కరెక్ట్ గా చెప్పారు. వేదాలలో యధార్ధముంటుంది..పురాణాలలో చందమామ కధలులా..చొప్పించిన కధలుంటాయి. వేదం తెలుసుకుంటే మన జన్మ సార్ధకం చేసుకోగల రీతి మన నడవడిక మార్చుకుని మోక్షమార్గం పట్టగలం. కానీ మనకు పురాణాలే చెపుతుంటారు. వేదం చెప్పిన అద్వైత మార్గం గురుంచి సాధారణం గా చర్చించరు. తరాలుగా ఇదే ఎందుకు జరుగుతుందో ఎవరూ మాట్లాడరు. మన హిందు ధర్మం అక్కడే పలుచన అవుతుంది.
🙏 పూజ్యులకు... మీ విశ్లేషణ చాలా బాగుంది. 18 పురాణాలు విష్ణుమూర్తి యొక్క శరీర భాగాలుగా చెప్పబడినవి. వాటిని మీ వీడియోలో.. విష్ణుమూర్తి యొక్క చిత్రపటం ద్వారా ప్రదర్శించినట్లయితే.. మాలాంటి వారికి జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఉండేది అని నా అభిప్రాయం❤
మహోదయ నమస్కారములు. మీరు పోషించే నేటి పాత్ర అమోఘం. ఇంతటి విజ్ఞానాన్ని మదురముగా వివరించే మీరు ఈ విధంగా మనసాహిత్యాన్ని వివరించటం నిజంగా వినే మా అదృష్టం. ధన్యవాదములు.
గురువు గారు... దయచేసి "భాగవతం" ను ఒక సిరీస్ గా వీడియో లను పెడుతూ... పూర్త్ భాగవతము పై అవగాహన పొందేటట్లు మీరు ఒక మార్గం గా మారమని కోరుకుంటున్నాను. నా కోరికను మన్నించండి..🙏🕉️
ఓహో రాజన్ మీ సాహిత్య సేవ నేను వినేన్ నేడు చూసి తరించెన్.... ఆహా అజగవ నాడు శివుని ధనుస్సువా నేడు సాహిత్య అక్షయ(ర)తూనీరానివా కవుల కలాల కమ్మని చమక్కువా సాహిత్య సేవ కు చక్కని రూపనివా... గురువు గారు తప్పులు వుంటే క్షమించాలి.. .మీ సాహిత్య సేవ కు తరించి నా మనసులో మాటలివి..,,🙏🙏🙏
GOOD JOB. GREAT WORK. VERY VALUABLE INFORMATION. JAI SANATHANA DHARMAM. HINDHU DAHRMAM FULL GHA TELUSUKOVALANTE EE JANMA SARIPODHU. THANK YOU GURUVUGARU.
Wow sir superb, superb exllent gaa cheppaaru sir..... Superb sir..... Thanq sir..... Sir.... Ur voice is exllent and explanation also superb.... Thanq sir....
Sir, your explanation is an excellent many persons are knowing the essence of our culture and their important, many many thanks, may God bless you with healthy wealthy , namesthe.
Hello sir, I am not good at telugu or any other literature so, plz consider my language read completely. You explanation is great. Sir plz if it possible to you. Plz do individual puranam it will help full for our next generation. tq sir for ur detailed description on puranas
so much detail and knowledge is with hidden jewels like you, many thanks for sharing this here on youtube with people. Hope your channel reaches more people soon
అద్భుతం! 18 పురాణాల వైశిష్ట్యం గురించి ఇంత బాగా వివరించిన మీకు శతకోటి వందనాలు! 🙏🙏🙏
🙏🙏🙏 అమృత వర్షం కురిపించిన మీకు పాదాభి వందనం 🙏🙏🙏
🙏🙏🙏
Dhanyosmi🙏🙏🙏🙏
కరెక్ట్ గా చెప్పారు. వేదాలలో యధార్ధముంటుంది..పురాణాలలో చందమామ కధలులా..చొప్పించిన కధలుంటాయి. వేదం తెలుసుకుంటే మన జన్మ సార్ధకం చేసుకోగల రీతి మన నడవడిక మార్చుకుని మోక్షమార్గం పట్టగలం. కానీ మనకు పురాణాలే చెపుతుంటారు. వేదం చెప్పిన అద్వైత మార్గం గురుంచి సాధారణం గా చర్చించరు. తరాలుగా ఇదే ఎందుకు జరుగుతుందో ఎవరూ మాట్లాడరు. మన హిందు ధర్మం అక్కడే పలుచన అవుతుంది.
మనం ఆకాశాన్ని(శూన్యం) మొస్తున్నం.....జడభరతుడు 🙏 ద్వారా నా సిద్ధాంతం ఎంత ఖచ్చితమైన దో తెలిసింది.
Thanks a lot to you
అద్భుతం స్వామి నమస్సుమాంజలి 🙏🙏🙏🙏
#3:39 bramha purana
#5:35 padma purana
#7:25 vishnu purana
#10:39 vayu purana
#12:11 bhagavata purana
#15:06 narada purana
#16:29 markandeya purana
#18:37 agni purana
#20:31 bhavishya purana
#23:13 bramha vivarta purana
#27:39 linga purana
#29:42 varaaha purana
#31:08 skaanda purana
#33:31 vamana purana
#35:24 kuurma purana
#38:15 matsya purana
#39:43 garuda purana
#41:56 bramhanda purana
🙏 పూజ్యులకు...
మీ విశ్లేషణ చాలా బాగుంది.
18 పురాణాలు విష్ణుమూర్తి యొక్క శరీర భాగాలుగా చెప్పబడినవి.
వాటిని మీ వీడియోలో.. విష్ణుమూర్తి యొక్క చిత్రపటం ద్వారా ప్రదర్శించినట్లయితే.. మాలాంటి వారికి జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఉండేది అని నా అభిప్రాయం❤
చాలా చాలా బాగా చెప్పారు ధన్య వాదాలు
గురువుగారి పాదపద్మములకు వేల వేల నమస్సులు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thanks sir. Yours presentation is superb. thanks once again sir.
మహోదయ నమస్కారములు. మీరు పోషించే నేటి పాత్ర అమోఘం. ఇంతటి విజ్ఞానాన్ని మదురముగా వివరించే మీరు ఈ విధంగా మనసాహిత్యాన్ని వివరించటం నిజంగా వినే మా అదృష్టం. ధన్యవాదములు.
గురువు గారు మీ పాదములకు మా శిరస్సు నమస్కరిస్తూయున్నాము..
18 పురాణాల్ని క్లుప్తంగా వివరించినందుకు 🙏
అద్బుతం అమోఘం అపూర్వం అనంతం,అమేయం.మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నిజంగా మేము ధన్యులం అయ్యా 🚩🕉️🙏🙏
❤
నీ గొంతులో ఏదో ఆకర్షణ ఉంది భయ్యా!...
ధన్యవాదాలు గురువుగారు
Chala bagundi
ట.ఎ.యస్
పురాణ కథనం విపులంగా వివరించారు దీని వల్ల మానవు లకూమహోపకారంజరుగగలధనీవిశ్వసీస్తున్నానునమస్కారలూతెలియజేస్తూన్నాను
గొప్ప జ్ఞానం అందించారు అభినందనలు
అద్భుతం చాలా బాగా వివరించారు
ధన్యవాదాలు 🙏🙏🙏
పురాణముల లో ఏముందో చక్కగా వి వరించారు.ఇది ఒక దిక్సూచి లాంటిది. ధన్యవాదాలు
OM SRI GURUBHYO NAMAHA. MEE VOICE SO SWEET MEE SUBJECT PIE VISHLESANA CHALA BHAGHUNDHI.
Tamariki. Padabhivandanamulu
🙏 dhanyavaadalu guruvu gaaru
Very very thankful for your presentation
ధన్యవాదాలు 🙏🙏
గురువు గారు...
దయచేసి "భాగవతం" ను ఒక సిరీస్ గా వీడియో లను పెడుతూ...
పూర్త్ భాగవతము పై అవగాహన పొందేటట్లు మీరు ఒక మార్గం గా మారమని కోరుకుంటున్నాను.
నా కోరికను మన్నించండి..🙏🕉️
Samkshiptsmgaa anni puraanaala parichayam chesina meeku krutagnyatalu
ఓహో రాజన్
మీ సాహిత్య సేవ నేను వినేన్
నేడు చూసి తరించెన్....
ఆహా అజగవ
నాడు శివుని ధనుస్సువా
నేడు సాహిత్య అక్షయ(ర)తూనీరానివా
కవుల కలాల కమ్మని చమక్కువా
సాహిత్య సేవ కు చక్కని రూపనివా...
గురువు గారు తప్పులు వుంటే క్షమించాలి..
.మీ సాహిత్య సేవ కు తరించి నా మనసులో మాటలివి..,,🙏🙏🙏
Very very nice. shatha koti VANDANAMULU.
Well done. So much of information in a single capsule. Great.
Great 🙏
మీకు ధన్యవాదాలు గురువు గారు
Sastanga pranamalu guruvu garu
ధన్యవాదాలు గురువుగారు... 🙏🙏🙏
అద్భుతంగా వివరించారు
ధన్యవాడములు
Jai sri krishna
Excellent introduction.Very informative.
Thank you
Mee Kashi magili kadhalu vintatu chala bagaunnbi 18 puranalu Baga chepparu meeku vandanm Mee ammagariki vandanam Mee guruvu. Gariki vandanam jai sriram
Guruvu garu goppaga chepparu danyavadamulu
మీరు చాలా బాగా పురాణముల గురించి సెలవిచనారు 🙏🏻
చాలా మంచి సమాచారం తో వినసొంపైన వాక్ పటిమతో తెలియ జేసే మీకు అభినందనలు 🎉
Jai jai jai Sri maha vishnu
అద్భుతం చాలా బాగా వివరించారు
Hare krishna Hare krishna krishna krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏
GOOD JOB. GREAT WORK. VERY VALUABLE INFORMATION. JAI SANATHANA DHARMAM. HINDHU DAHRMAM FULL GHA TELUSUKOVALANTE EE JANMA SARIPODHU. THANK YOU GURUVUGARU.
ధన్యవాదములు రాజన్ గారు🙏🙏🙏
Wonderful EXPLANATION
చాలా గొప్పగా వివరించారు
నమస్కారములు
Chala baaga chepparu🙏🙏🙏🙏🙏
Chalabangundi thanks for guruvu garu 👍🙏🙏🙏
Thanks a lot 🕉️🌼🙏🌼🕉️
Excellent introduction. Thank you
what a introduction to puranas, aneka namaskaramulu.
chala clear ga chapparu, thanks for the vedio. very good vedio.
ఏమి చెప్పితిరి ఏమి చెప్పితిరి మీ అనర్గల మైన అమృత ధార లో తడిసి ముద్ద అయి నాను మీ ప్రసంగాలు చాలా వింటున్నాను బాబూ వయిసు లో చిన్నవారు గాన సుఖీ భవ
Chalagoppaga vivarincharu dhanyavadalu
Thanks alot guruvugaru
So glad to hear about our great purana background 🙌
Wow sir superb, superb exllent gaa cheppaaru sir..... Superb sir..... Thanq sir..... Sir.... Ur voice is exllent and explanation also superb.... Thanq sir....
🙏 Namaskaramulu
🙏 Thanks sir
Guruvo gaaru meru maha bharatham chppanddi meru chala baaga artham aeyelaga chipputhnnaru
పురాణములు. గుర్తు పెట్టుకోవాలి అంటే పద్యః ఉంది గా అది వివరిస్తె బావుండేది
చక్కగా వివరించారు... ధన్యవాదాలు
Super 👍🙏
Thanksgiving for 18n puranas and you give detail..
Sir, your explanation is an excellent many persons are knowing the essence of our culture and their important, many many thanks, may God bless you with healthy wealthy , namesthe.
Chala bagundi
Nice video very important masege
Jai gurudeva atmanamaskaramulu
Ajigava channel ku Padabhvandanamulu.18 puranalu Telugu lo dorika place chppa korutunnanu. Visakhapatnam Subham.
Great🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna danyavadamulu
OM SHREE GURUBHYO NAMAHA 🕉️🌼🙏🌼🕉️
Great video sir
Super👌👌👌
Hello sir, I am not good at telugu or any other literature so, plz consider my language read completely.
You explanation is great. Sir plz if it possible to you. Plz do individual puranam it will help full for our next generation. tq sir for ur detailed description on puranas
Chala baga vivarincharu
It will definitely attract to go into depth. Brief tablet. God bless you for inspiring humans
Excellent videos namaste 🙏
OK super 👌 👍
Guruvugarki 🙏 namsakaram
Namaskaram garug.
Super
ధన్యవాదములు
Nameste sir 🙏 chala బాగా చెప్పారు ఒక్కొక్క పురాణం గురించి పూర్తిగా విశ్లేషణ చెప్పండి. ఇంకా ఇందులో విషయం తెలుసుకోవాలి వుంది
చాలా అధ్బుతంగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏
Super sir
Sir yours puranic interpretations are very fine and useful for all humanbeings
Guruvarya meku namasumajali
so much detail and knowledge is with hidden jewels like you, many thanks for sharing this here on youtube with people. Hope your channel reaches more people soon
Invaluable information for the current generation seeking interest in our Vedas and Puranas .
Thanks a lot Guruji 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
No words sir 🙏🙏
#3:39 bramhapuranam
Sir, The way u explain is very good n peaceful to listen
Super