మామగారు షూటింగ్ లోకేషన్ చూపించండి బ్రో లొకేషన్ ఎక్కడ అంటే నాకు తెలిసిన సమాచారం చిత్తూర్ డిస్టిక్ లో ఉంది దుర్గ సముద్రం అనే విలేజ్ లొకేషన్ చూపించండి బ్రో
అవును అక్కడ చాలా రోజులు చిన్నబ్బాయి మూవీ షూటింగ్ చేశారు ఆరుగురు పతివ్రతలు మూవీ కూడా తీశారు చలపతిరావు కి ఆ ఆరుగురు ప్లాష్ బ్యాక్ చెప్పే సీన్ ఇక్కడ చేశారు అలాగే ఏవండీ ఆవిడ వచ్చింది మూవీ లో కూడా కొన్ని సీన్స్ తీశారు
ఈ చిన్నబ్బాయి 1997 మా జగిత్యాలలో sunday evng 6 కి మా ఫ్రెండ్ మల్లేష్ నేను వెళ్ళాం.. 10 రూపాయలతో రెండు టికెట్స్ మా ఫ్రెండ్ డబ్బులతో తెచ్చాడు. నేను ఇస్తే అస్సలు తీసుకోలేదు. ఇప్పటికీ జ్ఞాపకం. రోజులు అలాంటివి. ఇక నువ్వు చెప్తూ వీడియో చూపిస్తుంటే..మనసు బరువెక్కింది. 21 నిమిషాల వీడియో అంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది bro.. Tq.. ఇంకా మంచి సినిమా లొకేషన్స్ చేయగలవు. S. రవికుమార్, జగిత్యాల. 09-03-2024 అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
Nice video brother
Thanks
విశ్వనాథ్ గారి సినిమా అంటే Simple & cool locations. Great effort.
Thank you🙏
Beutiful bro
Thank you🙏
Nice 👍 video Bhai
Thank you😊
Nice video Annaya 😎👍
Thank you🙏
Super chala bagudhi
Thank you🙏
మీ పుణ్యమా అని సుందర చైతన్యానంద గారి ఆశ్రమం చూశాను. అయితే గోదావరి తీరం బాగున్నా అంత పరిశుభ్రత , పర్యవేక్షణ లేకపోవడం బాధగా ఉంది సోదరా 😮
Thanks for your valuable comments😍
హాయ్ బ్రో సూపర్ లొకేషన్
Thank you🙏
Super brother
Thank you🙏
Tq anna ❤ now i sean
Anna supperb ...🎉
Thank you🙏
Nee srama chala mechhukotagindi. Thank you babu. Swathi kiranam swathi mutyam locations kooda veelaithe choopinchavaa.
Thank you🙏 Swathi muthyam Mana channel lo vundi chudandi
Beautiful place. Bhumipai unna swargam brother godavari
Yes😊
Nice bro..
Thank you so much 😀
Super bro ❤
Thanks 🤗
అన్న 👍సూపర్
Thank you🙏
Super anna
Thank you🙏
Location super
Thank you🙏
Super
Thanks
Super brother ❤️ video i AM from Karnataka Bangalore
Thank you🙏
Super ❤❤❤
Thank you🙏
Nice video
Thank you🙏
Wish you all the best ❤
Thank you🙏
From 12.38 music album name???
Surya vamsam movie locations choopinchandi.
😂super bro.
Thanks 😅
థాంక్స్ భయ్య అక్కడ గలిజు గా వుండి వాసన వస్తున్నా.....ముక్కు మూసుకొని మారీ ఈ....వీడియో మా కొరకు చేసినందుకు నీకు ధన్యవాదములు.
Thanks for your love and support💪😊
Nice
Thanks
pakatapaparao movie shooting house chupatu anna
Bro suryavamsham movie location chupinchandi😊
sir ardhar cotton barrige💕
meeru shoot ela chestaro video cheyandi.. choopandi.. please..edit lo film clips ela add chesaro cheppandi.. please.
Try chesthanu Andi 👍
Bro నాకు అల్లరి ప్రియుడు రాగోపాల్రావు హౌస్ చాలా సినిమాలో వున్నది ఆ గస్ట్ హోస్ అది తియ్యి bro
Pettu anna
Sithara, swarnakamalam, srinivasakalyanam movie 🎥🍿locations please
Inka videos cheyyandi bro......
Definitely👍
👌
Thank you
Brother sindhuram raviteja movie location if possible
I will try👍
సుందర చైతన్య నంద ఆశ్రమం
Shankar dada mbbs shooting location
🎍🎍🎍💐💐💐💐🤝
😍
మామగారు షూటింగ్ లోకేషన్ చూపించండి బ్రో లొకేషన్ ఎక్కడ అంటే నాకు తెలిసిన సమాచారం చిత్తూర్ డిస్టిక్ లో ఉంది దుర్గ సముద్రం అనే విలేజ్ లొకేషన్ చూపించండి బ్రో
Definitely I will try
అవును అక్కడ చాలా రోజులు చిన్నబ్బాయి మూవీ షూటింగ్ చేశారు ఆరుగురు పతివ్రతలు మూవీ కూడా తీశారు చలపతిరావు కి ఆ ఆరుగురు ప్లాష్ బ్యాక్ చెప్పే సీన్ ఇక్కడ చేశారు అలాగే ఏవండీ ఆవిడ వచ్చింది మూవీ లో కూడా కొన్ని సీన్స్ తీశారు
👍
kalanu kapadukovali..ade mana sartakam.
ఈ చిన్నబ్బాయి 1997 మా జగిత్యాలలో sunday evng 6 కి మా ఫ్రెండ్ మల్లేష్ నేను వెళ్ళాం.. 10 రూపాయలతో రెండు టికెట్స్ మా ఫ్రెండ్ డబ్బులతో తెచ్చాడు. నేను ఇస్తే అస్సలు తీసుకోలేదు. ఇప్పటికీ జ్ఞాపకం. రోజులు అలాంటివి. ఇక నువ్వు చెప్తూ వీడియో చూపిస్తుంటే..మనసు బరువెక్కింది. 21 నిమిషాల వీడియో అంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది bro.. Tq.. ఇంకా మంచి సినిమా లొకేషన్స్ చేయగలవు.
S. రవికుమార్, జగిత్యాల.
09-03-2024
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
Thanks for sharing your memories 🥰
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇంత చక్కని వీడియోలు మాకు అందిస్తున్నందుకు ధన్యవాదములు
Thanks for your valuable comments😍
1 comment bro
Thanks for watching😍
Nice
Thanks