garikipati speech telugu | garikipati narasimha rao latest

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • garikipati speech telugu | garikipati narasimha rao latest
    garikipati speech telugu | garikipati narasimha rao latest
    garikapati narasimha rao latest,garikipati narasimha rao,garikapati narasimha rao speeches,garikapati narasimha rao funny speeches,garikapati narasimha rao latest speehes,garikapati narasimha rao,garikapati narasimha rao pravachanam,garikapati speech telugu,garikapati latest,garikapati motivational speech,garikapati speeches,garikapati latest speeches,garikapati pravachanam,garikipati speech telugu,garikapati narasimha rao latest speeches
    garikapati narasimha rao funny speeches,garikapati motivational speech,garikapati speech telugu,garikapati speeches,garikapati narasimha rao speeches,garikipati narasimha rao,garikapati pravachanam,garikapati narasimha rao,garikapati latest speeches,garikapati latest,garikapati narasimha rao latest,garikipati speech telugu,garikapati narasimha rao pravachanam,garikapati narasimha rao latest speehes,garikipati speeches,garikipati latest speeches,garikapati

Комментарии • 290

  • @prasadnus1784
    @prasadnus1784 3 часа назад +6

    తవరు రాజకీయాల్లోకి రండి సామే
    ఏదైనా వాగొచ్చు

  • @prasadavula7638
    @prasadavula7638 5 часов назад +8

    గరికపాటి గారు చాగంటి గారిని చూసి నేర్చుకోండి, అహంకారం ద్వేషం అత్యాశ మనిషి పతనానికి మార్గాలు,, ప్రవచనాలు మనిషి లోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి అని నా భావన, మీరు కూడా అజ్ఞానాన్ని వెతుక్కుంటూ సాగుతున్నారు,, ఒక్క సారి ఆలోచించండి,,,

  • @narasimharao8841
    @narasimharao8841 7 часов назад +10

    అనవసరంగా రాజకీయ గబ్బులోకి అడుగు పెట్టవద్దు. మీ పేరుప్రఖ్యాతులు పాడుచేసుకోవద్దు. నమస్కారము.

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 3 часа назад +6

    బూతు కిట్టిగాడు ఎంతిచ్చాడు... పంతులుగారు

  • @subrahmanyamnori3394
    @subrahmanyamnori3394 4 часа назад +6

    Politics joliki vellaku.Debba tintavu babu.😂😂😂😂😂

  • @nageswararao3550
    @nageswararao3550 3 часа назад +3

    Sir
    We respect your stature
    Don't degrade yourself by unnecessary comments n criticism

  • @sivasankar7890
    @sivasankar7890 6 часов назад +8

    టీటీడీ పోస్ట్ కు try చేస్తున్నారు

  • @rajyalakshmichalla4356
    @rajyalakshmichalla4356 5 часов назад +5

    Garika. Pati. Garu. Pl don't talk anything about Mr.Jagan Reddy.
    Babu bhajana chesuko, kavalante pacha chukka vesuko.

  • @kvssandsaaketh4177
    @kvssandsaaketh4177 11 часов назад +10

    Sir, Confine yourself to the subject. Do not speak politics.

  • @Jwalp-61
    @Jwalp-61 9 часов назад +9

    ఇందులో అవినీతి పరులను విమర్శిస్తున్నారు. ప్రత్యేకించి ఎవరి పేరు ప్రస్తావించలేదు. ప్రవచన కర్త తన ప్రసంగంలో సమాజం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అని చెప్పాలి. అదే చెప్తున్నారు. కనీసం కొందరైనా మారే అవకాశం ఉంది కదా.

    • @9416100
      @9416100 5 часов назад

      jai sriram Here point is not on person is corrupted or other person is uncorrupted Every one is corrupted except very very rare few
      Any one can air their voice on corruption and in my view it should be on a different platform not while giving pravachanams Sri Garikipati Narasimha rao garu is a padmasree awardee Loose talk is not advisable for such a high talented person I personally have high regards for him

  • @9416100
    @9416100 11 часов назад +4

    జై శ్రీ రాం
    మీరు ప్రవచనాలు చెపుతారా పాలిటిక్స్ మాట్లాడతారా
    ముందు చంద్రబాబు ని గురుంచి మాట్లాడండి
    ఎందుకు మీరు ఒకళ్లని తిడతారు మరివొకడని పొగుడుతారు మీకు ఇది తగదు దయశసి ప్రవచన వేదికల నుంచి పాలిటిక్స్ మాట్లక పోవటమే మీకు మంచిది మీ గౌరవాన్ని త్సగించుకోకండి

  • @sujathavenu6075
    @sujathavenu6075 11 часов назад +6

    అలాగ బాబు గరికపాటి వారు ప్రవచనం చెప్పుకోక ఎందుకు అయ్యో నీకు రాజకీయo ఉన్న
    గౌ రవo పోగో ట్టుకోడం

  • @VenkatareddyDevana
    @VenkatareddyDevana 2 часа назад +2

    అయినా నీకు ఎందుకు రాజకీయాలు డాగ్ చేసే పని డాంకి చెయ్య కూడదు

  • @yrs5188
    @yrs5188 4 часа назад +4

    Aprasthutha Prasangi.

  • @krishnagoalla23
    @krishnagoalla23 2 часа назад

    ఈయన గారు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటె శునకం చేయాల్సిన పని గార్ధభం చేసినట్లుంటుంది. ఎందుకంటే. వీరు సర్వంబొచ్చనేభ్రమలోనే ఉంటారు కదా!

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 3 часа назад +2

    నువ్వైనా అంతే వంటినిండా కోటి రూపాయలు ఉంటుందా

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 12 часов назад +13

    ఈ విషయం జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పుంటే బాగుండేది గదా మీరు కూడా ఏ ఎండకు ఆ గొడుగు పడితే ఎలా స్వామీ ఏంటో మరి ఈ మధ్య మీరు ఆధ్యాత్మికతను వదిలిపెట్టి రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారు

    • @sujathavenu6075
      @sujathavenu6075 11 часов назад +1

      బ్రతక నేర్చుకున్న బాపన బిడ్డ

    • @thanthatiyesuratnam1832
      @thanthatiyesuratnam1832 10 часов назад

      Padmasri endukicharu kanukanr

    • @BhaskaraiahChintha-tj7ve
      @BhaskaraiahChintha-tj7ve 9 часов назад

      ఆయన రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం లేదు నీతిగా నైతిక విలువలతో బతకమని చెప్తున్నాడు నీకు అది ఇష్టం లేకపోతే వినడం మానుకోండి అంతేగాని అరకొర జ్ఞానంతో అవినీతిపరులుగా బ్రతకడం మానుకోండి ఆయన చెప్తున్నది ఇదే

    • @Guru-w5v9w
      @Guru-w5v9w 7 часов назад +1

      రమణ దీక్షితులు

    • @ManchikantiVenkateshwarlu
      @ManchikantiVenkateshwarlu Час назад

      Currect

  • @padmaranga5133
    @padmaranga5133 5 часов назад +4

    In Garikapati words more garika is there

  • @saimullapudi7434
    @saimullapudi7434 12 часов назад +7

    అవినీతి లో కింగ్ CBN

  • @penukondavenkatachalapathi4549

    అందరికి పంగ నామాలు ఈయనకు 3 నామాలు ఉన్నాయా

  • @GunturDevasahayam-iz5mt
    @GunturDevasahayam-iz5mt Час назад

    వింటున్నారు కదా అని ఏడిపడితే అది వాగుకు, అమరావతి లో 1000 గజాలు CBN ఇస్తాడని పెద్ద ప్లానే వేసావ్

  • @nvkprabhakar4087
    @nvkprabhakar4087 10 часов назад +12

    మీరు రాజకీయాలకు దూరం గా ఉండటం ధర్మానికి మంచిది.

  • @PrasadPrasad-g2i
    @PrasadPrasad-g2i 6 часов назад +6

    Rajakiyalu chayaddu sir

  • @ArigalachinnaggariMuralidhar
    @ArigalachinnaggariMuralidhar 10 часов назад +5

    Garigapati garu, Meeku rajakeeyalu anavasaram, meeru pravachanaalu cheppukondi kani rajakeyaalu vaddu. Take care

  • @kurapatinagaraju-r5n
    @kurapatinagaraju-r5n 15 часов назад +14

    Meeru TDP lo Cherandi cbn ki Bhajana cheste meeko padavi vastundhi

  • @krishnanjaneyaphanlndraana7703
    @krishnanjaneyaphanlndraana7703 9 часов назад +11

    ఈయన abn ముద్దు బిడ్డ, మరి ఇంక ఎలా మాట్లాడుతాడు.

  • @NagaKamaraju
    @NagaKamaraju 16 часов назад +21

    రాజకీయాలు బురద లో నీవు కాలు పెట్టవద్దు అది పతనానికి నాంది ప్రవచనాలు మాని రాజకీయ లలోకి వెళ్ళండి భక్తి ప్రవచనాలు విలువ తగ్గించకండి గౌరవం గా హుందాగా వుండండి ఛీ కోటించుకోకండి మీ ప్రవచనాలు అంటే మాకు చాలా ఇష్టం

  • @cancelgamer4189
    @cancelgamer4189 14 часов назад +4

    Why do you people talk about politics?
    Don't talk badly about ladies
    Take your talk in a good way

  • @obulareddy7916
    @obulareddy7916 12 часов назад +4

    వీడి మీద మంచి గౌరవం ఉండేది

  • @msrao6752
    @msrao6752 12 часов назад +4

    Please don't talk about politics are on politicians.

  • @BhavamCreations
    @BhavamCreations 15 часов назад +8

    ఈయనకి జగన్ను ఉపయోగపడలేదు ఏమో.. నిజమే ఎవర్ని వదిలిపెట్టడు కరెక్టే. ఒకరిని మోసం చేసి ఇంకొకళ్ళ తో ఏదో చేస్తున్నారట మాకు తెలిసింది. మొదట ఆమె మీద కేసులు వేసారట పాపం ఆమె గగ్గోలు పెడుతోంది. నీతులు చెప్పడానికి చాలా బాగుంటాయి తెలియని వాళ్ళకి ఇంకా బాగుంటాయి డబ్బులు కోసం నాలుక ఏ మాటన మాట్లాడగలదు దేవుడు ఉన్నాడు అని చెబుతూనే వెదవ పనులు చేసే వాళ్ళని ఏమంటారు. చాలామందికి ఇప్పుడు ఏమైపోయింది అంటే వయసుని శాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. జై శ్రీమన్నారాయణ

    • @tammireddy495
      @tammireddy495 10 часов назад +1

      Mr Garikipati NarasimhaRao, don’t lose your tongue as you like.
      If you are interested join in politics & yellow flag (TDP) .
      You tell pravachanalu no roblem & you are unfit to talk about politics.
      May be you are staunch supporter of corrupted Chandrababu. Keep it in mind.
      Prof & Dr Venkat

  • @raoadari54
    @raoadari54 13 часов назад +22

    వీడి ప్రవచనాలు వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు

  • @ramanarayanamc7748
    @ramanarayanamc7748 6 часов назад +2

    I want your speeches and advices.Dont comment on worst politics.

  • @shaikshajahan7103
    @shaikshajahan7103 7 часов назад +1

    Yellow party.... Manchi package itcchaaru,,,, Jagan gurinchi anduku sir,,, political wing vaddu meeku,,, mee pani meeru chudandi sir. JOOHAAR Anna NTR.

  • @gollanageswararao
    @gollanageswararao 3 дня назад +13

    అవును సార్ అయ్యప్పలు కూడా బజనలో వారు పది రకాలు పెట్టరు వీరు ఇరవై పెట్టరు అని అహంకారం బాగా పెరుగుతుంది

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 11 часов назад +12

    Well said sir 👏👏🙏
    (మీ మాటలు కొంత మంది జనాలకు అర్ధం కావు. బావిలో కప్పలా గా భతికేస్తుంటారు)

    • @sujathavenu6075
      @sujathavenu6075 11 часов назад

      అలాగ నాన్న 🤣

    • @ananthram
      @ananthram 9 часов назад

      💯

    • @yesudastumu8964
      @yesudastumu8964 4 часа назад

      Veedini kukkani kothinattu kottali.Veedu cheppevanni andhariki telisinave

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 15 часов назад +6

    Meeru ee madhyana raaja keeya burada low diguthunnaru. Meeru bhakthi ke parimitham kandi.....

  • @cravindrareddy9586
    @cravindrareddy9586 8 часов назад +1

    Cbn nu minchina currupt fellow
    world lo ne ledu

  • @sarvepallinandakumar3560
    @sarvepallinandakumar3560 9 часов назад +2

    Gundu boss recently talking politics.

  • @NageswaraRao-b3q
    @NageswaraRao-b3q День назад +4

    Don’t keep derogatory remarks

  • @Bybybyby284
    @Bybybyby284 15 часов назад +25

    మీరు ప్రవచనాలు ప్రజలు లో మార్పు తేవాలి ఎవర్నో విమర్శిస్తే మీకేం టి లాభం, ఈ సృష్టి లో ప్రతి జీవి దైవశ్వరూపం, మీలో దైవం ఎలా ఉన్నదో అవతల వారిలో కూడా ఉంటారు, మీరు చేసే విమర్శ దైవాన్ని దుశించడమే,, ప్రేమ ని పంచండి, ప్రేమ ని పెంచండి, అదొక్కటి చాలు ఇంత ఊకదంపుడు vest

    • @Guru-w5v9w
      @Guru-w5v9w 7 часов назад

      Super super super

    • @koradamohanarao9531
      @koradamohanarao9531 7 часов назад

      Nijam maatladite nishturàm.yadharthavadi lokavirodi.Gaali Janardhan reddy Sreevariki swarna kireetam bahukariñcadu aay😂ana sampadana chalaa telusu

  • @mariyadassingala3853
    @mariyadassingala3853 2 часа назад

    We respect and salute you sir. Don't comment or involve politics sir

  • @sasanapurimanoj7226
    @sasanapurimanoj7226 14 часов назад +4

    Pantulugaru mee pravachanalu roju vintanu. Meeru Jagan gutunchi chepte mee viluva😅 potundi. Jagan is a poormans leader.please keep in mind.

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in 16 часов назад +7

    Don't interfere in politics

  • @meswarrao434
    @meswarrao434 14 часов назад +2

    I am praying sri Surya Bhagavan kindly bless all people on earth with divine qualities forever besides such divine qualities people may be given sufficient good quality food water cloths shelter forever besides protect such divine qualities people forever for world peace

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 5 часов назад +5

    Tdp కార్యకర్తలను మించి natisthunnavu , ప్రజలకు కావాల్సిన వాడు Jagan, నీవంటి
    Swardaparulaku కావాల్సింది దోపిడీదారు.

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 Час назад

      YENTRA NE PANIKIMALINA DRAMALU IKKADA SIGGULEDU YADAVA 😂😂😂

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 Час назад

      NE YADAVA NATAKALU PANIKI RAVU 😂😂😂

    • @satyanarayanapilli9766
      @satyanarayanapilli9766 4 минуты назад

      @@seshasaitejatulluri2004 నీ vedhava నాటకాలు చెల్లు thayaa? పనికిమాలిన డ్రామా లు నీకు వచ్చు nemo raa

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 4 часа назад

    యీ మధ్య ఈ యన యాదవ లా మారిపోయాడు సన్మామానాలకు సాలువాలకు పొంగి పనికి మాలిన మాటలు మాట్లాడు తున్నాడ్

  • @shaikarafath4830
    @shaikarafath4830 8 часов назад +3

    cheddaperu techukovaddu sir rajakeya rochulo digakandi ka Paul laga avutaru

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 9 часов назад +8

    ఆయన ఎవరి మెప్పు కోసమో ఎవరో గౌరవిస్తారని ఎవరో అభిమానిస్తారు అని చెప్పడం లేదు ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు మీకు చేతనైతే ఆయన ఉపన్యాసాన్ని విని ధర్మాన్ని పాటించండి అంతేగాని ఆక్షేపించే పని మాత్రం చేయకండి

  • @seshacharyuluvadapalli
    @seshacharyuluvadapalli 13 часов назад +3

    Sir-- puraana pravachana kartha laina meeru chakkaga matlada galaru -- political issues matladam yendukadi sir!

  • @venkateshgoud4468
    @venkateshgoud4468 8 часов назад +4

    మీకు cbn పవన్ లు ఎందుకు నచ్చారు..... మీకే తెలియాలి విఘ్నులు ఆలా చేప్పడం correct అంటారా.... 😮😢

  • @mysorerao9424
    @mysorerao9424 15 часов назад +61

    సర్, మీరంటే మాకు చాలా గౌరవం, అనవసర రాజకీయాలు మీకు వద్దు,ఆ విషయానికి వస్తే "బాబు" కంటే జగన్ కోటి రెట్లు మేలు.

  • @SVRao-yj9er
    @SVRao-yj9er 6 часов назад +1

    We respected you sir but don't enter in the dirty politics

  • @reddym2350
    @reddym2350 5 часов назад +1

    Don't go off track. You will repent

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 10 часов назад +1

    Please join political party urgently

  • @abdulsaleemshaik1974
    @abdulsaleemshaik1974 7 часов назад +3

    Sir meerante chala gouravam .
    Ila matladakandi

  • @Crk-f9b
    @Crk-f9b 17 часов назад +9

    Jagan a poor man leader

  • @ravisankar2157
    @ravisankar2157 9 часов назад +1

    It seems that this gentleman has lost his brain as he is playing politics instead of his professional career. He may as well take either TDP or BJP therdham.

  • @v.r.redddy7480
    @v.r.redddy7480 16 часов назад +9

    గురకపాటి

  • @harinipriya-mp6hr
    @harinipriya-mp6hr 13 часов назад +7

    అనవసరమైన మాటలు మాట్లాడి మీరు రేపటి పోగొట్టుకుంటారు తర్వాత తినేదానికి అన్నం కూడా ఉండదు మీకే ఓకే

  • @moglaltafbaig8610
    @moglaltafbaig8610 Час назад

    WELL SAID AND RIGHTLY SAID GARIKAPATI GARU.

  • @venkatramreddy2447
    @venkatramreddy2447 14 часов назад +5

    NUMBER ONE CURAPTED CHANRABABU NAYUDU

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 13 часов назад +4

    గరిక వారు next వచనలు వద్దు రాజకీయం తుసుకోండి అప్పుడు రాళ్లు పడితేదీ,ఇప్పుడు మంచిగ ఉన్నారు next ఎదుకు మీరు దానం ఇవండీ తెలుస్తది

  • @jakkamnagabhushnamiah3976
    @jakkamnagabhushnamiah3976 13 часов назад +3

    NEVU DARMIKAM CHPPU RAGAKIYAM VADDU

  • @krishnamacharik9989
    @krishnamacharik9989 10 часов назад +2

    Ippati prabhutwam gurinchi kooda cheppandi. Pothe padi rojulu jail lo untaaru. Ina parvaledu. Nijam maatladevariki bhayam yenduku.

  • @Rani-g2i
    @Rani-g2i 3 часа назад

    రాముడు మంచివాడుకాదట.... రంగనాయకమ్మా చెప్పారు.... గాంధీ కోసం నీకు తెలీదు గరిక.

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 13 часов назад +1

    He enjoyed the power for the last five years by implementing false promises amongest the public?

  • @veeraswamy4810
    @veeraswamy4810 10 часов назад +2

    Nee punyam ayipote,
    Gatha janma papamu modalithe appudu Telusthundi.
    Om namo venkatesaya.

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 10 часов назад +2

    Swamy neku rajakeyalu endhuku manchega mataladu meku note duradha eekuva

  • @sreeramamurthyguduru5117
    @sreeramamurthyguduru5117 16 часов назад +3

    Miru chepite evaru vintaru ayina miku rajkiya upanyaasaalu enduku adhyatmika speeches ivvandi daya chesi

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 16 часов назад +2

    Nowadays heisabig politicians and he should not talk like that as he also Dabba to PM and CBN and ask the PM to realease the list of Swiss Bank account holders the H can know who are corrupted leaders.

  • @VenkataRaoSirikoti
    @VenkataRaoSirikoti 8 часов назад +1

    ఆ రోజుల్లో బాబు గారు ప్రతీ జిల్లాలో కొన్ని ముఖ్య పట్టణాల నీ అభివృద్ధి చేసి ఉంటే బాగుండేది టీడీపీ నేతలు కాంగ్రెస్ నేతలు కలసి hyd నీ మాత్రమే అభివృద్ధి చేసి ఈ పరిస్థితి తీసుకు వచ్చారు మీకు అన్నీ తెలిసి అలా మాట్లాడటం చాలా,,,,,,🙏🙏

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 10 часов назад +1

    U lost your popularity

  • @ramanaraotenneti5402
    @ramanaraotenneti5402 10 часов назад +1

    Meeku Rajakeeyalu Vaddu sir

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 4 часа назад

    We Can Break To Corruption...But We Could Not Remove From Administrative , Permanently ..! Kautilya Said In His Work ..Artha Sashtra ..300 BC..? During The Time Of Ashoka ( Mauryan Dynasty ) Civil & Criminal Courts Had been Founded ..!

  • @prathapkokkiligadda3053
    @prathapkokkiligadda3053 12 часов назад +2

    Veediki ,chaaganti antey padadhu rajakeeyalu kavaali veediki alaa undira prasa

  • @kedarisettinageswararao9722
    @kedarisettinageswararao9722 8 часов назад +1

    మీరు రాజ కీయాలు చేయకండి

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 10 часов назад +1

    Bhagavantudu Rajamundry central jail lo kooda pettistadu

  • @Bharathi-iv4sp
    @Bharathi-iv4sp 10 часов назад +2

    Mr garikapaty anavasaramina matalu vaddu

  • @ravinuthalakatyayani8894
    @ravinuthalakatyayani8894 8 часов назад +1

    jagan no.1. me rank no.1 a. anukovachha garika.meru me pravachanalu waste

  • @srilakshmikusumanchi9898
    @srilakshmikusumanchi9898 12 часов назад +6

    నువ్వు రాజకీయాల మానేసి ప్రవచనం చెప్పండి ఇతర విషయం లు చెప్పక డి

    • @Gayatri7Javvadi
      @Gayatri7Javvadi 11 часов назад

      Chebithe neekenti bada vinte vinu lekapothe vinaku

  • @GSPrakash1
    @GSPrakash1 10 часов назад +4

    Meeru రాజకీయలకు dooranga undandi. మిమ్మల్ని abhimaninche వాళ్ళు అన్ని partylalo ఉంటారు. వారిని దూరం chesukovaddu.

  • @madhavi1978
    @madhavi1978 9 часов назад +1

    Tdp lo Cheri bajana cheyyande

  • @surendratanwar1870
    @surendratanwar1870 13 часов назад +4

    ఆర్యా..మీకు ఉపయోగపడని వ్యక్తుల జోలికి వెళ్లి అనవసర విమర్శలు చేయమాకండి.! జగన్ ప్రజా నాయకుడు.! మీకు అంత దమ్ముంటే ఎన్నికలలో వారిపై పోటీచేసి గెలవండి.. మీకు విలువ కూడా పెరుగుతుంది.! మీరు ఇన్ని మాటలు ఈదినం మాట్లాడుతున్నారు.! మీ వ్యక్తిగత జీవిత చరిత మాకు తెలవదు అని అనుకోకండి.? మీ సంసారం జీవనం గురించి కూడా ప్రస్తావిస్తే.. తెలియని శ్రోతలకు.. నిష్కర్షగా చెప్పే వ్యక్తిత్వం అని పొగుడుతాం.! అదే మాటలు మాచే అనిపించమాకండి.! కనీసం పాడు చేసినవాడిపై పోలీస్ చర్యకు పూనుకోలేని భయోత్పాత గుంభన జీవనం మీది.! చరితను పూడ్చమాకండి.!

    • @Gayatri7Javvadi
      @Gayatri7Javvadi 11 часов назад

      Mari jagan enduku odipoyadu nuvvi CBN meeda poti chesi geluvu notiki edoste adi coment pettadamu kadu

  • @kottanarayana7192
    @kottanarayana7192 11 часов назад

    People think that u received package from CBN. Please stay away from politics.

  • @lakkurama
    @lakkurama 2 часа назад

    అయ్యా తమరు కొంచం రాజకీయాలు కి దూరం గా ఉంటే మీ విలువ ఉంటుంది. మీరు కరెక్ట్ కాదు. మూసుకొని ప్రవచనం cheppuko😡😡

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 16 часов назад +4

    Swamy idi meeku tagadu inta digajarudu pravachanamulu caption chala ebbettuga vundi

  • @kishorereddy8779
    @kishorereddy8779 9 часов назад +2

    Ori. K. K. Mueira brokar

  • @chandrashekarreddysudini3867
    @chandrashekarreddysudini3867 12 часов назад +10

    మీరు ఏమి చెప్పిన వింటూనరు
    ఆనుకొని వున్నారు కాని చిన్న మనవి రాజకీయాలకు దూరం వుండడం మంచిది ఓం నమం శివాయ 🙏🙏🙏

  • @sreedhararaogollapudi
    @sreedhararaogollapudi 13 часов назад +8

    సొంత డబ్బా ఆపండి సామి

  • @thanthatiyesuratnam1832
    @thanthatiyesuratnam1832 10 часов назад +2

    Sir ki prolobam ekkuvindi

  • @bhumarpuraghuram5257
    @bhumarpuraghuram5257 4 часа назад +1

    Gmmadi kayala gonga ante bujaluthadumokonnatlu

  • @venkatbadugu4701
    @venkatbadugu4701 Час назад

    అనవసరంగా రాజకీయ గబ్బులోకి అడుగు పెట్టవద్దు. మీ పేరుప్రఖ్యాతులు పాడుచేసుకోవద్దు. నమస్కారము.బూతు కిట్టిగాడు ఎంతిచ్చాడు... పంతులుగారుSir
    We respect your stature
    Don't degrade yourself by unnecessary comments n criticismజై శ్రీ రాం
    మీరు ప్రవచనాలు చెపుతారా పాలిటిక్స్ మాట్లాడతారా
    ముందు చంద్రబాబు ని గురుంచి మాట్లాడండి
    ఎందుకు మీరు ఒకళ్లని తిడతారు మరివొకడని పొగుడుతారు మీకు ఇది తగదు దయశసి ప్రవచన వేదికల నుంచి పాలిటిక్స్ మాట్లక పోవటమే మీకు మంచిది మీ గౌరవాన్ని త్సగించుకోకండి adukkuthuntannanu ani cheppu vayassu ragane arikadu araswathi katakshamu unnDANI GARVAM VOSTE AVIDE CHOOSUKUNTUNDHI CHEPITE ANDARIGURINCHI MATLADU NEEKU DAMMUNTE

  • @spmdm9764
    @spmdm9764 День назад +11

    రాజకీయాలు మాట్లాడితే నీకు వెంకటేశ్వర స్వామి పెద్ద వాత పెడతారు స్వామిజాగ్రత్త

    • @Gayatri7Javvadi
      @Gayatri7Javvadi 11 часов назад

      Neekenduku vatha pedithe pettinchukuntadu lekapothe ledu

  • @Mald-j8w
    @Mald-j8w 6 часов назад +1

    atani matalu nenu venta naku nachutavi kani ela matladute pakana pedtanu

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 4 часа назад +1

    Jagan is a number one corrupted also umber one liar I am requesting AP public please don't elect him in future 2029 election

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 12 часов назад

    భగవత్ ప్రసాద విధ్వత్ ప్రవచనాలు. ధన ప్రతిపలేపక్షకొరకుండాహుతులు చెంత చేరని వైనం ల కు అలవాటు పడ్డవారికి ఇటువంటి విషయాలు ఎన్ని చెప్పినా వారి చెవులకెక్కవు

  • @SatyavatiOruganti-b3u
    @SatyavatiOruganti-b3u 10 часов назад +1

    Meeku enduku anavasaram ayya

  • @swarnagowri6047
    @swarnagowri6047 8 часов назад +1

    ఓమ్. శ్రీ గురుభ్యోనమః.
    🕉️🙏

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 9 часов назад +2

    Meeru raamaayana bhagavataalu vsleshinchi cheppandi antekaani raajakeeyaalu cinemaa lu gurinchi enduku maatladutaru alla visirestu maatladutunte iritetionga untondi soumyànga chepte vintaaniki baagundi