Heart Attack ఈ రాత్రి నుండి ఇలా చేయండి గుండె పోటు లైఫ్ లో మీకు రాదు | Dr Manthena Satyanarayana Raju

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024
  • Heart Attack ఈ రాత్రి నుండి ఇలా చేయండి గుండె పోటు లైఫ్ లో మీకు రాదు | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
    📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
    ✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
    ✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
    ✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
    ✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    ✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
    ✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
    ✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    ✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
    ✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    ✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
    ✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    ✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
    ✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
    ✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
    Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
    #ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra

Комментарии • 271

  • @sreetm5359
    @sreetm5359 Год назад +137

    ప్రజా ఆరోగ్యం గురించి ఇంత ఆరాటం పడే మీరు గొప్ప సమాజ ప్రేమికులు. మీలాంటి వారికి మాత్రం ఎలాంటి అవార్డు లు ఇవ్వరు. క్రీడాకారులు కి మాత్రం ఏదో సమాజం ను ఉద్దరించి నట్టు భారత రత్న ఇచ్చేస్తారు.

    • @harikrishna-rk4pq
      @harikrishna-rk4pq Год назад

      Awards theesukoni ekkada peettukonantaaru.. entho kontha kastha revenue wasthundi kada.. eddi bagulu.. neeku baaga awards pichchi undaa

    • @humanrights27
      @humanrights27 Год назад +3

      Excellent 👌 1000%√

    • @sudhakar840
      @sudhakar840 Год назад +3

      Yes brother good Cochin

    • @bajasrinu1991
      @bajasrinu1991 Год назад +2

      Yes👍🏼

    • @satyagiri1233
      @satyagiri1233 11 месяцев назад +1

      నేను పూర్తిగా ఏఖీభవిస్తున్న ❤

  • @ummidisettiveeru1976
    @ummidisettiveeru1976 11 месяцев назад +52

    ఈరోజుల్లో డబ్బు కోసం వ్యాపారాలు చేస్తున్నారు భూములు కోసం వ్యాపారాలు చేస్తున్నారు కానీ మనిషి ఆరోగ్యం కోసం మీరు తపన పడుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్

  • @eswarrao3707
    @eswarrao3707 11 месяцев назад +17

    మీరు ఈ సమాజానికి ఒక దేముడు లాంటి వారు. మీకు నా శత కోటి నమస్కారములు

    • @vellalaseshadri8505
      @vellalaseshadri8505 10 месяцев назад

      చక్కని మంచి విషయం చెప్పారు. 🙏🙏🙏

  • @voragantigangadhar8246
    @voragantigangadhar8246 10 месяцев назад +6

    డాక్టర్ మంతెన సత్యనారాయణ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
    మీ మంచి స్పందన వస్తోంది

  • @keshavkeshav4017
    @keshavkeshav4017 Год назад +19

    వంతెన సత్యనారాయణ రాజు గారు జనరేషన్ కి మీరు వంతెనలాంటివారు సార్ మీరు గొప్ప మనసున్న వారు మీకు శతకోటి🙏 వందనాలు

  • @GuduruRaju111
    @GuduruRaju111 Год назад +59

    మీరు కనిపించే దేవుడు సార్ 🙏

  • @guruprasa370
    @guruprasa370 3 месяца назад +4

    మీరు చెప్పిన వి నాకు జరిగిన వే థ్యాంక్యూ గురువుగారు మీరు నాకు దేవుడు..! 😢🙏🤝

  • @vishnu6398
    @vishnu6398 Год назад +11

    మీ అన్ని video లోకెల్లా, ఇదే టాప్ 👍👌

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 23 дня назад +1

    Mantena Satya narayana Raju garu, you are telling very clearly, correctly, thanks Andi.

  • @trsabbi
    @trsabbi Год назад +11

    ఇది చాలా నిజం, నాకు తెలియకుండానే నేను ఇంచుమించు ఇలాగే చేస్తుంటాను.

  • @patherchedpadmapadma1451
    @patherchedpadmapadma1451 2 месяца назад +3

    Manthena garu niku na padabivandhanam

  • @narasimharao1548
    @narasimharao1548 Год назад +7

    మీ సేవలు అమోఘం

  • @harinik9226
    @harinik9226 9 месяцев назад +1

    Mee matalu oka medicine la work avtundi manthena garu ….👏👏👏

  • @nersusrinivas6264
    @nersusrinivas6264 10 месяцев назад +2

    వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్

  • @pushpareddy8448
    @pushpareddy8448 Год назад +12

    Very important msg sir 🙏👏

  • @gugudusowjanya8847
    @gugudusowjanya8847 5 месяцев назад +1

    Sir societylo Prati okkaru healdiga undalani vedios Rupamulo Chalagppa goppa.goppa Visyalanu Andistunaru.Chala Thanks sir.

  • @nareshp3044
    @nareshp3044 Год назад +28

    I had acidity problem, due to which my heartbeat was almost near to 120. I stopped eating masala food and avoided tea on doctors advice. Now it has come down to 75. I have experienced lot of anxiety because of this. I hope it helps someone who experiences this.

    • @godavarilocalrider5297
      @godavarilocalrider5297 Год назад +1

      It's help me a lot

    • @nagkommineni264
      @nagkommineni264 Год назад +2

      Fasting is the best medicine for Gas/Acidity

    • @padmach4879
      @padmach4879 Год назад +2

      I have acidity problem upper gas same all feelings like you sir what to do

    • @nareshp3044
      @nareshp3044 Год назад +4

      @@padmach4879 eating in small portions, taking food on time, avoid chillies and spices and dont drink tea. If you follow this for 2 months your problem should be resolved. Otherwise consult doctor.

    • @badthunder2
      @badthunder2 Год назад +2

      Same story, I had acidity and I used to drink lots of coffee, Podduna 2, sayantram 3-4. Once I stopped coffee and masala food. It's totally fine

  • @ravichandala5154
    @ravichandala5154 Год назад +17

    మా దేవుడు వచ్చాడు 🙏🙏

  • @pubg.3755
    @pubg.3755 Год назад +1

    Sir really me video chusaka chala freee ga udnhi tqn sir ❤❤good information

  • @soujanyasudhakar6095
    @soujanyasudhakar6095 Год назад +4

    మీరు దేవుడు సార్

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Год назад +5

    Thanks for reference my dear doctor Garu.thenks for you

  • @munnimunni3982
    @munnimunni3982 Год назад +4

    Thank you so much Sir 🙏🙏🙏🙏

  • @loyalbreakergaming18
    @loyalbreakergaming18 Год назад +2

    First view and first comment.good and brief explanation about ❤️heart.👍.

  • @avinash-yk5ns
    @avinash-yk5ns Год назад +1

    Very well Explained Sir!

  • @suryanarayana1640
    @suryanarayana1640 Год назад +4

    Excellent 👍👍 🙏🙏

  • @begumshaik6211
    @begumshaik6211 Год назад +1

    Manchi videos chestunnaru sir

  • @SadhasivaChagaleti
    @SadhasivaChagaleti 9 месяцев назад

    Sir enthamachi varandi meru edaina chala vivaranga Baga cheptharu meru 1000 years happy ga healthy ga undali sir

  • @venkatpandu5153
    @venkatpandu5153 10 месяцев назад

    ధన్యవాదములు సార్ ❤

  • @leisha3283
    @leisha3283 Год назад +2

    Good info. Sir

  • @joythimadam4417
    @joythimadam4417 Год назад +3

    Sir,good suggetions eestaru ,thank you sir

  • @balasubrahmanyamp7269
    @balasubrahmanyamp7269 Год назад

    Doctor garu... Good morning... Many times i questioned myself whether you are great or religious preachers? But after so much of personal evaluation, I do believe you have to be seated on the highest pedestal when compared to them... Deeply thankful for your priceless pieces of advice and tips on health. Regards

  • @anandpashikanti3421
    @anandpashikanti3421 9 месяцев назад +1

    Namaskaram sir🙏

  • @gangadharpamarthi5691
    @gangadharpamarthi5691 Год назад +1

    Thank you very much sir. I have been listening to you from 2006 onwards. Very good info sir

  • @GoturiSreekanth-u2i
    @GoturiSreekanth-u2i 4 месяца назад +1

    Amina pramadhama sir

  • @kasivisvanatha
    @kasivisvanatha 11 месяцев назад

    మానవుడు పుట్టడానికి కారణం మానవుడు జీవించడానికి కారణం మానవుడు మరణించడానికి మనసు మాత్రమే మనసు వికారాలతో కూడుకొని ఆ వికారాల తోటి జీవిస్తుంది వికారాల నుండి ముక్తి పొందుతాడు అప్పుడు మనస్సు నిజమైన ముక్తిని పొందుతుంది రాగం ద్వేషం మోహన్ ఇవే వికారాలు రాగం కావాలి కావాలి కావాలి కావాలి కావాలి ద్వేషం పోవాలి పోవాలి ఆకర్షణ మోహం ఆకర్షణ వికర్షణ మనసు అనేది ప్రతి జీవిలో అణువణువు ఉంటుంది

  • @patanrafi2228
    @patanrafi2228 9 месяцев назад

    Chala Baga chaparu sir

  • @q.mhabeebuddin2879
    @q.mhabeebuddin2879 Год назад +1

    Dr gari meeda govt action teeskokunte adey manchidi

  • @VenkateswararaoVilasarap-tj3zk
    @VenkateswararaoVilasarap-tj3zk Год назад +3

    Praise the lord .

  • @SantoshSantosh-uc5gg
    @SantoshSantosh-uc5gg Год назад +1

    Super sir.your.god

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 Год назад +2

    Thanks

  • @ambikavadugu
    @ambikavadugu Год назад +1

    Tqqqq doctor garu

  • @prad3811
    @prad3811 Год назад +1

    Sir, mee videos anni rangala vallu chustharu..kabatti mee diet related videos target audience evvaru anedhi koncham cheppagalaru annadi ma request sir.
    Office workers lo 2 putalu exercise chesevaru untaru , assalu cheyyani varu untaru, farmers kuda mee videos chustharu, house wifes kuda

  • @gothamkumarthalluru1235
    @gothamkumarthalluru1235 Год назад

    Wonderful remedies,tq so much 👍sir

  • @narsimhapalakuri6822
    @narsimhapalakuri6822 9 месяцев назад +3

    నమస్తే సార్ 🙏🏻 నాకు ఒక ప్రాబ్లం: మీరు చెప్పిన విధంగానే గుండె ఫాస్ట్గా పట్టుకోవడం జరుగుతుంది అది ఎప్పుడంటే ఓన్లీ కొద్దిగా మందు తీసుకున్న తర్వాత అది కూడా 30 ml తాగినా కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కండ్లు ఎర్రగా అవుతుంది అలా అని నేను మందు పూర్తిగా మానేశాను కానీ తాగినప్పుడు అలా ఎందుకు అవుతుంది ఏదైనా ప్రాబ్లమా తెలియజేయండి 🙏🏻🙏🏻🙏🏻

  • @EdlojuNavadurga
    @EdlojuNavadurga Месяц назад

    Yes sir naadhi adhey paristhii

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Год назад +6

    Giving you more days speaking with Good health tips happy retains of the life in God you and your family thanks Lord

  • @pnvsatyanarayana5051
    @pnvsatyanarayana5051 Год назад +1

    Thanks satyanarayana garu

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 Год назад +2

    U r god to us

  • @rajeshyenubari9834
    @rajeshyenubari9834 Год назад

    Wonder Full message thankyou sir

  • @sathyanarayanag8271
    @sathyanarayanag8271 Год назад

    Thanks I also support for highest Title

  • @ravinderbathini8747
    @ravinderbathini8747 Год назад

    Really very good MSG sir

  • @das2355
    @das2355 Год назад +1

    🙏🏽🙏🏽sir నేను asprin వేసుకోటున్నాను దాస్ 59y, వైజాగ్ -48🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @VijayaLakshmi-iy4uy
    @VijayaLakshmi-iy4uy Год назад

    Meeru kanipinche devudu

  • @khajamohamad1492
    @khajamohamad1492 Год назад +3

    TQ sir your valuable time and speech ❤❤❤

  • @madhugowd3974
    @madhugowd3974 Год назад +2

    True guruji💐🕉🙏

  • @mahaboobee5293
    @mahaboobee5293 Год назад

    Tank you sir good sollution sir

  • @aetigaddamurali3228
    @aetigaddamurali3228 Год назад +1

    Great sir

  • @suryanarayana1640
    @suryanarayana1640 Год назад +2

    Sir 🙏🙏

  • @vijethainstituteofpolicesi3964
    @vijethainstituteofpolicesi3964 9 месяцев назад

    u r GOD sir🙏

  • @panduchary2821
    @panduchary2821 Год назад

    Good message sir

  • @Viswamoney
    @Viswamoney Год назад

    Thank you universe 🙏
    Thank you money 💰🙏
    Thank you guruji garu 🙏

  • @gangareddychittedi6603
    @gangareddychittedi6603 3 месяца назад +1

    ❤👌

  • @nageswararao5799
    @nageswararao5799 Год назад

    Thanque Doctor garu

  • @nageentajb
    @nageentajb Год назад

    Thanks alot gurugaru.

  • @sridharnarayana8889
    @sridharnarayana8889 Год назад

    Supar sir

  • @raavikishore6556
    @raavikishore6556 10 месяцев назад

    Allaws the best good

  • @swamijigundepalli6332
    @swamijigundepalli6332 Год назад

    Sir ur god

  • @leenysion1464
    @leenysion1464 Год назад

    God bless you sir

  • @lalithathota279
    @lalithathota279 Год назад +7

    డాక్టర్ గారు అండి నమస్కారమండి నా పేరు లలిత మాది కైకలూరు దగ్గర ఆలపాడండి నా వయసు 30 సంవత్సరాలు నాకు 8 నెలల నుంచి గుండులో నొప్పి చేయి లాగటం కాళ్ళు ఆగటం చేయకలు తిమ్మిరి రావడం గుండెల్లో నొప్పి భుజం దగ్గర నారం పట్టేసినట్టు భోజనం అంత నొప్పిగా అనిపిస్తుంది అండి మందులు వాడుతున్నాను తగ్గట్లేదు అండి ఎక్కువ టెస్ట్ చేయించను సిరి చేయించాను బాగానే ఉన్నది అన్నారండి ఏ ఎంజాయ్ గ్రామ్ చేయించమన్నారు నాకు భయమేసి చేయించుకోలేదండి నాకు ఇద్దరు పిల్లలు అండి మీ సలహా ఏదన్నా ఉంటే నాకు చెప్తారని మీకు మెసేజ్ చేస్తున్నాను డాక్టర్ గారు

    • @vinitaprabhu6184
      @vinitaprabhu6184 11 месяцев назад +1

      ఇప్పుడు ఎలా ఉంది

  • @medipallybharathi5481
    @medipallybharathi5481 Год назад

    Tq guruvugaru

  • @arunanuka2719
    @arunanuka2719 Год назад +2

    Meeru super sir 🙏🙏

  • @muralidhar7417
    @muralidhar7417 10 месяцев назад

    Ser nijanga meru cheppunattu kangaru, yamavutunu, bhayam, alochchinchadam,dinikaranam
    Heart bheet yakkavutundi🙏🙏🙏

  • @gorantlasrilatha
    @gorantlasrilatha Год назад +1

    Sir meeku selute

  • @gurumurtytalada4336
    @gurumurtytalada4336 Год назад

    Yes sir

  • @hanumanvani9396
    @hanumanvani9396 Год назад +4

    🙏🙏🙏🙏🙏Tq sir

  • @ramuramesh7807
    @ramuramesh7807 Год назад +1

    Yes

  • @bhannureals9
    @bhannureals9 11 месяцев назад

    Its ❤

  • @kravi8691
    @kravi8691 Год назад

    Meru chala goppavaru sir

  • @junnu5015
    @junnu5015 Год назад

    🙏🙏🙏🙏🙏🙏 thank you raju garu

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 Год назад

    Nice

  • @parimalasiva6491
    @parimalasiva6491 Год назад

    Heart weak Ness gurinnchi treatment gurinchi cheppandi sir

  • @varungamer6541
    @varungamer6541 10 месяцев назад

    Varry varry god sar godblasu sar

  • @ksaiparvathii4149
    @ksaiparvathii4149 Месяц назад

    Yes sir Naku kuda doctors adey cheparu Naku 22 years rathullu nedara padateldhu

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Год назад

    మగుండెనుకాపాడుకోమని.చెప్పారు.ట్యాంకీయుసర్.ట్యాంకీయు

  • @gauthamkrishna2378
    @gauthamkrishna2378 10 месяцев назад

    Doctor garu meeru dhevudu lanti varu

  • @apparao203
    @apparao203 Год назад

    Sir meeru chepina symptoms Naku unai so meeru chepina 1 2 tips practice chestunte baguntunadi 🙏

  • @amruthavani5794
    @amruthavani5794 4 дня назад

    Left hand baga lagestundandi emaina sollution cheppandi sir

  • @s.y.girisree4570
    @s.y.girisree4570 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmilakshmi3135
    @lakshmilakshmi3135 Год назад

    👌👌

  • @Self_lover_nandu_143
    @Self_lover_nandu_143 Год назад

    Nalla thamara gurimchi video cheyyamdi sir

  • @ekkaladevimachender6367
    @ekkaladevimachender6367 Год назад +2

    🙏🙏🙏

  • @challavijay9939
    @challavijay9939 Год назад

    ఎటువంటి యోగసనాలు వేయాలి చెప్పండి సార్ ప్లీజ్

  • @gumpenapadmavathi9702
    @gumpenapadmavathi9702 Год назад +3

    👏👏👏👏👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Sweety-nf8cx
    @Sweety-nf8cx 2 месяца назад

    Sir Chathi noppi unte Ecg,Lipid,2d echo testlo problem lekunte pain vaste emcheyali sir please cheepandi 40 age

  • @janipasha1606
    @janipasha1606 Год назад

    Sugar patient water yentha thagali sir please video

  • @vallabhudu285
    @vallabhudu285 Год назад +1

    Sir pubg game aduthuna hort beat peruguthe

  • @muraligamini5314
    @muraligamini5314 11 месяцев назад

    GOD

  • @radhakrishna4544
    @radhakrishna4544 7 месяцев назад

    Bramari. Pranayoogam. Cheyandi. Ante. Rendu. Chevulu vellupetti moosisinchi undali

  • @bollaboinayellam9530
    @bollaboinayellam9530 Год назад

    సామి రోజు కొట్టుకున్నట్లు 72 సార్లు

  • @malleswararaodadi6619
    @malleswararaodadi6619 Год назад +1

    Sir namaste my misses ki criatny 3 vundi sir diet plan nuts kobbari tinavacha sir daiabtic sir