అందమైన అమ్మాయిని చిత్రంగా వర్ణిస్తూ చెప్పిన చమత్కార పద్యం!

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
    www.youtube.co...
    ఈరోజు ఒక సరదా చాటు పద్యం చెప్పుకుందాం. ఒక అందమైన అమ్మాయిని చిత్రంగా వర్ణించే పద్యమిది.
    కన్యకు నైదు జంఘలును కన్యకు నారు కుచంబు లెన్నగా
    కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు నేడు విశాల నేత్రముల్
    కన్యకు ద్వాదశంబు నులికౌనును కల్గు సులక్షణాఢ్య కా
    కన్యకు నీకు నింక పది కావలె కస్తూరి రంగనాయకా!
    ఈ పద్యం అర్థం ఏమిటంటే… ఒక కన్యకు ఐదు జంఘలు అంటే ఐదు పిక్కలు ఉన్నాయట. అలాగే ఆరు వక్షోజాలు, నాలుగు కన్బొమలు, ఏడు విశాలమైన కళ్ళు, పన్నెండు నడుములు ఉన్నాయట. ఇటు వంటి లక్షణాలు కలిగిన ఆ కన్య చాలా లక్షణమైనదని అంటున్నాడు ఈ పద్యం వ్రాసిన కవిపుంగవుడు. నిజానికి ఈ వర్ణన ప్రకారం ఒక స్త్రీ ఆకారాన్ని ఊహించుకుంటేనే మనకు భయం కలుగుతుంది. మరి కవేమో సలక్షణవతి అంటున్నాడు. అంటే ఈ పద్యంలో ఏదో మర్మం ఉందన్న మాట. ఈ పద్యంలో మర్మం, చమత్కారం తెలుసుకోవాలంటే, ముందుగా మనం మన జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన రాశీచక్రంలో ఉన్న రాసుల పేర్లు, వాటి వరుస తెలుసుకోవాలి.
    సులభంగా అర్థం కావడం కోసం… రాశీచక్రాన్ని వేసి చూపిస్తున్నాను.
    మన రాశీచక్రంలో 12 రాశులు ఉంటాయి.అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.ఈ పద్యం అంతా ఈ పన్నెండు రాశులలో ఆరవదైన కన్యారాశి చుట్టూ తిరుగుతుంది.మన లెక్కలన్నీ ఈ కన్యారాశి నుండి కాబట్టి, కన్యను ఒకటిగా లెక్క చూపిస్తూ పద్యం యొక్క అర్థాన్ని వివరిస్తాను.
    #RajanPTSK #Chatuvulu #Ajagava

Комментарии • 101

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx 3 года назад +8

    గురువు గారు మీరు చాలా అదృష్టవంతులు దేవుడు మీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీ గురువు గారి పేరు

  • @adavalamunimohan4606
    @adavalamunimohan4606 2 года назад +2

    అద్భుతమైన వర్ణన, అంతకంటే చక్కగా మీరు రాశి చక్రం వెసిమరీ వివరించిన తీరు మాకు బాగా నచ్జింది.స్త్రీ నడుమును సిహంతొ..కందిరీగతొ..పోల్చడం బాగుంటుంది.మంచి చాటు పద్యాన్ని ఎన్నుకొని మాకు అందించిన మీకు ధన్యవాదాలు .

  • @krishnaupputella8556
    @krishnaupputella8556 3 года назад +4

    ఇప్పుడిప్పుడే మీ కుసుమ పరిమళము ఆస్వాదిస్తున్నాను ఇప్పటిదాకా ఎంతో కోల్పోయాము అనిపిస్తుంది

  • @narasimheswarapatrudumaken531
    @narasimheswarapatrudumaken531 4 года назад +9

    చాలా బాగా చెప్పారు... ఇలాంటివి ఇంకా ఎన్నో పద్యాలు ఉండి ఉంటాయి... మీరు దయచేసి అలాంటి విశేషాలు ఉన్న పద్యాలు ఉదాహరించండి

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 3 года назад +5

    మంచి పద్యం అందించారు, మీకు ధన్యవాదములు.

  • @araboluprasad9374
    @araboluprasad9374 4 года назад +7

    👌🙏🙏🙏🌹🌹🌹 అంతరించి పోతున్న పద్య సాహిత్యం ను బరతికించడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం..... అలాగే పోతన తెలుగు భాగవతము ను కూడా వివరించండి......🙏

  • @santoshv9568
    @santoshv9568 Год назад +1

    చాలా అద్భుతమైన పద్యం 🙏🙏🙏🙏

  • @sundariejt3270
    @sundariejt3270 2 года назад +1

    మీ వివరణ చాలా బాగుంది 🌹🙏🙏🙏🍎

  • @venkateswararaovemula7333
    @venkateswararaovemula7333 Год назад +1

    Elanti vishayalu cheppevaru chala chala taggipoyaru esaahiti chanal nu kapadukundamu Hari Om

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 6 дней назад

    చాలా బాగుందండి

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 3 года назад

    పద్య గూడార్థం చక్కగా చెప్పారు బాగుండేది థాంక్స్,
    కొన్ని తెలుగు సామెతలు వాటి గూడా అర్థాలు కూడా ముందు ముందు తెలియజేయగలరని కోరుచున్నాను.

  • @Malgudi62
    @Malgudi62 4 года назад +13

    మంచి పద్యం పరిచయం చేశారు.. ధన్యవాదాలు..

  • @kamakshich19
    @kamakshich19 6 месяцев назад +1

    చాలబాగూఅంది

  • @ramakrishnareddy148
    @ramakrishnareddy148 4 года назад +4

    చాలా మంచి గా వివరించారు🙏

  • @avasaralavenkataramanakumar78
    @avasaralavenkataramanakumar78 Год назад +1

    అద్భుతం

  • @ravikumarnaidu3142
    @ravikumarnaidu3142 4 года назад +4

    బలే బాగుంది

  • @SabbaniVarsha-v8b
    @SabbaniVarsha-v8b Месяц назад

    Chala baga vivarincharu thank you sir

  • @नमामिनव्यभारतीम्

    చాలా బాగుంది

  • @vjcharya4300
    @vjcharya4300 4 года назад +1

    ఆస్వాదించాం మరియు మీకు పాదాభివందనం చేయుచున్నాము

  • @kohlirj9710
    @kohlirj9710 3 года назад +1

    Very good Anna baga ceppav

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 4 года назад +1

    Chala manchi padyam, chala baga vivarincherandi. Dhanyavadamulu 🙏

  • @SANKEERTHANARSK_SAMPATH
    @SANKEERTHANARSK_SAMPATH 4 года назад +5

    ధన్యవాదాలు

  • @jeevamitra3779
    @jeevamitra3779 3 года назад

    గంధేభకుంభస్తని.

  • @Dammusai
    @Dammusai 4 года назад

    మీ కు సహస్రకోటి వందనములు

  • @vasu393
    @vasu393 2 года назад

    మీ వర్ణన బావుంది

  • @ERN1995
    @ERN1995 4 года назад

    చక్కని వివరణ ఇచ్చారు !!

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 4 года назад +4

    Miru Inka Ela enno videos pattali Ani korukuntunnamu
    Guruvu garu danyavadamulu .....

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 3 года назад +1

    V.nice explanation.thank you sir.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 Год назад

    Adbhutam.

  • @rajakumarparuchuri327
    @rajakumarparuchuri327 4 года назад +4

    baagundandi .. ilaanti manchi padyaalu meeru inkka maaku marinni parichayam cheyalani korukuntunnamu..

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 Год назад

    అద్భుతః

  • @BJRao-to3lw
    @BJRao-to3lw 3 года назад +1

    Wow!!!

  • @kondamudisivasaiprasad9830
    @kondamudisivasaiprasad9830 3 года назад +1

    Baagundi sir

  • @Suryachavakula
    @Suryachavakula 4 года назад +1

    You are the shepard taking care of the herd of the sheep of telugu literature in modern era....!!!
    🙏Sri saidas🙏

  • @rkkrishna6714
    @rkkrishna6714 4 года назад +2

    Excellent padyam sir

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 4 года назад +2

    Super Sir. Thank You

  • @sreeramuluha8637
    @sreeramuluha8637 3 года назад

    Bala Subramanyam meliputi Nadu Allah voice super Sir

  • @madhurisudha6025
    @madhurisudha6025 4 года назад +2

    Chala bagundi.

  • @vardhanpranay8706
    @vardhanpranay8706 4 года назад +2

    Super sir

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 года назад +2

    Super

  • @rajasekharsomanchi662
    @rajasekharsomanchi662 4 года назад +1

    ధన్యవాదాలు మిత్రమా

  • @boddukrishnamurthy6115
    @boddukrishnamurthy6115 4 года назад

    Chala bagundi sar dhanyvad lo

  • @vinod8307
    @vinod8307 4 года назад +10

    సొగసు కీల్జడదనా సోగకన్నుల దాన అన్న శ్రీనాధుని గురించి మీ మాటల్లో వినాలని ఉంది సార్ ప్లీజ్ చెప్పండి

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 года назад +5

    Thank you sir exlent sir

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 3 года назад +1

    😁 super 🙏

  • @rajeshkumardurgam4531
    @rajeshkumardurgam4531 4 года назад

    Chalaa bagundi Rajanna.super

  • @srinuchoudam5040
    @srinuchoudam5040 4 года назад

    chala bagundi sir meeru cheppina padyam.

  • @makermawa5750
    @makermawa5750 4 года назад +2

    Chala bagundi.....

  • @valibasha8907
    @valibasha8907 4 года назад +1

    Bagundi.story.brow

  • @venkateswararaopadala2981
    @venkateswararaopadala2981 4 года назад +2

    Listening to Telugu class in 2020.

  • @SwarnaSVepa
    @SwarnaSVepa 4 года назад +6

    Please pick up the poems that describes both Ramayana and Mahabharata in the same poem. I forgot name of the poet. Is it Palkuriki Somanatha? Thanks for intresting information.

  • @vijayaramakrishnakowluri2472
    @vijayaramakrishnakowluri2472 4 года назад +1

    Sir, Tvaraga kasi majili kadalu purthi cheyandi...

  • @hemamalini2815
    @hemamalini2815 4 года назад +2

    Excellent Sir 👌

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 года назад +1

    Yee padyamu. Chala andamuga chadivinaru. Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.

  • @mahaboobjani1415
    @mahaboobjani1415 3 года назад +1

    శృంగార వంతమైన అలా తెలుగు భాష లోనే ఉంది

  • @fromthisdayon1993
    @fromthisdayon1993 4 года назад

    బాగా చెప్పారు

  • @venkataramarao2772
    @venkataramarao2772 4 года назад +1

    Excellent sir

  • @venkatpathy823
    @venkatpathy823 4 года назад +3

    The poet is very clever and have good knowledge

  • @vignannani6280
    @vignannani6280 4 года назад +1

    Thankyou sir

  • @mahaboobjani1415
    @mahaboobjani1415 3 года назад +1

    కవిత్వం అంటే ఇది

  • @parashuvlogs
    @parashuvlogs 4 года назад

    సూపర్ సర్🙏🙏🙏🙏🙏

  • @bunnyyellam5342
    @bunnyyellam5342 3 года назад +2

    Anni padyala Kavi Peru cheppandi

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 года назад +1

    🙏

  • @boddupallyjagadeesh7578
    @boddupallyjagadeesh7578 4 года назад

    Super awesome keep it up and all the best bro

  • @ajayreddy8125
    @ajayreddy8125 4 года назад

    Supper

  • @kompellysanthoshgoud7069
    @kompellysanthoshgoud7069 2 года назад +1

    🙏🏿

  • @jagarlamudisreekar106
    @jagarlamudisreekar106 3 года назад

    Idi nijamuga Chala goppa chamatkaram .

  • @SRINIVAS-lw6ke
    @SRINIVAS-lw6ke 4 года назад

    బావుంది. ఉపోద్ఘాతం లేకుండా, వర్ణన తగ్గించి ఎక్కువ వీడియోలు చెయ్యండి.

  • @venkatramulu7320
    @venkatramulu7320 4 года назад +3

    గుర్రము జాషువా... గారు స్త్రీ పైన ఒక పద్యం ఉంది... video చేయండి సార్ ఎంత అడిగిన చేయట్లే.... పువ్వులు ను గుచువారు ఈ ఆడవారు..... అనే పద్యం ఉంటాది video చేయండి.... మీ ఛానల్స్ ను యాక్టీవ్ చేశాము అడిగిన పద్యం చేయొచ్చుగా

  • @nsvtejasspecial..56
    @nsvtejasspecial..56 4 года назад

    Super master nice good night

  • @govindaraju2044
    @govindaraju2044 4 года назад +2

    ఈరోజుల్లో కన్యలకు ఆ లక్షనాలు ఉన్న లేకున్న ముడు జటలు మాత్రం అలక్షనంగా ఉన్నాయి. (వృశ్ఛికం) కొండాలు పెట్టే గుణం. 😀😀😀😀

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 года назад

    Andamaina. Kanyaku. Ajagava. ..

  • @prudhviiitmpr815
    @prudhviiitmpr815 4 года назад +1

    Where do you live sir?
    If it's ok I wanna meet you sir!

  • @sirikruthika2302
    @sirikruthika2302 2 года назад

    జో జో కమలదళేక్షణ పద్యం విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్ష బాలకాండ లోనిది.

  • @kranti.kumarreddy5088
    @kranti.kumarreddy5088 4 года назад +17

    అన్నయ్య , మాటలు లేవు ,
    ఇప్పుడు ఈవిధంగా ఏ అమ్మాయి ని వర్ణిస్తే ఆ అమ్మాయి ఆనందానికి అవధులు ఉండవు. 😜🤓 Just for fun .

  • @mahaboobjani1415
    @mahaboobjani1415 3 года назад +1

    తెలుగు కవిత్వం ఎంతో

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 года назад

    Kucha kumbhamula meeda kumkuma ela vuntundi cheppandi sir please

  • @bhaskararaoetukuru9327
    @bhaskararaoetukuru9327 4 года назад

    ఇటువంటి చమత్కార పద్యాలు మరియు పోతన భాగవత ముఖ్య పద్యాలు, నిత్య పూజలో చదువుకొనే ముఖ్యపద్యాలు,పోతన రాసిన సరస్వతీ పద్యాలు, కూడా పాఠకులు వ్రాసుకొనే విధంగా తెలుపగలరని మనవి.

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 4 года назад

    BHESH!

  • @venugopalg916
    @venugopalg916 3 года назад +1

    కాశీ మజిలీ కథలు aplod చేయగలరని మనవి

    • @Ajagava
      @Ajagava  3 года назад

      మూడు నాలుగురోజుల్లో కాశీమజిలీ కథలు మూడవ సంపుటి మొదలు పెడతానండి. మీ అభిమానానికి ధన్యవాదములు. 🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 года назад +1

    Kanyaku.naidu. Janghalulukanyaku. naru kuchambu. lennaga. Kanyaku. nalugu. kanubommalu. Kanyaku nedu. visala. netramulu. .Kanyaku dwadasambu. nulikonsnu kalugu sulakshanadya. Ka. Kanyaku. Neeku nika 10 kavale. Kasturi Ranga nayaka.. (chatuvulu ) .dt.14.10.2020..

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 4 года назад +1

    విశ్వనాధ రామాయణ కల్పవృక్షం లో కూడా ఈ పధ్య పాదం ఉన్నదా? నే మొల్ల రామాయణము లో చదివిన,

  • @parimalabiju9016
    @parimalabiju9016 4 года назад +1

    Nenu peddagaa chaduvukoledu kani nenu chinnappudu chadivina chaduvu gutuku vastundi.

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 года назад

    Katuka kanti neeru ok. Kumkuma how sir. Adi forehead meeda vuntundi

    • @mahireddy9890
      @mahireddy9890 4 года назад

      తాళి బొట్టు మీద

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao4977 4 года назад

    రాజన్ పి.టి.యస్ కె గారూ కాశీ మజిలీ కథలు మధ్యలో ఎందుకు ఆపేయ వలసి వచ్చింది

  • @ANILKUMARGOUD93
    @ANILKUMARGOUD93 4 года назад

    అన్నయ్య రాధేయుడు నందినెక్కి రావణు గెలిచెన్.. అనే సమస్యను వివరించగలరని విన్నపము

  • @vasundaravelpula9185
    @vasundaravelpula9185 2 года назад

    Konkanambu poyina kukka simham kadu padyam please

  • @rangaraoyeluri574
    @rangaraoyeluri574 6 месяцев назад +1

    😂

  • @srinivassns9591
    @srinivassns9591 4 года назад +3

    Ee padyamunu Y.S.JaganMohana Reddy Ku venepenchandi... Appudaena ... Telugunu bratanisthademo... 😤☹️🤢😥😢😰😓😭🙏🙏

  • @srinivassns9591
    @srinivassns9591 4 года назад

    🤔😀👌👌🤘🤘😇🌞🚩

  • @prakticalvedanta4211
    @prakticalvedanta4211 4 года назад

    Mee peru Rajan ante Tamil Peru laga vunnadhi. Peru mottam cheppandi, PTSK ani kakunda. 'subscribe cheyandi' ane matanu kuda Telugulo cheppandi.

  • @RamaSKarjagi
    @RamaSKarjagi 3 года назад +1

    అద్భుతం

  • @venkateshmamidi4203
    @venkateshmamidi4203 4 года назад +1

    చాలా అందంగా ఉంది

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 года назад +1

    🙏🙏🙏

  • @thanujkumarkoneru7082
    @thanujkumarkoneru7082 4 года назад +1

    అద్భుతం

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 4 года назад +2

    అద్భుతం

  • @neelimasweety5956
    @neelimasweety5956 4 года назад +1

    అద్భుతం

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 3 года назад +1

    🙏