నా చిన్నతనంలో బాగా ఇష్టంగా చూసిన మంచి సీరియల్ ఏదైనా ఉందంటే అమృతం సీరియల్ చాలా బాగా కష్టపడి బాగా తీశారు మీకు లైక్ లు బాగా రావాలని కోరుకుంటున్నాను మీది ఏ ఊరు బ్రదర్
నష్టాల్లో నడుస్తూ తిరుగులేని లాభాలు పండించిన హోటల్ అది ఆ సీరియల్ ని ఎప్పటికీ మర్చిపోలేను నాకు తెలిసి ఈ అనుభూతి 90 to 95 బర్త్ వాళ్ళకే అర్ధం అవుతుంది అంత క్లీన్ కామెడీ మళ్ళీ రాదేమో!
All time favorite comedy serial ever! 😍❤ As a 90's kid I used to enjoy this serial on Sunday 8:30pm on Gemini TV. Every episode of serial is GEM!! NOSTALGIA! SWEET MEMORIES! 😢 Thanks bro for showing the shooting location of the vintage amrutham serial! 🙏❤
నేను ఎప్పటికి మర్చిపొలెని సీరియల్ ఏదైనా ఉందంటే అది అమృతం సీరియలే నా చిన్నపుడు ఏరోజు కూడా మిస్ అవ్వకుండా చూసేవాడిని అప్పట్లో చూస్తున్నంతసేపు చాలా సంతోషంగా అనిపించేది సీరియల్ ఆరోజు ఎపిసోడ్ అయ్యిపోగానే ఏదోలా ఉండేది మళ్ళీ ఇన్నాళ్లకు అమృతంకు సంబంధించిన వీడియోని ఆ ప్లేస్ ని చూపించి మా తీపి జ్ఞాపకాలు మాకు గుర్తు చేసావ్ బ్రదర్ మీకు మీ ఛానల్ కి ధన్యవాదలు
కుటుంబం అంతా కూర్చుని చూడగలిగిన అద్భుతమైన సీరియల్ నవ్వించాలంటే చెడ్డ మాటలు మాట్లాడనవసరం లేదు అని నిరూపించిన సీరియల్ నేను ఎప్పటికీ రోజు యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను అమృతం సీరియల్ ఒక టైం మిషన్ ఆ టైటిల్ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ నన్ను ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లే అమృతం లాంటి అమృతం
అమ్మ, ఆవకాయ, అమృతం ఎప్పుడూ బోర్ కొట్టవ్ ఇది నేను 2018 లో ఒక ఎపిసోడ్ కి పెట్టిన కామెంట్ 😊 మళ్లీ ఈ వీడియో లో చూసి వింటుంటే 😊 హాయి గా ఉంది, 25 సంవత్సారాలు నుండి చూస్తున్న నేను 😊 tnqs అమృతం టీమ్
ఆ టైం లో కామెడీ ట్రెండింగ్ సీరియల్ అంటే ఒక్క " అమృతం " సీరియలే . 1988 ' లో DD లో ప్రసారం అయినా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ' ఆనందో బ్రహ్మ " తరుతే ఈ సీరియల్ ప్రేక్షకధారణ పొందింది .
ఎన్నొ యూటూబ్ ఛానల్స్ ని సబ్రైబ్ చేసుకున్నాను కానీ నీ లాంటి ఛానల్ ఎక్కడా చూడలేదు నిజంగా నువ్వు చాలాగ్రేట్ బ్రదర్ నా టేస్ట్ కి తగ్గట్టు చేస్తున్నావు వీడియోస్ సూపర్బ్
Super andi,nenu all episodes more than 10times choosi untanu eppatiki choosthunnanu.asalu okalanni thakkuvachesi kaani body shaming kaani bad words kaani leni yekaika show ede.kaani naaku aa patha ellu chalq chala estam.asalaithe adi nenu Maa frnd kalipi konali anj korika kaani adi chala costly guru.yento mana amrutham serial ni pedda hit cheyyaledu ani naa feeling.aa serial last episode aithe nenu yecdichethanu inka aipoindi ani
Anna nijam ga chala manchi video anna 90s kids unforgatable memories Anna literally tears are rolled out nijam ga "Amma Avakay Amrutham epatiki boar kottav" Thanks for our work thank you so much.
Thanku bro.. nen enno sarlu Amrutham serial Location chuddamani anukuna, eroju ne valla aa korika tirindi.. Location chustunte edo teliyani bada,, Anthala childhood Amrutham serial tho connect ayindi..
Wow eee serial gemini channel lo vachedhi apudu 9 ki ala vachedhi dinner chesthu chusedhi ha serial chusthu thinali ani oka estam vundedhi… sunday kosam wait chesedhi still watching this show in zeeapp.. yeni serials vachina eeee serial ni beat cheyalendhu Yedhi… friends series yelano amrutham alaga.. childhood memories😊❤️
Very nice bro. Kani starting konni episodes kuda ee intlo teesaru. Bow Bow biscuit company ikkade, tarwatha aa boudha bikshu episode lo Devaraya undedi ikkade, Kalyani Malik garu oka episode lo kanipistaru adi kuda ikkade, tarwatha Amrutham, Anji okasari edo hospital ki vache episode kuda ee intlone, inka e office related scenes aina mostly ikkade teesaru. Naku telisi ee house Amrutham cast/crew lo evvarido ayyi untundi leda idi production kosam kattincharemo. Kani, memories anni alage uncharu pedda ga marcheyyakunda. Meeru intha srama teeskuni velli shoot chesi pettaru. Thanks for that. Aa first illu ante naku chala ishtam. Chala badha ga anipinchindi padakottesarani telisaka. Alanti ille kattukovalani na korika...☺
Thank you very much bro. Mana childhood place inka undi ami chepinanduku. Great effort. Still nenu amrutham chustu unta. First house kuda place chupiste bagundu
భోజనం చేస్తూ అమృతం సీరియల్ చూడడం చాలా మంది బలహీనత
Same nenu kuda😃
Same here😃👍
Yes
Yes iam belongs that category still continuities
Yes
ఇప్పటికీ అమృతం చూసే వాళ్ళు ఒక like వేసుకోండి.....
Naa phone lo all episodes vunnayi 😘😄
same nenu download chesaaa
Bro endulo download chesaru
@@MD_RAFFI zee 5
OC.Caste's Reservation ...10%👍
EWS. Reservations ..10%😜
2019yr Jai Modi Sir
Yearly Income... 8.00.000/-
Present Reservation.. 60%
Any
MRO office Search .....
Vote for BJP ✌️
Amrutam is not a serial its an emotion for 90's kids. even these days i watch amrutam while having meals!😍😍
🥰😊
💝💖😍🤩🥰👏🎉😇
Even early 2000's kids
Same bro
Watching Night before sleep is super
నా చిన్నతనంలో బాగా ఇష్టంగా చూసిన మంచి సీరియల్ ఏదైనా ఉందంటే అమృతం సీరియల్ చాలా బాగా కష్టపడి బాగా తీశారు మీకు లైక్ లు బాగా రావాలని కోరుకుంటున్నాను మీది ఏ ఊరు బ్రదర్
Thank you brother😍 madi rajahmundry
Brother Maadi Rajahmundry it’s a emotion bro❤️❤️
Madhi rajmandri centerl jali 😅
నేను ఇప్పటికీ చూస్తున్న సీరియల్ ఇది .... నాకు చాలా యిష్టం
ఇష్టం
మా గుండు హనుమంతరావు గారు అధ్బతమైన కామెడీ సన్నివేశాలు శూపర్
ఇలాంటి సీరియల్ ఇక రాదు మై ఫేవరేట్
నష్టాల్లో నడుస్తూ తిరుగులేని లాభాలు పండించిన హోటల్ అది ఆ సీరియల్ ని ఎప్పటికీ మర్చిపోలేను నాకు తెలిసి ఈ అనుభూతి 90 to 95 బర్త్ వాళ్ళకే అర్ధం అవుతుంది అంత క్లీన్ కామెడీ మళ్ళీ రాదేమో!
😍😊🥺
2k kids too
ఇప్పుడు అంత అడల్ట్ కామెడీ ......అమృతం కామెడీ , పాత కామెడీ సీరియల్స్ ఇంకా కష్టం
I'm also 94kid my fav serial
@@Manideep6557 2k kids ka eppudu Babu nv puttindi e serial 2006 ki end chesaru
For Amayakulu, verrivaallu, Aaashavaadulu bros like me Amrutham is an lifetime memory 👌👏😄🙏🙏🙏😊😊😊😊
Thanks for watching video😍 brother
అమ్మతం ఇప్పటికి రోజు చూస్తునే వుంటా ...
👍
Brother.. RUclips lo video's delete chesaru..mari yela chudatam please reply
@@nareshthallapelly6661 నా దగ్గర 120 దాకా వీడియో క్లిప్పింగ్స్ వున్నాయి బ్రదర్ 🕺🕺
@@khajayoutubechannel9766 bro maku share cheyochu ga
Zee5 lo unnayiga
My childhood memories Sunday 8:30pm 😢😢😢
Only....90's....kids...knows...the...
And...nobody...can...replace...
hanumanthrao...rip...😔😔
Nobody can replace anji 🥺
Bro only 90's kids Ani kadu andharini challa istham amrutham anti
All time favorite comedy serial ever! 😍❤
As a 90's kid I used to enjoy this serial on Sunday 8:30pm on Gemini TV. Every episode of serial is GEM!! NOSTALGIA! SWEET MEMORIES! 😢
Thanks bro for showing the shooting location of the vintage amrutham serial! 🙏❤
😍😊
Exactly those were the beautiful days of life 😘😘😘
అలానే దేని ముందు ఇల్లు (ఫిల్మ్ నగర్)కూడా చూపిస్తే బాగుంటది ఆహ్ ఇంటితో ఎక్కువ మెమోరీస్ వున్నాయి మనకు🤩
@Naveen 😔
Film nagar bata showroom ae first house
ఆ పాత ఇల్లు చాలాబాగుంటుంది 👍🏻 అనవసరంగా పాడగొట్టేశారు
90s Kids Emotion...used to wait for sunday so eagerly
😍
My 7th r 8th lo Baga chusevadini malli ravvu elanti serial
నేను ఎప్పటికి మర్చిపొలెని సీరియల్ ఏదైనా ఉందంటే అది అమృతం సీరియలే నా చిన్నపుడు ఏరోజు కూడా మిస్ అవ్వకుండా చూసేవాడిని అప్పట్లో చూస్తున్నంతసేపు చాలా సంతోషంగా అనిపించేది సీరియల్ ఆరోజు ఎపిసోడ్ అయ్యిపోగానే ఏదోలా ఉండేది మళ్ళీ ఇన్నాళ్లకు అమృతంకు సంబంధించిన వీడియోని ఆ ప్లేస్ ని చూపించి మా తీపి జ్ఞాపకాలు మాకు గుర్తు చేసావ్ బ్రదర్ మీకు మీ ఛానల్ కి ధన్యవాదలు
😊thanks for valuable comment
It's ok brother
కుటుంబం అంతా కూర్చుని చూడగలిగిన అద్భుతమైన సీరియల్ నవ్వించాలంటే చెడ్డ మాటలు మాట్లాడనవసరం లేదు అని నిరూపించిన సీరియల్ నేను ఎప్పటికీ రోజు యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను అమృతం సీరియల్ ఒక టైం మిషన్ ఆ టైటిల్ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ నన్ను ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లే అమృతం లాంటి అమృతం
Thanks for your valuable comments😍
Unforgettable entertainment serial for past n future generations .
Definitely 👍😍
అమ్మ, ఆవకాయ, అమృతం ఎప్పుడూ బోర్ కొట్టవ్ ఇది నేను 2018 లో ఒక ఎపిసోడ్ కి పెట్టిన కామెంట్ 😊 మళ్లీ ఈ వీడియో లో చూసి వింటుంటే 😊 హాయి గా ఉంది, 25 సంవత్సారాలు నుండి చూస్తున్న నేను 😊 tnqs అమృతం టీమ్
😍
Location ekkada bro
మళ్ళీ టెలికాస్ట్ చేస్తే , సూపర్ గా చూస్తారు. సూపర్ రేటింగ్ కూడా.. వస్తుంది.
Yes
My childhood's Crush 😊 Epic Comedy Serial Never Before Never After🙏🙏👌
😍
I still miss hanumanth rao garu.
He was a great artist
🥺
ఆ టైం లో కామెడీ ట్రెండింగ్ సీరియల్ అంటే ఒక్క " అమృతం " సీరియలే . 1988 ' లో DD లో ప్రసారం అయినా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ' ఆనందో బ్రహ్మ " తరుతే ఈ సీరియల్ ప్రేక్షకధారణ పొందింది .
🥰
My family 4 members...
Mother father &sister..I'm
Watching this serieal....now my father passed away
90's kids emotion amrutham serial🥲🥲😢😢
🥰
మరపురాని సన్నివేశాన్ని చిత్రించావు thankyou very much bro
😍
ఎన్నొ యూటూబ్ ఛానల్స్ ని సబ్రైబ్ చేసుకున్నాను కానీ నీ లాంటి ఛానల్ ఎక్కడా చూడలేదు నిజంగా నువ్వు చాలాగ్రేట్ బ్రదర్ నా టేస్ట్ కి తగ్గట్టు చేస్తున్నావు వీడియోస్ సూపర్బ్
Thank you so much brother😍
Neekosame petkunnadu channel
అన్న పాత ఇల్లు కూడా ఉంటే ఒకసారి ట్రై చెయ్ అన్న
Old house ledu
Love this serial and evergreen serial
😍
ఇది ఒక్కటే కాదుగా షూటింగ్ చేసింది... మిగతా లోకేషన్స్ కూడా కవర్ చేస్తే బాగుంటుంది...
ippudu akkada construction chesaru
Ippatiki rojuki min 2hrs ayina amrutham episode choostunna, I don't know how many times I have watched them, u gays are amazing appreciate
Thank you brother
So nice, brought back old memories of Amrutham
Terrace villas...is an emotion 🥺🥺🥺bore kodite amrutham eh choosta
😊
Thank You Brother. Really Amrutham Serial is Super Success with Humarous Comedy.
Tq Bro.
అమృతం ఇప్పటికీ చాలా సార్లు చూసాము,అన్ని ఎపిసోడ్స్
నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ అమృతం చాలా ఇష్టం అండి ఇప్పటికీ ఎప్పటికీ అమృతం సీరియల్ అంటే చాలా ఇష్టం.......
🥰
Super andi,nenu all episodes more than 10times choosi untanu eppatiki choosthunnanu.asalu okalanni thakkuvachesi kaani body shaming kaani bad words kaani leni yekaika show ede.kaani naaku aa patha ellu chalq chala estam.asalaithe adi nenu Maa frnd kalipi konali anj korika kaani adi chala costly guru.yento mana amrutham serial ni pedda hit cheyyaledu ani naa feeling.aa serial last episode aithe nenu yecdichethanu inka aipoindi ani
🥺
This serial is an emotion to the 90’s kids. Hats off to your dedication; hope you get max. Subscribers
Thank you sir😍
Thank you sir😍
Anna nijam ga chala manchi video anna 90s kids unforgatable memories Anna literally tears are rolled out nijam ga "Amma Avakay Amrutham epatiki boar kottav" Thanks for our work thank you so much.
😊
Thanku bro.. nen enno sarlu Amrutham serial Location chuddamani anukuna, eroju ne valla aa korika tirindi.. Location chustunte edo teliyani bada,, Anthala childhood Amrutham serial tho connect ayindi..
Thks for making our dreams come true bro.... ❤️Really loved it
Thank you .sai Kiran garu
My favourite serial Amrutham ippudu kuda utube amrutham serial channel ni subscribe chskini daily chstuntanu ❤
Wow eee serial gemini channel lo vachedhi apudu 9 ki ala vachedhi dinner chesthu chusedhi ha serial chusthu thinali ani oka estam vundedhi… sunday kosam wait chesedhi still watching this show in zeeapp.. yeni serials vachina eeee serial ni beat cheyalendhu Yedhi… friends series yelano amrutham alaga.. childhood memories😊❤️
Thanks for your valuable comments 😊
Bro..am big fan this serial...still am watching episodes in RUclips....can you please mention the location of this new Amrutha terros villas 😍
My sweet memories amrutham serial ❤❤❤
Thanks a lot for this video
Amrutham is an evergreen serial
Still watching amrutham episodes
My first RUclips video without any skip watching really super ❤️❤️
Thank you brother😍
Sweet memories👌👌👌👍👍
All time' My favourite serial
Thank you so much brother 🙏
Memories can never back 😢
Tanq for the memories 😊
🥰
Thanks for sharing this video 😍
😊😊
Bro enka rendu houses untai bro Ave kuda chudali ani vundhi amrutham seriel anti chalu epatiki picchi Naku roju chusthu unta
Very nice bro. Kani starting konni episodes kuda ee intlo teesaru. Bow Bow biscuit company ikkade, tarwatha aa boudha bikshu episode lo Devaraya undedi ikkade, Kalyani Malik garu oka episode lo kanipistaru adi kuda ikkade, tarwatha Amrutham, Anji okasari edo hospital ki vache episode kuda ee intlone, inka e office related scenes aina mostly ikkade teesaru. Naku telisi ee house Amrutham cast/crew lo evvarido ayyi untundi leda idi production kosam kattincharemo. Kani, memories anni alage uncharu pedda ga marcheyyakunda. Meeru intha srama teeskuni velli shoot chesi pettaru. Thanks for that. Aa first illu ante naku chala ishtam. Chala badha ga anipinchindi padakottesarani telisaka. Alanti ille kattukovalani na korika...☺
Ee house just yellow office appatlo ikkade story discussions jarigevanta present ee intlo Hyderabad ex city commissioner ak Khan garu vuntunaru
Tq so much good
Super
Thanks
90's kid favourite serial
😍
Super bro.
Amrutham is an emotion
Yes😃
It is my favorite serial still watching dialy
Good to see old memories.
Now i am daily watching this serial
😍
Yaver for yaver memoment amurtam serial time marabul moment i❤ it 😂
❤
I am 90s kid happy to see this 👍😀
😃😍
Only for 90's kids anna asalu ultimate serial Ippudu na kids ki chupisthunna fun ento emitooo...
😍
సూపర్ 👌👌బ్రో
Thank you bro e location eppatiki narchipolemu Amrutham 🎉🎉🎉❤
Thanks for sharing this video as I always wanted to see this location once in person😊
thankyou broo malli olden days gurthuchesav
Welcome😍
Very nice anna...Thank you so much for showing ....back to those memories
😍
E serial kosam wait cheyatam 8:30 varaku . A anubuti matalo cheppaenu , tq gundu hanumanth Rao sir and all team amrutham.
Really Aa Rojulu Golden days.Amrutham serial is An Emotion for 90 s Kids
Thanks for recollecting all the memories ❤😊
😍
Thanks anna amrutha vilas chupinchi nanduku. Amrutham is forever my favorite
😍
Oka 5 houses lo shoot chesaaru
At present Annapurna Studios lo chestunnaru...
idi varaku Film Nagar houses lo chese vaaru
చాల మంచి సీరియల్
1st house and last house were awesome.
👏👏
Thank you very much bro. Mana childhood place inka undi ami chepinanduku. Great effort. Still nenu amrutham chustu unta. First house kuda place chupiste bagundu
Tq bro for sharing this beautiful memorable house
😊
Wow super video anna...my fvt serial ippatiki chustanu...
Thanks for watching video😊
good old days.. if i had a wish, i wish to go back and experience it again.
Anna chala chala thanks❤❤❤🙏 love you😘😘❤
చాలా బాగుంది.
Thank you🙏
Nijanga na childhood memories malli naku kalu mundu tipav thanks bro
😍😊
Malli ma childhood ni gurthuchesav bro
amritham serial yeppatiki ippatiki marvalemu like amruham serial super
its an emotion for many of our 90's kids,,,,,,,,still I watch daily 2 episodes,,,,,,
నేను ఇప్పటికీ భోజనం చేస్తూ ఈ సీరియల్ చూస్తూ ఉంటాను అన్న....💝🥰😍
Bagundi starting lo chupina hotel video tisi pettandi inka baguntadi i like Amrutham
Malli naa chinanaati roju lu gurthuteppincharu sir tq.
Thanks for watching Swamy garu
No amrutham no food lunch and dinner 😢😢❤❤❤
Best memories😊😊😊
super,amrutham,anna,
Actors తో ఇంటర్వ్యూ తీసుకోండి
Nanu roju chusta epudu koda😂😂❤❤
Still watching daily while having food....Amrutham❤
🥰
We always stays there.. bcoz that's our office now 😂