పల్లవి:- కన్నీటితోనే చేశాను ప్రభువా నా ప్రార్థనే ఆలకించుమా..... ఆ... ఆ.. ఆ..... ఆవేదనతోనే అడిగాను దేవా నా మొఱ్ఱను అంగీకరించుమా........ నా పాపమే....... ఎ... ఎ... కొండకోనలకు పాకిపోయిందా..... నా రూపమే ఒక శాపమై నరకాగ్ని దాక చేరిందా.... ఆ... దయగల మా దేవా దయ చూపవా దీనుడను నేను దీవించవా కృపగలమా దేవా కరుణించవా కల్వరి ప్రేమ మాపై చూపించవా..... ఆ.. ఆ.... 1. నీ వాక్యమే నన్ను గద్దించగా....... నీ మాట వినకపోతినే...... ఎ..... నిందలు వేసితినే.... ఎ... ఎ.... నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పాపినైన నన్ను నీవు క్షమియించితివే...... ఏ... ఏ... నా దరిచేరి ప్రేమించితివే.......... ఏ.... ఎన్నెన్నో మేలులు చేశావు నీ వెన్నెన్నో మేలులు చేశావు అంతలోనే మరచి నిన్ను విడిచాను ... ఉ.... ఉ ఒంటరిలో ఓడి నేను కుమిలినప్పుడు నేనున్నానంటూ నన్ను ఓదార్చితివి ఒంటరిలో తోడువై నీడవై నిలిచినావు యేసయ్య నా యేసయ్య దయగల మా దేవా దయ చూపవా దీనుడను నేను దీవించవా... ఆ... ఆ 2. దావీదు కుమారుడా దాటిపోకని ఆ గుడ్డివాడి మొరవిని చూపునిచ్చితివే కనికరించితివే....... పనికిరాని నన్ను నీవు పనికొచ్చే పాత్రగా చేసినావు నన్ను దేవా......ఆ... మరో సాక్షిగా నిలిపినావయ.... ఆ...ఆ... ప్రార్థనలో ప్రతిఫలము ఉందని (2) ప్రార్థించుట మాకు నీవు నేర్పితివి.... ఈ ...ప్రార్థనలో శక్తి బలం ఉందని పరిశుద్ధాత్మను మాకు ఉంచితివి.... ఈ ... ప్రార్థనలో ప్రతిఫలము ఇమ్మయ యేసయ్య.... యేసయ్య నా యేసయ్య..... దయగల మా దేవా దయ చూపవా దీనుడను నేను దీవించవా........(2)
👌👌
Very peaceful lovely lyrics, heart melting song Praise GOD
Kannitithone chesanu prabhuva na prarthana alakinchuma....
Avedhanathone aduganu deva..
E pata vina prathi sari 😭vasthundhi e pata na rudhayani thakindhi 🙏🙏😭😭😭😭
Thanks brother chala bhaga paduthunaru
@@AshminaMankar thank you andi 🙏
పల్లవి:- కన్నీటితోనే చేశాను ప్రభువా నా ప్రార్థనే ఆలకించుమా..... ఆ... ఆ.. ఆ.....
ఆవేదనతోనే అడిగాను దేవా నా మొఱ్ఱను అంగీకరించుమా........
నా పాపమే....... ఎ... ఎ... కొండకోనలకు పాకిపోయిందా..... నా రూపమే ఒక శాపమై నరకాగ్ని దాక చేరిందా.... ఆ...
దయగల మా దేవా దయ చూపవా దీనుడను నేను దీవించవా కృపగలమా దేవా కరుణించవా కల్వరి ప్రేమ మాపై చూపించవా..... ఆ.. ఆ....
1. నీ వాక్యమే నన్ను గద్దించగా....... నీ మాట వినకపోతినే...... ఎ.....
నిందలు వేసితినే.... ఎ... ఎ....
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పాపినైన నన్ను నీవు క్షమియించితివే...... ఏ... ఏ...
నా దరిచేరి ప్రేమించితివే.......... ఏ....
ఎన్నెన్నో మేలులు చేశావు
నీ వెన్నెన్నో మేలులు చేశావు
అంతలోనే మరచి నిన్ను విడిచాను ... ఉ.... ఉ
ఒంటరిలో ఓడి నేను కుమిలినప్పుడు నేనున్నానంటూ నన్ను ఓదార్చితివి ఒంటరిలో తోడువై నీడవై నిలిచినావు యేసయ్య నా యేసయ్య
దయగల మా దేవా దయ చూపవా దీనుడను నేను దీవించవా... ఆ... ఆ
2. దావీదు కుమారుడా దాటిపోకని ఆ గుడ్డివాడి మొరవిని చూపునిచ్చితివే
కనికరించితివే.......
పనికిరాని నన్ను నీవు పనికొచ్చే పాత్రగా చేసినావు నన్ను దేవా......ఆ...
మరో సాక్షిగా నిలిపినావయ.... ఆ...ఆ...
ప్రార్థనలో ప్రతిఫలము ఉందని (2)
ప్రార్థించుట మాకు నీవు నేర్పితివి.... ఈ ...ప్రార్థనలో శక్తి బలం ఉందని పరిశుద్ధాత్మను మాకు ఉంచితివి.... ఈ ...
ప్రార్థనలో ప్రతిఫలము ఇమ్మయ యేసయ్య.... యేసయ్య నా యేసయ్య.....
దయగల మా దేవా దయ చూపవా దీనుడను నేను దీవించవా........(2)
Super song pastor annayya
I am full 😭 tqqq..🙏❤
Very beautiful song...praise the lord.. Nice voice nissy sir.... 🙏
Heart touching song. All Glory to Jesus
Nice song sir track petted pl sir
Praise the lord, heart melting song,very nice lyrics
Very nice super excilent sagu ameen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you 💯🙏🙏🙏🙏
Thank you so much
Praise the Lord
Very nice song🙏🙏🙏
Graceful Feel Good Song
Thank you andi
Such a glorious and heart touching song praise the Lord❤
Praisce the Lord
Nice song brother
Praise the lord 🙌 🙏
Super lyrics 💓
కామెంట్లో లిరిక్స్
Super super 👍👍😁
Nice song
Nice song ...
Praise the lord Nice song 🙏🙏🙏🙏🙏
Nice sonings
Super lyrics
❤❤❤ super excellent song paster garu. Excellent songs excellent voice. God Jesus bless you thalli. ,🙏🙏
🙏🙏
praise the lord jesus
wonderfull song
🙏🙏
❤❤
Excellent!
Heart touching 💓
Super song Annaya 🙏🙏
kannu tudiche yessaiah song pls
Super song
Hi team if possible lyrics in English translation please 🙏
👌👌
Nice song sir track petted Sri plz
Praise the lord 🙏
Super song
And