ఎరైనా ఏదైనా వ్యవస్థనూ, కట్టుబడినీ ఇంకేదైనా వ్యవహారాన్నీ చిన్నాభిన్నం చేసినప్పుడు పెద్దవారు అయ్యో "చార్వాకం" చేశావుకదయ్యా అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తారు. చార్వాకం అంటే చెడగొట్టమేనేమో!!!!!!!🤔 చార్వాకులు చేసేదికూడా అదేనేమో!!!!!!
2:22 సృష్టిన, "పృథివ్యప్తేజోవాయు" (మట్టి, నీరు, అగ్ని, వాయువు) వనే నాలుగుమాత్రమే ఉన్నవి (అకాశం కాదు) అని అనేక దర్శనాల్లో వుంది. "లుక్రేటియస్" (Lucretius) అనే గ్రీకు దార్శనికుదూ, ఇదే ప్రవచించాడు. కనుక అదే గ్రీకు(యవన) దార్శనిక ప్రమాణము అని అనుకోవచ్చు. అదే సమయంలో చార్వాక సిద్ధాంతం ఆవిర్భించిందనుకోవచ్చు.
2వ నిమిషం ముందు జ్ఞానేంద్రియాలు అన్నారు. అక్కడ జ్ఞానేంద్రియాలా? కర్మేంద్రియాలా? ఒకసారి గమనించి తెలుపగోరెదను. వర్ధమానుని కాలం తెలుపగలరు. అదే విధంగా దయానంద సరస్వతీ వారి ఆర్య సమాజం గురించి కూడా తెలుపగలరు. ఇదిఆస్తికమా? నాస్తికమా?
Good post
ఏ మతం దేదివ్యమనంగా వర్దిల్లుతోందో అదే నిజమైన మతం!
👌👍🙏🙏🙏
అజగవ కు వందనం
Chala baga unay andi me podcast...inthakamundhu varaku youtube lo panikimalina cheta kanipistundedi...me videos vintunte ee podcast kosame utube opn cheyali anipistundi
Chala Baga sangrahincharu Rajan garu 🙏
ఎరైనా ఏదైనా వ్యవస్థనూ, కట్టుబడినీ ఇంకేదైనా వ్యవహారాన్నీ చిన్నాభిన్నం చేసినప్పుడు పెద్దవారు అయ్యో "చార్వాకం" చేశావుకదయ్యా అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తారు.
చార్వాకం అంటే చెడగొట్టమేనేమో!!!!!!!🤔
చార్వాకులు చేసేదికూడా అదేనేమో!!!!!!
చాలా చక్కగ వివరించారు. నాకు ఇప్పుడు అర్థం అయ్యింది ఉత్తర మీమాంస , పూర్వ మీమాంస , చర్వక మిశ్రమ జ్ఞానం తో ఉన్న బాబాలు మన సమాజం లో ఉన్నారు అని
భావ శంకర దేశిక మే శరణం 🙏
Good Evening sir
బౌద్ధం నాస్తిక మతం కాదనిపిస్తుంది. ధ్యానం లో ఆయనకు ఏమికనపడిందో ఆయన చెప్పిన
దమ్మపదం చదివితే తెలుస్తుంది.ఆయన మహా జ్ఞాని.
Good explanation,sir.
జయ జయ శంకర! హర హర శంకర 🙏🙏🙏
Thank you sir
Chala bagundhi 🙏🏻
veetini shankaracharyulu ela khandincharo cheppandi
👏
Jai Shankar, Jai Jai Shankar
Vedam elaaga shabda pramaanam avtundo vivarinchandi dayachesi.
🙏🙏🙏
చాలా బాగా విశ దీకరించారు. ఇప్పుడు సమాజం లో చాలా మంది చార్వాకులే. మీ సేవ ఎ న లేనిది.🙏🏻
విగ్రహారాధనే వద్దన్న బుద్దునికే విగ్రహాలు కట్టి పూజిస్తారు, ఆయన అనుసరించిన అంబేద్కర్కి ప్రతి కూడలిలోను విగ్రహం నిలబెడతారు. ధర్మం ఆచరణలో ఉండాలి!
Ee vigrahalu Sathya shodhanaku spoorthi.....
Prabuthwam meeku telugu baasha abhivruddi lo bhagamgaa nagadhu illu vaahanam bahukarinchaali. laxmi devi choopu meepai padalali
2:22 సృష్టిన, "పృథివ్యప్తేజోవాయు" (మట్టి, నీరు, అగ్ని, వాయువు) వనే నాలుగుమాత్రమే ఉన్నవి (అకాశం కాదు) అని అనేక దర్శనాల్లో వుంది. "లుక్రేటియస్" (Lucretius) అనే గ్రీకు దార్శనికుదూ, ఇదే ప్రవచించాడు. కనుక అదే గ్రీకు(యవన) దార్శనిక ప్రమాణము అని అనుకోవచ్చు. అదే సమయంలో చార్వాక సిద్ధాంతం ఆవిర్భించిందనుకోవచ్చు.
RGV is a successor of Chārvāka 😂
🙏🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼
శంకరాచార్యులు 80 సంవత్సరాలు జీవించినట్లు నండూరి రామమోహనరావు గారు శ్లోకాన్ని ఉదహరించారు.
🎉🎉🎉 Jay Bheem Namo Namo Bhudaya 🎉🎉🎉
భీమ్ అంటే భారతంలో భీముడ?😂😂😂
Please tell us about Sikhs
Appati paristhula batti vallu thelusukunnaru, sathya Anveshana nirantharam,pathadhi asathyam ani thelisinappudu , pathadhanni marchukodame chaithanyam ...
Adhi shankara lu Advaitam kosam video chapandi master garu...
Source kuda chapagalaru
Charvaka jaina Boudha siddantalanu baga vivarancharu
సిక్కు మతము నాస్తికమా లేక ఆస్తిక మతమా?
Periods also to be taken
Buddha Nandha Lahari Lead
2వ నిమిషం ముందు జ్ఞానేంద్రియాలు అన్నారు. అక్కడ జ్ఞానేంద్రియాలా? కర్మేంద్రియాలా? ఒకసారి గమనించి తెలుపగోరెదను. వర్ధమానుని కాలం తెలుపగలరు. అదే విధంగా దయానంద సరస్వతీ వారి ఆర్య సమాజం గురించి కూడా తెలుపగలరు. ఇదిఆస్తికమా? నాస్తికమా?
అపద్దం చాలా తియ్యగ ఉంటుంది అదే నాస్తికం.
Nastikam is truth. nastikam root cause is reasion. astikam root cause is belief.
Sir Dalits Christianity religion tisukuni buddh Jain prasadam tinaru vallaki enduku chepparu first Dalits ki cheppandi
బౌద్ధం నాస్తికం కాదు.
🙏