కటపయాది పద్ధతి | KATAPAYADI System| Indian Mathematical Heritage | Rajan PTSK | Vedic Mathematics

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 184

  • @vasanthadevitadepalli1970
    @vasanthadevitadepalli1970 3 месяца назад +82

    అమూల్య మైన విషయాలు వివరిస్తున్న మీ రుణంతీర్చుకోలేనిది. తెలుగు ప్రజల అదృష్టం మీరు. అమ్మవారి అనుగ్రహం సదా మీకు లభించు గాక. 😊

    • @kaliyugam694
      @kaliyugam694 2 месяца назад +3

      Ok but support him in anyway....if possible...

  • @csnsrikant6925
    @csnsrikant6925 3 месяца назад +51

    చాలా బాగా చెప్పారు, కొత్త విషయము సులభంగా తెలుసుకున్నాము, మెళకువలు నేర్చుకున్నాము, ఇకముందు మేము కూడా ఇలాంటివి మన సాహిత్యపుస్తకాల్లో గమనిస్తాము 🙏

  • @slvuma3362
    @slvuma3362 3 месяца назад +26

    మిత్రమా రాజన్ మీరు ప్రసరింప చేస్తున్న జ్ఞాన ప్రవాహం అమూల్యమైనది. మీరు అందిస్తున్న జ్ఞానానికి వెల కట్టడం లేదు కానీ ఆర్థికంగా నేను చేయూతనిస్తూ నలుగురిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నమస్సుమాంజలి🙏☺️

  • @LakshmiDevi-fy8di
    @LakshmiDevi-fy8di 3 месяца назад +22

    ఎంత గొప్పగా చేప్పినారు మీకు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @anandakumarbhaskaram4955
    @anandakumarbhaskaram4955 3 месяца назад +35

    మన సంస్కృతం. మన పూర్వీకుల శాస్త్ర జ్ఞానం చాలా బాగా తెలియ చేసారండి.. 🙏🙏🙏 నమోన్నమః..

  • @Ashokvardhanvvmr
    @Ashokvardhanvvmr 3 месяца назад +8

    ఈ ఒక్క వీడియోకి ఇందులో చెప్పిన విషయాలకు పాదాభివందనాలు సార్. "పుణ్యశ్లోక మంజరి" అని ఒక గ్రంథం ఉందని, అది శ్రీ శ్రీ సర్వజ్ఞ సివేంద్ర సరస్వతి వారు రచించారు అని తెలియడమే అరుదు. మీ లాంటి సరస్వతి పుత్రుల దగ్గరే తెలుస్తుంది. మేము చేసుకున్న అదృష్టం.
    ధన్యవాదాలు 🙏

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 3 месяца назад +18

    నేను సూత్రము గూర్చి ఎప్పటి నుంచే తెలుసువాలి అనుకున్నాను..... మీరు చెప్పడంతో చక్కగా అర్ధం అయింది🙏 🙂🙂🙂

  • @akhandabharath117
    @akhandabharath117 3 месяца назад +7

    చాలా మంచి గా వివరించారు...ఒక్క చిన్న సందేశం , ఆ ఆ ఇ ఈ అంటే అచ్చులతో వచ్చే పెర్ల్ల సంఖ్య యాల తెలుసు కుంటారు... ఈశ్వర్,ఆరుద్ర ఇలాంటి పేరుల్లను ఎలా చూడాలి

  • @abbarajusathyadeva717
    @abbarajusathyadeva717 3 месяца назад +9

    సనాతన ధర్మం లోని అనేక విషయాలను వైజ్ఞానిక దృక్కోణం లో చెప్పే మీ గొప్ప ప్రయత్నం చాలా చాలా విశేషమైనది.ధన్యవాదములు.

  • @bhaskarkumarpatnam7544
    @bhaskarkumarpatnam7544 3 месяца назад +7

    🙏🙏
    సరస్వతి పుత్రులకు నమస్కారములు
    అయ్యా
    ఇది వారిలో మీరు ప్రకటించినవి చూచాను చాలా సంతోషంగా వుంది
    ఈ రోజు
    కటపయాది సూత్రం చూచాను
    ఎంతో విలువైన సమాచారం
    ఇందులో మీరు ప్రకటించి
    తోచిన విధంగా డబ్బు రూపంలో పంపమన్నారు.
    నేను పంపుతున్న డబ్బు తక్కవ‌ అనుకోకుండా స్వీకరించి మమ్ములను ఆశీర్వదించండి.
    మాకు ఉన్నంతలో పంపుతుంటాము
    శెలవు

  • @durgaanjaneyulu8742
    @durgaanjaneyulu8742 10 часов назад +1

    ❤Hrudayaniki athmaku athukkuney la,bhodhinchina meku dhanyawad 🎉

  • @ganapathiraosanigepalli7043
    @ganapathiraosanigepalli7043 3 месяца назад +13

    దీని గురించి కామెంట్ చేయడం మా వంటి వారికి శక్తి చాలదు నమస్కారం చేయడం తప్ప

  • @VijayKumar-ld4pb
    @VijayKumar-ld4pb Месяц назад +2

    స్వచ్ఛమైన మీ తెలుగు ..శ్రవణానందo....

  • @sujathasubbaiah8776
    @sujathasubbaiah8776 3 месяца назад +4

    మన తెలుగు ను కాపాడుకోవడం మన బాధ్యత నేటి తరాలకు తెలుగు వెలుగును చూపాలి మీకృషికి నా వందనాలు సుమండీ

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 3 месяца назад +11

    సంగీత శాస్త్రం ( music theory ) కూడా బాగా చెప్పారు ఈ కటపయాది సూత్రం ద్వారా . బావుంది . Thank you .

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Месяц назад +4

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి ఎంతో ఎంతో గొప్పగా ఉంది మన సంస్కృతం భారతీయులు మన ఉత్తమ విలువలు గల సాహిత్య దూరం చేసుకోవద్దు జై హింద్

  • @HKJ-Music
    @HKJ-Music Месяц назад +3

    గురువుగారు అద్భుతం. ప్రాచీన గణితం🙏

  • @laxmanaswamybethanapalli7103
    @laxmanaswamybethanapalli7103 2 месяца назад +3

    స్పష్టంగా వివరించినందుకు dhanyavadamuluguruvarya

  • @vishnumath4972
    @vishnumath4972 3 месяца назад +7

    మీ సేవ అమోఘం గురువుగారు

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 3 месяца назад +8

    చాలా బాగుందండీ.మీ విషయ పరిజ్ఞానం శ్లాఘనీయం.నమస్సుమాంజలి

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Месяц назад +2

    Treasure.... hidden.... Guruji explained well in simple terms, a layman like me could understand easily. Namo namah.

  • @ChikkamVisweswaranaidu
    @ChikkamVisweswaranaidu 4 дня назад +1

    సూపర్ సూపర్ గురువు గారు 🙏🙏🙏

  • @rallabandikameshwararao1167
    @rallabandikameshwararao1167 3 месяца назад +3

    చాలా మంచి విషయం చెప్పారు. అద్భుతం 🙏

  • @mvramana5188
    @mvramana5188 3 месяца назад +2

    చాలా అమూల్యమైన విషయాలు చేప్పారండి.

  • @RamakrishnaMuddada-x5i
    @RamakrishnaMuddada-x5i 3 дня назад +1

    Thank you sir, for spending your valuable time.

  • @dglaLearn
    @dglaLearn 3 месяца назад +3

    ధన్యవాదాలు. విద్యార్థులకు ఇవి నేర్పిస్తే ఎంతో ఉపయోగపడతాయి.

  • @nagarajusarmarangoju411
    @nagarajusarmarangoju411 3 дня назад +1

    అద్భుతం గా చెప్పారు

  • @pavanarrisetty3924
    @pavanarrisetty3924 Месяц назад +2

    ఇది కదా నిజమైన జ్ఞానం...

  • @ssrao3825
    @ssrao3825 3 месяца назад +4

    చాలా బాగా చెప్పారు సబ్జెక్టు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది

  • @వాసుదేవాయ
    @వాసుదేవాయ 3 месяца назад +9

    Super గురువు గారు చాలా బాగుంది విడియో. ధన్యవాదాలు 🙏💐 అలాగే జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు 🙏🦚

  • @kotyadasatyababu4605
    @kotyadasatyababu4605 3 месяца назад +7

    తెలుగు భాష గొప్పదనం 🙏🙏🙏🙏🙏🙏

  • @swaruparanisuda4231
    @swaruparanisuda4231 3 месяца назад +2

    Amogham vari knowledge super excellent 👌

  • @humanbeing-3456
    @humanbeing-3456 3 месяца назад +3

    ధన్యవాదాలు సార్ 🙏

  • @venuprasad8886
    @venuprasad8886 Месяц назад +1

    Really it is great mathematics, very valuable, once practice we can do wonders,

  • @kotisatesh606
    @kotisatesh606 3 месяца назад +1

    Rajan chala baga chepu tunaru. Mi parignaam telugu mida pattu yevaru cheya leru. Miru telugu sahitam mida gauravam penchu tunaru. Hats off andi

  • @dhanalakshmi9934
    @dhanalakshmi9934 9 часов назад +1

    Wow great

  • @vijayamohanreddy8744
    @vijayamohanreddy8744 3 месяца назад +2

    Excellent...అద్భుతం.😮

  • @DivinityPurity
    @DivinityPurity 3 месяца назад +1

    Wow. Great pleasure to learn new things We did not know till date.

  • @HN-ks9td
    @HN-ks9td 3 месяца назад +5

    Chala vipulanga cheppaaru. 🙏 ilaantivi Inka cheppandi. Pls. Memu nērchukoni, maa pillalakinérputhaamu. Mana vaallu marachipoyina poorva gaNitamu, sulabha sootralu, Vedic maths, ee kaalam vaallaki theliyatam chaala avasaram.

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 3 месяца назад +1

    So sweet.excllent explanation.thank you sir,

  • @CvsBobbili
    @CvsBobbili 3 месяца назад +1

    చాలా కొత్త విషయం.. గొప్ప ఆసక్తి కలిగింది

  • @PandoraPulsar
    @PandoraPulsar 3 месяца назад +6

    No words only 🙏🙏

  • @murg27
    @murg27 Месяц назад +1

    చాలా బాగా చెప్పేరు 🙏

  • @uday4176
    @uday4176 3 месяца назад +2

    Very good information 👌

  • @syam57
    @syam57 3 месяца назад +3

    ఇలాంటివి పాఠ్యాంశాలలో చేరిస్తే బాగుంటుంది.

    • @sreedhargrandhi2356
      @sreedhargrandhi2356 3 месяца назад +2

      Unfortunately we are learning about r learnt n wasted our time learning about looters, destroyers n useless fellows.

  • @bathinaleela4718
    @bathinaleela4718 3 месяца назад +1

    Explained well
    This is the first time I came to know about this formula.

  • @mymymystory4088
    @mymymystory4088 Месяц назад

    నిజమైన విజ్ఞానం నిజమైన చదువు అసలైన భారతీయం ఇది ఇది కావాల్సింది నేటి భారతావనికి❤

  • @subrahmanyamaryasomayajula6580
    @subrahmanyamaryasomayajula6580 3 месяца назад +1

    అద్భుతమయినా అమూల్యమైన సమాచారం

  • @satyavaniduvvuri3676
    @satyavaniduvvuri3676 3 месяца назад

    చాలా అద్భుతం గా చెప్పారు. ధన్య వాదములు.

  • @savitribhamidipati4969
    @savitribhamidipati4969 3 месяца назад +1

    అద్భుతమైన వివరణ

  • @111saibaba
    @111saibaba 3 месяца назад +1

    గొప్ప విషయాలు చెప్పారు .

  • @drjammi
    @drjammi 3 месяца назад +2

    చాలా థేేంక్సండి...

  • @rameshbabu-b8e
    @rameshbabu-b8e 3 месяца назад +2

    Excellent sir

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 3 месяца назад +1

    Great 👍 analysis. వంద నమస్కారాలను

  • @shobhaganti7546
    @shobhaganti7546 3 месяца назад +3

    చాలా బాగా వివరించారు🙏🏼🙏🏼🙏🏼

  • @varaprasadmtech
    @varaprasadmtech 3 месяца назад +2

    Nice explanation sir. Excellent

  • @bhagyalatha6296
    @bhagyalatha6296 3 месяца назад +1

    Chala baaga cheputhunnaru sir 💐🙏💐

  • @reddymolakala6493
    @reddymolakala6493 3 месяца назад

    Namaste ur serviceto nation is awesome thank you so much ❤ Jai Bharath ❤

  • @siva-vuppuctm856
    @siva-vuppuctm856 3 месяца назад

    గురువు గారు మీ ప్రతిభా పాటవాలు అనంతం. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తుంటాం . ధన్యవాదాలు

  • @dathusharma2522
    @dathusharma2522 3 месяца назад +2

    ధన్యవాదాలు అండి

  • @sairamakrishnadaki
    @sairamakrishnadaki 3 месяца назад

    చాలా ధన్యవాదాలు గురువు గారు... మీ వలన ఈరోజు చాలా మంచి విషయం.. నాకు కొత్త విషయం తెల్సుకున్నాను

  • @madanmohan5910
    @madanmohan5910 3 месяца назад +1

    Very informative. 👍🙏

  • @ashoksubbanarasimha4778
    @ashoksubbanarasimha4778 2 месяца назад

    Thank you Sir. For your generosity in giving the knowledge

  • @manisaraswatula8999
    @manisaraswatula8999 3 месяца назад +2

    Amogham Guruvugaru 👏🏻👏🏻

  • @ahamasmi363
    @ahamasmi363 3 месяца назад

    చాలా అద్భుతం గ వివరించారు ❤🌹🙏

  • @vardhanammajayanthi8455
    @vardhanammajayanthi8455 3 месяца назад +1

    Namaste🙏 guruvuvaru chalabhaga chepparu.

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 3 месяца назад +2

    Rajan garu NamoNamah.

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 3 месяца назад +2

    శత సహస్ర వందనాలు

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 3 месяца назад +2

    Adhbhutham 🤯

  • @kpnaidu9999
    @kpnaidu9999 18 дней назад

    కామెంట్ చేసే శక్తి నాకు లేదేమో sir 💜💚💚💙🙏🙏🙏🙏🙏

  • @shivaprasadshivaprasad6378
    @shivaprasadshivaprasad6378 3 месяца назад +2

    Good narration

  • @bhaktisar17
    @bhaktisar17 3 месяца назад

    అద్భుతమైన గణన

  • @v.r.k.maruthypamidighantam421
    @v.r.k.maruthypamidighantam421 3 месяца назад

    Great explanation Sir. Please continue Sir. 🙏🙏🙏

  • @shudumbumartialarts4484
    @shudumbumartialarts4484 2 месяца назад

    Good message ji

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 месяца назад

    Tragnametry...π.. value.. nicely sir

  • @saradatupuri-gs1kj
    @saradatupuri-gs1kj 19 дней назад

    Chala bavundi

  • @sekharvesalapu2978
    @sekharvesalapu2978 3 месяца назад +2

    నేను ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ప్రధాన కారణం తెలుగు బాషా పై వున్నా అభిమానం . తెలుగు భాషను భోదించించేవాళ్ళని ప్రోత్సహించాలి అనే భావనతో .......ఇప్పటి పిల్లలకి కొన్ని పదాలు ని స్పష్టంగా పలకటం రావటం లేదు ......మా చిన్నప్పుడు ప్రతీ తరగతిలో కంఠస్తా పద్యాలు అనేవి ఉండేవి ...మేము కచ్చితంగా కంఠస్తా చేసేవాళ్ళము . అందువల్లనేనేమో ఎంత కఠినంగా వున్నా పదాన్ని ఐనా సులభంగా పలికేవాళ్ళము .

    • @sujathasubbaiah8776
      @sujathasubbaiah8776 3 месяца назад

      చాలా బాగా వివరించారు మీరు సంతోషం ధన్యవాదాలు

  • @vignesh7975
    @vignesh7975 3 месяца назад +7

    గురువుగారు అచ్చులకు సంఖ్య ఎలా కట్టాలి

  • @rrp0203
    @rrp0203 3 месяца назад +2

    Great,👍

  • @SatyaMevaJayate3
    @SatyaMevaJayate3 3 месяца назад +2

    సార్ భూత సంఖ్యా పద్ధతి video kosam waiting

  • @AnjaneyaSastry-r4c
    @AnjaneyaSastry-r4c 3 месяца назад

    Adbutam Sir. First time I am watching your channel and this is outstanding work.

  • @chinthanurikarthik
    @chinthanurikarthik 3 месяца назад +1

    Great❤ sir

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita 3 месяца назад

    మీకు అనేక ధన్యవాదాలు 🌷🌷🙏 చాలా బాగా చెప్పారు 🙏

  • @babus4511
    @babus4511 3 месяца назад +1

    Very interesting

  • @diva2k9
    @diva2k9 Месяц назад +1

    గొప్ప విషయం తెలియజేశారు. ఈ సూత్రాల ప్రకారం.. శంకరుడు బుద్ధుడికి దాదాపు సమకాలికుడు అన్నట్లు తెలుస్తోంది. నిజమే అంటారా?

  • @sureshkumarp4144
    @sureshkumarp4144 3 месяца назад +2

    excellent

  • @srinivasmuchindla2551
    @srinivasmuchindla2551 2 месяца назад

    Amazing

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 3 месяца назад +1

    Excellent

  • @prameelapotlakayala5366
    @prameelapotlakayala5366 3 месяца назад +1

    Very nice..

  • @kvr4756
    @kvr4756 3 месяца назад +3

    ఇది కదా విజ్ఞానమంటే!

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 Месяц назад

    మీ కృషి అమోఘం .అజగవ కథావళి గతంలో విన్నము.కటపయాది సూత్రం గొప్పగా వుంది.మీ విన్నపం హర్షింప తగినది.సూచన గ్రహించాము .

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 3 месяца назад +2

    బాగా చెప్పారు

  • @Akhilkumar-ut5gi
    @Akhilkumar-ut5gi 3 месяца назад +2

    Super sir

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 3 месяца назад

    సూపర్ లేటెస్ట్ YOU ట్యూబ్ కంటెంట్

  • @murthyinutube
    @murthyinutube 3 месяца назад

    అద్భుతం

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 3 месяца назад

    Excellent, tq Sir

  • @g.v.l.satyanrayana1806
    @g.v.l.satyanrayana1806 3 месяца назад +1

    Thanks sir

  • @gaddamvenkatesham5187
    @gaddamvenkatesham5187 3 месяца назад

    మీ తెలుగు భాష ఎంత చక్కగా ఉంది

  • @SuryanarayanaJagarlapudi
    @SuryanarayanaJagarlapudi 3 месяца назад +1

    ఎంతో నేర్చుకున్నానండి

  • @EshwarNarmada
    @EshwarNarmada 3 месяца назад +1

    జ్ఞానం 🙏