పురాణాలలో కల్కి కథలు | Stories of Kalki in Puranas | Kalki Puranam | Rajan PTSK

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • కల్కి అవతారం గురించి మహాపురాణాలైన భాగవతం, అగ్నిపురాణం, విష్ణుపురాణం, భవిష్యపురాణం, పద్మపురాణాల్లోను, ఉప పురాణమైన కల్కి పురాణంలోనబ చెప్పబడ్డ విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ పురాణాలన్నింటిలోను కూడా విష్ణుయశుడనే బ్రాహ్మణుడే కల్కికి తండ్రి అని చెప్పబడింది. తల్లి పేరు మాత్రం అన్ని పురాణాలలోను ప్రస్తావించలేదు. మహాపురాణమైన భవిష్యపురాణంలో విష్ణుకీర్తి అనీ, ఉప పురాణమైన కల్కి పురాణంలో సుమతి అని ఉంది. మహాపురాణాలలో కల్కికి సంబంధించిన విషయాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. ప్రత్యేకంగా కల్కి గురించే వ్రాయబడిన కల్కి పురాణంలో మాత్రమే మొత్తం కల్కి భగవానుడి పుట్టుక, విద్యాభ్యాసం, వివాహం, జైత్రయాత్ర, అవతారపరిసమాప్తి మొదలైన అంశాలున్నాయి. కనుక మనం ఈ వీడియోలో ఆ విషయాలనన్నింటినీ కూడా కథా రూపంలో చెప్పుకుందాం.

Комментарии • 21

  • @andalsrigiri3075
    @andalsrigiri3075 6 месяцев назад +11

    కల్కి కధలను, కల్కి పురాణాన్ని చాలా చక్కగా చెప్పారు. దీని వెనుక మీ పరిశ్రమ ఎంతటిదో తెలుస్తున్నది.
    మీకృషికీ మరీమరీ అభినందనలు.
    అజగవ ఛానల్‌ నిరాటంకంగా సాగిపోవాలని భగవంతుని కోరుకుంటున్నాను.

  • @lavanyaambati2136
    @lavanyaambati2136 6 месяцев назад +11

    గురువుగారికి నమస్కారములు..
    ఆధారగ్రంథాలతో సాగే మీ వివరణ, విశ్లేషణ తెలుగు సాహిత్య పరిశోధక విద్యార్దులకు యెంతో ఉపయుక్తం. మీ శ్రమ, తపన అభినందనీయం...
    ధన్యవాదములు.. 🙏

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 6 месяцев назад +9

    Consolidate చేసి చెప్పటం కష్టమైన పని. అభినందనలు

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 6 месяцев назад +1

    319 like 🎉
    5209 ❤ view 🎉😊🙏
    నాపై కవి ప్రభావం ఎంతగా ఉంది అంటే....
    ఎంత సుస్పష్టంగా చెప్పినా... ఒకటికి నాలుగు సార్లు వింటే గాని ఈ పురాణం అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను..
    అది కలి... ప్రభావమే కదా 🤔😔😓

  • @seshuphanign
    @seshuphanign 6 месяцев назад +1

    చాల అద్భుతంగా చెప్పారు

  • @venkeyvenkat2094
    @venkeyvenkat2094 6 месяцев назад

    గురువు గారి కి నమస్కారం.
    దయచేసి "అమరకోశం"
    గురించి, అందులోని కొన్ని అర్థాలు,ఉదాహరణలతో వివరించ గలరని మనవి.

  • @sreenivasuluvs6736
    @sreenivasuluvs6736 6 месяцев назад

    Amazing knowledge

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 6 месяцев назад +1

    చాలా మంచి విషయములు చెప్పారు
    ధన్యవాదములు

  • @koragangadhar5648
    @koragangadhar5648 6 месяцев назад +2

    Exlent sar

  • @asamardhudu8921
    @asamardhudu8921 6 месяцев назад +3

    Thanks guruji

  • @narasimhachari6711
    @narasimhachari6711 4 месяца назад

    Jai sreemannaryana raamanujayathibhyonamaha

  • @padmajabhattiprolu7574
    @padmajabhattiprolu7574 6 месяцев назад

    Manchi sahitya andisttunnaru dhanyavadalu

  • @ramji401
    @ramji401 6 месяцев назад

    Guruvo garu🙏🏻

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 6 месяцев назад +1

    🌹🙏🌹 namaste sir

  • @sudheerpunamalli7166
    @sudheerpunamalli7166 6 месяцев назад +2

    Jai sri ram om arunachala siva

  • @arivu2533
    @arivu2533 6 месяцев назад +4

    ಜೈ ಭಾರತ್
    ಜೈ ಶ್ರೀ ರಾಮ್
    ಜೈ ಶ್ರೀ ಮೋದಿ
    ಜೈ ಶ್ರೀ ಯೋಗಿ
    ಜೈ ಶ್ರೀ ಜಯಶಂಕರ್
    ಜೈ ಶ್ರೀ ಅಜಿತ್ ಡೋವಲ್

  • @narasimhachari6711
    @narasimhachari6711 4 месяца назад

    Hari om omomomomomomomomomomom

  • @sudharanigummalla545
    @sudharanigummalla545 4 месяца назад

    నమస్కారం గురువు గారు....నాకు ఒక చిన్న సందేహం..తమరు తీర్చగలరు అని అనుకుంటున్నాను...
    కల్కి భగవానుడు పుట్టే సమయానికి ఇక్కడ మళ్ళీ రాజుల కాలం మొదలు అవుతుందా...అప్పటి వారి వేషధారణ ఎలా వుంటుంది ? చెప్పగలరు
    ధన్యవాదాలు

  • @godfathershiva6217
    @godfathershiva6217 6 месяцев назад

    Now kalki is came know it God father Shiva is saying it

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 6 месяцев назад +2

    Mee gonthu lo amrtham vundi.

  • @sreenivasuluvs6736
    @sreenivasuluvs6736 6 месяцев назад +1

    Amazing knowledge