అక్కడి ప్రజల కష్టాలు, బాధలు కళ్లకు కట్టినట్లు చూపించారు , ఇప్పుడు అయినా ప్రభుత్వం వారికి సహాయం చేయాలి , వారి గురించి ఎంతో కష్టపడి వీడియో తీసినా విల్లేజ్ వ్యాన్ టీం అందరికి ధన్యవాదాలు
మనస్పూర్తిగా చెబుతున్నాను 👌🙏👌 నిజమైన దమ్మున్న యూట్యూబ్ ఛానెల్ ఏదైనా ఉందంటే అది ఒక విలేజ్ వ్యాన్ ఛానెల్ మాత్రమే.... సెల్యూట్ ఆల్ టీం మెంబెర్స్ 🇮🇳♥️🇮🇳 Respect you ❤️
కోండ మీద ప్రజల పడుతున్న కష్టాలను ప్రపంచ దృష్టికి తేచ్చినందు మీ టీమ్ సభ్యులందరికి దన్యవాదాలు. ప్రభుత్వాలు, అదికాారులు ఏప్పుడు కళ్ళు తేరిచి పేద ప్రజల కష్టాాలు తీరుస్తాారో, రాాజ్యాగం ప్రకారం అందరికీ సమాానంగా సేవలు అందిస్తాారో.
When will the Governments and Officials open thier eyes and solve the problems of the poor peoples and Provide equal Services to all constisution...👍🙌🙌🙏All the Best..Thank You Village Van Team 👍👍👍👍🙌🙏👌👌
ఈ అడ్డమైన వీడియోలు తీసేవారి ఎక్కువ చూస్తారు అనుకుంటారు జనాలు మీలాంటి వీడియోలు జనాలు చాలా తక్కువ మంది చూస్తున్నారు ఏది ఏమైనా మా భద్రాచలం చిత్తూరు ఏరియా మీకు బాగా కలిసొచ్చింది మరలా భద్రాచలం వచ్చినప్పుడు కలుద్దాం జై హింద్
My eyes were filled with water after hearing that a person died in the mid way to hospital. Anna please encourage them and support the youth to develop themselves with out depending on others....... Youth and unity can makes impossible things possible 🙏🙏🙏🙏
విజయనగరం జిల్లాలో మారుమూలవున్న చిట్టెంపాడు, గోనుపాడు గ్రామాలలోవున్న యదార్ధ పరిస్థితులను మీ విలేజ్ వాన్ ఛానెల్ లో చిత్రీకరించి మాకు అందించిన మీకు ధన్యవాదాలు. మీ వీడియో మన ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తే కొంతైనా మేలు వారికి జరుగుతుందని ఆశిద్దాం సర్.
I am Gopi David, social worker; - understanding your risk and trouble to make this video. You have documented in live, the troubles, limitations, lack of basic needs n' facilities of remote habitations of tribals people in hills. We are really sorry about situation. Hats up for VILLAGE VAN team unit taking risk with adventure. Thanks a lot.
I would always spare my time to view your vlogs. Good work and continue. May GOD bless you in achieving the goal you aim in this field. Your voice is crystal clear and excellent
It is sooo disturbing to see the difficulties these people are facing in leading their life. Really, Appreciate your efforts in bringing up the Tribal's Life to the Social media Platform. Hope their problems will resolve in future.🙏🙏
Anna me videos challa baguntai inka girijana prajala kastalu kallaki katinatu chupisthunaru papam valla kastam chusthe challa badhaga undhi e video chusi aina prabutvalu mundhuki ravali anna miku me videos ki na manasuprthi vandhanalu🙏🙏
Me vedios chusethey challa happy ga unttudhe good job bro relax kosam Goalu singapur us velluthunntaru kani ellatti places ki vellethey a kikay veerappa
Very good video. Valla problems akkada situations baga cover chesaru. Your language is more effective. Meeru chese videos valla jeevitallo marpu vastundani asistamu sir. 🙏🙏
Great coverage of remotest tribal villages & issues faced by people, ministry of forests & environment government of India, should amend the rules to build the roads to their habitations, as existing rules can't permit to lay permanent roads in the forest.
Concerned authorities must address the issues of these people living in such remote areas...Basic amenities atleast must be provided to these villagers..
పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడం గిరిజనులకు తెలియదు. మధ్య దళారులే (గిరిజనులు మారుబేరగాల్లు అంటారు) ధరలు నిర్ణయిస్తారు. G.C.C గాని ప్రభుత్వం గాని ధరలు నిర్ణయించదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వచ్చిన గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చెయ్యదు. రవాణ సౌకర్యాలు చాల అధ్వానంగా ఉంది.
అక్కడి ప్రజల కష్టాలు, బాధలు కళ్లకు కట్టినట్లు చూపించారు , ఇప్పుడు అయినా ప్రభుత్వం వారికి సహాయం చేయాలి , వారి గురించి ఎంతో కష్టపడి వీడియో తీసినా విల్లేజ్ వ్యాన్ టీం అందరికి ధన్యవాదాలు
ఆదివాసీల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు.... Village van team కి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
మనస్పూర్తిగా చెబుతున్నాను 👌🙏👌 నిజమైన దమ్మున్న యూట్యూబ్ ఛానెల్ ఏదైనా ఉందంటే అది ఒక విలేజ్ వ్యాన్ ఛానెల్ మాత్రమే.... సెల్యూట్ ఆల్ టీం మెంబెర్స్ 🇮🇳♥️🇮🇳 Respect you ❤️
Baga chepparu bro yes currect
ప్రభుత్వాలకు కనువిప్పు కల్పిస్తున్న విలేజ్ విహారికి నా అభినందనలు .
కోండ మీద ప్రజల పడుతున్న కష్టాలను ప్రపంచ దృష్టికి తేచ్చినందు మీ టీమ్ సభ్యులందరికి దన్యవాదాలు. ప్రభుత్వాలు, అదికాారులు ఏప్పుడు కళ్ళు తేరిచి పేద ప్రజల కష్టాాలు తీరుస్తాారో, రాాజ్యాగం ప్రకారం అందరికీ సమాానంగా సేవలు అందిస్తాారో.
When will the Governments and Officials open thier eyes and solve the problems of the poor peoples and Provide equal Services to all constisution...👍🙌🙌🙏All the Best..Thank You Village Van Team 👍👍👍👍🙌🙏👌👌
మీరు చాలా బాగా చూపిస్తున్నారు sir, ఇప్పుడు అయిన ప్రభుత్వం స్పందించాలి , రోడ్ లు, హాస్పిటల్స్ , స్కూల్స్ సదుపాయాలు కల్పించి అభివృధి చెయ్యాలి
Yes bro elaga chala villages unnaye eppatiki kuda. Ma village lo current kuda ledu
సోదర మీ వీడియోలు మనసుకి హత్తుకునేలా వుంటాయి, జయీభవ
From
పద్మరాజు- శ్రీకాకుళం
Yes bro video ekkada kuda skip chayalani anipenchadu good msg videos
సూపర్ వీడియో పాపం వారిసమస్యలు ప్రభుత్వం తీర్చాలి థాంక్స్ యు బాబు ఇలాంటి వీడియో తీసినందుకు
చాలా బాగుంది అండి మీ ప్రయత్నం. మీరు ఇలానే ఇంకా ట్రయిబుల్ వీడియోస్ చెయ్యాలి అని నా కోరికా. తాగ్గేదేలే
ఈ అడ్డమైన వీడియోలు తీసేవారి ఎక్కువ చూస్తారు అనుకుంటారు జనాలు మీలాంటి వీడియోలు జనాలు చాలా తక్కువ మంది చూస్తున్నారు ఏది ఏమైనా మా భద్రాచలం చిత్తూరు ఏరియా మీకు బాగా కలిసొచ్చింది మరలా భద్రాచలం వచ్చినప్పుడు కలుద్దాం జై హింద్
ఆఖరికి అడవిలో ఉండే గిరిజనులను కూడా ఈ క్రిస్టియన్ మాఫియా మార్చేస్తుంది అన్న 😥😥
My eyes were filled with water after hearing that a person died in the mid way to hospital.
Anna please encourage them and support the youth to develop themselves with out depending on others.......
Youth and unity can makes impossible things possible 🙏🙏🙏🙏
మీరు చేసే ప్రతి వీడియోలు కన్నీటి గాథ తెప్పిస్తున్నాయిbro అక్కడి చిన్న పిల్లలును చూాస్తుంటే అలనాటి పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి bro🙏🙏🙏
ఇది చూస్తుంటే నాకు, జల్సా మూవీ intreval dilouge గుర్తుకువస్తుంది
ట్రైబల్స్ అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరు, హ్యాపీ లైఫ్
విజయనగరం జిల్లాలో మారుమూలవున్న చిట్టెంపాడు, గోనుపాడు గ్రామాలలోవున్న యదార్ధ పరిస్థితులను మీ విలేజ్ వాన్ ఛానెల్ లో చిత్రీకరించి మాకు అందించిన మీకు ధన్యవాదాలు.
మీ వీడియో మన ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తే కొంతైనా మేలు వారికి జరుగుతుందని ఆశిద్దాం సర్.
అయ్యా మీరు తీసిన వీడియోతో కొందరి నాయకుల్లోనైనా మార్పు వస్తుందని భావిస్తున్నాను
I Think This Video You Made Will Change Some Of the Leaders...🙌🙏🙏👍
Your work is Great ..and you exploring true elements..
Hai sir.... చాలా బాధ గా ఉంది వల్ల కష్టాలు చూసి ఎలా అయినా రోడ్డు వేయాలి తరువాత పాఠశాలకు ప్రతిరోజు టీచర్ రావాలని ఆ దేవుని కోరుకుంటూ....
I am Gopi David, social worker; - understanding your risk and trouble to make this video.
You have documented in live, the troubles, limitations, lack of basic needs n' facilities of remote habitations of tribals people in hills.
We are really sorry about situation.
Hats up for VILLAGE VAN team unit taking risk with adventure. Thanks a lot.
I would always spare my time to view your vlogs. Good work and continue. May GOD bless you in achieving the goal you aim in this field. Your voice is crystal clear and excellent
చాల బాగా మాట్లాడుతారు బ్రో మీరు.I'm a big fan bro nadhi kurnool (d) gonegandla (m) gullamarusu (v)
Great effort by Village van team to showcase the lives of these remote villagers...
You are making amazing real videos🎥. Thank you very much Suresh Garu
Gud job brother
Really heart touching videos
Superb 👌👌👌👌
India Rastapathi Gari li....Ei videos Ei villages Govt Development Cheyyali....👌👌👌🙌🙌🙏🙏👍👍
Excellent sir, please keep going
Excellent work 👍
Keep going 🤗
Good job,🎉🎉🎉
Hi sir mi vedio first time chusthuna very nice👍👏 I'm from kurnool (Rayalaseema
It is sooo disturbing to see the difficulties these people are facing in leading their life. Really, Appreciate your efforts in bringing up the Tribal's Life to the Social media Platform. Hope their problems will resolve in future.🙏🙏
Tq అన్న ఈ రోజుల్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న రోజులూ మాలంతి వారి ఇoటీకి వచ్చి భోజనం చేసినద్దుకు నీ మా హృదయపూర్వక నమస్కారాలు జై భీమ్
Andaru caste feeling tho undaru brother
Great 👍👌videos sir meevi
Viry good video 📷
Meeru east Godavari Jilla kondamodalu girijana gramam ki vellandi...aa gramam twaralo Godavari lo kalisipothundi...polavaram project valla....road tracking kuda chala daarunam ga vuntundi adventures ga....nenu 10 sarlu ayna velli vunta aa prathaniki...akkada papikondalu Godavari aa girijanulu..kondamodalu lo Edo teliyani magic vuntundi anipistundi ❤️❤️❤️
Anna me videos challa baguntai inka girijana prajala kastalu kallaki katinatu chupisthunaru papam valla kastam chusthe challa badhaga undhi e video chusi aina prabutvalu mundhuki ravali anna miku me videos ki na manasuprthi vandhanalu🙏🙏
వాయిస్ సూపర్ సర్
Super
Congratulations for Achieve 100k subscribers...💐💐
Nenu cheppanuga April last lo 100k avthundi Ani.... Within in 2 yrs will get 1M , If content run same .
Me vedios chusethey challa happy ga unttudhe good job bro relax kosam Goalu singapur us velluthunntaru kani ellatti places ki vellethey a kikay veerappa
Very good video. Valla problems akkada situations baga cover chesaru. Your language is more effective. Meeru chese videos valla jeevitallo marpu vastundani asistamu sir. 🙏🙏
Anna namaste india army me videos kosam waiting 👍👍👍👍 super Anna
ఇలాంటి వీడియోలు చెయ్యాలి అనుకోవడం బావుంది, మీ ప్రయత్నం నచ్చింది
Super bro nice good
గుడ్ ఈవెనింగ్ అన్న ❤❤
Great coverage of remotest tribal villages & issues faced by people, ministry of forests & environment government of India, should amend the rules to build the roads to their habitations, as existing rules can't permit to lay permanent roads in the forest.
Super bro baaga chepparu..... excellent bro...
You are really hero of tribals Andi, ,,, please continue this type of videos till it reaches to political leaders 👍👍
We must appreciate their sustainable life style
Very good video bro
Girijanula paristitulu kallaku kattinattu chupistunaru Sir Dhanyavadalu
Anna nee videos manushu ku reflaction super annaaaaaaaa
Congratulations anna 💯 k 💙 ❤️ 💖
Good information sir
All the world is changing to a close to nature life these people are far ahead
Please add subtitles, to expand the reach. Should reach world over
Plz support village van 👍👍👍👍
Pure hearted people,.... Clean videos 🙏
Nice your explanation
I Love you videos ❤❤❤❤❤
Giri janula kastalu andariki chepinanduku thanks
Keep it up
గుడ్ వీడియో బ్రదర్
Super 👌. B.r.o
అసలైన vloging channel
your commentry is extraordinaty.
అన్నా నీ మాట నీకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది
Nice video bro. I like it. Keep it up
Mee vedio bhagundi sir thanq
Ok sir.. Good content..💚
Sir your vedios superb 👍👌👏
Anna this video made me carry anna u did great job anna anna u must do so many videos like this the peoples are so innocent
చాలా దయనీయ పరిస్థితి
Suuuuuuper bro
Super ❤️💗❤️💗❤️💗❤️ brother ❣️💞
Nice
Nice sir
సూపర్ బ్రదర్
Good Job
మీ మాటలు చాలా బాగుంటాయి సార్ సూపర్ వీడియో సార్
Nijamee
Concerned authorities must address the issues of these people living in such remote areas...Basic amenities atleast must be provided to these villagers..
Super boss
Meeru thise video lu chala baguntayi
Anna.nuvu.great
Maalanti atuvanti Village lo vundalanivunnavallaki yentho aahladakaramaina parisralu choopinchutunnaduku dhanyavadalu..
Mee videos chala bagunti andi
Veŕy good vedeo
ayyoooo
this made me cry 😭😭😭😭😭
Super brother
God bless you bro
Me videos Chala baguntaye.
Nice video baabu and God bless you
Good job brother..m
🙏🙏🙏
పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడం గిరిజనులకు తెలియదు. మధ్య దళారులే (గిరిజనులు మారుబేరగాల్లు అంటారు) ధరలు నిర్ణయిస్తారు. G.C.C గాని ప్రభుత్వం గాని ధరలు నిర్ణయించదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వచ్చిన గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చెయ్యదు. రవాణ సౌకర్యాలు చాల అధ్వానంగా ఉంది.
Meru supar sir meru prati variki chala sevalu chethunaru
Village van should help to this people for good fecilities. 👍
Techarla ku kuda asavu kraryam ga undi kavachu teacher la kuda ravadaniki povadaniki eddandi ga undavachu anna i from telangana
There are so many tribal hostels ,they can study.