చాలా ఏళ్ళ నుండి సోగ్గాడి పెళ్ళాంలో పేకాట ఆడే లొకేషన్ ఎక్కడా అని తెలిసేది కాదు. కుమారదేవం చెట్టు ఈ చెట్టు ఎప్పుడూ తేడా గమనించేవాడిని కానీ అది వేరు ఇది వేరు. ఇప్పటికీ నీ కారణంగా ఈ ఊరిలో తీసారని తెలిసింది బ్రో Tq..పల్లెటూరి వాతావరణం గానీ మనుషులు గానీ వేరు. చాలా మంచి వీడియో తీసావు.. బాగుంది. రవికుమార్, జగిత్యాల జిల్లా, టౌన్,...తెలంగాణ
థాంక్స్ తమ్ముడు నువ్వు పెట్టే వీడియోస్ మా.....బాల్యాన్ని మా....గతాన్ని గుర్తు చేస్తాయి.అలాగే బావ బావమరిది,మామగారు సినిమా లోకేషన్స్ కూడా వీడియోస్ పెడతావని అశపడుతున్నాను.
🙏 నా చిన్నతనం లో సోగ్గాడి పెళ్ళాం సినిమా చూశాను అప్పటినుంచి అసలు ఊరు నాకు ఇంతవరకు తెలియదు మీ వీడియో ద్వారా తెలుసుకున్న 🤝👌👌👌
😊
చాలా ఏళ్ళ నుండి సోగ్గాడి పెళ్ళాంలో పేకాట ఆడే లొకేషన్ ఎక్కడా అని తెలిసేది కాదు. కుమారదేవం చెట్టు ఈ చెట్టు ఎప్పుడూ తేడా గమనించేవాడిని కానీ అది వేరు ఇది వేరు. ఇప్పటికీ నీ కారణంగా ఈ ఊరిలో తీసారని తెలిసింది బ్రో Tq..పల్లెటూరి వాతావరణం గానీ మనుషులు గానీ వేరు. చాలా మంచి వీడియో తీసావు.. బాగుంది.
రవికుమార్, జగిత్యాల జిల్లా, టౌన్,...తెలంగాణ
Thanks for your valuable comments😍
థాంక్స్ తమ్ముడు నువ్వు పెట్టే వీడియోస్ మా.....బాల్యాన్ని మా....గతాన్ని గుర్తు చేస్తాయి.అలాగే బావ బావమరిది,మామగారు సినిమా లోకేషన్స్ కూడా వీడియోస్ పెడతావని అశపడుతున్నాను.
I will try
@@telugunaturepower థాంక్స్..... ఐమ్ వెయిటింగ్
Happy sankranti video chala bagudhi
Same to you & Thanks🙏
చాలా బాగున్నాయి లొకేషన్స్ Bro రాజేష్ From మొగల్తూరు 🤝
Thank you🙏
Super video ❤❤
Thank you very much!🥰
❤❤
Thank you
Super
Thanks
Tq for the best video & movie locations presentation 🎉🎉🎉
😍🥰
😃 అవునా అన్నయ్య మా వైజాగ్ లో మామిడి కొమ్మలు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా
City lo gaddi kuda money tho konali 😄
Anna assembly rowdy movie shooting location video these chupinchandi please
Happy sankarathi Annaya nineprimistha movie sowdaraya srikathu movie locion chupichade annaya
Happy sankranthi 🥰 I will try
Hi, can you make a video of Block buster movie Shiva shooting spots.
సినిమా.చెట్టు.కొవ్వూరు మండలం. కుమార్ dev lu
Ramanji from Karnataka
Happy Sankranti brother
Same to you brother😍
డైరెక్టర్ వంశీ గారి అన్వేషణ మూవీ లొకేషన్ చూపించండి అన్నయ్య
Please use bgm like godavari muni and harsha sriram.. Your bgm is not suiting for village backdrop bro🙏🏿🙏🏿
Anna suryavamsham movie temple
Mutyala muggu cinema location pls
అంతా బానే ఉంది మోహన్ బాబు ఉన్న ఇల్లు ఎక్కడ అవేం చూపించేది లే తింటాయి వెళ్ళిపోతున్నావ్ ఏంటి బ్రదర్
Cinima chettu yekkada
Mana channel lo video vundi chudandi
@@telugunaturepower ok
Ma ooru deyyala kona 😅
శతమానం భవతి సినిమా అక్కడ కాదు సిద్ధాంతం గోదావరి రేవులో
ఇప్పుడు జెమిని టీ. వి లో మాణిక్యం సినిమా చూస్తున్నాను😅.
01-02-2024..
S.Rawikumaar. jagtial