ఈ video చూస్తేనే గుండె తరుక్కుపోతోంది,రాష్ట్ర ప్రజలకోసం, సర్వస్వం ధారపోసిన సీతారమం ప్రజలను చూస్తే వారి భాద వర్ణనాతీతం..పోలవరం complete ఐయ్యిందా,లేదా అని మాట్లాడుతున్నాం తప్ప,ముంపు గ్రామాల ప్రజల బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకునే నాధుడే లేడు..అక్కడి ప్రజల బాధలు ఆ దేవుడే తీర్చాలి...మంచి video పెట్టినందుకు ధన్యవాదాలు బావగారు..
ఇలా ఎన్నో ఆనకట్టల నిలువ నీటిలో,ఎన్నో ఇళ్ళు,బళ్ళు, దేవుడిగుళ్ళు,పొలాలు,తోటలు, గ్రామాలు,ఆనవాళ్లు,నాగరికతలు,నీట మునిగి,ముగిసిన చరిత్రగా మిగిలిపోయాయి. ఆయా ప్రజలకు భూమికి భూమి,ఇంటికి ఇల్లు,వంటి పరిహారం ఎంతవరకూ అందాయో. అభివృద్ధిలో భాగం ఈ వినాశనం !
అన్న ఈ వీడియో చూస్తుంటే చాలా బాధగా ఉంది అట్లాంటిది ఆ ఉరి ప్రజలు పుట్టి పెరిగిన ఊరుని ఇల్లు పొలాలు మొత్తం వదిలి పోవటానికి ఎంత బాధ పడి ఉంటారో ఇలాంటి ఊర్లు ఇంకా ఎన్ని ఉంటాయి అన్న ❤️❤️
Very rightly said....we are deeply saddened to see the condition of the village now.....Don't know if those villagers ever came to terms with what they had to go through......
మీరు చాలా గ్రేట్ సార్.. వాళ్ల కష్టానికి త్యాగానికి ప్రతిరూపాలు మీరు చూపిన చిత్రాలు. బాధేస్తుంది సార్ ఇలాంటివి చూస్తే 😭😔 but నవ్వించారు బుడ్డ విద్యార్థిని పలకరించి 😂
అందమైన ఊర్లు అంతా కాళీ అయి ఊరు మాత్రమే వుంటే మనిషే లేకపోతే విషాదం ఐన కడుపు థరుక్కు పోయే వ్యద ఎన్నో బంధాలు, ఆప్యాయథలు , పెళ్ళిళ్ళు, అందరూ కలసి చేసుకున్న పండగలు , తొలి పలకరింపులు, ప్రేమలు, అదో గథించిన కధలా చాలా బాధనిపించే, గుండెలు పిండే దగ్గర బంధువు మరణ వార్త వింటే యెంత బాద వుంటుందో ఆలా అందరికి వుంటుంది కదా
ప్రతి పల్లెటూరి పచ్చని వాత వరణం చుపే మీరు ఒక్క సారిగా గంగమ్మ ఒడిలో చేజారి ప్రపంచ మానవాళికి దూరంగా ఉండి సేద తీరుతున్న సీతారాం గ్రామం. అలాగే మీరు చూపించిన శ్రీ సీత రాముల వారి కళ్ళల్లో ఎదో తెలియని ఒక వెలితి ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది.
I visited many times this village. I'm witnessed the previous prosperity of this village. I spent most of the time at komaram Rambabu gari home and kunjam Venkata Ramana gari home. It's very painful to see this. At present they are staying at R&R colony near Gokavaram.
సర్ ఆర్థర్ కాటన్ దొర గారి అంత పటిష్టంగా బలంగా ముందు తరాలకు ఇబ్బంది లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కష్టమే... ఏ మాత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఫెయిల్యూర్ అయ్యిందా కింద ఉన్న మేము జల సమాధి అవుతాం 😭😭😭
మాది ఏలూరు జిల్లా వేలేరుపాడు( మ)కన్నాయిగుట్ట (వి)బ్రో మాకు జీలుగుమిలి (మ) లో ఇళ్లు ఇచ్చారు అవి చేలా నాసిరకంగా ఉన్నాయి నిర్వసితులను ప్యాకేజీ ఇవ్వకుండా వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు
This is what so called gowth and economic development does to Adivasis and people who live close to nature Unless we find alternatives to mega projects and upper Caste ruling classes there is no hope There are millions of people displaced by Dams in India Thank you for the video
In the name of development, age old villages with people living there earning their livelihoods have been made to leave their homes ....so sad to see the remains of the village immersed in water including the deities of the temple....CAN'T the concerned authorities do something to save these villages & villagers? Village van's initiative in showcasing the past glory of the village is laudable....
అభివృద్ధి పేరుతో గిరిజనులు ప్రతిచోట అన్యాయం అవుతున్నారు.... ఇలాంటి కన్నీటి బతుకు చిత్రాలను కేవలం విలేజ్ వ్యాన్ మాత్రమే బయటకు తీయగలరు..సురేష్ అన్న 😍😍
ఈ video చూస్తేనే గుండె తరుక్కుపోతోంది,రాష్ట్ర ప్రజలకోసం, సర్వస్వం ధారపోసిన సీతారమం ప్రజలను చూస్తే వారి భాద వర్ణనాతీతం..పోలవరం complete ఐయ్యిందా,లేదా అని మాట్లాడుతున్నాం తప్ప,ముంపు గ్రామాల ప్రజల బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకునే నాధుడే లేడు..అక్కడి ప్రజల బాధలు ఆ దేవుడే తీర్చాలి...మంచి video పెట్టినందుకు ధన్యవాదాలు బావగారు..
ఈ సీతారామం గ్రామం మంచి ఉదాహరణ.
ఈ లోకంలో ఏది మనకి శాశ్వతం కావు, ఉన్న వాటితో సంతోషంగా కష్ట సుఖాలను పంచుకుంటూ అందరితో కలిసిమెలసి జీవించాలి.
మా ఊరు...... సీతారాం..... 👌👌గురించి చెప్పినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
సీతారాములు వారి విగ్రహాలని ఎందుకు అక్కడ అలా విడిచి పెట్టేశారు?
ఇలా ఎన్నో ఆనకట్టల నిలువ నీటిలో,ఎన్నో ఇళ్ళు,బళ్ళు, దేవుడిగుళ్ళు,పొలాలు,తోటలు,
గ్రామాలు,ఆనవాళ్లు,నాగరికతలు,నీట మునిగి,ముగిసిన చరిత్రగా మిగిలిపోయాయి.
ఆయా ప్రజలకు భూమికి భూమి,ఇంటికి ఇల్లు,వంటి పరిహారం ఎంతవరకూ అందాయో.
అభివృద్ధిలో భాగం ఈ వినాశనం !
వారి త్యాగమే మనం అనుభవించేది.వారి పేరు మనం తలుచుకోవలి
ప్రభుత్వాలు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా, ఎన్నో తరాలుగా నివసించిన ఊరిని వదిలి వెళ్ళాలంటే ప్రాణం పోయినట్లుంటది.
బాధ గా అనిపిస్తుంది బ్రో పాపం వాళ్ళు ఉన్న ఊరు అండ్ కలిసి ఉన్న ఇల్లు విడిచిపుట్టి వెళ్ళు రోజు ఎంతగా భాద పడ్డారో😥😥
అన్న ఈ వీడియో చూస్తుంటే చాలా బాధగా ఉంది అట్లాంటిది ఆ ఉరి ప్రజలు పుట్టి పెరిగిన ఊరుని ఇల్లు పొలాలు మొత్తం వదిలి పోవటానికి ఎంత బాధ పడి ఉంటారో ఇలాంటి ఊర్లు ఇంకా ఎన్ని ఉంటాయి అన్న ❤️❤️
Very rightly said....we are deeply saddened to see the condition of the village now.....Don't know if those villagers ever came to terms with what they had to go through......
సీతారామ ఆలయంలో స్వామివారిలను మీరైనా ఏదైనా ఊరు దగ్గరలో పెడితే స్వామివారికి మళ్లీ పూర్వ వైభవం వచ్చునేమో ఆలోచిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు అంతే
Students and people learn what is real journalism from you, great brother. Keep it up.
మీరు చాలా గ్రేట్ సార్.. వాళ్ల కష్టానికి త్యాగానికి ప్రతిరూపాలు మీరు చూపిన చిత్రాలు. బాధేస్తుంది సార్ ఇలాంటివి చూస్తే 😭😔 but నవ్వించారు బుడ్డ విద్యార్థిని పలకరించి 😂
Ma frends famili kuda valipoyaru valavuru papikodalu dhagara kondamodhalu super vilage mamu valamu epudu avuruledhu gokavaramlo vumtunaru vupudu valu super
వెయిటింగ్ అన్నా మీ వీడియోస్ కోసం
అందమైన ఊర్లు అంతా కాళీ అయి ఊరు మాత్రమే వుంటే మనిషే లేకపోతే విషాదం ఐన కడుపు థరుక్కు పోయే వ్యద
ఎన్నో బంధాలు, ఆప్యాయథలు , పెళ్ళిళ్ళు, అందరూ కలసి చేసుకున్న పండగలు , తొలి పలకరింపులు, ప్రేమలు, అదో గథించిన కధలా
చాలా బాధనిపించే, గుండెలు పిండే దగ్గర బంధువు మరణ వార్త వింటే యెంత బాద వుంటుందో ఆలా అందరికి వుంటుంది కదా
Mee videos chala natural ga untai Anna
First time comment chestunnanu sir ur really great
చాలా బాగా చూపించారు గుండె చాలా బరువు అయింది.
చాలా బాగుంది మీ విడియో, గుడిలో స్వామిని చూసి కళ్లు లో నీళ్ళు తిరిగాయి.. ఏదో తెలియని బాధ కలుగుతుంది. మరిచి పోలేక పోతున్నాను..
స్వార్ధ రాజకీయాలకు ఇది ఒక మంచి తునక తమ్మి
చూస్తుంటే బాధగా వుంది. ఇలాంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో తప్పడం లేదు. అభివృద్ధి కోసం కొందరి త్యాగం ....
మీ వీడియోస్ అద్భుతం. 🙏🙏🙏🙏🙏from USA.
Heart touching video
Heart Touching Video 🎥. Thank you Village Van Team 🙏. Ilanti places lo Picturisation cheasthunnappudu meeru safety precautions theesukondi.
ప్రతి పల్లెటూరి పచ్చని వాత వరణం చుపే మీరు ఒక్క సారిగా గంగమ్మ ఒడిలో చేజారి ప్రపంచ మానవాళికి దూరంగా ఉండి సేద తీరుతున్న సీతారాం గ్రామం. అలాగే మీరు చూపించిన శ్రీ సీత రాముల వారి కళ్ళల్లో ఎదో తెలియని ఒక వెలితి ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది.
Brother God bless you 🙏 for your innovative ideas 💡 🙏 🙌 ❤️ 💙
Literally I was in tears. Such natural beauty was lost due to man-made dams. In the name of civilization we are destroying nature.
Heart touching !! Kudos to the entire Team.
Good heart touching video bro and gandi posamma temple kuda video chaiyandi bro
వాళ్లకి ఎక్కడైతే కాలనీ ఇచ్చారు ఆ గ్రామం ఒకసారి చూపించండి...
I visited many times this village. I'm witnessed the previous prosperity of this village. I spent most of the time at komaram Rambabu gari home and kunjam Venkata Ramana gari home. It's very painful to see this. At present they are staying at R&R colony near Gokavaram.
వీడియో చాలా బాగుంది👍👍👍👍👍
Your blog's are showing village beauty and livelihood of village people with nice comments great 🙏.
Chaala badhaga vundi...
Anna mee explain chesevedhanam bagundi
chala baga coverchesaru
Heat touching video brother really super video I love polavaram villages
సర్ ఆర్థర్ కాటన్ దొర గారి అంత పటిష్టంగా బలంగా ముందు తరాలకు ఇబ్బంది లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కష్టమే...
ఏ మాత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఫెయిల్యూర్ అయ్యిందా కింద ఉన్న మేము జల సమాధి అవుతాం 😭😭😭
Chusthuuu untaaa chala badha ga undhi....
Chala bagundi. Mi videos ki memsntha fidha andi
Excellent service
Chala badhaga undi , painful ga Kuda undi sir
Chala bhadhkarm.sir
మిస్ యు........ సీతారాం 😔😔😔😭😭😭
మాది ఏలూరు జిల్లా వేలేరుపాడు( మ)కన్నాయిగుట్ట (వి)బ్రో మాకు జీలుగుమిలి (మ) లో ఇళ్లు ఇచ్చారు అవి చేలా నాసిరకంగా ఉన్నాయి నిర్వసితులను ప్యాకేజీ ఇవ్వకుండా వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు
Chala baga chupinchav bro memu chala miss avvuthunnam
అన్నా ఈ వీడియో చూస్తుంటే చాలా బాధగా ఉంది అ ఊరి ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను అన్న
Brother e gramam prajalu eppudu ela unnaro okka video chai plz
Heart touching video brother ❤️
Me videos chala baguntai anna
Chala badha ga undi Ela nititho anta munigipovadam chustunte....
Anna ni videos anni chustanu super 🙏🙏🙏👌👌👌
Super 👍
Hi anna శ్రీకాకుళం జిల్లా హిరమండలం వస్తే వంశధార ప్రాజెక్ట్ ఉంది అక్కడ ఇలానే ఉంది . తప్పకుండా వెళ్ళండి .
Good MESSAGE super bro👌👏👍
Super sir
polavaram mumpu gramala dhayaneethi paristhithi maku choopincharu superb..and so sad to happen this.
Nice videos 👏👏
Edooooo badha ga undii e video chusthuntee 🥺🥺🥺🥺
Excellent
Miss you seetaram
Very good
Nice video baabu
Nice video Brother!
Good job bro
👍👌❤️👍👌👍
Super bro nice good
పోలవరం ప్రాజెక్టు గిరిజనుల పాలిట శాపం
Motham 280 gramalu ilane avutai, oka vela dam complete ayyi, full storage cheste, total 2 lakh people will be relocate in 5 mandals
Heart touching 😢😓😢😓😳😣😣😣
Chala badaga undi e video chustunte
Via paapikondalu movie choodandi, related to this.
భాదగా వున్నా తప్పదు. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. రాష్ట్ర అభివృద్ధి దీనితో ముడిపడివుంది.
This is what so called gowth and economic development does to Adivasis and people who live close to nature
Unless we find alternatives to mega
projects and upper Caste ruling classes there is no hope
There are millions of people displaced by Dams in India
Thank you for the video
Polavaram project ki mouna shakshyam
గుడ్
Emotional video
Real story compared to news channels
అన్న మా ఊరు కూడ పోలవరం ముంపు గ్రామం మాకు ఇంకా R & R ప్యాకేజి ఇవ్వలేదు ఈ సంవత్సరం 4 సార్లు గోదావరి ముంచింది.
Kunavarama.....?
అవును
Y
రాజకీయo అన్నగారు జగన్ పరిపాలన
I feel very sad very interesting video
Super bro
Anna maadi dakodu పంచాయతీ.
అడతీగల మండలం. A s r jilla.
Maaku road veesindi 2007 lo malli a nayakudu patinchuko ledu....Plzz bro video cheyagalaru
రమణయ్యపేట తరువాత A Veeravaram
సొంత ఊరు కన్న తల్లి లాంటిది.. ఇలా అన్నీ విడిచి వెళ్ళడం చాలా బాధాకరం ఆ ఊరి వాళ్ళకి..😔😔😔😔
Nice
Its nearer to my village
Ma vuru kuda same
నీట మునిగిన గత వైభవం
వెలిసిపోయిన ఎర్ర స్థూపం
Maa Villege సీతారం
Polavaram project is an ATM for political Leaders .
😭😭😭
ఈ వీడియో చూస్తే కన్నిలు వస్తున్నాయి
In the name of development, age old villages with people living there earning their livelihoods have been made to leave their homes ....so sad to see the remains of the village immersed in water including the deities of the temple....CAN'T the concerned authorities do something to save these villages & villagers? Village van's initiative in showcasing the past glory of the village is laudable....
God will pay back to there family for the scarification they done for Andhra Pradesh people
😭😭😭😭😭😭😭
👌👌👌
Hi..brother
Anna Mee sonta uru
ఆ విగ్రహాలను మాకు ఇవ్వండి
👌👌👌👌