Nandamuri Taraka Ratna Health | How to Prevent Heart Attack | Facts on Case | Dr. Ravikanth Kongara
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Nandamuri Taraka Ratna Health | How to Prevent Heart Attack | Facts on Case | Dr. Ravikanth Kongara
Video Links:
Heart Attack vs Cardiac Arrest: • Heart Attack Vs Heart ...
Signs of Heart Attack: • Signs of Heart Attack ...
Heart Attack vs Heart Failure: • Heart Attack vs Heart ...
Heart Restart: • How to Restart a Heart...
Heart Pain vs Heart Attack: • Difference Between Hea...
Heart Stent: • What Percent of Heart ...
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
nandamuri taraka ratna,nandamuri taraka ratna family photos,nandamuri taraka ratna daughter,nandamuri taraka ratna wife,nandamuri taraka ratna exclusive interview,nandamuri taraka ratna interview,nandamuri taraka ratna new movie trailer,taraka ratna,nandamuri taraka ratna about jr ntr,taraka ratna interview,taraka ratna exclusive interview,taraka ratna latest interview,taraka ratna about jr ntr,nandamuri taraka ratna latest,nandamuri taraka ratna speech today,nandamuri taraka ratna about ntr,taraka ratna wife,nandamuri taraka ratna health,nandamuri taraka ratna,nara lokesh padayatra,taraka ratna health update,lokesh padayatra,heart attack,signs of heart attack,heart attack symptoms,heart attacks,prevent heart attack,heart health,clogged arteries,
#tarakaratna #heartattack #facts #hearthealh #drravihospital #drravikanthkongara
లక్షల రూపాయలు ఖర్చు చేసి సంవత్సరాలు శ్రమించి సంపాదించిన విలువైన విద్య ని ప్రజలకు ఉచితంగా తెలియజేస్తున్నందుకు ఆయన విలువైన సమయాన్ని మన ఆరోగ్యం కోసం కేటాయించిన డాక్టర్ రవికాంత్ గారికి అభినందనలు
Yes 🙏🙏🙏👏👏
Thank you
Yes
Thanks a lot for motivation 🙏
Avunu
సార్ ..మిమ్మల్ని ఎలా అభినందించాలో
తెలీడం లేదు..మీరు మాకు దొరికిన అపురూప వరం..మనసారా కృతజ్ఞతలు చెప్పడమే చేయగలిగింది...
ఇంత చక్కగా సామాన్యులకు హార్ట్ ప్రాబ్లెమ్స్ గురించి అర్ధం చేసుకునేట్టట్టు వివరించటం అద్భుతం. అందుకనే మీ ఫ్యామిలీ డాక్టర్ అని మీరు ప్రతీ వీడియో ప్రారంభంలో చెప్పటం కరెక్ట్ గా సరిపోతుంది. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియచేసుకుంటున్నాను. శుభాకాంక్షలు.
Sir me no send cheyandi pls
@@sandyarani1984 iKN
@@sandyarani1984 google lo choodu
@@rajanidevibattineni259 hi
చదువు రాని వారు కూడా మీ వీడియోలు చూస్తే, చిన్న పాటి డాక్టర్ కావచ్చు సార్.....🙏🙏🙏🙏🙏🙏🙏
మిమ్మల్ని ఎంతో అభిమానించే మాకు మీ సేవలు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లభించే లాగా కృషి చేయాలి sir
🙏🙏🙏నిజం గా మీరు డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు 🙏🙏ఎంత వివరంగా, అర్ధవంతంగా వివరిస్తున్నారు.
Yes 🙏🙏🙏
సార్! మీరు నిజం గానే మా ఫెమిలీ డాక్టర్ గారే....... భారతదేశం ప్రజకే అందులో నేను ఒకడిని.
ఓ యూట్యూబ్ డాక్టర్ దేవుడా కృతజ్ఞతలు చాలా విపులంగా అర్ధం అయ్యేలా చెప్పారు
డాక్టర్ గారూ, మీకు ఎన్నిసార్లు కృతజ్ఞలు చెప్పినా తక్కువే. మీ సహనానికి హద్దులేదు. విషయ పరిజ్ఞానం అమోఘం. దానిని అందరికీ పంచటం అత్యద్భుతం. మీకు సహస్ర వందనాలు🙏🙏🙏🙏
మీ అమ్మా నానా ధన్య జీవులు అనుకునే వాడిని కానీ మేము చాలా చాలా ధన్య జీవులం మీ లాంటి బిట్టి మా తెలుగు తల్లికి పుట్టి నందుకు అమ్మకి నా శిరసు వంచి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎁🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐 థాంక్యూ sir 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌God bless you and your family
డాక్టర్ గారు తారక రత్న గారి గురించి మీరు మాట్లాడితే బాగుండు అనుకున్న ఇంతలోనే వీడియో చేసారు good emfarmeshoin tq so much 👌🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ లాంటి డాక్టర్ ఈ సమాజంకు చాలా,చాలా అవసరం సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డాక్టర్స్ హాస్పిటల్ కి వెళ్ళితే నే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మీరు ఇంత బాగా చెప్పుతున్నారు సార్ గ్రేట్ జాబ్ 🙏🙏🙏🙏🙏🙏
మీరు చాలా బాగా వివరిస్తారు డాక్టర్ గారు తారకరత్న గారు తప్పకుండా బాగా తగ్గి బయటికి వస్తారు అని నాకు చాలా నమ్మకం గా ఉందండి డాక్టర్ గారు మీకు మా జేజేలు డాక్టర్ల అంతా మ నీలా ఉంటే ఈ దేశం ఎంతో బాగుపడుతుంది
Doctor బాబు doctor బాబు
ఏమి చెప్పవయ్యా. యెంత ఆత్రుత,, యెంత knowledge, యెంత interest అందర్నీ రక్షించాలని .God bless u
ఏంటీ ఆ flow ఏంటీ, యెంత బాగా చెప్పవయ్యా. నీ లాంటి doctors వంద కి పది మంది వున్నా చాలు 👏👏👏👏👏👏👏👏👏
నమస్కారములు.... ప్రతి ఒక్కరికీ సరైన అవగాహన కల్పించారు.. మనోధైర్యాన్ని అందించారు. సమాజాన్ని మేల్కొలిపే మీ సలహాలు...పరిజ్ఞానం...ఎంతోమందికి కనువిప్పు.
ధన్యవాదములు💐💐🙏🏻
ఎంతో బాగా వివరించారు. ఎంబిబిఎస్ చదివే పిల్లలకి మీ వీడియోలు చాలా బాగా ఉపయోగపడుతాయి
Oh my god🙏🏻మీరు నిజం గా దేవుడే అస్సులు ఇంత గోల గా ఉంది తారక్ సార్ ది అర్ధం కాక. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే డైలామా లో ఉంటే మీరు time తీసుకోని బలే చక్కగా వివరణ ఇస్తున్నారు అంటే మీరు కూడా చాలా concern చేస్తున్నారు తారక్ సార్ కోసం నిజం as a డాక్టర్ గా వా్వ్ ధన్యవాదములు హ్యాండ్సమ్ రవి సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰
సార్ ఎవరన్నా ఎంబిబిఎస్ చేయాలనుకుంటేనీ క్లాస్ వింటే చాలుమీరిచ్చే స్పీచ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందిచదువు రాని వాడి కూడా అర్థం అయిపోతుంది
పాదాభివందనాలు సార్ మీకు మీలాంటి డాక్టర్స్ ప్రజలకు చైతన్యం కల్పించాలి కృతజ్ఞతలు
మల్టీ స్పెషాలిటీ hospital అవసరం లేదు మన doctor garu మల్టీ talent doctor garu
అన్నిటిలోనూ మంచి అవగాహన ఉండి మాకు మంచిగా ardamayyetattu చెప్తున్నారు
చాలా కృతజ్ఞతలు సార్, మీరు వివరించిన విధానం గొప్పగా ఉంది ఆ దేవుడి దయతో తారక రత్న గారు తొందరగా కోలుకోవాలి అని దేవుని కోరుకుంటూ
సార్ మీరు నిజంగా మా ఫ్యామిలీ డాక్టర్ ఈ దేశానికి ఎంతో ముఖ్యమైన విషయాలని చాలా వివరించి చెబుతున్న రూ మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం 🙏🏻🙏🏻
Doctor గారూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
నమస్తే Dr.వయసులో చిన్నవా రైనా
ఎంతబాగా వివరిస్తున్నారు అస్సలు బాగా వివరిస్తున్న డాక్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టం🙏🙏
మీ లాగే ప్రజలకు ఉపయోగపడే డాక్టర్స్, బయటకు వచ్చి awareness కల్పించాలి . TQ sir🙏🙏🙏🙏
The most respectable and 100% genuine family doctor on you tube...
డాక్టర్ గారికి🙏
మీరు చాలా సూపర్ ఫ్యామిలీ డాక్టర్ 🙏
అద్భుతమైన ఆరోగ్య సలహాలు మాకెంతో సంతోషం వేసింది అండి.
ధన్యవాదములు.
గ్రేట్ వీడియో. లక్షలాది రూపాయల విలువైన సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నారు.ధన్యవాదాలు డాక్టర్ గారూ.
చాలా బాగా వివరించారు. God bless you
నీ మాటల్లో ఏదో మత్తుగా హాయిగా ఉంటాయి love you for ever
సీపీఆర్ ట్రయినింగ్ ప్రాముఖ్యత ని చాలా బాగా చెప్పారు డాక్టర్ గారూ. సీపీఆర్ ట్రయినింగ్ చాలా ఈజీ గా ఉంటుంది. ఒక డమ్మీ ప్లాస్టిక్ బొమ్మ సహాయంతో దగ్గరలో ఉన్న స్కూల్ దగ్గర ఆలయాల దగ్గర క్యాంపు లాగా పెట్టి నేర్పించవచ్చు. వీడియో లు చూసి ఇంతే అనుకోవటం కంటే అలా ప్రాక్టీస్ చేపిస్తే కొంచెం అనుభవ పూర్వకంగా ఉంటుంది అలాగే మర్చిపోలేం కూడా.
andarini ఎడ్యుకేట్ చేస్తున్నారూ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
Gooddoctor
మీకు ధన్యవాదములు తెలియచేయండం
మా బాధ్యత,🙏🙏 🙏
హార్ట్ అటక్ గుర్చి చాల విలువయిన సమాచారం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు 🙏
నమస్తే డాక్టర్ గారు 🙏😊
తారకరత్న గారు తోందరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుందాం
డాక్టర్ గారు నాకు 4 నెలల క్రితం కాలి నరం తెగింది సార్ ఐతే హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను సార్ అక్కడ ఆపరేషన్ చేస్తాము అని చెప్పి 2 వారాలు అక్కడే ఉంచుకున్నారు మరల వేరే హాస్పిటల్ లో ఆపరేషన్ చేపించాను కానీ ఆ డాక్టర్ గారు నరం సెట్ అవ్వటానికి 20 రోజులు ఆ గాయం మనిపోవటానికి మరో 20 రోజులు సమయం పడుతుంది అని చెప్పారు సార్ ఐతే ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది చెప్పలేము ఇన్ఫెక్షన్ అయ్యింది కదా అని అన్నారు సార్ కానీ ఇప్పటికీ ఆ గాయం నాకు అలాగే ఉంది 4 నెల తరవాత కూడా తగ్గలేదు సార్ డాక్టర్ గారిని అడిగితే తగ్గుతుంది నీకు నరం కూడా సెట్ అయ్యింది ఇబ్బంది లేదు అని చెప్పారు సార్ కానీ బయట వాళ్ళు ఏమో ఇంకా తగ్గలేదా ఐతే నీ కాలు తీసెయ్యాలి అని అంటున్నారు సార్ antibiotics ఇప్పటికీ వాడుతున్నాను సార్ గాయం తగ్గిపోవాలి అంటే ఏమి చెయ్యాలి సార్ నేను డాక్టర్ గారు చెప్పిన ప్రతి విషయం తుచా తప్పకుండా చేస్తూనే ఉన్నాను సార్ కానీ తగ్గలేదు సార్ దయ ఉంచి నా ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ చెప్పగలరు అని ప్రదేయ పడుతున్నాను సార్
చాలా బాగా చెప్పుతున్నారు చాలా విలువైన విషయాలు చెపుతున్నారు వివరంగా చెపుతున్నారు మీకు ఆశీస్సులు
చాలా చాలా ధన్యవాదాలు డాక్టరు రవికాంత్ గారికి తెలుగు ప్రజలు ఎంతో పుణ్యం చేసుకొన్నారు ఆరోగ్య పరమైన సందేహాలు మానసిక ఆందోళనలు అన్ని మీరు తొలగిస్తున్నారు నిజంగా ఇంత వివరంగా చూపేవారు అరుదు ఎన్నో సమస్యలకు పరిష్కారం అందుతున్నది ఇలాగే ఇంకా మంచి సందేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా మానసిక రోగాలు ఎక్కువయ్యాయి సార్ నిజంగా ఆరోగ్యసమస్యలు కన్నా మన ప్రజలు భయం తో ఎక్కువమంది రోగాలు తెచ్చుకుంటున్నారు వొత్తిడిలో ధైర్యాన్ని నింపుకొలేకున్నారూ మీరు వాటిని కూడా తొలగిస్తున్నారు ధన్యవాదాలు ఎన్నో మరెన్నో సమస్యలకు పరిష్కారాలు తీరుస్తారు ధన్యవాదాలు
కరెక్ట్ విషయం మీ ద్వారా నే తెలుస్తుంది
Meelaga cheppe doctor ni neneppudu chudaledu sir... Really great sir... Chala clear ga, clarity ga chepthunnaru
Praise the Lord 🙌Gud Evng Dr garu🙏🥰..మీరు నిజముగానే మా Family Dr .గారే.మీరు చెపుతుంటే చాలా ధైర్యముగా ఉంటుంది.Thank you so much Dr.garu🙏🥰May God Bless you ✋😇🥰 T Care..Have a blessed Nyt😇🤗
మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి వివరణ ఇస్తూ ఉంటారు...
మీకు ప్రత్యేక ధన్యవాదములు...
ఓం నమో నారాయణాయః
ఓం నమఃశివాయ
ఓం శ్రీ మాత్రే నమః
అయ్యా డాక్టర్ గారు మీ లాంటి వారు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారుసార్ మీరు నిజంగా దేవుడు తో సమానం సార్ ధన్యవాదాలు సార్
నమస్తే డాక్టర్ నా పేరు కోటేశ్వరరావు ఈ వీడియోస్ చూస్తూ ఉంటాను చాలా బాగా చెబుతున్నారు ఏ డాక్టర్ కూడా పబ్లిక్ గా చెప్పింది లేదు థాంక్యూ థాంక్యూ సో మచ్ నాకు ఒక సలహా కావాలి అదేంటంటే నా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ కు ఆరోగ్యం సరిగ్గా లేదు అదేమిటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం తలనొప్పిగా వచ్చేది తర్వాత కొన్ని రోజులకు ఫిట్స్ రావడం జరిగింది ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్లా స్కానింగ్ ఇవన్నీ తీసారు కూడా కొన్ని రోజులు బాగానే ఉంటుంది తర్వాత మామూలుగానే వస్తుంది ప్రాబ్లం ఏమి లేదు అంటున్నారు కొంతకాలం టాబ్లెట్ టాబ్లెట్ వాడిన తర్వాత బాగానే ఉంది మళ్లీ రీసెంట్ గా తలనొప్పి ప్రారంభమైంది ఏం చేయమంటారు ఏం చేయాలో అర్థం కావడం లేదు దయచేసి ఈ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఉందా దయచేసి చెప్పండి మీ హాస్పిటల్ కి రమ్మన్నా వస్తాం
చాలా బాగా వివరంగా చెప్పారు సర్ 🙏🙏🙏🙏🙏🙏ఈ వీడియో కోసం రెండు రోజులు నించి ఎదురు చూస్తున్నాను sir
You are better as a Professor than a Doctor so that medicine students will get more knowledge and as well as public to know full knowledge of health and human body. Please keep it up and continue to educate the public through your discussions in utube channels. Thanks please.
🙏🙏🙏
He is a great doctor and a medical educator too. His interest to simplify things and take it to common public is awesome...
డాక్టర్ గారు మీరు మానవ రూపంలో ఉన్న దేవుడు సార్ చాలామందికి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మికు ఎంత పెటినాతక్కువ నె సార్ మీరు ఎక్కడ వున్న మంచి గా వుండాలి
CPR teaching must be made mandatory in all high schools and colleges. It has to start from secondary education.
👍
Everyone in the family should know CPR we can save many people
డాక్టర్ గారు బాగా అర్ధం అయ్యింది మీరు చాలా బాగా వివరించారు
Meeku unna vishaya parignanam , explanation skills awesome sir.
Sir మీరు అందరికి ఫామిలీ డాక్టర్ గారు
దేవుడు మీకు అన్ని వేళలా మీకు తోడు నీడ గా ఉండాలని మా ప్రార్ధన
మేము ధన్యులము డాక్టర్ గారు
Respected Doctor you elobaratively explained in detail again. Really you are advising about CPR. In 2012 one of my colleague attacked with Heart attack while working in the union Office. I applied CPR at that time he responded and meanwhile he was admitted in CDR Hospitals within 15mts at Vizag but invain . Because I was on CPR nobody took the responsibility to call ambulance and damage happened & left this world. I retired during 2014 . Hope that Mr. Tarakaratna recover at the earliest.
Meeru chaala manchi vaaru sir ❤️
🥰tq
తారక రత్న గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బాగా వివరంగా చెప్పారు సార్
చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు విశ్లేషణ చాలా బాగుంది సార్ తారకరత్న గారికి జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యం గురించి ఆలోచించే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం సార్ తారకరత్న గారు అతి తొందరలో కోలుకుంటారు మాకు గట్టి నమ్మకం సార్ 🙏
చాలా బాగా వివరించారు 🙏🙏🙏tq సార్
🙏👍 Well explained Doctor garu..! ప్రజలకు వైద్య ఆరోగ్యం గురించి ఇంత చక్కగా అందరికి అర్థం అయ్యే విధంగా తెలిపే మీయొక్క ప్రయత్నం, తోటివారిపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి..!
తారకరత్న గారు మంచిగా కోలుకోవాలి.
I'll definitely become a doctor following you each and every day :). I had heart attack in 2021, have a stent, i saw the whole process upon requesting my surgeon. I'm 64 now, keep asking God every morning why he kept me Alive. Only 40% of my heart is functioning. Btw, i am alone. Have a family history.
🙏🙏🙏🙏🙏చాలా అద్భుతంగా వివరించారు డాక్టర్ గారు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏 సి పి ఆర్ గురించి చెప్పారు 🙏🙏🙏🙏🙏అది మీరే మాకు ట్రైనింగ్ ఇవ్వగలరు 🙏🙏🙏🙏🙏
డాక్టర్ గారు చొక్కా బాగుండి
😄😄
సర్ చాలా లోతైన ఇన్ఫర్మేషన్ చెప్పేరు ... నేను చాలా knowledge gain chysay nu..🙏🙏🙏
అపర ధన్వంతరి వందనాలు 💐🙏
చాలా వివరంగా చెప్పారు సార్. ధన్యవాదాలు.
మీరు నిజంగానే దేవుడండీ డాక్టర్ గారు
Meeru tharakarathna gurinchi veedio chastharu anukunna chasaru and TQ so much sir antha vivaranga chapparu sir clear ga
Your videos are really useful and educating many like us. No one can replace a doctor who is more than a God. Tons of thanks for making great videos Sir🙏
Nijamu ga meeru manishi roopaulo vunna devudu naanna meeru. Mi viluvaina time nu makosamu anni vishayalu yentha vivaramu ga cheptunnaru. Challaga vundu naanna🙌🙌🙌
Very good video Dr.gaaru. Thanks for your efforts in educating common man about the big problem of heart attack
E video 3 times vinanu.Meru cheypina vedhanam andhari ki chala chala clear ga understand ga undhi. My Doctor garu is so great Tq so much.👌🤗🤗
Dhanyavaadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
antha chakkaga chepparandi meeru subject cheppetappudi vachhe voice antha confident ga untaro meelanti vaaru teacher ayithe students andharu 1 st rank vastaru tq soomuch sir . tharaka rathna gaaru get well soon pray cheddamu
Good evening doctor garu 🙏🙏🙏
meeru video stating lo antaru kada me family doctor ani kani meeru nijam gane ma andari family doctor ne me videos chute anni problemski solution dorekestundi doctors andaru meela vundali sir kani andaru undaru meeru youtube channel petti ma andariki solutions chebutunnaru chala baga ardamavvela chebutunnaru meeru chala great sir meeku anni sarlu thanks cheppina takkuve
Sir, I request you to let us know how common is adenoid hypertrophy in children, main causes and what makes a doctor choose adenoidectomy for the treatment of symtoms.. Hope to hear from you sir. Thanks in advance
Sir meeru real hero. Andariki ardham ayyala chala clear ga undhi sir.Thankyou.meeru cheppinattuga anni videos chustanu.🙏
మన అందరికి హెల్త్ భరోసా ఇస్తున్న మిమ్మల్ని 🙏🙏🙏🙏
Good morning sr...baaga చెప్పారు...ఒబేసిటీ ...బీపీ....anxity...ఉన్న వాళ్ళు జన సందోహం లోకి వెళ్ళ కూడదు....మీరు ఏదైతే చెప్పారు అన్నది చాలా మంది కి ఉపయోగ పడుతుంది...వారు బాగుండాలి అనికొరుకుందాము...ఆయుష్ మాన్ భవ సర్...
My God bless yours family Sir 🙌
RUclips lo atyanta viluvaina channel ante ide sir mee matalu vajralamutalu sir meeku setakti Vandanalu 🙏🙏
Meru devudu anna
థాంక్యూ సర్ చాలా చాలా వివరంగా అర్థమయ్యేలాగా చెప్పారు
Thank you for your valuable information and explanation sir
Yenta baga chepparu doctergaru kallalo neellutirigayyii 🙏🙏🙏🙏🙏
What you said was correct.. Learning CPR is mandatory for every one to save at least their family.
Entha clearga ceparu Dr garu..🙏🙏🙏
Dr. garu, you have explained in so much detail and in understandable way. Thank you so much sir.🙏
Thanq so much sir..chaala chakkati vivarana icharu..God bless you
Good information sir u are great
Hi sir
🙏🙏🙏🙏🙏
Meeru chala detail ga explain chesthunnaru maalo unna fear ni taggistunnaru meeku koti 🙏🙏🙏🙏
Hats Off!!! doctor for all your efforts to educate the people.
Vere dr Aeyite nenu mee dr ni ani cheppataru sir kani meri mee family dr Aentaru... Meru chala great sir
Hi Doctor, there is a news article stating that Tarakratna is suffering from Melena disease, I am not sure if that is correct or not, but article says that it has direct relevance to his heart attrack. Can you comment on this ?
Thank you so much meku inthakante em cheppagalam 🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు 🙏🙏
Me valuable time ni maakosam isthunaru. Thank you soo much Doctor garu.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻