chintamani subbisetty comedy |subbisetty chintamani | Bhaktachintamani Katha|Chintamani Vema Venkat

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии •

  • @dasarinageswararao8763
    @dasarinageswararao8763 5 месяцев назад +74

    నేను 30 సంవత్సరాల క్రితం చూశాను మళ్లీ ఆ రోజులు గుర్తుకొచ్చి నాయి ,చాలా బాగుంది natulandariki subhakanshalu

    • @singaiahkellampalli8862
      @singaiahkellampalli8862 16 дней назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад +5

    ❤Kallakurinarayanarao🎉garipadyanatakamu😂Chala.bagundhi❤Rajasri.Patalu😮Naatymu.chalabagundhi🎉Addanki.Srinivasu😢Comidi.super❤Kalaabrundaaniki🎉Danyavadamu.

  • @dharavathrajendraprasad7642
    @dharavathrajendraprasad7642 2 года назад +36

    కళాకారులకు ధన్యవాదాలు మీ నటన సూపర్ కామెడీ సూపర్

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Год назад +19

    సూపర్ గా ఉన్నారు అందంగా ఉన్నారుచింతామణి గారు

  • @challasomasekhar4240
    @challasomasekhar4240 2 года назад +8

    Chetalato koodaa hasyam pandicharu.... Addanki Srinivas Rao gaaru...🎉💐🎉💐🎉💐🙏🙏🙏👍👍👍

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 2 года назад +38

    హార్మోనియం అధ్బుతంగా ఉంది...
    నటన కూడా అందరిదీ బ్రహ్మండం...

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 2 года назад +89

    చాలా బాగుంది.. పాత రోజుల్లో "చింతామణి" ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ గొప్ప ఫేవరెట్..ఇప్పుడు ఈ రోజుల్లో చింతామణి రావడం ఓ గొప్ప పరిణామం..అందరికీ అభినందనలు.. సూపర్ డూపర్ హిట్..

    • @VemaVenkat
      @VemaVenkat  2 года назад +4

      Thank you so much

    • @sanemrangareddy5722
      @sanemrangareddy5722 2 года назад +2

      చింతామణి నాటకం చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @VemaVenkat
      @VemaVenkat  2 года назад +1

      Thank you

  • @ANILKUMAR-op8gw
    @ANILKUMAR-op8gw 2 года назад +22

    ఇలాంటి నాటకాలు ఇంకా చెయ్యాలి. మీ నటనలు బాగుంది

  • @kmuniraja6535
    @kmuniraja6535 3 года назад +59

    ఈ సందర్భంగా నాటకం చాలా బాగుంది చాలా కాలం తర్వాత బాగ నవము అందరూ బాగా పాడారు నటించారు ఆందరి కి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад +2

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్ ధన్యవాదాలు

    • @user-yw4zl1dz8d
      @user-yw4zl1dz8d 6 месяцев назад +2

      E ki ee e eeeeee to ee ee ee eeeee ee e e r eeee e e e e r eeee to e e e e r e d a e r ee ee eeee e ee 3 3e 3ee a lot to ee eeeee ee3eee a lot eeee333ee3eeeeeeeeeee

  • @eswardudekula9078
    @eswardudekula9078 2 года назад +58

    యూట్యూబ్ ద్వారా చింతామణి నాటకం అందరికి చేరువయ్యేలా అద్భుతముగా చేసారు .అలనాటి పాత జ్ఞాపకాలు గుర్తుచేశారు .కళాకారులందరికి నా వందనాలు .

  • @venkkat
    @venkkat 2 года назад +52

    నేను first time చూస్తున్న superbbb
    ఇప్పుడు వున్న సినిమా వాళ్ళ కంటే మీరే భాగా నటిస్తున్నారు superb👌👌🙏🙏
    Shetty gari acting ultimate Thanku 👌🙏👌🙏👌🙏👌🙏👌

  • @nanibabupali5216
    @nanibabupali5216 2 года назад +19

    ఇందులో నటులందరూ చాలా బాగా నవ్వించారు

  • @indiansneverchange8109
    @indiansneverchange8109 7 месяцев назад +47

    ఇటువంటి ఇంతటి చక్కని నాట్యం నటనలో చిన్ని చిన్న అంశాలను చక్కగా ప్రదర్శించారు. ఎన్ని సార్లు చూసినా తనివి తీరటం లేదు అంటే అతిశయోక్తి కాదేమో. ❤❤❤

    • @VemaVenkat
      @VemaVenkat  7 месяцев назад +5

      Thank you very much

  • @narendrababu5448
    @narendrababu5448 Год назад +11

    కళాకారులందరికీ ధన్యవాదములు ❤🎉

  • @sasikalavosuri3855
    @sasikalavosuri3855 3 года назад +7

    Very happy . malli ee naatakaalu pillalaku andinchinanduku dhanyavadamulu.

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు మేడమ్ గారు

  • @challasomasekhar4240
    @challasomasekhar4240 2 года назад +5

    Addanki Srinivas Rao gaaru... superb....👏👏👏👏

  • @loluguvenkataramana3315
    @loluguvenkataramana3315 3 года назад +124

    చక్కగా ఉంది..చెత్త సినిమాలు వచ్చి నాటక రంగాన్ని పాడు చేసాయి..నాటికి,నేటికీ,నానాటికీ పౌరాణిక నాటకాలు సజీవంగా ఉంటాయి...ధన్యవాదాలు.. శ్రీకాకుళం.

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад +17

      Thank you very much Sir, Thanks for your great and unbelievable comments

    • @kunarajendraprasad5480
      @kunarajendraprasad5480 5 месяцев назад +3

      😊​@@VemaVenkat

    • @NadigetlaSrinivasarao
      @NadigetlaSrinivasarao 5 месяцев назад +1

      De​@@VemaVenkat

    • @rambram4048
      @rambram4048 5 месяцев назад

      ni ni lo me😢❤😊 gold ni ni ni😮​@@VemaVenkat🎉 BH ni ni❤v BH ni ni0r ni ni😢😮😮😮😮😮 ni BH ni ni ni minn BH ni ni n ni aa my no bhi bhi ni❤

    • @ramukatari7533
      @ramukatari7533 5 месяцев назад

      Ada❤
      ⁷68k😅​@@kunarajendraprasad5480

  • @sujakarrao1520
    @sujakarrao1520 2 года назад +11

    Real heroes, and actress, stage fulfill ga vundhi. Really hatsup.

  • @devendragunti1805
    @devendragunti1805 2 года назад +34

    చాలా అద్భుతం నేను చిన్నప్పుడు టేప్ రికార్డర్లో విన్నాను వాయుద్ధ బృందానికి 🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  2 года назад

      Thank you very very much

  • @nalamoluramesh
    @nalamoluramesh 2 года назад +9

    Superb chintamani ki new songs remix and all the actor's performance simply superb keep it sir

  • @brudavanamdesikacharyulu2392
    @brudavanamdesikacharyulu2392 2 года назад +19

    వేశ్యా లోను లకు ఎంతో మంచి సందేశము అని మన పెద్దలు ఈ ఆడియో వేడుక చెప్పకనే చెబుతోంది

  • @suseelatejavath3677
    @suseelatejavath3677 2 года назад +9

    Super talented acters, mee andariki,,🙏

  • @p.varaprasad5265
    @p.varaprasad5265 3 года назад +67

    అంతరించిన కళను ఇపుడు ప్రదర్శించిన తీరు చాలా బాగుంది

  • @tbapuji1
    @tbapuji1 3 года назад +2

    గ్రేట్ స్క్రిప్ట్....హ్యాట్స్ అప్....మరిన్ని స్క్రిప్ట్‌లను ఆశిస్తున్నాను..బాపూజీ

  • @ramadeviramadevi7431
    @ramadeviramadevi7431 2 года назад +8

    మి నటనా అధ్బుతం 👏👏👏👏👏👏👌👍

    • @VemaVenkat
      @VemaVenkat  2 года назад

      Thanks for your great comments

  • @kamepallisudhir
    @kamepallisudhir 3 года назад +79

    ప్రభుత్వం నిషేధం విధించిన తరువాత వచ్చిన వారు ఒక like వేసుకోండి

    • @4Seaofthoughts
      @4Seaofthoughts 2 года назад +5

      చింతామణి నాటకం నిషేదిస్తే ఏంటి నా బొంద. ఎప్పుడో డౌన్లోడ్ చేసిఉంటాం. లైవ్ గా చూడలేం అంతే. రికార్డింగ్ డాన్స్ లు ఓపెన్ గా వేసే నా విశాల భారత దేశం లో చింతామణి ఏంటి దానెమ్మ మొగుడు నాటకాలు కూడా వేస్తారు.

  • @EagleEyeTG
    @EagleEyeTG 2 года назад +12

    చాలా సంతోషం... శెట్టి గారు అత్త గారు సూపర్ యాక్షన్

  • @ashokbadupuri7834
    @ashokbadupuri7834 2 года назад +39

    👌సూపర్ 🙏 చింతామణి నాటకం 🙏👌

  • @munivenkataramana9977
    @munivenkataramana9977 2 года назад +36

    ఎవరికీ వారు తీరిపోని అభినయం..
    హార్మొనీ మిగతా వాయిద్యకారులు సూపర్.. హాట్సొఫ్..

  • @pavangaming402
    @pavangaming402 2 года назад +59

    రత్నశ్రీ గారి నటన హైలెట్,గాత్రం,డాన్స్ చేయటం ఎనర్జీ లెవల్స్ టాప్.

  • @pavangaming402
    @pavangaming402 2 года назад +11

    యాక్టింగ్ అదుర్స్,చాలా చాలా బాగా నటించారు

  • @aravagiri1401
    @aravagiri1401 3 года назад +68

    Mam మీ నటన. మీ గాన మాధుర్యం చింతామణిగా మీనటన అద్భుతం. సబ్బు శెట్టి గారు కూడా చాలా చక్కగా నటన అద్భుతం.

  • @MVISALA-p7w
    @MVISALA-p7w 2 месяца назад +15

    ఈ చింతామణి నాటకం చాలాబాగున్నది.😂

  • @komaramramarao2839
    @komaramramarao2839 2 года назад +66

    చాలా రోజుల తరువాత నవ్వుకున్నాము కళామ్మతల్లి బిడ్డలు ఎప్పుడైనా మీరే

  • @jakkavishnumurthy8193
    @jakkavishnumurthy8193 3 года назад +14

    Super
    చింతామణి
    బాగున్నది

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 6 месяцев назад +69

    చింతామణి నాటకం పై నిషేధం ఎత్తి వేయాలని ప్రతి రంగస్థల ప్రేక్షకుని కోరిక.

    • @VemaVenkat
      @VemaVenkat  6 месяцев назад +12

      కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు సార్ ధన్యవాదాలు.

    • @sugunaraju5128
      @sugunaraju5128 3 месяца назад

    • @DurgaRao007
      @DurgaRao007 2 месяца назад

      Chla bagundi. Vema venkat garu inka elanti live lo chudali ani undi ​@@VemaVenkat

    • @mahammadrafishaik343
      @mahammadrafishaik343 15 дней назад

      జబర్దస్త్ షో కంటే ఈ నాటకం చాలా బాగుంది

    • @VemaVenkat
      @VemaVenkat  15 дней назад

      Thank you so much sir

  • @sri-z8s
    @sri-z8s 3 года назад +21

    చిత్ర పాత్ర చాలా హుషారుగా చేశారు.
    అందరికీ వందనాలు. ఆసాంతం ఆస్వాదించాను. చాలా మంచి కళాకారులు

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్, ధన్యవాదాలు

    • @pnaresh2101
      @pnaresh2101 Год назад

      Super SUPER chala bagunnadi

  • @seetharamaiahkonangi3700
    @seetharamaiahkonangi3700 3 месяца назад +1

    చాలా అద్భుతం మీ ఇరువురి నటన 🙏🙏🙏

  • @anandkishorebodepudi1715
    @anandkishorebodepudi1715 5 месяцев назад +1

    Altime SUPERHIT. Subbi Setti Garu..U R the KING of the stage with VOCALS alone.

  • @S_r_k_96
    @S_r_k_96 3 года назад +15

    తెలుగు రంగస్థల కళాకారులు బాగుండాలి కళ వర్ధిల్లాలి భావి తరాలు తెలుసుకోవాలి

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад +1

      కళాభిమానులైన మీకు మా హృదయపూర్వక నమస్కారాలు .,కళాకారులు బాగుండాలి అని కోరుకునే మీ మంచి మనస్సుకు నా హృదయపూర్వక పాదాభివందనాలు, ధన్యవాదాలు సార్.

    • @S_r_k_96
      @S_r_k_96 3 года назад

      @@VemaVenkat ads baga runcheyandi skip kakunda miku ad revenue vachela sayam untam

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад +1

      Thank you very much Sir

  • @kunapareddiyugandhar8936
    @kunapareddiyugandhar8936 3 года назад +17

    Subbisetty comedy super , baga set ayyaru subbisetty garu, amezing talent all of you

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 2 года назад +18

    I'm from తెలంగాణ but ఇ నాటకం చాలా బాగా ఉంది వాళ్లకు ఎంత జ్ఞాపక శక్తి ఉంటే ఇలా ఉంటారు మా తెలంగాణ ఆంధ్ర నాటకాలు చాలా డిఫరెంట్ గా ఉన్నయ్

  • @subbaraokondapaturistatus6518
    @subbaraokondapaturistatus6518 9 месяцев назад +1

    సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @akula.saiprasad.
    @akula.saiprasad. Год назад +1

    చాలా బాగుంది..🎉🎉

  • @Kotlas7356
    @Kotlas7356 3 года назад +10

    అబ్బాబ్బా ఏమి శ్రావ్యమైన శృతి అతి త్వరలోనే మీకు సినిమా రంగంలో పాడే అవకాశం దేవుడు ప్రసాదించాలని నా ఉవాచ

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад

      ధన్యవాదాలు సార్

  • @sagarvarun8632
    @sagarvarun8632 Год назад +5

    అద్భుతమైన ప్రతిభ....ధన్యవాదాలు ట్రూప్ మొత్తానికి

  • @mahaboobshaik77
    @mahaboobshaik77 Год назад +31

    ఆఁహాఁ ఎంత హాయిగా ఉంది. ఇప్పుడు కూడా నాటకారంగానికి సేవ చేస్తున్న మీకు ధన్యవాదములు

  • @n.kjayanna2535
    @n.kjayanna2535 11 месяцев назад +3

    Addanki srinivasulu gariki actlng is extraordinary,and excellent

  • @asraow.
    @asraow. 3 года назад +50

    very nice presentation & post.
    ఈనాటి‌ తరాన్ని కూడా మెప్పించే కౌశలం గల నటీనటులకు అభినందనలు. అందరూ చక్కగా అభినయించారు.

  • @LakshmiLakshmi-yv7cn
    @LakshmiLakshmi-yv7cn Год назад +9

    చాలా బాగుంది తమ్ముడు గారు 🌹🌹

  • @narsimharudrapallynarsimha4768
    @narsimharudrapallynarsimha4768 Год назад +5

    చాల అద్భుతంగా ఉంది శేటి గారు👌🐅👌

  • @venugopalg916
    @venugopalg916 3 года назад +11

    సినిమా నటులకు మించి ఉంది వీరి నటన హావభావాలు 👏👏👏👏👏👏

  • @devimusicsuresh4546
    @devimusicsuresh4546 3 года назад +10

    subbisetty acting and chinthamani acting super

  • @eshwarchevveti604
    @eshwarchevveti604 2 года назад +11

    చింతామణి వాయిస్ సూపర్

  • @narendranathchatakonda9911
    @narendranathchatakonda9911 3 года назад +76

    ప్రతి పాత్రలో ప్రతి ఒక్కరూ అద్భుతంగ నటించారు. చాలా సంవత్సరాల తరువాత యీ నాటకం చూసాము. Thanks & hatsoff to Total team

  • @RameshK-vq6tm
    @RameshK-vq6tm 2 года назад +4

    Chitra gari smile chala bagundi. Dance superb. Andaru vari vari character lo Baga natincharu.

  • @peddavaram
    @peddavaram 2 года назад +67

    అద్భుతమైన ఫర్ఫార్మెన్స్.... ఆద్యంతము నవ్వుతూనే ఉన్నాను. కళాకారులకు అభినందనలు. నా చిన్నతనంలో 1970 లో ఈ నాటకాన్ని చూశాను.

  • @sumankumarreddy9293
    @sumankumarreddy9293 Год назад +4

    Ratna sri garu ...mee natana ki & mee voice ki...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayammaagavinti3406
    @jayammaagavinti3406 3 года назад +75

    హలో సుబ్బిశెట్టి గారు వి కామెడీ సూపర్ నేను రోజుకు ఒకసారైనా చూసి నవ్వుతున్న బాధగా ఉన్నప్పుడు ఒక్కసారైనా చూస్తాం అండి చాలా చాలా బాగుంది మీ కామెడీ చాలా బాగుంది థాంక్యూ

  • @worldsgreatestlover8827
    @worldsgreatestlover8827 3 года назад +26

    చంపేశారు అన్నయ్యా .....నాటకం అంటే ఇలా ఉంటాయని అనుకోలేదు...సినిమాకి ఏ మాత్రం తీసిపోలేదు....ఏం నటించారు ఏం నటించారు, డైలాగ్ డెలివరీ అయితే బాబోయ్ సూపర్.

    • @madhunarakatla234
      @madhunarakatla234 2 года назад

      చంపేశారు నాటకం అంటే ఇలా ఉంటాది అని ఎప్పుడూ అనుకోలేదు సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా అందరూ వాళ్ళ పాత్రలో ఒదిగిపోయి నటించారు అంతరించిపోతున్న ఈ కళ మెరుగుపడాలని అందరు చూడని ఆశిద్దాం

    • @VemaVenkat
      @VemaVenkat  2 года назад

      Thanks for your great comments Sir

    • @VemaVenkat
      @VemaVenkat  2 года назад

      Thanks for your great and unbelievable comments Sir

    • @raghavasurla3435
      @raghavasurla3435 Год назад

      Mana cinema lo arupulu kekhalu banthulla egaradalu tappethey amuntai

    • @VemaVenkat
      @VemaVenkat  Год назад

      Thank you

  • @mkrishna3540
    @mkrishna3540 2 года назад +157

    మాటలతోనే కాదు... సుబ్బిశెట్టి పాత్ర పలికే హావభావాలు కూడా అద్భుతం... చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను 🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  2 года назад +12

      Thank you so much Sir

    • @rsandyaraja3040
      @rsandyaraja3040 2 года назад +7

      Nm న మాసాల ' నమస్కారం ను నాయ్యి భంధానికి పరి మరి దూర్పు పాటు 0. తో ఇప్పుడు ము . ఇప్పుడు ఇరిత రానికి తగినట్లు మీరు కష్టపడి 1 నభాలాట్య బృందానికి నాట్నా కలా బవందానికి న మ సుమాంజలి

    • @VemaVenkat
      @VemaVenkat  2 года назад +1

      Thank you Sir

    • @chilakalanasarreddy4754
      @chilakalanasarreddy4754 2 года назад

      @@VemaVenkat 🤿

    • @neerajavutukuri7130
      @neerajavutukuri7130 10 месяцев назад +1

      Very nice.

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Год назад +1

    Thanks for upload sir ❤❤❤❤

    • @VemaVenkat
      @VemaVenkat  Год назад

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్.

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam Год назад

      @@VemaVenkat 🎧🎤🎼🤝🤝

    • @VemaVenkat
      @VemaVenkat  Год назад

      Thank you very much

  • @lakshminarayana5453
    @lakshminarayana5453 День назад +1

    నాటక రంగానికి నటసర్వ బౌములు వీరు . ఇలాంటి మహానుభావులు నేటి మన నటులకు ఆదర్శం కలమ మూర్తులు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు మంచి మనసున్న మనందరం

    • @VemaVenkat
      @VemaVenkat  День назад

      కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.

  • @gurramjana
    @gurramjana Год назад +9

    అద్భుత ప్రదర్శన !
    💐👍👌💐

  • @nagamallik7903
    @nagamallik7903 2 года назад +6

    Nice work so amazing to see .... loved it

  • @braju1054
    @braju1054 2 года назад +22

    Kaalamma తల్లి ముద్దు బిడ్డ శెట్టి గారూ
    God bless you sir

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 Месяц назад

    Subbisetty.Srinivas.Rao Voice.Action.Comedy Super..Doppa.Actior.Chalaa.Happyga.Vundhi. AddankiGaarki.KalaabhiVandanalu..Vedeo.Chesina.Venkat.Gaarki.Thanks

    • @VemaVenkat
      @VemaVenkat  Месяц назад

      Thanks for your great comment Sir

  • @rathlavathdasharathnaik1761
    @rathlavathdasharathnaik1761 Год назад +1

    Super Anna and good luck 👍👍👍👍👍👍

  • @సుబ్బాఆచారి
    @సుబ్బాఆచారి 2 года назад +7

    అద్భుతంగా నటించారు

  • @munavvarsyed1954
    @munavvarsyed1954 11 месяцев назад +5

    Excellent, all the actors acted greatly, specially Subbisetty acted marvellous

  • @BhavarajuSathyam
    @BhavarajuSathyam Год назад +5

    Every one performance is wonderfull rathnasri gaari performance very verywonerful❤

  • @dasarilakshmi986
    @dasarilakshmi986 11 месяцев назад +1

    Superb

  • @nageswararaosambhani3956
    @nageswararaosambhani3956 8 месяцев назад +1

    Chala chala Bagundi prati okkaru vari patralu ku tagina nyamam chesaru andi 🙏

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 3 года назад +8

    మీ నటన సూపర్నటీనటులందరూదరు బాగా చేసారుఅద్భుతంగా ఉన్నది50 సంవత్సరాలు వెనక్కి వెళ్లినాము

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад

      Thanks for your great and memorable comments madam

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 2 года назад +3

    Super madam 👍 super actions sir👍💖

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 года назад +11

    చాలా అద్భుతంగా వుంది ఇటువంటి కార్య క్రమాలు ఈ కాలంలో జరగడం.లేదు మరి ఈ రోజు చూస్తున్నాం చాలా బాగుంది మీ బ్రుందమంతా నటనలో జీవించారు రత్న కుమారి గారి గానం నాట్యం చాలా బాగుంది మీకందరికీ చాలా చాలా కృతజ్ఞతలు 👍👍👍👍👍👍👍👍👍

  • @chelimalarajulu1146
    @chelimalarajulu1146 4 месяца назад

    చింతామణి. నాటకం. Chlabagundi😊

  • @sureshgadi1876
    @sureshgadi1876 7 месяцев назад +2

    ఈ నాటకం చాలా అద్భుతం 🥰

  • @venkyreddy9251
    @venkyreddy9251 2 года назад +5

    Really ijust loved it these all team members

  • @surendraveeravallisurendra4839
    @surendraveeravallisurendra4839 2 года назад +7

    మ్యూజిక్ చాలా ప్రశాంతంగా ఉంది చిన్న నాటి జ్ఞాపకాలు

  • @narayanrao9142
    @narayanrao9142 3 года назад +23

    Excellent ultimate. Now a days this kind of dramas can't see. Hatsoff. We would like to see moddabbai sayibugaaru natika. Kindly upload sir.

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад +2

      I will try my level best sir,Thanks for your nice comments sir

  • @madhavamandhala3294
    @madhavamandhala3294 6 месяцев назад +1

    బాగుంది అన్న డ్రామా చింతామణి

  • @somukrishnareddy3816
    @somukrishnareddy3816 6 месяцев назад +1

    My faverate hero addhanki srinivasarao..superb...❤❤❤sarileru neekevvaru srinivasarao..gaaru.❤❤❤

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 6 месяцев назад +133

    2024 ఎంత మంది చూసి.. ఆనందిస్తున్నారు

    • @SravaniNalluri-yw3jv
      @SravaniNalluri-yw3jv Месяц назад +3

      😮😢😢😮😅😅😅😢😅😅😅😅😊😮😮😮😅😮😮😊😮😅😅 41:13

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 года назад +34

    మీ నటన చాలా అద్భుతంగా ఉంది. పాట, డాన్స్ , కామిడి 👌. చిన్నప్పడు చూసాము.

    • @VemaVenkat
      @VemaVenkat  3 года назад

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు మేడమ్ గారు

    • @udaytechchannel347
      @udaytechchannel347 2 года назад

      Hi

    • @satyammandala2453
      @satyammandala2453 2 года назад

      Very fine.inka inka kanu vippu kawali lokaniki

    • @azzuazeed3820
      @azzuazeed3820 2 года назад

      🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂😂😮😂🎉😂🎉. z.

    • @azzuazeed3820
      @azzuazeed3820 2 года назад

      🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂😂😮😂🎉😂🎉. z.

  • @prabhavathiala8304
    @prabhavathiala8304 2 года назад +18

    super comide super voice

  • @rangaraodvenkata1722
    @rangaraodvenkata1722 2 года назад +18

    సుబ్బి శెట్టి పాత్ర అత్యద్భుతం, నటన అమోఘం, చక్కటి నటన అందుకు తగ్గా ఆహాభావాలు, ఎన్నటికీ మరువలేము. నేను ఈ నాటకాన్ని ఎక్కువగా ఇష్టపడుతాను. చింతామణి నటన అమోఘం, ఇరువురు ఇరువురి, చక్కటి సందేశసం సమాజానికి

  • @srinuroddam
    @srinuroddam 3 года назад +33

    Wonderful acting. Super. Hats off to the Team.

  • @bussaanand9735
    @bussaanand9735 2 года назад +50

    శెట్టి గారి నటన సూపర్ అందరు సూపర్

  • @nagajaganjagan4365
    @nagajaganjagan4365 Год назад +1

    Chala chala bagudhi.😀 We enjoy the lot❤️

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Год назад +2

    Ratnasri gaari high pich singing mind blowing 👌🏻👌🏻👌🏻🎵mem

  • @devdasdara1094
    @devdasdara1094 2 года назад +6

    You have wonderful musicians who give life to the show

  • @prasaduppadasilks1101
    @prasaduppadasilks1101 2 года назад +11

    అన్నీ డైలాగ్స్ గుర్తు పెట్టుకుని ప్రజలను నవ్వించడం చాలా బాగుంది

  • @stv9945
    @stv9945 2 года назад +59

    అద్బుతం.... నటులు చాల గొప్పవారు... అన్ని dialogue లు అంతసెపు గుర్తుపెట్టుకోని చెప్పటమ్ great...write చాలా గొప్పవాడు..

  • @jayareddy5973
    @jayareddy5973 5 месяцев назад +1

    Sooper old days ku velly poyami andariki vandanaalu

  • @k.rangaswamykaminahal5941
    @k.rangaswamykaminahal5941 2 года назад +11

    Enjoyed a lot.Wonderful acting.

  • @marymadanu1790
    @marymadanu1790 Год назад +3

    4 guru 4 gura 💖👌😀nachurel ga vuntundi healthy comedy subbi shatti
    Garu chukkallo chandrudu😀

  • @mshaik8645
    @mshaik8645 3 года назад +3

    చాలా బాగుంది, అందరూ బాగా నటించారు

  • @umamaheswararao8978
    @umamaheswararao8978 Год назад +2

    No words, excellent..

  • @NiranjanreddyArram
    @NiranjanreddyArram Месяц назад

    కళాకారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. అద్భుతమైన నటన సంభాషణలు సూపర్ 😂❤