Flashback | Part-7 l సితార విజయం, నిత్యం పరిమళించే నాజ్ఞాపకం... | Director Vamsy

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 85

  • @TeluguFilmDirectorVamsy
    @TeluguFilmDirectorVamsy  6 месяцев назад +4

    Thank you all 🙏

    • @cornercafefilms3706
      @cornercafefilms3706 6 месяцев назад +2

      Amazing Vamsy garu.. you have once again proved that a great story teller can arrest audiences on any platform

  • @bharathkumar7829
    @bharathkumar7829 2 дня назад

    చాలా చాలా బాగుంది సార్..... వంశీ గారూ... మళ్ళీ ప్రాణం లేసూచ్చింది... నమస్కారం

  • @gandhymurikinati907
    @gandhymurikinati907 6 месяцев назад +17

    ప్రతి గురువారం మీ వీడియో కోసం ఎదురు చూస్తూ వుంటాం సర్ ...

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 6 месяцев назад +11

    Teenage లో ప్రతి శుక్రవారం వచ్చే చిత్రలహరి కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడు ప్రతి గురువారం వచ్చే మీ video కోసం ఎదురు చూస్తున్నాము. మీవల్ల మళ్లీ యుక్తవయసు కి వెళ్లిపోయాము ❤❤❤ 🙏

  • @VBhaskarVBhaskar-rn1px
    @VBhaskarVBhaskar-rn1px 3 месяца назад

    వంశీ గారు మాటలు లేవు మనస్సు లోని భావాల మేఘాలు కరిగి చిన్న చిన్న చినుకులుగా కళ్ళ నుండి జారుతోంది అది ఉదృతం అవ్వకముందే ఆపేస్తున్నాను మీ జ్ఞానాపకాలను జీవితకాలం
    మీతోపాటే ఆస్వాధిస్తాం.........

  • @sainagalakshmipeddinti3397
    @sainagalakshmipeddinti3397 4 дня назад

    Chala bagudi sir manchi prayatnam

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 6 месяцев назад +9

    వంశీ గారు మీ తలపుల తోవ చెప్పే పద్ధతి చాలా విషయాలు పరిశీలనగా ఉన్నాయి!
    అవీ మీకైనా,మాకైనా!
    బహుశ అదే మీ అంతరాత్మ ఏమో!
    ఈ ఎపిసోడ్ లో చివరంటా లేవనేత్తిన కుటుంబరావు గారి విషయంలో గొప్ప మలుపు తిరిగింది!
    మీరు కొకు ను చూసే నాటికి ఆయన కథలు నవలు రాయటం పూర్తిగా మానేశారు!
    ఐనా,
    కుటుంబరావు గారు చేసినట్లుగా మీరు చేసిన సంభాషణ బాగుంది!
    జీవితాన్ని చూస్తే కదా రచన సాగేది!
    ఇదినిజం!
    మారుతున్న సమాజంలో మారిన వాటినన్నిటిని అర్థం చేసుకోవాలి!
    ఇదీ నిజమే కదా!
    సితార తో కలిసి మీ
    తలపుల తోవ మమ్మల్ని ఆబగా బాగా ఆకట్టుకుంది!
    అభినందనలు మిత్రమా!

  • @dasarirao7304
    @dasarirao7304 6 месяцев назад +10

    భానుప్రియ గారి తో మళ్లీ మంచి సినిమా ప్లాన్ చేయండీ, మీకు ఆమే లక్కి హీరోయిన్. మళ్లీ గొప్ప సినిమా వస్తుంది.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 6 месяцев назад +14

    ప్రకృతి ఆరాధకులు ఎవరైనా మీరంటే పడి చస్తారు సర్ 😢

  • @drsureshbabumandalapu1869
    @drsureshbabumandalapu1869 6 месяцев назад +6

    మీ అన్వేషణ సినిమా సూపర్ సర్

  • @gandhymurikinati907
    @gandhymurikinati907 6 месяцев назад +3

    చాలా బావుంది సర్ .. మరో వీడియో కోసం మరో గురువారం తొందరగా వస్తే బావుండు అనిపించేలా వుంది సర్ .

  • @dancyanil
    @dancyanil 2 месяца назад

    WHAT A EXPLANATION....

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 6 месяцев назад +3

    మీ naration అద్భుతం సార్...

  • @Veeragopalreddy6555
    @Veeragopalreddy6555 3 месяца назад

    SUPER SIR VAMSI GARU ME MA PASALAPUDI KADALU SUPER SIR YENDUKANTY NADI PASALAPUDI

  • @shindetech2116
    @shindetech2116 6 месяцев назад +5

    మొత్తానికి .....మీ వీడియో ల ద్వారా ప్రేక్షకులను కట్టిపరేస్తున్నారు...

  • @vidyasagarkotha1132
    @vidyasagarkotha1132 6 месяцев назад

    Sir, Excellent Video, Great Expression, Feeling, and Memories 🌹🌹

  • @SureshBabu-ec6tf
    @SureshBabu-ec6tf 6 месяцев назад

    Ippatiki meeru,Mee taravatha sankar na best director

  • @VamsiGaraga
    @VamsiGaraga 4 месяца назад

    thank you too

  • @Everythingpossibleforyou
    @Everythingpossibleforyou 6 месяцев назад

    మీ చిత్రాన్ని తాకినంత ఆనందంగా ఉంది గురువుగారు 🙏🙏

  • @anusrivenkat9356
    @anusrivenkat9356 6 месяцев назад

    Enda kaalamlo vaanalagaa entha prasanthamgaa vundhoo... Vamsigari maata🙏🏻

  • @nagoorbashaindiancooking3261
    @nagoorbashaindiancooking3261 2 месяца назад

    Hello Vamsi garu namskaram andi

  • @parthasarathi3034
    @parthasarathi3034 6 месяцев назад

    Thank you sir . అన్వేషణ గురించి ఉపోద్ఘాతం..❤❤

  • @roja12627
    @roja12627 6 месяцев назад

    Yes yes guruvaram Vamsi gari varamu❤❤

  • @srinivasvangala9479
    @srinivasvangala9479 6 месяцев назад +1

    Mee cinemale kadu me metalu kuda me cinemas lo sweet ga vuntai malli malli me video chudalani pistai sir 🎉🎉

  • @ramanarama2404
    @ramanarama2404 6 месяцев назад

    Prathi guruvaram mi video kosam..chinnathananlo ma Amma vallu radio lo natika ki aduruchusinattu malli aa chinnathanam antha gurthu thechukuntu mi episode ni aa swadhisthunnam sir
    Thank you sir .....

  • @srinivasj2761
    @srinivasj2761 6 месяцев назад

    Chala bavundi Vamsi garu

  • @hemanalinikarri6548
    @hemanalinikarri6548 6 месяцев назад +1

    గురువారం నిరీక్షణ...

  • @srinivaspenumutchu4525
    @srinivaspenumutchu4525 6 месяцев назад

    Vamsi garu🙏

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 6 месяцев назад

    SITHARA IS A BHAPU PAINTING RAJA MUSIC AND A HEARTFUL MEMORY

  • @Venuprime
    @Venuprime 6 месяцев назад

    Merru vishayalu cheputuvunte …..haai ga vundi andi….

  • @vihariranga
    @vihariranga 6 месяцев назад

    This is one of the classics in Telugu film industry , I would say this also one of finest cinemas of India film industry

  • @gudlaprasannareddy3974
    @gudlaprasannareddy3974 6 месяцев назад

    Sir మీరు మాట్లాడుతూ uinta చాలా బాగున్నాయి sir

  • @pharibabu9677
    @pharibabu9677 6 месяцев назад

    Vamsy director great person.

  • @ashokgunji2284
    @ashokgunji2284 4 месяца назад

    Next Thursday kosam wait చేయాలి😢

  • @RYMUSICANDMOVIES
    @RYMUSICANDMOVIES 6 месяцев назад

    అద్భుతం అ జ్ఞానముని🎉

  • @Vijayachalla-l7y
    @Vijayachalla-l7y 6 месяцев назад

    Namesthe Vamsi garu

  • @shivachethala8567
    @shivachethala8567 6 месяцев назад

    Chala bagundi sir

  • @satyasundeep783
    @satyasundeep783 6 месяцев назад

    Me narration ki pedda fan

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri2758 6 месяцев назад +1

    మీ సినిమాలంటే పిచ్చి అభిమానం కాదు ఆరాధన, కానీ ఇప్పుడు మీ narration కి ఫిదా వంశీ గారు.

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 6 месяцев назад

    Tq very much for anveshana

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 6 месяцев назад +2

    నిజమే కధకుడు తన కధనం లో తన జీవితానుభవం రంగరించి కధ చెప్పితే అది శాశ్వతంగా వుండిపోతుంది.....

  • @RambabuJalliBSNL
    @RambabuJalliBSNL 6 дней назад

    మీ నేరేషన్ వింటుంటే మంచి నవల చదివినట్టు అనిపిస్తుంది నాకైతే!

  • @gopikumar160
    @gopikumar160 6 месяцев назад

    upcoming directors must watch this valuable

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 6 месяцев назад +1

    😊🙏❤

  • @vizzievizden
    @vizzievizden 6 месяцев назад

    వీడియో కోసం ఎదురుచూసినంత లోపు అలవస్తూనే....ఇలా వెళ్ళిపోతుంది❤.
    మళ్ళీ నిరీక్షణ....

  • @SaiKumar-s2i5e
    @SaiKumar-s2i5e 6 месяцев назад

    హయ్ వంశీ గారు 🙏🙏🙏

  • @dr.krkprabhakaramurty4004
    @dr.krkprabhakaramurty4004 6 месяцев назад

    Very nice narrative....
    Every time I pass through Pasalapudi, I repeatedly mention this is the village of vamsy...
    I read many times with wonder the, vendithera navala written by vamsy, about the film, Sankarabharanam....
    Excellent memories...

  • @rajasekharammallipudi2900
    @rajasekharammallipudi2900 6 месяцев назад

    Inspiring.

  • @kalyanarajasekharbabu931
    @kalyanarajasekharbabu931 3 месяца назад

    Godari muddu bedda ma Vamsi....sir....sir madi vizianagaram maku me cinemallu dwara godari talli chupincharu

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 6 месяцев назад

    Excellent sir❤

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 6 месяцев назад +2

    వర్షం సింబాలిక్ గా చూపడం బాగుంది సర్. ఏదిఏమైనా వంశీ గారి మార్క్ కనిపిస్తుంది 😅

  • @dasarirao7304
    @dasarirao7304 6 месяцев назад +1

    భానుప్రియ గారి తో మళ్లీ మంచి సినిమా ప్లాన్ చేయండి. ఆమే మీకు లక్కీ హీరోయిన్, మళ్లీ మీ ఇద్దరు సూపర్ హిట్ కొడతారు ❤

    • @musicmylife8400
      @musicmylife8400 6 месяцев назад +1

      Gone those years, cannot expect any more from anyone.

  • @ravigarikapati9625
    @ravigarikapati9625 6 месяцев назад

    ❤❤❤

  • @pssssubbareddy5802
    @pssssubbareddy5802 6 месяцев назад +1

    😊👍😊

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 6 месяцев назад

    Tq sir ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 6 месяцев назад +5

    అన్వేషణ గురించి ఎక్కువ వీడియోస్ పెట్టండి

  • @user-dr4sv8qn6s
    @user-dr4sv8qn6s 6 месяцев назад

    S Janakiamma gari gurinchi cheppandi Sir

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 6 месяцев назад

    Tq sir

  • @srisri1965
    @srisri1965 6 месяцев назад +1

    Title song pictures maarchandi pls..

  • @wanderingbuddhas
    @wanderingbuddhas 6 месяцев назад

    Emo me movies mama Lani inspire chesthayee...meru evari kaalu meedoo paddadrantee...Maku baadaha anipostundi..even it is respect...
    Taruvaathaa...me komcham slow ga cheppandi....chala fast ga vellipothundi

  • @arunanaidu4241
    @arunanaidu4241 6 месяцев назад

    నేను మీ కథలు స్వాతి పత్రికలో చదివి మీఅభిమాని అయ్యాను

  • @pushparajarts
    @pushparajarts 6 месяцев назад +1

    Bhanupriya gari gurinchi marinni vivaraalu share cheyyandi sir... Aame natana prathibha meeku mathrame thelusu.. Please

  • @kocherlakoti9423
    @kocherlakoti9423 6 месяцев назад +1

    Sir ilayaraja gurchi cheppandi

    • @musicmylife8400
      @musicmylife8400 6 месяцев назад

      Yes, he should do a series of videos about Ilayaraja. We don't have much information about him in Telugu industry.

    • @musicmylife8400
      @musicmylife8400 6 месяцев назад

      ruclips.net/video/FY7pSTQkTUg/видео.htmlsi=G5r8eqV_Fnjyb_tV

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 6 месяцев назад

    👂👂👂👂👂👂👂👂👂👂👂👂👂👂

  • @Venuprime
    @Venuprime 6 месяцев назад

    Edho emotional ga.…sad ga vuntunnai videos anni...koncham colour add cheyandi…

  • @kesupakaprasanth4770
    @kesupakaprasanth4770 6 месяцев назад

    టైటిల్ సాంగ్ ఏ ఏ మూవీ లోది జ్ఞాపకాలు సాంగ్స్ సార్

  • @Harireddy.....
    @Harireddy..... 4 месяца назад

    Title song movie name

  • @yellowoods1619
    @yellowoods1619 6 месяцев назад

    Background music koncham tagginchandi

  • @rangaiahGv
    @rangaiahGv 4 месяца назад

    🖤🤍💚💜♥️🤎💙🌺🧡🥰 sir please one move New you And Mastro Sitara 2 💕

  • @Harikrishna-vi3qe
    @Harikrishna-vi3qe 6 месяцев назад

    వంశీ గారు, వీడియో నిడివి పెంచితే బాగుంటుంది.

  • @HariPrasaadg29
    @HariPrasaadg29 6 месяцев назад

    Modhatlo vache song ye movie lonidhi
    Please comment 🙏🙏🙏

  • @prabha1175
    @prabha1175 6 месяцев назад

    Video lo vachhe paata cinema peru amiti

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 6 месяцев назад

    మీ కబుర్ల ఝరిలో ఓలలాడుతున్న నన్ను ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేశారు .... అదే కొ.కు. గారు తెల్లటి బట్టల్లో ఆ యింటి గేటు దగ్గర నిలబడి ఉన్నారు అని .... ఇంతకన్నా ఆశ్చర్య పరచడం ఎవరి వల్ల అవుతుంది
    మీ సితార గురించి మీరు చెప్పిన విధానంతో మనసు దోచుకున్నారు, ఎన్ని రకాలుగా మీరు ప్రౌడ్ గా ఫీలయ్యారో అంత సంతోషం మాకు కలిగించారు
    మీ అనుభవాలతో మమ్మల్ని ప్రయాణం చేయిస్తున్నారు

  • @gvmk2000
    @gvmk2000 6 месяцев назад +1

    Vamsy garu, title music meere compose chesara?

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao9084 5 месяцев назад