Brothers, వీళ్ళు ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తారు. మనకు ప్రపంచాన్ని మన ఇంట్లోనే చూపిస్తున్నారు.నచ్చితే like చేయండి.నచ్చకపోతే వదిలేయండి.dislike చేయకండి please
ట్రైబల్ అంటే నాకు చాలా ఇష్టం అండి సంతలు అన్నా వాళ్లు తినే ఆహార పదార్థాలు అన్న వాళ్ళ జీవన విధానం చాలా అంటే చాలా ఇష్టం మేము దగ్గరకు వెళ్లి చూడలేకపోయినా మీ వీడియోల ద్వారా ఎంజాయ్ చేస్తున్నావ్ థాంక్యూ వెరీ మచ్
ఇలాంటూ అబ్దుతమైన vidios మాలాంటి వాళ్ళకి చూపించటానికి మీరు ఎంతో కస్టపడి, మాకు తెలియని ఎన్నో ఇంత ప్రదేశాలను చూపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది 🙏. ఇలాంటి మరెన్నో vidios చూపిస్తారని మేము ఆశిస్తున్నామ్ tnq sir
నీతి కి నిజాయితి కి ప్రతి రూపం ఈ ఆదివాసీ లు వీళ్ళ పండగలు వీళ్ళ సంప్రదాయాలు అని నాకు తెలుసూ మా భాష లో వీళ్ళని గొండ్స్ అంటాం వీళ్ళ మండలం ప్రకనే మా మండలం కుకునూర్ చాలా మంచి మనసు విళ్ళది ❤️
మీరు చింతూరు సంత బాగా చూపించేరు. చింతూరు శబరి, సీలేరు కలిసిన చోటు అనుకుంటాను. ఇక్క ఒరిస్సా, చాటిషఘడ్ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దులు.ఈ ప్రదేశం లో ఎక్కువ కోయవరుంటారు. వీళ్ళు సంతకీ తెచ్చి అమ్మే సరుకులు ఏంటి. కొనుకొనే వస్తువులు ఏంటి అని అడుగుతే బాగుండేది. మీరు ఓ పెద్ద ఆవిడ్ని చూపించేరు. ఆవిడా ముక్కుకి ఎంతు అందమైన అబరం వేసుకున్నారు. అవి సంతాలు కొన్నావా. Thank you fir sharing.
Sir meku teluso ledo kani okati matram nijam me vedios chudakamundhe like kotti chusthanu endhuku ante meru chupinche vidhanam lo edho teliyani magic untadhi love sir ❤️
I was born in chintur...my mom's native place...there is a lot of changes since my childhood..its nostalgic memories..now I'm a doctor....still visit that place
@@aravindKumar-uf3st avi anni okappudu Telangana dist a andi,, but flooded areas ani kcr telangana nundi tesesthe andhra lo kalupukunaru.. ipudu adhi east godavari district loki vasthadi
Congratulations bro ...I don't know your name but the way you showing innocent smiles of tribal men , women especially the baby's ...touched my heart ...you are amazing keep up bro... actually this is my dream life to live in future ....pure village style ...🙏🙏🙏🙏🙏
సోదరా, చాలా బావుంది. చింతూరు సంత అంటే ఇక్కడ పార్వతీపురం-రాయగడ మధ్యలో శనివారం అవుతుంది అది అనుకున్నా...కాని యథావిధిగా మీ ఈ వీడియో చాలా బావుంది. ఇట్లు, కాశీ సురేశ్ లావేటి, పలాస.
Really what you're showing this video of innocent tribes undoubtedly touched my heart bro.once seeing your video feel as i have visited the place of these markets mean santha, superb bro..Really before i die wants to spend little time with these innocent tribes and wants to eat their forestry food items..outstanding bro ..no words for your videos..keep it up bro..
Hi andi..first time watching your video..nenu seeleru vellanu .. Tribels memevaro teliyakapoyina chala ante ....chala baga ..chusaru...nenu naa pillalu chala baga happy gaa enjoy chesamu..kani apudu santa chudalekapoyamu...mee sramaki ...🙏🙏🙏 very nice video
చుట్టుపక్కల tribe non tribes అనే తేడా లేకుండా ప్రజలు ఈ చింతూరు సంతకు కొనుగోళ్ళకు, వీక్షించేందుకు వచ్చి వెళుతుంటారు రవాణా సౌకర్యాలు పల్లెలనుండి అంతంత మాత్రంగానే ఉంటాయి, నేను 1999 వ సంవత్సరంలో సందర్శించాను, శబరి నది ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది.
మాస్క్ లేకుండా ఎండు చేపలు అమ్ముతున్నావు అని... వీడియో తీస్తున్నారు.. ఫుల్ నవ్వుకున్నా బ్రో ....మంచి మనసు ఉన్న వ్యక్తి నువ్వు బ్రో ....మీ యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలి...
Very nice andi. It takes lot of time, effort and interest to do these videos. I sincerely appreciate your efforts and thank you so much for uploading such nice content videos.
Chinthapandu, Chipurulu, Steel items, Thati kallu, aadivilo dorikea ani items untayi evani shot chesthea bagundunu Sir (Chinturu Santha ) Sabari agency 3 states ki chala special TS AP CG Odisha
prapamcham lo janaalu raka rakaalu bathukuthu aanandham ga vaalla families tho bathukuthunnaru🥲nenu maatram btech ye chadhavali soft were ye cheyyali ani ..last ki supplie lu raaskuntuuu chivarki emi ardham kaakunda baathuthunnaa🥲🥲 ee vedio chusaka dhairyam vachindhi
I do reserach on medicinal plants.Chinturu santa on Wednesday ji. Recently I went to akumavidithota santa on Friday. the way to gudisa . Maredumill santa on Saturday. Rampa santa on sunday. Gokavaram on monday. Only Tuesday is holiday for counting money for business man in santa.
Brothers, వీళ్ళు ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తారు. మనకు ప్రపంచాన్ని మన ఇంట్లోనే చూపిస్తున్నారు.నచ్చితే like చేయండి.నచ్చకపోతే వదిలేయండి.dislike చేయకండి please
🙏
వారి కష్టాన్ని gurthinchinanduku ధన్యవాదాలు అండి
Yes brother correct
@@kondapallypillodu50068
8 antey ???
ట్రైబల్ అంటే నాకు చాలా ఇష్టం అండి సంతలు అన్నా వాళ్లు తినే ఆహార పదార్థాలు అన్న వాళ్ళ జీవన విధానం చాలా అంటే చాలా ఇష్టం మేము దగ్గరకు వెళ్లి చూడలేకపోయినా మీ వీడియోల ద్వారా ఎంజాయ్ చేస్తున్నావ్ థాంక్యూ వెరీ మచ్
Bro valu tinedi ikadi santaalu nundi kaadu idi only assumption matrame valu max konedi soaps and pappulu matrame migilanavi locals purchase chestaaru
ఇలాంటూ అబ్దుతమైన vidios మాలాంటి వాళ్ళకి చూపించటానికి మీరు ఎంతో కస్టపడి, మాకు తెలియని ఎన్నో ఇంత ప్రదేశాలను చూపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది 🙏. ఇలాంటి మరెన్నో vidios చూపిస్తారని మేము ఆశిస్తున్నామ్ tnq sir
Nenu office lo chala busy sudden ga e video chosi manchi relax vachindi. Thanks bro
మా సురేష్ అన్న....... ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు వారి జీవన విధానాన్ని చాలా చక్కగా మన అందరికీ చూపిస్తున్నారు...❤️💐💐💐👌👌👌👌
Innocent people,s adavithally muddubiddalu santha really great bro ❤️🙏👍❤️❤️
నీతి కి నిజాయితి కి ప్రతి రూపం ఈ ఆదివాసీ లు
వీళ్ళ పండగలు వీళ్ళ సంప్రదాయాలు అని నాకు
తెలుసూ
మా భాష లో వీళ్ళని గొండ్స్ అంటాం
వీళ్ళ మండలం ప్రకనే మా మండలం కుకునూర్
చాలా మంచి మనసు విళ్ళది ❤️
అవునా అన్న
నేను గొండ్ నే మాది అదిలాబాద్ జిల్లా
@@raisidambapurao9499 ohh nice bro👍
స్వార్థం లేకుండా బ్రతకాలి అందరూ.... కన్నీరు వస్తుంది టైప్ చేస్తుంటే
ఆ అమాయకమైన ప్రజలను చూస్తుంటే, గుండె తరుక్కుపోయింది. నేను బ్రతుకుతున్న ఈ లోకము(సమాజం) మోసం తో నిండిపోయి ఉంది.
Even the tribals became smart these days.
Vellu amyakulu kadu nennu nannu kalipi ammestharu vellu
Vallu chala innocent....
Amayukulu Kaadhu BRO....
The Biggest Market in East Godavari.... In Chinturu
కాసేపు అంతా మర్చిపోయి అక్కడ తిగుతున్న అనుభూతి కలుగుతుంది బ్రదర్ మీ శ్రద్దకు ధన్యవాదాలు 🙏🙏🙏
మీ వాయిస్ చాలా బాగుంది brother సంత చాలా చాలా బాగుంది
ఇపుడే డ్యూటీ నుండి వచ్చాను. వీడియో చూస్తూ అలా రిలాక్స్ అయ్యాను. Love from nizamabad ❤️💚💛❤️💚💛 (బహ్రెయిన్)
చాలా సంతోషం ప్రసాద్ గారు
అమాయకులైన గిరిజనులు గురించి చాలా చక్కగా చూపించారు
Meeru kastapadi agency santhalu maa kanulaku chupistharu meeku thanks bro
మీరు చింతూరు సంత బాగా చూపించేరు. చింతూరు శబరి, సీలేరు కలిసిన చోటు అనుకుంటాను. ఇక్క ఒరిస్సా, చాటిషఘడ్ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దులు.ఈ ప్రదేశం లో ఎక్కువ కోయవరుంటారు. వీళ్ళు సంతకీ తెచ్చి అమ్మే సరుకులు ఏంటి. కొనుకొనే వస్తువులు ఏంటి అని అడుగుతే బాగుండేది. మీరు ఓ పెద్ద ఆవిడ్ని చూపించేరు. ఆవిడా ముక్కుకి ఎంతు అందమైన అబరం వేసుకున్నారు. అవి సంతాలు కొన్నావా. Thank you fir sharing.
Very nice brother purathanamtho kudina prajala jeevana shailine , vallu e rojullo kuda isharami jeevethanne angikarinchukunda, yappatiku pedharikanga vonte parvaledhu E adavilo kuda manishi prashanthaga kapuram cheyavachu Ani girijanalu Nadu prajaluku savaaluga ,chai nundi konne parikaralunu chesi vachina aadhayamtho kutumbalu a manasika ebbandhi lekunda konda adavi pranthyalalo vonnaru, maximum Media vallu herban lone vevaharinchutharu, Kani meeru girijanula sthithi gathi nu gurinchi prajaluku me Media dwara andhincharu me yajamanayaniki me brundhanikki Paadhabi vandhanamulu mariu shreevari asheervadhamulu, Sri Krishna janmastami shubhakankshulu,🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
Wow before lockdown kanna after lockdown lo santha inka bagundhi. Super suresh garu.thank you
Sir meku teluso ledo kani okati matram nijam me vedios chudakamundhe like kotti chusthanu endhuku ante meru chupinche vidhanam lo edho teliyani magic untadhi love sir ❤️
Wonderful video Anna మాకు చక్కటి సంత ను చూపించారు
Tq uma
GREAT VOICE, NA CHINNAPUDU RADIO LO NEWS VINNA ROJULU GURHTKI VACHINAYE
Odisha state నుంచి అన్నయ్యా మీ వీడియోస్ చాలా బాగు వుంటాయి
మీ వాయిస్ ఓవర్ బాగుంటుంది...
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లింక్ తెలియజేయగలరు
కృష్ణయ్య దేశగాని
I was born in chintur...my mom's native place...there is a lot of changes since my childhood..its nostalgic memories..now I'm a doctor....still visit that place
ruclips.net/video/-plOSdEehgY/видео.html
Good bro
bro naku oka doubt chintur khammam dist mari Google lo east godavari dist Ani chupisundhi enti
@@aravindKumar-uf3st avi anni okappudu Telangana dist a andi,, but flooded areas ani kcr telangana nundi tesesthe andhra lo kalupukunaru.. ipudu adhi east godavari district loki vasthadi
Hi Doctor garu...shall I know which day the santha is having/performing
ఇలాంటి tribal సంతలు ఇంకా చూపించండి bro 👍👌
తప్పకుండా మరెన్నో విడియో తియ్యండి అన్న గారు బాగుంది like this video 100'/. సూపర్
Congratulations bro ...I don't know your name but the way you showing innocent smiles of tribal men , women especially the baby's ...touched my heart ...you are amazing keep up bro... actually this is my dream life to live in future ....pure village style ...🙏🙏🙏🙏🙏
Mee video me voice background music chala bagundibanna...ilanti videos inka chala cheyalani korukuntunna naa support meeku eppudu untundhi... 🙏🙏🙏
Natural peoples Goppa Sampradaya lu Valla Nijamaitheki Vandhanamulu 👍👍👍👍👍 Video Chala Bavundhi 🙏🙏🙏
I simply enjoy your vedios sir, informative plus a very pleasant feeling going to our villages. Nice concept
🙏🏻👌❤️🥰 బాగుంది అండి సూపర్ అండి మేము చూడలేని సంతలు ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా సంతోషం అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
2 రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్న చాలా బాగున్నాయి.
సోదరా, చాలా బావుంది. చింతూరు సంత అంటే ఇక్కడ పార్వతీపురం-రాయగడ మధ్యలో శనివారం అవుతుంది అది అనుకున్నా...కాని యథావిధిగా మీ ఈ వీడియో చాలా బావుంది.
ఇట్లు,
కాశీ సురేశ్ లావేటి, పలాస.
I have been to this Haat twice. Happy to revisit the place.
As usual, great job by Village Van Team 👏👏
చాలా బాగున్నాయ్ అన్న మీ వీడియోస్.... మాది ఈస్ట్ గోదావరి.... ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో తీయాలని కోరుకుంటున్న...
Brother mee voice chala bagundhi
Thank you for the video
మంచి అనుభూతి కలుగుతుంది bagaaundi
Suresh Anna e lanti places aani meku yalla thalsthaye super video's thank you so much Anna valli chudani pranthalanu meru chupistunnaru👌🙏🙏🙏
Porva kalam paddatulu padi katlu ante naaku chala chala istam brother....elaanti videos inka inka chestaarani manaspurthiga aasistunnaanu... thank you brooo...👌👌👌
చాలా మంచి వీడియో చేశారు
మీరు ఏజెన్సీ సంత వీడియోలు మెర్రీని చెయ్యాలని కోరుకుంటున్నాము....🙏🙏🙏
Really what you're showing this video of innocent tribes undoubtedly touched my heart bro.once seeing your video feel as i have visited the place of these markets mean santha, superb bro..Really before i die wants to spend little time with these innocent tribes and wants to eat their forestry food items..outstanding bro ..no words for your videos..keep it up bro..
E video ki bhamma garu chaalaa andham thechaaru excellent beauty ❤️excellent aabharanaalu❤️super andi Suresh garu🙏
మన ఛానెల్ కు మీలాంటివారి ప్రోత్సాహం వెలకట్టలేనిది కుమారి గారు
Thank you so much sir🙏
Nee channel lo videos kuda velakattalenivi anna garu andukey maku kuda comments Cheyyalanipistundi
Tq bro
@@kondapallypillodu5006 yes
Tnq suresh garu. You voice and baground flute 🎶
Chintoor santha akkadi prajalu chala chalkaka tesaru anna video super 👌💯 santha.
Hi andi..first time watching your video..nenu seeleru vellanu ..
Tribels memevaro teliyakapoyina chala ante ....chala baga ..chusaru...nenu naa pillalu chala baga happy gaa enjoy chesamu..kani apudu santa chudalekapoyamu...mee sramaki ...🙏🙏🙏 very nice video
Quite interesting Tribal trade to enlighten urban citizens about regional crops, goods for sale, which reflect artisans'skills.
Super..sir..makosam..video.chesinadhuku..🙏🙏
Superb shearing vedio
Super message సూపర్ మెసేజ్ బ్రదర్
ఇటువంటి సంత వీడియోలు ఇంకా తీయడం bro
Am a new subscriber...Your videos are really awesome 👍👌
Maa mandasa santhani miri malli gurthu chesaru sir . Super
చుట్టుపక్కల tribe non tribes అనే తేడా లేకుండా ప్రజలు ఈ చింతూరు సంతకు కొనుగోళ్ళకు, వీక్షించేందుకు వచ్చి వెళుతుంటారు రవాణా సౌకర్యాలు పల్లెలనుండి అంతంత మాత్రంగానే ఉంటాయి, నేను 1999 వ సంవత్సరంలో సందర్శించాను, శబరి నది ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది.
మాస్క్ లేకుండా ఎండు చేపలు అమ్ముతున్నావు అని... వీడియో తీస్తున్నారు.. ఫుల్ నవ్వుకున్నా బ్రో ....మంచి మనసు ఉన్న వ్యక్తి నువ్వు బ్రో ....మీ యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలి...
Very nice andi. It takes lot of time, effort and interest to do these videos. I sincerely appreciate your efforts and thank you so much for uploading such nice content videos.
Verryverrysuper
Mee voice super sir.video superb👌👌nice video sir...
Bro background music exlent keep this way .bro sitampeta mandalam to donubai to gummalakshimi puram area cover cheyandi
Love from tirupati. Mee videos anni chaala bagunnayi broo.meru eddudainaa tirupati ki vachinappudu nenu meku sahayam cheyagalanu broo
Sir, tribals medicine Ela use chestaru interview cheyandi.vallaki plants Ela use cheyalo baga teusu.🙏
Brother meeru chala lucky 😂 anni place luu chusthunnaru maaku chupisthunnaru dhanyavaadaalu 🙏 chala bagundi
Tq swathi ji
Super suresh gattiga echipadayi❤️
మీ వాయిస్ సూపర్ అండి చాలా బాగా చెప్పారు మీరు నేను ఫిదా మీ వాయిస్ కి
Endu chepallo inni rakalintayani ipude telsindi, good vedio.
Super anna chalabagundhi santha
Suresh bro video & music 🎶🎶 superb
Tq bro
I likeyour videos thankyou.
నేచర్ ఫుడ్ నేచర్ విలేజ్ లైఫ్ అండ్ నేచర్ music 🎶 సూపర్ bro మీరు
Nice comment
Naku elanti Santhali ante istam 🥳
Super ga undi bro
Beautiful life abba valladi etuvanti tension lekunda targets em lekunda happy ga bratukutunnaru
My villege in youtube iam realy thankfull to u nice video
అన్న మీ వీడియోస్ సూపర్ నేను tribs ని చూడలేదు మీ వీడియోస్ లో చూచినా from raju farms
Super
Video. Annaya. Nee. Video. Kosam. Waiting
Tq prashanth
ఏది ఏమైనా నువ్వు అదృష్టవంతుడవు అన్నా
Enni pedda shops lo ko mna santhalo unde aa feel yee veeru.., 😊
Good suresh garu. Now a days herbs are missing. More plastic items are flooding the market
Very happy& looking so pleasant
Meeru choopinche videos anni oka manchi message untundi brother MI voice super andi
Tq brother
Santha lu ante Naku chala estam chinturu santha chala baguntundhi Ani vinnanu chala rojulu la nunchi chudalani vundhi
Haha...chitti enduko chala kopam ga undhi...loved the video
Namaste brother
Thank you for good video
Chala bagundhi bro video
Santha chala bagundi,andaru chala baga matladinaru
Bhudhavaram vasthe, mothugudem nunchi chinthuru santhaki vellevalkam malli gurthuchesaru brother tq
Bro meeru chala manchi videos,thisthunaru,tribals ammey vasthuvulu and vegtabls ekkada ammutharu
Chinthapandu, Chipurulu, Steel items, Thati kallu, aadivilo dorikea ani items untayi evani shot chesthea bagundunu Sir (Chinturu Santha ) Sabari agency 3 states ki chala special TS AP CG Odisha
Manchi video chesaru anna
ఆ గ్రామాలు ఆఅ వాతావరణం కి అలవాటు పడిపోయాను 🙏🙏🙏🙏🙏
Bro 🤜🤜🤜Cinthur Santha Ea Roju Jaruguthundhi Bro 🤜🤜🤜
Every Wednesday
Video.super..
Background...
Music..amazing..bro
🌹
Future best telugu traveler
Chitti baby looking super🥰
సూపర్ అన్న....👌👌
🌹🙏🌹
Chala bagundi anna video
Tq bro
Sir baga chesthunnaru, dhayachesi Naizam kodukulu kajesina okappudu East
Godavariloni Bhadrachala constituency anaga Godavaraki chattisgarh
pakka kooda emaina cheyandi ilanti video, lethey langa dongalu vallani
eppatikaina tharimestharu andhra vallu kabatti
Very good job brother,🙏🙏🙏
prapamcham lo janaalu raka rakaalu bathukuthu aanandham ga vaalla families tho bathukuthunnaru🥲nenu maatram btech ye chadhavali soft were ye cheyyali ani ..last ki supplie lu raaskuntuuu chivarki emi ardham kaakunda baathuthunnaa🥲🥲 ee vedio chusaka dhairyam vachindhi
I understand you. Chose a career you like and keep trying. You ll see success one day.
❤❤❤❤❤❤.. Love from BHIMAVARAM.
Sir mee video super next sileru Santa chupinchandi chala baaguntundi.
I do reserach on medicinal plants.Chinturu santa on Wednesday ji. Recently I went to akumavidithota santa on Friday. the way to gudisa
. Maredumill santa on Saturday.
Rampa santa on sunday.
Gokavaram on monday.
Only Tuesday is holiday for counting money for business man in santa.
Picha naa gorrellara. Emundi ra video lo dislike kottataniki. Video is informative and natural👌👍👍