పురాణాలలో ప్రేమకథలు | మదాలస కువలయాశ్వుల ప్రేమకథ | మార్కండేయ పురాణం | Story of Madaalasa | Rajan PTSK

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • మన పురాణాలలోను ఇతిహాసాలలోను మానవజీవితాలకు ఉపయోగపడే కథలు ఎన్నో ఉన్నాయి. నిజానికి అవన్నీ జరిగిన చరిత్రలే. వాటిలో ధర్మాన్ని ప్రబోధించేవి కొన్నైతే, విజ్ఞానాన్ని కలిగించేవి మరికొన్ని. అలానే హృదయాన్ని తాకే ప్రేమకథలు కూడా మన పురాణాలలో చాలా ఉన్నాయి. అటువంటి వాటిని “పురాణాలలో ప్రేమకథలు” శీర్షిక క్రింద మన అజగవలో చెప్పుకుందాం. అందులో భాగంగా ఈరోజు మార్కండేయ పురాణంలోని మదాలస - కువలయాశ్వుల అందమైన, అద్భుతమైన ప్రేమకథను సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఈ కథలే కాదు.. మీకు పురాణాలలో ఫలానా కథ తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి. వెంటనే కాకపోయినా వీలువెంబడి తప్పకుండా చెబుతాను. అజగవ మనందరిదీ. మన భాషా సాహిత్యాలను మన తరువాత తరాలకు కూడా అందించాలనే సత్సంకల్పంతో ఏర్పడిన సాహితీ ఛానల్.
    Rajan PTSK

Комментарии • 90

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Год назад +3

    ఎప్పుడూ వినని అత్యద్భుతమైన పురాణాకధను ప్రతివారికీ అర్ధమయ్యేలా చక్కగా చెప్పారు. కథచెప్పడంలో తమసైలి చాలా గొప్పగావుంటుంది. ధన్యవాదములు 🎉🎉🎉🎉

  • @सत्यमेवजयतेTruthAlwaysTriumphs

    అశ్వతరుడి పరోపకారం, మదాలస-కువలయాశ్వుల అన్యోన్య దాంపత్యం మరియు నాగకుమారుల స్నేహధర్మం అద్భతం.

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 11 месяцев назад +3

    అయ్యా మీరు తెలుగువారు కావడం ఎంతో గర్వకారణం.

  • @ramasundararaokavutharap-oe2en
    @ramasundararaokavutharap-oe2en Год назад +5

    సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి సినిమాగా తీసిన కథను నేను నా చిన్నప్పుడు అనగా ఇప్పటికి 50 సంవత్సరముల క్రితం చదివాను ఈ కథను దయచేసి you tube లో అందుబాటులో ఉంచగలరు ఈ పుస్తకము అందుబాటులో ఉన్నయడల అమ్మకానికి అవకాశం అవకాశం ఉన్నదా? రామసుందర రావు,తెనాలి

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 Год назад +14

    మహాభారతం ఆదిపర్వంలో రురుడు, ప్రమద్వర ల గాధ కూడా గొప్పగా ఉంటుంది.

  • @anuradha9548
    @anuradha9548 Год назад +28

    ఎంత అద్భుతమైన కథ, ఇంత వరకూ ఎక్కడా వినలేదు,చదవలేదు.ఇలాంటి వరం కూడా పొందవచ్చని అశ్వతరుడిని చూస్తే తెలుస్తుంది.ఇంత మంచి కథని మాకు అందించినందుకు ధన్యవాదాలు.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Год назад +8

    నమ్మశక్యంగా లేదు అనుకుంటుంటే ఈశ్వరుని కోసం తపస్సుతో ఒక్క మలుపు తిప్పారు ఆనందం కలిగించారు, ఆ కోరిక గొప్పతనం తరంగితమౌతూనే ఉంది

  • @jps075.
    @jps075. 2 месяца назад +1

    మీకు ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా......తక్కువే..... గురువుగారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 Год назад +12

    ఎంత బాగుంది అసలు...
    కొన్ని కొన్ని కథలు సినిమాలు తీసినదాని కన్నా...
    ఇలా వింటూ ఊహించుకుంటూ ఉంటే చాలా అందంగా కనిపిస్తాయి...
    కథకి తగ్గ గొంతు రాజన్ గారిది🙏🏻
    చాలా ధన్యవాదాలు రాజన్ గారు🙇🏻‍♂️🙏🏻

  • @MrWowfacts
    @MrWowfacts 3 месяца назад +1

    అద్భుతమైన కధ మరియూ కధనం. కృతజ్ఢతలు 🙏🙏🙏

  • @bejjarapuvenkatesh1087
    @bejjarapuvenkatesh1087 Год назад +6

    శ్వేతకేతువు గురించి చెప్పండి

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Год назад +2

    ఒక మంచి కథను ఒకే కంఠస్వరంతో వీనులవిందుగా వినిపించారు. గొప్ప అనుభూతి కలిగింది. స్క్రీన్ ప్లే కూడా ఇంతగొప్పగా వ్రాయలేము. చాలా ధన్యవాదములు సర్.

  • @kavspadma
    @kavspadma Год назад +10

    మీ క్రృషి శ్లాఘనీయం

  • @ramakrishna-bj9kk
    @ramakrishna-bj9kk Год назад +3

    అద్భుతం , అనిర్వచనీయమైన అనుబూతి అన్న గారు

  • @rathodramesh5196
    @rathodramesh5196 Год назад +2

    Sir... Ganga gowri samvaadam & krishna chenchulaxmi samvadam meet matallo explain cheyandi ..!🙏

  • @medchalharinath9998
    @medchalharinath9998 4 месяца назад +2

    అద్బుతంగా ఉంది 🙏

  • @nuyentertainmentytchannel1647
    @nuyentertainmentytchannel1647 3 месяца назад +1

    అద్భుతమైన వర్ణణ

  • @ChidVanhi
    @ChidVanhi 5 месяцев назад +2

    అద్భుతం. దీని తరువాత మదాలస తన పిల్లలకు పాడిన లాలి పాట, ఏ విధంగా ఆ పిల్లలు సన్యాసం తీసుకోవటానికి ఆ పాట ప్రభావితం చేసిందో కూడా చెప్పండి.

  • @sravanivadlamani2028
    @sravanivadlamani2028 Год назад +6

    దయచేసి కాశీయాత్ర ప్రారంబిచండి వెడుకుటునాను 😭🙏 దయవుచండి

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 7 месяцев назад

    Wonderful story
    For every thing there is answer in our Puranas . Todays AI is negligleble when compared to our Puranas 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏❤❤❤❤🌹🌹🌹🌹

  • @vradhika43
    @vradhika43 20 дней назад +1

    😊

  • @velchetisubrahmanyam5452
    @velchetisubrahmanyam5452 3 месяца назад

    A wonderful story only a superlative mind of exceptional genius can relate, what a great treasure trove of. Hindu tradition

  • @111saibaba
    @111saibaba Год назад +2

    ఎవరికి తెలియని కథ. కృతఙతలు

  • @ksramakrishnarao8161
    @ksramakrishnarao8161 Год назад +2

    ఇంతకు ముందు మీరు చెప్పగా విన్నట్లే ఉన్నది🎉

  • @dattuavm5392
    @dattuavm5392 Год назад +1

    Madalasa kuvalayasvula kadha chala bagundi Rajangaru

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO 8 месяцев назад +1

    ధన్యవాదాలు సార్. వీలైతే భ్రృంగిపంఛకం వినిపించగల‌రు

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 Год назад +1

    ధన్యవాదాలండీ. జై తెలుగుతల్లి.! జైహింద్.!! జై భారత్.!!! వందేమాతరం.🙏

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 Год назад +2

    మంచి కథ వినిపించారు ధన్యవాదాలు

  • @bhagyalakshmimunjee5360
    @bhagyalakshmimunjee5360 Год назад +2

    PaathA కథ ఎంతో కాలానికి విన్నాను. మీ వాయిస్ కూడా బావుంది. ధన్యవాదాలు. Jaisriram. 🎉🎉🙏🙏

  • @ravikishore9095
    @ravikishore9095 Год назад +2

    వారి కి కలిగిన కుమారులను పెంచిన విధానం కూడా చాలా బాగుంటుంది.

  • @nootanam
    @nootanam Год назад +2

    Kasi majili kathalu guruji😢

  • @kavitha7862
    @kavitha7862 Год назад +2

    చాలా చాలా బాగుంది గురువుగారు కథ 🥹🥹🥹👏👏

  • @ravikiran6424
    @ravikiran6424 4 месяца назад

    Excellent

  • @ammubangaram1721
    @ammubangaram1721 Год назад +2

    Madalasa ante Ardham emiti guruvu gaaru?

  • @mingisivani8755
    @mingisivani8755 Год назад +2

    ఊర్వశి పూరువరుల సంవాధం గురించి చెప్పండి

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 10 месяцев назад +1

    Very very excellent Sir.

  • @bhumeshwerakoji6391
    @bhumeshwerakoji6391 Год назад +1

    Kalhana charitra

  • @RavulakolluBadulla
    @RavulakolluBadulla Год назад +1

    Siva puranam kathalu please

  • @devisatyanarayana9381
    @devisatyanarayana9381 Год назад +2

    Your perpharmencce is v good😊

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Год назад +1

    Wowsuper sir ❤

  • @moulalibabu2928
    @moulalibabu2928 Год назад +3

    Kasi majili kathalu❤

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Год назад +1

    👏✌️👌🙋🌷🌹👍

  • @lakshminandula5303
    @lakshminandula5303 10 месяцев назад +1

    🤝👌👍👏🙌

  • @muralip2102
    @muralip2102 Год назад +1

    Sir, meeru cheppadam axbhutham

  • @nischalreddy27
    @nischalreddy27 Год назад +1

    Chala thanks Rajan Garu

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 Год назад +1

    ధన్యవాదాలు

  • @vyshnavinookala1838
    @vyshnavinookala1838 Год назад +1

    Sutakudu prusni ki puttina vishnuvu yokka avataramu teliyacheyandi🙏

  • @siddamanga5851
    @siddamanga5851 Год назад +1

    Sir namaskarm
    Bagundi sir katha
    Sir vikramarkuni life gurunchi telisthe chepara sir

  • @Srikanthreddy-j5g
    @Srikanthreddy-j5g 10 месяцев назад +1

    hi sir కకా భూషణుడు పునర్జన్మ ల కథ చెప్పండి 🤔🤔

  • @nagasaikatakamsetty3969
    @nagasaikatakamsetty3969 Год назад +1

    🙏

  • @somannachowdaryputta5048
    @somannachowdaryputta5048 Год назад +1

    What a wonderful story.. thanks

  • @sudharam5504
    @sudharam5504 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @Radheshyamdas6
    @Radheshyamdas6 Год назад +1

    👣🌺🌺🌺🙏

  • @Reade-for-Knowledge
    @Reade-for-Knowledge Год назад +3

    నమస్కారము sir,
    "కొత్త వంతెన పాతనీరు" కథను వివరించగలరా

  • @sunithagarrepelly6994
    @sunithagarrepelly6994 Год назад +2

    🙏🙏🙏

  • @lalithavoruganti9172
    @lalithavoruganti9172 Год назад +1

    Very very tq sir

  • @arunkumarchilla3226
    @arunkumarchilla3226 Год назад

    Me sankalpam chala goppadhi master garu

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Год назад +1

    Jai Srimannarayana

  • @kvsndkraja1
    @kvsndkraja1 Год назад +1

    Beautiful story

  • @vijayak5944
    @vijayak5944 Год назад +2

    ఒరిజినల్ కాశీ మజిలీ కథలు చదివి వినిపిస్తే బాగుంటుందేమో. ఆ భాష పటిమ బాగుంటుంది

  • @mounikab530
    @mounikab530 Год назад +4

    కాశీ మజిలీ కథలు😫😔

  • @nerallaannapurna
    @nerallaannapurna Год назад +2

    ఇలాంటి stories inka vunte cheppandi thanku

  • @ushabhargavi5138
    @ushabhargavi5138 Год назад +1

    Wonderful story Sir Thank you

  • @AR-vt9rx
    @AR-vt9rx Год назад +2

    మదాలస తన పిల్లలను సంసారం నుండి విముఖత కలిగేలా ఏమి బోధించి పెంచింది, చెప్పలేదు, ఇంకో పది నిమిషాలు వీడియో నిడివి పెరిగినా మీ గొంతు విన సొంపుగా ఉంటుంది 🙏

  • @saikumar-pe2dw
    @saikumar-pe2dw 3 месяца назад

    Marathharaju kadha kavaliiii

  • @mp-xj4rs
    @mp-xj4rs Год назад +2

    నా పేరు మదాలస😃😃

  • @pulluruharibabu1371
    @pulluruharibabu1371 Год назад +3

    సార్, కురుక్షేత్రానంతరం ధర్మరాజు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక అగంతకుడు వచ్చి కంచె చేను మేస్తున్నది అని చెబుతాడు. అలాంటివే మరి నాలుగు అంశాలను చెబుతాడు. ఆ వృత్తాంతమును దయచేసి చెప్పగలరు.

  • @asamardhudu8921
    @asamardhudu8921 Год назад

    Thanks andi.. ❤

  • @shankarayurveda1659
    @shankarayurveda1659 Год назад

    ❤😊

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 Год назад +1

    Srinadhuni kaasikhandam lo yemi vunnadi vivarincha galaru

  • @puvvadasandhyarani308
    @puvvadasandhyarani308 7 месяцев назад

    Yayuthi,,life,,story,,soon,,

  • @bhagyamanju6488
    @bhagyamanju6488 Год назад +5

    తెలుగు సాహిత్యం నవలలు వివరించండి గురువుగారు 🙏

  • @SUDHEERTHOPUGUNTA
    @SUDHEERTHOPUGUNTA 6 месяцев назад

    అంపశయ్య మిడా ఉండి భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశిన ధర్మలాను చెప్పండి గురువు

  • @saijaideep5510
    @saijaideep5510 Год назад +1

    కాశీ మజిలీలు పూర్తి చేయగలరు

  • @bhargavsattaluri8383
    @bhargavsattaluri8383 9 месяцев назад +1

    Tell Some thing from Padma puranamt

  • @arunaganti1122
    @arunaganti1122 6 месяцев назад

    నమస్తే...నారద తుంబురుడు హనుమంతుని కథ ఎక్కడ వుంది.కళాపూర్నోదయం ద్వితీయ ఆశ్వాసం లో లేదు

  • @bharadwajupala6169
    @bharadwajupala6169 Год назад +2

    రాజన్న గారు నమస్కారమండి అయ్యా పి టి ఎస్ అనగా ఏమిటి మీ పూర్తి పేరు చెప్పగలరు నా పేరు ఉప్పల సోమశేఖర శర్మ

  • @sunilnandigam8884
    @sunilnandigam8884 Год назад +1

    Mahabharath loni subhadra arjuna prema kada

  • @kotay827
    @kotay827 Год назад +1

    Janapadalu antey emiti

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 Год назад +1

    Rutadwajudu

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 Год назад

    Sir.. Pla tell about RAMANJANEYA యుద్దం

    • @nageswarasastry6150
      @nageswarasastry6150 Год назад

      రామాంజనేయ యుద్ధం పూర్తిగా కల్పితం. రామాయణంలో లేదు. అలాగే కృష్ణాంజనేయ యుద్ధం(గయోపాఖ్యానం) కూడా కల్పితమే. మహాభారతంలో లేదు.
      మాయాబజార్ కూడా కల్పితం. అభిమన్యుడికి ఉత్తర మాత్రమే భార్య.

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 Год назад

    Vikramaditya maharaju story

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul Год назад

    ఇటువంటి కద వినలేదుమీ సధన్య వాదములు విటిముందు అరేబియన్‌ కథలు ఎందకు పనికిరావు

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 Год назад

    🙏

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 Год назад +2

    🙏🙏

  • @LakshmiNarayana-wh2qd
    @LakshmiNarayana-wh2qd Год назад

    🙏🙏🙏

  • @singapuramakhila3793
    @singapuramakhila3793 8 месяцев назад

    🙏🙏🙏🙏