చాలా బాగున్నాయి అందమైన ప్రదేశంలో అందమైన అడవి నేరేడు పళ్ళు నేచురల్ స్విమ్మింగ్ పూల్ ఇంత అందమైన ప్రదేశాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు థాంక్యూ సో మచ్ రాము రాజు గారు ఇంత అందమైన ప్రదేశాన్ని మాకు చూపిస్తున్నందుకు
వెంట వెంటనే మీరు ఇలా వీడియోలు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది... ఇక వారం రోజులపాటు ఎదురు చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది.... ఇలాగే చేస్తూ ఉండండి..మేమేలాగూ ఆ ప్రదేశాల్ని చూడలేము.. కనీసం మీరు చేసిన వీడియోలు చూసైనా సంతోషిస్తాం...
కొండలోని నేచురల్ గా పండే నేరుడు పళ్ళు సూపర్ గా ఉంది చాలా అందమైన ప్రదేశములో ఈ నేరేడు పళ్లు తింటే చాల బాగుంటుంది పళ్ళ సేకరణ కూడా సూపర్ గా ఉంది రాము, రాజు, గణేష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
మీరు తిన్న ప్రతి కాయల యొక్క విత్తాలు మొక్కలు లేని చోట వేయండి ,మొక్కలు ఉన్నా లేక పోయిన మీ వంతు మీరు ఆ గింజలని వేరు వేరు ప్రాంతాలలో వేయండి మీ వల్ల అడవి 😊 ఇంకా యెక్కువ చెట్లని తానలో కలుపుకుంటుందీ ,జంతువులు తిని వాటి వంతు అవి గింజలని వేరు వేరు ప్రాంతాలలో అవి పడేస్తాయ్ ,మీరు మీ వంతు గింజలని నాటి అడవి ఇంకా పచ్చగా ఉందేల క్రుషి చెయ్యండి😊 keep rocking ATC Team😊😊😊
హాయ్ తమ్ముళు రాజు రాము చిన్నారావు ముగ్గురికి ధన్యవాదాలు మీరు అదృష్టవంతులు ప్రకృతిలో దొరికే నాచురల్ నేరేడు పండు తిని అదృష్టం మీకు ఉంది మేము ఎక్కడ కొనుక్కుని తింటాము మీరు చాలా అదృష్టవంతురు. 👍👌👌👌👌👌👌👌🙏🙏🙏
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా అంటే చాలా బాగుంది మేము కొనుక్కొని తింటాము సిటీలోని చెట్లు ఉండవు కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అడవి తల్లి ఒడిలో ఉంది ఆస్వాదిస్తున్నారు 😊
*Amazing.. natural video... @ ATC team.. natural fruits... Health ki chala benifits unayi.. awesome.. beautiful video.. chudadaniki video easy ga unna.. miru Matram.. adivi vellali.. Deep ga akkada. Vethiki video tiyali ante chala kastam... E process antha easy ga 4-5 hrs padutundi... superb @ ATC team.. Baga kastapadutunnaru.. miru.* 💓💓🙏🙏🙏🙏❤️❤️❤️
Bro manchi interest ga unde campaigning vedio chayandi bros and manchi non veg iteam try chayandi nyt tym adhana real life ghost story gurinchi amana experience share chayndi nyt tym loo and reactions capture chayndi chala intresting ga untundhi kothaga kuda untundhi🎉
You people are so lucky to have all the natural foods and fruits. Mouth watering while watching your video . Jamun fruits are round in our place. We feel delighted while watching your videos especially your friendly behaviour with each other . Waiting for more and more delightful videos 😊
Ramu raju me videos nenu regular chustanu me videos ante naku chala estam ....enka meru elanti manchi manchi videos cheyali ani korukuntunnanu ....God bless you
మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది మేము ఇక్కడ తినాలంటే కొనుక్కోవాలి 200kg ఉంటుంది అవి కూడా ఎన్ని రోజులఓ చాల మెత్తగా ఉంటాయి మీరు సూపర్ అబ్బా ప్రతి ఒక్కటి అడవిలో దొరికేవి తింటూ ఉంటారు❤🎉
Scientific name of Mushroom is Agaricus Bisporous family Basidomycota. Black Jamun scientific Name is (Syzygium Cumini) wonderful video Ram and team Raju Brother keep rocking
Hii Ram Raju Ganesh chinna Rao garu.yela vunnaru.neredu pallu chala bavuntayi Ram ma side memu.konu techukoni tintunam neela natural ga.ala kosi tini prati pandu kuda chala roojulaindi Ram nijam ga superb asalu Aa place pakka water falls chala Bagundi video ❤ nyt video Ram
రాము బ్రో మమ్మల్ని తీసుకెళ్లండి బ్రో మీకు ఏమంటే నాకు చాలా ఇష్టం బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో రాజు గణేష్ చెన్నారావు గారు అందరూ బాగా చేస్తారు ఇప్పుడు పిలుస్తారు బ్రో
Hii Ram garu Video chala bagundi Saturday camping lo fish curry chinna Rao Gari style lo cheinchandi Neredu pallu maku chala cost meeku Anni forest lo fresh ga dorukutunai
Nice video Ramu gaaru,Raaju gaaru,chinna raavu gaaru,ganesh gaaru..మీరు ఏ దేవుడిని పూజిస్తారు..మీకు వీలైతే మీ ఊరి దేవాలయం ను ఒకసారి చూపించoడి.రాజుగారు మీ పాప, బాబు క్యూట్ ఉన్నారు ❤.Thank-you 😊😊😊
Anna miru videos chestunnaru anni videos chala bagunay super miru kondallo tirigi makosam anni chupistunaru kani miru jagrathha anna raju anna nuvu mi team antha super
Hi andi Ela vunnaru😊meeru chala estam thintunnaru ma intiki daggara lo pedha chettu vundi aina kuda thinanu taste edhola vuntundi but avi salt lo pettukuni thinte taste baguntundi antaru anyway super andi vedio 😍 Saturday em Anna different curry prepare cheyyandi 😊

❤️❤️❤️
తమ్ముడు మేము నేరేడు పండ్లు కొనుక్కొని తింటున్నాం మీరు మాత్రం నేచరల్ గా కోసుకొని తింటున్నారు చాలాబాగుంది మ చిన్న నటి రోజులు గుర్తుకు వచ్చాయి
☺️❤️👍🏻
వెంట వెంటనే మీరు ఇలా వీడియోలు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది... ఇక వారం రోజులపాటు ఎదురు చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది.... ఇలాగే చేస్తూ ఉండండి..మేమేలాగూ ఆ ప్రదేశాల్ని చూడలేము.. కనీసం మీరు చేసిన వీడియోలు చూసైనా సంతోషిస్తాం...
Thank you 🙏🏻
కొండలోని నేచురల్ గా పండే నేరుడు పళ్ళు సూపర్ గా ఉంది చాలా అందమైన ప్రదేశములో ఈ నేరేడు పళ్లు తింటే చాల బాగుంటుంది పళ్ళ సేకరణ కూడా సూపర్ గా ఉంది రాము, రాజు, గణేష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
Thank you ❤️
సూపర్ తమ్ముళ్లు మీరు అడవి తల్లి ఒడిలో ఉన్న ప్రతిదీ ఆస్వాదిస్తున్నారు మమ్మల్ని ఆనందింప చేస్తున్నారు
మీ చుట్టూ ఉన్న పచ్చదనం, మీ మాటలు, ఆ ప్రకృతి ప్రసాదించిన నేరేడు పళ్ళు, చాలా బాగున్నాయి..
మీరు తిన్న ప్రతి కాయల యొక్క విత్తాలు మొక్కలు లేని చోట వేయండి ,మొక్కలు ఉన్నా లేక పోయిన మీ వంతు మీరు ఆ గింజలని వేరు వేరు ప్రాంతాలలో వేయండి మీ వల్ల అడవి 😊 ఇంకా యెక్కువ చెట్లని తానలో కలుపుకుంటుందీ ,జంతువులు తిని వాటి వంతు అవి గింజలని వేరు వేరు ప్రాంతాలలో అవి పడేస్తాయ్ ,మీరు మీ వంతు గింజలని నాటి అడవి ఇంకా పచ్చగా ఉందేల క్రుషి చెయ్యండి😊 keep rocking ATC Team😊😊😊
❤️👍🏻🙏🏻
చాలా బాగున్నాయి అన్నయ్య పండ్లు చుట్టుపక్కల వాతావరణం చాలా అంటే చాలా బాగుంది అలాంటి వాతావరణంలో తిరగాలి అని నాకు ఉంది
థాంక్స్ అన్నయ్య అడవి చూపించినందుకు
❤️❤️❤️
హాయ్ తమ్ముళు రాజు రాము చిన్నారావు ముగ్గురికి ధన్యవాదాలు మీరు అదృష్టవంతులు ప్రకృతిలో దొరికే నాచురల్ నేరేడు పండు తిని అదృష్టం మీకు ఉంది మేము ఎక్కడ కొనుక్కుని తింటాము మీరు చాలా అదృష్టవంతురు. 👍👌👌👌👌👌👌👌🙏🙏🙏
❤️❤️❤️
Ee adavi talli chala bagundi aa pachhadanam konda kaluva neredu chettu pallu chudataniki rendu kallu chalavu beautiful nature yeppudu yilanti natureni chupistunna meku chala chala thanks raju ramu ganesh chinnarao tammudiki
❤️❤️❤️
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా అంటే చాలా బాగుంది మేము కొనుక్కొని తింటాము సిటీలోని చెట్లు ఉండవు కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అడవి తల్లి ఒడిలో ఉంది ఆస్వాదిస్తున్నారు 😊
Really, I'm hooked on your videos. The way of showing the scenery is magnificent
Glad you like them!
Meeru chala lucky prakruti ki daggaraga unnaru nature ni enjoy chestunnaru
జీవితమంటే మీదే... wow 😋😋😋😋
Me comping videos chala బాగున్నాయి meru comping video lo e sari kotta vanta chesi chupinchandi ...ramu
Prathi Saturday campaign cheyyandi anna garu, campaign entha mandi kavali ankuntunnaro like kottandi
Try chedham Sai Broo ❤️
*Amazing.. natural video... @ ATC team.. natural fruits... Health ki chala benifits unayi.. awesome.. beautiful video.. chudadaniki video easy ga unna.. miru Matram.. adivi vellali.. Deep ga akkada. Vethiki video tiyali ante chala kastam... E process antha easy ga 4-5 hrs padutundi... superb @ ATC team.. Baga kastapadutunnaru.. miru.* 💓💓🙏🙏🙏🙏❤️❤️❤️
❤️❤️❤️
మీ స్పష్టమైన తెలుగు కి నా అభినందనలు
Love from hydrabad ♥️
Wow నేరేడు పండ్లు మాకూడ తినాలనిపిస్తుంది బ్రో వీడియో చాలా బాగుంది ..
☺️🤩
it was great to see you guys ...using of telugu language without vulgur...very good keep it up.. from kolar ...karnataka
Glad you liked it ❤️
Meru challa lucky machiga natural fruits thintaru so yummy neredu pandlu super harvest 😋😋😋😊😊😊😊😊
Childhood days gurthuku vasthumdi mee video chusthu umte.
Bro manchi interest ga unde campaigning vedio chayandi bros and manchi non veg iteam try chayandi nyt tym adhana real life ghost story gurinchi amana experience share chayndi nyt tym loo and reactions capture chayndi chala intresting ga untundhi kothaga kuda untundhi🎉
Love from Arakutribalculture ❤😍
Organic Natu neredu pallu 😍😋very healthy, your all lucky persons your all videos super😍👌
Thank you 🙏🏻
You people are so lucky to have all the natural foods and fruits. Mouth watering while watching your video . Jamun fruits are round in our place. We feel delighted while watching your videos especially your friendly behaviour with each other . Waiting for more and more delightful videos 😊
Thanks a lot 🙏🏻
ఎంచక్కా కోసుకొని తింటున్నారు. ఆ ప్రాంతం చాలా చాలా బాగుంది. అసూయ గా వుంది.
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤😋❤
Thank you 🙏🏻
❤❤ రాము రాజు గనేశ్ చిన్నారి బావా సూపర్ వీడియో మీరు అద్రుష్టం తులూ ప్రతి పండు ఆస్వాదిస్తూ తున్నారు ❤❤👌
❤️❤️❤️
ఎపుడ, మితో కాలవలని వుంది రాము బావా రాజు సురేష్
Meeru chala lucky aa nature lo abba nenu unte bagundu anipistundi
మీరు చాలా అదృష్ట వంతులు న్యాచురల్ ఆహారం తింటుఉంటారు
Chala bagundi video👌neredu pallu chustunte noru Vuripotundi🤤 e year okka sari e tinnanu pavu kg 40 rupee s
Ramu raju me videos nenu regular chustanu me videos ante naku chala estam ....enka meru elanti manchi manchi videos cheyali ani korukuntunnanu ....God bless you
Thank you 🙏🏻
Ma intlo 24 gntalalo 16 gantalu Mee chanalay chusta mu. Good videos
Thank you soo much ❤️
మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది మేము ఇక్కడ తినాలంటే కొనుక్కోవాలి 200kg ఉంటుంది అవి కూడా ఎన్ని రోజులఓ చాల మెత్తగా ఉంటాయి మీరు సూపర్ అబ్బా ప్రతి ఒక్కటి అడవిలో దొరికేవి తింటూ ఉంటారు❤🎉
Mee videos kosam wait chesthamu broo .epudu mee videos chusinaa kothagaa untundhi I am soooo happy ❤❤❤❤❤❤
Location chala baagundhi....bro video kuda chala baagundhi ramu anna....
Chala bagundi video
సూపర్ బ్రో మా సైడ్ అడవి లో నేరేడు పండ్లు పెద్దవి చిన్నవి కూడా దొరుకుతాయి
మీరు నేరేడు పండ్లు తింటుంటే కెమెరామెన్ గణేష్ కి నోరు ఊరుతువుంటుంది😋🤤🍇....కాస్తా మా గణేష్ కి కూడా ఇవ్వండి....😀❤
Hi brother nenu Mee videos first nundi chustunna prathiroju Mee video chudakunda undanu Mee videos kosam waiting chestunnam❤❤❤
❤️❤️❤️
Scientific name of Mushroom is Agaricus Bisporous family Basidomycota. Black Jamun scientific Name is (Syzygium Cumini) wonderful video Ram and team Raju Brother keep rocking
Thank you 🙏🏻
Neradu pandu chetu kothi taruvata musali book lo story laga vundi e place super
We eat with black salt and chilli powder taste next level brother
Hii Ram Raju Ganesh chinna Rao garu.yela vunnaru.neredu pallu chala bavuntayi Ram ma side memu.konu techukoni tintunam neela natural ga.ala kosi tini prati pandu kuda chala roojulaindi Ram nijam ga superb asalu Aa place pakka water falls chala Bagundi video ❤ nyt video Ram
🥰
❤️❤️❤️
తమ్ముడు మీ వీడియోస్ చాలా బాగుంటుంది వీడియోస్ ప్రతి ఒకటి 6:00 6:08
రాము బ్రో మమ్మల్ని తీసుకెళ్లండి బ్రో మీకు ఏమంటే నాకు చాలా ఇష్టం బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో రాజు గణేష్ చెన్నారావు గారు అందరూ బాగా చేస్తారు ఇప్పుడు పిలుస్తారు బ్రో
Place is sooo beautiful ❤❤u r very lucky guys, natural ga dorukutunnai anni. Ram collect chesinavi ekkuvaga notloke potinnai 😂
🤭🤩
Busy ga undi mee videos chala miss ayyanu bro mee chuttu untey nature chala chala beautiful ga undi
Mii prathi videos mimu chusthuunttamu challa super ga chestharu and mifrnd ship super and camping kuda malli pettandi
Wow nice video super.
Hii Ram garu Video chala bagundi Saturday camping lo fish curry chinna Rao Gari style lo cheinchandi Neredu pallu maku chala cost meeku Anni forest lo fresh ga dorukutunai
Ramu Raju chinnarao.team.500 ki daggara undhi congratulations andhariki sayam chayyandi mana adivasilaki
Nice video Ramu gaaru,Raaju gaaru,chinna raavu gaaru,ganesh gaaru..మీరు ఏ దేవుడిని పూజిస్తారు..మీకు వీలైతే మీ ఊరి దేవాలయం ను ఒకసారి చూపించoడి.రాజుగారు మీ పాప, బాబు క్యూట్ ఉన్నారు ❤.Thank-you 😊😊😊
Advance congratulations 500k subscribers. Watching from Vizag ❤
❤️❤️❤️
Wow super miru ala chettuke undaga tineste chala bagundi super super miru inkka me vedio
Bagunnayi neereedu pallu eppudu rammantaaru thinadaniki.
Chala bagundi video Ramu Garu
Hi bro oka video cheyyandi daily routine laga meeru daily as a normal day em chestharoo and meeru mrng to evening em tintaro kuda chupinchandi ❤
Konni Neredu ginjalu pakkane matti lo pettandi. Varsha kaalam kadaa molakalu vachi perugutayi ga. If possible try
Mee camping videos chela baguntayi ❤
Anna miru videos chestunnaru anni videos chala bagunay super miru kondallo tirigi makosam anni chupistunaru kani miru jagrathha anna raju anna nuvu mi team antha super
Thank you 🙏🏻
Msg ki reply icharu chala thanks anna ❤
Hi brother ma villege lo jinna kayalu antaru 🍇
Good video Brothers 👍👍❤❤❤
Nice ...nenu monna thinnanu but Jambo naredu pallu thinnanu
Nice location bro chala baguntai me videos
Camping video lu baguntai bro ❤
NATURE SUPER VIDEO ALSO SUPER
First like చేశాను
చాలా బాగుంది వీడియో
మేము అల్ల నేరేడు పండ్లు అంటాము సూపర్ గా ఉన్నాయి
Video bagundi Bro😮🎉😊
Chala adrustavanthulu 👌👌
nwradu psllu chala baguntai maku vaguruka vuntai
Camping Tent లేకుండా మీరే own గా ఒక ఇల్లు నిర్మించి దాంట్లో ఒక day మొత్తం ఉండి వీడియో చెయ్యండి అది కూడా కొండల పైన...
Alanti location lo jevinchalani entha mandhi bavisthunnaru ❤😊
Camping chayandi bro addict ayipoyam vatiki
Love from Nalgonda Telangana Anna ❤❤💥
More camping videos bro Prawns curry try cheyyandi please e sari camping lo
Good videos మంచి ప్రదేశాలు
Chakkaga adavi lo dokina Vanni thechu koni vandu kondi use chesukondi kaani adavini kaa paadandi
Nalla malla lo kuda masthu kastai bro...we likethis plate lo petti koncham salt add chesukoni thinte ....baguntadi bro
Hi ramu garu neredu panllu video chala bagundi ram ❤❤
Hi andi Ela vunnaru😊meeru chala estam thintunnaru ma intiki daggara lo pedha chettu vundi aina kuda thinanu taste edhola vuntundi but avi salt lo pettukuni thinte taste baguntundi antaru anyway super andi vedio 😍 Saturday em Anna different curry prepare cheyyandi 😊
వీడియో టైమ్ పెన్షండి
సూపర్ తమ్ముడు 👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️
Nature emundi swami ❤
Super bro notlo neeruritindi ramu bro baga tintuntadu chinnari bhavagaru matladandi
Hiiiii Ram, Naaku chala estam నేరేడు enjoy.
Gowri gurinchi special video cheyandi
Videos length koncham ekkuvaga unde la cheyandi...
Super video s bro okka video kuda miss aavakumda chustunamu next video lo comment chadavamde
Soo nice Maa Take Care All 🙏👍💕💕
Kalki Cinema chusina vallu yanta mandi .... .jai prabhas..... ,💥
Nice movie
Video antii me comment antii😅😅😅😅
🦖🦖🦖🦖🦖👑👑👑👑🔥🔥🔥🔥
💗💗Too good nature annaya nice video 💚💚
మీ ఏరు మాత్రం చాలా బాగుంది Bro..❤
బ్రదర్ మీ గ్రామంలో ఎడ్యుకేషన్ లెవెల్ గురించి వివరించండి..
ని అవ్వ ఎం ఉండనా location కంపల్సరీ వస్తా brother మీ ఊరికి డెఫనెట్ గా ❣️
Hi ramu and Raju bro .. video superb love from Ongole ❤️
Love from Vijayawada bro ❤😅😊❤