మా కోదు గిరిజన తెగ - Kodu | Kuvi Tribes | Alluri District

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • మా కోదు గిరిజన తెగ - Savara Tribes | Alluri District
    #tribes #tribalgroups #triballifestyle #tribalvillage
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribes
    kodu tribes
    Kuvi
    Kuvi Tribes
    Tribal groups
    Tribal villages
    Tribal lifestyle
    Triballife
    Indian tribal villages
    Tribes
    Araku Tribes
    Savara
    Savara Tribes
    Araku tribal culture

Комментарии • 987

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture  2 года назад +192

    గమనిక
    సోదరులారా ఆ గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం 2015 వరకు ప్రభుత్వం పరంగా(పేరు)ఎటువంటి గుర్తింపు లేదు,2015 తర్వాత ప్రాంతీయంగా "దొన్నుమోరి" అని పిలిచే ఈ గ్రామాన్ని ప్రస్తుతం "పటక దవడ" అని పిలుస్తున్నారు.
    🙏🏻🙏🙏🏽

    • @adya3446
      @adya3446 2 года назад +4

      Okay sir

    • @Rajjanni37
      @Rajjanni37 2 года назад

      yes sir

    • @suryasamar8520
      @suryasamar8520 2 года назад +17

      ఈ వీడియోలో రెండు విషయాలు ఒకటి ఆహ్లాదకరమైన ప్రశాంత వాతవరణాన్ని ఆస్వాదించవచ్చు రెండు అక్కడి ప్రజలకు కనీస సదుపాయాలు లేకుండా సాగిస్తున్న జీవన విధానాన్ని బయట ప్రపంచానికి చూపించారు

    • @samisami97sami
      @samisami97sami 2 года назад +1

      ok 🙏

    • @mallivanthala6182
      @mallivanthala6182 2 года назад +7

      అందరు పిలిచే పేరు దొనిమొరి మా పూర్వీకులు చెబుతుంటారు ఇపుడు వరకు కూడా పటకదౌడ అంటే కొందరికి తెలియదు

  • @sairamchimakurthi3049
    @sairamchimakurthi3049 2 года назад +342

    శభాష్ తమ్ముళ్లు ఎవడెవడో ప్రపంచ యాత్రికుడు సోది అని పెట్టి గొడవలు పెట్టుకుంటున్నారు మీరు మన గిరిజన గ్రామాన్ని చూసి చక్కగా వీడియో చేసారు మీరు అభివృద్ధి చెందాలి అని కోరుతున్నారు

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +7

      🙏🏻

    • @Biddika.Ramarao7717
      @Biddika.Ramarao7717 2 года назад +4

      Correct గా చెప్పారు

    • @suryakarnakarnakar793
      @suryakarnakarnakar793 2 года назад

      Fast telusuko sg av best

    • @veeraswamiyadav6834
      @veeraswamiyadav6834 2 года назад

      @@ArakuTribalCulture
      అతను తోపు బాయ్యా అన్వేష్ మొడ్డలో ఛానెల్ మీరు ..
      ఒకరిని ఎందుకు తప్పుగా భావిస్తారు అతను 72 దేశాలు తిరిగాడు మర్చి పోకండి.

    • @pratapvn4720
      @pratapvn4720 2 года назад

      Naku chala bagundi chusthunte madi anthagiri naku Bhimavaram marriage ayindi brother God bless you brothers

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 2 года назад +133

    కల్మషం లేని మనుషులు,కల్మషం లేని పంటలు కాలుష్యం లేని వూరు. కాలుష్యం లేని నీరు.కాలుష్యం లేని గాలి. ఈ గిరిజన లు ఎంతో అదృష్టవంతులు. దురదృష్టవశాత్తూ ఎలాంటి అనారోగ్యం వచ్చిన డాక్టర్ దగ్గరకి వెళ్ల డానికి సరిఐన సదుపాయాలు లేకపోవటం చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. 🙏🙏గిరిజన ప్రజలందరికి.మరియు మీకు కూడా.

  • @mallivanthala6182
    @mallivanthala6182 2 года назад +85

    Thank you brother కోళ్ళు, బియ్యం మోసుకుంటూ వస్తున్న దంపతులు మాకు చుట్టాలు, ఉపాధ్యాయులు శేఖర్ నా స్నేహితుడు ఇలాంటి వీడియోలు ద్వారా మన సమస్యలు ఏంటో చూసే వాళ్ళకి అర్థం అవుతుంది 👌👌👌👌

  • @mohanvanthala6861
    @mohanvanthala6861 2 года назад +190

    మాస్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు సార్ మనవాళ్ళకి న్యాయం చేయాలని ఉద్దేశంతో ఆ కొండల్లో వాళ్ళు మధ్యలో ఉంటూ వాళ్ళకి పాఠాలు నేర్పిస్తున్నారు మీకు ఎప్పుడు వాళ్ళు రుణపడి ఉంటారు అలాగే మేము కూడా ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం సార్. ,🙏🙏🙏🙏🙏🙏❤️

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +4

      🙏🏻🙏🏻🙏🏻

    • @rkchowdary6104
      @rkchowdary6104 2 года назад +1

      Borther memu vasthey meeru...Raju kakisi maku akkada pradeshalu choooisthaara.....your place is so awesome

    • @byadav5199
      @byadav5199 2 года назад

      @@ArakuTribalCulture master tho interview cheaivalsindhi bro

    • @njawahar603
      @njawahar603 2 года назад

      Very good information babu

  • @keesarirajendrarao4423
    @keesarirajendrarao4423 2 года назад +70

    మమ్మల్ని మరో ప్రపంచంకి తీసుకెళ్ళారు. మా పూర్వకులు కూడా ఇలానే జీవించి వున్నరనుకుంటా.... God bless you

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 года назад +15

    ఇలాంటి గ్రామలను అదికారులు, ప్రజాపతినిదులు కనీసం రోడ్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. ఏమైన అనరోగ్య సమస్య వస్తే ప్రాణలకే ముప్పు. ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, పాఠశాల లాగనే లేదు. అయిన, ఆ గ్రామంలో ఉన్న స్కూల్ లో పని చేస్తున్న టిచర్ గారికి నమస్కారాలు ఎందుకంటే, ఆ గ్రామంలోనే వారితో కలిసి ఆరు సంవత్సరాలు ఉంటు డ్యూటి చేస్తున్నందుకు. ఒక మారుమూల గ్రామన్ని బాహ్య ప్రపంచానికి చూపించిన మీ టీమ్ కు ధన్యవాదలు🙏. ఆ గ్రామం, గ్రామ ప్రజలు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటునాను.

  • @purna.2.O
    @purna.2.O 2 года назад +52

    అద్భుతమైన వీడియో చూపించారు
    బ్రదర్స్ 👌👌👌
    గిరిజనుల జీవన విధానాన్ని వారు ఉండే గ్రామాన్ని వారుపండించుకునే పంటలనీ మాకు చూపించడానికి దారి కూడా సరిగ్గా లేని దట్టమైన పచ్చని అడవిలో అందమైన కొండలు
    లోయలు దాటుకుంటూ మీరు చాలా కష్టపడి ప్రయాణం చేశారు.🙏
    అంత మారుమూల గ్రామంలో
    చదువు చెబుతున్న ఆదర్శ
    ఉపాధ్యాయునికి ధన్యవాదములు 🙏
    హాస్పటల్ రోడ్డు సౌకర్యం లేని గ్రామం
    లో వారు అది ఏమీ కొదవ కానట్లుగా
    ప్రకృతి ఒడిలో హాయిగా జీవనం
    సాగిస్తున్న ఆ గ్రామస్తులు
    చాలా గొప్పవారు 🙏
    మాకు తెలియని విషయాలు ఎన్నో
    మీ వీడియోల ద్వారా తెలుసుకుంటున్నాము
    మీకు ధన్యవాదములు 🙏

    • @rajr543
      @rajr543 2 года назад

      చాలా బాగా చెప్పారు

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +3

      Thank you so much 😊

  • @celebration997
    @celebration997 2 года назад +39

    చాలా మంచి పని చేస్తున్నారు .....ఇకపై అందరు గిరిజన సంస్కృతిని, సాంప్రదాయాలను చక్కగా చూసి గౌరవిస్తారు👍

  • @harsha9637
    @harsha9637 2 года назад +9

    ఇక్కడివారు ఎవడో దేశం కాని దేశం వెళ్లి మా దేశం లో రోడ్లు ఇలా ఉంటాయి, మా వంటలు ఇలా ఉంటాయి ,మా కొంపలు ఇలా ఉంటాయి అని చెప్తారు అలాంటి వీడియోస్ మనసుకి ఆహ్లాదం ఇవ్వవు....కానీ మీ ఛానల్ లో పెట్టే ప్రతి వీడియో మీ ప్రశాంతమైన జీవనం, నేల తల్లి ఒడిలో కల్మషం లేని మనుషులు, కాలుష్యానికి మరియు రణగొనద్వనులకు దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణం లో మీరు ఉంటున్నారు అది మనసుకి ఆహ్లాదం అందిస్తున్నాయి. మీరు చాలా అదృష్టవంతులు.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +1

      Thank you 🙏🏻

    • @a...k.16127
      @a...k.16127 2 года назад

      వారిది వలస బతుకులు.. వీరిది స్వచ్ఛమైన జీవనం.. వారికి వీరికి పోలిక లేదు...

    • @harsha9637
      @harsha9637 2 года назад

      @@a...k.16127 కరెక్టే కాదు అని నేను అనట్లేదు....కొన్ని లక్షలు ఖర్చుచేసి విదేశాలకి వెళ్లి డాలర్లలో సంపాదిస్తూ స్వదేశం మీద ఎలాంటి ప్రేమలేని వాళ్ళ గురించి నేను చెప్పాను.వారి జీవనానికి వీరికి చాలా తేడా ఉంది అనేది నా అభిప్రాయం.

  • @momsworld14
    @momsworld14 2 года назад +44

    మాస్టర్ గారు మీకు ధన్యవాదాలు. మీలాంటి గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బ్రదర్స్ మీరు కూడా హ్యాపీగా ఉండాలి చాలా మంచి వీడియో చేశారు థాంక్యూ

  • @saisarabha8347
    @saisarabha8347 2 года назад +16

    ముందుగా ఈ ఛానల్ తమ్ముళ్లకు నమస్తే... మీరు పెట్టిన ఈ వీడియో కవరెజీ చాలా బాగుంది, చూస్తున్నంత సేపు చాలా పాత రోజులు గుర్తుకు వచ్చాయి, మన గిరిజన సంప్రదాయాలు మన జీవన శైలి, మన పంటలు ఇవ్వన్నీ ఈ వీడియో లో ఇమిడి ఉన్నాయి, చాలా బాగున్నాయ్ కానీ ఎప్పటికి ఇలాంటి గ్రామాలున్నాయా?? కనీస రోడ్డు , విద్యుత్ సౌకర్యం లేని కొండా కోనల మధ్య నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా ఎన్నో గిరిజన గ్రామాలున్నాయి,కాలం పరుగులు పెడుతున్నాయి...నాయకులు వస్తు పోతున్నాయి కానీ.... ఈనాటికి ఇలాంటి గ్రామాలకు విముక్తి లేదు. ఎవడు ఏం చేసింది లేదు.కొన్ని తలుచుకుంటే బాధ వేస్తుంది ఒకవైపు భయం గా కూడా వేస్తుంది అనారోగ్యం వస్తేవందల కిలోమీటర్లు డోలి మోత ...అత్యవసర సరుకులు కావాలంటే.. ఆమడ దూరం...చుదువుకుందామంటే .నేటి ప్రభుత్వం విధానాల పుణ్యమా అని స్కూల్స్ విలీనం వలన ఇలాంటి గిరిజన పిల్లలకి అందానిద్రాక్షే! చివరిగా ఈవిడియో ఎండింగ్ లో ఆ ఊరు మాస్టారు మా బాబాయ్ శేఖర్. చాలా గొప్ప టీచర్ నేటి ఉపాధ్యాయులు అందరికి ఆదర్శం.. నేడు వేలు కి వేలు సాలరీ తీసుకుంటు పిల్లలు భవిష్యత్తు గాలికి వదిలి..స్కూల్స్ కి ఎగనామం పెట్టె టీచర్స్ ని ఎందరినో చూసా.. కానీ బాబాయ్ ల కొండ కొనాల్లో అందరితో మమేకమై.. ఒక కుటుంబ సభ్యుడు గా అందరిని గైడ్ చేస్తూ అక్కడే ఉంటూ విద్య అందించడం చాలా గొప్పవిషయం.

  • @gautamkv2198
    @gautamkv2198 2 года назад +12

    ఈ కుళ్ళు సమాజం తో పని లేకుండా ఎంతో హ్యాపీగా జీవిస్తున్నారు నా మీరు కానీ మన ప్రజా నాయకులు బిల్డింగ్ ఎలివేషన్ బిల్లింగ్ లో పెట్టుకుంటున్నారు కానీ మీలాంటి గిరిజనులకు రోడ్లు బస్సు సౌకర్యం కల్పిస్తే చాలా మంచిది

  • @Letsplysports
    @Letsplysports 2 года назад +10

    సరైన రోడ్ మార్గం లేకపోవడం వల్ల అదృష్టం గానే భావించాలి ఎందుకంటే వల్ల గ్రామానికి వాళ్ళే రాజులు వాళ్ళ పంట వాళ్ళకే సొంతం రోడ్ ఉంటే లాభాలు కంటే నష్టాలే ఎక్కువా

    • @kanil5276
      @kanil5276 2 года назад +1

      కరెక్ట్ బ్రో

  • @brahmareddy8293
    @brahmareddy8293 2 года назад +11

    tribal villages అంటే నాకు చాలా ఇష్టం. అక్కడకి వచ్చి చూడలేని ప్రదేశాలు మీరు మాకు చూపిస్తున్నారు.👌🏼🤝🏞️

  • @obsiddu7064
    @obsiddu7064 2 года назад +63

    ఇక్కడ ‌ పనిచేస్తున్న ‌ ఉపాధ్యాయుడు... మా‌ బావ గారు శివ శేఖర్ శరభ .... ఈ ఊరు సంసృతిసాంప్రదాయాలు, వాతావరణ పరిస్థితులు‌ కోసం‌ ఎప్పుడూ చెప్తుతుండే వారు.

    • @rajuvanthala3011
      @rajuvanthala3011 2 года назад +3

      Siva sekhar mastor garu your great🙏.

    • @studychannel341
      @studychannel341 2 года назад

      College lo na school lo na bro

    • @VRROP
      @VRROP 2 года назад

      @@studychannel341 బావ అని చెపుతుంటే కాలేజా స్కూలా అని అడుగుతారు

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 2 года назад +8

    నాకు అయితే చాలా బాధ అనిపించింది వీళ్ళను చూసి కానీ వీడియో మాత్రం చాలా నచ్చింది..
    స్వచ్ఛమైన మనుషులు..
    కలమషం లేని కళ్ళ కపటం ఎరుగని అమాయకులు ..
    ఈ జనరేషన్కి కచ్చితంగా చూపించాలి విల్ల జీవితం పోరాటం కష్టం..
    ,🙏🙏🙏

  • @indiradevinayini9387
    @indiradevinayini9387 2 года назад +14

    చక్కగా అర్థం అయ్యేలా గ్రామస్తుల కష్టాలని తెలియజేశారు . అంగన్వాడీ, స్కూల్ కష్ట పడి నడపడం చాలా గ్రేట్ చిన్న .💐💐🙏👏

  • @Maniking7777
    @Maniking7777 2 года назад +2

    ఇలాంటివి చూసినపుడే మనం అనుభవిస్తున్న సదుపాయాలు యొక్క విలువ తెలుసేది

  • @dhramaraju7789
    @dhramaraju7789 2 года назад +5

    ఈ వీడియో చాలా బాగుంది 👍. మీకు చాలా థాంక్స్ చెప్పాలి. ఆ ఊరికి రోడ్డు సదుపాయం రాలని కోరుకుంటూ నాను.

  • @ASHIRAMA-SENJU-1_HOKAGE
    @ASHIRAMA-SENJU-1_HOKAGE 2 года назад +1

    నేను కూడా 7 ప్రాంతాలలో వెళ్ళాను.
    అయితే ఆదివాసీ ఆచారాలు వాళ్ళ మర్యాదలు అన్ని బాగుంటాయి ☺️☺️.
    ఎందుకంటే నా స్నేహితురాలు కూడా ఒక ఆదివాసీ కాబట్టి. 😄😄😄...
    మమ్మల్ని అప్పుడప్పుడు కూడా రమ్మని కబుర్లు పంపిస్తారు 😊😊..
    Nice tribals 😉😉😉

  • @kanteswararaosetti641
    @kanteswararaosetti641 2 года назад +17

    మన గిరిజనుల జీవన విధానం,మన తిండి,ఆహార అలవాట్లు,మన కష్టం చూపించడం చాలా సంతోషంగా ఉంది..

  • @vijayaykumaripentapalli5418
    @vijayaykumaripentapalli5418 2 года назад +3

    ఒకరికి అపకారం చేయనివాళ్ళు ఇంకా ఈ కాలం లో వున్నారంటే వీళ్ళు మాత్రమే 👍🏻

  • @somelinagendra116
    @somelinagendra116 2 года назад +11

    మా గిరిజన గ్రామాలు ఎలా ఉన్నాయి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది అనేది చాలా బాగా వివరించారు.👏👏👏 సూపర్ సూపర్👌👌👌

  • @varunchanti8
    @varunchanti8 2 года назад +7

    బ్రదర్స్ ఒక చిన్న సలహా... మీరు ఒక చిన్న సంగం లాంటిది పెడితే.... లేని వారికి సాయం చేసే అవకాశం మీకు ఉంటుంది మాలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది ఎవరికి తోచినంత వాళ్ల సాయం చేస్తూనే ఉంటారు❤️❤️ వీలైతే అలా ట్రై చేయండి బ్రదర్స్ ప్లీజ్ 🤝🫂

  • @a...k.16127
    @a...k.16127 2 года назад +12

    శేఖర్ మాష్టారు గారికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పండి... 🙏👌👏👏👏💐💐

  • @sivaramakrishna3600
    @sivaramakrishna3600 2 года назад +2

    ఎంతో శ్రమించి చాలా శ్రద్ధతో వీడియో చేశారు. మీ కృషి అభినందనీయం.

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs 2 года назад +3

    అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ మెంబెర్స్ కు ధన్యవాదములు,మా ఆదరణ మీకు ఎప్పుడూ వుంటాది ఫ్రెండ్స్,మీ చానల్స్ ద్వారా ఇటువంటి వీడియోస్ చేస్తూ బయట ప్రపంచానికీ తెలియచేస్తూ,మీ జార్ని ఇలానే కొనసాగించాలని కోరుకొంటున్నాను

  • @ravitejam4995
    @ravitejam4995 2 года назад +1

    వేల కు వెలు జీతాలు తీసుకుంటూ
    ఎప్పుడో నెల కి ఒకసారి వచ్చి హాజరు వేసుకొని వెళ్లిపోయే టీచర్ లు వున్న ఈరోజుల్లో
    ఆరు సంవ్సరాలుగా అక్కడే వుంది గిరి పుత్రులకు విద్య బుద్దులు నేర్పిస్తున్నారు
    మీకు హాటసాఫ్ సార్

  • @myvillegeview
    @myvillegeview 2 года назад +4

    ఒక దొర బిడ్డగా మీకు support గా వుంటాను తమ్ముళ్లు

  • @lothasatya7293
    @lothasatya7293 2 года назад +6

    Papa చాలా cute ga expressive ga madhu ani చెప్పింది beautiful 😍

    • @asobha5984
      @asobha5984 2 года назад +1

      మధు ఎంత చూడ ముచ్చట గా వుందో

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад

      😊

  • @samsaninagasaikumar8948
    @samsaninagasaikumar8948 2 года назад +9

    అడవి తల్లి బిడ్డలు మీకు వందనం🙏🙏🙏

  • @jagansara5853
    @jagansara5853 2 года назад +6

    హాయ్... Bro u r.... గ్రేట్ నిజంగా మాస్టర్ గార్కి 100నమస్కారాలు... అక్కడే ఉండి class చెబుతూ నందుకు........ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 2 года назад +3

    మీరు ఇలానే మారు మూల ప్రాంతంలో ఉన్న గిరిజన తండాల యొక్క స్థితిగతులను లోతుగా అధ్యయనం చేసి మాకు తెలియజేయండి నిజంగా మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి ధన్యవాదాలు బ్రదర్

  • @balakrishnabongu1638
    @balakrishnabongu1638 2 года назад +4

    కల్మషం లేని మనుషులు మా గిరిజన అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు జై భీమ్

  • @kalavauma8223
    @kalavauma8223 2 года назад +5

    సూపర్ అన్నయ్యఅడవిలో కూడాఇలా సంతోషంగాఉంటున్నారు

  • @maheshmahi9548
    @maheshmahi9548 2 года назад +2

    తమ్ముడు ఎలా వున్నారు అంత దూరం వెళ్లారు కదా చీకటి పడుతోంది అక్కడ ఎవరైనా తెలిసి ఉంటే అక్కడే ఉండండి మార్నింగ్ వెళ్లండి తమ్ముడు మీరు వెళ్లాల్సిన దూరం చాలా దూరం కదా చీకటిపడుతుంది జాగ్రత్త మార్నింగ్ వెళ్లండి ప్రాబ్లమౌతోంది

  • @sureshchinna7434
    @sureshchinna7434 2 года назад +4

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుధేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మః తస్మైషే గురవేనమః

  • @venkateshmargani8237
    @venkateshmargani8237 2 года назад +1

    హాయ్ బ్రో ట్రైబల్ ఏరియాస్ చాలా బాగుంటాయి మీరు చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారుమీరు పెట్టే ప్రతి ట్రైబల్ వీడియో గురించి మేము వెయిట్ చేస్తూ ఉంటాం థాంక్యూ బ్రో ఆల్ ది బెస్ట్ మన ఛానల్ టాప్ పొజిషన్ కి వెళ్లాలని ఆశిస్తున్నాను

  • @santhoshkambampati6609
    @santhoshkambampati6609 2 года назад +40

    Exploring rural villages……Very Impressive guys…….All the Best and hope for the best to reach your local government officials

  • @manakarimnagar931
    @manakarimnagar931 2 года назад +1

    Nuvvu great bro .. నువ్వు ఈ వీడియో లు తీయక పోతే వల్ల గురించి మాకు తెలిసేది కాదు.

  • @sowjanya4636
    @sowjanya4636 2 года назад +12

    Really so proud of that teacher he is staying there for their students gury if u have chance tell to that teacher all the subscribes are felling proud on ur work he fell so happy

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist 2 года назад

    మంచి వీడియో... గిరిజనుల గురించి సమాజానికి తెలిసేలా చేస్తున్నారు... కృతజ్ఞతలు

  • @gracetabernacle1069
    @gracetabernacle1069 2 года назад +6

    దేవుడు మిమ్ములనందరినీ దీవించి రక్షించునుగాక .

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 года назад +1

    Master gariki guru poornima subha kankshalu meeru ee maaru mura lalleki vachi patalu cheputunaru chala great sir meru babu ee oori janalu bhujal meda mutalu mosukoni vastunte bada anipistundi vari kastalu chusi bada anipistundi ayina valla mukalalo chiru navu kanipistundi

  • @jagadishnaidubongu6749
    @jagadishnaidubongu6749 2 года назад +5

    Madhu papa bagundhi bayya and teacher ki like cheyyandi

  • @dhramaraju7789
    @dhramaraju7789 2 года назад +2

    మాస్టర్ గారు మీరు చాలా గ్రేట్, మీకు *బెస్ట్ టీచర్ అవార్డు* ఇవ్వాలి.

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 2 года назад +6

    Brothers you are making me remember my childhood life, love you all three brothers.🤗🤗🤗

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 2 года назад

    ఎప్పటినుండో ఒక కోరిక నాకు మన ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ఆహారం అలవాట్లు ఎలా ఉంటాయి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటే వినేదాన్ని.. కానీ ఇప్పుడు మీరు లైవ్ లో చూపిస్తున్నారు థాంక్యూ ఆల్మోస్ట్ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను మన ట్రైబల్ సంస్కృతి తెలుసుకోవడం గురించి

  • @adya3446
    @adya3446 2 года назад +28

    Excellent project your Tribal villages,Thank you @ArakuTribalCultureTeam 🙏🏻🙏🏻

  • @Hima_9954
    @Hima_9954 2 года назад +1

    నాకూ mee ఊరు vachi jeevinchalani ఉంది brother....చాలా ishtam naam girijana sampradayalu telusukovalani tq brother మాకు అన్ని chupistunanduku 🙏🙏

  • @kavya3619
    @kavya3619 2 года назад +1

    Madhu is so cute

  • @shanmukhnayaknayak4125
    @shanmukhnayaknayak4125 2 года назад +4

    దొంగల వీడియో చూసే కంటే ఇలాంటి వాళ్ళ videos ki help చేయండి good video కల్చర్ చూపిస్తున్నారు

  • @Radveni
    @Radveni 2 года назад +1

    ఈ విడియో చూస్తుంటే ఒక చిన్న అధ్భుతాన్ని చూస్తున్నట్టుంది .. మీ ఓపికకి, ఉత్సాహానికి, 🙏🙏🙏🙏

  • @kuppiliraju2251
    @kuppiliraju2251 2 года назад +3

    One of the best youtube channel...

  • @kesavaraov1873
    @kesavaraov1873 Год назад

    మీ ట్రైబల్ కల్చర్ ను బయటి ప్రపంచానికి చాపించాలన్న నీ అభిరుచి ఒకటి అయితే మీకు తెలియకుండానే అక్కడి ఎన్నో సమస్యలను చూపించి ప్రభుత్వ దృష్టిలో పడేట్లు ప్రయత్నం.... 👏👏👏👏

  • @komaragayathri6662
    @komaragayathri6662 2 года назад +3

    Mi video's valana memu chudaleni villages chusthunnamu thanks brothers
    Thankyou so much brothers

  • @karunasathyaseelan6048
    @karunasathyaseelan6048 2 года назад

    Little one Madhu is very cute 😘all kids abhishek and Manoj kumar are very sweet 😍😍😘😘

  • @kalyaniraavi8867
    @kalyaniraavi8867 2 года назад +8

    I wish these people will get road services very soon, omg how tough to live there but still they are very happy with their resources , god bless

  • @vijay-kr9lw
    @vijay-kr9lw 2 года назад

    Teacher ku దండాలు, గిరిజన గ్రామాలు చూపించినందుకు మీకు ధన్యవాదాలు

  • @vsbt
    @vsbt 2 года назад +17

    Thank you for taking time and showing these villages. I know this takes lot of effort but please continue posting these kind of videos once awhile at least.

  • @kandhikondasrinivas7590
    @kandhikondasrinivas7590 2 года назад +1

    మీరు చేసే ప్రయత్నాలు అద్భుతమైనవి, కాని ఆ గ్రామాల వివరాలు కూడా ఖచ్చితంగా తెలియజేయగలరు...

  • @adya3446
    @adya3446 2 года назад +11

    Evergreen Beautiful villages

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 2 года назад

    వీడియో పూర్తిగా ౘూడలేదుఇంకా... అయినా ఎంతో సంతోషమనిపిస్తున్నది!ఏ సౌకర్యాలు లేకున్నా వాళ్లు..ఎంత బాగున్నారు?నిౙంగా...ఏన్నో వసతులున్న ఈనాగరి'కుల'మనిచెప్పుకునేఎంతోమంది,మనసంతా అసంతృప్తి నింపుకుని,ఏదో తాము తెగ కష్టపడి పోతున్నట్లు....బాధపడుతుంటారు పాపం! అటువంటి వాళ్లను ఒక ఏడాదిపాటు,ఇటువంటిౘోటవుంచితే..... ఎంతో నేర్చుకుని, వందల మందికి చెప్పగలరేమో?!పెద్ద పట్టణాలలో నివసిస్తూ కనీసబాధ్యత కూడా లేకుండా,విపరీతమైన నిర్లక్ష్యం తో....లక్షరెట్లకాలుష్యాన్నిసృష్టిస్తూ,ముక్కులు పగిలే "మురిక్కాలువలకంపుని పీలుస్తూ...ఓహ్ అద్భుతం!ౘాలా'అదృష్ట'వంతులు"నగరవాసులు!! ఎవరికివారు "మాకేంఅవసరం"అని,దులిపేసుకుని,పోతున్నంతకాలం..ఏవీ బాగుపడవు! తల్చుకుంటే,వాళ్ల చుట్టుపక్కలైనా...శుభ్రం చేసుకోగలరే?! ఎందుకంత నిర్లక్ష్యం?వాళ్లకే నష్టమని తెలుస్తూ కూడా.....పట్టింౘుకోకపోవడం,దురదృష్టమే మరి!

  • @anandbetala3220
    @anandbetala3220 2 года назад +6

    I studied in Paderu did diploma in 1984 to 87. It's good experience. Hukumpet, jolaput all are Orissa borders almost.

  • @naguranjith8320
    @naguranjith8320 2 года назад

    Excellent culture.....ee vedio choosthunnaa America vedichaasi happy ga mee palla loo bathakaali anipisthundy......very lucky persons..
    No chemical no pollution fresh water ..no politics

  • @narendralee6140
    @narendralee6140 2 года назад +4

    I love the sekhar master for his dedication , sir miku best teacher award ichina adi takuve and I love the ladies video tisthunarani siggu tho paripothunaru mana tribal lo inka ilanti ladies unnarani chupincharu great work good job keep it up our
    tribal team

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 года назад +2

    Climate is awesome,bones fracture అయితే వాళ్ళ బ్రతుకులు ఇక చెప్పలేం,మీ జీవన విధానం కష్టంతో కూడిన ఇష్టమైన విధానం.I like your videos and culture

  • @vedantdreams4244
    @vedantdreams4244 2 года назад +12

    Hats of to Shekar Anna👏👏 great assal nd Raju nd team 👏👌itlane tribel villages chupisthu government dhrustiki thisukellandi brothers chusthunte bagane vundhi gani anubhavinche vallake thelusthadhi a badhento toffest nd risky Lifes🙏🙏

  • @raju.paintings
    @raju.paintings 2 года назад

    అల్టిమేట్ బ్రో...... అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ, అన్యం పుణ్యం ఎరుగని అమాయక జీవన విధానాన్ని... కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.... హ్యాట్సాఫ్ టు యు 🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @neelu7270
    @neelu7270 2 года назад +19

    How horrible way brother's..You did a great job brother.. Hat's off to your dedication..very nice vedio..keep it..you have a great future...

  • @maheullal3260
    @maheullal3260 2 года назад +2

    మీ వీడియోస్ చూస్తుంటే మనసు ప్రశాంతగా హాయిగా ఉంటుంది తమ్ముడు...

  • @imvennela003
    @imvennela003 2 года назад +3

    Me videos chala bavuntai andi ....me valla nature gurinchi chala telusukuntunnam...meeru kastapadi chese prati video chala chala bavuntundi...we r from hyd..keep it guys god bless you

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna5824 2 года назад

    ఈలాంటి మారు మూల కొండ గ్రామాన్ని (డెక్కపురం )పరిచయం చేసినందుకు, మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు. దేవుడు మిమ్ములను దీవించును గాక! దేవుని పరిచర్యలో... రెవ. డా. జాన్ డేవిడ్, ఫౌండర్ & చైర్మన్, కల్వరి బాప్టిస్ట్ మినిస్ట్రీస్, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.

  • @swapanbhanu3974
    @swapanbhanu3974 2 года назад +19

    వీల్లకి మనలా పట్నంలో బతకాలి అనిపిస్తుంది మనకు ఆ ప్రకృతిలో సహజంగా ఉండి బతకాలి అనిపిస్తుంది.ఏంతయిన ప్రకృతి అందం ముందు పట్నం అందం వేస్టు

  • @sruthivenkatcreativitycook2447
    @sruthivenkatcreativitycook2447 2 года назад +1

    Chala chala badhundhey thammudu me video nijamga... Im frm telangana... Nenu first time tribe's ney tv lo chisanu next time 10 th clss lo aaraku tour lo chusey happy feel ayyanu.... Eppudu meru chupenchina video lo valla kastam chala theslisendhey... Anney sadupayalu unna kuda mamuluga undey vallaki anney vankalu untayee but vallu great... Kani ma father cheptharu tribes chala honest ga untaru aney ma daggara kuda unnaru... Thk fr sharing video brother

  • @DurgaPrasadBvrm
    @DurgaPrasadBvrm 2 года назад +10

    Very good background music
    It's very pleasant to hear..
    And your videos also very beautiful ❤️❤️...

  • @user-pw9vk9uf3k
    @user-pw9vk9uf3k 2 года назад +1

    హాయ్ బ్రదర్ నా పేరు జయ బాబు మాది నర్సీపట్నం మీ వీడియో చాలా బాగుంటాయి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్

  • @madhuk7884
    @madhuk7884 2 года назад +6

    Great Respect to Sekhar Master, his dedication to give education to remote village students....Hats up bro

  • @moinshaik5955
    @moinshaik5955 2 года назад +1

    Ila chupistunnanduku meeku chaala dhanyavadhalu Mee channel ni khacchitam ga government gurtistundi and oka award kuda istundi. Mee kashtaniki pratifalam dakkutundi.
    From Moin shaik and Shaik Swaleha.
    JAI HIND.

  • @madhureddy841
    @madhureddy841 2 года назад +4

    Hai.from రంపచోడవరం అల్లూరీ జిల్లా

  • @seshudurgasi4128
    @seshudurgasi4128 2 года назад

    Nenu paderu polytechnic college lona diploma recent ga complete ayindhi....I know well about tribal people..they are so great...to feel the climate...without any pollution.
    Finally iam from srikakulam, ichapuram village

  • @balunaturals1091
    @balunaturals1091 2 года назад +6

    Jai Aadhivasi✊💪

  • @gmohanrao6934
    @gmohanrao6934 2 года назад +1

    Great effort Anna
    దోనీ మోరీ వూర్లో relatives ఉన్నారు మాకు
    విడియో upload chesinanduku థాంక్స్ Anna.

  • @posubabukosuri6876
    @posubabukosuri6876 2 года назад +5

    You guys are some what lucky, living and enjoying nature

  • @vasupalliyellarao7159
    @vasupalliyellarao7159 2 года назад

    కోటా బియ్యం మినీ అంగన్వాడి కేంద్రం ఇచ్చిన ప్రభుత్వానికి రోడ్లు వేయడం మరిచారా బీచ్ ఇకనైనా ఈ వీడియోని చూసి తగు సదుపాయాలు కల్పిస్తారని ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాను ఇటువంటి వీడియోలు చూపించను మీకు ధన్యవాదాలు

  • @TheUkr1244
    @TheUkr1244 2 года назад +4

    Government has to encourage tourism like "Tribal Village Stays". Have some activities to show tribal cultures etc.

  • @దేవావిజ్ఞాన్
    @దేవావిజ్ఞాన్ 2 года назад +1

    మీ వీడియోస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్రదర్స్... మాది కూడా ఏజెన్సీ మారుమూల గ్రామమే పేషెంట్ ముంచంగిపుట్ మండలం కుమడ పంచయెట్ ముక్కిపుట్ గ్రా" మేముకుడా పూరీ గుడిచే గడ్డి ఇల్లు లోనే నివచ్చివల్లం చిన్నపుడు గూడెం మండలం జంపర్లోవ గ్రామం లో ఉండేవాళ్ళం.. విద్యుత్,రోడ్డు కూడా ఉండేది కాదు 5 సం" క్రితమే విద్యుత్ వేశారు.... చాలా మంచి విషయాలు అందజేస్తున్నారు సమాజానికి ఇంకా ఇలానే మంచి మంచి వీడియోస్ ద్వారా ముందుకు వెళ్ళలనికొరుకొంటున్నను

  • @srinivasp3915
    @srinivasp3915 2 года назад +3

    Background music chala pleasant ga undhi! Elaney enka anni girijana paddatalu, urlu anni chupinchandi! Nice videos 👍

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 2 года назад +1

    Kalmesham Leni manushulu meeru Menchi vediolu teesi andariki teliyani vishayalu cheputu Maro prapemchalo viharimpa chestunnaru.Meeku adhanyavadamulu.God bless you all

  • @rajtummuri9381
    @rajtummuri9381 2 года назад +4

    You're really inspiring us thank you so much brothers endhukantey memu cities lo vunna inkaa maku evi levu avi levu antuu edusthaam kani Meeru nijamga great brothers 👏 i salute to tribal people 🙋

  • @manishankar9766
    @manishankar9766 2 года назад

    అన్న చాలా థాంక్స్ మంచి వీడియో చేసావ్ మరిన్ని వీడియో చేయాలనీ కోరుకుంటునాన్ను మాకి మరో ప్రపంచానికి తీసుకెళ్లారు వెరీ థాంక్స్ అన్న iam from హైదరాబాద్

  • @siddelakarthik9765
    @siddelakarthik9765 2 года назад +6

    I am so happy with these videos brother. When I watch these videos I can't stop my happiness, really you guys are doing a good job. I did not see triable, now I saw.

  • @savarakiran1364
    @savarakiran1364 2 года назад +2

    నేను ఆ ఊరికి వచ్చాను బ్రో...2 days ఉన్నాను ..అక్కడ నేచర్ నాకు చాలా బాగా నచ్చింది...!!

  • @prabhakarvindela4012
    @prabhakarvindela4012 2 года назад +4

    Super ga supincharu friends mi kosam 1 like

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 2 года назад +1

    🕉️🙏 ఆదివసి జీవనవిదానం
    చూపించారు ధన్యవాదాలు ,,🙏🙏

  • @bagadammanjula4894
    @bagadammanjula4894 2 года назад +3

    Hii thammulu. Manavala gurinchi risk thiskuttunnaru. Thammudu janthuvulu emi unddava. Malli thondaraga vellandi jagartha thammulu. Thammudu 4 o'clock avuthundi anttunnaru return eppudu veltharu. Evaraina thelisina varu untte repu morning vellandi.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +1

      Eppudu varaku ilanti comment evaru pettaledandi.😔paiga intha twaraga nenavvariki reply ichindi ledu .Thank you soo much manjula Garu 🙏🏻

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 года назад +2

    ఆహా మీది ప్రకృతి మధ్య కల్మషం లేని గొప్ప బ్రతుకు మీది..🙏

  • @ramuchukkala555
    @ramuchukkala555 2 года назад +4

    Hatts off to that teacher 🙏🙏🙏

  • @sureshguguloth9685
    @sureshguguloth9685 2 года назад

    నేను ఒక గిరిజన బిడ్డను చాలా థాంక్స్ అన్న ఇలా చూపించినందుకు