చక్కని గొంతు. ఖంగు మని మ్రోగుతుంది. మాకు గరికపాటి వారు రెండవ వారు కూడా దొరికారు. పెద్ద గరికపాటి వారి లాగా సమాజానికి ఉపయోగపడే విషయాలు పద్యాలలో చొప్పించి, ప్రసంగాల మధ్యలో చర్పే, చెప్పే నేర్పు కూడా అలవరుచుకోండి. మీకు జయం కలుగు గాక.
సీనియర్, గరికపాటి హావభావాలు, జూనియర్ లో కాస్త లోపం. విషయానికి తగ్గట్లు హావ భావాలను పలికితే ఆ మజా వేరు. ఏమైనా సీనియర్ సీనియరే!!! ఇంకా లేత కాయ కదా!!! పక్వానికి రావాలిమరి.
I forgot whatever little Telugu grammar I had had. I think AMAVASA is not wrong. AMAAVAASYA is Prakriti and AMAVASA is Vikriti. What Tenali alleged to have pointed out is: Amavasa nisi is a DUSHTA SAMASAM. The former word of the Dushta Samasam is Telugu while the latter viz., NISHI is Sanskrit. If it is treated as KARMADHAARAYA SAMAASAM. its right form is: amavasapu nishi. The mistakes committed by great poets are acceptable.
Amaavaasya is prakriti; amavasa is vikriti. Amavasa is not wrong. Because amavasa is vikriti, it can't mix with nisi which is Sanskrit. This's why Peddana had gone wrong. But wrongs done by great poets are to be accepted. For example, Srinatha had said, ' Dina vechchamu". Dina is Sanskrit and vechchamu is Telugu. Such samaasam is not ungrammatical. But because Srinatha was a great poet, the mistake is standard Telugu.
చక్కని గొంతు. ఖంగు మని మ్రోగుతుంది.
మాకు గరికపాటి వారు రెండవ వారు కూడా దొరికారు. పెద్ద గరికపాటి వారి లాగా సమాజానికి ఉపయోగపడే విషయాలు పద్యాలలో చొప్పించి, ప్రసంగాల మధ్యలో చర్పే, చెప్పే నేర్పు కూడా అలవరుచుకోండి. మీకు జయం కలుగు గాక.
ఆర్యా! ఈ పద్య ఛందస్సు ఏదో దయతో తెలుప వలసిందిగా ప్రార్థన
మీరు గరికపాటివారి కుమారడని ఇప్పుడేతెలుసుకొన్నాను సంతోషం
Jr గరికపాటి మా అదృష్టం
జూనియర్ గరికపాటి మీ మీ తండ్రిగారి వలే ప్రకాశించు వలెనని మా ఆకాంక్ష
Sri Ram ram sir 🙏 Garikapati 🎉🎉🎉🎉🎉
మంచి వక్త,తండ్రికి తగ్గ తనయడువి.
Junior. Garikipaty. Yet. To. Improve. A. Lot. In. Future
Exlent guru bavisyatu chuaru
నమస్కారం
చాలా చిన్న వయసలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు.
Danyavadamulu.
Sir ,just now I saw your video now I am proud of you because you are son of great telugu poet sri garika paati narasimhulu.thank sir
Very proud of you
Chala manchi maata chepparu sir, prema saaswathamani🙏
తండ్రికి తగ్గ తనయుడు... గరికిపాటి నరసింహారావు గారు చాలా అదృష్టవంతులు, ఇంకొక గరికిపాటి నరసింహారావు మరల పుట్టడం తెలుగు జాతి అదృష్టం.
ADBHUTHAMUGA(Excellent) chepparu guruji.
చక్కగా చెప్పారు
Sir, Superb Presentation. God bless You. Regards
Great garikipati continue padyam
Excellent sataayushmanbhava
Thandrini minchina thanayadu.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Good. Follow your father. He is great person. He always tries society as a good
Ithana bale chepputharu kavi, hats off.
gurajada Garu nice explained 🙏🙏
dhanyvad Al gurugram
Excellent sir.lions son is a lion. Bagundi.
ఇవన్నీ తెలుగు లో చెప్పలేరా
Bhagundhi sir.
Baagu baagu maa guruvunu minchina puthra rathnaanivi
VERY NICE GURAJADA
నమస్తే,శుభం
Excellent sir,
తండ్రిని మించిన తనయుడు సూపర్
EELL SAID SRI GURAJADA
గ రిక పాటికి వా రి. కు టు భం , సబ్యులకు అభివందనా లు. చా లా బా గుం ది. ఇది మా అదృష్టం గా భావించాము.
Satyam kachhitamgà chepparu
Awesome 😎
Amazing!
soooo nice
Well Tadepalligudem master great
చాలా బాగా మాట్లాడారు
బాగు౦ది
Puli kadupuna puli
Future diamond in andrapradesh
Jr garikapati all the best. Your father will be happy if you get name and fame more than your daddy.
Baaboyie thandrini మించిన thanayudu garikipaati gurajaada aggi pidugu uddanda pindadu.
Excellent..
Excellent.Keep it up.💐💐💐👏👏
గాత్రం,వాక్ శైలి,అద్భుతః.
చాలా ఆనందం కలిగింది.. కళ్ళు చెమార్చాయి...తండ్రి కి తగ్గ కొడుకు వై పది కా లా లపాటు తెలుగు నేల ను ఉధ రింతురు గాక!!!!!
super explain sir
పితృదేవుని పే రుచ్చరించకపోవుటఁ దగును ఆర్యా!
Excellent
అబ్బకు మించిన బిడ్డ మీరు సర్
Jai gurajada garu
Good
🙏🙏
చాలా బాగా చెప్పారు, తండ్రికి తగ్గ కొడుకే.
మాష్టారు మీరు కూడ పద్యాన్ని చదువుతూ యన్న మాట అని తప్పు చదివారుగ అది యన మాట అని చదవాలి గురువుగారు
🙏
సీనియర్, గరికపాటి హావభావాలు, జూనియర్ లో కాస్త లోపం. విషయానికి తగ్గట్లు హావ భావాలను పలికితే ఆ మజా వేరు. ఏమైనా సీనియర్ సీనియరే!!! ఇంకా లేత కాయ కదా!!! పక్వానికి రావాలిమరి.
Kanda padyamu.
Chinnavaru Aina panditulu meeku Namaskaramulu guruvu garu chamatkara padyam chepparu mokalu mundunundu pedda guruvu garu nanna garu cheppandi
బలరాముడు సీతను జూసి పక్కున నగియెన్ ఈ పద్యం యొక్క భావము చెప్పండి గరికపాటి గారు
Aaha ennisarlu vinnaa manasu ullasanga oogi povalsindenabba
పులికడుపున పులే పుట్టింది
Problem is different nishi sanskrutham word
Amavasa Annadi telugu ankunta 😅😅
63 dislikes వీళ్ళు ఉమ్మెత్త కాయలు తిన్నారు.. అందుకే పిచ్చి ఎక్కి dislike చేశారు
Gurajadavariki dhanyavadalu e xplanation nannagari padyam Chala bagunnayi
Ajeya Vijayeendra
బాగా చెప్పారు 🤣🤣🤣🤣👍
పిచ్చి పుచ్చకాయలు
well said brother
అమవస నిశియన్నమాట ..కాదేమో..
ఇది సర్వలఘుకందం గా కనిపిస్తోంది.
....కావున చివరపాదం
అమవస నిశియనెడిపదమునలసని పెదనా....అయిఉంటుందేమో...
Nela. topped sowbhagyam Garikapaivai chakachkkyam bagaunnadi
Tandriki tagina koduku. Maa andari chala chala anandam kaliginchindi. Telugu nelaku meeru oka asti. Namaskaram.
గురువు గారు అవధానం ఎప్పుడు
అరటిపళ్ళది పెట్టండి
👍👍👍👍👍👏👏👏
hammayya .. naa generation ki Garikapati gaaru .. next gen ki kuda oka garikapati gaaru unnaru
అమవ'స' యని పద్యస్థము.
Oho
Inkodiggajam
Off
Bhuvanavijayam
meeku shathakoti namaskaralu. ippude neenu kuda mana Aadhan Adhyatmika ki subscribe chesanu.
ఎవరంటారు" పండిత పుత్ర శుంఠ" అని.?
I forgot whatever little Telugu grammar I had had.
I think AMAVASA is not wrong. AMAAVAASYA is Prakriti and AMAVASA is Vikriti.
What Tenali alleged to have pointed out is: Amavasa nisi is a DUSHTA SAMASAM. The former word of the Dushta Samasam is Telugu while the latter viz., NISHI is Sanskrit.
If it is treated as KARMADHAARAYA SAMAASAM. its right form is: amavasapu nishi.
The mistakes committed by great poets are acceptable.
Meeru allasaani peddana gari kante goppavaru
కృష్ణుడియొక్క?/కృష్ణునియొక్క.
ఇటులనుట భారమా?
Tandriki tagga koduku
Sir nanna gari thoka venakala nundu slogan chepparu
Mi naana mi naana anthe
నాకు వస్తుంది బట్ట తల
Amaavaasya is prakriti; amavasa is vikriti. Amavasa is not wrong. Because amavasa is vikriti, it can't mix with nisi which is Sanskrit. This's why Peddana had gone wrong.
But wrongs done by great poets are to be accepted.
For example, Srinatha had said, ' Dina vechchamu". Dina is Sanskrit and vechchamu is Telugu. Such samaasam is not ungrammatical.
But because Srinatha was a great poet, the mistake is standard Telugu.
Pardon me. Remove NOT from the penultimate para.
39 dislike kottindhi pakka christian
Yes
Super 👍👍👍 👏👏👏
Chala bagundi.
Amazing!
Good