What Happened To Raja Hari Singh? | Kashmir | India | Mamidi Giridhar | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 76

  • @vemareddyramraju142
    @vemareddyramraju142 День назад +26

    గిరిధర్ గారు మీ విశ్లేషణ చాలా అర్ధవంతంగా.. నేటి సమాజానికి తెలిసేలా.. చెప్పే మీ దేశభక్తి కి ఒక big సెల్యూట్.. మీరు ఇలాగే.. మీ అనుభవాన్ని.. అందించి.. జాతి సమాఖ్యత కి... Thodpadalani... ఆశిస్తూ.. ఈ జాతి ద్రోహి నెహ్రు... (నెహ్రు అనే పేరు పలకడానికి కూడా.. అసహ్యం వేస్తుంది...).. చేసిన ద్రోహం... వారినించలేను... భూతులు వస్తున్నాయి..

  • @ManiMani-gn8ff
    @ManiMani-gn8ff День назад +7

    Salute to who try be a akkanda Bharath 🙏🙏🙏🔥🔥🔥🔥

  • @ramum3451
    @ramum3451 День назад +9

    మంచి విశ్లేషణ గిరిధర్ గారు

  • @kavithamuntimadugu6362
    @kavithamuntimadugu6362 9 часов назад +2

    మీకు పాదాభివందనం గిరిధర్ గారు. ఇంతగా విశ్లేషించి మాకు విషయాన్ని తెలియజేశారు. ఎంత అజ్ఞానంలో ఉన్నామో అర్థం అవుతోంది

  • @bhoopalkayyam9062
    @bhoopalkayyam9062 19 часов назад +3

    Very good information about kashmir thanks sir

  • @venkateshlubanala2925
    @venkateshlubanala2925 18 часов назад +2

    Very informative ...

  • @VelshakthiShakthi
    @VelshakthiShakthi День назад +6

    Mamidi sir meeku paadhabi vandanam.desaniki chala mukiyemaina vishiyenni chepparu super sir. 👌🏽👌🏽👌🏽👍🏾👍🏾👍🏾🙏🙏🙏🙏🙏🙏....

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 День назад +13

    Salute to girigaru 🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @SireeshaChunduru-ho2hv
    @SireeshaChunduru-ho2hv 13 часов назад +1

    Great facts

  • @FlashAndBack
    @FlashAndBack День назад +3

    Giridhar garu , I became fan of you 🙏

  • @8904209165
    @8904209165 День назад +2

    I am big big fan of mavidi Giridhar garu. And NH also. We got so much knowledge of Kashmir and important incidents happened on that date i.e.,26th October... wow superb. I love u sir. I love Bharat. Jai Hind

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t 15 часов назад +1

    It's a great and great very very valuable the story of Indian History narrated by Mamidi Giridhar Sir, about the story of Kashmir , and Hari Singh. It is a very good past history for the next Jenaretion.మామిడి గిరిధర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @sandeepch7420
    @sandeepch7420 День назад +7

    Hatsoff giridhar garu

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 День назад +2

    మంచి విశ్లేషణ గురువుగారు🙏🙏🙏

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 День назад +6

    ఇది ఒక అద్భుతమైన హిస్టరీ అందరు తెలుసుకోవాలి

  • @gaddamvidyasagarreddy6526
    @gaddamvidyasagarreddy6526 День назад +2

    Good information

  • @Travellover77
    @Travellover77 15 часов назад +2

    Jai hind 🇮🇳 🙏

  • @pblnchari6505
    @pblnchari6505 День назад +5

    Very good information .Present day people.may not knowing this history.Nehru has done more harm than good to.our country.Thanks Giridhargaru for.the excellent presentation.

  • @divakarsb
    @divakarsb 17 часов назад +3

    గిరిధర్ అద్భుతమైన విశ్లేషణ విని చాల బాధ , ఉద్వేగం కలిగాయి

  • @pavanyenugula8812
    @pavanyenugula8812 10 часов назад +2

    గిరిధర్ గారికి పాదాభివందనాలు, ఇప్పటికయినా భారతీయులు తమ నిజమయిన చరిత్రను తెలుసుకోవాలి.

  • @MrSasankG
    @MrSasankG 21 час назад +2

    Chala clear ga cheep Nehru, entha chetha pani chesado, ardham ayyettu hepparu, dhanyavadhal🙏

  • @RambabuGiddaluru
    @RambabuGiddaluru 23 часа назад +2

    THANK U FOR THE INFORMATION

  • @prasadrapaka4698
    @prasadrapaka4698 17 часов назад +2

    Xcellent information conveyed to us, by giridhergaru.

  • @RRR-sb3iu
    @RRR-sb3iu 17 часов назад +1

    Jai Shree Ram

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar 17 часов назад +7

    ఎంతో బాధ కలిగించింది. అయినా హిందువులలో ఈ మతిమరుపు ఎందుకో అర్ధం కావటము లేదు.

    • @KK-on1bk
      @KK-on1bk 12 часов назад +2

      Mathimarapu kadu sir asalu manaki ee details ekada telusu sir. Nehru &co suppressed most of the information.

  • @kotturgangadhar3208
    @kotturgangadhar3208 8 часов назад

    thank.s.N.H.giridhar.sir

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 22 часа назад +3

    🕉🚩🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @shankarkonda452
    @shankarkonda452 19 часов назад +4

    భారతదేశ చరిత్ర గురించి గిరిధర్ గారు పూస గుచ్చినట్లు వివరించినందుకు వారికి నా తరఫున పాదాభివందనాలు

  • @krishnamohan9200
    @krishnamohan9200 День назад +10

    ప్రతి అక్షరము గుండెలిని పిండి కళ్ల ల్లో నుంచి నీళ్ళు జలపా తా లె అవుతున్నాయి.. ఆ నాడు వాళ్ళు చేసిన త్యాగాలు పోగొట్టుకున్న ధన మాన ప్రాణా లు.. ఏమిచ్చి రుణంతీర్చుకో గలం..

  • @giridhargoud65
    @giridhargoud65 День назад +3

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @srinukandi8089
    @srinukandi8089 14 часов назад +1

    🙏🙏🙏🙏👌👌

  • @subbaramiahvemuri9174
    @subbaramiahvemuri9174 6 часов назад

    గిరిధర్ గారికి హృదయపూర్వక నమస్కారములు🎉🎉🎉

  • @RACHANA-fw5xp
    @RACHANA-fw5xp День назад +8

    1000years meeru undali charities Gurtu ceyyali

  • @rkbl3800
    @rkbl3800 5 часов назад

    సూపర్ న్యూస్ సార్ జై శ్రీ రామ్

  • @swapnareddy8659
    @swapnareddy8659 14 часов назад +1

    🙏🙏🙏🙏🙏

  • @ramalingarajugoteti2884
    @ramalingarajugoteti2884 17 часов назад +1

    🙏🙏🙏🙏
    Thank you Giridhar garu.
    We all understood that Nehru spoiled the growth of Bharat, and still we are struggling with Kashmir issues . If BJP in government for coming 30 years and leader should be like Modi garu or Yogi garu, the things will set right.
    Dear friends and viewers,
    Please share this video as many people as possible to know our old history 🙏🙏

  • @divakarsb
    @divakarsb 17 часов назад +4

    నెహ్రు దేశద్రోహం, హిందూ వ్యతిరేకి అని ఇంకొకసారి రుజువైంది. చరిత్రలో నెహ్రూ చేసిన ఘోర చారిత్రాత్మకమైన తప్పిదాలను ఈనాటి ప్రభుత్వము అందరికీ చాటి చెప్పాలి. నెహ్రు నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. భారత దేశం ఎంత నష్టపోయిందో ప్రజలకు తెలియాలి తప్పక.

  • @ramchandernune8465
    @ramchandernune8465 7 часов назад +2

    Giridhar gari explanation Bhagundi. Congress Bharat దేశం కు పట్టిన శని.. శని విరుగు డు కానంత వరకు దేశం మార దు.

  • @vivekvishwanath5073
    @vivekvishwanath5073 День назад +4

    Sir tell about vaqf board

  • @emanissntrimurthy8800
    @emanissntrimurthy8800 10 часов назад

    Great information

  • @saikonuru
    @saikonuru 12 часов назад

    చాలా చక్కగా వివరించారు, హరిసింగ్ కాశ్మీర్ నుంచి ముంబై వచ్చిన తరువాత కూడా ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు.

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 18 часов назад +1

    Many unknown facts were explained about JK...Which were kept secret nd how Nehru ditched Hindus time nd again....

  • @rushendram7880
    @rushendram7880 День назад +2

    Giridhar gariki namaskarinch. Mee vishleshana vinna tarvata mana Bharat lo dagi unna etuvanti vishayala gurinch oka book vrayalani maku mariyu mundu taralaku kuda marga darshakulu kavalani Naa manivi

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 5 часов назад

    🎉🎉🎉

  • @harisoma
    @harisoma 17 часов назад +1

    India might have lost Kashmir if Congress was in power for 10 more years as we could see Kashmiri Brahmins left in its period. If we're not going to change demographics in our National borders and leave it in the same way we will be loosing our state's we have seen how Hyderabad was intending to get support from Pakistan and if it was a border state we might have lost Hyderabad also. Let the BJP Government realise and act aggressively with NRC, CAA and encourage Hindu's to settle near the border state's and let Hindu's join together and support Nationalist parties even after 70 years of its new history lessons 😢😊😊

  • @epchary3609
    @epchary3609 15 часов назад +1

    Evidently, most of the Hindu community trusted congress, but Nehru betrayed in absence of Sardarji. It is proved that same will be repeated if Hindus are not united and support strongly thev party backing them.

  • @Sravan-k6l
    @Sravan-k6l 13 часов назад +1

    Giridhar G namasthey dhesha bhakthula kantey dhesha drohuley ekkuvayyaru sir em cheyyali manam raboye rojullo.

  • @Godse130
    @Godse130 День назад +5

    గిరిధర్ గారు నెహ్రూ నెహ్రూ కోసం పని చేసిన కాంగ్రెస్ పార్టీలో కొందరు వల్ల దేశంలో జరిగింది ప్రజలకు తెలియకుండా చేసేసారు భారతదేశ సంస్కృతిని నాశనం చేశారు పుస్తకాలలో కూడా వీళ్ళ గురించి భజన చేయించారు
    దేశానికి చేసిన ద్రోహం గురించి చెబుతూ ప్రజలకు గడిచిన చరిత్ర తెలిసేలా చేయాలి మీరు మీలాంటి వాళ్ళు ఎంతోమంది దేశానికి ఇంకా రావాలి
    ఎన్ హెచ్ , ఎన్ ఐ చానల్ లాంటి చానల్స్ దేశంలో ఇంకా రావాలి
    లేకపోతే కొన్ని ఉగ్రవాద దేశద్రోహ చానల్లో భారతదేశాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలు సంస్థలు, మతాల కోసం పనిచేస్తూ దేశ చరిత్రను వక్రీకరించి చెబుతూ దేశ చరిత్రనే దేశాన్ని లేకుండా చేయడం కోసం పనిచేస్తున్నాయి కొన్ని మీడియాలు

  • @veerababureddy4713
    @veerababureddy4713 День назад +3

    Nehru indian joker ❤❤❤

  • @ramuravula3314
    @ramuravula3314 12 часов назад

    36:10 సర్ మళ్ళీ భారత దేశం విభజన తప్పేలా లేదు, ఇప్పుడు దేశం లో మత పర జనాభా పెరుగుదల లో చాలా వ్యత్యాసం వుంటుంది. హిందులు ఒక్కరే లేదా ఎక్కువ లో ఎక్కువ ఇద్దరు పిల్లలు కంటున్నారు లేదా సంతానమే లేకుండా వున్నారు. కానీ మరొక మతం మాత్రం eppatiki 3,4 పిల్లలు కంతున్నారు, వారి లో జనాభా నియంత్రణ తీసుకరకుంటే మరో 25-30 సం. లో హిందులకి అతిపెద్ద ప్రమాదం వుండబోతున్ది. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి లేదా హిందువులు చవడానికి,మతం మారడం లేదా దేశం వదిలి పరిపొడం తప్ప వేరే దారి లేదు. వాడు కచ్చితంగా బ్రతకనివ్వాడు. ఇది పాకిస్థాన్ బంగ్లాదేశ్, కాశ్మీర్ లో చూస్తే తెలుస్తుంది.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 День назад +1

    Vp menon efforts lekapote India ee shape ki vachedikaadu. Patel secretary ga vari krushi great, ippudu evariki telsu ayanaperu

  • @8904209165
    @8904209165 День назад

    Sir Plz make one or depth and complete episodes about the kashmir history before and after the freedom ...plz sir

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl 21 час назад +1

    Ee Charitra oka full movie raavaali, asalaina kashmir charitra....school books lo ki ravaali

  • @bhoopalkayyam9062
    @bhoopalkayyam9062 19 часов назад +1

    Indian history totally nashanam Chisinau vadu nehuru

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 5 часов назад

    ఈయన తెలిపేది one side గా వుంటుంది. నెహ్రూ ను తిట్టడం అజెండా గా వుంటుంది. ఎవరైనా చరిత్ర కారులతో చర్చ గా పెడితే అసలునిజాలు తెలుస్తాయి

  • @mrindian5908
    @mrindian5908 7 часов назад

    What Nehru did is not mistakes they were intentionally made favours to Muslims and Pakistan.

  • @i.seshagiriraoivaturi1950
    @i.seshagiriraoivaturi1950 День назад

    Avoid word kosaram say kosam

  • @pntulassiram6756
    @pntulassiram6756 9 часов назад

    ఈ చరిత్రంత పాఠ్యంశలుగా ముద్రణ చేసి దేశానికి మరి New Generation కి తెలుస్తుంది.

  • @mrindian5908
    @mrindian5908 7 часов назад

    It shows that Nehru is a coward and also played into hands of Pakistsn voluntarily .

  • @mrindian5908
    @mrindian5908 7 часов назад

    Nehru is a brainless PM of post Independence India.

  • @atharali376
    @atharali376 11 часов назад

    Ee Raja Harisingh J& K lo RSS,Akalidal sahayam tho yenno Muslims ni hathya chaysadu,dadaapu 30,000 undochu ani aanchana.antha,neechudu veedu.

  • @srachanta3659
    @srachanta3659 День назад +10

    మోడీ గారు ఇక ఉపేక్షించ కూడదు. Pok ని అక్యూపై చేసుకుని తీరాలి. పాకిస్తాన్ ని ఇక కోలుకోకుండా సర్వనాశనం చేసి పారేయ్యాలి. ఇంకా అడుక్కుని తినే లా చెయ్యాలి. ఇజ్రాయెల్ ని మనం ఎంతో నేర్చుకోవాలి. చుట్టూ తురక దేశాలు ఉన్నా 75 సంవత్సరాలనుండి పోరాటం చేస్తూనే ఉంది. మనం కూడా ఇజ్రాయెల్ లాగే పోరాటం చేసి తీరాలి. పాకిస్తాన్ అక్క్యూపైడ్ కాశ్మీర్ ని పాకిస్తాన్ నుండి విముక్తి చెయ్యాలి. పాకిస్తాన్ ని బూడిద చేసి పారేయ్యాలి. 🙏🙏👍👍

    • @NambalaPrasad
      @NambalaPrasad День назад +2

      సూపర్ గా చెప్పారు

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 День назад +1

    మంచి విశ్లేషణ గురువుగారు🙏🙏🙏

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 День назад

    🙏🙏🙏🙏🙏