Flashback | Part-5 l రష్ చూసిన ఇళయరాజా, డైరెక్టరెక్కడ? అనేసరికి గుండె జారిపోయింది | Director Vamsy

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 164

  • @TeluguFilmDirectorVamsy
    @TeluguFilmDirectorVamsy  7 месяцев назад +69

    ఛానల్ ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 7 месяцев назад

      Guruji namasthe 🙏

    • @kareemullashaik7618
      @kareemullashaik7618 7 месяцев назад +5

      మీరంటే మాకు ప్రేమ అభిమానం గౌరవం మిమ్మల్నే ప్రేమిస్తున్నవాళ్ళం మీరు పెట్టిన ఛానల్ నీ అదరించలేమా గురువు గారు. Subcribe చేసుకోండని కూడా తెలిసిన వాళ్లకు చెపుచున్నం.

    • @srinivasaraomadati3529
      @srinivasaraomadati3529 7 месяцев назад +3

      My son's name likhte Vamsi 2krishna vamsi

    • @simplensample2724
      @simplensample2724 6 месяцев назад

      you are my favoirite director sir.. since my childhood.. all of your movies are my favourite movies .. ofcourse for all my friends for entire my generation

    • @ramachandrarao6177
      @ramachandrarao6177 4 месяца назад

      Vamsi Garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 7 месяцев назад +41

    సితార సినిమా ఏ సినిమా తో పోల్చకూడదు. అది ఒక అద్భుత కావ్యం. ఇళయరాజా గారిని మిమ్మలని సినిమా ప్రపంచం వున్నంతకాలం. జనహృదయాలయ లో నిలిచి పోతారు. ఈ కీర్తి మ నోటినుండి వచ్చే ఈ మాటలు మి అసలైన ఆస్తులు❤❤❤❤❤❤

  • @sivakumar5075
    @sivakumar5075 7 месяцев назад +48

    సాహిత్యం చడవడమే కానీ పెద్ద హీరోల సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేని నాకు మీ ఆలపన సినిమా చూసాక ఒకేసారి మీ అభిమానిగా మారిపోయా....అలాగే ఇళయరాజా గారికి,భానుప్రియ గారి కి అభిమాని అయ్యేను... గోదారి, రైలు ,అరకు లోయ,...జానకి అమ్మ గాత్రం...మీరో అద్భుతం వంశీ గారు

  • @TeluguvaduTV
    @TeluguvaduTV 7 месяцев назад +44

    డియర్‌ వ్యూయర్స్‌.. చూడండి. ఎంతటి అద్భుతమైన వ్యక్తి ... వంశీగారు... ఆయన మన తెలుగువాడు. ఎంత గర్వకారణం మనకి! వంశీ టేస్ట్ గొప్పదని చాలామంది అంటుంటారు. సింపుల్‌గా... గుడ్‌ టేస్ట్‌ అని కొట్టి పడేసే చిన్న విషయమా అది? ఎంతటి రసజ్ఞత అది! సాహిత్యం మీదా సంగీతం మీదా ఎంతటి ఇష్టం! మహానుభావులం కావాలంటే... కళల్లో మనం పండితులం కానక్కర్లేదు. ఆ కళల్లోని గొప్పతనాన్ని ఆస్వాదించే హృదయం ఉన్నా.. మహానుభావులు కావచ్చు. మామూలు పనులు చేస్తున్నాం.. మనం గొప్పవాళ్లం కాదేమో అనుకుంటారు కొందరు. కానీ గొప్పవాడు కాకపోతే రసజ్ఞత ఏర్పడుతుందా? ఏది గొప్పది అన్నది .. గొప్పవాడికి మాత్రమే తెలుస్తుంది. గొప్పతనాన్ని గుర్తించే ఆ గొప్పతనమే వంశీని కాలక్రమంలో మరింత గొప్పవాణ్ణి చేసేసింది. వంశీగారిలోని ఈ రసజ్ఞతే మమ్మల్ని ఆయన అభిమానులుగా మార్చేసింది.
    లోకంలో గొప్పవస్తువులన్నీ సంపన్నులే సొంతం చేసుకోగలుగుతారు. ఇది లోక నీతి. మరి సంగీతం, సాహిత్యం, వాటిని ఇముడ్చుకున్న నిజమైన సినిమా.. ? ఇవి మరెంతో గొప్పవి. వీటి సంగతేంటి? ఇవి కూడా సంపన్నులకే వశమవుతాయి. రసజ్ఞత అనే నిధిని కలిగిన సంపన్నుడు వంశీగారు. అందుకే అవి ఆయన్ని ఆశ్రయించాయి. ఆయన చెప్పినట్టు విన్నాయి. అసలు రసజ్ఞులకి అందినప్పుడే కదా కళలు సార్థకమవుతాయి? శ్రోతలేనిదే సంగీతం లేదు. భక్తుడు లేనిదే దేవుడు లేడు. విని విని శ్రోత సంగీత విద్వాంసుడు కావచ్చు. భక్తితో భక్తుడు దేవుడే అయిపోవచ్చు. అలా రసజ్ఞతతో కళనే జయించిన ఒక రసరమ్య మానవుడు మన వంశీ.
    కానీ ఒక చిన్న బాధ. వంశీ చెప్పే ఈ హృద్యమైన అద్భుతమైన జ్ఞాపకాల ఛానెల్‌కి కేవలం ఇంతమంది మాత్రమే సబ్‌స్క్రయిబర్లు. ఇదే మన తెలుగు జాతి. మనలో ఎందరో మహానుభావులు పుడతారు. కానీ వారిని తగినంతగా గుర్తించం. ఎదురుగా ఉన్నప్పుడు అసలు గుర్తించం. గౌరవించాల్సినంతగా గౌరవించం. కానీ మహానుభావులందరికీ మన తెలుగుజాతి మీద ఎందుకో మరి ఇంత గౌరవం? ఈ జాతిలోనే పుడుతూ ఉంటారు. గుర్తింపు లేకపోయినా, మనం వారిని తగినంత గౌరవించకపోయినా... మనకి ఇలా తమ సౌరభాల్ని పంచుతూ ఉంటారు.
    సంతోషం వంశీ గారూ! మీలాంటివాళ్లు మాతో ఉన్నందుకు, మాలో ఒకరిగా ఉన్నందుకు.. ఎంతో ఆనందంగా ఉంది. మన తెలుగువారు గర్వించదగిన అత్యంత ప్రత్యేకమైన వ్యక్తుల్లో ఒకరిగా.. మీరెప్పుడూ చరిత్రలో ఉండిపోతారు. ఎవరు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా.. తగినంతగా గౌరవించినా గౌరవించకపోయినా... తెలుగు తెరమీద మీరు గీసిన గీత... తెలుగు సాహిత్యంలో మీ రాత... గోదావరి తరంగాల మీ సంతకం... తరతరాలకీ నిలిచి ఉంటాయి. మిమ్మల్ని చూస్తే చాలు.. తెలుగు సాహిత్యం చదవాలనిపిస్తుంది. మీ సినిమాలు చూస్తే.. సినిమాలు తీయాలనిపిస్తుంది. మీ అభిరుచి గురించి తెలుసుకుంటున్నప్పుడు.. ఇది కదా మనిషి జీవితం అంటే .. అనిపిస్తుంది. శాశ్వతమైన ముద్ర వేయడం.. రాబోయే తరాలకి స్ఫూర్తినివ్వడం... ఇదే కదా జన్మ సార్థక్యం అంటే? వార్థక్యం జయించలేని ఈ సార్థక్యాన్ని సాధించడమే కదా ఎవరి పుట్టుకకైనా అసలైన ప్రయోజనం? You have done it!

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 7 месяцев назад +1

      Well said sir 🙏

    • @GhantaRavi123
      @GhantaRavi123 7 месяцев назад +4

      అద్బుతమైన స్పందన!! చూసారా దీనికి ఎక్కువ లైకులు లేవు 😮🙏🙏

    • @TeluguvaduTV
      @TeluguvaduTV 7 месяцев назад +3

      @@GhantaRavi123 అదే దానికి ప్రూఫ్ అంటారా? గుడ్‌.

    • @shivanarayana4851
      @shivanarayana4851 7 месяцев назад +1

      Greately potrayed

    • @sairampapasaisai5542
      @sairampapasaisai5542 3 дня назад

      వామ్మో

  • @VEERA384
    @VEERA384 7 месяцев назад +34

    సినిమా డైరెక్షన్ అంటే యాక్షన్ అండ్ కట్ అనుకునే సామాన్య ప్రేక్షకులకి... సినిమా పూర్తి చేయడం వెనుక ఒక దర్శకుడు పడే తపన శ్రమ ఇంత వుంటుందా అనిపించేలా వుంది. హ్యాట్సాఫ్ సార్.

  • @RM-xu3dv
    @RM-xu3dv 7 месяцев назад +34

    వర్షం పడుతూ ఉంటే చేతిలో ఓ మంచి కాఫీ, పక్కన వంశీ గారి సినిమాలో ఇళయరాజా పాటలు, హాయిగా కళ్లు మూసుకుని వింటుంటే ఆ అనుభూతి వేరు.❤

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 7 месяцев назад +72

    ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కవే vamsy గారు, తెలుగు సినిమా ఉనికి లో ఉన్నoత కాలం" సితార " ఒక అద్భుతం.తెలుగు సినీ వినీలకాశంలో ఎప్పటి కీ వెలుగు కోల్పోని ఒక తార మీ "సితార ".🎉🎉🎉

    • @venkaiahpg1912
      @venkaiahpg1912 7 месяцев назад +2

      చాలా గొప్పగా చెప్పారు సర్

  • @Kp-xv9mq
    @Kp-xv9mq 7 месяцев назад +18

    మీరు చెప్పే మాటలు వింటూ సినిమా ను తలచుకుంటుంటే గుండె బరువెక్కిన అనుభూతి, కళ్ళలో సుడులు తిరిగే నీళ్లు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏

  • @jaggaraolaveti.72
    @jaggaraolaveti.72 7 месяцев назад +22

    సితార ముందు వరకూ విన్న పాటలు ఒక ఎత్తు సితార పాటలు, సితార తర్వాత పాటలు ఒక ఎత్తు. రాజా గారి పాటలు తెలుగు సినిమాకు అందించడం లో మీ పాత్ర చాలా ఉంది వంశీ గారు. నాకైతే మీ సూపర్ ఆల్బమ్ ప్రేమించి పెళ్ళాడు.

    • @TeluguvaduTV
      @TeluguvaduTV 7 месяцев назад +4

      ఎంత సరయిన మాట చెప్పారు! ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. జిలిబిలిపలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా పాట మొదటిసారి విన్నప్పటి అనుభూతి... ఇప్పటికీ మరిచిపోలేం. అసలు ఇలాంటి సంగీతం ఉంటుందా అని కొత్త లోకాల్లోకి వెళ్లిన అనుభూతి. అప్పటివరకూ వచ్చిన రొడ్డ కొట్టుడు సంగీతానికి భిన్నంగా విచిత్రమైన స్వరాలతో తాళాలతో ఇళయరాజా ఒక కొత్త శకానికి నాంది పలికింది ఈ సినిమాతోనే అన్నది నిజం!

  • @vommimohanarao7815
    @vommimohanarao7815 7 месяцев назад +14

    గురువుగారు మీకు పాదాభివందనం మీ సినిమాలు చాలా గమ్మత్తు గా ఆహ్లాదకరం గా ఉంటాయి, రమణ మహర్షి దీవెనలు ఎల్లవేళలా మీ పై ఉండాలి అని కోరుకుంటున్నాను, ఒమ్మి మోహనరావు, విజయనగరం

  • @vizzievizden
    @vizzievizden 7 месяцев назад +9

    మా కనిపించేవి అప్రస్తుతం..
    వంశీ గారు గోదావరి ప్రవాహం లా చెబుతున్న ఆ మాటలు వింటుంటే 🎉

  • @coolguypravara
    @coolguypravara 7 месяцев назад +10

    నిజంగా అసలు 6 పాటల సంగతేమో గానీ రెండున్నర గంటల సినిమాకి నేపద్య సంగీతం అందించడం ఎంత కష్టమో కదా.. సీన్ చూస్తూ దానికి తగ్గ సంగీతం అందించాలి... అది నచ్చకపోతే ఇంకో ట్యూన్ ఇవ్వాలి.. ఇలా మొత్తం సినిమాకి ఇచ్చేసరికి ఎంత శ్రమో కదా.. అందులోనూ ఇళయరాజా గారు అయితే ఆ సంగీతం మనల్ని ఎక్కడికో తీసుకుపోతుంది.. అంత అద్భుతంగా ఉంటుంది.. మహర్షి, ఏప్రిల్ ఒకటి విడుదల bgms నాకు చాలా ఇష్టమైనవి వంశీ గారు

  • @SaiKumar-s2i5e
    @SaiKumar-s2i5e 7 месяцев назад +7

    హయ్ వంశీ గారు శుభసాయంత్రం 🙏🙏🙏

  • @avagprasadachyuta
    @avagprasadachyuta 7 месяцев назад +2

    నీ గానం మృదు మదురం పావనం
    ఈ సాంగ్ బిట్ ,దాంట్లో వచ్చే back ground music ఓ అద్భుతం.

  • @varisuri
    @varisuri 2 месяца назад

    Mahanubhava meeru❤❤❤❤

  • @GhantaRavi123
    @GhantaRavi123 7 месяцев назад +9

    మీ స్తాయికి ఇప్పటి కాలపు జనం ఆలోచించలేరు, మకై తెను మీరు ఇప్పటికి అద్బుతం 😊

  • @mattareddy4756
    @mattareddy4756 7 месяцев назад +6

    హాయి గా ఉంది

  • @TheWarrior111-b9q
    @TheWarrior111-b9q 7 месяцев назад +2

    మీరు జరిగిన విషయాలను కూడా ఒక నవలలాగ చెప్పడం చాలా అద్భుతంగా ఉంది

  • @CSR8408
    @CSR8408 7 месяцев назад +2

    వంశీ గారు... మీరు great... ఇళయరాజా సంగీతం అజరామరం

  • @atmaram1097
    @atmaram1097 7 месяцев назад +3

    Mee vivarana amogam,mekunna sangeta abiruchi Tara taralaku oka ventaday anubuti..❤ u sir

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 7 месяцев назад +4

    బాగా వివరించారు వంశీ గారు 🎥🎥🎥

  • @VanabhaskarKhandavalli
    @VanabhaskarKhandavalli 7 месяцев назад +20

    ఈ సినిమాకి సంగీతం మాలలల్లిందా లేక సంగీతానికి చిత్రం సొబగులు అద్ధిందా 🤔.... ఏమో మరి...❤

  • @lakshmib2700
    @lakshmib2700 7 месяцев назад +3

    మీరు మీరే వంశీ సర్! ఇనిమిటబుల్! 🙏🏼
    ఎంత బాగున్నాయో...మమ్మల్నీ చుట్టేస్తున్న ఈ అనుభూతుల పరిమళాలు

  • @vijayakumaryella
    @vijayakumaryella 7 месяцев назад +15

    మీ భావుకత గురించి ఎంత చెప్పుకున్న తరగనంత వుంది. మీరు సినిమా ఫీల్డ్లో పడ్డ కష్టాలు వింటుంటే చాల బాధగా వుంది. మీనుంచి మరల సినిమా ఎప్పుడు.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 7 месяцев назад +4

    వంశీ గారు మీరు మానసికంగా ఎంత ఆందోళన చెందారో మీ మాటల ద్వారా తెలుస్తోంది. మీకు, మీ సృజనాత్మకతకు పట్టం కట్టిన మూవీ సితార సర్ 😮

  • @chraja999
    @chraja999 7 месяцев назад +4

    Your explanation is like Godavari flowing

  • @parthasarathi3034
    @parthasarathi3034 7 месяцев назад +3

    సినిమా చూసి నట్టే ఉండి.పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
    సూపర్ సార్.. ప్రేమించు పెళ్ళాడు గురించి గూడ చెప్పండి . మా ఫ్రెండ్స్ గ్రూప్ కి నచ్చిన ఫిల్మ్స్ లో ఇది ఒకటి.కానీ రాయడానికి ఉష కిరణ్ మూవీస్ వారు ఒప్పుకుంటారో లేదో...

  • @goldentriangle1716
    @goldentriangle1716 3 месяца назад

    నువ్వు మహా యోగి వయ్యా వంశీ.. గొప్ప తపస్వి వి నీ ప్రతి సినిమా ఒక యజ్ఞం.,,🙏

  • @ammunagraj
    @ammunagraj 7 месяцев назад

    ఎంత చక్కగా క్లుప్తంగా సినిమాలోని విషయాలు మంచి మాటల్తో చెప్పారు ..

  • @manmadharaodikkala2024
    @manmadharaodikkala2024 7 месяцев назад +1

    సార్ నమస్కారం. ఈ చిత్రం ఒక అద్భుతమైన కళాఖండం తెలుగు చిత్ర సీమ చాలా గర్వించదగ్గ విషయం.. ప్రముఖ దర్శకుడు వంశీ గారు ఒక అపూర్వమైన చిత్రాన్ని తెలుగు జాతికి అందించారు యావత్ ప్రపంచానికి తెలుగువారి ఖ్యాతిని విస్తరింపజేశారు 🙏🙏🙏💐💐💐👌👌👌✍️🌈🌈🌈😍😍😍

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 4 месяца назад

    One of the classics in Telugu cinema. Super Vamsi garu. Mee Manchupallaki nunchi mee moveis chustunnanu.

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm 7 месяцев назад +4

    marvellous👌

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 4 месяца назад

    Mee Premichu Pelladu ippudu TV lo chusthuntamu. Ilayaraja garu meeku super Music chesaru.

  • @pharibabu9677
    @pharibabu9677 7 месяцев назад +3

    Vamsy international director evergreen movies

  • @comedy1comedy2
    @comedy1comedy2 7 месяцев назад +10

    మీ సినిమా, కథ, కథనం ఒక పక్క ఉంచితే..... మీ సినిమాలో ఏదో తెలియని గమ్మత్తు ఉంటుంది, అది బాహ్య ప్రపంచానికి తెలియదు, మనస్సుకి, హృదయానికి మాత్రమే అర్ధం అవుతుంది, అది ఇంకా అద్భుతంగా ఇళయరాజా గారు సంగీతంలో కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్తారు, అస్సలు ఇదంతా కాదండీ, వంశీ గారు - ఇళయరాజా గారు మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ అద్భుతాలు..... మాటలతో వర్ణించలేని.... మనసుతో మాత్రమే అనుభూతి చెందే అదొక లోకం , అది మీ సినిమా ఇళయరాజా సంగీతం అంతే...... అంతే.......

  • @CSR8408
    @CSR8408 7 месяцев назад +2

    అన్ని అనుభవాలు చెప్పండీ

  • @geethavani6143
    @geethavani6143 7 месяцев назад +2

    Namaste Vamsi Garu.

  • @obulreddytavva
    @obulreddytavva 7 месяцев назад +1

    వంశీ గారు నమస్తే. మీ కథనం బాగుంది. కొంచెం స్పీడు గా వెళ్ళింది.

  • @veeraprasad8607
    @veeraprasad8607 7 месяцев назад

    Cinema ni adhbutanga vivaristunnaru vamsi garu. Matalu takkuvaga unde sitara prekshakulu purtiga aswadinchaledemo annatlu meeru innallaku ee prakriya start chesi vishadanga vivaristunnaru. Chala tqs.

  • @rjstudios-rj3rl
    @rjstudios-rj3rl 2 дня назад

    రాజా సమకూర్చిన పాటలే కాదు ప్రతీ నేపథ్య సంగీతం కూడా ఒక ఆణిముత్యం.

  • @Visu_sarma
    @Visu_sarma 6 месяцев назад +3

    సినిమా ఎంత చెత్తగా తీసినా ఇళయరాజా గారు గొప్ప గా మార్చేసేవారు తన మ్యూజిక్ తో. ఇళయరాజా దేవుడు 🙏🙏🙏

  • @hemanalinikarri6548
    @hemanalinikarri6548 7 месяцев назад +14

    Illayaraaja RR వేరే ప్రపంచంలో కి లాక్కు వెళ్లి పోతుంది సినిమా చూస్తుంటే
    చూసి బయటకు వచ్చిన tharwatha కూడా

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 7 месяцев назад +6

    0:14 సినిమా లో..చంచలనం..సీతార...పాటల.. సాహిత్యం.. ఇప్పటి..తరం..కుడ.. వింటున్న ... అదే.. తెలుగు.. శ్రోతల.. గొప్పతనం....🎥🎥🎥

  • @eswarkandapueswarkandapu9724
    @eswarkandapueswarkandapu9724 3 месяца назад

    మీకు ఎప్పుడు మ సఫోర్ట్ ఉంటుంది sr

  • @indiamixture
    @indiamixture 7 месяцев назад +14

    ఇళయరాజా గారి.. గురించి.. ఇళయరాజా గారి సంగీతం గురించి ఇంకొంచం సేపు చెప్పొద్దు.. 🥰🥰🙏

  • @muralikrishnaaseel6714
    @muralikrishnaaseel6714 7 месяцев назад

    సితార సినిమా ఒక అద్భుతకకావ్యం ఈ సినిమా గురుంచి ఎంత చెప్పినా తక్కువే

  • @satyanarayanakadiyam6813
    @satyanarayanakadiyam6813 7 месяцев назад +4

    Excellent memories

  • @satishbabu6576
    @satishbabu6576 7 месяцев назад +4

    Nice Sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Balu0308
    @Balu0308 7 месяцев назад +2

    Vamsi garu waiting for your video on every thursday

  • @ChittikrishnaBattula
    @ChittikrishnaBattula 7 месяцев назад +1

    Mee andariki vandanalu sir

  • @maheshsurya79
    @maheshsurya79 7 месяцев назад

    Sahityam sangeetham kalayika maa vamsi gaaru. Unfortunately the forgotten real hero

  • @gopalkrishna318
    @gopalkrishna318 7 месяцев назад +1

    Great director... Vamsee❤

  • @manjulag5425
    @manjulag5425 6 месяцев назад

    Merantey Naku chala respect sir🎉

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 4 месяца назад

    Vennello gadari andam song Janaki garu adbhuthanga padaru.

  • @iamnaren1
    @iamnaren1 7 месяцев назад

    Sir mee narration adbhutham

  • @manjulag5425
    @manjulag5425 6 месяцев назад

    Mee talent super.

  • @prameelam1807
    @prameelam1807 7 месяцев назад +2

    Nice narration sir 👌👌

  • @lifestylewithsatya4865
    @lifestylewithsatya4865 7 месяцев назад +1

    Great director

  • @rjstudios-rj3rl
    @rjstudios-rj3rl 2 дня назад

    Old is Gold

  • @jsrinivasabalaji6657
    @jsrinivasabalaji6657 7 месяцев назад +1

    no words
    only ❤❤

  • @vamsiking4591
    @vamsiking4591 3 месяца назад

    Movie exilant story bagundi 1984 kinnera sami vachindi kirrak

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 7 месяцев назад

    Chala chala bavundi sir ❤

  • @PCWorld22
    @PCWorld22 7 месяцев назад

    What a beautiful narration sir ❤

  • @dryvvsatyanarayanamurthyim5641
    @dryvvsatyanarayanamurthyim5641 3 месяца назад

    swachhamaina godavari yasaa

  • @ss50505
    @ss50505 7 месяцев назад

    Masterpiece from a genious ❤

  • @nvkrishnareddy4483
    @nvkrishnareddy4483 7 месяцев назад +10

    లేడిస్ ట్తేలర్ గురించి మీ అనుభవాలు చేప్పండి

  • @bullirajachodagiri6146
    @bullirajachodagiri6146 4 месяца назад

    Vamsi 🎉🎉🎉kalakaalam anveshi

  • @VaraPrasad-cd8sz
    @VaraPrasad-cd8sz 6 месяцев назад

    మీరు చెబుతున్నది వింటుంటే 35 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాను, అంత చక్కటి సినిమా,
    ధన్యవాదాలు.

  • @mahesh445544
    @mahesh445544 7 месяцев назад

    Yes ...sir great job

  • @kksarees4215
    @kksarees4215 7 месяцев назад

    రామాయణం, మహాభారతం తరువాత అంత బాగా నచ్చే కదా సీతార నే .ఈ సినిమాలో రాచరికం గురించి సినిమాలలో ఉన్న కష్ట,నష్టాల గురించి జీవితంలో ఉన్న ఎదురయ్యే పరిస్థితుల గురించి అద్భుతంగా చూపించారు. పాటలైతే చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ప్రతిరోజు ఈ పాటలు వింటూనే ఉంటాను.

  • @starhouse98
    @starhouse98 7 месяцев назад +1

    Great sir

  • @bullirajachodagiri6146
    @bullirajachodagiri6146 7 месяцев назад

    Vamsy raja o never ending bond ever n forever ❤️

  • @cinimamawa7615
    @cinimamawa7615 7 месяцев назад +2

    April 1 na vidudhala ❤

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 7 месяцев назад +5

    వారానికి ఒక video కాకుండా 2,3 videos చేయండి sir!😊

  • @sreedhar-kx7tt
    @sreedhar-kx7tt 2 месяца назад

    నేను సినిమా 1984 లో సినిమా వచ్చినప్పుడు చూసాను చూసిన తర్వాత నాలుగు నెలలు వరకు ఆ పిక్చర్ గురించి ఆలోచించాను ఎలా తీయగలిగాడు మనసు బాధగా ఉంది🎉🎉 ఇప్పటికీ వంశీ పిక్చర్ అంటే సితారే🎉🎉 వయసులో ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు అందరికీ ఉంటాయా ఏమో నాకు 35 సంవత్సరాల వరకు ఇప్పుడైతే మాటలు కూడా రావడం లేదు ఎనర్జీ పోయింది మాట తడబడుతుంది అందులో మతిమరుపు🎉🎉 అయినప్పటికీ సితార గురించి ఎంతో గొప్పగా 🎉🎉 అందరూ అందరూ నాకు నచ్చిన విషయం ఏమిటంటే🎉🎉 హీరోయిన్ ఎంతో గొప్ప ఉన్నతమైన రాజు కుటుంబ రాలు🎉 వంశ ప్రతిష్టలు ఆమెపై ఆధారపడి ఉన్నాయి🎉 ఆమె వల్ల ఆ రాజు మోసం గురించి తెలిసిపోయింది ప్రజలకు ఇంకా ఆమె మనసు ఎలాగ ఉంటుంది🎉🎉 అప్పుడు మనస్తత్వాలు బట్టి మాకు కనిపించింది ఇప్పుడేమో🎉🎉 ఏప్రిల్ ఒకటి వరకు మీ సినిమాలు అన్నీ నచ్చాయి🎉🎉 మీరు బాధని మాత్రమే ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం సంప్రదాయంగా ఉన్నప్పుడు చాలా బాగున్నాయి తర్వాత🎉 తర్వాత పది సంవత్సరాల తర్వాత వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు🎉

  • @kosalramkalive
    @kosalramkalive 7 месяцев назад +3

    ఇప్పటి పిల్లలకు సినిమా అంటే ఏమిటి మీలాంటి వారు చూపించాలి. మీరు విశ్వనాధ్ జంధ్యాల గారు బాపుగారు సినిమా అభిమానులకు భాంధువులు

  • @Tiger-k2c
    @Tiger-k2c 7 месяцев назад +4

    టైటిల్ సాంగ్ పూర్తిగా ఎక్కడ దొరుకుతుంది.....

  • @durgabhavani6143
    @durgabhavani6143 6 месяцев назад

    sooper

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 4 месяца назад

    Kanaka mahalakshmi Recirding Dance Troup lo Enadu Vidiponi Mudi Vesene super Melodi.

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 7 месяцев назад +4

    మీ మాటలకన్నా మీ రాతలే బాగుంటాయి.వంశీ గారు.

  • @janatejam8979
    @janatejam8979 7 месяцев назад +2

    వంశీ ...నేను కొందరిలా మామూలు ప్రత్యేక అభిమానిని మీ కళాభిరుచికి.మీ ఛానెల్ చూశాక మీ మీద మరింత గౌరవం పెరుగుతోందేంటో *వంశీ గారూ.❤

  • @Think_Change8899
    @Think_Change8899 7 месяцев назад

    Same situation happened in Siva movie also. I think Ilayaraja music & BGM elevates movie with Life. In many movies only Raja sir music runs the story & scenes.

  • @DurgaPrasad-ji7wb
    @DurgaPrasad-ji7wb 7 месяцев назад

    వంశీ గారు
    మేస్ట్రో ఇళయరాజా సంగీతం
    అన్నీ అద్భుతాలే

  • @manjulag5425
    @manjulag5425 6 месяцев назад

    Vamo entha kastapadarandi.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 7 месяцев назад +4

    😊🙏❤

  • @kvvlnarasimham
    @kvvlnarasimham 7 месяцев назад

    మిమ్మలిని కలవాలి

  • @biiki34
    @biiki34 7 месяцев назад

    Excellent

  • @knramu073
    @knramu073 7 месяцев назад

    Hat's off to Vamsi Sir❤❤

  • @kalidassai5608
    @kalidassai5608 5 месяцев назад

    ఈ సినిమా లో ఇళయరాజా సంగీతం న భూతో భవిష్యతి

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 3 месяца назад +1

    Sitara, sankarabharanam kante ekkuva awards techindi

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 7 месяцев назад

    వంశీ chivarlo reddy ani పెట్టుకొ ledhu అంటేనే meru chala గొప్ప sir

  • @ramamani6326
    @ramamani6326 7 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 4 месяца назад

    Bhanupriya ee movei tho Star ayyaru.

  • @lavudisridharasrinivaspras654
    @lavudisridharasrinivaspras654 7 месяцев назад +1

    ILAYARAJA garu antha Prabhavitam chesaara ? anipistundi.

  • @BandaruVeerrajuGariAmmayi
    @BandaruVeerrajuGariAmmayi 4 месяца назад

    🙏💐👌

  • @sriramamurthygalla3573
    @sriramamurthygalla3573 7 месяцев назад +2

  • @SasidharKVL
    @SasidharKVL 7 месяцев назад

    #🙏
    అసలు మాట్లాడని వంశీ గారు మాట్లాడుతున్నారు అని సంతోషించాలా
    చాలా పొదుపుగా ముత్యాల్లా మాట్లాడుతున్నరని సరిపెట్టుకోవాలా
    ఏమైనా మౌని మాట ముత్యం 👌🙏

  • @polakamvenkatseshiahnaidu4127
    @polakamvenkatseshiahnaidu4127 6 месяцев назад

    ఈ సినిమా వెంకటగిరిలో షూటింగ్ జరుపుకుంది. అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను. నా నోట్ బుక్ లో సుమన్ గారు నాకు బెస్ట్ విషెస్ అని రాసి సంతకం పెట్టారు మద్రాస్ అడ్రస్ తో.

  • @goldentriangle1716
    @goldentriangle1716 3 месяца назад

    Cinemas release ki mundu gunde enta vegamgaa kottukuntundi aa tension cheppalem.

  • @cnprinting
    @cnprinting 7 месяцев назад

    mi lanti vaaru maa telugu vari ga puttadam maa telugu vari adrustam sir