ప్రజారోగ్యం పై మీ తపన చూస్తుంటే చాలా సంతోషం గా వుంది. మీరు తెలుగు వారు అవ్వడం మా అదృష్టం. రూరల్ ఏరియా లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెబుతాను అన్నందుకు చాలా సంతోషం. ఎంతో మంది కి మీ వీడియోస్ ఉపయోగ పడతాయి. ధన్యవాదములు డాక్టర్ గారు.
మీలాంటి డాక్టర్ను కలిగివుండడం మా అదృష్టం సార్. ఖచ్చితంగా ఇలాంటి విషయాలను 10th class సిలబస్లో చేర్చాలి అదేవిధంగా 10th class లోపు పిల్లలకు అవగాహన కల్పించాలి.మాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడే మంచి అంశాలను తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్.🙏
really u r god for me sir.sir god because of u r guidance I did not went to hernia operation .sir after my family planning I took 2 months rest and from next onwards I used to lift heavy weights that y I got hernia sir.u r great sir .
నమస్కరం గురూ గారూ నాకు చాలా బాద గా ఉంది విషయం ఏమిటంటే గొర్రెలు & మేకలా మంసం కోస్తే రక్తం వసానవచ్చిన చాల అలర్జీ దానిపచ్చి మాంసం టచ్ అయితే చేతులు దురాద వాసనకీ తుమ్ములు రవడం కాని వండుకొని తింటే ఎంకాదు చాలారోజులనుండి బాదపడుతుంన్న సార్ దీనికి పరిస్కరం చూపగలరు మీకు 10000వేల దండాలు. సార్ మాది ఉమ్మడి కరీంనగర్ మం!!బోయినపల్లి విలాసాగర్ గ్రామం నాపేరు రాము చూసి జవాబు ఇస్తారని అశిస్తూ మీ శ్రేయోభిలాషి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ur just unimaginable sir ..ur patience to explain each point so that common man can understand and help himself to come out of the dangerous situation..Great work
Ravikanth garu tysm thanks a lot wholeheartedly for the most prestigious greatest scenarios integral precautions synopsis of cardiac arrest and heart attacks scenario crystal clear ga chepparu may God bless you more than 100 years with regards respects
Chala videos lo like Cheyandi share cheyandi antaru…. Mee videos chala chusanu… share chesanu but like cheyaledu…. Ma mind antha e useful information share cheyali family n friends ki ane ma mind lo vuntadi Meru iche information. Thanks doctor garu !!
Dr garu meeru cheppindi 💯 %corecte time ki Saraina dr dorakam very important example meere maku meevi enno vedeos chusi entha pedda Jabbi vachina Ravikanth gari Latin dr daggar ki velte batukutam anukunutu untam Kani mee appointment dorakadame kashtam autundi I v catch u our problem so autadi ani v Hava strong faith tnqu dr garu God bless u bete
మంచి విషయం చెప్పారు sir..mee videos 3years back chusi unte నా life partner nu కాపాడుకునే దానిని..gas అనుకొని చాలా రోజులు నిర్లక్ష్యం చేశాం.మనిషిని poogottukunnaam.
@lakshmikala6267 hi Lakshmi garu... sorry about your life partner...if u don't mind mi variki elanti symptoms unai cheptara...endukante am suffering with chest pain gas anukoni tablets use chestuna...can you please reply
Sir, greetings. You are the most ethical Doctor I have seen. Aspiring to hear from you about VRK diet. MY MOTHER GOT CURED FROM CANCER!!!.. with VRK diet. Please respond sir. 🙏🙏
Very valuable information Sir 👏👏👏 this topic should be introduced to 10 and inter as well very good suggestion Sir. Eagerly waiting for the next videos Sir. Thank you for making aware of it...🙏
Chaala bhagaa vivarincharu cardiac arresy n heart atyack and admission without 5minutes gurinchi tq so much dr.garu tqs for guiding us in proper way n including cpr in ssc sullabus is appreciable
🍒 టెన్షన్ తక్కువ జీవితాలని, ఉద్వేగాల ని తట్టుకునే కొత్త గుండె ల ను ఏ శాస్త్రవేత్త అయిన తయారు చేస్తే బాగుండు, అందరి గుండెలు పదిలం గా ఉంటాయి.Good afternoon sir.🌹 మా అందరికీ గుండె ఆరోగ్యానికి తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు తెలిపి నందుకు 🙏🙏🌺
Last monday probably at this time we lost my classmate also with sudden stroke n lost life @45 ~ helplessly though her husband is in pharma field .... there shd be reasons behind these deaths more than what you hv explained as numbers growing.
Great and thoughtful Information Doctor, as you mentioned in your talks that you will have a slide presentation with Cardiologist that's a great initiative if possible including a multidisciplinary team with Nurse, Pharmacist and Lab Technologist to interpret the case perfectly.
Hi ravikanth garu chala baga chepparu,heart pain avuno kado telusukovadaniki symptoms and heart pain aitae safe ga undataniki pocket tablet name cheppandi sir adi ento mandini brathikistundi
మంచి సందేశం సర్ !
10 వ తరగతి నుంచి .... చాలా చక్కని ఆలోచన సర్ !
మీరు అతి తర్వలో కొద్ది సమయాన్ని ప్రజల కోసం ప్రగతి కోసం మీరు వినియోగిస్తారు..
మిమ్మల్ని కన్న తల్లి తండ్రుల జన్మ ధన్యం, వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
🙌
Thank you అనేది చాలా చిన్నది అన్న. మీరు మిమ్మల్ని నమ్ముకున్న వారు చల్లగా పది కాలాలు ఉండాలి అని ఆ మహా దేవుణ్ణి కోరుకొంటున్నాను. ❤
Thank you🌹🌹🌹🥀🥀🥀🦋🌹👌😮
ప్రజారోగ్యం పై మీ తపన చూస్తుంటే చాలా సంతోషం గా వుంది. మీరు తెలుగు వారు అవ్వడం మా అదృష్టం. రూరల్ ఏరియా లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెబుతాను అన్నందుకు చాలా సంతోషం. ఎంతో మంది కి మీ వీడియోస్ ఉపయోగ పడతాయి. ధన్యవాదములు డాక్టర్ గారు.
మీలాంటి డాక్టర్ను కలిగివుండడం మా అదృష్టం సార్. ఖచ్చితంగా ఇలాంటి విషయాలను 10th class సిలబస్లో చేర్చాలి అదేవిధంగా 10th class లోపు పిల్లలకు అవగాహన కల్పించాలి.మాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడే మంచి అంశాలను తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్.🙏
నమస్కారం డాక్టర్ గారు ❤
ఎంత శ్రెద్ధ గా విడమరచి చెప్తున్నారు డాక్టర్ గారు.🙏🙏🙏🙏
Sir misevalu amogam 🙏🙏🙏
చాల అద్భుతమైన ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారూ, థాంక్స్ అండి
ప్రజలందరినీ ఉద్దేశించి మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్
Meeru Telugu lo explain చేయడం వల్ల అందరికీ బాగా అర్ధం అవుతున్నాయి sir .Thank you sir
Medical studentsకి మీ speech,nursesకీ చాలా బాగా ఉపయోగ పడుతుంది. వాళ్ళ వృతిత లో చాలా మందిని కాపాడగలుగుతారు .t.q doctor.
Chi. Dr. Ravikanth nana meeru people caring. Mee aalochana vidhanamki satakoti vandanalu babu. Meeru ellavelala challaga undali nanna.
సార్ మీ సేవలు అమోఘం సార్ మీకు ఉదయ పూర్వకమైన కృతజ్ఞతలు
మీరు నిజంగా దేవుడు సార్...ఇంత క్లుప్తంగా ఎవరు కూడా చెప్పలేదు. ప్రతి స్కూల్ లో CPR ఎలా చేయాలి మరియు First Aider training తప్పనిసరి చేయాలి.
ఎంతబాగా చెపుతున్నారండి, అనేక నమస్కారములు 🙏
So many people are not aware of difference between cardiac arrest and heart attack so far are now able to know now because of you Doctor sir.
నువ్వు తెలంగాణ ఆణిముత్యం రియల్ స్టార్ నువ్వు ఒక్క అరదుగా దొరికే అనిముత్యం
చాలా మంచి వివరణ మరియు సమాచారం. దయచేసి మైగ్రెయిన్ తలనొప్పి గురించి కూడా వివరాలు తెలియజేయండి Sir.
సైనసైటిస్ గురించి కూడా తెలియజేయగలరు
చాలా విలువైన సమాచారం తెలియజేశారు.
Dr saaab...
You born for a cause
You are born blessed
You are unique
Truly speaking..no exaggeration
God bless you
All in one doctor గారికి 🙏🙏🙏🙏🙏🙏👌💕
We never see till now one doctor like you sir. You are not a doctor something beyond that sir. Thank you sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
really u r god for me sir.sir god because of u r guidance I did not went to hernia operation .sir after my family planning I took 2 months rest and from next onwards I used to lift heavy weights that y I got hernia sir.u r great sir .
Wow...what a humanity doctor.i never seen like him.. really you are God sir.
Cheyandhi sir....life save chestunnaru....great sir
Sir mee manasu chela goppadi good sir god bless you prati visyam chela important ga chepparu thank you sir
I came yo know difference between heart attack and cardiac arrest. Thanks Doctor garu🙏🙏
Yes doctor.... it causes a lot of worry to be away from family on a remote location after certain age. Kindly do a video to help us.
Chalaa easyga ardhemayyela chepparu sir tq sir....takecare
నమస్కరం గురూ గారూ నాకు చాలా బాద గా ఉంది విషయం ఏమిటంటే గొర్రెలు & మేకలా మంసం కోస్తే రక్తం వసానవచ్చిన చాల అలర్జీ దానిపచ్చి మాంసం టచ్ అయితే చేతులు దురాద వాసనకీ తుమ్ములు రవడం కాని వండుకొని తింటే ఎంకాదు చాలారోజులనుండి బాదపడుతుంన్న సార్ దీనికి పరిస్కరం చూపగలరు మీకు 10000వేల దండాలు. సార్ మాది ఉమ్మడి కరీంనగర్
మం!!బోయినపల్లి
విలాసాగర్ గ్రామం
నాపేరు రాము చూసి జవాబు ఇస్తారని అశిస్తూ మీ శ్రేయోభిలాషి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very well explained doctor ..thank u so much for ur valuable videos
Wow sir u r amazing. I watch all your videos. Thank you so sir for giving your precious time with us
Ur just unimaginable sir ..ur patience to explain each point so that common man can understand and help himself to come out of the dangerous situation..Great work
Ravikanth garu tysm thanks a lot wholeheartedly for the most prestigious greatest scenarios integral precautions synopsis of cardiac arrest and heart attacks scenario crystal clear ga chepparu may God bless you more than 100 years with regards respects
I followed you from last couple of months.
Really I respect u a lot brother
World need like u ppl
Salute u dr garu
థాంక్యూ డాక్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సోమచ్
Chala videos lo like Cheyandi share cheyandi antaru…. Mee videos chala chusanu… share chesanu but like cheyaledu…. Ma mind antha e useful information share cheyali family n friends ki ane ma mind lo vuntadi Meru iche information.
Thanks doctor garu !!
Dr garu meeru cheppindi 💯 %corecte time ki Saraina dr dorakam very important example meere maku meevi enno vedeos chusi entha pedda Jabbi vachina Ravikanth gari Latin dr daggar ki velte batukutam anukunutu untam Kani mee appointment dorakadame kashtam autundi I v catch u our problem so autadi ani v Hava strong faith tnqu dr garu God bless u bete
చాలా బాగా చెప్పారు సార్ 🙏
You are one of the best Doctor sir 👏👏🙏🙏and thanks for giving us this knowledge 😊
Very valuable words sir....doctor devudi tho samanam antaru melanti doctors ni chusinappudu mere devullu anipisthundi.
మంచి విషయం చెప్పారు sir..mee videos 3years back chusi unte నా life partner nu కాపాడుకునే దానిని..gas అనుకొని చాలా రోజులు నిర్లక్ష్యం చేశాం.మనిషిని poogottukunnaam.
@lakshmikala6267 hi Lakshmi garu... sorry about your life partner...if u don't mind mi variki elanti symptoms unai cheptara...endukante am suffering with chest pain gas anukoni tablets use chestuna...can you please reply
Namaste sar very important message chala Baga explain chesaru namaste doctor Babu
Thank u so much anna ilage maku science and diseases gurinch teliyacheyyandi bagavanthudu bless you
You are a great doctor I salute heartfully you given such agood information thank you so much doctor god bless you doctor
Tq sir chala information echharu. Me video's chala baguttai. Evi chuste mind chala peaceful ga anipistutai
Sir meru nijamga devudi lanti varu, ela prajalaki avagahana kaligiste kontha mandi aina bratukutaru...thank you...
Sar miru great 👌👌👌👌👌🙏🙏🙏🙏
EXCELLENT WORK TO THE SOCIETY
Sir, greetings. You are the most ethical Doctor I have seen. Aspiring to hear from you about VRK diet. MY MOTHER GOT CURED FROM CANCER!!!.. with VRK diet. Please respond sir. 🙏🙏
For some reason VRK sir is being ignored by these doctors but VRK sir is way forward to deliver all these messages before
Very very informative.modiji ki chepte ventane implement chesestanu.mee lanti doctor mana ap lo vunnandhuku chala proud ga vundi.
Namastee sir, we understood your zeal to educate us, hats off to your informative vedio sir🎉🎉🎉🎉
Very valuable information Sir 👏👏👏 this topic should be introduced to 10 and inter as well very good suggestion Sir. Eagerly waiting for the next videos Sir. Thank you for making aware of it...🙏
Chaala bhagaa vivarincharu cardiac arresy n heart atyack and admission without 5minutes gurinchi tq so much dr.garu tqs for guiding us in proper way n including cpr in ssc sullabus is appreciable
Every topic or video of you is very informative and teaching everyone of us clearly and in understandable way.
Thanks a lot sir
Great Sir,... చాలా బాగా తెలియజేశారు. నమస్తే.
🍒 టెన్షన్ తక్కువ జీవితాలని, ఉద్వేగాల ని తట్టుకునే కొత్త గుండె ల ను ఏ శాస్త్రవేత్త అయిన తయారు చేస్తే బాగుండు, అందరి గుండెలు పదిలం గా ఉంటాయి.Good afternoon sir.🌹 మా అందరికీ గుండె ఆరోగ్యానికి తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు తెలిపి నందుకు 🙏🙏🌺
True .Beautiful msg
ధన్యవాదాలు doctor గారు 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు🙏
Last monday probably at this time we lost my classmate also with sudden stroke n lost life @45 ~ helplessly though her husband is in pharma field .... there shd be reasons behind these deaths more than what you hv explained as numbers growing.
Nenu tension peduthunna topic ki clarity thankq, ma hubby ki 39 of age chest pain ECG lo normal vundi but pain appudappudu vasthundi.
Great and thoughtful Information Doctor, as you mentioned in your talks that you will have a slide presentation with Cardiologist that's a great initiative if possible including a multidisciplinary team with Nurse, Pharmacist and Lab Technologist to interpret the case perfectly.
Sir u are wonderful memories gives the public tqu sir
🙏🙏🙏 information is wealth... thank you for your kind information
Thank you sir, for giving good health information and precautions 🙏🙏🙏
Doctor garu meeru manchiga vundali
🙏🙏🙏🙏
You shall be remembered for years to come by Telugu people for your service on the youtube Sir.
Thank you
Sollu kaburu eandi sir what u said each and every word is useful, helpful, valuable... and the for sharing information sir...
100% Sir meeru cheppindi
10th class lo pillalaki nerpinchatam valana chala upayogam vuntundi.
Ma husband kuda cardiac arrest thone chanipoyaru😢
Thank you so much for the valuable information and awareness doctor..
Good message sir for all public God bless you leave Live long long days...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wow meeru precations kyda bhagaa chepparu tq so much
God is doctor 👨⚕️ ❤❤❤❤❤❤❤❤❤
Aa Bhaghavanthudu Samaja sreyassu kosam meelanti varini pick chesukoni ela prajalanu uddharinpa chestharu
Chala santhoaham doctor garu👌
Dhanyavadalu meeku
Thankqqqqq somuchhhhh Dr గారు. హృదయ పూర్వక కతజ్ఞతలు sir
Chala Chala Thanks Dr garu..thanks for taking time in your busy schedule and making such a useful videos,we are very blessed to listen you.
ఎక్స్లెంట్ గా చెప్పారు స ర్
Entha manchi vedio chesaru sir meku dhanyavadalu
మీ లో ఉండే ఆత్మవిశ్వాసానికి మంచి చేయాలనే తాపత్రయానికి శతకోటి వందనాలు సార్....
Thank u very much doctor sir for ur valuable and useful information.
Sir Thank you for giving basic information 🙏
God bless you maa doctor 🙏❤💙
😊 good doctor annayya good job
Hi doctor garu ....ma father Brain stroke vala chanipoyaru ....Brain stroke gurinchi kuda explanation ivara
You are giving great knowledge❤
Sir etoppic midha miru vidieo cheyalanukunna chesaru tq soo much
Tq sir . వెయిట్ చేస్తున్నాం సార్ వీడియో కోసం
Dhanyavadaalu doctor gaaru....👌👌🌹🌹🙏🙏🙏🙏🙏... chala manchi message doctor gaaru....
TQ sir సూపర్ ఎక్స్లెంట్ సార్ నాకు కొంచెం డౌట్ వుండే అది క్లారిఫై అయి ఉంది కచ్చితంగా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good information.Also good suggestion with regard to CPR. to introduce into the curriculum.Nice.
Namaste doctor garu... Very good information...
Your efforts to create awareness is really appreciated, Thank You...God bless You
Super sir meeru
Veryvaluble, information sir thanku, very much like your videos.
Tq gordbless you sir chalavivaramga cheptaru
Hi ravikanth garu chala baga chepparu,heart pain avuno kado telusukovadaniki symptoms and heart pain aitae safe ga undataniki pocket tablet name cheppandi sir adi ento mandini brathikistundi
Very well explained Doctor
Thank you Doctor, good massage for all of us these days and You are very grateful human being person in the society thank you very much.
Yes , it should be their in the school syllabus.