National Roundup EP - 115 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 200

  • @NationalistHub
    @NationalistHub  Месяц назад +24

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 Месяц назад +30

    అద్భుతమైన డిబేట్ అద్భుతమైన విశ్లేషణ ఇద్దరికి నమస్కారం

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 Месяц назад +5

    మీ ఛానెల్ కు తిరుగులేదండి.అన్ని విషయాలు authentic గా ఉంటాయి.Good analysis.Good reporting.Chaste politics.❤

  • @ashokgatla6087
    @ashokgatla6087 Месяц назад +23

    విజయదశమి శుభాకాంక్షలు

  • @ChMallaih
    @ChMallaih Месяц назад +8

    సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళందరూ దేశంలో ఒకటై దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 Месяц назад +2

    Yes... Telangana లో కూడా ఆయనకు మద్దతు ఇస్తాము... ఇవ్వాలి కూడా.... Yes... Clarity of thoughts తో మాట్లాడారు పవన్ గారు... I am really impressed on that... Since great number of people follow him, he should further do something about sanatana dharma to which all of us will support ! Thanks to Mr.Sai Krishna Suresh Ji 's analyses .

  • @divakarsb
    @divakarsb Месяц назад +6

    చాలా బాగుగా విశదీకరించారు
    అందరూ చూసి విని పవన్కళ్యాణ్ ని, సురేష్ గారిని విశేషం గా అభినందించాలి.

  • @ashokgatla6087
    @ashokgatla6087 Месяц назад +23

    నమస్తే సాయి కృష్ణ గారూ సురేష్ గారూ

  • @RamuluSamala
    @RamuluSamala Месяц назад +10

    Sir Suresh Garu & Sai Garu Mee Thapana Ku Na Salam(Namaskar).

  • @parameshmedicare
    @parameshmedicare Месяц назад +10

    Subscribers అందరికీ మరియు NH ఛానల్ లో పనిచేస్తున్న వాళ్ళ అందరికీ మరియు సురేష్ and సాయి గారికి స్పెషల్గా విజయ దశిమి శుభాకాంక్షలు అందరికి ❤❤❤🎉🎉🎉🎉🎉

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Месяц назад +23

    As a senior citizen I support Mr.Pawnkalyan

  • @bharathudukasturi704
    @bharathudukasturi704 Месяц назад +2

    శ్రీ సురేష్ గారు,
    మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ గురించి చాలా కరెక్ట్ బాగా చెప్పారు. ఎవరికి ఏ ఉపకారం లేకుండా రిజిస్ట్రేషన్ ఫీజు తో సమానం గా సాయంత్రానికి అంత లంచండబ్బులు అటెండరు వసూలు చేసి అందరూ పంచుకుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్.
    ఇది ఎవరూ ప్రక్షాళన చేయలేమో.
    నమస్కారములు.

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 Месяц назад +11

    ALL HINDU BANDHUVULAKI DASARA SUBHAKANKSHALU
    JAI BHARATH

  • @DhaVarPDP
    @DhaVarPDP Месяц назад +3

    అవమానకరమైన భవిష్యత్తు సమస్యలను నివారించడానికి హిందువులందరూ మేలుకోవాలి

  • @sarojinimunjuluri6851
    @sarojinimunjuluri6851 Месяц назад +6

    Jai Bharata mata ki jai 🙏🙏🙏

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 Месяц назад +10

    Jai Hind

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Месяц назад +8

    ధన్యవాదాలు

  • @SudhakarYadav-v2g
    @SudhakarYadav-v2g Месяц назад +7

    Namaskaram sir chikoti sir

  • @madhusudhanvoorakkara3135
    @madhusudhanvoorakkara3135 Месяц назад +5

    నమస్తే సాయి గారు. మీకు, మామిడి గిరిధర్ గారికి, సురేష్ కొచ్చటిల్ గారికి, రాజు గారికి ఇన్నితర స్టాఫ్ అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. లంచం గురించి చెప్పాలంటే, ప్రతి గవర్నమెంటు ఉద్యోగికి టైమ్ లైన్ పెట్టి కేసులు క్లియర్ చేయాలి, లేక పోతే వారి మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే వారికి కొంచము భయము ఉంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు🙏🙏🙏

  • @TAmbedkar
    @TAmbedkar Месяц назад +2

    సాయి గారు మీకు సురేష్ గారికి అఖండ భారతీయులందరికీ దసరా శుభాకాంక్షలు. నేషనల్ హబ్ ఛానల్ జెన్యూన్ ఛానల్ అని అనుకున్నాను కానీ ఇది కూడా పక్కా కమర్షియల్...

  • @GrandRecovery
    @GrandRecovery Месяц назад +1

    Suresh kochhatil garu chebtunte full clarity vuntundi🎉

  • @janardhanarao1054
    @janardhanarao1054 Месяц назад +6

    Jay Sai Garu 3
    Jay Hindu Jay 3
    Jay Bharat 😊

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 Месяц назад +1

    సాయికృష్ణ గారికి, సురేష్ కొచ్చటిల్ గారికి, నేషనలిస్ట్ హబ్ కుటుంబ సభ్యులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు!
    🌷❤🙏❤️🌷

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 Месяц назад +3

    ఇరువురికి విజయదశమి శుభాకాంక్షలు

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Месяц назад +7

    కర్ణాటక లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పతకం ఎగురవేయాలి అన్నారు.తమిళనాడు లో శాంసంగ్ సంస్థ మీద కంపునిస్ట్లు ఆందోళన చేస్తున్నారు కర్ణాటక తమిళనాడు సిఎం కు యుఎస్ దీప్ స్టేట్ డోనాల్డ్ లు ను కలిశారు..దీని గురించి కదనం..దక్షిణ భారత ప్రత్యేక దేశమ్ అవ్వాలి అని కుట్ర ..

  • @kedarinathaitha7873
    @kedarinathaitha7873 Месяц назад +2

    ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు

  • @MohanKumar-mk1zi
    @MohanKumar-mk1zi Месяц назад +1

    సూపర్ విశ్లేషణ సార్. మీకు 🙏🙏

  • @ChMallaih
    @ChMallaih Месяц назад +3

    జై మోడీ జై బిజెపి

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 Месяц назад +6

    JAI SREE RAM
    JAI PAVAN KALYAN
    JAI HIND
    JAI BHARATH

  • @SudhakarYadav-v2g
    @SudhakarYadav-v2g Месяц назад +5

    Chikoti sir excellent video excellent

  • @umamaheswararaop4885
    @umamaheswararaop4885 Месяц назад +7

    Sai garu ప్రతి state ki eddaru యోగి lu కవలె

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Месяц назад +2

    Super explanation

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm Месяц назад +2

    Excellent analysis, Suresh ji👌🚩

    • @NationalistHub
      @NationalistHub  Месяц назад

      Namaste Purva Phalguni Garu,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @g.laxmannayadav7565
    @g.laxmannayadav7565 Месяц назад +5

    Bharatmatakijai

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Месяц назад +7

    The Constitutional post is very sharp edged knife.should be careful

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 Месяц назад +1

    శ్రీ సురేష్ కొచ్చాటిల్ గారికి, శ్రీ శాయి గారికి ధన్యవాదపూర్వక నమస్సులు.🙏🙏🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Месяц назад +1

    Super Jai shree ram jai hanuman 🙏👍😊

  • @udaykiran4596
    @udaykiran4596 Месяц назад +1

    అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు .

  • @Travellover77
    @Travellover77 Месяц назад +1

    దసరా శుభకాంక్షలు 🙏🛕🕉

  • @smallapareddy6271
    @smallapareddy6271 Месяц назад +3

    Jai hind

  • @prabhakarvadapalli4196
    @prabhakarvadapalli4196 Месяц назад +2

    14:28 'ఇండియన్ పబ్లిక్ మెమరీ అనేది చాలా షార్ట్'..... ఈ విషయంలో ప్రపంచంలో మమ్మల్ని ఎవరూ దాటి ముందుకెళ్ళలేరు👍 ఇది తిరుగులేని డైలాగ్ 🙏🙏

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 Месяц назад +1

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.....

  • @Raja_Shanker-1979
    @Raja_Shanker-1979 Месяц назад +1

    Namaste Suresh Ji 🙏

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 Месяц назад +1

    Ijayadasami Subhakanshalu

  • @NarasimharaoPolisetty-jd8sy
    @NarasimharaoPolisetty-jd8sy Месяц назад +4

    Last 12 minutes Saparete vedio ga vedio pettandi sir

  • @chandrashekarbhel8532
    @chandrashekarbhel8532 Месяц назад +1

    Nationalism canal 🎉Dashara subah. 🎉🎉❤❤🇮🇳🇮🇳🙏🙏🙏Bharat Mata ki ji

  • @vasundharaneela7594
    @vasundharaneela7594 Месяц назад +1

    నమస్తే సాయికృష్ణ గారు, సురేష్ కొచ్చటిల్ గారు. మీ ఛానల్ ని క్రమం తప్పకుండ చూస్తాను. ప్రతి అంశం పైన మీరు ఇచ్చే విశ్లేషణ చాలా బాగుంటుంది. మీ ద్వారా ఎన్నోవిషయాలు తెలుసుకుంటున్నాను.
    నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని. ప్రభుత్వ పాఠశాలల గురించి మీ మాటల్లో వచ్చిన ప్రస్తావన కొంచం బాధ కలిగించింది. అందరు ఉపాధ్యాయులు బాగానే పనిచేస్తారు. ఎక్కడో ఒకరిద్దరు సరిగా ఉండకపోవొచ్చు. కానీ పిల్లలు చేరకపోవడానికి కారణం వారు ముమ్మాటికీ కాదు. ప్రభుత్వమే ప్రతి మండలానికి కస్తూరిభా అనీ, మోడల్ స్కూల్ అనీ, సోషల్ వెల్ఫేర్ అనీ,sc, st, bc, నవోదయ, సైనిక్, మైనారిటీ, క్రిస్టియానిటీ, ట్రైబల్... ఇలా ఎన్నో వున్నాయి. పూర్వం ఇన్ని ఉండేవి కావు. ఇప్పుడు మండలానికి ఇలాంటివి రెండు, మూడు వుంటున్నాయి అవి కూడా ప్రభుత్వ బదుల దగ్గరలోనే. అన్ని వసతులు, మూడు పూటలా భోజనం, బట్టలు, పుస్తకాలు, స్టేషనరీ, కాస్మోటిక్స్ లాంటికి అన్ని ఇచ్చాక ఎందుకు వెళ్లరు.
    అన్ని తెలిసిన పెద్దవాళ్లే ఉచితాలకు ఎగబడుతుంటే, ఇక పిల్లల బాధ్యత మొత్తం ప్రభుత్వం తీసుకున్నాక చేర్పించకుండా ఊరుకుంటారా సార్.
    నిజానికి అనాధ పిల్లలు, నిరుపేదలైన వారి పిల్లలు, బడి దగ్గరలో లేని పిల్లలు, ఇలాంటివారి కొరకు అవి ఉపయోగించాలి. కానీ ఇంటి పక్కన బడి పెట్టుకొని, సమర్థత కలిగిన ఉపాధ్యాయులు వుండి, అన్ని సౌకర్యాలు వున్నా తమ పిల్లల్ని చేర్పించక పోవటం ఎవరి తప్పు.
    తల్లితండ్రుల దగ్గర పిల్లలు పెరిగితేనే కదా కష్టం, సుఖం, ప్రేమ, ఆప్యాయత, బరువు, బాధ్యత, బంధాలు, బంధుత్వాలు అనేవి తెలిసేది. మన ధర్మంగురించి సంస్కృతి,గురించి మంచి, చెడు గురించి, సంస్కారం గురించి ఎలా తెలుస్తుంది.
    ఇప్పటికే టీవీ, సినిమా, సోషల్ మీడియా పిల్లల్ని, వాళ్ళ మెదళ్ళను కలుషితం చేసాయి. రేపటి కాలంలో సమాజం, దేశం ఇలాంటి వారి చేతిలో ఎలా ఉంటుందో అనీ బాధ కలుగుతూవుంటుంది.
    మీరు దేశం పట్ల, సమాజం పట్ల, ధర్మం పట్ల చేస్తున్న కృషి అభినందనీయం. కానీ దీన్ని సాధారణ విషయం గా మాత్రం చూడకండి. పిల్లలు, తల్లితండ్రుల సమక్షంలో పెరగడం అనేదే మన సమాజానికి రక్ష.
    దయచేసి ఉపాధ్యాయులని తప్పుపట్టకండి, ఆరోగ్యకరమైన సమాజానికి పిల్లలకు వసతి గృహాలు సరి కావు. దీనిపై లోతైన పరిశీలన చేయగలరని ప్రార్ధన. జై హింద్, జై శ్రీరామ్ 🙏

  • @ishwaryakalva2912
    @ishwaryakalva2912 Месяц назад

    Suresh kochatil garu is a great journalist, a great narrator and he explains news in a very easy way where a layman can also understand it. Very enthusiastic and passionate reporter.

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 Месяц назад +1

    Jaisreeram

  • @zaraerror8802
    @zaraerror8802 Месяц назад +6

    శ్రీ చంద్రబాబు గారు సూపర్ 6 అమలు చేయలేక పోయినా, భ్రమరావతి కట్టకపోయినా, పోలవరం పూర్తి చేయకపోయినా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చేసినా రాష్ట్రనికి రావలసిన వసతులు తీసికొని రాకపోయినా మరియు ప్రత్యేక హోదా తీసికొని రాకపోయినా మన రాష్ట్రం నిండా సంపద సృష్టిస్తాడు. అదే ఆయన గొప్పదనం. మరీ ఇంకేమి కావాలి అని పచ్చ మీడియా చెపుతుంది. వేచి చేద్దాం, ఏమీ జరుగుతుందో.

    • @karthika560
      @karthika560 Месяц назад

      Mari avi cheyaledu ane ga 23 inchindi 2019.
      Jaggu enduku cheyaledo ivvi anni.

    • @mraju1163
      @mraju1163 Месяц назад

      @zara గారు స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రయివేటు ఎందుకు చెయ్యకూడదు చెప్పండి

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Месяц назад +1

    Thanks both of you so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP

  • @bharathivayuvegula1173
    @bharathivayuvegula1173 Месяц назад +1

    Sayigaru when I come to India this time I would like to meet you and your journalists, especially Suresh Kochhati garu and Giridhar garu , and every one in your crew . I would like to meet in person. I am not a celebrity nor a politician. So I am not sure if I can fulfil this wish. But nothing wrong in hoping. 💕❤️💕👍👍🙌🙌

  • @vanambhogieshwar7460
    @vanambhogieshwar7460 Месяц назад

    Namaste Sai krishna garu and Suresh garu Excellent Analysis Handsup both of you thankq good day

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 Месяц назад

    జై శ్రీ రామ్
    సాయి గారికి సురేష్ గారికి కృతజ్ఞతలు
    దేశం లోని విషయాలే కాకుండా ప్రపంచం లోని విషయాలని చాల చక్కగా వివరణాత్మకంగా చెప్తున్నారు, మా రైతులు, చిన్న చిన్న బిజినెస్ చేసుకునవాల్లు హౌస్ వైఫ్స్ చాల చక్కగా అర్థం చేసుకుంటున్నారు..చాల గ్రూప్స్ కి వీడియోస్ షేర్ చేస్తున్నాం..
    ఎండోమెంట్ కిందా ఆలయాలు
    మెయింటెయిన్ చేయడం చాల విచారకరం..ఇటీవల ధ్వజ స్థంభం ప్రతిష్టాపన విషయం గురించి రాజకీయ నాయకులు కల్పించుకొని ముందుకు సాగ నీయలేదు మన మహబూబాబాద్ దగ్గర గార్ల వేంకటేశ్వర స్వామి ఆలయం లో జరిగింది..ఈ విషయం ఎక్కువగా ఎవరికి తెలియదు..భారత్ మాతకి జై✊🏻

  • @channelamoghananthawesomei5943
    @channelamoghananthawesomei5943 Месяц назад

    శాయి కృష్ణ గారికి, సురేష్ కొచ్చాటిల్ గారికి నమస్కారములు.

  • @ComedyTelug
    @ComedyTelug Месяц назад

    Absolutely 💯

  • @RajuM-q3v
    @RajuM-q3v Месяц назад +2

    Hi.. Ana🤝🤝🤝

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Месяц назад

  • @phanikadumuri984
    @phanikadumuri984 Месяц назад

    Hello Sai garu and Suresh sir, I've been following your show for a while, really appreciate all your hardwork to give us such news feed in our National interest. One request though, please upload the videos in NH prime before youtube. Thank you

  • @Satyamsanathani
    @Satyamsanathani Месяц назад

    జై హింద్
    ఇరువురుకి ధన్యవాదములు

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215 Месяц назад

    Very good information about recent elections in Haryana and J k and other issues.

  • @pavanchebiyyam4560
    @pavanchebiyyam4560 Месяц назад +2

    Selja is not OBC she is Chamar (SC). Her father is veteran congressman Dalbir Sing. She started her political stint as a junior minister in late PV Narasimha Rao's cabinet.

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 Месяц назад +2

    🎉🎉🎉🎉

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 Месяц назад

    Nice analysis by Suresh ji

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 Месяц назад

    As usual an excellent episode🙏🙏,,👏👏👏👏👏👏

  • @SAROJINISRIPADA
    @SAROJINISRIPADA Месяц назад

    Excellent analysis.

  • @suribabujampana3573
    @suribabujampana3573 Месяц назад

    Great awareness message

  • @ramaravelli3429
    @ramaravelli3429 Месяц назад +2

    సాయి గారు మీరు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పోరాటం కోసం ప్రజల్లోకి సమర్థవంతం గా తీసకువెళుతున్నారు .. గుడ్ .. కానీ మీరు ఆయన ఒక ఉప ముఖ్య మంత్రి ప్రజా పాలసీ లు ఎమ్ చేస్తున్నారు ఎంత సమర్థవంతం గా ఆయన భాద్యతలు చేపడుతున్నారో కూడా చెప్తే బాగుండేది ..
    ఇప్పుడు ఆయన చేసే ఒక్క సనాతన పోరాటాన్ని ప్రస్తావించి ఆయన తన శాఖలలో చేస్తున్న పనులని ప్రస్తావించకపోతే అది ప్రజల్లోకి తప్పుగా వెళుతుంది .. దాని వల్ల ఆయన తన రాజకీయ స్థిరత్వం కోసం ఒత్తిడి కి లోనవ్వాల్సి వస్తుంది .. దాని వలన ఆయన హిందువుల ఐక్యత కోసం చేసే ఈ పోరాటం నీరు గారిపోవచ్చు .
    పైగా ఇప్పుడు ఆయనకి హిందువుల్లో ఎంత సపోర్ట్ వస్తుందో .. అంతే ఎక్కువగా ఆయనకు వ్యతిరేకంగా విష ప్రచారాలు కూడా పెచురిల్లుతున్నాయ్ .
    అందువలన దయచేసి ఆయన హిందువుల రక్షణ కోసం చేసే కార్యక్రమలే కాకుండా ఆయన తన శాఖల ద్వారా చేసే పనులని,పాలసీ లని కూడా మీ చానెల్ ద్వారా పబ్లిషింగ్ చేస్తే ఆయనకి పైన పేర్కొన్న వొత్తిడి ని తగ్గించేవాళ్ళం అవుతాం .. దయచేసి మీరు ఆ కోణం లో కూడా ఆలోచించమని నా మనవి .

  • @RRR-sb3iu
    @RRR-sb3iu Месяц назад

    జై శ్రీ రామ్

  • @psumathi5986
    @psumathi5986 Месяц назад +4

    Jai Shree Ram 🙏🕉️🚩🚩🚩

  • @chintagangaswamy7181
    @chintagangaswamy7181 Месяц назад +1

    Pavan anna sanathana bharth tiger chathrapathishivaji balthakrey jai sriram jai modi jai yogi amithsha tiger

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 Месяц назад

    Good news sir thanks

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Месяц назад

    Very happy dhasara to both of your families

  • @viswajyothikonda55
    @viswajyothikonda55 Месяц назад

    Very informative 👏👏👏

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Месяц назад +2

    Please read regarding this mullapudi venkataraman a's khachhi book

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 Месяц назад

    సురేష్ kochatligaru & సాయి గారు so meaningful statistical , mere ರಿಯಾಲಿಟಿ ఆఫ్ హిందూ isam and హిందూస్ and endomement departments,

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Месяц назад

    జైహింద్ జై భారత మాతకు జేజేలు జై భారత మాతకు జయము జయము జై సనాతన ధర్మం సత్యమేవ జయతే జై శ్రీరామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ జై మోదీజీ జై హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జైశ్రీరామ్ జై హింద్

  • @mahichandra2872
    @mahichandra2872 Месяц назад

    Excellent sir

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 Месяц назад

    జై హింద్ ❤🔱

  • @sivakumar3487
    @sivakumar3487 Месяц назад

    Same wishes for you both and the nationalist hub sir

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 Месяц назад

    Jai sriram

  • @sitaramswamy4335
    @sitaramswamy4335 Месяц назад +1

    Dasara Subakankshalu andariki

  • @konthamkrishnareddy3288
    @konthamkrishnareddy3288 Месяц назад

    నేను ఈవీఎంస్ తో ఎన్నో ఎలక్షన్స్ డ్యూటీ చేసాను.సురేష్ సార్ చెప్పింది 100% కరెక్ట్.maal practice జరిగే అవకాశము లేదు

  • @karthikeyulumani1110
    @karthikeyulumani1110 Месяц назад

    ✊️👊It 's great step.

  • @indian5976
    @indian5976 Месяц назад +2

    36:16 Pawan Kalyan topic thank me later

  • @sivakoppula2097
    @sivakoppula2097 Месяц назад

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 Месяц назад

    Kochttil garu a treasure of knowledge

  • @shalinirani1000
    @shalinirani1000 Месяц назад

    Great analysis ❤

    • @NationalistHub
      @NationalistHub  Месяц назад

      Namaste,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @jagannathmirdoddi723
    @jagannathmirdoddi723 Месяц назад

    Good debate, Jai Shri Ram

  • @umarao6576
    @umarao6576 Месяц назад

    LOVE TO WATCH BOTH S. KOCHATTIL AND S. KRISHNA WHO ARE INTELLIGENT TRUTHFUL JOURNALISTS.

  • @Raja_Shanker-1979
    @Raja_Shanker-1979 Месяц назад

    Happy Dussehra to team NH and respected Suresh ji

  • @gaddamrajesh4799
    @gaddamrajesh4799 Месяц назад

    DASARA Subkanshalu sai Krishna

  • @domakondaajay5443
    @domakondaajay5443 Месяц назад

    భారత్ మాత కి జై జై శ్రీరామ్ వందేమాతరం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా విశ్లేషిస్తున్నారు సార్ మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారితో ఒక ఇంటర్వ్యూ మన సనాతన ధర్మం గురించి తప్పకుండా మన చానల్లో చేయండి❤❤😊😊😊

  • @AshokKumar-ej5kx
    @AshokKumar-ej5kx Месяц назад

    Happy dasara

  • @ajjamharish3564
    @ajjamharish3564 Месяц назад

    Jai shree ram

  • @mkrishna1062
    @mkrishna1062 Месяц назад

    🎉🎉🎉

  • @shiv245
    @shiv245 Месяц назад

    Very Good Analysis.

    • @NationalistHub
      @NationalistHub  Месяц назад

      Namaste,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @BHARATH6520
    @BHARATH6520 Месяц назад

    Analysis is super 👌🙏

    • @NationalistHub
      @NationalistHub  Месяц назад

      Namaste Bharath Garu,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @dr.g.srinivas6596
    @dr.g.srinivas6596 Месяц назад

    Jai ShriRam

  • @srharikrishn1551
    @srharikrishn1551 Месяц назад

    Same to you sir