ఒకరి ఆహారపుఆలవాట్లు అక్కడుండే వాతావరణం, అందుబాటులో ఉండే resources, వారి విశ్వాసాలు, కట్టుబాట్లు ప్రభావితం చేస్తాయి ఈ పదం చాలా కొత్తగా ఉంది 👍🏻👌🏻 Supperb ATC 💕
మీ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న, నాకు చాలా సంతోషం అనిపించింది, మీరు బాగా చదువుకున్నారు, మీలాగే మీ ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళన్ని బాగా ఎడ్యుకేట్ చేయండి.. మీ స్వచ్ఛమైన అలవాట్లు వదులుకోకుండ, ఆధునిక సమాజం లో ఉండే ప్రతి దానిని నేర్చుకోండి.. మనస్ఫూర్తిగా చాలా సంతోషం గా వుంది.. మీ డెవలప్మెంట్.. జై భారత్ 👏👏👏
పురుగులు మాకు అలవాటు లేదు కాబట్టి మాకు అసహ్యం గా అనిపించవచ్చు కానీ మీరు చెప్పే ఈ విధానం వల్ల, నోరూరుతుంది🤤 మాకు కూడా తిని ట్రై చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, అంత బాగా నోరు ఊరించే చేస్తున్నారు 👌👌👌😋
Okasari thinte malli malli thinalanipisthundi bro test milk laga untundi kani test super ga untundi Anta ahasyanga undadu bro avvi a mokku lo unna dumpa thini peruguthundi a dumpalu kuda thinavachu chudataniki ala untundi kani super untundi test
పల్లెటూరిలో దొరికే సహజ సిద్ధమైన ఆకులు దుంపలు మరియు ఇలాంటివి తిన్ని మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సిటీలో పిజ్జా బర్గర్ అని చెత్త తీన్ని మొత్తం హాస్పిటల్ కి కర్చుపెడుతు చస్తున్నారు
అప్పుడు ఎప్పుడో డిస్కవరీ ఛానెల్ ల మ్యాన్ vs వైల్డ్ లో బేర్ గ్రిల్స్ తినేటప్పుడు చూసిన ఈ పురుగులను పచ్చియే తింటడు , మళ్ళీ ఇప్పుడు చూస్తున్న , చూపించినందుకు థాంక్స్ తమ్మి 😀👌👍
ఈ వీడియో చివరి వరకు చూస నాకు తినాలని ఉంది కానీ అద్రుష్టం నాకు లేదు అనుకుంటా, వావ్ మీరు పురుగులాను తీస్తూంటే చాలా ఆనందం కలిగింది నాకు సూపర్ 👌👌👌 మిమ్మల్ని మించిన వేటగాళ్లు ఇంకేవరు ఉండరు
రాము రాజు గణేష్! మీరు చాలా అదృష్ట వంతులు ఎలా అంటే ! ప్రకృతి లోని సహజమైన వాటినే వంటకై ఉపయోగించి భోజనం చేసిన విధానం చాలాబాగుంది! మంచి ఆహారం! బిబిసి చానల్ వారు ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది అంటే మీరు చాలా ప్రముఖులే ! గిరిజన సంస్కృతి ని ప్రపంచానికి తెలపాలి అనే మీ తపన చాలా గొప్పది! మీ పూర్వీకుల జీవన విధానం ఎలాఉండేదో వారు వెలుగులోకి తేలేకపోయినా ! మీరు విద్యావంతులై గిరిజన జీవనవిధానం అందరికీ తెలపడం ఎంతో గొప్ప విషయం! మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.
First aithe chiraku vachindi kani meeru dhani first respect icharu tarvatha taste dani tarvatha vati yokka medicinal value cheppi chiraku poyeenatlu chesaru...Hats off brother..God bless you in high😊
తమ్ముళ్ళూ మీకు మీ కుటుంబానికి ముందుగభోగి పండుగ శుభాకాంక్షలు. మీ వీడియోస్ ద్వారా మీ కల్చర్ నీ మీ ఆహారపు అలవాట్లను చూపిస్తున్న దుకు థాంక్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీం. ఎవరో ఏదో అన్నారు అని మీరు ఫీల్ అవ్వద్దు.
మీరు చెప్పింది అక్షర సత్యం ఆహారపు అలవాట్లలో అక్కడి పరిస్థితులను బట్టే అక్కడి వాతావరణాన్ని బట్టి అక్కడ లభించే వివిధ రకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి నిజం ఇది నిజం
"ఒకరి ఆహారపు అలవాట్లను అక్కడుండే వాతావరణం, అందుబాటులో వుండే వనరులు, వారి విశ్వాసాలు, కట్టుబాట్లు ప్రభావితం చేస్తాయి" .... చాలా గొప్ప వివరణ ... నిజంగా మీ గిరిజన విశ్వాసాలు, కట్టుబాట్లు కల్తీ లేనివి, కల్మషం లేనివి. మీ కట్టుబాట్లను ఇలాగే కొనసాగించాలని, ఆదివాసీల జీవనశైలిని ప్రతిబింబిస్తూన్న మీ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను సోదరా
బ్రో ప్రతిసారి మీరు ఎవరో ఏమో అనుకుంటారు అనుకోకండి, మీరు మీ కల్చర్ ని proud గా ఫీల్ అవుతున్నారు, అది చాలా గొప్ప , ఇక్కడ ఎవడో western వాడు చెప్పిందే గొప్ప, అలాంటోళ్లు ఏం అనుకుంటె ఏంటి చెప్పండి. మీకు మంచి knowledge ఉంది, keep it up
Super తమ్ముళ్లు , అవి తినొచ్చని ఎల తెలుసో మరి అందరికీ, అవి చాలా బలం మీరు చెప్పినట్టు, నేను అరుణాచల్ ప్రదేశ్ లో వర్క్ చేశా అక్కడ చాలా famous ఇవి ఎక్కువ గా తింటారు.
హాయ్ బ్రదర్...ఇలాంటి వీడియోస్ తీయాలి అంటే గట్స్ కావాలి.. మీ జీవన విధానం కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు... విష్ యూ ఆల్ ది బెస్ట్.. గోపీచంద్ ఫ్యాన్స్ అమలాపురం తూర్పు గోదావరి జిల్లా
మీ సంప్రదాయం మీది దాన్ని అసహ్యించుకునే కుసంస్కారులు ఉంటారు అనుకోవట్లేదు..మీ మాట తీరు ఆ వాతావరణం ఆ కట్టెల పొయ్యి రాగి సంగటి మీకు ఇష్టమైన కూర ఇదే కదా జీవితం అద్భుతం వర్ణనాతీతం
I remember my Dad telling me about Boddengi purugulu when I was little. He's no more and It felt nostalgic watching your video now. Appreciate your efforts in letting people know the tribal food, culture and tradition. Much love to you.
Ashyam emledu le mana traditional kada ivi maaku teliyadu actually alanti vi Mee Post lalo chupisthunnaru thanks Mee team members ki andariki Raju . ganesh.ramu ki likes isthunna prathi Post ki thammudu lu have a great journey
suli shiku sevam ki pooja chestarra miru RELIGION change AI nuv em cheptav ra e desham lo poi christ Country lo chepko poi ni Step fathers untaru akada
Adhi mee Traditional ayinappudu Explore cheyyadaniki Siggendhuku,Evaru em anukunte nti….Chala kothaga,informative gaaa Undhi Ram 💕 Thank you soo much.!
తెలియని విషయాలను తెలుసుకునేలా మీరు చెప్తున్నారు బాగా వివరిస్తున్నారు మీకు శుభాకాంక్షలు నేనైతే అలాంటి బ్యాడ్ కామెంట్స్ అంత పెట్టను బ్రో నాదంతా మంచి కంటెంట్ ఉంటుంది 🙏🙏
హాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు 😍వీడియో గురించి మీ ఆహారపు అలవాట్లు గురించి చాలా చక్కగా వివరించారు నాన్ వెజ్ తినే వారికి బాగా ఇష్ట పడతారు మధ్యలో వేరే బాష లో మాటాడుతునారు 🤔ఆ బాషా ఒరిస్సా నా కన్నడ నా?ఏది అడిగినా ఆన్సర్ చెయ్యలేదు ఎందుకు?పండగ కీ మంచి వీడియో చేసి నందుకు థాంక్స్ 😍👌👌👌👌👌👍💯
Asalu Thailand lo ayithe ivvani street foods lo common. Cheppalante burger pizza lays french fries etc leni kalamlo 30 to 50 years Kritham mana poorvikulu kooda ivve snacks ga thinevaru.
రాజు రాము గణేష్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, శుభాకాంక్షలు బ్రో ఈ సంక్రాంతి పండుగ అంటే మా గిరిజన ప్రాంతం లో పూసు పొరొబ్ అంటాము ఈ బొడ్డెంగ్ పురుగులు ముఖ్యంగా ఈ పుసు పోరోబ్ పండగకి అల్సందమ్ మరియు అడ్డపిక్కలు బొడ్డెంగు ను కిచిడి అన్నం లో కలిపి వండుతారు అడ్డ ఆకు లో కిచిడి అన్నం పీటి గోమాత లకు పెడతారు నైస్ వీడియో అలాగే మీరు ఇలాంటి సరికొత్త వీడియోస్ తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను💘💓💞🙏🙏🙏🙏
నా చిన్నప్పుడు ఒక 40 ఇయర్స్ బ్యాక్... తెలంగాణ లో వాన కాలం లో ఉసిళ్ళు అని వచ్చేవి... వాటిని పట్టుకుని చేట లో వేసి చెరిగితే రెక్కలు పొయ్యేవి... వాటిని పెన్నం మీద వేసి వేపితే.. వాటి లో నుంచి నూనె వచ్చేది.. మా పెద్దన్న తినేవాడు
బ్రో నేను కూడా గిరిజన వాసునే మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం దగ్గర మెట్టుపేట గ్రామం... మీరు చెప్పే విధానం, ఆ బొడ్డంగి పురుగులు వీడియో తీసి వండి తినే విధానం నాకు బాగా నచ్చింది.... నేను ఈ సారి అరుకు వచ్చే టప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని కలుస్తాను....
This is my first video tht I have visited and watched for the first time later somehow I finished watched half of videos from araku tribal and I didn't count how many times I have watched this video now I'm soo attracted to this channel videos😍😍
అన్నా మీకు హ్యాపీ సంక్రాంతి.... మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తా....మిమ్మల్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశా అన్న...మీరే నా ఇన్స్పిరేషన్....జై భీమ్ జై భారత్
హాయ్ అన్నయ్య...నేను విన్నాను కానీ ఎలా సేకరిస్తారు..అండ్ ఎలా వండుతారు అనేది తెలియదు..వీడియో చాలా బాగుంది ... థాంక్స్ అన్నయ్య...అలాగే మీరు నాచురల్ గ తినే కూరలు వాటి వీడియో పెట్టండి..అంటే ఎలా పండిస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించండి
తోప అంటే నాకు చాలా ఇష్టం...మా అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు చాలా ఏళ్ళ క్రితం చేసి పెట్టింది... ఇప్పుడు మీ వల్ల మళ్ళీ మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి...😢😢❤❤
అందరం అడవుల నుంచి వచ్చిన వాళ్లమే కాల క్రమేణా ఆచారాలు సంప్రదాయాలు ఆహారపు అలవాట్లు చేంజ్ అయ్యాయి అంతే అసహ్యించుకునేంత ఎం లేదు నైస్ వీడియో Brother's ❤️
👍
Good support 😊
Yes anna
Ha
Yes.. Super chepev bro..
ఒకరి ఆహారపుఆలవాట్లు అక్కడుండే వాతావరణం, అందుబాటులో ఉండే resources, వారి విశ్వాసాలు, కట్టుబాట్లు ప్రభావితం చేస్తాయి
ఈ పదం చాలా కొత్తగా ఉంది 👍🏻👌🏻
Supperb ATC 💕
Hai అక్క
Hii
Yes nijame cheppadu
Naa manasulo vunnadhe meru chepparu madam
👌
చిన్నవయస్సు లోనే పెద్ద మనసు కలిగి మంచి విజ్ఞానం తో కూడిన వీడియో లు చేస్తున్నారు. గ్రేట్ బ్రదర్స్
Evadra nuvv lankadipathi endi
Thank you.!🙏🏻
Ee purugulu thinadam meeke chellindhi 🤷♂️🥵meeru china vellipondi
@@dryash866 తినడానికి china ఎందుకు అన్న ఊర్లో ఉంటే చాలదా.. నువ్వు china వెళ్లి కరోనా అంటించుకొని రా పో.. 😀😀😀
@@dryash866 valla acharam bro papam ala bad comment cheyakandi.
ప్రపంచలో ఆదివాసుల సంస్కృతి అతి ప్రాచీనమైనది అందరూ గౌరవిస్తారు. మంచిగా చేశారు. ఇలాగే ముందుకు దూసుకెళ్లింది
మీరు పెట్టె ప్రతి video చాలా intresting untundhi n ప్రతి video lo ఒక్క కొత్త విషయాన్నీ తెలుసుకుంటారు finaly super
మీ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న, నాకు చాలా సంతోషం అనిపించింది, మీరు బాగా చదువుకున్నారు, మీలాగే మీ ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళన్ని బాగా ఎడ్యుకేట్ చేయండి.. మీ స్వచ్ఛమైన అలవాట్లు వదులుకోకుండ, ఆధునిక సమాజం లో ఉండే ప్రతి దానిని నేర్చుకోండి.. మనస్ఫూర్తిగా చాలా సంతోషం గా వుంది.. మీ డెవలప్మెంట్.. జై భారత్ 👏👏👏
Thank you.! 🍀
చాలా thanks అన్న మా tribal culture గురించి appriciate చేసినందుకు 🙏🙏🙏
చెప్పే విధానం హృదయానికి హత్తుకుంటే....negativity కూడా positive గా మారుతుంది అనడానికి మీరే ఉదాహరణ
Thank you.! 🍀
@Save Nature 🌍 అరకు మొత్తం అంతా మత మార్పిడే bro
exact i too got same feeling seeing that specs guy@@nishanth7851
జై శ్రీరామ్ @@nishanth7851
గిరిజన పద్ధతులు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ , చూపిస్తున్నారు అందుకు ధన్యవాదములు
రాబోయే భవిష్యత్తుకు ఇటువంటివి తెలియాల్సి ఉంది కాబట్టి ఎవరేమనుకున్నా మీరు చేసే దానికి మాలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటుంది keepitap.... Bro's....
Thank you.! Ravi Garu 🍀
Meeru Chala Frank Ga Chepthunnaru,
Keep It Up
తమ్ముడు మీరు తింటుంటే నాకు తినాలనిపిస్తుంది వెరైటీ ఫుడ్ ఎక్కువ కోరుకుంటా మంచి ఆరోగ్యం ప్రకృతి ఇచ్చిన వంటల్లో ఆరోగ్యం కానీ మీ వంటల్లో కాల్చి ఉండదు
పురుగులు మాకు అలవాటు లేదు కాబట్టి మాకు అసహ్యం గా అనిపించవచ్చు కానీ మీరు చెప్పే ఈ విధానం వల్ల, నోరూరుతుంది🤤 మాకు కూడా తిని ట్రై చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, అంత బాగా నోరు ఊరించే చేస్తున్నారు 👌👌👌😋
Okasari thinte malli malli thinalanipisthundi bro test milk laga untundi kani test super ga untundi
Anta ahasyanga undadu bro avvi a mokku lo unna dumpa thini peruguthundi a dumpalu kuda thinavachu chudataniki ala untundi kani super untundi test
👌🙏
Anti meeru ayyyayo
పల్లెటూరిలో దొరికే సహజ సిద్ధమైన ఆకులు దుంపలు మరియు ఇలాంటివి తిన్ని మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సిటీలో పిజ్జా బర్గర్ అని చెత్త తీన్ని మొత్తం హాస్పిటల్ కి కర్చుపెడుతు చస్తున్నారు
అప్పుడు ఎప్పుడో డిస్కవరీ ఛానెల్ ల మ్యాన్ vs వైల్డ్ లో బేర్ గ్రిల్స్ తినేటప్పుడు చూసిన ఈ పురుగులను పచ్చియే తింటడు , మళ్ళీ ఇప్పుడు చూస్తున్న , చూపించినందుకు థాంక్స్ తమ్మి 😀👌👍
Man vs wild 👍
Yes
Anna nannakuda s t pekitinne
మీ ఆహారం మిధి
మీ ఆచారాలు మివే
Good 😊
ఈ వీడియో చివరి వరకు చూస నాకు తినాలని ఉంది కానీ అద్రుష్టం నాకు లేదు అనుకుంటా, వావ్ మీరు పురుగులాను తీస్తూంటే చాలా ఆనందం కలిగింది నాకు సూపర్ 👌👌👌 మిమ్మల్ని మించిన వేటగాళ్లు ఇంకేవరు ఉండరు
నాకు తినాలని ఉంది ఒక సారి,మనం సిటీ లో తినే ఇంజెక్షన్ వేసే కోళ్ల చికెన్ కన్న. Natural గా దొరికే ఈ ఫుడ్ 100 పర్సంటేజ్ సేఫ్ అండ్ సెక్యూర్
Yes
🤮
సూపర్ గా ఉంది
బ్రో బోడంగి పురుగులు
Aithe thinandi
Kappalu pamulu telu anni tenadi ra babu
రాజు నేను వారం క్రితమే అరకు వచ్చాను నాకు చాలా బాగా నచ్చింది సూపర్ గా ఊంది మీ ప్రాంతం
రాము రాజు గణేష్! మీరు చాలా అదృష్ట వంతులు ఎలా అంటే ! ప్రకృతి లోని సహజమైన వాటినే వంటకై ఉపయోగించి
భోజనం చేసిన విధానం చాలాబాగుంది!
మంచి ఆహారం! బిబిసి చానల్ వారు
ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది అంటే
మీరు చాలా ప్రముఖులే ! గిరిజన సంస్కృతి ని ప్రపంచానికి తెలపాలి అనే మీ తపన చాలా గొప్పది! మీ పూర్వీకుల జీవన విధానం
ఎలాఉండేదో వారు వెలుగులోకి తేలేకపోయినా !
మీరు విద్యావంతులై గిరిజన జీవనవిధానం
అందరికీ తెలపడం ఎంతో గొప్ప విషయం!
మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.
Thank you.! Anjaiah Garu 🍀
👍
First aithe chiraku vachindi kani meeru dhani first respect icharu tarvatha taste dani tarvatha vati yokka medicinal value cheppi chiraku poyeenatlu chesaru...Hats off brother..God bless you in high😊
మీరు చెప్పే విధానం తినడం వల్ల కానీ తినేలా అనిపించేలా ఉంటుంది❤
మీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి బ్రదర్ ఎవరు ఏమనుకున్నా ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టిన మీ వీడియోలు చేస్తూనే ఉండండి బ్రదర్
తమ్ముళ్ళూ మీకు మీ కుటుంబానికి ముందుగభోగి పండుగ శుభాకాంక్షలు. మీ వీడియోస్ ద్వారా మీ కల్చర్ నీ మీ ఆహారపు అలవాట్లను చూపిస్తున్న దుకు థాంక్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీం. ఎవరో ఏదో అన్నారు అని మీరు ఫీల్ అవ్వద్దు.
Thank you.! 🍀
Bagundi
మొదటిలో భయపడ్డాను కానీ ఒక్కసారి తిన్నాక మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించింది.....,🤗🤗🤗😝
where did you eat them???
@@madalachandrasekhar733 I'm all so Araku
🤮🤮🤒
😤😡🤬🤯🤢🤮🤒🤕😷
🤢🤮🤮
మీరు చెప్పింది అక్షర సత్యం ఆహారపు అలవాట్లలో అక్కడి పరిస్థితులను బట్టే అక్కడి వాతావరణాన్ని బట్టి అక్కడ లభించే వివిధ రకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి నిజం ఇది నిజం
మీరు బావ బావమర్ధి అని మాట్లాడుతూ ఉంటే మనప్రేమలు మమకారలుగుర్తుకి వస్తున్నవి
మీ కల్చర్ గురించి మీరు గర్వపడటం చాలా బాగుంది...
ఇది బహిష్కరించిన వంటకం కాదు....తూర్పు ఆసియా దేశాలలో సాదారణ వంటకం....వీటిని grubs అంటారు....మరియు అంతర్జాతీయ వంటకం.....జై ఆదివాశి🙏🏽🙏🏽💐💐
ఇది ఎంతో అద్భుతమైన ,మంచి పోషకాలు తో కూడినటువంటి ఆహారం తింటేనే తెలుస్తుంది , సూపర్
మన వాళ్ళు తింటే క్రమం, వేరే వాడు తింటే అక్రమం.
Nice brother,
"ఒకరి ఆహారపు అలవాట్లను అక్కడుండే వాతావరణం, అందుబాటులో వుండే వనరులు, వారి విశ్వాసాలు, కట్టుబాట్లు ప్రభావితం చేస్తాయి" .... చాలా గొప్ప వివరణ ... నిజంగా మీ గిరిజన విశ్వాసాలు, కట్టుబాట్లు కల్తీ లేనివి, కల్మషం లేనివి. మీ కట్టుబాట్లను ఇలాగే కొనసాగించాలని, ఆదివాసీల జీవనశైలిని ప్రతిబింబిస్తూన్న మీ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను సోదరా
Thank you.! 🙏🏻
మీ ఆహారపు అలవాట్లు సిగ్గుపడకుండా పెట్టారు చాలా బాగా చెప్పారు ఇందులో అసహ్యించుకునేలా ఏమీ లేదు మీ అలవాట్లు మీరు పెరిగిన విధానం అలా ఉంది సూపర్ బ్రో
రాము రాజు and గణేష్ meku మీ ఊరు వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 💐💐🌾🌿🌾🌾🌾🌷⚘🌹🌹🌹🌹🌾🌾🌾🌾🌾
😀😀😀మాకు చాల చాల చాల ఇష్టమైన వంట బొడ్డెంగ్ పురుగులు 😋😋😋👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻
Ayyayo... Meeru kuda thintara
No one should feel bad about their culture. I am proud of you.
Hi
🎉🎉
ఈ పురుగులు చాలా టేస్ట్ గా ఉంటాయి నేనుకూడ తిన్నాను.ఆ ఈత చెట్టులోపల దుంప కూడా తిన్నాను
బ్రో ప్రతిసారి మీరు ఎవరో ఏమో అనుకుంటారు అనుకోకండి, మీరు మీ కల్చర్ ని proud గా ఫీల్ అవుతున్నారు, అది చాలా గొప్ప , ఇక్కడ ఎవడో western వాడు చెప్పిందే గొప్ప, అలాంటోళ్లు ఏం అనుకుంటె ఏంటి చెప్పండి. మీకు మంచి knowledge ఉంది, keep it up
Thank you soo much ❤️
మా wife వాళ్లిది ఆరుకు లో పాత బల్లుగూడ వాళ్ళు ఇంటిలో తిన్న చాలా బాగున్నాయి
భోగి, సంక్రాంతి & కనుమ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు 🙏🌿🌻
Super తమ్ముళ్లు , అవి తినొచ్చని ఎల తెలుసో మరి అందరికీ, అవి చాలా బలం మీరు చెప్పినట్టు, నేను అరుణాచల్ ప్రదేశ్ లో వర్క్ చేశా అక్కడ చాలా famous ఇవి ఎక్కువ గా తింటారు.
హాయ్ బ్రదర్...ఇలాంటి వీడియోస్ తీయాలి అంటే గట్స్ కావాలి.. మీ జీవన విధానం కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు...
విష్ యూ ఆల్ ది బెస్ట్..
గోపీచంద్ ఫ్యాన్స్ అమలాపురం
తూర్పు గోదావరి జిల్లా
కోడి, మేక, చేప ఇలా వివద రకాలు తింటున్నప్పుడు ఇలా ఒక సాంస్క్రుతికంగా బొద్దెంగి పురుగులు తినడం తప్పు కాదు అని నా అభిప్రాయం 🙏🏻🙏🏻
Yes bro
అవును బ్రదర్
Even I thought to say this point
Asalu tappu em vundi
Thinadam thappu ledu thinadam kosam okko purugu ki oka chettu pranam theesaaru...oka botany assistant scientist ga valla meda case veyalanipisthondi
మనం కూడా చైనా వాళ్ళని కూడా తప్పు పట్టకూడదు ..వల్ల ఆహార అలవాట్లని గౌరవించాలి
Yes
Yes
Kachitamga tappu pattalsindhe .
Ndukante vaallu bathikunna jeevi la ni himsinchi himsinchi vedi water lo vesi tintariu
Ha
@@poojahoney5833 అబ్బో మరి మనం చేసేది ఏంటో
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.అపో.కార్యములు.10:36
@@abhinavkoushikpusala9971 naku prabhuvu kadhu ,, Avasarama ee comment pettadam
praise the lord. .! merry oka lanjey.
Iam muslim but Ila pettadam thappu bro ... Ayana ala comment pettadam kooda thappu food video lo yendhi 😢😢@@spectrum185
@@abhinavkoushikpusala9971 యేసు క్రీస్తు మీకు మాత్రమే దేవుడు మాకు కాదు మా దేవుళ్ళ మాకు అన్నాడు అందరికీ శివుడే దేవుడు
Lanjakodaka lanjaku puttina yesu gadu prabhuvu Ela avtadu ra gorre saley
మీ సంప్రదాయం మీది దాన్ని అసహ్యించుకునే కుసంస్కారులు ఉంటారు అనుకోవట్లేదు..మీ మాట తీరు ఆ వాతావరణం ఆ కట్టెల పొయ్యి రాగి సంగటి మీకు ఇష్టమైన కూర ఇదే కదా జీవితం అద్భుతం వర్ణనాతీతం
I remember my Dad telling me about Boddengi purugulu when I was little. He's no more and It felt nostalgic watching your video now. Appreciate your efforts in letting people know the tribal food, culture and tradition. Much love to you.
J. P. Pl. O. P. P. P.
N. P. Pl. P. P pl. L. L. P. P. Op.
Np. P. P. P. P. P. P.
J. P. P. P. P. P. P p. P. P. P. P. O. P.
In. P. P. P. P. P. P.
మొన్నీమధ్య ఫస్ట్ టైం ట్రై చేసాను.
చాలా చాలా బాగుంది.
It's a good trial to introduce tribal culture to the world 👍keep it up
మేము ఎలాగూ తినం. మీరైనా తినండి. కానీ వాటి వలన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగకుండా ఉంటే చాల్లే
మీరు చేసిన వంట చాలా బాగుంది అలవాటు లేని కొంతమందికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీరు చెప్పిన విధానం మీరు చేసిన విధానం అయితే చాలా బాగుంది
Nothing to feel shame about our native culture...you are blessed to have that natural food and healthy life, well done and keep your good work bro...
మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ..ఏవ్వరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టిన మీరు పట్టించుకొకండి బ్రదర్స్..RRG 🥰🥰
Bro మీరు చెప్పే విధానం చాలా బాగుంది..🥰🥰
వంట అయితే అదిరి పొయింది.విడియో సూపర్.
మేము ఈత మొక్క నుంచే కాకుండా జీలిగి చెట్టు నుంచి తీస్తాము అన్న రెండు ఒకేలా ఉంటాయి వీడియో బాగుంది ❤❤
Ashyam emledu le mana traditional kada ivi maaku teliyadu actually alanti vi Mee Post lalo chupisthunnaru thanks Mee team members ki andariki Raju . ganesh.ramu ki likes isthunna prathi Post ki thammudu lu have a great journey
Super recipe..But this is first time for me...But respect your tribal and traditional food... Enjoy it guys.❤
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ సోదర లు
suli shiku sevam ki pooja chestarra miru
RELIGION change AI nuv em cheptav ra e desham lo poi christ Country lo chepko poi ni Step fathers untaru akada
No Worry Guys
Adi Mee cultural Food
I'm Happy To see video
Video Bagundi
Yes
అసలు ఈ కర్రీ దొరకడం చాలా కష్టం, మన్యం ప్రాంతాలలో ఫేవరేట్ కర్రీ, చాలా టేస్టీ గా ఉంటుంది. ఒక్కసారి తింటే ఆ రుచికి బానిస కావలసిందే...
Raju neneppudu thinaledhu kani ippudu thinali anipistundi miru vandithe superb ga chesaru.
రామ్ నీ explaination systamatic మాములుగా ఉండదు supurb 👍👍👍👍excellent
Thank you.! Murali Garu 🍀
Adhi mee Traditional ayinappudu Explore cheyyadaniki Siggendhuku,Evaru em anukunte nti….Chala kothaga,informative gaaa Undhi Ram 💕
Thank you soo much.!
..Baga cheppav ❤️
Thank you.! Adya Garu 🍀
Super Bro.. ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోస్ చేసే సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.. 🙏
next తెల్లు, కప్పలు, జర్రిలు, పాములు, అన్నీ fry చేసి పెడతాడు తిన్ను... ఏ ఊరు ర నీది కొజ్జా లంజకొడకా...😂😂
Excellent ambience of hospitality and decent behaviour ❤
తెలియని విషయాలను తెలుసుకునేలా మీరు చెప్తున్నారు బాగా వివరిస్తున్నారు మీకు శుభాకాంక్షలు నేనైతే అలాంటి బ్యాడ్ కామెంట్స్ అంత పెట్టను బ్రో నాదంతా మంచి కంటెంట్ ఉంటుంది 🙏🙏
Thank you.! 🍁
Really Nice … Rich protein food .. many country people eat these worms .. The way you expressed about your culture is really awesome 🎉… Good Work !!
Mee Vanta vidaanam chala bhagundi superb i love ATC ❣️ videos and Happy sankranti ATC Team 👍
Respecting culture and diversity is core ethos of Bharat and santana dharma. I strongly believe we should be United with dharma and enjoy diversities.
తినాలి కానీ మనిషి కుడా తన లాగా ఒక జీవి, గుర్తించుకోవాలి ,దీన్ని అధిగమించి తినకూడదు, అహింస, దయ,కలిగుండాలి,
Healthy foods thintunnaru....happy ga thinandi... healthy ga vundandi....👌
Tasty and healthy foodstuff in our tribes greatest job in the natural
హాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు 😍వీడియో గురించి మీ ఆహారపు అలవాట్లు గురించి చాలా చక్కగా వివరించారు నాన్ వెజ్ తినే వారికి బాగా ఇష్ట పడతారు మధ్యలో వేరే బాష లో మాటాడుతునారు 🤔ఆ బాషా ఒరిస్సా నా కన్నడ నా?ఏది అడిగినా ఆన్సర్ చెయ్యలేదు ఎందుకు?పండగ కీ మంచి వీడియో చేసి నందుకు థాంక్స్ 😍👌👌👌👌👌👍💯
Oriya,Konda Basha
అవునా అయితే మేము కూడా నేర్చుకోవచ్చు 😍👍
మీరు ఏలా తినగలరో నాకు తెలియదు నాకైతే వాటిని వాష్ చేసి ఓపెన్ చేసారు చూడండి అప్పుడు నాకు వాంతి వచ్చినట్లు అయ్యింది
Mee video's chusthunnantha sepu na face meda smile podu brothers its great culture and i salute to your brave full tradition
Asalu Thailand lo ayithe ivvani street foods lo common. Cheppalante burger pizza lays french fries etc leni kalamlo 30 to 50 years Kritham mana poorvikulu kooda ivve snacks ga thinevaru.
రాజు రాము గణేష్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, శుభాకాంక్షలు బ్రో ఈ సంక్రాంతి పండుగ అంటే మా గిరిజన ప్రాంతం లో పూసు పొరొబ్ అంటాము ఈ బొడ్డెంగ్ పురుగులు ముఖ్యంగా ఈ పుసు పోరోబ్ పండగకి అల్సందమ్ మరియు అడ్డపిక్కలు బొడ్డెంగు ను కిచిడి అన్నం లో కలిపి వండుతారు అడ్డ ఆకు లో కిచిడి అన్నం పీటి గోమాత లకు పెడతారు నైస్ వీడియో అలాగే మీరు ఇలాంటి సరికొత్త వీడియోస్ తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను💘💓💞🙏🙏🙏🙏
Thank you.! Nagendra Garu 🍀
ప్రపంచానికి మూలపురుషులు మా గిరిజనలు....
ప్రకృతి పెంచిన వాసులు మా గిరిజనులు...
అంత ఎదిగిన మొదలయ్యింది అక్కడే గా మిత్రమా
నా చిన్నప్పుడు ఒక 40 ఇయర్స్ బ్యాక్... తెలంగాణ లో వాన కాలం లో ఉసిళ్ళు అని వచ్చేవి... వాటిని పట్టుకుని చేట లో వేసి చెరిగితే రెక్కలు పొయ్యేవి... వాటిని పెన్నం మీద వేసి వేపితే.. వాటి లో నుంచి నూనె వచ్చేది.. మా పెద్దన్న తినేవాడు
Good job all the best brothers nenu ananthagiri mandalam ma husband ki ee curry chala istam naku purugulu ante bayam andhuke nenu thinanu kani boddengi purugu curry chala baguntadhi antaru naku chala proud ga feel avuthuna mana culture gurinchi feel avakunda chala baga videos chesaru chaina valu pamulu kappalu thintaru apudu rani corona manam boddengi thinte vastundha stupid comments patinchukokunda mundhuku velandi good luck ❤
.....Happy to see u raj , ram and ganesh brothers....and happy bhogi & sankranthi...
Okaru thine aaharanni chusi yeppudu asahyinchukokudadhu. Nachithe chudali, ledhante chudadam maneyyali. Pranthanni batti aaharapu alavatlu veru ga untai. Video bagundhi brothers
Thank you.! Lavanya Garu 🍀
I respected your culture ❤️
బ్రో నేను కూడా గిరిజన వాసునే మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం దగ్గర మెట్టుపేట గ్రామం... మీరు చెప్పే విధానం, ఆ బొడ్డంగి పురుగులు వీడియో తీసి వండి తినే విధానం నాకు బాగా నచ్చింది.... నేను ఈ సారి అరుకు వచ్చే టప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని కలుస్తాను....
This is my first video tht I have visited and watched for the first time later somehow I finished watched half of videos from araku tribal and I didn't count how many times I have watched this video now I'm soo attracted to this channel videos😍😍
Thank you ❤️
అన్నా మీకు హ్యాపీ సంక్రాంతి.... మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తా....మిమ్మల్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశా అన్న...మీరే నా ఇన్స్పిరేషన్....జై భీమ్ జై భారత్
Thank you.! Prudhviraj Garu 🍀
And all the best 👍
Baagaa cheppaaru......Hatsoff
ఒకరి ఆహారపుఆలవాట్లు అక్కడుండే వాతావరణం, అందుబాటులో ఉండే vanarulu, వారి విశ్వాసాలు, కట్టుబాట్లు ప్రభావితం చేస్తాయి
Chalabagundi makukotta kada try cheyyaadam koonchem kastamga vuntadi , nenuchalsarlu chusa vatini thintarani teliyadu
బ్రో మన రాజు లో ఒక పెద్ద కమెడియన్ ఉన్నాడు
😂
Manchi videos chestunnaru annaya meru elage enka yenno cheyalani korukunttunnam
హాయ్ అన్నయ్య...నేను విన్నాను కానీ ఎలా సేకరిస్తారు..అండ్ ఎలా వండుతారు అనేది తెలియదు..వీడియో చాలా బాగుంది ... థాంక్స్ అన్నయ్య...అలాగే మీరు నాచురల్ గ తినే కూరలు వాటి వీడియో పెట్టండి..అంటే ఎలా పండిస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించండి
Sare 👍🏻
Sare 👍🏻
Respect your culture ❤😍
proud of village culture curries bro...i like ur speaking professionally
Thank you.! 🙏🏻
తోప అంటే నాకు చాలా ఇష్టం...మా అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు చాలా ఏళ్ళ క్రితం చేసి పెట్టింది...
ఇప్పుడు మీ వల్ల మళ్ళీ మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి...😢😢❤❤
😋😋😋😋😋😋 మా ఊరిలో కూడా ఇలాంటివి చాలా దొరుకుతాయి మేము చాలా తింటం 😋😋😋🙂
అన్న మీరు చేసే వీ చాలా బాగుంది మీ కాల్చేర్ చాలా నచి ది 👍
నోరు ఊరిపోతుంది bro i love it TQ super bb inka ila మంచి వీడియోస్ చెయ్యండి 👍
Meeru kuda thintara
😃😃
Good video brother. Very natural 🍲 dish
Thank you...☘️
Mouth watering item .....
Looking Soooo delicious
I will definitely try when I come to Araku
పొయ్యి గొట్టం ఇంట్లో ఉంది కానీ గ్యాస్ వాడుతున్నాం గ్యాస్ రాక ముందు వాడే వాళ్ళం కదా పిల్లలకు చూపడానికి గుర్తుగా ఉంచుకున్నాం
మీరు కూర కలుపుతుంటే కడుపులో తిప్పేసింది నాకు. కానీ. మీరు తినేటప్పుడు మాటలు వింటే. పర్వాలేదు అనిపించింది ok. 👍👍
Happy Pongal brothers 💐💐💐...
చాలా భాగుంది
రెస్పి