త్రాగుబోతును, కృష్ణశాస్త్రిని, భావకవులను అధిక్షేపించిన శ్రీ శ్రీ తాజ్ మహలును అందంగాఉంది కాబట్టి ముగ్గు అక్కరలేదు అని మెచ్చుకుంటాడా. తాజ్ మహల్ ఒక సమాధి. సమాధిని ఉంచటానికి కట్టిన భవనానికి వాకిట్లో ముగ్గు అవసరమా అని అధిక్షేపిస్తున్నాడు శ్రీశ్రీ. మిగతా మూడు పాదాల్లో కూడా అధిక్షేపిస్తున్నాడు కాబట్టి తాజ్ మహల్ ను కూడా అధిక్షేపిస్తున్నాడనే అర్థం చేసుకోవాలి. నరసింహారావు గారిని సంప్రదించి వీలైతే సమాధానం పెట్టండి.
Your commentary is good mastaru... One request... Please post the poem while reciting it and commenting on it... It will be more beneficial and encouraging. Sorry for writing in English as my computer keyboard does not have language conversion.
Telugu bhaasha words are 4 types - Thath sama, Thath bhava, Desya, Anyadesya . In fact All Indian languages , are born out of Sanskrit fallow this same classification of words. Using English words in between is not a disgrace nor a tabboo. Try to study the mechanics of any bhaasha . You please check your own way of talking with others . With out knowing / thinking you use many words which are fabricated by you only. Many of us are using Verbs fabricated using HINDI / Other language " Dhaathu / Root " with Telugu tense . Ex: Bharaayinchu, , Banaayinchu , Chalaayinchu etc. " Begi paarraa " meaning = Come quickly . So called Telugu words like " Begi " is used by Thulasidas in " Ramacharitha manas " at several places. Please come out of that thinking of " This is not Telugu " Arani. Apparao Hyderabad.
Bhava kavithvaniki, vachana kavithvaniki,padhyakavithvaniki, difference Ela thelusokogala Please clarify it Okko dhaniki okko example ivvandi Otherwise Just guide me ,I will search in internet
తెలుగు పద్యాలు మీరు ఈనాటి వారికి తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదాలు.
సంతోషం. తండ్రి ని మించిన తనయునిగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను
Manchi vishleshana🙏🙏🙏🙏🙏
భవిష్యత్తులో బాగుంటుంది మీ సేవ
thank you Swamee !!!!
త్రాగుబోతును, కృష్ణశాస్త్రిని, భావకవులను అధిక్షేపించిన శ్రీ శ్రీ తాజ్ మహలును అందంగాఉంది కాబట్టి ముగ్గు అక్కరలేదు అని మెచ్చుకుంటాడా. తాజ్ మహల్ ఒక సమాధి. సమాధిని ఉంచటానికి కట్టిన భవనానికి వాకిట్లో ముగ్గు అవసరమా అని అధిక్షేపిస్తున్నాడు శ్రీశ్రీ. మిగతా మూడు పాదాల్లో కూడా అధిక్షేపిస్తున్నాడు కాబట్టి తాజ్ మహల్ ను కూడా అధిక్షేపిస్తున్నాడనే అర్థం చేసుకోవాలి. నరసింహారావు గారిని సంప్రదించి వీలైతే సమాధానం పెట్టండి.
అది సమాధి కాబట్టి శ్రీ శ్రీ గారు ముగ్గు అవసరం లేదన్నారు.... దయచేసి వ్యాఖ్యాత గారు గమనించాలి...
U r right
సిగ్గేల ఆ భావకవికి...
కృష్ణశాస్త్రి నుడివిన కవితలో 'నవ్విపోదురుగాక నాకు సిగ్గేల' అని దొర్లిన పంక్తినే శ్రీశ్రీ గుర్తు చేశారు.
Super.
super sir
Ayya tandri nuvvu g. Narashimaharao kodukvinantha matrana nuvvu cheppedi memi nammesthamu anukoku..... Maroka vishayam garikapati body language ayanake baguntundhi.... Meru me style ni enchukindi... Edemina meerucheppindhi naaku endhukonachhaledhu..... Dayachesi chepppe vidhanam marchi purthi avaghahanatho vedio chesyyandi... Edhi naa vinnapam matrame..🙏🙏🙏🙏🙏🙏
సూపర్
అది సమాధి కాబట్టి శ్రీ శ్రీ గారు ముగ్గు అవసరం లేదన్నారు.... దయచేసి వ్యాఖ్యాత గారు గమనించాలి...
samaadhi mundu muggu veyya kudadani ekkadayina pramaanamundaa ?
@@chappidivenkateswrarao6509
Meeru cheppindhi ok but...
Padyam varnana mariyu sandharbham chusthey vyakyatha cheppindhey corrwct anipisthundhi
Very nice poetry
ముగ్గేలాతాజమహల్మునివాకిటిలో --- అంటే తురుష్క ప్రాంగణంలో ముగ్గేయడమన్నది హాస్యాస్పదం అని,అర్ధం.
సిగ్గు లేదు అని భావకవులను ఎందుకు అన్నారంటే శ్రీ శ్రీ వాళ్ళ కవిత్వంలో ఉన్న శృంగార విషయాల కోసం. వీడియో చేసేటప్పుడు పూర్తిగా తెలుసుకోవాలి
అంత మాత్రాన కఠిన పద వాడకం అవసరం లేదు కదా!
Avunu anipisthundhi
Thanku for sharing sir 👍
Your voice sweet
Very nice sir
Very humerus
BHESH!
Naanna gaariki tagga putrudavu.
AMMA aaseervadin- chaalani kOrutunnaa.
👌👌👌👌👌👌👏👏👏
చమక్కార పద్యాలు చెపుతున్న మీ మాటల్లో ఆంగ్ల పదాలు దొర్లు తున్నాయి. అది బావుండదు
ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు మీరు విషయం పూర్తిగా తెలుసుకొని చెబితే బాగుంటుంది
Adbhutam sodara.
Your commentary is good mastaru... One request... Please post the poem while reciting it and commenting on it... It will be more beneficial and encouraging. Sorry for writing in English as my computer keyboard does not have language conversion.
😢
ముళ్ళపూడి వెంకటరమణ గారి " బుడుగు " గురించి రెండో మూడో vedio లు చెయ్యండి...
Telugu bhaasha words are 4 types - Thath sama, Thath bhava, Desya, Anyadesya . In fact All Indian languages , are born out of Sanskrit fallow this same classification of words. Using English words in between is not a disgrace nor a tabboo. Try to study the mechanics of any bhaasha . You please check your own way of talking with others . With out knowing / thinking you use many words which are fabricated by you only. Many of us are using Verbs fabricated using HINDI / Other language " Dhaathu / Root " with Telugu tense . Ex: Bharaayinchu, , Banaayinchu , Chalaayinchu etc. " Begi paarraa " meaning = Come quickly . So called Telugu words like " Begi " is used by Thulasidas in " Ramacharitha manas " at several places. Please come out of that thinking of " This is not Telugu " Arani. Apparao Hyderabad.
Nuvvu yedo 1960 lo puttinattu cheptunnavu tammi🤣🤣🤣🤣🤣
😱😱😱😱🤯🤯🤯🤯
Meeru garikapaati varini imitate chesthunnattu undi.
Valla abbai itanu..
సిరి సిరి శతక మున్నదా? సర్ కూడా బాగానే - -
Sri Sri has taken tajmahal as a beautiful construction. Not as a samaadhi
Video chesemundu vivarana meeda marikonchem avagahana unte paddhatiga untundi. Sikshana Mari kontha avasaram.
👍👍👍✋️✋️✋️👌👌👌🌺🌺🌺
Taj Mahal ముందు ముగ్గు ఏల అంటే అది సమాధి కాబట్టి.. సమాధి ముందు ముగ్గు ఏల అని...
Thejo mahal
తలా తోకా లేని వ్యాఖ్యానం...
Ye generation thammudu needi?
Vidu ప్రేతః కాలం నుండి వచ్చాడు బయ్యా
Bhava kavithvaniki, vachana kavithvaniki,padhyakavithvaniki, difference Ela thelusokogala
Please clarify it
Okko dhaniki okko example ivvandi
Otherwise Just guide me ,I will search in internet
Siri Siri muvva rase samayaniki Sri Sri bava kavi..krishna sastry gariki veerabimani... Vimarsa kadu Adarsam vundi...
కామెంట్స్ చదివితే బాగా అర్థమవుతుంది
Script display helps a lot to viewers to learn more
Dear Sir u can try ur Own self poems ( Ayya Nevu swathahaga Prayantinchu swamy )
R u the son of garikapati Narasimha garu
Motham tappule dorluthunnay
Tajmahal muslim kRtadam varu muggleyaru
Leni pedharikanni techukuni cheptunnattu undi, okasri me nannagarini imitate chhyakunda me age ki taggattu me own style try chyyandi better
Mahakava......hahaha
Kada??
ముగ్గేలాతాజమహల్మునివాకిటిలో --- అంటే తురుష్క ప్రాంగణంలో ముగ్గేయడమన్నది హాస్యాస్పదం అని,అర్ధం.