BHAGAVAD GITA - CHAPTER 5 - భగవద్గీత - అధ్యాయం -5| HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 374

  • @PranavanandaDas
    @PranavanandaDas  Год назад +54

    1) ఏది సులభమైనది - కర్మ యోగం / సన్యాసం ?
    2) మనం కర్మయోగం ఎందుకు చేయాలి?
    3) ఈ అధ్యాయంలో ఎన్ని స్లోకాలు ఉన్నాయి?
    4) పండితుడు ఎవరు?
    5) అన్ని లోకాలకు అధిపతి ఎవరు?
    1) Which one is easy - karma yoga / sanyasam ?
    2) Why should we perfom karma yogam ?
    3) How many slokas are in this chapter ?
    4) Who is a pandita ?
    5) Who is the master of all lokas ?

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Год назад +10

    హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
    1. కర్మయోగము.
    2. హృదయ శుద్ధి కరణ కోసం.
    3. 29 శ్లోకాలు.
    4.భౌతిక అస్తిత్వం కొనసాగడానికి కారణమైనట్టి ఇంద్రియ భోగాలచే ఆకర్షితులు కానీ వారు.
    5. భగవానుడు, దేవాది దేవుడు అయిన
    శ్రీకృష్ణుడు.
    హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @VijayagiriPavani
    @VijayagiriPavani Год назад +38

    సైకిల్ పై వేళ్లె వారు,లారీ డ్రైవర్ ఇద్ధరిలో ప్రాణం సమానం జీవహింస చేయకూడదు ప్రభుజీ .. భగవద్గీత తత్వాన్ని చేపుతుంటే ఇంకా తెలుసుకోవాలి,చాలా మంచి ఉదాహరణలతో వివరిస్తున్నారు...ప్రభుజీ ధన్యవాదాలు 🙏🙏🙏

    • @Ravindra.boggula.no07
      @Ravindra.boggula.no07 10 месяцев назад +1

      నువ్వు చికెన్ కర్రీ తినవ ....😂😂😂 జీవహింస గురించి గొప్ప గా చెప్తున్నారు మీరు 😂😂😂

    • @lakshmib942
      @lakshmib942 9 месяцев назад +2

      హరే కృష్ణ

    • @4566i
      @4566i 5 месяцев назад

      Deni Pani danide​@@Ravindra.boggula.no07

  • @BayriVenugopal-co3yt
    @BayriVenugopal-co3yt 5 дней назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @nagendrapeethala6427
    @nagendrapeethala6427 Год назад +12

    ప్రణవనంద ప్రభూజి ధన్యవాదములు ..భగవత్ గీత వెరి good explanation హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే హరే

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 Год назад +29

    ప్రణవానంద ప్రభూజీ ధన్యవాదాలు. చక్కటి వివరణ. చిన్నవానివి గనుక శ్రీ కృష్ణ భగవానుడు మిమ్మల్ని సదా కాపాడు గాక. 🙏🙏🙏🙏

  • @krishnaj1717
    @krishnaj1717 Год назад +18

    భగవద్గీతను మూడు ముక్కలలో చెప్పిన మా స్వామి కి ధన్యవాదాలు

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 Месяц назад +1

    ధన్యవదాలండీ గురూజీ

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 Год назад +13

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే జై

  • @prameelaravirala6803
    @prameelaravirala6803 Месяц назад +3

    హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే..

  • @msad2222
    @msad2222 10 месяцев назад +5

    హరేకృష్ణ ప్రభుజీ... 🙏🙇🏼‍♀️

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 10 месяцев назад +3

    హరేకృష్ణ ప్రభూజీ🙏
    ప్రణామాలు🙏🙏
    1.కర్మ యోగం.
    2.హృదయ శుద్ధి,పరిపక్వత
    కోసం
    మనం ఏ పని చేసిన వచ్చే
    ఫలితాన్ని భగవంతుడికీ సమర్పి
    స్తూ కర్మ చేస్తే,కర్మ బందనాలలో
    చిక్కుకోకుండా ఉండగలం.
    3.29 శ్లోకాలు
    4.ఎవరైతే ప్రతి జీవిలో ఆత్మని,
    పరమాత్మని దర్శిస్తారో అతడే
    పండితుడు.
    5.శ్రీకృష్ణ భగవానుడు.
    హరేకృష్ణ🙏🙏🙏

  • @sabbaravi1911
    @sabbaravi1911 4 месяца назад +6

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే...!
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే....!

  • @nareshjetti9465
    @nareshjetti9465 14 дней назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare.
    Jai Shri Krishna Bhagawan Ki Jai.

  • @padmajah3364
    @padmajah3364 Год назад +7

    Hare Krishna 🙏 prabhuji.1.కర్మ యోగము,2. ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటం కోసం,హృదయ శుద్దీకరణ కోసం,3.29,4. అన్నీ జీవులలో భగవంతుని చూస్తారో వారే పండితులు,5. దేవాది దేవుడు శ్రీ కృష్ణ భగవానుడు

  • @forthepeople8085
    @forthepeople8085 Год назад +6

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @sujarameshkalingapatnam2543
    @sujarameshkalingapatnam2543 Год назад +6

    భగవత్ కీర్తన ఈ కలియుగ తత్త్వం......... ధన్యవాదములు ప్రభుజీ......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenkanithi3827
    @naveenkanithi3827 Год назад +5

    ప్రణవానంద ప్రభూజి కి జై🙏

  • @jayamahesh3900
    @jayamahesh3900 Год назад +3

    Çhala baga chebuthunnaru chinna pillalaku kuda ardamayye rithi lo chebuthunnaru

  • @ashokpallapu5904
    @ashokpallapu5904 2 месяца назад +1

    హరే కృష్ణ హరే రామ

  • @vedaprakashvalugula3912
    @vedaprakashvalugula3912 Год назад +1

    Hare krishna hare krishna krishna krishna hare hare.. Telugu varai undi intha baga cheputhunnanduku pranavananda gariki kruthagnathalu...

  • @ksrsudha7698
    @ksrsudha7698 Год назад +3

    hare Krishna prabhuji garu

  • @jayasreesunkara1949
    @jayasreesunkara1949 Год назад +2

    Chala baga cheptunnaru Prabhuji .Meenu Moti Namassulu Hare Krishna🙏🙏🙏🙏🙏🙏

  • @SobhaRaniPotnuru-ey6ey
    @SobhaRaniPotnuru-ey6ey Год назад +1

    Hare rama hare rama rama rama hare hare khrishna hare khrishna krishna krishna krishna krishna hare hare, god bless you babu ,ee adhunika ugam lo atuvanti guruvulunu follow avvali adhunika parugululo a visheshalu follow avvali baga chethunnavu babu ,krishna bhagavan anugraham !ninnu appudu rakhna ga vuntundhi ,god bless u babu 😊🎉🎉🎉🎉🎉

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 Год назад +3

    Hare rama hare rama ramarama hare hare

  • @nareshghatalla
    @nareshghatalla 8 месяцев назад +1

    Thank you Prabhuji. Hare Krishna 🙏

  • @karanamhemamalini4212
    @karanamhemamalini4212 Год назад +1

    1.భక్తితో కూడిన కర్మయోగం .
    2.84లక్షల జీవరాసులో మనిషి జన్మ ఉత్తమమైనది.మనం చేసే ప్రతి కర్మ దఐవఆర్పణ గా వుండాలి.
    3.29.
    4.అన్నిజీవరాసుల లో పరమాత్మను చూసేవాడు.
    5.ఇంకెరు ? దేవాది దేవుడైన మన శ్రీ కృష్ణ పరమాత్ముడే.
    హరే కృష్ణ ప్రభూజీ.
    దండావత్ ప్రణామాలు ప్రభూజి.
    ,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayamahesh3900
    @jayamahesh3900 Год назад +1

    Prabu ji purva janma sukurtham vundi meku danya adalu

  • @PavanKumar-hw1rn
    @PavanKumar-hw1rn Месяц назад

    1. కర్మయోగం
    2. ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొనుటకు, హృదయం శుద్ధీకరణ చేసుకొనుటకు
    3. 29 శ్లోకాలు
    4. అన్ని జీవులలోని ఆత్మను పరమాత్మను చూసేవాడు పండితుడు
    5. శ్రీకృష్ణ భగవానుడు
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే 🙏

  • @K.RohithsaiRollno15K.Rohithsai
    @K.RohithsaiRollno15K.Rohithsai Год назад +1

    Hari krishna hari krishna, krishna krishna.,hari hari prabhuji

  • @Ammacooking777
    @Ammacooking777 Год назад +1

    Harekrishna Harekrishna

  • @PraveenIndur
    @PraveenIndur Год назад +2

    Guriji nenu kotthaga fastime vintunna chala supr anni vinta

  • @Ssm-dt9jf
    @Ssm-dt9jf Год назад +1

    1. కర్మయోగం
    2.ఆత్మ, పర్మాత్మ తత్త్వం తెలుసుకోవడానికి
    3.29
    4. అన్నీ జీవులు లో భగవంతుని చూసేవారు పండితులు
    5.శ్రీకృష్ణ భగవానుడు
    🙏హరే రామా హరే కృష్ణా 🙏

  • @saisatyavathi7940
    @saisatyavathi7940 Год назад +2

    Prabuji miku padhabi vandhanam. Hare krishna🙏🙏🙏🙏🙏💐

  • @narayanreddy-vq5ry
    @narayanreddy-vq5ry Год назад +2

    Hare Krishna prabhuji

  • @Praveenareddy.G.N.
    @Praveenareddy.G.N. Год назад +2

    Pranamalu prabhuji🙏
    1. Karma yogam.
    2.Anthah shudikarana kosam, Athma thathvam thelusu kovatam kosam.
    3. 29 slokalu.
    4.Prathi jeevilo athmanu, paramathmanu sama bhavam tho chusevadu pandithudu.
    5. Sri Krishana bhagavanudu.
    Danyavadalu prabhji🙏

  • @padmalata9687
    @padmalata9687 7 часов назад

    Chala baga bhagwatgeeta bodhistunaru chala interesting ga undi

  • @akilah9198
    @akilah9198 2 месяца назад +2

    Namasthe Prabhu ji 🙏
    Even though I’m from different mother tongue , blessed to learn and listen this from telugu with your divine explanations and mentoring 🙏
    Jai Shree Krishna 🙏🙏🙏

  • @krishnan0868
    @krishnan0868 Год назад +1

    1.Karma Yoga
    2.Hrudaya shuddhi koraku
    3.29 slokas
    4.Anni jeevulalo paramaatmanu choosevadu panditudu
    5.Anni lokalaku sri krishna bhagavanudu adhipathi

  • @lalithasunder38
    @lalithasunder38 Год назад +1

    Boktharam yajna thapasa chala baaga chepparu thank you prabu

  • @naveenkanithi3827
    @naveenkanithi3827 Год назад +3

    జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @KeerthiKota-s3m
    @KeerthiKota-s3m 4 месяца назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare tq probuji chala chala baga chepparu

  • @crazyboyyt7879
    @crazyboyyt7879 Год назад +1

    Chala baaga cheptunnaru guruji

  • @kalyani2662
    @kalyani2662 Год назад +2

    🙏guruvu gaaru

  • @rameshnadimetla2256
    @rameshnadimetla2256 3 месяца назад +2

    ఓన్లీ భక్తి ఉన్నంత మాత్రాన భగవంతుని దగ్గరికి చెరరు ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే భగవంతుని చేరుతారు

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh 3 месяца назад

    హరే కృష్ణ ❤

  • @renukadevipalepu4962
    @renukadevipalepu4962 Год назад +2

    Meru super nanna bamgaram

  • @keerthiathmakuri7973
    @keerthiathmakuri7973 Год назад +1

    Hare Krishna Prabhu garu
    1.karma yogamu
    2.Hrudhayam yokka sudhikarana kosam,Aathma yokka thathvam thelusukovatam kosam
    3.29 Slokas
    4.Prathi Jeevilo Aathmani Paramathma ga choodagaligina vyakthini Pandithudu antaru.
    5.Lord Sri Krishna

  • @lathachowkikandela2046
    @lathachowkikandela2046 Год назад +2

    Hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏

  • @lathakyatam3557
    @lathakyatam3557 Год назад +2

    Hare Krishna 🙏

  • @loveuammaa
    @loveuammaa Месяц назад

    గురు పాదాలకి మా భక్త భ్రుంధం తరపున 🙏🙏🙏🙏🙏
    ప్రత్తిసారి వైష్ణవబ్రుందం అంటున్నారు
    వేరే భక్తులు ఎవరూ వినరా వైష్ణవులలోనే భక్తభ్రుంధం వున్నారా వైష్ణవులలోనే పరంపరవుందని మీ పీలింగ్ క్షమించాలి 🙏🙏🙏

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 10 дней назад

    SVBC and TTD have been diligently telecasting all the Indian epics in chronological order. These discourses and teachings are skillfully presented by learned Pandits. Therefore, we cannot overlook the services provided by these organizations, as they are as sacred as other institutions within Hindu culture.

  • @ravidasari2772
    @ravidasari2772 Месяц назад

    Hare Rama Rama Rama hare Krishna hare Krishna Krishna Krishna hare Rama🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 2 месяца назад +1

    Thank you sir 🙏🙏🙏

  • @MandalapalliNaveenkumar
    @MandalapalliNaveenkumar 4 месяца назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare
    Hare Rama Hare Rama Rama Rama hare hare

  • @karnamsamanvitha4001
    @karnamsamanvitha4001 Год назад +2

    Hare Krishna prabhuji! Dandavat pranam!! Thanks a lot for this great explanation with very connective examples!!

  • @srinivasmalletula4583
    @srinivasmalletula4583 Год назад +1

    హరే కృష్ణ

  • @srinivasdasari6421
    @srinivasdasari6421 10 месяцев назад +1

    Hare krishna😊 ... Nice thank you prabhuji.... We are so fortunate to have this nectar

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 3 месяца назад +5

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే 🌹

  • @sumayalavarthi1990
    @sumayalavarthi1990 Год назад +2

    1. కర్మయోగం
    2. ఆత్మ యొక్క తత్వం తెలుసుకొనుట కొరకు మరియు హృదయ శుద్ధికరణ కొరకు.
    3.29 శ్లోకాలు
    4. అన్ని జీవులలో భగవానుడిని చూసేవారు పండితులు అనబడతారు
    5. శ్రీకృష్ణ భగవానుడు
    హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రణామాలు

  • @madhusudanaraokuppili1957
    @madhusudanaraokuppili1957 Год назад +5

    Good effort to explain geetha simply with practical explanation❤

  • @venkatalakshmi2417
    @venkatalakshmi2417 Месяц назад +1

    Hare Krishna prabhuji 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌹🌷🍎

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 Год назад +1

    Hare Rama harekrisna

  • @hymavathithulluru552
    @hymavathithulluru552 5 месяцев назад

    హర కృష్ణ హరే క్రిష్ణ

  • @narlwarnithin1336
    @narlwarnithin1336 3 месяца назад

    Hare krishna prabuji roju meru chepena bhagvath geeth ventunanu nanku chala anandamga undi prabuji hare krishna ❤

  • @vediksaipammi
    @vediksaipammi Год назад +1

    Thankyou guruji

  • @veeravenkataramanapalivela5162
    @veeravenkataramanapalivela5162 7 месяцев назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏

  • @swarnavanama2170
    @swarnavanama2170 Год назад

    Hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishnana hare Prabhu ji ki Namaskar

  • @durganeel4360
    @durganeel4360 Год назад +1

    Jai sri Krishna namaskaram and thank you sir radha Krishna

  • @usharani8856
    @usharani8856 Год назад

    PranavanandaDas garu ki Namaste Dhanvadhsmulu🎉🌺🙏🙏🙏🙏🙏

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc Год назад

    జీవునికి ఆత్మకు కు తేడా ఏమి ప్రభుజీ 🙏🙏🙏🙏🙏🙏 హరే కృష్ణ హరే కృష్ణ

  • @NagulaRaghavendra
    @NagulaRaghavendra 10 месяцев назад

    Hare krishna prabuji 🌼

  • @yugandhargoud9456
    @yugandhargoud9456 2 месяца назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Год назад +3

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🏼🙏🏼

  • @munuswamy4893
    @munuswamy4893 Год назад +1

    Jai srikrishna

  • @suneethasri8248
    @suneethasri8248 Месяц назад

    Radhe radhe Jai shree Krishna guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu balam guroh pravardhatham balam guroh pravardhatham balam guroh pravardhatham balam guroh pravardhatham

  • @SubbarajuP-s8z
    @SubbarajuP-s8z 3 месяца назад +1

    Harekrishnaharekrishnaharwharehareramahareramahareprabujidanyavadji

  • @p.narasimharaopnr7553
    @p.narasimharaopnr7553 2 месяца назад

    1.karma yogam
    2.atma tatvam telusukovadam kosam ,hrudaya suddikarana
    3.29 slokalu
    4.prati geevi lo atma ,paramatma ni chustaro vare panditulu
    5.bagavantudu ina Krishna

  • @venkatalakshmi2417
    @venkatalakshmi2417 8 месяцев назад +1

    Hare Krishna Prabhu ji👏👏👏👏👏🙏🙏🙏

  • @dhanalaxmi5829
    @dhanalaxmi5829 3 месяца назад

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏

  • @Laddujamalpursanjay
    @Laddujamalpursanjay 6 месяцев назад

    thank u prabuji chalabaga cheputhunnaru

  • @kommasrinivasarao6391
    @kommasrinivasarao6391 2 месяца назад

    🙏 హరే కృష్ణ🙏హరే రామ🙏 నమో🙏 గొవిందా

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Год назад +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

  • @mnagendra7335
    @mnagendra7335 2 месяца назад

    Jai
    Sri
    Krishna

  • @rajyalakshmiyaramala1741
    @rajyalakshmiyaramala1741 11 месяцев назад

    1:karmayogam
    2:mana manasu suddikaranam kosam
    3:29
    4:anni jivulalo bagavanthudini chusukovadam
    5: srikrishna

  • @Chaya-o2l
    @Chaya-o2l Месяц назад

    Hare,kirshna

  • @sabithauppari3986
    @sabithauppari3986 6 месяцев назад +1

    Hare Krishna hare Krishna hare rama hare rama 😊

  • @TalaganaSrilatha
    @TalaganaSrilatha 10 месяцев назад

    Hare Krishna pranamalu prabhu ji 1st ans: karma yogam 2nd ans: manasu suddhi karana kosam 3rd ans: 29 slokas 4th ans: anni jeevulalo paramathmani aathmani chusevadu panditudu 5th ans: shree krishnudu Hare Krishna 🙏

  • @venkatgnan
    @venkatgnan Год назад +1

    Hare Krishna Hare Krishna...Krishna Krishna Hare Hare....Hare Rama Hare Rama ...Rama Rama Hare Hare.🙏

  • @nagabhusahanraokillamsetty6597
    @nagabhusahanraokillamsetty6597 9 месяцев назад

    Thank you prabhuji for nice explanation.

  • @radhikareddy5763
    @radhikareddy5763 Год назад +1

    1. Karma yogam
    2.Hrudaya shuddikaran kosam,aatma tatavam telsukovatam kosam
    3. 29 slokas
    4. Aatma nu paramatma nu telsukunta ro varu panditudu.
    5. Sri Krishnu du

  • @shankar8374
    @shankar8374 8 месяцев назад

    Good Motivational and Spiritual Video.
    Prabhuji you are doing a marvelous Krishna Seva at this younger age. I Pray Lord Sri Krishna must stay with you and let Sri Krishna give good messages through you to the needy people those who are living a miserable life in this Universe.
    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama Rama Rama Hare Hare
    🎉🎉🎉🎉🎉❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Год назад +2

    Hare krishna 🌺🙏🌺

  • @MrJlraju
    @MrJlraju Год назад +2

    1. Karma yoga
    2. Cleansing the heart
    3. 29
    4. Who sees soul equality in all living jeevas.
    5. Srikrishna

  • @mudilalakshmi4238
    @mudilalakshmi4238 Год назад +1

    Hare krishnan🕉👏

  • @krisrau1112
    @krisrau1112 Год назад

    Hare Krishna Prabhuji. Dandvat pranaam. Jai Srila Prabhupad.
    Today i have finished listening to this 5th chapter. Its 24 carat gold. Nothing more valuable than this knowledge. I feel blessed. Thank you so much Prabhuji. Your examples are amazing.
    Sorry Prabhu, i can understand Telugu but im not good at writing it. Hence, this comment in English.
    All glories to you Prabhuji

  • @dvn1835
    @dvn1835 8 месяцев назад +1

    నమస్కారం ప్రణవనంద ప్రభు దాస్ గారికి. నేను వింటాను రోజు. చాగంటి గారి, గరికపాటి గారి,వద్దిపర్తిగారి సందేశాలు వింటాను రోజు.మీరు వారందరికంటే చిన్న వయస్సు.చాలా బాగా వివరిస్తున్నారు.భగవత్ గీత బుక్ చూస్తుంటాను. ఉపనిసత్తు లు, పురాణాలు వింటాను.నేను రిటైర్ టీచర్ ని. మహర్షులు తప్పు చెప్పరు. మనం అర్ధం చేసుకోవడం కష్టం గా వున్నది. నమస్తే ప్రభు గారు. మాది ఖమ్మం జిల్లా. మధిర.

    • @dvn1835
      @dvn1835 8 месяцев назад

      Rp. పట్నాయక్ (ముకుందనంద స్వామి )గీత విన్నాను.
      గంటసాల గీతా గానం విన్నాను.
      ..da

  • @varakaviaruna8320
    @varakaviaruna8320 Год назад +1

    nijame samsaaralo undi bhagavathuni dhyanichatamu konchemu kastmebadhalu ekkuva unna variki inka kastame

  • @lakshmiadapa9035
    @lakshmiadapa9035 5 месяцев назад

    హరికృష్ణ గుర్తింపు🙏🙏🙏🌹🌹

  • @soundaryalahariDivyasree
    @soundaryalahariDivyasree Год назад +2

    1) సంసారి కానిదే సన్యాసి కాలేడు.. సులభమైనది కాదు సన్యాసం ..ముందు కర్మ ( పని ,బాధ్యతలు) చేయాలి
    2)స్వధర్మ కర్మ వల్ల మనసు నిష్ కామ కర్మ యోగo చేయలి
    3)2 న్నుండి 29
    4) అన్ని జీవులలో పరమాత్మ చూసేవాడు పండితుడు
    5) పరమాత్మ ఒక్కడే లోకానికి అధిపతి