నా పేరు కిరణ్ కుమార్ నేను దేవుని ప్రతి రోజు దేవుడుని అడుగుతున్నాను దేవా జ్ఞానం, వివేకము, బుద్ది ఇమ్ము అని పరలోకం తండ్రి. మీరు కూడా నా కొరకు ప్రతి రోజు ప్రార్ధించండి అని క్రీస్తు సహోదర ప్రేమతో విన్నవించుకుంటున్నాను. వందనాలు.
పాట చాలా చాలా బాగుంది బ్రదర్... అన్ని వేళలాల పాడుకొను తగ్గట్టు ఉంది... ఇంకను అనేక పాటలు మీ ఆలోచన లో రావాలి. దేవుని నామములో టీమ్ లో ఉన్న అందరి కి దేవుని పేరట వందనాలు... అవకాశం ఉంటే ట్రాక్ కుడా up లోడు చెయ్యండి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును And the spirit of the LORD shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the LORD;
Intha manchi song ni paade avakasham mariyu vine avakasham ichinandhuku Devudike mahima ghanatha 🎉🎉 total Team ki thanks and God bless to all team members...🎉🎉🎉❤❤❤
అన్న వందనాలు 🙏🙏ఈ పాట చాలా అద్భుతము ఈ పాట ద్వారా నా జీవితము బలపరచబడ్డాను అంట్టే కాకుండా నాజీవితం లోతుగా ఆలోచింప జేసింది... ఈ పాట track నాకు కావలి అన్న plese plese🙌🙏🙏 glory to god
దేవా జ్ఞానమునిమ్ము
తెలివి వివేకము నిమ్ము
ఆలోచనా బలమునిమ్ము
నీ యెడల భయభక్తులనిమ్ము
1. అంధకారము ఆవరించగా
నీ వెలుగులో నడిపించుము దేవా
అపవాది అణచివేయగా
నీ బలముతో నిలబెట్టుము దేవా
కొరతలలో సమృద్ధి నీవై
రోగములో స్వస్థత నీవై
బాధలలో ఓదార్పువై
నిత్యము నను నడిపించు యెహోవా
2. యవ్వన కాలమున కాడి మోయను
ఆలోచన చెప్పుము ఓ తండ్రి
మార్గము తప్పి నడచు వేళ
భయభక్తులు నేర్పుము ఓ తండ్రి
మార్గములో కాపరివై
బలహీనతలో సామర్థ్యమువై
యుద్ధములోన ఖడ్గము నీవై
కడవరకు నా తోడై ఉండుమా
Thank bro tipe chesi pettinadhuku...
🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Praise the lord brother...tq very much
Super Bro
Anna track upload cheyandi
ప్రతి ఒక్కరికీ అవసరమైన ప్రార్థనను , పాట రూపం లో మా ముందు వుంచినదుకు మీ టీం ... Members అందరికీ నా ధన్యవాదాలు🙏
🎉🎉🎉
🎉🎉🎉❤
పా ట ర చి o చి న పా ట పాడి న యూ ని య న్ అ o ద రికి దేవుడు ప్రతి రోజు డివు o చు ను గా క ఆమెన్ 🙏🙏🙏🙏
పాట రచించిన, పాట పాడిన యూనియన్ అందరికి దేవుడు ప్రతి రోజు దీవించును గాక.
నా పేరు కిరణ్ కుమార్ నేను దేవుని ప్రతి రోజు దేవుడుని అడుగుతున్నాను దేవా జ్ఞానం, వివేకము, బుద్ది ఇమ్ము అని పరలోకం తండ్రి.
మీరు కూడా నా కొరకు ప్రతి రోజు ప్రార్ధించండి అని క్రీస్తు సహోదర ప్రేమతో విన్నవించుకుంటున్నాను. వందనాలు.
Vadanalu annaya 🙏🙏
పల‌్లవి:దేవా జ్ఞానమునిమ్ము తెలివి వివేకము నిమ్ము ఆలోచనా బలమునిమ్ము నీ యెడల భయభక్తులనిమ్ము
1. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా కొరతలలో సమృద్ధి నీవై రోగములో స్వస్థత నీవై బాధలలో ఓదార్పువై నిత్యము నను నడిపించు యెహోవా
2. యవ్వన కాలమున కాడి మోయను ఆలోచన చెప్పుము ఓ తండ్రి మార్గము తప్పి నడచు వేళ భయభక్తులు నేర్పుము ఓ తండ్రి మార్గములో కాపరివై బలహీనతలో సామర్థ్యమువై యుద్ధములోన ఖడ్గము నీవై కడవరకు నా తోడై ఉండుమా
ట్రాక్ సాంగ్ ,దేవాజ్జామునిమ్ము తెవి వివేకము నిమ్ము
Amen🎉🙏🏻🎉
అన్న track
👏🏻 దేవుని నామానికి మహిమ కలుగును గాక
ఈ పాట హృదయానికి ఆనందం నింపుతుంది.
దేవుని మహిమను కీర్తిస్తూ మీ అందమైన గాత్రంతో పాడిన విధానం అద్భుతంగా ఉంది!
ఈ పాట పాడిన హేమచంద్ర అన్నయ్య గారికి అలాగే టీమ్ అందరికీ కూడా 🙏🙏 మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే విధంగా ఈ పాట అద్భుతంగా చేశారు🙏🙏💐💐
Lirics ఎంత బాగున్నాయి పాడటం ఎంతో మధురంగా అర్థవంతంగా ఉంది.praise the Lord
Praise the LORD glory
Please track
పాట చాలా చాలా బాగుంది బ్రదర్... అన్ని వేళలాల పాడుకొను తగ్గట్టు ఉంది... ఇంకను అనేక పాటలు మీ ఆలోచన లో రావాలి. దేవుని నామములో టీమ్ లో ఉన్న అందరి కి దేవుని పేరట వందనాలు... అవకాశం ఉంటే ట్రాక్ కుడా up లోడు చెయ్యండి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
inka anno new songs ravali mi ministry swara.devudu mimmulanu divinchunugaka amen
Hemachandra anna i likes your songs god bless you✝️✝️ 👌👌👌
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును
And the spirit of the LORD shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the LORD;
Very nice 🎉🎉
Intha manchi song ni paade avakasham mariyu vine avakasham ichinandhuku Devudike mahima ghanatha 🎉🎉 total Team ki thanks and God bless to all team members...🎉🎉🎉❤❤❤
ఈ పాట చాలా బాగుంది దేవుని కె మహిమ కలుగును గాక
చాలా అనుభవ పూర్వకంగా వ్రాసారు ఈ పాట. మేకింగ్ కూడా సూట్ అయింది
4 times vinnanu brother sher chesnu what's up status pettukunnanu super 🎉
హార్ట్ టచ్ సాంగ్ annya
Prasie the lord
Treck petande
వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది ట్రాక్ పేటండి అన్నయ్య 👌👌👌🙏🙏
Amen Amen Devuniki mahema kalugunka Amen
చాలా అర్థవంతంగా వినసొంపుగా ఉంది ఈ పాట పాట రచించిన సేవకులకు పాడిన హేమచంద్ర గారికి మా నిండు వందనాలు సమస్త మహిమ ఘనత మన దేవునికే చెల్లును గాక 🙏
బ్రదర్ పాట చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక🎉
అద్భుతమైన గీతం, ఇహలోక సిరి సంపదలు కావాలని అడిగే మానవలోకానికి కళ్ళు తెరిపించే పాట. దేవునికి మహిమ,మీకు అభినందనలు బ్రదర్.
దయచేసి ఆడియో ట్రాక్ అందించగలరని ప్రేమతో కోరుతున్నాను.
❤❤❤🎉🎉🎉
All glory to God....
దేవుడు దివించును గాక
అన్నయ్య వందనాలు 🎉 ఈ పాట ట్రాక్ కావాలి అన్నయ్య please
Lyrics r heartouching
Music composer ❤@Raj kumar sir
Glory to Jesus and God bless you all
Praise the lord ilanti aathmeeya mina song raka chalakalaminadi 🙏 please track release cheyyndi 🙏
ప్రైస్ ది లార్డ్
Superb this song Anna chala baga padaru 🎉🎉🎉🎉❤❤
క్రీస్తు పేరిట వందనాలు అన్న
ట్రాక్ ఏమన్నా పెట్టగలరా
Only ❤
అన్న వందనాలు 🙏🙏ఈ పాట చాలా అద్భుతము ఈ పాట ద్వారా నా జీవితము బలపరచబడ్డాను అంట్టే కాకుండా నాజీవితం లోతుగా ఆలోచింప జేసింది... ఈ పాట track నాకు కావలి అన్న plese plese🙌🙏🙏 glory to god
వందనాలు అన్నయ్య గారు💐🙏
దయచేసి మ్యూజిక్ ట్రాక్ అందించగలరని ప్రేమతో కోరుతున్నాను.
Thank you❤🌹🙏 my praying 🙇🎵🎵song gaa మార్చిన వారికి
పాట బాగా పాడారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.రోజు పాట 50 టైమ్స్ వింటున్నాము. 💐💐💐💐🎉💐💐
Jesus love s you 💕💖👃❤
Amen 🙏🙏. Praise god anayya 💛
Praise the Lord 🙏🙏🙏 nice song
Chala bagundhi song
Song is very nice
Vintune vundali anipinchindi
10 times piga vinna
God bless you whole team
👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
పాట చాల బాగుందీ థాంక్యూ బ్రదర్.🎉
Worship the Lord all the earth Thank you Jesus Amen
Praise the lord.. God be with you all
వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది ట్రాక్ పేటండి అన్నయ్య
చాలా బాగుంది
Tnq JUSES
Thank you so much hemachandra brother... beautiful song sang for us (who loves Jesus).....🙏🙏🙏🙏
Amen🙏
Vandanalu anna
Glory to lord
Annayya track
This song is Wonderful
Praise the lord brother very good song thank you lord jesus
great Dear Chandra Mohan wonderful song Glory to Jesus and God bless you.✍✍✍🙏🙏🙏🙏
Amen Amen Amen Devuniki mahima kalugunugaka Amen Amen Amen
దేవునికి స్తోత్రములు
Deva song
Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen
Praise the Lord .. Wonderful 🎉🎉🎉
Lyrics pettandi song wonderful
Good song to learn and sing
God bless you sir 🎉
Oh.. Superb song... 🙏
🎉🎉🎉 PTL. Brother Hema vocal Superr.
Praise the lord 🙏
Very good song 😊
Blessed lyrics 💐
All Glory to God 🙏
Hallelujah 🙌
Praise the Lord... God bless you all ❤❤❤
Super undi Anna 👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🤝🏻🤝🏻
Anna tq so much for excellent song
Mee andhari ki👏👏👏👏👏👏🫡🫡🫡👏👏👏👏👏👏
Praise the lord brother good song tq jesus
❤ praise to God nice song 🙏 Hallelujah 💗🙏💗🙏💗🙏💗
God bless you Brother ❤
Wonderful singing and song lyrics also sweet thank u for singing beautifully
Praise the lord
ఆమెన్
God bless you all 🙏🙏🙏
#krupasanatv
excellent
Devdi ki mahima kalugunu ki gaka
Praise the lord 🙏🙏🙏 anna nice song
Song super brother hamachandra singing wonderful 💫💫💫💓💓💓💐💐💐
Wonderful song brother god bless you all members mor videos this song track plese brother upload request 🙏
Glory to god 🙏
Tq lord right time lo song vinipinchinanduku
Nice voice brother
Wow Nice Song
God bless you brother
Music track petandi
🙏👌👌 prathi okkariki avasaramaina song anna 👌👌👌👌 super
Superb song brother. May God bless you abundantly.
Very nice Song excellent singing by Hema Chandra famous singer God bless you
Very meaningful song ... thank you yesaiah 💕
Track Post cheyara please ❤❤❤