40 ఏళ్ల కింద కాలం లీలగా కన్పించి కళ్లు చెమ్మ గిల్లి నాయి. అప్పటి విలువలు ఆరోగ్య కరమైన ప్రేమలు, గుర్తొచ్చి కమ్మని జ్ఞాపకాలకి తీసుకుని వెళ్ళింది. థాంక్స్ for the effort you did.
శంకరాభరణం సినిమా చూస్తున్నంత ఆనందం కలిగింది. కానీ ఒక్క మాట. మీరు ప్రశ్నలు అడక్కుండానే ఆ ఇంటాయన ముఖ్యమైన విషయాలు చెబుతుంటే మధ్యలో మీరు ఇంకేదో మాట్లాడుతూ విషయాలు తెలియకుండా చేస్తున్నారు. ఏమి అడగాలో మీరు ప్రిపేర్ కాకపోతే కనీసం వాళ్ళనైనా చెప్పనివ్వండి
ఈ యాంకర్ లకు అందరికి ఇదే రోగం, వాళ్ళు చక్కగా చెబుతా ఉంటే వీళ్ళు మధ్యలో సొల్లు, వాళ్ళను పూర్తిగా చెప్పకుండా మధ్యలో ఏదో వాగి ఆ సంభాషణ అక్కడ కట్ అయిపొయి చూసే వాళ్లకి విసుగొచ్చేసింది
@@ramanakumar1540 by mistake ఒక్క సారి అల అవచ్చు కొంచెం సర్దుకు పోవాలి ఎప్పుడు అల అవదు కదా నువ్వు ఎప్పుడు mistake చేయలేదా రా పూకా మనకు వాళ్ళు మళ్ళీ పాత జ్ఞాపకాలను తిరిగి చూపిస్తారు అందుకు మేము మర్యాద ఇవ్వాలి అది first నేర్చుకో
ఆవూరు , ఆయిల్లు , ఆఇంటి యజమాని , పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం . ఈ ఇంటిలో కె . విశ్వనాథ్ గారంతటి " మహర్షి " కాలుబెట్టి , ఆంధ్రదేశానికి మరో దేవాలయాన్ని చూపించారు . ఆఅధ్బుత కళాఖండాన్ని tv ల్లోగాని , థియేటర్స్ ల్లోగాని 100 సార్లు చూసాను . ఇప్పటికి చూస్తూనే వున్నాను . ఎప్పుడైనా గోదావరి జిల్లాలకు వెళ్ళినపుడు ఆయిల్లు చూడాలని ఉంది . హరహర మహాదేవ శంభోశంకర ...
మీరు ఓపిగ్గా ఇలాంటి మంచి వీడియోలు తీసి మాకు చూపిస్తున్నందుకు మీకు అభినందనలు.44 ఏళ్ళ క్రితం తీసిన సినిమాలో ఇల్లు.అది ఇల్లని మనం అనుకుంటున్నాం.కానీ ఆనాటి జ్ఞాపకాలు మిగిల్చిన ఆ ఇల్లు ఒక దేవాలయం.
Abhi.. Elders ni alaa vadhileyakundaa.. Yearly once..oka camp laaga velli choosthu vundadi.. Vaallaki. Manaki chaala relief gaa vuntundhi.. Come out of the nuclear orbit..
@@abhinavshrihand8416 ఒరే బాబు నీకు తెలియక పోతే మూసుకో..వల్లేపల్లి రామన్న గారి కొడుకులు 6 గురు .. తర్వాత అందరికి సంతానం పెరిగాక ఎవరికి వారు తమ వాటాలు వల్లేపల్లి రామారావు గారికి కలిపి,బయటకు వెళ్లి పోయారు ..అలా మేము మనమలం...అంత అబద్దం చెప్పాల్సిన ఖర్మ లేదు ..
హల్లో శంకరశాస్త్రి సాంగ్ పాడిన(క్లబ్) ఇల్లు కూచిపూడి కేశవరావు గారిది... వాళ్ళ అబ్బాయి కూచిపూడి వెంకట్ ..మా వూరు చాలా అందంగా వుంటుంది..మీరు ఇంకా మంచిగా తీయలేదు..మాఊరు చాలా పెద్దవూరు... చెరువుకు అవతల కూడా చాలా ఊరు వుంరి
Manchi video tesaru. Good one! Alage SPB garu, lakshmi garu natinchina “midhunam” ellu chupinchandi. Aa movie entha famous ooo, a ellu kuda anthey famous.
మాది గోరంట్ల హిందూపూర్ తాలూక్ నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ సినిమా టికెట్ మరియు బస్ ఛార్జ్ కోసం ఒక్కరికి 5 రూపాయలు చొప్పున కాంట్రిబ్యూషన్ చేయించి సినిమాకి తీసుకెళ్లాడు పిల్లలు అందరు చాలా సంబరపడిపోయాం అది జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది
నాజీవితంలో శంకరాభరణం సినిమా ఎప్పటికి మరువలేను.1 రోజు 1 st show కెళ్ళాము.42 సంవత్సరాలు అయినా ఆరోజు జ్ఞాపకాలు మరువలేను. కడప అప్సర థియేటర్ లో చూసాము. మొదట నచ్చలేదనిపించింది, తర్వాత 3 సార్లు చూసాను, తులసి ని ఇప్పుడు సినిమాల్లో చూస్తే ఆ సినిమా గుర్తుకొస్తుంది. మా class వాళ్ళు రంగమణి, పద్మజ, ఇంకా కొంతమంది కూడా వచ్చారు. గుర్తుకు రావడం లేదు. పద్మజ is no more. 👌🏻🙏💐💐
ఆ సినిమా తీసినప్పుడు నాకు 13 సంవత్సరాలు ఇప్పుడు అప్పుడు నేను అదే సమయంలో అక్కడే ఉన్నాను ఆ షూటింగ్ తీయటం నేను చూశాను అది మా పూర్వీకులు ఊరు అది ఇప్పుడు మేము ఏలూరు దగ్గరలో ఉన్నాం ఉంగుటూరు మండలం కైకరం
😮1) రాజమండ్రి లో నటులకు స్టార్ హోటల్స్ సౌకర్యం ఉంది. ❤2) గంట లోపు లొకేషన్ కు చేరుకోవచ్చు,యటైనా. 😮3)పచ్చని పొలాలు, కొండలు, విభిన్న స్తాయిలలో హౌస్ లు ప్రీగా దొరుకుతాయి. 😅4) సందులు, గ్రామ రోడ్డు, తారు రోడ్డు, నీటితో కాలువలు, గోదావరి నది - వెసులుబాటు. 😢5) కరువులు లేని ప్రాంతాలలో సహాయానికి, సమయానికి మనుషులు వేషాలకు, పనికి దొరుకు తారు. 😊6) లోకల్ మనుషుల భాషతో మాటలాడవచ్చు.
బ్రదర్ అద్భుతమైన వీడియో చూపించావు చాలా థాంక్స్
Welcome😊
చాలా సంతోషం, ఈ వీడియో చూసాక మళ్ళీ ఇప్పుడే శంకరాభరణం సినిమా చూడాలనిపిస్తుంది
Thanks for your valuable comments😍
40 ఏళ్ల కింద కాలం లీలగా కన్పించి కళ్లు చెమ్మ గిల్లి నాయి. అప్పటి విలువలు ఆరోగ్య కరమైన ప్రేమలు, గుర్తొచ్చి కమ్మని జ్ఞాపకాలకి తీసుకుని వెళ్ళింది. థాంక్స్ for the effort you did.
Thanks for your valuable comments😍
Yes, ఆ జ్ఞాపకాల దొంతరలు....కొంత సంతోషం....ఇంకొంత బాధ
ఆ ఇంటాయన చక్కటి తెలుగు భాషా నానుడి లో చాల బాగ చెప్పారు.
ఆనేల ధన్యం.ఆ యిల్లు ధన్యం.ఆ యింటివారు ధన్యులు...
శంకరాభరణం సినిమా చూస్తున్నంత ఆనందం కలిగింది. కానీ ఒక్క మాట. మీరు ప్రశ్నలు అడక్కుండానే ఆ ఇంటాయన ముఖ్యమైన విషయాలు చెబుతుంటే మధ్యలో మీరు ఇంకేదో మాట్లాడుతూ విషయాలు తెలియకుండా చేస్తున్నారు. ఏమి అడగాలో మీరు ప్రిపేర్ కాకపోతే కనీసం వాళ్ళనైనా చెప్పనివ్వండి
ఈ యాంకర్ లకు అందరికి ఇదే రోగం, వాళ్ళు చక్కగా చెబుతా ఉంటే వీళ్ళు మధ్యలో సొల్లు, వాళ్ళను పూర్తిగా చెప్పకుండా మధ్యలో ఏదో వాగి ఆ సంభాషణ అక్కడ కట్ అయిపొయి చూసే వాళ్లకి విసుగొచ్చేసింది
@@ramanakumar1540 by mistake ఒక్క సారి అల అవచ్చు కొంచెం సర్దుకు పోవాలి ఎప్పుడు అల అవదు కదా నువ్వు ఎప్పుడు mistake చేయలేదా రా పూకా మనకు వాళ్ళు మళ్ళీ పాత జ్ఞాపకాలను తిరిగి చూపిస్తారు అందుకు మేము మర్యాద ఇవ్వాలి అది first నేర్చుకో
Correct, nenu adhe anukunnaanu
కొంతమంది యాంకర్లు యాంకర్లు గా ఉండక , యమ కింకర్లుగా ఉంటారు . 😅
Yes
ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీసిన చరితార్థమైన ఊరు!🙏
నిజంగా గొప్ప cinima చాగంటి వారు ఈ cinima గురించి అద్భుతం గా వర్ణించారు 🎉
అద్భుతమైన తెలుగు సినిమా గురించిన షూటింగ్ లోకేషన్స్ మరింత గుర్తు ఉండిపోయేట్లు కవర్ చేశారు. చాలా చాలా థాంక్స్ 🙏🙏🙏
Thanks for your valuable comments😍
ఆవూరు , ఆయిల్లు , ఆఇంటి యజమాని , పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం . ఈ ఇంటిలో కె . విశ్వనాథ్ గారంతటి " మహర్షి " కాలుబెట్టి , ఆంధ్రదేశానికి మరో దేవాలయాన్ని చూపించారు . ఆఅధ్బుత కళాఖండాన్ని tv ల్లోగాని , థియేటర్స్ ల్లోగాని 100 సార్లు చూసాను . ఇప్పటికి చూస్తూనే వున్నాను . ఎప్పుడైనా గోదావరి జిల్లాలకు వెళ్ళినపుడు ఆయిల్లు చూడాలని ఉంది .
హరహర మహాదేవ శంభోశంకర ...
మీరు ఓపిగ్గా ఇలాంటి మంచి వీడియోలు తీసి మాకు చూపిస్తున్నందుకు మీకు అభినందనలు.44 ఏళ్ళ క్రితం తీసిన సినిమాలో ఇల్లు.అది ఇల్లని మనం అనుకుంటున్నాం.కానీ ఆనాటి జ్ఞాపకాలు మిగిల్చిన ఆ ఇల్లు ఒక దేవాలయం.
Thanks for your valuable comments😍
ఆ జ్ఞాపకాలు అలా వుండాలనే .. ఇల్లు ని అలా వుంచేసారు.మా వాళ్ళు..ఆయన కోటీశ్వరులు కానీ సింపుల్గా వుంటారు.
@@Abhi-fd6ik మీరు కసిరెడ్డి వారి బంధువులా? నమస్కారం సార్.
@@Abhi-fd6ikoh...me relatives aa aa inti vaallu...adrustavanthulu meerantha.
@@lankaadhipathi406 కాదు బ్రో..వల్లేపల్లి.. .ఆ ఇల్లు మా ముత్తాత కట్టించారట.
శంకర భరణం సినిమా తీసిన మీ గృహము, కు మంచిపేరుంది, ఇప్పటి వరకు ఇలాగే వుంది సంతోషము, ఇకముందు కుడా మీ గృహము, మీ గ్రామము అలానే వుండాలి 🙏
చాలా చాలా హ్యాపీగా వుంది బ్రో.. ఇన్నేళ్ల కు మా తాతగారి ఇల్లుని, మా వాళ్ళని చూపించారు.. చాలా ఏళ్ళయింది వాళ్ళని చూసి .. థ్యాంక్యూ బ్రో
Thanks for your valuable comments
Abhi.. Elders ni alaa vadhileyakundaa.. Yearly once..oka camp laaga velli choosthu vundadi.. Vaallaki. Manaki chaala relief gaa vuntundhi.. Come out of the nuclear orbit..
Liar hes not ur grandfather
@@abhinavshrihand8416 ఒరే బాబు నీకు తెలియక పోతే మూసుకో..వల్లేపల్లి రామన్న గారి కొడుకులు 6 గురు .. తర్వాత అందరికి సంతానం పెరిగాక ఎవరికి వారు తమ వాటాలు వల్లేపల్లి రామారావు గారికి కలిపి,బయటకు వెళ్లి పోయారు ..అలా మేము మనమలం...అంత అబద్దం చెప్పాల్సిన ఖర్మ లేదు ..
@@abhinavshrihand8416 పోనీ నీకు తెలిసిన నిజమేంటో చెప్పు వింటాను
అద్భుతం, ధన్యవాదాలు సోదరా. కళాతపస్వి నడయాడిన చోట.. నీ జన్మ ధన్యమైంది.
Thanks for your valuable comments😍
Ttyl
చాలా సంతోషం అండి ఈ ఇల్లు చూసి; మా పెళ్ళి ఈ సినిమా చూసి అయ్యింది❤
Thanks for your valuable comments😍
ఈ సినిమా సెట్ కోసం నేను చాలా వీడియోస్ చూసా థాంక్స్
హల్లో శంకరశాస్త్రి సాంగ్ పాడిన(క్లబ్) ఇల్లు కూచిపూడి కేశవరావు గారిది... వాళ్ళ అబ్బాయి కూచిపూడి వెంకట్ ..మా వూరు చాలా అందంగా వుంటుంది..మీరు ఇంకా మంచిగా తీయలేదు..మాఊరు చాలా పెద్దవూరు... చెరువుకు అవతల కూడా చాలా ఊరు వుంరి
మీరు ధన్యులు సార్
@Abhi -fd6ik
Mee illu ekkada...Mee పూర్తిపేరు
మాది ఆ ఊ రే
😮😅😅😅❤😅😅😅😅😮😮😮@@sairampapasaisai5542
చాలా బాగుంది. ఇప్పటి వరకు చేసిన videos ఒక ఎత్తు అయితే ఈ video ఒక ఎత్తు. ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది 👌🙏
Thanks for your valuable comments😍
అధ్బుతమైన వీడియో పరిచయం 💐🙏
Thank you🙏
House Chala Chala chakka unde..i like it
Excellent video shankarabharanam indian best film totally dedicated teem good video brother thanks so much
Thanks for your valuable comments😍
Chala manchi video chupincharu. Thank you 👍🙏
Welcome😍
అద్భుతమైన అనుభూతి క్రిందటి తరం వాళ్లకు.. thank you a lot..
నా ఆనందం మాటల్లో చెప్పలేను మిత్రమా.... కేవలం 🥲🥲🥲
Excellent work thammudu congratulations super 👌 👍 😍 👏👍👌😍👍
Thank you so much 🙂
Super andi shankara bharanam movie chusina feel vachindhandi chala happy 🎉🎉🎉👌👌👌👌👌👌👌👌
Thank you🙏
ఇల్లు చాల బాగుందండి. చక్కని వీడియో
Thank you🙏
మంచి ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు.
Thanks & welcome😊
Very nice job goodmemories thank you
Thanks for watching!
Nice video coverage Babu. Reminded a master piece the one and only evergreen Sankarabharanam
Thank you🙏
చాలా మంచి వీడియో . చాలా thrill గా అనిపించింది 'సీతారామయ్య గారి మనవరాలు ' మూవీ లొకేషన్ కూడా వెతకండి .Great work
Thank you I will try
Please Try Sir @@telugunaturepower
Yes seetharamaiah gari manavaralu kuda..
Worth video showing maintained well with reality
Thank you🙏
చాలా సంతోషంగా ఉంది
చాలా గ్రేట్..... గుడ్ జాబ్
Thank you🙏
Ee video chesina meeru dhanyulu. Ee video choosina memu adhrushtavanthulam. God bless you, keep it up
Thank you so much😊
Manchi video tesaru. Good one! Alage SPB garu, lakshmi garu natinchina “midhunam” ellu chupinchandi. Aa movie entha famous ooo, a ellu kuda anthey famous.
మాది గోరంట్ల హిందూపూర్ తాలూక్ నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ సినిమా టికెట్ మరియు బస్ ఛార్జ్ కోసం ఒక్కరికి 5 రూపాయలు చొప్పున కాంట్రిబ్యూషన్ చేయించి సినిమాకి తీసుకెళ్లాడు పిల్లలు అందరు చాలా సంబరపడిపోయాం
అది జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది
Thanks for sharing your memories 🥰
Thank you for showing us this house....its a masterpiece movie
Welcome😊
మంచి జ్ఞాపకం🙏👏
Feeling nostalgic and so happy to see this house. Oka devalayanni choosina anubhuti vacchindi. Thank you so much.
Welcome😊
చాలా బావుంది ఇల్లు.. వీడియో సూపర్బ్
Thank you🙏
BGM మార్చు భయ్యా చాలా అయ్యింది బోర్ కొడుతోంది
మరల cinema చూడాలనిపిస్తుంది.... Thank you so much.
Welcome😍
మంచి మూవీ లొకేషన్ సర్
Chaala manchi video chesaru thank you. Sankarabharanam great movie,naaku chaala istam. Great director sri viswanadh garu.
Thanks for your valuable comments😍
My village Raghudevapuram ❤, Thanks for the video
So nice of you
Chalamanchi video chesaru tq god bless you nanna
Thank for your valuable comments😍
GOOD FAREWELL TO DIRECTOR VISHWANATH .100% TO DIRECTOR AS HE FIXED THIS HOUSE FOR CINEMA.. APT. THANKS TO THE OWNER OF THIS HOUSE.
Important documentation thx
Welcome😊
Super andi ..thank u ee video chesinanduku 🥰 maa chinnappati goppa cinema *Sankarabharanam* 🥰
Welcome😍
My heartful picture "Sankarabharanam" !! My As a singer, harmonist & keyboardist!!
Excellent Video Brother 👌🏻👌🏻
Very Proud 👌🏻👌🏻
Congratulations Brother 💐💐💐
Thank you so much 😊
Very nice shoot. Great film
Thank you🙏
నాజీవితంలో శంకరాభరణం సినిమా ఎప్పటికి మరువలేను.1 రోజు 1 st show కెళ్ళాము.42 సంవత్సరాలు అయినా ఆరోజు జ్ఞాపకాలు మరువలేను. కడప అప్సర థియేటర్ లో చూసాము. మొదట నచ్చలేదనిపించింది, తర్వాత 3 సార్లు చూసాను, తులసి ని ఇప్పుడు సినిమాల్లో చూస్తే ఆ సినిమా గుర్తుకొస్తుంది. మా class వాళ్ళు రంగమణి, పద్మజ, ఇంకా కొంతమంది కూడా వచ్చారు. గుర్తుకు రావడం లేదు. పద్మజ is no more. 👌🏻🙏💐💐
మీ అనుభవాలు పంచు కొన్నందుకు ధన్యవాదాలు🙏💕
Manoharagnapakalu
Hai andi me videos chalabaguntai swathi mutyam movie lo cchuttu unna chettu chema song lo tempul yekkada cheppandi please
Thank you
Congratulations for great video showing
Thank you🙏
ఆ సినిమా తీసినప్పుడు నాకు 13 సంవత్సరాలు ఇప్పుడు అప్పుడు నేను అదే సమయంలో అక్కడే ఉన్నాను ఆ షూటింగ్ తీయటం నేను చూశాను అది మా పూర్వీకులు ఊరు అది ఇప్పుడు మేము ఏలూరు దగ్గరలో ఉన్నాం ఉంగుటూరు మండలం కైకరం
Thanks for sharing your memories 😊👍
సూపర్ బ్రథర్ చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి 👌
Thank you🙏
super nicely said its an evergreen movie
Very intresting video.I wish you to some more videos like this type of cinimas.EsspecilyViswanadh cinimas.Tq you so much
Definitely👍
Nice
Superb!! Thank you !! Feels so good to revisit such an epic movie !! K Vishwanath sir and SP sir hats off !! 💐
Thanks for your valuable comments😍
Tq sir shakarabaranam షూటింగ్ location choopinchinanduku
Welcome
Excellent Presentation given! All the very best
Thank you so much 🙂
Thank you. Waiting for this video for a long time.
Ahaa Jith Mohan garu maa Tatagaru.
Chala thanks andi meeku. Intavaraku evaru choopinchaledu. You are so great
Welcome😍& thank you🙏
జై శ్రీశంకరాభరణం
జై శ్రీమన్నారాయణ అద్భుతః
Thanks andi 🙏
Great work brother! Keep doing these
Thank you so much😊
Manchi video chupincharu..thanqqq🙏🙏🙏🙏
Thanks for your valuable comments😍
Chala manchi vishayalu chipicharu tank uu bro
Super👍👏👏👏👌
Thank you 🙏
చాలా మంచి వీడియో శంకరా భరణం. శంకర శాస్త్రి గారు
Thank you🙏
Chala happy ga anipinchindi. Chala thanks for this sharing. 🎉🎉👏🏻👏🏻👏🏻👏🏻
Welcome 😊
TQ 🙏 మా సినిమా
Tqtq sr patha jnapakalu sankarabaranam cenemalu memorien in gorthulu tq sir
😍
meeru teesina video sankaraabharanam cinema chala bagundi
Thank you
చాలా బాగుంది
Thank you🙏
Excellent video. Alagey (telgu sathavadam rathu) samajavargamana ekkada shoot sestharu?
Very nice vedio bro TQ .👌👍🤗
Welcome 😊
Very nice message,super videos
Thank you very much
Your effort is much appreciated. Keep trying and expecting improvement in your subsequent videos. The idea is much appreciated.
I will try my best
Super video Anna good 👍🎉
Thank you🙏
😮1) రాజమండ్రి లో నటులకు స్టార్ హోటల్స్ సౌకర్యం ఉంది.
❤2) గంట లోపు లొకేషన్ కు చేరుకోవచ్చు,యటైనా.
😮3)పచ్చని పొలాలు, కొండలు, విభిన్న స్తాయిలలో హౌస్ లు ప్రీగా దొరుకుతాయి.
😅4) సందులు, గ్రామ రోడ్డు, తారు రోడ్డు, నీటితో కాలువలు, గోదావరి నది - వెసులుబాటు.
😢5) కరువులు లేని ప్రాంతాలలో సహాయానికి, సమయానికి మనుషులు వేషాలకు, పనికి దొరుకు తారు.
😊6) లోకల్ మనుషుల భాషతో మాటలాడవచ్చు.
True
viswanadh garini chala miss avuthunnam🙏🏾🙏🏾
Amalapura SKBR Collage class yegotti sankarabharanam mov ki vellam adbutakala kanda e movi wonder full sogs Thank u bro Kishore artist.
Thank for sharing your memories🥰
ఏంతో అనుభూతికి లోనయ్యాను. గొప్ప ప్రయత్నం 👍💐
Thank you🙏
శంకరాభారణం నా టీన్ ఏజ్ గుర్తు తెస్తుంది వేస్వానాద్ గార్కి 🙏🏻
Super good. బ్రదర్
Thank you🙏
మహా అద్భుతం , నలభై సంవత్సరాలు , వెనక్కి వెళ్లి చూస్తుంటే , ఎంతో సంతోషం.
😍
Very nice video 👌
Thank you🙏
కెమెరా షాట్స్ సూపర్ సోదరా ధన్యవాదములు మీకు ❤
Thanks andi 😊
Excellant idea ee llu vedio teeyalane aalochana
Thank you🙏
What a sooper maintained House even after 45 yrs.... 🙏👍👌
Super location, old movies shooting spot chesthunnaaru great keep it up
Thank you🙏
Supar oka manchi illu supar
Thank you🙏
Super. Good job.
Thank you🙏
Superb superb natural location 🌹
Yes, thanks
ధన్యవాదములు మిత్రమా...❤
Mallee cinema chusinanta aanandam kaligindi. Thank you for the nice vedio bro.
Thanks for your valuable comments😍
Really Amezing video
Thank you so much 😀
How economically great Viswanath Garu created a masterpiece, without any huge settings etc , it is the creativity of Kala Tapaswi 🌼