హరే కృష్ణ ప్రభూజీ...మేము నిరంతరం నియమం తప్పకుండా , ధర్మం తప్పకుండా భగవదారాధన, చేస్తూ దాన ధర్మాలు చేస్తూ దేవుడిచ్చిన బిడ్డని ధరం తప్పకుండపెంచి పెద్ద చేసాము....మారి మా జీవితాల్లోకి వచ్చిన కొందరు (కోడలు, అనే కుటుంబం ) ఒక ప్రణాళిక ప్రకారం మాజీవితాల్ని చిందరవందర చేసి మమ్మల్ని అన్నివిధాలుగా కష్ట పెట్టారు ...ఆర్ధికంగా, సామాజికం గా, మమ్మల్ని చికాకు చేశారు...యే కష్ట సుఖాల్లో కూడ కృష్ణ నీ కృష్ణ నామాన్ని గానీ విస్మరించింది లేదు.. మీరు చెప్పిన తత్వం తోనే నేను వుంటాను...కానీ ఇతర కుటుంబ సభ్యుల్లో ఆ జ్ఞానం లేక పోవడం వల్ల వారు బాధ పడుతూ నేను యెంత చెప్పినా వారు వినక నేను మరింత బందాల్లో చిక్కుకుపోతున్నా....
వ్యక్తిత్వముతో తెలుసుకుని మీలాంటి పూర్వజన్మ సుకృతం ఉన్నావారు ఆచరిస్తారు. కొంతమంది కుటుంబాలు మొదటినుండి ఒకపద్దతిగా ధర్మానికి యిబ్బందికలగాకునా జీవించటం నేర్పు గలిగితే యిబ్బందులు వుండవు. దైవం ఉన్నాడని పూజలు చేస్తూ ధర్మచుతులై వ్యహరించేవారికంటే భగవంతునికి లేవగానే ఒక నమస్కరించి , కుతుమ్బముఎదల,సమాజముఎదల తన కర్తవ్యాన్ని నిర్వర్తించగల వాడే విముక్తి పొందగలడు.అతడు స్వర్గానరకాలగురించి ఆలోచించాడు.ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ సందేహాలు వస్తాయి. జ్ఞానం మనిషి మనసా,వాచా, కర్మణా నియతితో వ్యవహరించాగాలుగుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే అహంకార రాహిత్యమే మోక్ష మార్గము.---ఓం తత్సత్
Prabhuji Andaru dharma margamulo unddaniki prayatnichali and dhaivamargamulo undali🙏🙏🙏🙏🙏 Hare krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
పూజలు అనేవి కర్మకాండ. ఎంతకాలం కర్మకాండలు చేస్తామో అంతకాలం ఆపూజలు ఫలితాన్నిస్తాయి. కాని మనస్సు పవిత్రత పొందటానికి జ్ఞానాన్నితెలుసుకోటానికి అర్హత కలుగుతుందని గీతాశాస్త్రము లో చెప్పబడినది. పూర్నజ్ఞానికి యే విధమైన యిబ్బందులు రావు./ తేచ్చిపెట్టుకోరు. కాబట్టి లోకజ్ఞానముతో జీవనం సాగించేవా రు లౌకికమైన తెలివి ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసుకుని ఎవ్వరితోను విరోధ భావము లేకుండా ప్రసాన్తతముగా జీవిన్చాగాలుగుతారు.
హరే కృష్ణ... హరే కృష్ణ.... హరే కృష్ణ ప్రభు జీ 🙏🙏🙏
గురువు గారు మా అమ్మాయి కి కృష్ణుడు అంటే చాలా ఇష్టం జపం చేయాలంటే ఉపదేశం లేకుండా చేయొచ్చా లలిత్ విష్ణు తండ్రి నుండి నేర్చుకుంది అవి చేస్తూ ఉంటుంది
హరే కృష్ణ ప్రభూజీ...మేము నిరంతరం నియమం తప్పకుండా , ధర్మం తప్పకుండా భగవదారాధన, చేస్తూ దాన ధర్మాలు చేస్తూ దేవుడిచ్చిన బిడ్డని ధరం తప్పకుండపెంచి పెద్ద చేసాము....మారి మా జీవితాల్లోకి వచ్చిన కొందరు (కోడలు, అనే కుటుంబం ) ఒక ప్రణాళిక ప్రకారం మాజీవితాల్ని చిందరవందర చేసి మమ్మల్ని అన్నివిధాలుగా కష్ట పెట్టారు ...ఆర్ధికంగా, సామాజికం గా, మమ్మల్ని చికాకు చేశారు...యే కష్ట సుఖాల్లో కూడ కృష్ణ నీ కృష్ణ నామాన్ని గానీ విస్మరించింది లేదు.. మీరు చెప్పిన తత్వం తోనే నేను వుంటాను...కానీ ఇతర కుటుంబ సభ్యుల్లో ఆ జ్ఞానం లేక పోవడం వల్ల వారు బాధ పడుతూ నేను యెంత చెప్పినా వారు వినక నేను మరింత బందాల్లో చిక్కుకుపోతున్నా....
🌹🌹🙏🙏🌹🌹 హరే కృష్ణ ప్రభు జి
జై శ్రీ కృష్ణ 🙏🙏💐💐🙏🙏
Hare Krishna Prabhuji... Your analysis are very well & with theortically proof... 🙏
Maku alabatu vundhi guruvu garu tq andi
Hare Krishna prabhuji 🙏
వ్యక్తిత్వముతో తెలుసుకుని మీలాంటి పూర్వజన్మ సుకృతం ఉన్నావారు ఆచరిస్తారు. కొంతమంది కుటుంబాలు మొదటినుండి ఒకపద్దతిగా ధర్మానికి యిబ్బందికలగాకునా జీవించటం నేర్పు గలిగితే యిబ్బందులు వుండవు. దైవం ఉన్నాడని పూజలు చేస్తూ ధర్మచుతులై వ్యహరించేవారికంటే భగవంతునికి లేవగానే ఒక నమస్కరించి , కుతుమ్బముఎదల,సమాజముఎదల తన కర్తవ్యాన్ని నిర్వర్తించగల వాడే విముక్తి పొందగలడు.అతడు స్వర్గానరకాలగురించి ఆలోచించాడు.ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ సందేహాలు వస్తాయి. జ్ఞానం మనిషి మనసా,వాచా, కర్మణా నియతితో వ్యవహరించాగాలుగుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే అహంకార రాహిత్యమే మోక్ష మార్గము.---ఓం తత్సత్
Hare Krishna Prabhuji mee pravachanalu chala vintunnamu patistunnamu Prabhuji 🙏🙏🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare RamaRama Rama hare hare prabuji
Hare Krishna Prabhuji 🙏 mee pravachanalu pillalu vinte patiste chala bagupadataru guruji
Prabhuji Andaru dharma margamulo unddaniki prayatnichali and dhaivamargamulo undali🙏🙏🙏🙏🙏 Hare krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
HARE KRISHNA

❤