భానుప్రియా.. ప్లీజ్ ఒకసారి కనిపించి వెళ్లవూ | Bhanupriya | Tollywood | Actress

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024
  • 1980 - 90లలో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నటి భానుప్రియ . ఆనాటి స్టార్ హీరోలందరితో కలిసి అనేక విజయాలను ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ ప్రేక్షకులను అలరించిన అభినయ సారిక ఆమె. సితార .. అన్వేషణ .. ఖైదీ నెంబర్ 786 .. స్వర్ణకమలం .. ఇలా ఎన్నో భారీ హిట్లను ఆమె సొంతం చేసుకున్నారు. విశాలమైన కళ్లతో విన్యాసాలు చేశారు.
    #bhanupriya #tollywoodlatest #tollywoodnews #trending #trendivideo #telugumovies #telugumovies #telugufilmnews #telugumoviereviews #bhanupriyamovies
    #chiranjeevi #venkatesh #chiranjeevibhanupriya #venkateshbhanupriya #sitaramammovietrailer #swarnakamalam #khaidino786 #dongamogudu #apoorvasahodarulu

Комментарии •