఉదయ్ అద్భుత మైన లిరిక్స్ రాసావు, పాట మొత్తం చాలా చక్కగా వచ్చింది. చెల్లి సత్య అభినయం చేస్తూ పాడడం చాలా మధురం గా ఉంది. మరిన్ని పాటల తూటాలు నీ నుంచి వస్తాయని ఆశిస్తున్నాం.👍👍👍👍🤝

  • @anmusic707
    @anmusic707 2 года назад +22

    ఒక్కొక్క పదం ఒక అణుబాంబుల ఉంది అన్న చాలా అద్భుతంగా ఉందన్న పాడిన అక్కకు ప్రత్యేక జైభీమ్ లు ఉదయ్ అన్నా మీకు జైభీమ్ లు

  • @sudhakarthonda9025
    @sudhakarthonda9025 2 года назад +17

    గౌరవ నా రక్త బందువులు మీరు..మీకు జై భీమ్ లు వందనాలు...మీ శ్రమ చాలా గొప్పది...మీ కష్టం తో తయారు చేసిన ఈ పాట అద్భుతం ..రేపు ఈ వీడియో 2 వేలు మందికి పంపుతున్నాను...ఇట్లు సుధ తొండ.....తడ...తిరుపతి జిల్లా..AP

  • @krishnakinnera7042
    @krishnakinnera7042 Год назад +1

    అక్కా మీరు పాడిన పాటకు ఏమని చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అంతా మంచిగా ఉంది అక్కా👌👌🙏🙏

  • @thanabalantamilosai4880
    @thanabalantamilosai4880 Год назад +1

    வணக்கம். Nice song. அற்புதம் அருமை அறிஞர் அம்பேத்காரை போற்றி மிக மிக இனிமையான இராகம் இசை . எம்மை இரக்கத்தின் பால் மேலும் இளுத்து செல்கின்றது. இசை இனிமை கண்ணீர் மல்க வைக்கும். மகத்தான மனிதருக்கு உங்கள் உருவாக்கம் மிக நன்றிக்குரியது. தனபாலன் Thanabalan. Berlin Germany (Sri Lanka Tamil., 6.11.23 .

  • @padmaiahrallabandi6146
    @padmaiahrallabandi6146 Год назад +1

    అబ్ధుతమైన పాట పాడిన మీకు వందనం

  • @gundesrinivas5455
    @gundesrinivas5455 2 года назад +4

    అక్క జై భీమ్ ఈ సాంగ్ అద్భుతం హార్ట్ టచింగ్...

  • @micreations9666
    @micreations9666 2 года назад +3

    సూపర్ సూపర్ సూపర్ జై బీమ్

  • @gorlapallyshankargorlapall9277
    @gorlapallyshankargorlapall9277 2 года назад +2

    చాలా బాగుంది 👍🙏🙏

  • @vikashbhoshle9975
    @vikashbhoshle9975 2 года назад +2

    I love telangana जय महाराष्ट्र jaitelangana

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 2 года назад +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతకంటే ఏమని రాయాలి..❤️🙏🙏🙏🙏🙏జయహో జయహో..all.team👍🏼🙏

  • @vinodhkumar2018
    @vinodhkumar2018 2 года назад +4

    గ్రేట్ థింగ్
    గ్రేట్ సాంగ్
    గ్రేట్ వాయిస్. నాన్నా..జై భీమ్

  • @Basirayajeevan1563
    @Basirayajeevan1563 2 года назад +12

    సూపర్ 💐💐💐 సాంగ్.. ఉదయ్ అన్న... సూపర్ వాయిస్ సత్య గారు 👍👍👍

  • @obannamro4627
    @obannamro4627 Год назад +2

    Jai Bheem maharaj
    Nice meeru padina theeru Adratha unnadi Mee gonthu lo
    Talli
    Pata rasina vari ki vandanalu

  • @tangiralasonyblackvoice
    @tangiralasonyblackvoice 2 года назад +9

    పాటలో తూటాలు ఉన్నాయి,,, గానంలో గుండెల్ని కొల్లగొట్టే తీరు ఉంది...సూపర్ అన్న.

  • @JKMEDIATELUGU
    @JKMEDIATELUGU 2 года назад +7

    ఈ పాటలో సాహిత్యం చాలా బాగుంది 👏👏👏

  • @vikassuhas7297
    @vikassuhas7297 2 года назад +87

    ఎలా తీరునయ్యా మహనీయుడ నీ రుణమూ!.............................................. ఏమిస్తే తీరునయ్యా బాబా-సాహెబ్ నీ రుణమూ-2 వెలగట్టలేనిదయ్యా మహనీయుడ నీ జ్ఞానం-2 ప్రశ్నించలేనిదయ్యా అంబేడ్కర్ నీ శీలం-2 "చ"వేలమంది దేవుళ్ళు వెలసినా ఊరి చివర బ్రతుకే..................................వందలాది దేవతలు పుట్టినా అంటరాని బ్రతుకే-2 బాబాసాహెబ్ పుట్టిండు మా బ్రతుకులకు అర్థం చెప్పిండు-2 వెలివేసిన మా జీవితాలలో వెలుగులు నింపిండూ "చ"స్త్రీలకు హక్కులు వద్దన్నారు గాంధీ-నెహ్రూలు చదువుకుంటే చనిపోతారని శాస్త్రాల్లో రాశారు-2 స్త్రీ జాతి కి విముక్తి లేనిదే ప్రగతే లేదన్నావ్-2 స్త్రీ జాతికి హక్కులు వద్దంటే-పదవే వదిలేసావ్! "చ"విగ్రహాలకు పూలదండలేస్తేనే తీరేనా ఏడాదికొకసారి జై భీమ్ అంటే విముక్తి జరిగేనా-2 నీ రచనలనూ చదువకుంటే చరిత్ర తెలిసేనా-2 కుల నిర్మూలన చేయకుండా నీ వారసులయ్యేనా "చ"ఎన్నెన్నో కొలువులు ఇచ్చావు-మా బతుకులు వెలిగించావూ పంచాయతీ నుండి పార్లమెంటుకు ఎందరినో నడిపించావు-2 మలినమైన మా బ్రతుకులకూ మార్గం చూపావూ-2 మానవ హక్కుల యోధుడా మరచిపోని విజ్ఞానుడా!💐💐కోలా త్రిమూర్తులు అడ్వకేట్,బహుజన్ సమాజ్ పార్టీ,అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు) 9908787953 వివాహకర్త:బౌద్ధ ఉపాసక

    • @gmsri7306
      @gmsri7306 2 года назад +2

      Jai bheem sir

    • @kdprasad8281
      @kdprasad8281 2 года назад +1

      Jai bhim ✊🙏

    • @pnaveenkumar2521
      @pnaveenkumar2521 2 года назад +1

      జై భీమ్ ,, జై ఇన్సన్ brother చాల అర్థవంతమైన పాట ...... ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో రాయాలి..... మీ కలం తో మనసును కదిలేశారు......

    • @peyyilavenkatalakshmi7498
      @peyyilavenkatalakshmi7498 2 года назад

      Jai bheem namo buddhya proud to be an ambedkarist and buddhist

    • @satyajyothiyalla1708
      @satyajyothiyalla1708 2 года назад

      ✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @chendramoulipadugula8638
    @chendramoulipadugula8638 Год назад +1

    చెల్లమ్మ జై భీమ్ రా ✊✊
    చాలా గొప్పగా పాడవు

  • @gouthamimoulkar9979
    @gouthamimoulkar9979 2 года назад +1

    Superr Chala Chala bagundi song Chala Baga padary akka

  • @simhachitti9175
    @simhachitti9175 2 года назад +2

    Meeku udhay baskar gariki big fan talli

  • @viswanadhamkurati5554
    @viswanadhamkurati5554 2 года назад +1

    Supper. Amma. Satya. Exlent

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 2 года назад +3

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట .పాడిన తీరు రాసిన విధానం సూపర్.సత్య ,ఉదయ భాస్కర్ మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తున్నాను.తప్పక మిమ్మల్ని గౌరవించాలి

  • @chandrasekharpanda4212
    @chandrasekharpanda4212 2 года назад +19

    వండర్ఫుల్ song వండర్ఫుల్ singing మంచి స్వరం అంభేదర్కర్ గారి కోసం ఏంతా చెప్పిన చాలా తక్కువే ఆయన ఋణం bharat దేశం తీర్చుకోలేనిది ప్రపంచం దేశాలు చే పొగిడించుకున్న మహనీయుడు అటువంటి మహనీయుడుదేవుడే దేవుడు ఎక్కడో ledu మనలో ఉన్నాడు అని చాటిచెప్పిన మహనీయుడు అన్నికులాలు మతాలు సమానత్వం గురించి చాటి చెప్పిన
    మహనీయుడు అలాంటి దేవుడు ను తలంచుకుని పాడిన పాట అమోఘం అపూర్వం మీలాంటి సింగర్ దొరకడం అయనకోసం చాటి చెప్పడం మీ అదృష్టం. దేవుడు చల్లగా చూడాలి అలాగే ఇలాంటి ఛాన్సులు రావాలని దేవుని korutunnanu కోరుకుంటున్నాను.god bless you.

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Год назад +1

    చాలా బాగా పాడారు చెల్లెమ్మ జై భీమ్

  • @dr.peddirajukolati4693
    @dr.peddirajukolati4693 2 года назад +13

    నేటి తరం యువతరం గ్రహించ వలసినదీ స్ఫూర్తి పొందవలసిన.... సాహిత్యం ... ధన్యవాదములు జై భీమ్ లు... పెద్దిరాజు కోలాటి ✍️

  • @kmallesh7439
    @kmallesh7439 2 года назад +3

    జై భీమ్ అక్క సాంగ్ సూపర్
    చాలా బాగుంది

  • @vijayalaxmibonela7406
    @vijayalaxmibonela7406 2 года назад +8

    చాలా బాగా పాడవు సత్య జై భీమ్🙏

  • @murthyvss
    @murthyvss 2 года назад +12

    ఉదయ్ అన్నా నీ మాటల పాటలు తూటాలు అన్నా. నిజమైన అంబేడ్కర్ వారసుడా నీకు నా ఉద్యమాభివందనాలు అమ్మా సత్య బాగా పాడారు అమ్మా జైభీమ్ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి

  • @raghavabegari483
    @raghavabegari483 Год назад +1

    ఇంత చక్కగా రాసి పడిన మీ అందరికి జై భీమ్ 🙏🙏

  • @mpraveenkumar-vy5ir
    @mpraveenkumar-vy5ir Год назад +1

    పాడిన అక్కకు,
    రాసిన పెద్దలకు జై భీమ్
    చాలా బాగుంది ✊🙏

  • @YalagadaPydiraju
    @YalagadaPydiraju 2 года назад +4

    సూపర్. మీ రచన భాస్కర్ గారు

  • @annaladasikrishnaiah9136
    @annaladasikrishnaiah9136 2 года назад +5

    సూపర్ సాంగ్ అక్క ఈ సాంగ్లో మీనింగు అర్థాలు చాలా చాలా చక్కగా వివరంగా తెలిపారు మీకు జై భీమ్ లు తెలియజేస్తున్నాము ఇలాంటి పాటలు మీరు ఇంకా మరెన్నో మరెన్నో పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం జై భీమ్

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 2 года назад +15

    సూపర్ సాగ్ అన్న జై భీమ్.... మీ పాటలు ద్వారా మన దళిత బహుజనులు మేలుకోవాలని నా ఆశ

    • @narayanadeyyala7192
      @narayanadeyyala7192 2 года назад +1

      చాలా గొప్ప సాంగ్ ఈ సాంగ్ లో చాలా గొప్ప విషయాలు వున్నాయి ఈ యొక్క సాంగ్ నకు సహకరించిన అందరికీ అనేక వందనాలు జై భీమ్

  • @narendrababugundala4475
    @narendrababugundala4475 2 года назад +9

    పాట చాలా బాగారాశారు.గానం అద్భుతం ఇరువురికి శుభాభినందనలు జై భీమ్

  • @amrosechiluka4298
    @amrosechiluka4298 2 года назад +6

    జై భీమ్🙏🙏🙏

  • @gopinadhgopi3348
    @gopinadhgopi3348 2 года назад +5

    సత్య గొంతులో అద్భుతం

  • @mpadmanabhammpadmanabham3011
    @mpadmanabhammpadmanabham3011 2 года назад +1

    Very nice satya chala baga pAadavu

  • @malleshsinger1201
    @malleshsinger1201 4 месяца назад

    సూపర్ రచన గానం ఇంకా అద్భుతం అక్క నీ గొంతుకు శతకోటి దండాలు అక్క

  • @rameshbabuseepana2939
    @rameshbabuseepana2939 2 года назад +27

    అద్భుతమమ్మా నీ గానం. సాహిత్యం మరియు స్వరకల్పన చాలా బాగుంది.
    సర్వ మానవ సమానత్వం కోసం జీవితమంతా అర్పించిన మహానుభావుడు, అందరివాడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్.
    అమ్మా సత్యా నీ అమృతతుల్యమైన గాత్రం, శ్రవణానందకరం.
    🙏జై శ్రీమన్నారాయణ🙏
    🙏జై అంబేద్కర్🙏

  • @jbsiddhartha146
    @jbsiddhartha146 2 года назад +1

    జై భీమ్ అక్క సూపర్

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 2 года назад +1

    బాబాసాహెబ్ ని పాట రూపంలో ఆవిష్కరించడం అంత తేలిక కాదు.కానీ పాటల తూటా అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా సత్య తల్లి పాడింది.ఈ పాట వినైనా బహుజనులు తమ విధానాలు మార్చుకుంటే బాగుంటాది.

  • @reddymallasrinivas3921
    @reddymallasrinivas3921 2 года назад +4

    Very good సత్య.. భాస్కర్..ఇతరులకు

  • @baluks1719
    @baluks1719 2 года назад +6

    Super పాడావ్ సత్య జై భీమ్

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 года назад +5

    సూపర్ సాంగ్,

  • @mallayyaraju4777
    @mallayyaraju4777 2 года назад +7

    అమ్మా...సత్యా అద్భుతంగా పాడావురా..పాట వింటూంటే నీ గాత్ర తీయదనం వీనులకు విందుగా వున్నప్పటికి...పాట లోని భావం-భావజాలం హృదయాన్ని ఉత్తేజ పరుస్తున్డో లేక వెన్ను తట్టి లేపుతూన్డొ లేక మనలోని లోపాన్ని ఎత్తి చూపుతున్డో తెలియదు.కాని...మూడింటిలొ ఏది జరిగినా దాన్ని అవగాహన చేసుకోంటే మంచిదే.సంగీత దర్శకునికి హృదయపూర్వక అభినందనలు.ఇక కలం ఝులిపించిన...ఉ(హృ)దయ భాస్కర్ కి గలం పలికించిన సత్య- కోకిలకి ఆనంద పూరిత హృదయాబినందనాలు.కలం+గలం+శృతి లయ సంగీతం =మదురం-సుమదురం-అతి మదురం.
    జై భీమ్ నమో బుద్దాయా
    భవతు సబ్బ మంగళం
    M.మల్లయ్యరాజు

  • @asveticalswater6982
    @asveticalswater6982 2 года назад +3

    GREAT SONG GREAT VOICE

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 Год назад

    Chelli ni paata vintunte na ballyamlo na thalli dhandrula chitikenavelu pattukuni nadichina anubhooti pondhina thalli 💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @raviballa4021
    @raviballa4021 2 года назад +6

    జై భీమ్ జై భీమ్ ✊️✊️✊️✊️✊️✊️🙏🙏🙏💪💪💪💪

  • @praveengondayya1446
    @praveengondayya1446 2 года назад +1

    Exlant ga padavu thalli

  • @durgammaruthi1310
    @durgammaruthi1310 2 года назад +1

    Chala adbhutham

  • @RameshRamesh-nb5ql
    @RameshRamesh-nb5ql 2 года назад +8

    Super songs Anna and akka super voice 🙏💐💐Jai bheem Jai indian legend ambedkar sir🙏🙏🙏💐

  • @sagarthirumala9469
    @sagarthirumala9469 2 года назад +2

    Sagar 👌✊🙏🙏👏👍✍️

  • @jakkulanarsingrao
    @jakkulanarsingrao 4 месяца назад

    మాల వీరుల చరిత్ర ప్రపంచానికి చాటిన రచయిత కురగంటి అన్నకు మరియు పాడినట్టి రాంకీ అన్నకు మాల బిడ్డల ఉద్యమాభి వందనాలు

  • @relarerelaramalakshmi123
    @relarerelaramalakshmi123 Год назад +1

    👌👌👌సాంగ్ జై బీమ్

  • @narayanaudari5045
    @narayanaudari5045 Год назад +1

    చాలా బాగా పాడారు.

  • @pras6246
    @pras6246 2 года назад +6

    Super voice sister ❤️❤️ super song . అంబెడ్కర్ లేకుంటే SC, ST, ఎమ్మెల్యే, ఎంపీ లు వుండే వర కానీ ఈరోజు వాళ్లు దొరలకు అగ్ర కులాలకు బానిసలూ అయ్యారు.

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 2 года назад +4

    జై భీమ్ భీమ్ భీమ్ భీమ్ భీమ్ భీమ్
    అక్క

  • @hanmantkatmode6377
    @hanmantkatmode6377 2 года назад +6

    Melodious voice, lyrics very very superb.

  • @srinuvasuluvutukuru549
    @srinuvasuluvutukuru549 2 года назад +2

    Super song 👏

  • @janamchandrasekhar7695
    @janamchandrasekhar7695 2 года назад +1

    I like Dr Br Ambedkar garu your so very nice song sister

  • @sunkapremalatha8903
    @sunkapremalatha8903 2 года назад +2

    జై భీమ్ అన్న చాలా బాగుంది పాట రాసిన వారికి జై భీమ్ పాడిన అక్కకి కూడా జై భీమ్ అన్న ఈ పాటని వీలైతే ట్రాక్ పెట్టండి అన్నా ఏదన్నా ప్రోగ్రాంలో పాడి త రించాలనుంది అన్న ఉందన్న ప్లీజ్ అన్న. వీలైతే పెట్టండి అన్నా

  • @simhachitti9175
    @simhachitti9175 2 года назад +1

    Super talli

  • @sreenivasaraokaki4663
    @sreenivasaraokaki4663 2 года назад +4

    BEAUTIFUL SINGING .THIS IS K.SREENIVASARAO JAI BHEEM KALAMANADALI SINGAR ,ONGOLE ,PRAKASAM DIST,

  • @rammohamgm6398
    @rammohamgm6398 2 года назад +2

    JAI BHEEM JAI JAI BHEEM NICE SONG JAI BHEEM

  • @thirlangigowrisankarrao599
    @thirlangigowrisankarrao599 2 года назад +5

    💐💐జై భీమ్ అన్నా మహా అద్భుతం ✊✊💪💪🙏🙏💐💐💐

  • @macharlasaidulu2391
    @macharlasaidulu2391 2 года назад +3

    Jai bheem sister heart touching sir.excellent lyrics....

  • @BheemGeeth
    @BheemGeeth 2 года назад +1

    Chala baga padav medam nee gontu koeela gontu mana babasaheb patalu pade varu chala takkuvaga unnaru meeru super

  • @relarerelavenkatesh123
    @relarerelavenkatesh123 2 года назад +1

    Jai bheem akka ni voice super

  • @kr9media666
    @kr9media666 Год назад

    చెల్లెమ్మ సూపర్ గా పాడినరు

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 2 года назад +2

    అక్క గ్రేట్ అక్క మంచి పాట ధన్యవాదాలు

  • @sakeshanthi9823
    @sakeshanthi9823 Год назад +1

    Voice super akka full njoy chesa song jai bhim

  • @rajasekhargundala3407
    @rajasekhargundala3407 2 года назад +4

    జైభీమ్ సోదరి 👌👌👌👏👏👏✊️✊️✊️

  • @sivakumarbonthu8551
    @sivakumarbonthu8551 Год назад +1

    World legend BABASAHEB Amarahe
    World Knowledge Symbol BABASAHEB
    Jaibheem🙏🙏🙏Jaibudha
    Dr Br ambedkar Konaseema Dt
    A P

  • @suribabuguttala1504
    @suribabuguttala1504 2 года назад +2

    అద్భుతంగా పాడారు సత్య గారు జైభీమ్