ఆండాళ్ తిరుప్పావై పాశురం 26 | Andal Thiruppavai Pasuram 26 || HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025
  • హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    chat.whatsapp....
    #thiruppavaiintelugu ,#PranavanandaDas, #thiruppavai

Комментарии • 70

  • @PranavanandaDas
    @PranavanandaDas  Год назад +6

    1. ఆండాళ్ తల్లి ఈ పాసురంలో చెప్పినట్లుగా యశోదమ్మ కృష్ణుడిని ఏమని పిలిచేది?
    2. జ్ఞానాన్ని దేనితో పోల్చారు?
    3. వైష్ణవుల యొక్క ధ్వజాలు ఏమిటి?
    4. ఆండాళ్ తల్లి ఏ ఆరు విషయాలను అడుగుతుంది?
    5. మనం భక్తి మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆచ్ఛాదన లా మనల్ని రక్షించేది ఎవరు?
    1. What did mother Yashoda call Krishna as Andal says in this pasuram?
    2. What is knowledge compared to?
    3. What are the Dwajas of the Vaishnavas?
    4. What six things does mother Andal ask?
    5. Who protects us like Achadana as we travel in the path of devotion?

    • @nagakanyakapaidipalli5990
      @nagakanyakapaidipalli5990 19 дней назад

      హరే కృష్ణ ప్రభుజీ 🙏
      1. నీల మాణిక్యమా అని యశోదమ్మ శ్రీ కృష్ణ ని పిలిచేవారు.
      2. భగవంతుడు శంకం పాంచజన్యం తో పోల్చారు.
      3.నుదుటిన ధరించే తిలకం , కంటి మాల , పురుషులు ఆయితే ధొతి కుర్తా, స్తీ లు ఆయితే చీర దరించాలి వీటిని ద్వజాలు అంటారు.
      4. నీకువున్న శంఖం లాంటి శంఖం మాకు ప్రసాదించు , ఒక పెద్ద భాజ కావలి, ఒక సంకీర్తన గోస్టీ కావలి , అద్భుతమైన నిత్యం వెలుగుతూ ఉండే దీపాలు ప్రసాదించు , ఒక అద్భుతమైన జెండా మాకు కావలి , ఒక చక్కటి సుందరమైన పై కప్పు మాకు కావలి అని ఆండాళ్ తల్లి అడుగుతూవుంది.
      5. గురువు మనల్ని భక్తి మార్గంలో ఆచ్చాధన లా రక్షిస్తారు.

    • @RadheyShyam-tr8nj
      @RadheyShyam-tr8nj 19 дней назад +1

      Hare Krishna Prabhuji Dandavat Pranamam 🙏🙇
      1. Yashodamma used to call Sri Krishna as Neela Manikyama.
      2. God compared the conch shell to the five-fold tree.
      3. The tilak worn on the forehead, the Tulasi Kante mala, and the dhoti and kurta for men and the saree for women are called Dvajas.
      4. Grant us a conch shell like yours, a big bhaja, a sankirtana gosti, grant us wonderful lamps that burn brightly, a wonderful flag, a beautiful roof, Andal's mother asks.
      5. The Guru protects us on the path of devotion like a talisman.
      Hare Krishna Prabhuji 🙏🙇

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Год назад +2

    హరే కృష్ణ🙏🙏
    1. జ) ఈ పాశురంలో యశోదమ్మ కృష్ణుడిని
    నా మాణిక్యమా,ఓ నీల మాణిక్యమా
    అని పిలిచేది.
    2. జ) జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. అలాగే
    మంచి జ్ఞానాన్ని ప్రసాదించే భక్తులతో
    పోల్చారు.
    3 జ) తిలకం, కంటిమాల, సాంప్రదాయక-
    వస్త్రాలు. ఇవి వైష్ణవుని యొక్క
    ధ్వజాలు.
    4. జ)1. నీకున్న శంఖంలాంటి శంఖం
    ప్రసాదించు( శంఖం).
    2. పరై అంటే ఒక పెద్ద భాజ కావాలి.
    ( డమరుకం)
    3. ఒక అద్భుతమైన భజన గోష్టి,
    సంకీర్తన చేసుకునే గోష్టి మాకు
    కావాలి.( భజన గోష్టి).
    4. అద్భుతమైన నిత్యము
    వెలుగుతూ ఉండే దీపాలు కావాలి
    ( దీపాలు).
    5. ఒక అద్భుతమైన జెండా కావాలి.
    ( జెండా)
    6. ఒక చక్కటి పై కప్పు మాకు
    కావాలి( పై కప్పు).
    నాలుగు కర్రలతో ఒక వస్త్రాన్ని
    కప్పులా పట్టుకొని భగవంతుడిని
    తీసుకు వెళతారు కదా
    అటు వంటిది.
    ఇలా ఆండాళ్ తల్లి ఆర్ విషయాలను
    అడుగుతుంది.
    5. జ) మనం భక్తి మార్గంలో ప్రయాణించే-
    టప్పుడు అచ్చాధనలా మనల్ని
    రక్షించేది * గురువు*.
    హరే కృష్ణ🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Год назад +1

    1.manikyama
    2.deepamutho
    3.kantimala,tilakamu,sampradiamina vastradarana
    4.sankamu,bhaja ,bhajana gosti,deepalu,jenda ,
    5.guruvu
    Hare krishna prabhuji🙏🙏🙏

  • @shalinicreations6493
    @shalinicreations6493 19 дней назад

    ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ

  • @chilarigeetha4006
    @chilarigeetha4006 17 дней назад

    Hare Krishna prabhuji 🙏
    1. Nila manikyama Ani yashodhamma sri krishnudini pilichedhi
    2. Shankamtho ( panchajanyam) polcharu
    3. Tilakam ,kantimala,
    4. 1 Shankam, 2 bhaja,3. Bajana sankeerthana gosti,4.nithysm veluguthunde Deepalu, 5. Dwajam, 6. Rakshana
    5. Guruvu

  • @ramavenkatesh6587
    @ramavenkatesh6587 19 дней назад

    Hare krishna prebhoji prenamamulu👏⚘️👏⚘️👏⚘️

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 19 дней назад

    Hare Krishna 🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 Год назад

    Hare krishna prabhuji 🌺🌺🙏🙏🙇🙇 పంచాంగం ప్రణామం.🙇🙇🙏🙏
    1.ఓ నా మాణిక్యమా అని పిలిచేది యశోదమ్మ కృష్ణుడిని.
    2.జ్ఞానాన్ని దీపంతో పోల్చారు.
    3.తిలకం,కంటిమాల
    4.శంఖం,బాజా,భజన గోష్టి,దీపాలు,జెండా,సుందరమైన పై కప్పు.
    5.గురువు.

  • @satayavathikatakam7670
    @satayavathikatakam7670 Год назад

    హరేకృష్ణ ప్రభూజీ🙏
    ఓనా మాణిక్యమాఅని పిలుస్తుంది.
    2).భక్తితోజ్ఞానాన్ని పోల్చారు.
    3).కంఠిమాల,తిలకం.
    4).శంఖం,డమరుకం ,భజనగోష్ఠి ,దీపాలు, కప్పు.
    5).గురువు .

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 19 дней назад

    Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi Год назад +2

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, మాణిక్య మా 2, భక్తుల తో 3, తిలకం,కంఠమాల 4, శంఖం, ఢమరుకం,భజన గోష్ఠి, దీపం, జెండా, పైకప్పు 5, గురువు

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 19 дней назад

    హరేకృష్ణ 🙏🙏1) యశోదమ్మ కృష్ణుని నా మాణిక్యమని పిలుస్తుంది 2) జ్ఞానాన్ని పాంచ జనంతో 3) వైష్ణవి యొక్క ద్వజాలు కంటిమాల తిలకం 4) శంఖం డమరుకం భజన గోష్టి దీపము పైకప్పు జెండా5) మనం భక్తి మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం అచ్చా దన లాగా రక్షించేది ఒక గురువు మాత్రమే 🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 Год назад

    Hare Krishna prabhuji 🙏
    1. Manikyama ani Yashodha Amma krushuni di ni pilichedhi
    2. Panchajanyam
    3. Dharinche thilakam, Kantimala
    4. Shankam, Bhaja, Bhajana gosti, Nithyam velige dheepalu, Janda, Roof(paikappu)
    5. Guruvulu (Acharyulu) 🙏🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 18 дней назад

    Hare Krishna dhandavath pranamalu prabhuji garu
    1a.oo na manikyama
    2a.dheepam
    3a.thilakam,kanti mala,sapradhayamaina vasramulu
    4a.shankam,bhaja,bhajana brundham,nerantharam velige dheepam,dwajam,pai kappu
    5a.guruvulu

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 Год назад

    Hare Krishna prabhuji 🙏🙏
    Dandavat pranam🙇‍♀️
    1.manikyama
    2.shankam(panchajanyam)
    3.tilakam and kanti mala
    4.shankam, damarukham,sankirtana goshti,deepalu,janda,pai kappu.
    5.Guru
    Hare Krishna 🙏 🙏

  • @laxmibhavani9548
    @laxmibhavani9548 15 дней назад

    Hare Krishna prabhuji
    1)nela manikhyama
    2)deepamtho
    3)thilakam kantimala dhothi kurtha cheera
    4)shankam, pedha baja,sankeerthana gosti, veluguthu unna deepalu, adbhuthamaina jenda, sundaramaina paikappu
    5) guruvulu.

  • @mnagendra7335
    @mnagendra7335 21 день назад

    Hare❤krishna😊hareram

  • @ksrsudha7698
    @ksrsudha7698 Год назад

    hare Krishna pranamalu prabhuji garu
    1a. o nila manikyama
    2a.dhippamutho, gangnam
    prasadhinche bhakthulatho
    3a.thilakam,kanti mala,sapradhayakamaina vashralu
    4a.shankamu,bhaja (damarukamu),bhajana ghoshti,nithayam velige dhippalu,jenda,pai kappu(achaadhana)
    5a.acharuyulu, guruvulu

  • @pandurangarao3510
    @pandurangarao3510 Год назад

    Hare krishna prabhuji pranamalu

  • @veenascreativeworld6220
    @veenascreativeworld6220 18 дней назад

    Hare krishna prabuji 🙏 1, ఓ నా మాణిక్యమా అని పిలిచేది.2, దీపంతో పోల్చారు.3, తిలకం, కంటి మాల, సాంప్రదాయకమైన వస్త్రములు..., వైష్ణవుల యొక్క ధ్వజాలు.4,1(శంఖం)శాస్త్రములు,2( డమరుకం) భక్తుల యొక్క సాంగత్యము ,గురువులు ,ఆచార్యులు,3(భజన గోస్టి) భక్తి యొక్క సాంగత్యంలో సంకీర్తనం,4(ధ్వజం) వైష్ణవుల యొక్క ధ్వజాలు( తిలకం, కంటిమాల, సాంప్రదాయకమైన వస్త్రములు),5 ఆచ్చాదన అంటే రక్షణ (ఆచార్యులు ,గురువులు).5, భక్తి మార్గంలో ప్రయాణించేటప్పుడు అచ్చాదంలా మనల్ని రక్షించేది "గురువులు".

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. Год назад

    Hare Krishna Prabhuji🙏
    Pranamalu🙏🙏
    1.O Manikyama ani
    2.Deepam tho
    3.Thilakam, kantimala, cheera
    4.Shankham, baaja, bhajana
    gosty, nithyam velige
    deepalu jenda,pai kappu.
    5. Guruvu🙏🙏🙏

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Год назад

    Hare Krishna Prabhuji
    1. Manikyama.
    2. Manchi jnanani prasidinche bhaktlu kavali.
    3. Tilkam, kaanti mala, chira.
    4.sankham, bhaja, sankirtana ghosti, deepalu,janda,pai kappu
    5. Guruvu.

  • @varshasadasivuni177
    @varshasadasivuni177 Год назад

    Avunu Swami prema ante bhagavantuidu. Bhagavanthidu ante prema. prema ki maru peru... 🙏🌹

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 Год назад

    Harekrishnaprabhujipranam

  • @madhavgouradas705
    @madhavgouradas705 2 года назад +1

    Hare Krishna Prabhu, Dandavat pranams. Chaala baaga cheptunnaru.

  • @lavanyanakka1596
    @lavanyanakka1596 2 года назад +1

    హరే కృష్ణ ప్రభూజీ

  • @tkalpana6897
    @tkalpana6897 Год назад

    Hare Krishna

  • @GoturSubbamma
    @GoturSubbamma Месяц назад

    అమ్మ గోదాదేవి తిరుప్పావై

  • @SivaPoojithaRadha369
    @SivaPoojithaRadha369 Год назад

    Hare Krishna Prabhuji Dandvath Pranam 🙇‍♀️ 🙏

  • @TalaganaSrilatha
    @TalaganaSrilatha Год назад

    Hare krishna pranamalu prabhu ji 1st ans: manikyam, 2nd ans: bakthulatho, 3rd ans: tilakam, kantakamala, 4th ans: 1.shankham,2.damarukam,3.bhajan gosti,4.deepam,5. Pai kappu.5th ans: guruvu.

  • @SivaPoojithaRadha369
    @SivaPoojithaRadha369 Год назад

    🙏🙏🙏🙏
    1.) Yashodhamma Krishnaihya Ni Manimanikyam ane pilustundhi
    2.)deepalatho ( manchie gnananie prasadinchey bakthulu kavale)
    3.)Vaishnavula yokka dwajalu Tilakam,Kantemala Srilu Aiithey Sampradayamaina Vastralu
    4.)*senkham (panchajenyam)
    **Paraie ( pedda bhaja damarukam )
    *** Bhajana Gohstie (sankirtana chesukun gohstie)
    ****Athubutamaina Velugutunna Deepalu kavale
    *****okka athubutamaina yegurutunna jenda kavale
    ******swami ni vureginpuku tesukuvelle tappudu sirasu pina pette paradalante piekappu lante yentho andhamaina piekappu kavale
    5.)Gurutattvam manaki aachadana
    Thank U Prabhuji Hare Krishna 🙏
    All Glories To Srila Prabhupada And Our Beloved Spiritual Father 🚩🙇‍♀️🪔👣👣🪔🙇‍♀️❤️

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 2 года назад

    Bhakthi margum lo munduku vallali ante bhakthla sagantyum lo undali haribol prabhji hare krishna🙏🙏

  • @pandurangarao3510
    @pandurangarao3510 Год назад

    1. O Manikyama.
    2. Manchi Gnanamto polcharu.
    3. Bhagavantuni divyacharanam, Tulasi nuduta tilakam.. Kantimala,
    gents dharinche Dhoti kurta,
    Streelu dharinchedi sarees.
    4. Andal talli adige aru vishayalu
    1. Panchajanyam ane shankam.
    2. Sastralu.
    3. Bhajana gosti.
    4. Nityam veligge deepalu.
    5. Rakshaga paikappu.
    6. Dhwajam Jenda.
    5. Guruvu.

  • @pavitramani6076
    @pavitramani6076 Год назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mellacheruvuvijailaxmi2663
    @mellacheruvuvijailaxmi2663 2 года назад

    Jai Srimanarayana nana bagunnava nana 💐🙏🙌

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад

    1. ఈ 26 పాశురం లో ఆండాళ్ తల్లి ఎంతో చక్కగా ఎంతో సున్నితంగా ఎంతో సుకుమారంగా భగవంతున్ని ఆండాళ్ తల్లి
    కీర్తిస్తుంది. మాలే అంటే ప్రేమ. భగవంతుడి మొత్తం కూడా ప్రేమ స్వరూపమే. మనందరి పట్ల ప్రేమ. అంత ప్రేమ ఉంది కాబట్టే కదా మన దగ్గరికి వస్తున్నాడు. మన తోటి సేవలు అందించటానికి ఇక్కడికి వస్తున్నాడు. మన దగ్గరికి రావడం ఎవరికోసం మనకోసం. మనం సేవ చేసుకుని మనం తరించడానికి వస్తున్నాడు
    భగవంతుడు తనకు ఏదో తక్కువ అయ్యి మన దగ్గరకి శ్రీ విగ్రహాల రూపంలో రావట్లేదు. ఆలయంలోకి ఎందుకు వస్తున్నాడు పైన ఉత్సవాలు తక్కువ అయ్యి ఇక్కడికి వస్తున్నాడా. అక్కడ అద్భుతమైన ఉత్సవాలు నిత్యోత్సవం
    మాసోత్సవం సంవత్సరోత్సవ అలా వివిధ
    ఉత్సవాలు ఆధ్యాత్మిక జగత్తులో ఇక్కడి కన్నా కొన్ని కోట్ల రెట్లు వైభవంగా జరిగు తున్నాయి. అక్కడ ఎంతో గొప్పగా రాధా రాణి వంట చేసేటప్పుడు ఇప్పటివరకు కూడా ఒక్క పదార్థం కూడా వండినది మరలా వండలేదుట. అంత ప్రేమతో అంత వైభవంగా శ్రీ క్రిష్ణ భగవానుడిని సేవిస్తుంది
    ట శ్రీమతి రాధా రాణి. మనం భగవంతుడికి
    ప్రసాదం తొక్క తీయకుండా పెడతాము.
    భగవంతుడు మనపై అంత ప్రేమతో శ్రీ విగ్రహరూపంలో వస్తే మనం ఎంత ప్రేమతో చూసుకోవాలి. ఆయనకి ఏమీ తక్కువై రాలేదు మన పట్ల ప్రేమతో వచ్చారు. కాబట్టి ఆ యొక్క ప్రేమని గుర్తిద్దాము. భగవంతుడు ఉన్నాడు అని ఆ శీ విగ్రహ రూపంలో ఉన్నాడు అని గుర్తిద్దాము. ఆయనకి చక్కగా సేవలను అందించు కుందాము. భగవంతుడు "అభిన్నత్వం నామ నామినో" హరే కృష్ణ మహా మంత్రం
    మన గురువులు ఇచ్చిన మంత్రం రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఎంతో నిష్టతో ఆ మంత్రాన్ని మనం ఆచరిద్దాము. భగవంతుడి గురించి గురువులు ఏమైనా చెప్పారు అంటే మన మంచి కోసమే చెప్పారు. మనల్ని ఉద్ధరించడానికి చెప్పారు అని మనము నమ్ముదాము. భగవంతుడు అంత ప్రేమతో ఆయనకి ఉన్న సదుపాయాలను వైభవాలను వదిలి అన్నింటినీ కూడా త్యజించి మన దగ్గరకు వచ్చాడు అని అంటే ఆయన మొత్తం ప్రేమ మూర్తి. ప్రేమ కలిగిన మూర్తి కాదు. ప్రేమ స్వరూపమైన మూర్తి మనందరి పట్ల. కాబట్టి అటువంటి తత్వాన్ని గుర్తించి సేవించడమే ఈ మానవ జన్మ యొక్క విశేషం."ఆహార నిద్రా భయమైతు నంచా
    సామాన్య మేతత్ పశుభిర్నవానాం ధర్మో
    విశేషో అదికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్సమానః" అని అంది శాస్త్రం.
    కాబట్టి భగవంతుడికి మనము పెట్టాలా
    భగవంతుడే కదా మనకి అంతా ఇచ్చినది
    భగవంతుడికి మనం ఏం చేయగలము అని ఎప్పుడూ అనకూడదు. మనం మంచి తత్వాన్ని అర్థం చేసుకుని గుర్తించగలిగితే
    మనల్ని ఉద్ధరించడానికి మనపై ప్రేమతో
    వచ్చినప్పుడు మనం ప్రేమించి సేవించ గలిగితే మనం ఉద్దరించబడతాము. మాలే అంటే ఓ ప్రేమ మన పైన ప్రేమే కదా భగవంతుడికి. యశోదమ్మ భగవంతుడిని ఓ నామాణిక్యమా అని పిలుస్తుందిట. మన కృష్ణుడు నీలమేఘశ్యాముడు కదా అందుకు ఓనీల మాణిక్యమా అని పిలుస్తుందిట. ఆండాళ్ తల్లి కూడా అలానే
    పిలుస్తుంది. అయితే భగవంతుడు మన కోసం గోలోక బృందావనం నుంచి అవతార రూపంలో విగ్రహ రూపంలో అద్భుతమైన నామ రూపంలో వచ్చారు అనే విశ్వాసం
    మనకు ప్రధానం.

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 Год назад

    హరే కృష్ణ హరే రామ

  • @PadmavathiNikhil
    @PadmavathiNikhil Год назад

    1st question answer manikyam Ani pilustaru guru garu🙏🙏🙏🌺🌹🌺

  • @RuppaLatha
    @RuppaLatha 19 дней назад

    హరే కృష్ణ ప్రభుజి1 నా నీల మాణిక్యం అని యశోదమ్మ కృష్ణుని పిలిచేది 2 జ్ఞానాన్ని దీపం తో పోలుస్తారు 3 వైష్ణవుల యొక్క ధ్వజాలు నామం కంటి మాల వస్త్రాలు4 1 శంఖం అడుగుతుంది 2 డమరుకం అడుగుతుంది 3 భజన గోష్టి అడుగుతుంది 4 వెలిగే దీపాలు అడుగుతుంది 5 జెండా అడుగుతుంది 6 పై కప్పు అడుగుతుంది ఆడాలి తల్లి కృష్ణుడిని 5 మనల్ని ఆచార్య రక్షించేది గురువు,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺♥️♥️♥️♥️♥️♥️♥️🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻💐వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రభుజి

    • @RuppaLatha
      @RuppaLatha 19 дней назад

      థాంక్యూ బ్రో బుజ్జి

  • @malathiaddepalli9941
    @malathiaddepalli9941 2 года назад

    Andal Amma adigina vatiki gudarthalu baga chepparu prabhuji 🙏🙏

  • @enlightenment4341
    @enlightenment4341 2 года назад

    Jai srila Prabhupada Hare krishna prabhu ji Dandavat pranamalu 🙏🙏🙏

  • @archanaakkena9040
    @archanaakkena9040 2 года назад

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే 🙏🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 19 дней назад

    హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
    1.ఆండాళ్ తల్లి ఈ పాశురం లో చెప్పినట్లుగా యశోదమ్మ కృష్ణుడిని ఓ నా మానిక్యమా అని పిలుస్తుంది
    2. జ్ఞానాన్ని పాంచజన్యం తో పోల్చారు
    3. తిలకం, కంటి మాల ఈ రెండు వైష్ణవుల ద్వజాలు.
    4. ఆండాళ్ తల్లి చెప్పిన ఆరు విషయాలు
    A. శంఖం. B. బాజా. C. బజనగోస్టి. D.నిత్యం వెలిగే దీపాలు. E. జెండా. F. పై కప్పు
    5. మనల్ని భక్తి మార్గం లో ప్రయాణించేటప్పుడు ఆచ్చదనలా మనల్ని రక్షించేది ఆచార్యులు , ...,...Hare Krishna. 🙏🙏🙏

  • @niveditam3795
    @niveditam3795 19 дней назад

    1.Neelamanikyamaa అని యశోదమ్మ పిలిచేవాడు
    2.భక్తులు తో
    3.తిలకం,కంఠ మాల
    4.శంకmu,డమరుకం,bajanagoshti,దీపాలు,జెండా,పైకప్పు
    5.గురువు
    Harekrishna prabhuji.
    ,

  • @LaxmiChitti-m5n
    @LaxmiChitti-m5n Год назад

    1.o maanikyama.
    2.paanchajanyam tho
    3.thilakam, vastralu,tulasi mala.
    4.1.shankam
    2.bhaaja.
    3.bhajana goshti.
    4.deepalu.
    5.jenda.
    6.pikappu
    5.guruvulu,mana Krishnayya.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад

    "ఆహార నిద్రా భయమైతు నంచా సామాన్య మే తత్ పశుభిర్నవానాం ధర్మో విశేషో అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్సమానః"

  • @sreelatha4660
    @sreelatha4660 2 года назад

    Hare Krishna prabhuji 🙏

  • @saiprakashchinta
    @saiprakashchinta Год назад

    1)ఓ నా మాణిక్య మా
    2) భక్తులు
    3)తిలకం,కంఠి మాల,స్త్రీలు చీరలు ధరించాలి, పురుషులు పంచె ధరించాలి
    4)శంఖం,బాజా,భజనం గోష్టి ,దీపాలు, జెండా, సుందరమైన పై కప్పు
    5) ఆదిశేషుడు, బలరాముడు,రామ లక్ష్మణులు, గురువు

  • @kalpanajidigam5437
    @kalpanajidigam5437 2 года назад

    🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад

    4. ఈ ఆరు విషయాలను అడుగుతుంది.
    ఈ ఆరు విషయాలు ఏమిటీ అంటే.
    భగవంతుడి శంఖం లాంటి శంఖం అంటే
    పాంచజన్యం మంచి జ్ఞానం కలిగినది. చాలా వివిధమైన శాస్త్రములు భగవద్గీత శ్రీమద్భాగవతం చైతన్య చరితామృతం
    రామాయణం ఉపదేశామ్రృతం ఇలా ఎన్నో
    ఉన్నాయి. అలా చక్కటి శాస్త్రాలను మాకు
    ప్రధానించు. పరై అంటే ఢమరుకం. వాయిస్తే అద్భుతమైన శబ్దం వస్తుంది.
    మనకి కూడా ఎవరో ఒకళ్ళు వాయించే వాళ్ళు కావాలి. మనకు భక్తులు కావాలి నిరంతరం మనకు చెబుతూ కఠినంగా అయినా సరే.
    భజన గోష్టి సంకీర్తనం అందరూ భక్తులతో కూడి చేసుకునేది భజన. కాబట్టి మేమందరం కూడా భక్తులు యొక్క సాంగత్యంలో ఉండాలి.
    దీపం కావాలి అంటే మంచి జ్ఞానాన్ని ప్రసాదించే భక్తులు మాకు కావాలి.
    ఒక ద్వజం అంటే ఒక సాంప్రదాయమైన వస్త్రములు ధరించాలి . భగవంతుడి వాళ్ళం అని చెప్పుకునే ఒక గుర్తు.
    ఒక అద్భుతమైన ఆచ్ఛాదన ఒక రక్షణగా కలిగిన ఆచ్ఛాదన.
    శ్రీకృష్ణుడికి కూడా ఒక ఆచ్ఛాదన కలిగింది
    యమునా నది దాటుతుంటే అది ఏమిటి అంటే ఆదిశేషుడు రూపంలో భగవంతుడు
    ఆచ్ఛాదన కలిగించారు. ఆదిశేషుడు లక్ష్మణుడు బలరాముడు గురు.ఆ గురుతత్వం మనకు ఆ ఆచ్ఛాదన. మన భక్తి జీవితంలో భగవంతుడి వైపు అడుగులు వేస్తున్నాము అంటే మనల్ని కాపాడుకుని ఆయన యొక్క జ్ఞానంతో ఆయన ఇచ్చే అనుష్టానం తో ఆయన ఇచ్చే మంత్రం తో మనతో ఉండి మనల్ని కాపాడుకునే వాడు గురువు. అటువంటి
    గురువునే మాకు ప్రదానించు అంటుంది ఆండాళ్ తల్లి. ఇక్కడ కీర్తిస్తుంది.
    ఎంతో అద్భుతంగా ఎంతో గొప్పగా ఆ సుందర స్వరూపాన్ని మనకు ఎంత చక్కగా అందిస్తుందో. మనకి భగవంతుడు ఎన్నో
    రకాల అయ్యా ఇక్కడ మేము అడిగిన అన్ని వస్తువులు కూడా మాకు చక్కగా అందించు ఎందుకంటే నీ సుందరమైన శ్రీపాదములను మేము ఆశ్రయించడానికి
    వస్తున్నాము. నీ సుందరమైన శ్రీపాదములే మాకు కావాలి మాకు ఇంకేమీ వద్దు అని ఆండాళ్ తల్లి భగవంతుడికి విన్నవిస్తూ ఉంటుంది. అయితే ఏమిటి విన్నపం
    భగవంతుడి యొక్క శ్రీ పాదాలు అంత రుచి కలిగినవా అంటే వటపత్ర సాయి రూపంలో భగవంతుడు తన యొక్క శ్రీ పాదమే మొత్తం కూడా తన యొక్కనోటిలో పెట్టుకుని మొత్తం ప్రళయంలో ఉండే అన్ని జీవులను తన గర్భంలో పెట్టుకుని తన యొక్క శ్రీ పాదాల యొక్క రసాన్ని అందరికీ అందించాలి అని " కరారవిందేన పదారవిందం వినివేశయంతం వటపత్రస్య
    పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి". అని మేమందరం కూడా ఎంతో చక్కగా వైభవంగా . ఆచార్యులు ఈ వటపత్ర సాయి యొక్క రూపం చూస్తే మనకేమో చాలా ఆనందం వేస్తుంది.
    ఆచార్యుల అందరూ భయపడ్డారు.
    ఏమన్నారు అంటే నువ్వు మొత్తం ఈ లోకాలన్నీ కడుపులో పెట్టుకుని ఆ లేత పట పత్రం మీద పడుకున్నావు. అయితే ఇక్కడ ఎవరూ లేరు. బ్రహ్మ ఇంద్ర రుద్రాదులు అందరూ కూడా భగవంతుడు లోకి వెళ్లి పోయారు. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు ప్రళయ జలంలో పడుకున్నాడు. నువ్వు పొరపాటున లోపల పడిపోతే కాపాడేవాడు ఎవరు అని ఆచార్యులు అందరూ ఆయన్ని చూసి బాధపడ్డారు ట.
    భగవత్ ప్రేమికులకుఅయ్యో ఎలా కాపాడుకోవాలి ఎలా సేవించుకోవాలి అనే
    కోరిక. యశోదాదేవి కూడా కృష్ణుడు ఇంకా రాలేదేమిటి అది పెట్టాలి ఇది పెట్టాలి అని చూస్తూ ఉంటుందిట ఇంకా రాలేదేమిటి
    అని బృందావనంలో గోపిక లేమో అప్పుడే వెళ్ళిపోతావా కృష్ణా అది నీ ధోతీ సరి చేస్తా నీ నెమలి పించం సరి చేస్తా అని వాళ్లకి వదలబుద్ది కాదు. వాళ్లకేమో కృష్ణుడి గొడవ వాళ్ళుఏమి చేసినా కృష్ణుడు గురించే ఆలోచించిస్తూ ఉంటారు. వీళ్లు అందరికీ కూడా ఎందుకు ఇంత సురక్షణ తో భగవంతుడు దగ్గరకు వస్తున్నారు అంటే భగవంతుడు ఏమి చెప్పినా భక్తుల కోసమే
    భగవంతుడు ఏమి చేసినా సరే కొన్ని శాస్త్రం ప్రకారం చేసేవి చెయ్యకూడనివి
    ఇవి మంచిది కాదు ఇవి చేయకూడదు
    ఇది శాస్త్రం కాదు అని మనకోసమే మంచి
    చెబుతారు. మనల్ని కాపాడుకోవడానికే
    కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అయినా సరే మనం ఆచరించి తీరాలి.
    భగవంతుడికి గన్నేరు మందారం శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన లో చెయ్యరు. ఎందుకంటే గన్నేరు పువ్వు యొక్క వాసన మన శరీరానికి మంచిది కాదు. భగవంతుడు ఆ నియమం పెట్టారు. మనం మంచి కోసమే.
    మాంసాన్ని ఎందుకు సృష్టించారు అంటే
    సింహం అలాంటి జంతువుల కోసం. ధర్మాన్ని ఆచరించిన రోజే మనం మానవులం అవుతాము. భక్తులు భగవంతుడు దగ్గరికి సురక్షితంగా చేరాలి అని వీళ్ళందరూ కూడా వివిధమైన వస్తువులను భగవంతుడిని అడుగుతున్నారు.

  • @yamunak9820
    @yamunak9820 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @lalithachitta9414
    @lalithachitta9414 Год назад

    1.నీల మాణిక్యమా
    2.భక్తులతో,3.కంటిమాల, తిలకం
    4. శంఖం,భాజా, సంకీర్తన గోష్టి,దీపాలు,జెండా, పైకప్పు
    5. గురువు

    • @lalithachitta9414
      @lalithachitta9414 Год назад

      3. సాంప్రదాయ దుస్తులు 🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад

    2. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో మనం భగవంతుని సేవ చేస్తామో "యే
    యధామాం ప్రపద్యంతే తాం స్తదైవ భజామ్యహం" మనం చేసే మంత్రంలో సాక్షాత్తుగా భగవంతుడు ఉన్నాడని
    మనం నమ్మితే భగవంతుడు మనకు ఆ విధంగా సాక్షాత్కరిస్తాడు. మన పూజా రూపంలో ఉండే భగవంతుడు సాక్షాత్తుగా
    శ్రీకృష్ణుడే అని నమ్మి ఆ విధంగా మనం సేవ చేసుకుంటే తరిస్తాము. ఆలయంలో ఉండే శ్రీకృష్ణుడు స్వామి సాక్షాత్తుగా గురువులు ప్రతిష్టాపన చేస్తే ఆ విగ్రహ రూపంలో వచ్చారు అని మనం నమ్మితే అప్పుడు మనకు ఫలితం కలుగుతుంది. "యే
    యధామాం ప్రపద్యంతే తాం స్తదైవ
    భజామ్యహం" భగవంతుడు ప్రేమ స్వరూపుడు అని అంటే మనకు చెడు ఎందుకు చేస్తున్నాడు అని అంటే చెడులా అనిపిస్తుంది కానీ అది నిజంగా చెడు కాదు
    డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చేది మనకి మంచి చేయడానికే కదా. నొప్పి కలుగుతుంది కానీ మనకి మంచి చేస్తుంది అనే భావనతో ఇస్తున్నాడు కాబట్టి అదే భావనతో మనం తీసుకోవాలి. అప్పుడప్పుడు భగవంతుడు మనకి అన్యాయం చేస్తున్నాడు అని అనుకుంటాము కానీ మనల్ని సరిదిద్దడానికే భగవంతుడు చేస్తున్నది.
    పిల్లవాడు ఎవరిదో వస్తువు దొంగిలించి
    తీసుకువచ్చి తల్లికి ఇస్తే ఆమె అలా చేయకూడదు అని ధండిస్తుంది. ఎందుకు అంటే ఆ పిల్లవాడిని సంస్కరించడానికే.
    భగవంతుడు కూడా మనల్ని సంస్కరించడానికి మాత్రమే అవి చూడడానికి మనకి ఇబ్బందిగా ఉంటాయి కానీ మనల్ని సంస్కరించడానికే మన పైన ప్రేమ తోటే భగవంతుడు ఏది చేసినా అని మనం గుర్తించిన నాడే మనం తరిస్తాము.
    కాబట్టి అటువంటి ప్రేమ మూర్తి అద్భుతమైన ప్రేమ కలిగిన స్వామి. ఆండాళ్ తల్లి అయ్యా నిన్ను సేవించడానికి
    మీసేవ యే మాకు ప్రధానంగా ఎందుకో ఇక్కడ ఆండాళ్ తల్లి అంటుంది. ఒక గోపికలు ఎలా అయితే భగవంతుని సేవిస్తారో ఎంత ప్రేమ పూర్వకంగా భగవంతుడిని సేవిస్తారో అలాగ. వచ్చారా మీరు ఎందుకు వచ్చారు అంటే మేము ఒక వ్రతాన్ని చేస్తున్నాము. అంటే ఏ వ్రతం చేస్తున్నారు అంటే మా పెద్దలు ఆచరించిన వ్రతం చేస్తున్నాము అంటుంది. శాస్త్రపరంగా మన పెద్దలు ఏమి చేశారో
    మన ఆచార్యులు గురువులు ఏమి చేశారో
    దానినే మనం ఆచరించాలి. గోపికలు ఆరోజు మార్గశీర్ష మాసంలో ఆ వ్రతాన్ని
    ఆచరించారు. కాబట్టి ఇక్కడ ఆండాళ్ తల్లి
    అదే వ్రతాన్ని అని చెబుతుంది. శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఉపదేశం చేసారు.
    "ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయాః తద్దామ బ్రృందావనే రమ్యాకాచి తుపాశనో వ్రజవధూః. గోపికలు భగవంతుడిని ఎలా ప్రేమించారో మనము అలా ప్రేమించాలి.
    ఎందుకు భగవంతుడిని ఎలా ప్రేమించాలి అంటే గోపికలు ప్రేమించారు కాబట్టి.
    కృష్ణుడు అంటాడు "మాసానాం మార్గశీర్షోహం"అని ఎందుకు కృష్ణుడు అలా అన్నాడు అంటే ఆ మార్గశీర్షం లో గోపికలు తనకోసం వ్రతాన్ని చేశారు కాబట్టి. అది అన్నింటికంటే నాకు ప్రియమైన మాసం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.
    కాబట్టి శాస్త్రపరంగా పెద్దలు చేసిన దానిని మనం కూడా ఆచరించాలి. కొత్త వ్రతాలేమీ
    చెయ్యకూడదు. భక్తి సిద్ధాంత సరస్వతి
    ఠాకూర్ ఒక కధని చెబుతారు. ఒకళ్ళ ఇంటిలో ఒక బావి ఉండేదిట.

  • @pandurangarao3510
    @pandurangarao3510 Год назад

    2. Panchajanyamane shankhamuto polcharu.

  • @sireeshabollina1196
    @sireeshabollina1196 Год назад

    1.యశోదమ్మ కృష్ణుడిని "నీల మాణిక్యమా"అని పిలిచేది.
    2.ఙ్ఞానాన్ని పాంచజన్యం వంటి శంఖం తో పోల్చారు.
    3.వైష్ణవుల ద్వజాలు తిలకం,కంఠిమాల,సాంప్రదాయ వస్త్రాలు వంటివి(భగవంతుని వాళ్ళం అనే గుర్తులు).
    4.ఆండాళ్ తల్లి అడిగిన ఆరు విషయాలు శంఖం(వివిథ శాస్ర్తాలు),పరై(కఠినంగా అయినా దారిలో పెట్టేవారు),భజన ఘొష్టి(భక్తుల సాంగత్యం),దీపాలు(ఙ్ఞానాన్ని పంచే భక్తుల సాంగత్యం),జెండా(భగవంతుని వాళ్ళం అనే గుర్తులు),పెకప్పు(గురువు).
    5.మనలను భక్తి మార్గంలో ఆచ్చాదనలా రక్షించేది గురువు.

  • @mnagendra7335
    @mnagendra7335 20 дней назад

    💞🥰👏👏😊🤗💞🪷🪔

  • @satayavathikatakam7670
    @satayavathikatakam7670 Год назад

    2).

  • @lavanyanakka1596
    @lavanyanakka1596 2 года назад

    కృష్ణ భగవానునికి ఏ పుష్పాలు పెట్టాలి ఎటువంటి పుష్పాలతో పూజ చేయాలి

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад

    3. అది వాళ్ళ పూర్వీకుల బావిట.ఎప్పుడు కూడా మడిగా ఆ బావిలో నీళ్ళే తోడుకునేవారుట. ఆ బావిలో నీళ్ళే
    తాగుతూ ఉండే వారుట. అక్కడి నుండి అన్ని పనులు చేసుకుంటూ ఉండేవారుట. కానీ కాలాంతరంలో ఆ బావి ఒక విషపూరితమైన నీటితో నిండిపోయింది.
    ఒక్కొక్కసారి బావి పాడి పడిపోతూ ఉంటుంది కదా. కానీ ఆ ఇంట్లో ఉండే పెద్దాయన ఏదైనా సరే ఈ బావిలో నీళ్ళు
    మాత్రమే తాగాలి అని శాసనం విధించారు
    ట. భార్య చనిపోయింది ట పిల్లలు కూడా
    చనిపోయారు ట. చిట్టచివరికి వాళ్ళింటి బయటికి వస్తే రోడ్డు అవతలే గంగానది
    ప్రవహిస్తుంది ట. కానీ మా పూర్వీకులు తవ్విన బావి మా పూర్వీకులు ప్రతిరోజు తీసుకున్న నీళ్లు ఇదే మన అందరం
    ఇదే సేవించాలి అని ఆయన యొక్క
    నియమం చేత ‌. ఇదే మన సాంప్రదాయంలో ఇలా ఉంది అని మనం ఆచరిస్తే ఆవిషపూరితమైన బావిలో నీళ్ళు తాగినట్టే ఉంటుంది. ఏ రోజైతే మనం వైష్ణవ ఆచారణను తెలుసుకుంటామో
    ఆరోజు మనం మారవచ్చు. ఎటువంటి సంబంధం లేదు మన సాంప్రదాయాలకు మన యొక్క ఇంటి వ్యవహారాలకు. అసలు మనం ఒక శరీరం అయితేనే కదా ఇల్లు గోత్రం అవి ఉండేవి. కానీ మనం ఒక ఆత్మ. ఆత్మ ఎవరికి సంబంధించినది భగవంతుడికి. శ్రీకృష్ణుడికి. "జీవేర స్వరూప
    హోయ్ కృష్ణేర నిత్య దాస్" కృష్ణుడు యొక్క దాసులం. ఇక్కడ ఆండాళ్ తల్లి పెద్దలు ఆచరించిన వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాం అని అంటుంది. మేము ఎందుకు వచ్చామో వింటావా క్రిష్ణా మేము అడిగింది ఇస్తావా క్రిష్ణా అని అంటుంది.
    ఇక్కడ అద్భుతంగా ఆండాళ్ తల్లి 6 విషయాలను కృష్ణుడిని కోరుకుంటుంది.
    1. నీకున్న శంఖంలాంటి శంఖం మాకు
    ప్రసాదించు అంటుంది. 2. పరై అంటే ఒక పెద్ద బాజా కావాలి మాకు అంటుంది.
    3. ఒక అద్భుతమైన భజన గోష్టి సంకీర్తన చేసుకునే గోష్టి మాకు కావాలి.
    4. అద్భుతమైన నిత్యము కూడా వెలుగుతూ ఉండే దీపాలు మాకు కావాలి.
    5. ఒక అద్భుతమైన జెండా మాకు కావాలి.
    6. ఒక చక్కటి పైకప్పు మాకు కావాలి.
    నాలుగు కర్రలతో ఒక వస్త్రాన్ని కప్పు లా పట్టుకుని భగవంతుడిని తీసుకు వెళతారు కదా అటువంటిది.
    అని ఈ ఆరు విషయాలను అడుగుతుంది.

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Год назад +1

    ఛాందినీ అంటారు పెళ్ళిలో నలుగురుపట్టు కునేది.మంగళసూత్రాలకు.పెళ్ళికూతతురికి పట్టుకొనేది
    గొడుగులా.

  • @jhansilakshmi9218
    @jhansilakshmi9218 Год назад

    Hare Krishna prabhuji 🙏 Dandavaths prabhuji 🙏..

  • @tkalpana6897
    @tkalpana6897 Год назад

    Hare Krishna

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 Год назад

    Hare Krishna prabhuji 👣 🌹 🙏

  • @arunagandla2015
    @arunagandla2015 Год назад

    Hare Krishna prabhuji 🙏🙏🙏

  • @ashab6193
    @ashab6193 Год назад

    Hare krishna prabhuji 🙏