How to Detect Cancer in Early Stage? | How to Treat? | Breast Cancer | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • How to Detect Cancer in Early Stage? | How to Treat? | Breast Cancer | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, health tips in telugu, dr ravikanth, breast cancer, cancer, best cancer doctor in vijayawada, colorectal cancer, advantages of pet scan in breast cancer, cancer symptoms in telugu, how to diagnose prostate cancer early, what are the advantages of pet scan in breast cancer, colon cancer, what is the role of pet scan in breast cancer, how to treat breast cancer, breast cancer stages, cancer early stage, how to know cancer in early stages, how to treat,
    #cancer #breastcancer #cancertreatment #drravihospitals #drravikanthkongara

Комментарии • 339

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 Месяц назад +133

    ఇప్పుడు కొత్తగా ఒక టెస్టు వచ్చిదంట కదండీ,ఆ టెస్ట్ లో 10 సంవత్సరాలలో రాబోయే కేన్సర్ వ్యాది ని గుర్తించ వచ్చు అంటున్నారు కదండీ.దాని గురించి విడియో చెయండి డాక్టర్ గారు.

    • @KosuriAdilakshmi-uw1xl
      @KosuriAdilakshmi-uw1xl Месяц назад +6

      డాక్టరు గారు కరేంటు షాక్ కొట్టినప్పుడు ఎలా‌కాపడవఛ్ఛు రొయ్యలు ఛేరంవులపైఉనవారు జాక్ కొటి చాలామంది ఛనిపోతునారు

    • @vasudeva6009
      @vasudeva6009 Месяц назад +4

      Sir please make a video a bout this subject 🎉

  • @karthikk965
    @karthikk965 Месяц назад +61

    Sir. Health checkup package's మీద ఒక వీడియో చేయండి. మీరు reliable ల్యాబ్ అని అంటున్నారు అవి ఎలా కనుకోవాలి. ఉదాహరణ కు medplus, thyrocare, lalpath మొదలగు లేబరటరీ చాలా cheap గా tests చేస్తున్నారు. దీని గురించి educate చేయగలరు.

    • @kothapalliashok8914
      @kothapalliashok8914 Месяц назад +8

      డాక్టర్ గారు కార్తీక్ గారు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వగలరు. ఎందుకంటే పలు లాబరేటరీ వారి ప్రకటనలు చూస్తే నమ్మవచ్చా😢

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479 Месяц назад +5

    మీరు నిజంగా దేవుడు సార్ లేకపోతే మీరు వీడియో చేసే పది నిమిషాలు కూడా కమర్షియల్గా ప్రొఫెషనల్గా ఆలోచిస్తే అమౌంట్ వస్తదని చూసే ఈ రోజుల్లో ఎలాంటి డాక్టర్లు అసలు ఉంటారా చెప్పండి సార్ మీ పిల్లలు ఆ దేవుడు దయవల్ల సల్లగా ఉండాలి సార్

  • @srisaicreations2565
    @srisaicreations2565 Месяц назад +19

    చాలా వివరంగా మాకు అర్ధమయ్యె విధంగ చెప్పరు డాక్టర్ బాబు

  • @Rani.JNSR.1
    @Rani.JNSR.1 Месяц назад +23

    సార్ మీరు ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెప్పే విషయాలు చాలా మందికి మీ నోట పలికే ప్రతి మాట మాకు మాలాంటి వాళ్ళందరికీ ఒక వరం.నిజంగా మీరు ఎక్కడో మేము ఎక్కడో కానీ మీరు చేసే వీడియోల ద్వారా మా ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ కొంగర అని గర్వంగా చెప్పుకునే అవకాశం మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.. 🙏🙏

  • @bhagyasribheemana7292
    @bhagyasribheemana7292 Месяц назад +14

    ఒక మంచి పుస్తకం చదివిన ఫీలింగ్ కలుగుతుంది. మీ మాట వింటుంటే. 🙏🙏🙏🤗

  • @user-td1kx5mu4z
    @user-td1kx5mu4z Месяц назад +14

    Today,I am in your hospital sir,a small operation to be performed on my forehead.Inspite of your hectic schedule also you are creating awareness to the public.Very nice sir ❤

  • @kondetisreedurganagamani1162
    @kondetisreedurganagamani1162 Месяц назад +3

    చాలా అద్భుతం మైన... క్యాన్సర్... వివరాలు... వివరించారు..... ఒక సారి.. బ్రెస్ట్.. రిమూవ్.. చెస్తుంటే.. రెండో.. వైపు.. మళ్ళీ.. వచ్య.. అవకాశం వుందా..... డాక్టరుగారు

  • @varshinipandu6265
    @varshinipandu6265 Месяц назад +15

    చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కి కారణాలు చెప్పండి సర్ ప్లీజ్ ప్లీజ్

  • @dhussainbee8793
    @dhussainbee8793 Месяц назад +17

    Black shirt lo chala handsome ga vunnaru sir A man with golden heart

  • @shukracharym1282
    @shukracharym1282 Месяц назад +3

    చాలా బ్రహ్మాండంగా చెప్పారు డాక్టర్ గారు

  • @SanKiranKReddy
    @SanKiranKReddy Месяц назад +4

    thats why PME ( periodic medical examination ) is must for all men & women who crossed 40 years for women breast examination ( consists of what you said ) PAP smear test must , for men Hb1AC & other standard ones .. only women has advantage of pre detection of two cancers like breast & uterus .. easy detection and early identification .. great doc for your knowledge sharing

  • @esthermounikareddy5530
    @esthermounikareddy5530 Месяц назад +1

    Monna Aug 09 evng railway station lo chusanu sir memalne,me family tho parigethukuntuu velthunaru...nice to c u doctorgaru...

  • @ramchandernune8465
    @ramchandernune8465 Месяц назад +1

    🙏 Dr. Garu. You are our family doctor. Thats all. Simple clear clarity explanation.

  • @nandagiridhanamma3807
    @nandagiridhanamma3807 Месяц назад +9

    సార్ మీరుదేవుడు👌🙏🙏🙏

  • @Ammuluammu-b1d
    @Ammuluammu-b1d Месяц назад +3

    Great sir meeru doctor luuu devullu. Antaru meray maku devudu tho samanam madi kuda Vijayawada sirr em memu appudu nunchoo me channel nii follow avutunnamu ok tq sir

  • @hussaindudekula3312
    @hussaindudekula3312 Месяц назад +7

    సార్ మీ మోటివేషన్ మాకు చాలా అవసరం

  • @beulahambati2936
    @beulahambati2936 Месяц назад +2

    చాలా మంచి విషయం చెప్పారు సార్
    ఇవి పాటిస్తే దేవుడిచ్చిన ఆయువు సద్వినియోగం చేసుకున్నట్లే దేవుడు మీకు తోడై ఉంటాడు సార్

  • @d.kenannya977
    @d.kenannya977 Месяц назад +2

    Mee videos chustu chala Nerchukuntunnamu🙏🙏

  • @shravanpatel0077
    @shravanpatel0077 Месяц назад +1

    Hello sir.. Plz do video on heel pain and wt r the reasons? How to reduce? Which food we take?

  • @indira8361
    @indira8361 22 дня назад

    Tq sir manchi information icharu , women ki cancers gurunchi awareness cheyandi sir mee videos ekkuva common ppl follow avutharu

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha1658 Месяц назад +1

    ఎంత మంచి డాక్టరు మీరు

  • @shine7163
    @shine7163 23 дня назад +1

    wow nice explanation sir

  • @bhavanachary2005
    @bhavanachary2005 Месяц назад +1

    Thanks for the information Sir
    Please make a Video awareness on lung Cancer
    How to take precautions when we have bacterial and Tuberculosis infection

  • @mohansinthu888
    @mohansinthu888 Месяц назад +2

    Sir, God bless you always

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 Месяц назад +1

    Thank you so much doctor gaaru mee maatalu chalaa dhairyanni ichayi ,chaalaa mandhi ladies ki ee vedio upayoga paduthundhi 🙏

  • @vmgtaa
    @vmgtaa Месяц назад +4

    Doctor జీ 🙏
    You Are GREAT 👏👏🙏
    My Wife ki FNAC Chesi Carcinoma Right Brest అని Chpparu
    Dt : 13/9/2014 Surgery Chesaru, chemotherapy, Radiation Itcharu 😞
    దేముని & Doctors Dayatho Dt 28/3/15 నుండి First
    3 Years Tamodex 20mg టాబ్లెట్ వేసుకున్న తరువాత Now Letero 2.5mg Daily 1 టాబ్లెట్ వాడమన్నారు .
    Dt 28/3/25 ki 10 Years Completely తరువాత Letero 2.5 Mg Stop Cheddamu అని Chepparu 👏👏🙏.
    Every Year Doctor ji Follow up లో ఉంటాము 🙏
    అప్పుడ,అప్పుడు Whole Body Pet scan Cheistu ఉంటాము 👏👏

    • @deviv5843
      @deviv5843 Месяц назад

      Whole body pet scan lo e cancer unna telustundaa andi n ma mother because of cancer tho poyaru

    • @vmgtaa
      @vmgtaa Месяц назад

      @@deviv5843
      Body లోఎట్టి Chinna గడ్డలు ఉన్న
      Pet scan తెలుస్తుంది.

    • @satyakumari9890
      @satyakumari9890 Месяц назад

      ​@@deviv5843ఆ కణాలు ఉంటే పెట్ స్కాన్ తో తెలుస్తాయి అన్నారు.కానీ రేడియేషన్. కీమో .ఐనతరువత స్కాన్ చేస్తారు.నేను చేపించుకున్నాను.ప్రజంట్ బాగానే ఉంది అన్నారు.అంతా దేవుడి దయ

    • @vmgtaa
      @vmgtaa Месяц назад

      @@deviv5843
      Body లో ఎట్టి Small గడ్డలు ఉన్న
      Whole Body Pet scan లో తెలుస్తుంది

  • @k.b.krishna7914
    @k.b.krishna7914 Месяц назад +2

    What about VRK DIET impact on cancer? VRK sir claiming it is curable with diet. What is your opinion sir?

  • @swadev3146
    @swadev3146 Месяц назад +2

    Sir, nowadays girls early mature avuthunnaru....please can you make a video on early mature in girls ..how to overcome this... please give suggestions....it will be vey useful for all the girls

    • @divyatenneti
      @divyatenneti 29 дней назад +1

      @@swadev3146 physical activity undela chuskovali... Junk food assalu ivvakudadu... Sweets packaged foods anni avoid cheyali... Home cooked meals and lots of physical ativity like we did in our childhood

  • @shantirotta7701
    @shantirotta7701 Месяц назад +5

    Sir back side kidney dhaggara pain vasthundhi. Please reason cheppamdi

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 Месяц назад +1

    Very useful message sir and God bless you all

  • @Rayyan21213
    @Rayyan21213 Месяц назад +1

    Thank you sir for sharing the valuable information... I requested kindly make awarness in cryolyposis pls

  • @nature-rn4rk
    @nature-rn4rk 29 дней назад +2

    Cancer vaccine gurinchi cheppandi sir

  • @sangeethadutta912
    @sangeethadutta912 Месяц назад

    Sir. , can you please share your views on how to avoid / be careful during electrocution. What precautions / measures can be taken beforehand etc. Especially how to make awareness in school going kids...

  • @nagavenkatasubbalakshmiman8105
    @nagavenkatasubbalakshmiman8105 27 дней назад +1

    Sir meeru palike pratimata maku oka mantram lantidi. Below poverty linelo vunna variki corporate vidyam Ela andinchagalagalani alochinchandi. Meelanti vallani adarsamga teesukuni migilina varu kuda ade darilo prayanistaru. Arogya andhrapradeshni ee samajanikibahumatiga itara rastalaku adarshamga vundela chupinchandi. Emina tappunte kshaminchagalaru.

  • @user-od9ct7br7p
    @user-od9ct7br7p Месяц назад +1

    Very good msg Sir Garu Excellent ❤

  • @SubhadrakothuruSubhadra
    @SubhadrakothuruSubhadra Месяц назад +2

    సార్ మీరు చెప్పిన మెడిసిన్ ని డిస్ప్లే పైన మెన్షన్ చేయగలరు స్పెల్లింగ్ ఎందుకంటే నోరు తిరగక వేరే టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకునే అవకాశం ఉంది నోరు తిరగని వారు స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్లి తెచ్చుకుంటారు మెడిసిన్ పేరు డిస్ప్లే పైన మెన్షన్ చేయగలరు ప్లీజ్ అండి

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b Месяц назад +1

    Good information sir. Please tell me how to differentiate between lymphatic and cancer lumps.

  • @jeevanianumola3330
    @jeevanianumola3330 Месяц назад

    Meeru matladutunte...intlo maa abai matladutunnatu vuntundi...good information ♥️

  • @ashakotari7796
    @ashakotari7796 Месяц назад +1

    Meerru super sir that last words are very true

  • @Namrata-8357
    @Namrata-8357 Месяц назад +3

    Sir u react on rape case on Kolkata,
    That is ur responsibility,
    All us rise our side ,and justice for that woman.

  • @madhavareddyg6763
    @madhavareddyg6763 Месяц назад +1

    According to WHO , we don't use coconut oil, but most of the kerla state people consuming coconut oil. So, WHO report is it wrong? Just analysis and do one video about this comparison sir?

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Месяц назад

    Good valuable cancer preliminary awareness information doctor garu tq u 💐🙏

  • @user-dl4ct1ve4q
    @user-dl4ct1ve4q Месяц назад +8

    Fibroadinoma fibrosis gurinchi chepandi sir 🙏🙏

  • @ysgaming9932
    @ysgaming9932 Месяц назад +2

    డాక్టర్ గారికి🙏

  • @user-mk3lp9rv7j
    @user-mk3lp9rv7j Месяц назад +1

    Sir please explain pediatric series diseases and how to protect children from diseases

  • @bakkirojmittal
    @bakkirojmittal Месяц назад

    God bless you doctor babu God bless you and your family.very important message Doctor Saab

  • @sri.G4483
    @sri.G4483 Месяц назад +2

    Sir please please please please help me with your information I am facing with one problem sir.2018 lo surgery chesi papa and 2020 lo malli surgery chesi babu sir and surgery Aina after 3years I mean last 2023 September lo a stitches pyna chinna wound aindhi sir a swelling control kosam medicine icharu ala 8 months chusina a hole cover avvaledhu so may b lopala unna muddulu theesi operation chesara hole cover aindhi last month may2024 lo chesaru operation but operation chesina 2months tharuvatha malli same problem vachindhi sir.please sir please help me emi cheyalo teliyadam ledhu chala bhayam ga undhi please please please please please please please please please please please please please please praying u to help me please please please please please please please please please please please RPL sir please reply sir

  • @Nagabhushanam-rh5su
    @Nagabhushanam-rh5su Месяц назад +1

    సార్ మీరు దేవుళ్ళు సార్ మిమ్మల్ని కలిసాను సార్

  • @AlekhyaVinni
    @AlekhyaVinni Месяц назад +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏

  • @flowers8575
    @flowers8575 Месяц назад

    Sir Kolkata Doctor gurinchi video cheyandi..ammayilaki awareness gurinchi cheppandi..mee followers lo naala iddaru adapillalu unna thallithandrulu unnaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmibhimavarapu8317
    @srilakshmibhimavarapu8317 Месяц назад +1

    Thanks for valuable information sir

  • @chandampadmaja5088
    @chandampadmaja5088 Месяц назад +1

    Manchi information doctorgaru

  • @krishnagarikipati9989
    @krishnagarikipati9989 Месяц назад +1

    Kolkata lo doctor ki jarigina ghoram gurinchi video cheyandi sir
    South India lo evariki teliyadu sir
    me channel lo ekkuva common people chustaru sir
    Doctors pai jarige violence gurinchi teliyacheyandi sir people ki please 🙏

  • @smnsmn9076
    @smnsmn9076 28 дней назад

    Thank you for your good information and suggestions Dr Rahi garu 💐🍫

  • @laxmib100
    @laxmib100 Месяц назад +2

    Important message 🙏

  • @jyothigundugundu8596
    @jyothigundugundu8596 Месяц назад +1

    బాగా చెప్పురు sir🙏

  • @sivannarayanabilla
    @sivannarayanabilla Месяц назад

    Thanks for this awareness video, please make the video about tests of the other cancers also..

  • @vanivundavalli1111
    @vanivundavalli1111 Месяц назад +2

    Very useful video sir.

  • @srichandankarjala6020
    @srichandankarjala6020 Месяц назад

    Please create surgery app and take classes for neet pg students sir
    It will be very useful
    Thank you

  • @ntcmonster1522
    @ntcmonster1522 Месяц назад +1

    Alzheimer's disease pls make a video.

  • @anilarajani
    @anilarajani 29 дней назад +1

    Dear Sir, maa babu ki 10 years, he got big lumps on his neck when we consulted the doctor lymphnodes swelling due to infection ani anti biotics vadamu one week.. ayina gaddalu taggaledu.. so he was put on 10 more days of antibiotics and have done FNAC LN .. the results came as lymphoproliferative disorder cannot be completely ruled out and in case if the lumps are not reducinv in size even after 10 more days then they do biopsy. We are actually crossing our fingers and praying god that they will reduce. So here is my question, what if the LN is back to normal after 10 days and doctor says biopsy is not needed? Can we think that there won’t be any problem and no further tests are needed and can we get relaxed? Ee question enduku adugutunnanante meerannatlu okasari ila ayyaka, Okkasari anumanam vachaka test cheyinchakunte aa gili lopala alaane undi prati chinnadi worry avutaamemo ani okasari ledu emi ledule ani chinna symptoms kooda light teesukoni neglect chestaamemo ani tension gundi.. meeru edina salaha ivvagalara sir?

  • @ntcmonster1522
    @ntcmonster1522 Месяц назад +1

    Pls make a video on Bengal doctor case sir.

  • @Christmelodies
    @Christmelodies 28 дней назад

    Sir I would like to know about diabetes with anemia diet and guidelines

  • @krishnaveniSimmili-jy3xk
    @krishnaveniSimmili-jy3xk 29 дней назад +1

    Sir Kolkata doctor murder gurinchi meeru respond ithe baguntundi.main ga medical college's lo illegal issues

  • @swapnaboppudi8606
    @swapnaboppudi8606 Месяц назад

    Real hero bro Meeru Dr garu

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 Месяц назад +2

    Namaste sar very important message

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Месяц назад +1

    Proton beam therapy అంటే ఏంటి డాక్టర్ గారు?

  • @kondapurabdulkhalid5451
    @kondapurabdulkhalid5451 27 дней назад

    Sir...please do a video on IBS and to how cure it . ...thank u.

  • @SravsTime
    @SravsTime Месяц назад +1

    Pedhapegu cancer gurinchi cheppandi sir🙏🙏

  • @lalitharv9207
    @lalitharv9207 Месяц назад +2

    Namaste Doctor garu 🙏🏻
    Eh generation ammayilaku chest stiff gaa undatledu endukantaru?
    Maa inti chuttupakkala oka 10_15 girls untaru. 6th to inter chadive ammayile, oka iddaru stiff gaa unnaru migata vaallanta same stiff gaa leru endukantaru??

  • @BharathiK-yp3pj
    @BharathiK-yp3pj Месяц назад

    Tq sir for spreading awareness in ladies.

  • @poojahoney5833
    @poojahoney5833 Месяц назад

    Sir meeru nijam ga manchi devudu meeru 🙏🙏💙💛😊

  • @vinayreddy8750
    @vinayreddy8750 Месяц назад

    Good afternoon sir,you should give to us good suggestions sir .

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 21 день назад

    Nice

  • @aparnabilla7890
    @aparnabilla7890 Месяц назад

    Sir , I have doubt on iron absorption.i saw one video, the content of the video is if we cook food in cast iron vessels our body get iron how much we need per day .is it correct or not .make a video on this sir

  • @rojadeepthi5674
    @rojadeepthi5674 Месяц назад

    Plz tell me abt signs and symptoms of colorectal cancer if any .
    Tq sir

  • @seenivasulugandla4303
    @seenivasulugandla4303 Месяц назад

    Doctor garu excellent message chapearu tnq doctor

  • @BsivalingammaSivachandra
    @BsivalingammaSivachandra Месяц назад +1

    Sir ma hosptal lo arogy sree undha

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Месяц назад

    Thank you sir for valuable information 🙏

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp Месяц назад

    Goodeevining sir good information thank you

  • @kallampraveen
    @kallampraveen 27 дней назад

    Hi, I'd like to provide some feedback on the video production style. The frequent appearance of 2-3 subscribe ribbons every single minute throughout the video can be quite distracting and doesn't seem very professional.
    If you look at channels like Dr. Pal, Dr. Mike Varshavski, Dr. Cedric Jamie Rutland MD, and Dr. Eric Berg, you won't see any subscribe banners at all. If the content, context, and video quality are good, people will naturally subscribe without being bombarded with constant prompts. Thank you.

  • @saimunaga1273
    @saimunaga1273 Месяц назад

    Sir sincere request please a make vedieo on pan gastritis please 🙏 sir

  • @lotus4276
    @lotus4276 28 дней назад

    Good information 👍 dr

  • @satishyvideos4463
    @satishyvideos4463 Месяц назад

    Thank you for your information..sir very useful..

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 Месяц назад

    Very good information doctor😊😊

  • @gksuryadevara5960
    @gksuryadevara5960 Месяц назад

    Requesting Sir.. MADANGUPTHA greattalk on RAWTALKS Podcast...about "INDIA" 1%change avutharu miru chepthe 🙏aa interview chudandi worth anipiste.. Please🙏

  • @divyaskumar7777
    @divyaskumar7777 26 дней назад

    God bless you doctor garu..

  • @kumarikumari4912
    @kumarikumari4912 21 день назад

    హాయ్ బ్రదర్ బాగున్నారా గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gksmoula7527
    @gksmoula7527 Месяц назад

    Thank you so much for your information sir 🙏🙏

  • @vandanaka1112
    @vandanaka1112 27 дней назад

    Sir can you please suggest some tips for weight gain

  • @mystylehomemekar
    @mystylehomemekar Месяц назад +1

    Sir. నమస్కారం.మా పాపకు 9 years. ఛాతిలో ఒకటి మాములుగా ఉంది. మరొక ఛాతిలో గట్టిగ ఉంది. నొప్పిలేదు అంటుంది. మీ వీడియో చూస్తూ మీకు మెసేజ్ చేస్తున్న.మీరు ఏమైనా చెప్పగలరా sir.

    • @mystylehomemekar
      @mystylehomemekar Месяц назад

      Sir. రిప్లై ఇవండీ plz sir

  • @kanakanageswararaonandyala3764
    @kanakanageswararaonandyala3764 Месяц назад

    Ravi anna please try singing sometimes becoz u love music we love u

  • @sairam-ld1hd
    @sairam-ld1hd 26 дней назад

    Sir....రోజు బలపాలు తినే అలవాటు ఉంటే ఏమౌతుంది అనే విషయం పైన కొంచెం చెప్పరా అండి plz......

  • @rameshyelamarthi2287
    @rameshyelamarthi2287 25 дней назад

    Doctor garu you are recommended montelukast levocitrizon for continuous cough. It is good tablet for cough and I am used it. But today the central government banned levocitrizon tablet. What can I do? Pl clarify doctor garu, is it under banned tablet or not?

  • @RKondal-l2k
    @RKondal-l2k Месяц назад +1

    kolktha medical student insident😢

  • @sridevivipperla3179
    @sridevivipperla3179 Месяц назад

    IBS gurinchi explan cheyandi sir.

  • @Sagarlvsr
    @Sagarlvsr 28 дней назад

    Respected Ravi sir my son is 2 years suffering serious cough from past 5 months we have visited 4 hospitals
    They referred medicine like Monte lukcast , Amoxicillin others but still it is not going completely sir Please suggest the best hospital at Hyderabad asthma cough sir
    While sleeping he is sound like cat sounds,I have seen your video's sir you told this type of cough is asthma
    Please suggest the best hospital in Hyderabad please sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @FreeFireGamer-ul6lg
    @FreeFireGamer-ul6lg Месяц назад

    Good explanation sir

  • @luckyLeenavlogs
    @luckyLeenavlogs Месяц назад +5

    Sir Laparoscopic surgery చేసి గర్భసంచి తీశారు తర్వాత ఆమెకి పెద్ద ప్రేగులో క్యాన్సర్ వచ్చింది అలా వచ్చే chances ఉన్నాయా దీని గురించి ఒక వీడియో చేయండి Sir please 🙏

    • @rachanagaddam5863
      @rachanagaddam5863 Месяц назад

      గర్బసంచి దేని గురించి remove చేశారు. గర్బసంచి కి Problem వచ్చింద. లేక ఏ Problem లేక normal గానే remove చేసార. Cancer అనేది ఏ కారణం చేతనైన రావచ్చూ. తినే food, life style బాగలేకపోయిన రావచ్చూ. కొన్ని వారసత్వం గా కూడ రావచ్చూ. Colon లో cancer అంటే పేగులు సరిగ్గా Clean లేకపోయిన అంటే constipation ఉన్నా constipation ఛాలా సంవత్సరాల నుంచి run అవుతున్నా వస్తుంది. ఎందుకంటె పేగుల్లలో చెడు bacteria ఉంటే అది రాను రాను Infection గా మారి చిన్న చిన్న కురుపులు వస్తాయి అందులో కొన్ని Cancer కి సంబందించినవి కూడ ఉంటాయి అవి Cancer గడ్డగా మారుతాయి. చాల వరకు colon Cancer అంటే మలబద్దకం వల్లే వస్తుంది. కొందరికి constipation లేకున్నా వస్తుంది.

    • @luckyLeenavlogs
      @luckyLeenavlogs Месяц назад

      Irregular periods and over bleeding