షట్చక్రవర్తుల కథలు | Shatchakravartulu | ఆరుగురు చక్రవర్తుల కథలు | Rajan PTSK

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 68

  • @deepureddy8782
    @deepureddy8782 Год назад +31

    మీరు ఈ కాలములో కూడా ఇటువంటివి సే కరించి మాకు అందిస్తున్నందుకు ధన్య వాదాలు

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Год назад +24

    విశ్వభాషలందు తెలుగులెస్స…మీవాక్కుస్పస్టతఅద్భుతంమహాశయా!!నమస్కారములు!

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Год назад +5

    అబ్బా. అచ్చనైన తెలుగు కథలు. తీయనితెలుగు స్వరంలో.వింటుంటే మహదానందంగా ఉన్నది

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 2 месяца назад

    Chala baaga vaaenchinaaru sir

  • @venugopalaraobalivada4148
    @venugopalaraobalivada4148 8 месяцев назад +5

    మీరు ఆధ్యాత్మిక అమృతవాహిని ని మా అందరికీ అందిస్తున్నందుకు చాలా సంతోషం.మీకు ధన్యవాదములు, నమస్సులు.జై శ్రీ కృష్ణ.

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 Год назад +9

    మన పురాణాల్లోని ఇంత మంచి విషయాలను, కథలను తెలియజేస్తున్నా మీకు ధన్యవాదాలు

  • @VenkateswarluC-n6t
    @VenkateswarluC-n6t Месяц назад

    ధన్యవాదాలు.🎉🎉🎉

  • @MSVijayaLakshmi
    @MSVijayaLakshmi Год назад +2

    చాలా బాగుందండి మీ సాహితీ ఆసక్తి మరియు మీ సేవ . ముందు తరానికి మేలు చేస్తుంది మీ ప్రయత్నం

  • @prasadarao2826
    @prasadarao2826 Месяц назад +1

    Very good video guruvu garu

  • @seshuphanign
    @seshuphanign Год назад +6

    చాల బాగా, చక్కగా వివరించారు, ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sridharkadali1437
    @sridharkadali1437 Месяц назад +1

    Adbutham

  • @yedukondaluganji870
    @yedukondaluganji870 5 месяцев назад +1

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ 🎉

  • @SriMahadeva-sg8hi
    @SriMahadeva-sg8hi Год назад +3

    చాలా ఆనందంగా ఉన్నది ఇవి వింటుంటే

  • @lavanyam7499
    @lavanyam7499 Год назад +2

    Chala baga clear ga,simple ga chepinaru🙏🙏

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 11 месяцев назад +2

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 Год назад +3

    చాలా చాలా బాగుంది

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 4 месяца назад

    జై శ్రీమ్నారాయణ ❤🎉

  • @GourunaiduPaluru
    @GourunaiduPaluru Год назад +1

    Thank you very much sir

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 Год назад +3

    ధన్యవాదాలు🙏🙏🙏

  • @Everything360degreevedam
    @Everything360degreevedam 7 месяцев назад +2

    ఈ కథలు text format లో దొరికితే చాలా బాగుంటుంది

  • @nagasaikatakamsetty3969
    @nagasaikatakamsetty3969 Год назад +3

    Deepavali Subhakankshalu Rajan garu

  • @rathodramesh5196
    @rathodramesh5196 Год назад +2

    Dhanyavaadalu sir❤

  • @veerabatthinibalakishan2012
    @veerabatthinibalakishan2012 Год назад +3

    ధన్యవాదాలు గురువు గారికి

  • @rayalaraghukishore
    @rayalaraghukishore Год назад +3

    కృతజ్ఞతలు

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul Год назад +1

    మాకు చిన్నప్పుడు షట్చక్రవర్తుల పేర్లు నేర్పించారు అవి ఇప్పటికీ గుర్తు న్నాయి వరుసగా వచ్చేస్తాయి

  • @viswanathnidumukkala3621
    @viswanathnidumukkala3621 Год назад +2

    ధన్యవాదములు

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 7 месяцев назад

    Very good post

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 Год назад +2

    Good story.

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 Год назад +2

    ❤👌💐

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Год назад

    Wowsuper sir 🙏 ❤s

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 Год назад +2

    జయ శ్రీమన్నారాయణ!

  • @rjraovsp
    @rjraovsp Год назад +5

    Bali chakravarthi & Sibhi chakravarthi also well noted

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Год назад

      Balichakravarthy pathalalokaniki
      Balichakravarhty koodaokaru
      Mahadatha. Karnudu dathallo
      Yeeyanataruvathey

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 Год назад +1

    Mee prayatnam ki maa 🙏🙏🙏🙏🙏

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 Год назад +2

    🙏🙏🙏

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Год назад +1

    🎉🎉🎉🎉

  • @bgopinath1002
    @bgopinath1002 Год назад +1

    🙏🙏🙏✊

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul Год назад +1

    మాకు షట్చ క్రవర్తు ల కథలు దాదాపు గా కొంత కొంత తెలుసు

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Год назад +1

    *WelDONE✔️AjagaVA godjob*
    good&god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @nootanam
    @nootanam Год назад +3

    Sir Kasi majili kathalu

  • @kirankumarthogaru3156
    @kirankumarthogaru3156 Год назад +3

    సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంక సీమనిల్పినట్టి సాధ్వి !!!

    • @pudisatyanarayana1758
      @pudisatyanarayana1758 5 месяцев назад

      షట్చక్రవర్తులు లో మాంధాత్ర ఉన్నాడని చెప్ప లేదు

  • @muppuri96
    @muppuri96 3 месяца назад +1

    Sir,
    శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి
    వీరు కూడా చక్రవర్తులే కదా...

  • @malathikaramala6840
    @malathikaramala6840 Год назад +2

    ఏదైనా దొంగతనము జరిగినప్పుడు ఈయన ను తలచుకుంటే దొరుకుతుందని. చెబుతారు కదా. ఆకథ చెప్పండి. అన్నమయ్య సంకీర్తనలోను ఈయన పై ఒక పాట ఉంది. రాముని విగ్రహమును తెచ్చి ఇవ్వమని అన్నమయ్య సంకీర్తనచేసారు.

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 3 месяца назад

    పరమశివుడు ధనస్సు పెరు పినాక కదా🎉

  • @sobhalatha9105
    @sobhalatha9105 Год назад +1

    Nene.chinnapudulesson.lo.meeru.cheppin.vidhamgane.chadivaanu

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 5 месяцев назад +1

    సత్యహరిశ్చంద్రుడి గురించి తెలుసుకోవాలని ప్రామాణిక గ్రంధాలైన వాల్మీకి రామాయణం , మహాభారతం, భాగవతం పరిశీలించాను. ఎక్కడా ఈ కథ కనపడలేదు. రామాయణంలో శ్రీరామచంద్రుడి వంశానుక్రమణికలో కూడా హరిశ్చంద్రుడి పేరు లేదు. భాగవతంలో ఒక చోట హరిశ్చంద్రుడి ప్రసక్తి మాత్రం ఉంది కానీ ఆయన సత్యసంధత గురించిన చరిత్ర కనపడలేదు. ఇంకా ఆ కథలో ఉన్న లోపం ఏమిటంటే ఆయనను విశ్వామిత్రుడు అడిగిన అపారమైన ధనరాశి ఇవ్వడం కోసం భార్యని ఒక సామాన్య బ్రాహ్మణ గృహస్థుకి విక్రయించి తనను ఒక కాటికాపరికి విక్రయించుకుని ఆ ధనాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చినట్లు చెప్పారు. ఒక సాధారణ బ్రాహ్మణ గృహస్థు, ఒక కాటికాపరీ అంత ధనరాశి ఇచ్చి వారిని కొనగలరా ?
    నా అభిప్రాయం " మాయా బజార్ లాగా సత్యహరిశ్చంద్ర కూడా సురభి నాటక కంపెనీ వారి కల్పిత గాధ " అని.

  • @ThemallikaG
    @ThemallikaG Месяц назад +1

    "Sagara mandhattadi shatchakravartulanu ankaseema mosinnatti punya bhoomi" ani chinnappudu 6th standard textbook lo chaduvukunnam.

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul Год назад +2

    ఇలాగే షో డశమ హా రాజుల నివిన్నా ను వీరి చరిత్ర గూడా వివరం చండి

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Год назад +5

    విక్రమార్క జనన విశేషం. ' శాలివాహన జనన విశేషం. ఈ రెండు పూర్తిగా చెప్పండి గురువు గారూ,

  • @rama-ni61
    @rama-ni61 3 месяца назад +1

    How do NRI do monetary contribution?

  • @ravikishore9095
    @ravikishore9095 Год назад +5

    మరి మీరు ఇప్పుడు ఆ అక్షవిద్య,అశ్వవిధ్య నేర్పిస్తార? లేకపోతే నేర్పించేవారు ఎవరైనా వుంటే తెలపండి. ధన్యవాదాలు.

  • @game_amigos8655
    @game_amigos8655 Год назад +3

    e books akada dorukuthia sir పురుకుత్సుడు book chadavli e kalam valu

  • @harekrishnak1437
    @harekrishnak1437 11 месяцев назад +1

    Veellu ye yugam lo hakravartulu

  • @nagasaikatakamsetty3969
    @nagasaikatakamsetty3969 Год назад +2

    Adbhutam 🙏

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala8705 Год назад

    I have the telugu book titled 'Shatchakravartula charitra' by Satavadani Chidambara Sastry

  • @mounikab530
    @mounikab530 Год назад +3

    Kasi Majili kathalu😢

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 3 месяца назад

    మాచిన్నతనంలోషట్చక్రవర్తులుఅనగాేమిఅనివుండేదిఆరుగురుచక్రవర్తులగురించిచేప్పేవారు

  • @yedukondaluganji870
    @yedukondaluganji870 5 месяцев назад

    ఈ షట్ చక్రవర్తులు రామాయణం కంటే ముందు చక్రవర్తులు కదా లేక తరువాతనా? ఏ కాలం నాటి వారు?

  • @sreenivaskumarthummalapent781
    @sreenivaskumarthummalapent781 9 месяцев назад

    Mandata kuda vundali 6mandi lo

  • @nanirajee7286
    @nanirajee7286 Год назад

    ఏ పేరున వుంటాది p pay

    • @Ajagava
      @Ajagava  Год назад

      Trisatya Kamarajan అనే పేరుతో ఉంటుదండి

  • @chitti-qk7mv
    @chitti-qk7mv 7 месяцев назад

    Thank you so much sir

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 Год назад +2

    ధన్యవాదములు

  • @shantiramana9868
    @shantiramana9868 Год назад +2

    🙏🙏

  • @sureshreddy6039
    @sureshreddy6039 Год назад +1

    🙏🙏

  • @ankammarao2774
    @ankammarao2774 Год назад +1

    🙏🙏🙏